Minister Mallareddy Funny English Speech in T-Innovation Summit - 2023 at HICC | KTR | Mic Tv News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • Minister Mallareddy Funny English Speech in T-Innovation Summit - 2023 at HICC | KTR | Mic Tv News
    #mallareddy #ktr #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvnews
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

ความคิดเห็น • 1K

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 ปีที่แล้ว +67

    నిజంగా చెప్పాలంటే ఒక రైతు బిడ్డ ఇంత స్థాయి కి ఎదిగాడంటే ఆయన శ్రమ, పట్టుదల, క్రమశిక్షణ , సమాయభావం ఇవన్నీ అని చెప్పొచ్చు ❤️❤️రియల్లీ గ్రేట్ సార్ 🙏🙏

    • @ravireddy2865
      @ravireddy2865 ปีที่แล้ว +4

      మన దేశం లో రిజర్వేషన్ ప్రభుత్వ పథకాలు సంక నాకి పోతుంది రాజకీయ నాయకులు దోచుకోవడం లంచాలు త్వరలో ఆర్థిక మన్యం వచి ఒకరిని ఒకరు చంపుకొని తింటారు హిమాలయాలు కరిగి పోతున్నాయి భూమి వేడి ఎక్కుతుంది పంటలు లేవు ప్రాణ జీవం నాశనం మన భారత దేశం లో ఉన్న వెధవలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు

    • @bvijaykumar4320
      @bvijaykumar4320 ปีที่แล้ว

      Fack

    • @uvuchcu
      @uvuchcu 10 หลายเดือนก่อน

      India ante Agriculture based country. Indhulo goppemundhi raithu bidda ani cheppukovadaaniki. India lo andharu raithu biddale

  • @badrinathsharmapalepu6046
    @badrinathsharmapalepu6046 ปีที่แล้ว +201

    మల్లారెడ్డి ఏదైనా కావచ్చు కాని తన అనుభవం ఇంకొకరికి పాఠం.గుడ్ స్పీచ్.

    • @ravireddy2865
      @ravireddy2865 ปีที่แล้ว +5

      మన దేశం లో రిజర్వేషన్ ప్రభుత్వ పథకాలు సంక నాకి పోతుంది రాజకీయ నాయకులు దోచుకోవడం లంచాలు త్వరలో ఆర్థిక మన్యం వచి ఒకరిని ఒకరు చంపుకొని తింటారు హిమాలయాలు కరిగి పోతున్నాయి భూమి వేడి ఎక్కుతుంది పంటలు లేవు ప్రాణ జీవం నాశనం మన భారత దేశం లో ఉన్న వెధవలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు

    • @rajukokunuri2049
      @rajukokunuri2049 ปีที่แล้ว

      ​@@ravireddy2865💯💯💯💯💯💯💯💯💯💯💯💯

    • @ravireddy2865
      @ravireddy2865 ปีที่แล้ว

      మనం బాగు పడ్డాం

    • @kashinath92463
      @kashinath92463 ปีที่แล้ว

      Milk mans చాలా మంది ఉన్నారు వాళ్లు నీ కన్నా ఎక్కువ చదువుకున్నారు వాళ్లు నీ కన్నా ఎక్కువ ఆలోచన చేస్తారు వాళ్లు డబ్బులు సంపాదించలే .
      నీకు వాళ్లకు ఒక్కటీ తేడా నీవు భూమి కబ్జాలు చేస్తావు లంచం తీసుకుని కాలేజీ లో seats ఇస్తావు .ప్రజల సొమ్ము దోచుకుంటున్నావు .

    • @manjum5941
      @manjum5941 ปีที่แล้ว

      👍

  • @philiprao1370
    @philiprao1370 ปีที่แล้ว +55

    I dont know why, but I like Mallanna's speech: Very humble and plain heart !!

