ఏదో దేశభక్తుడిని అన్యాయంగా చంపేస్తే ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేసినంత గొప్పగా చెప్పారు. సుభాష్ చంద్రబోస్ గారి లాంటి ఎంతో మంది గొప్ప దేశభక్తుల మిస్టరీ చేసించడానికి ఈ శ్రద్ద చూపించి ఉంటే బాగున్ను...
ఆమె మంచి పనే చేసింది.ఒక్క మనిషి వల్ల ఇంత మంది బాధ లకు గురి అయ్యారు. ఉపయోగం లేని మనిషి పోయి నందు వల్ల నష్టం లేదు..& తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అందు లో మా ఇల్లు కూడా ఒకటి .కానీ దానికి గవ్నమెంట్ ఏమి కొంచం కూడా చాలించాదు.ఎన్ని కుటుంబాలు నాశనం అయినా వాళ్లకు వచ్చే డబ్బుల కోసమే చూస్తారు. బ్రాందీ షా పులని ముసివేయరు
అసలు హత్య చెయ్యశలసిన అవసరం లేదు. కుటుంబం మొత్తం కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే తక్కువలో తక్కువ వాడికి ఇరవై సంవత్సరాల శిక్ష పడేది. వాళ్ళకు సరైన చదువు లేకపోవడం, చట్టాల గురించి అవగాహన లేకపోవడం వలనే ఇదంతా జరిగింది. ఈ పరిస్థితులు ఓల్డ్ సిటీ వంటి ప్రదేశాల్లో ఇప్పటికీ ఉన్నాయి. చాలా మందికి డజన్ల కొద్ది పిల్లలను కనడంలో ఉన్న ఆశక్తి వారిని చదివించడంలో లేదు.
@@s.m.v1535 ఉండవచ్చు. కాని చాల తక్కువ శాతం. పిల్లలందరు వీధులలోనే ఆడుకొంటారు. కాని వారిలో 'శాంతి' మార్పు పిల్లలు సంఖ్య చాల ఎక్కువ. వారి అల్లరి భరించలేనంతగా వుంటుంది. తమకంటే చిన్నవారిపై హింస అసలు ఎవరూ ఊహించలేనంతగా వుంటుంది. పెద్దవాళ్ళు చూస్తూవున్నా పట్టించుకోరు. ప్రపంచ స్థాయి ఉగ్రవాదులు ఇతర మతాలలో తయారు కావడంలేదు.
సచ్చినోడు బ్రతికి ఉన్నపుడు, వాళ్ళ అమ్మ ని , భార్యని టార్చర్ చేసినపుడు, వాళ్ళు సొంత ఇల్లు వదిలేసి అద్దెకి ఉండేలా చేసినపుడు ఏమి పీకలేని వ్యవస్థ పోలీసులు , వాడిని వదిలించుకుంటే మాత్రం పీకడానికి వచ్చారు , మల్లి వాడు ఈడో స్వాతంత్ర్య సమరయోధుడు అయినట్టు ... ఉంటారు కొందరు పనికిరాని , చెత్త పోలీసులు
Why should police waste their valuable time to investigate about a criminal who should not have any value for mother and wife.... I feel that it's a waste of time for police
ఎలక్షన్ టైమ్ లో పోలీస్ లు వచ్చినపుడు వూరు వెళ్ళాడు అని చెప్పే బదులు, యెప్పుడు తాగుతు తిరుగుతూ పేకాట ఆడుతాడు, అసలు ఎక్కడికి వెళ్ళాడో ఏం అయిపోయాడో మాకు తెలియదు అని చెప్పాల్సింది,.. ...,,, ..... 2001 లో మొబైల్ ఫోన్లు లేవు కాబట్టీ, అప్పటి నుండి అదే కారణం రికార్డ్ చేసుకునే వారు....,,,, ... మీరు ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదు మిస్ అయితే అని అడిగితే, వాడికి తాగడం తిరగటం అలవాటు కాబట్టి మేము కూడా పట్టించుకోలేదు అని చెప్తే సరిపోయేది
Worst case to take up, Oka rowdy sheet unna nerasthudu brathiki ledu aethe emindhi, Papam that old woman antha pedha age lo Jail life so so sad for that lady.
chanipoyina vaadu manishe kaadu.... champina vaallu bayati vyaktulu kaadu... Kotta case lu anni pending unnay... Ippudu aame ni Jail lo vesi em saadhinchaaru.... Naakaite ardham kaale... Only Hyderabad lone Women Trafficking case lu pending unnay.. Rape case lu pending unnay.. avemi pattinchu koka.. Idey chestunnaru...