  • @santoshchintala8771
    @santoshchintala8771 ปีที่แล้ว +40

    అవును !మీ జమాన ఎట్లా దోచుకోవాలి ఎట్లా ఆక్రమించుకోవాలి

    • @ravireddy2865
      @ravireddy2865 ปีที่แล้ว

      మన దేశం లో రిజర్వేషన్ ప్రభుత్వ పథకాలు సంక నాకి పోతుంది రాజకీయ నాయకులు దోచుకోవడం లంచాలు త్వరలో ఆర్థిక మన్యం వచి ఒకరిని ఒకరు చంపుకొని తింటారు హిమాలయాలు కరిగి పోతున్నాయి భూమి వేడి ఎక్కుతుంది పంటలు లేవు ప్రాణ జీవం నాశనం మన భారత దేశం లో ఉన్న వెధవలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు

  • @krishgoud2551
    @krishgoud2551 ปีที่แล้ว +125

    అవును sir మిరు రోజు కొత్తగానే ఆలోచిస్తారు ఈ రోజు ఇక్కడ భూమీ కబ్జా చేసం రేపు ఏక్కడ చెయాలి అని ఇలానే కొత్తగా ఆలోచిస్తారు sir మిరు

    • @sangapakaganesh6429
      @sangapakaganesh6429 ปีที่แล้ว +2

      😂😂

    • @nandigama1
      @nandigama1 ปีที่แล้ว +3

      నీకు తెలుసా భూమి కాబజా చేసిండు అని

    • @telangana2718
      @telangana2718 ปีที่แล้ว +1

      🤔🕳️🪳neu drineaj jivivaa RR ootuku nootu heroo chemmchaavaa

    • @srinukonda3759
      @srinukonda3759 ปีที่แล้ว

      Ni అయ్యధి కబ్జా chesindaa

    • @abhhisrayfoodproducts7177
      @abhhisrayfoodproducts7177 ปีที่แล้ว +4

      సిద్ధిపేట హైవే పైన చెరవు మాయం సియంఆర్ దర్శనం, 26 ఎకరాల భూమి మల్లారెడ్డి యూనివర్సిటీలో దర్శనం.....

  • @padmachary4028
    @padmachary4028 ปีที่แล้ว +35

    ప్రతి రోజూ కొత్తగా, అభివృద్ధి కోసమే ఆలోచించే మీరు ఇప్పుడు బహుశా CM పదవి గురించి ఆలోచిస్తారేమో?
    All the best 🎉

  • @ravivarma434
    @ravivarma434 ปีที่แล้ว +26

    He has his own identity in delivering the speech. Very good motivational speech.

  • @vedapraveen5491
    @vedapraveen5491 ปีที่แล้ว +428

    మందిని ముంచి ఫై కొచ్చిన success🥰మంత్రం

  • @hariprasad-mc3yj
    @hariprasad-mc3yj ปีที่แล้ว +45

    వయస్సులో చిన్న వాళ్ళను కూడా మీరు సర్ అని సంబోధించడం గొప్ప సంస్కారం సర్..

    • @rajashekarnethamyakala764
      @rajashekarnethamyakala764 ปีที่แล้ว +3

      బొంగేమ్ కాదు.. రేపు మళ్ళీ brs వస్తే ఏదైనా మినిస్టర్ ఇవ్వక పోతాడా అని వీడి బాధ

  • @saleemmohomad8755
    @saleemmohomad8755 ปีที่แล้ว +24

    మీ అన్ని స్పిచ్ లో బెస్ట్ స్పిచ్ 👌👌👌👌

  • @somaiahm8670
    @somaiahm8670 ปีที่แล้ว +8

    Namaskar sir. Good speech. May God bless yours with good thoughts and happiness, health, wealth with good friends in all aspects.🙏💐

  • @srisaisolutions
    @srisaisolutions ปีที่แล้ว +48

    చదువుకుంటే ఏమి వస్తది నెలకు జీతం తప్పా. మనిషంటే నీలాగా వుండాలి.

    • @ravireddy2865
      @ravireddy2865 ปีที่แล้ว

      మన దేశం లో రిజర్వేషన్ ప్రభుత్వ పథకాలు సంక నాకి పోతుంది రాజకీయ నాయకులు దోచుకోవడం లంచాలు త్వరలో ఆర్థిక మన్యం వచి ఒకరిని ఒకరు చంపుకొని తింటారు హిమాలయాలు కరిగి పోతున్నాయి భూమి వేడి ఎక్కుతుంది పంటలు లేవు ప్రాణ జీవం నాశనం మన భారత దేశం లో ఉన్న వెధవలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు

  • @radhakrishnakalva7717
    @radhakrishnakalva7717 ปีที่แล้ว +60

    మల్లారెడ్డి అన్నయ్య మీకు విద్య లేక పోవచ్చును కానీ మంచి పట్టు దల ధైర్యం నిర్భయంగా చెప్పారు మీ స్పీచ్ మాకు మంచి స్ఫూర్తి.

    • @Anji990Parsa-qs9pt
      @Anji990Parsa-qs9pt ปีที่แล้ว +1

      There is known short Cort to success expected herd work

  • @shardorganisation2716
    @shardorganisation2716 ปีที่แล้ว +108

    మంచి గా మాట్లాడారు మంత్రి మల్లారెడ్డి గారు

    • @ravireddy2865
      @ravireddy2865 ปีที่แล้ว +5

      మన దేశం లో రిజర్వేషన్ ప్రభుత్వ పథకాలు సంక నాకి పోతుంది రాజకీయ నాయకులు దోచుకోవడం లంచాలు త్వరలో ఆర్థిక మన్యం వచి ఒకరిని ఒకరు చంపుకొని తింటారు హిమాలయాలు కరిగి పోతున్నాయి భూమి వేడి ఎక్కుతుంది పంటలు లేవు ప్రాణ జీవం నాశనం మన భారత దేశం లో ఉన్న వెధవలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు

  • @fayazsheik9197
    @fayazsheik9197 ปีที่แล้ว +22

    Confident person.
    It helps to reach heights and achieve goals

  • @kannayagarisadanand1707
    @kannayagarisadanand1707 ปีที่แล้ว +57

    వింటే మహాభారతం వినాలి లేదా మల్లారెడ్డి స్పీచ్ హే వినాలి జయ్ మల్లారెడ్డి ✌️👌

    • @DamparalaSatishbabu-zl3ov
      @DamparalaSatishbabu-zl3ov ปีที่แล้ว +1

      Mana knowledge adi ..
      Antega ....antega ..

    • @ravireddy2865
      @ravireddy2865 ปีที่แล้ว +2

      మన దేశం లో రిజర్వేషన్ ప్రభుత్వ పథకాలు సంక నాకి పోతుంది రాజకీయ నాయకులు దోచుకోవడం లంచాలు త్వరలో ఆర్థిక మన్యం వచి ఒకరిని ఒకరు చంపుకొని తింటారు హిమాలయాలు కరిగి పోతున్నాయి భూమి వేడి ఎక్కుతుంది పంటలు లేవు ప్రాణ జీవం నాశనం మన భారత దేశం లో ఉన్న వెధవలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు

    • @ravireddy2865
      @ravireddy2865 ปีที่แล้ว

      మనం బాగు పడ్డాం

    • @SanthoshSanthosh-uk5bh
      @SanthoshSanthosh-uk5bh ปีที่แล้ว +1

      😂😂

  • @gopinathM-t6m
    @gopinathM-t6m ปีที่แล้ว +16

    Development అంటే అర్దం తెలియనివారు మన మంత్రి వర్గాలు...మన ఖర్మ..

    • @sreenidba5971
      @sreenidba5971 ปีที่แล้ว +1

      Ami teliya kunte amundi leera naayana he is providing good education to people 👏

  • @Yuvircb
    @Yuvircb ปีที่แล้ว +26

    Many of us laughing at him , But He is always delivering inspirational speech 😊

  • @avulamaheshyadav5446
    @avulamaheshyadav5446 ปีที่แล้ว +19

    This is an inspirational speech by mallareddy sir because he has grown by his own risk

  • @mohammedyousuf9605
    @mohammedyousuf9605 ปีที่แล้ว +4

    Wow mallareddy sir ,First time i have listen to your speech ,This is the positive speech which brings positive attitude for the student.I have seen once mallareddy sir he very simple guy .No motivational speaker required for any of the growth.Moral :Every one is having talent and own thinking can grow to our goals in life.