@@raob121 Ade cheptunna brother, 18 years taruvaata enduku.. chani poyinavaadu manishe kaadu.. bayati vallanu baada padite ne Raakshasudu antaaru, vaadu sontha family ne chukkalu choopinchaadu... Just imagine. vaadu poyina taruvaata 18 years vaallu ela santoshamga unnaro... vaadi valla evariki laabam cheppu... at least vaadi kaina laabam unde na... vaallu champakapote.. edo roju dabbula kosam talli ne champe vaademo.. nuvve cheeppu... ?
కేవలం ఒక హత్య కేసులోనే 18 ఏళ్ల తర్వాత దోషికి శిక్ష పడింది. మరి VAT నేరంలో ఉన్న అధికారులకు, CM కెసిఆర్ కు, మంత్రులకు, PM మోదీజి కి, వారి పాత, కొత్త మంత్రులకు ఎప్పుడో ఒకప్పుడు శిక్షలు తప్పవు.
GOPPA PANI CHESAR KADA SIR.. THAGUBOTHU THIRUGUBOTHU, THALLINI PELLANI.. AADAVALLANI KOTYINA VANNI KANNA THALLI NEW CHAMPAMANDI... ARTHAM CHRSUKOVALI... IT ED POLITICAL LEADERS MURDER CASE LU CHALA UNNAYI VATINI SOLVED CHEYAMANANDI...
Siggu undali er police valaki .. crime chesina within days lopala patukovali kani 18years taruvata patukunte tega feel ipothnaru 🤣🤣 18years lanchala bajana chesaru ga 🤣🤣
ఏదో దేశభక్తుడిని అన్యాయంగా చంపేస్తే ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేసినంత గొప్పగా చెప్పారు. సుభాష్ చంద్రబోస్ గారి లాంటి ఎంతో మంది గొప్ప దేశభక్తుల మిస్టరీ చేసించడానికి ఈ శ్రద్ద చూపించి ఉంటే బాగున్ను...
సూపర్
చాలా ఉద్ధరించారు లే అటువంటి ఎదవలు భూమికి బారం తప్ప ఇంకేం ఉండదు
Police le bhumiki bharam..pani takku lanchalu ekkuva
Mn
Old city lo Aawara & Rowdy sheeter lu , Criminals chala mandhi unnaru.😅😅
పండిత్ సాయి కృష్ణన్ గురూజీ గారు నాకు ఒక సమస్య ఉందండి. నాకు మీ advertisement చూస్తే చిరాకు లేస్తుంది ఎందుకంటారు
Nice sense of humor bro 😎🤣🤣🤣
Nuvvu thopu bro...super
First 30 seconds skip chey babu, Sukheebhava antaaremo
Super ga chepparu
Obviously try to avoid it.
I hate it and willing to stop viewing this channel due to it.
మా అన్నయ్య కూడా ఖాజ లాంటి వాడే.
వాడి వల్లే మేము అందరము రోడ్డున పడ్డాము. 30 సంవత్సరాలు అయిన ఇంక మారలేదు. అలాంటి వాల్ల వాళ్ళ ఉపయోగం ఏమైన ఉందా.. 🙄
Yes....
Vallu chesindhi correct
@@sridevi1646 హ 😕
@@sridevi1646 కావాలని ఏ తల్లి కొడుకును చంపుకోదు కదా😒
Saavadengandi daridram vadilipoyiddi
చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి వాటిని చూడండి సర్..
Police mind blowing what a pleasure ...public ki upayogam unna panulu cheyaru..good
అబ్బో గొప్ప ఘనకార్యమే చేశారుగా పోలీశోళ్ళు
ఆమె మంచి పనే చేసింది.ఒక్క మనిషి వల్ల ఇంత మంది బాధ లకు గురి అయ్యారు. ఉపయోగం లేని మనిషి పోయి నందు వల్ల నష్టం లేదు..& తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అందు లో మా ఇల్లు కూడా ఒకటి .కానీ దానికి గవ్నమెంట్ ఏమి కొంచం కూడా చాలించాదు.ఎన్ని కుటుంబాలు నాశనం అయినా వాళ్లకు వచ్చే డబ్బుల కోసమే చూస్తారు. బ్రాందీ షా పులని ముసివేయరు
Race course kuda close Cheyali , Chala mandhi Dabbulu Bet Chesi Loss Aayyaru.😅😅
Police always investigate stupid waste cases 😂 no useful case will they catch 😂
చాలా గొప్ప విషయం. ఆయేషా మీరా హత్య కేసుకి కూడా 18 ఏళ్ళు పూర్తయితే బావుణ్ణు.