  • @eProjects
    @eProjects ปีที่แล้ว +4

    Wow... Extraordinary speech , couldn't expect the fire ... Mallanna mazaka ... superb.. Telangana is No 1...

  • @arogyareddy5221
    @arogyareddy5221 11 หลายเดือนก่อน +19

    Very very good speech, discipline తో కష్టపడితే success కావొచ్చు అని చక్కగా చెప్పారు.🎉🎉

  • @SubramanyaSarma44
    @SubramanyaSarma44 ปีที่แล้ว +3

    Quite inspirational. Everyone must eschew his life experience. Rags to riches . Of course there are some adverse comments . Excellent speech.

  • @sri5876
    @sri5876 ปีที่แล้ว +25

    Great and inspiring speech of Mallrereddy . From an ordinary milkman to the founder of several educational institutions , his journey is inspiring . He rose to that position by his hard work , planning and innovative thoughts . He is preparing lakhs of engineers , doctors , pharmacists and business administators every year . Malla Reddy is the living example of how an ordinary person can serve the society by hard work and new thoughts . He is so simple a person . Regards.

    • @narayana-v9m
      @narayana-v9m 9 หลายเดือนก่อน

      Well said

  • @funnyfellowrambambu
    @funnyfellowrambambu ปีที่แล้ว +8

    Excellent speech minister garu......Excellent

  • @naveenpolicelife9904
    @naveenpolicelife9904 9 หลายเดือนก่อน +1

    Great man good speach iam full inspiration ❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @MAHESH-on1xs
    @MAHESH-on1xs ปีที่แล้ว +6

    నువ్వు చెప్పినవన్నీ నిజంగా చేస్తున్నావో లేదో నాకు తెల్వదు గానీ, ఒకాల అదే నిజమైతే మాత్రం నీ లాంటి వాళ్ల అవసరం ఈ దేశ భవిష్యత్తుకు చాల అవసరం సార్.

  • @shaikjahangeer8955
    @shaikjahangeer8955 ปีที่แล้ว +8

    Hard worker, keep it up.

  • @shasyed2295
    @shasyed2295 ปีที่แล้ว +6

    Hatsoff for your motivation...don't write negative about mallanna

  • @nareshpuppala1546
    @nareshpuppala1546 ปีที่แล้ว +5

    పాలు పూలమ్మిన మీలాగా ఎదగలేదు ఎందుకు హైదరాబాద్ లో అన్ని భూకబ్జాలు చేసి పైకి వచ్చారు అని చెప్పొచ్చు కదా?

  • @kondalreddychinthala8527
    @kondalreddychinthala8527 ปีที่แล้ว +16

    First free education free health పెడితే nuv మళ్ళీ సైకిల్ తొక్కాల్సిందే

  • @sbsheikh5919
    @sbsheikh5919 ปีที่แล้ว +5

    ❤ very true said sir.motivational speech

  • @narasimhanaidu193
    @narasimhanaidu193 ปีที่แล้ว +17

    సార్ మీరు మీ చెరిత్రను చెప్పుకున్నంతగొప్పగా స్వాతంత్రము తెచ్చిన మహాత్మా గాంధీ కూడా తన చెరిత్రను గొప్పగా చెప్పలేదు

    • @PavanThippaluru
      @PavanThippaluru ปีที่แล้ว +1

      పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ గాంధీ గాడు..
      గాంధీ గురించి లవడా ఉందా చెప్పుకోడానికి...!!

  • @user-qk7pz4yh2j
    @user-qk7pz4yh2j ปีที่แล้ว +18

    Very inspiring personality

  • @NoojillaSrinivasWriter
    @NoojillaSrinivasWriter ปีที่แล้ว +9

    ఇంత చక్కని స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని ఫన్నీ స్పీచ్ అనటం ద్వారా గొప్ప చానల్ MIC చిల్లర చానల్ లాగా మారింది

  • @rakeshDigitalCreations
    @rakeshDigitalCreations ปีที่แล้ว +8

    Nice ... Speech❤❤

  • @ameersbluecube
    @ameersbluecube ปีที่แล้ว +13

    U r the legend... And inspiration to Telangana young stars.

  • @Mahesh-sm9dz
    @Mahesh-sm9dz ปีที่แล้ว +16

    నిన్ను ఈ ఎలెక్షన్ లో ఓడించి మేము సక్సెస్ ఐతం 😂

  • @Dilipkumar-lk4kj
    @Dilipkumar-lk4kj ปีที่แล้ว +2

    Next Next Next😂😂😂😂😂

  • @ramarao8032
    @ramarao8032 ปีที่แล้ว +11

    Excellent and super speech by Minister Mr. Malla Reddy garu. May your speech be an inspirational to youg and upcoming generation.

  • @chandumadduri484
    @chandumadduri484 ปีที่แล้ว +1

    Very well ur golden word s golden information sir mallards as majaka🙏🙏👏👏👏👏👏👏

  • @prasadbabaji7209
    @prasadbabaji7209 ปีที่แล้ว +5

    inspirational speech really.

  • @ramanaavadurthi1269
    @ramanaavadurthi1269 ปีที่แล้ว +1

    It's a great speach .nice attitude....and inspiration...we have to take as positive way...

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 ปีที่แล้ว +25

    బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ పర్సన్ సక్సెస్ మంత్ర,,#1, రోజు పది ఎకరాలు కబ్జా చేయడం,#2 రోజు పది మంది వద్ద బెదిరింపు వసూల్,,రోజు సక్సెసే...😁🤪🤪

    • @kk12181
      @kk12181 ปีที่แล้ว

      Evari dhaggara kabja chesadu? Okkalla peru cheppava?

    • @SwapnaKumariRangoli
      @SwapnaKumariRangoli ปีที่แล้ว

      @@kk12181 kcr deggara

    • @nareshraj9038
      @nareshraj9038 ปีที่แล้ว +1

      అలా చేస్తే case వెయ్యి , హ్యూమన్ రైట్స్ కి వెల్లు, ఇన్ఫర్మేషన్ ఆక్ట్ వేయ్యు. ప్రూఫ్ చెయ్యి ...చేత కాకపోతే ముస్కొని ఉండు .

    • @rajikishorerajamallu1123
      @rajikishorerajamallu1123 ปีที่แล้ว

      @@nareshraj9038 ఇప్పుడు ప్రూవ్ చేసి పీకేదేముంది మిత్రమా? ఏకంగా ఆడియో వీడియో బయటకొస్తేనే నా వాయిస్ మిమిక్రీ చేశారు అని అన్నాడు,,నీ అభిమానం ఆరాధన నీది, నిన్ను నమ్మించి నేను చేసేది ఏముంది??

    • @kk12181
      @kk12181 ปีที่แล้ว

      @@SwapnaKumariRangoli
      Lanja ki puttava?

  • @23bhuvanak98
    @23bhuvanak98 ปีที่แล้ว +9

    Great sir.... inspiration to future generations

  • @harisirisinagandla9576
    @harisirisinagandla9576 ปีที่แล้ว +26

    మీరేమో ఇట్లంటున్నారు ఆయనేమో తాగుట్లో నెం1 చేసారురాష్టాన్ని

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 ปีที่แล้ว +6

    Inspiring speech sir

  • @puttasaibabu8359
    @puttasaibabu8359 ปีที่แล้ว +4

    Hard work is gets good results just like Malla Reddy garu.

  • @kpadmavathi-tc7xc
    @kpadmavathi-tc7xc ปีที่แล้ว +1

    Sir you are my role model .i want to be like you sir. My son studied in you're colleg. He going US and worked big job. I want to like you sir but i don't know how iam reached my goal.

  • @aishwaryavlogs
    @aishwaryavlogs ปีที่แล้ว +4

    Jai ho Malla Reddy garu .. milkman to businessman

  • @ketyls4266
    @ketyls4266 ปีที่แล้ว +2

    Yes idea.rule.the world,new ideas..always assets,every day an idea..makes smart person individually,and great Nation

  • @vamsym
    @vamsym ปีที่แล้ว +7

    Malla Reddy Sir🎉🎉

  • @vinodkumarrajput4895
    @vinodkumarrajput4895 ปีที่แล้ว +4

    Nyc speech MLR Garu

  • @chandrashekarn9173
    @chandrashekarn9173 ปีที่แล้ว +33

    మీ సామాజిక వర్గం ఎదుగుతారు సార్ మీ సక్సెస్ మీరు అన్నట్ల మీదగ్గరే ఉంది నిజమే మీతోనే ఉంది

    • @rsreddy1737
      @rsreddy1737 ปีที่แล้ว +3

      Ekkada kooda samajika varganni vetikav ante neevu super success

    • @buchiraj7516
      @buchiraj7516 ปีที่แล้ว +3

      పాలు అమ్ముకున్న తన కి, తన సామాజిక వర్గం ఏం చేసింది bro , తన కష్టం తో తను ఎదిగాడు.
      ప్రతివాడికి సామాజిక వర్గాల మీద ఏడ్చుడు అలవాటైపోయింది.

  • @edesubbu4750
    @edesubbu4750 ปีที่แล้ว +3

    Excellent 👌

  • @ravireddy2865
    @ravireddy2865 ปีที่แล้ว +9

    మన దేశం లో రిజర్వేషన్ ప్రభుత్వ పథకాలు సంక నాకి పోతుంది రాజకీయ నాయకులు దోచుకోవడం లంచాలు త్వరలో ఆర్థిక మన్యం వచి ఒకరిని ఒకరు చంపుకొని తింటారు హిమాలయాలు కరిగి పోతున్నాయి భూమి వేడి ఎక్కుతుంది పంటలు లేవు ప్రాణ జీవం నాశనం మన భారత దేశం లో ఉన్న వెధవలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు

    • @varshiammu3598
      @varshiammu3598 ปีที่แล้ว +1

      100% correct, EDUCATION LENI VEDHAVALU MANALANI RULE CHEYYADEM , WORLD LO YEKKADA LEADU

  • @sudhakartalla4647
    @sudhakartalla4647 ปีที่แล้ว +19

    వాటిని అన్నిటినీ గవ్నమెంట్ లొ కలేపెయ్యి మంత్రి గారు, మీకు మంచి పేరు వస్తుంది

  • @sddfghhfuyghg
    @sddfghhfuyghg ปีที่แล้ว +11

    చాలా బాగా చెప్పారు sir❤

    • @ravireddy2865
      @ravireddy2865 ปีที่แล้ว +1

      మన దేశం లో రిజర్వేషన్ ప్రభుత్వ పథకాలు సంక నాకి పోతుంది రాజకీయ నాయకులు దోచుకోవడం లంచాలు త్వరలో ఆర్థిక మన్యం వచి ఒకరిని ఒకరు చంపుకొని తింటారు హిమాలయాలు కరిగి పోతున్నాయి భూమి వేడి ఎక్కుతుంది పంటలు లేవు ప్రాణ జీవం నాశనం మన భారత దేశం లో ఉన్న వెధవలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు

    • @ravireddy2865
      @ravireddy2865 ปีที่แล้ว

      నీ సంపాదన ఏంటి

  • @rajeshwarpanuganti2222
    @rajeshwarpanuganti2222 10 หลายเดือนก่อน

    super speech.first time mall a na good speech.motivational speech good

  • @venky-ie3vb
    @venky-ie3vb ปีที่แล้ว +4

    Inspirational speech

  • @kanthaa2137
    @kanthaa2137 ปีที่แล้ว +1

    Malla Reddy garu mee speach chala bavundi meru cheppinavanni chala chala correct.

  • @alapatijanardhanarao8034
    @alapatijanardhanarao8034 ปีที่แล้ว +4

    Good speech ❤

  • @gunderaodeshmukh9979
    @gunderaodeshmukh9979 ปีที่แล้ว +2

    Ordinary Man Startup 😂 Milkman 2 glasses 🥇🤣🥇

  • @princening679
    @princening679 ปีที่แล้ว +2

    Good intention and motivation

  • @narumadieval3443
    @narumadieval3443 ปีที่แล้ว +4

    Successful man in telangana ❤

  • @srinivaspallerla4796
    @srinivaspallerla4796 ปีที่แล้ว +5

    ఇవన్నీ పాలు అమ్ము తేనే వచ్చినాయార బై మల్లన్న ఎవడి కొంప ముంచితే వచ్చినవి అది చెప్పాలి

    • @patwarigopal4282
      @patwarigopal4282 ปีที่แล้ว

      దానికైనా తెలివి కావాలి కదా...!
      పక్కోన్ని ముంచగలమా మనం...!!

  • @umakinnera5701
    @umakinnera5701 ปีที่แล้ว +7

    Superb speech. Really liked this speech.

  • @rksinghification
    @rksinghification ปีที่แล้ว +2

    సూపర్ గా చెప్పినారు Sir...

  • @bsbjee
    @bsbjee ปีที่แล้ว +4

    Powerful speech

  • @ramasatyanarayana7416
    @ramasatyanarayana7416 ปีที่แล้ว +2

    నమస్తేనే. మలన్న!నీ స్పీచ్ సూపరన్నా!👌.

  • @ramireddythummala1413
    @ramireddythummala1413 ปีที่แล้ว +4

    Inspiring speech

  • @laxminarayanan7913
    @laxminarayanan7913 10 หลายเดือนก่อน +1

    Super ga chepparu sir

  • @harinarayana1383
    @harinarayana1383 ปีที่แล้ว +3

    IT in Hyderabad was developed by Ex Chief Minister Chandra Babu Naidu.

    • @chukkavalasagopal
      @chukkavalasagopal ปีที่แล้ว

      Hyderabad 400 సంవత్సరాలు చరిత్ర ఉన్న నగరం.
      మొదట రాజీవ్ గాంధీ టైం లో 6 సిటీ లను ఎంపిక చేసి భూములని సేకరించారు వాటిలో హైదరాబాద్ ఒకటి.
      తర్వాత pv narasimha rao హయాంలో ఇంకా డెవలప్ అయ్యింది.
      Vajpey హయాంలో పారిశ్రామిక విప్లవం కారణం గా....మొబైల్స్, కంప్యూటర్ రంగాలు కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు....
      అప్పుడే...హైదరాబాద్, Bangalore, చెన్నై ఐటీ హబ్ లు గా అభివృద్ధి చెందాయి.
      ఇప్పటికీ కూడా ఇండియా లో ఐటీ హబ్ బెంగళూరు మాత్రమే....తర్వాత ఇంక ఏ సిటీ అయిన సరే.

  • @ramanjeneyuluthogata5749
    @ramanjeneyuluthogata5749 ปีที่แล้ว +16

    Nice speech indeed! Really " a idel man " . .నిజంగా మంచి ప్రసంగం! నిజంగా " ఆదర్శ మనిషి " .

  • @bodapatigopalrao8566
    @bodapatigopalrao8566 10 หลายเดือนก่อน

    Sebash Respected Minister Malla Reddy garu tremendous speech.Really, you are next to God by providing education/employment.Congratulations for your grand success in your life.

  • @srinivasbadikela2948
    @srinivasbadikela2948 ปีที่แล้ว +5

    ఎంత మందిని ముంచినవు

  • @ketyls4266
    @ketyls4266 ปีที่แล้ว +9

    Subject లో seriousness కావాలి..what I a saying..great..మన మల్లన్న

  • @sadanandmatham1760
    @sadanandmatham1760 11 หลายเดือนก่อน +1

    Great and inspirational talk

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 ปีที่แล้ว +3

    కెసిఆర్ ఫ్యామిలీ కన్నా మల్ల రెడ్డి బెస్ట్ నువ్వే సీఎం అయితే మంచిగుంటది

  • @saidulupastorgottiipalla9583
    @saidulupastorgottiipalla9583 10 หลายเดือนก่อน +1

    The great mallareddy for his colleges he serve through education.

  • @raghuramracherla7506
    @raghuramracherla7506 ปีที่แล้ว +8

    దాసి కొడుకైన గానీ కాసులుగలవాడే రాజు గదరా సుమతీ 😊

  • @pentakotasrinuvasroa6065
    @pentakotasrinuvasroa6065 11 หลายเดือนก่อน +1

    Anna nuvu keka manchiga cheppinavu 🎉🎉🎉❤🎉🎉🎉

  • @mvrmurty8362
    @mvrmurty8362 ปีที่แล้ว +1

    Great man 🙏 👏 👌

  • @musicvibes7954
    @musicvibes7954 9 หลายเดือนก่อน

    Really heart touching and inspiring message to many sir.

  • @vemulasuryaraj5983
    @vemulasuryaraj5983 ปีที่แล้ว +9

    Labour minster... లేబర్స్ కి meeru చేసినది ఏమైనా ఉందా... Sucsess minister... గారు.. దయచేసి లేబర్స్ ni పట్టించుకోండి..

  • @mahiadasu2152
    @mahiadasu2152 ปีที่แล้ว +1

    Nice speech and motivation speech

  • @sainath3180
    @sainath3180 ปีที่แล้ว +11

    Manishi success ki Karanam bumulu .. lands thinte automatic success ostadi 🎉😂

  • @prabhakarkandula7727
    @prabhakarkandula7727 ปีที่แล้ว +2

    Great sir. this speech is inspiration to youth. Kudos sir🎉🎉🎉

  • @obleshkumargaddalakadi5817
    @obleshkumargaddalakadi5817 ปีที่แล้ว +8

    పాడిన పాటనే పాడింట నీలాంటి వాడు.

  • @prasadd6562
    @prasadd6562 ปีที่แล้ว +2

    Good speech

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 ปีที่แล้ว +2

    Excellent speaker.

  • @anilg3132
    @anilg3132 10 หลายเดือนก่อน

    You are great malla reddy garu.God blessed you.Even people say NTR also sold milk,selling milk is not a bad proffetion it a great and hard work.I appreciate you mallards garu.❤❤

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 11 หลายเดือนก่อน +1

    Annaa, Mallannaa Great speech. Real innovator annaa.

  • @kurapatichandrashekar8982
    @kurapatichandrashekar8982 ปีที่แล้ว +6

    Great speech... Hats up

    • @gopigoud3000
      @gopigoud3000 ปีที่แล้ว

      ఒక్క హైదరాబాదు డెవలప్ అయితే చాలా మిగతా జిల్లాలు డెవలప్ కావాల్నా వద్దా కానీ ప్రతి ఒక నియోజకవర్గంలో ఒక కమిటీని స్థాపించండి అప్పుడే డెవలప్ ఫైనాన్సు తెలంగాణ నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది

    • @ravireddy2865
      @ravireddy2865 ปีที่แล้ว

      మన దేశం లో రిజర్వేషన్ ప్రభుత్వ పథకాలు సంక నాకి పోతుంది రాజకీయ నాయకులు దోచుకోవడం లంచాలు త్వరలో ఆర్థిక మన్యం వచి ఒకరిని ఒకరు చంపుకొని తింటారు హిమాలయాలు కరిగి పోతున్నాయి భూమి వేడి ఎక్కుతుంది పంటలు లేవు ప్రాణ జీవం నాశనం మన భారత దేశం లో ఉన్న వెధవలు ప్రపంచంలో ఎక్కడ ఉండరు

    • @thirumalakandula6525
      @thirumalakandula6525 ปีที่แล้ว

      U don't do frauds

  • @NannaKuturuBangalore
    @NannaKuturuBangalore ปีที่แล้ว +3

    Bangalore is the best in IT industry

  • @papunaidu2183
    @papunaidu2183 ปีที่แล้ว

    Malla reddy garu very very good spech. Good information sir. Ats up sir. And God bless endi

  • @kuntamukkalarammohanarao2815
    @kuntamukkalarammohanarao2815 ปีที่แล้ว +5

    సూపర్ స్పీచ్

  • @ramanaraomandava6771
    @ramanaraomandava6771 ปีที่แล้ว +1

    Super speech sir

  • @kumarkumarv8557
    @kumarkumarv8557 ปีที่แล้ว +1

    ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని గొప్ప అని చెప్పుకోవచ్చు...దానికి అందరూ చప్పట్లు కొట్టొచ్చు...ఇది సక్సెస్ అంటే ఎలా

  • @LakshmiNarayana-pg8mm
    @LakshmiNarayana-pg8mm 9 หลายเดือนก่อน

    Anyway.... Good speech... Inspirational Speech....🎉🎉🎉🎉