పండిట్ సాయి కృష్ణన్ గురూజీ..
అవసరమా అన్నా...
Valla nana kadha athanu 😁✌🏽
😂😂😂
😂😂
Aditya annaiki avasaram .. kharchulaki money kavali kada
ఇందులో తప్పు పోలీస్ వారిది
3 స్టేషన్లలో కేసులు ఉన్నపుడు వాడిని జైలు లో ఉంచి ఉంటే ఆ తల్లీ కి ఈ పరిస్థితి రాదు
మన law లో మార్పులు రావాలి 🙏 జై భారత్.
అబ్బో చాలా మంచి ఘనకార్యం చేశారు పోలీస్ లు.
Masudabi gaaru chesindi tappu kaadu. 😥
@@RohiAdvith.p @సంఘమిత్ర Dear సంఘమిత్ర, మనం ఇండియా లో ఉన్నాము న్యాయం జరుగుతది అనుకోవటం తప్పు ...
@@RohiAdvith.p ha ha yedunnaru meeru nyayam kuda jaruguthundaa neram chesina vaadu rich ayithe oka nyayam poor ayithe oka nyayam
@@satyanarayana5100 సమస్య కు పరిష్కారo చంపడం లేదా చావడం కాదు కదా.
@@RohiAdvith.p oka mother kodukune Champali ani ankundante ntha badha petti untado arthm cheskondi
@@satyanarayana5100 correct ga chepparu
Police lu case open chesi thappu chesaaru... Alaanti vaadini champina thappu ledu... Police lu sadinchindi yemi ledu.
Your correct
19 years gadidalani kastunnaru policulu enni elections taruvata adi yedavakosam inta over action
Em తప్పులేదు ఛంపేయచు
అసలు హత్య చెయ్యశలసిన అవసరం లేదు. కుటుంబం మొత్తం కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే తక్కువలో తక్కువ వాడికి ఇరవై సంవత్సరాల శిక్ష పడేది. వాళ్ళకు సరైన చదువు లేకపోవడం, చట్టాల గురించి అవగాహన లేకపోవడం వలనే ఇదంతా జరిగింది. ఈ పరిస్థితులు ఓల్డ్ సిటీ వంటి ప్రదేశాల్లో ఇప్పటికీ ఉన్నాయి. చాలా మందికి డజన్ల కొద్ది పిల్లలను కనడంలో ఉన్న ఆశక్తి వారిని చదివించడంలో లేదు.
No.police not take any action on family affairs.i have seen many such cases
Vadi paina attempt to murder case ఉంటేనే బైట thiruguthunnadu
Inka family antha enkem case pedtharu
కనీసం సక్రమంగా పెంచడంలో కూడ ఆసక్తి వుండదు. దాదాపు వీధుల్లోనే పెరుగుతారు పిల్లలు. ఆరేడేండ్లనుంచి సంపాదనలో పెడతారు. చాల మందికి మంచి బాల్యం వుండదు.
తక్కువ పిల్లలు పుట్టించుకున్నా వాళ్లలో నేరస్తులు ఇలాంటి వారు లేరా?
@@s.m.v1535 ఉండవచ్చు. కాని చాల తక్కువ శాతం. పిల్లలందరు వీధులలోనే ఆడుకొంటారు. కాని వారిలో 'శాంతి' మార్పు పిల్లలు సంఖ్య చాల ఎక్కువ. వారి అల్లరి భరించలేనంతగా వుంటుంది. తమకంటే చిన్నవారిపై హింస అసలు ఎవరూ ఊహించలేనంతగా వుంటుంది. పెద్దవాళ్ళు చూస్తూవున్నా పట్టించుకోరు. ప్రపంచ స్థాయి ఉగ్రవాదులు ఇతర మతాలలో తయారు కావడంలేదు.
ధర్మం కోసం చేసిన అధర్మం
Good voice
అలాంటోడి గురించి అంత శ్రద్దగా విచారణ చేయడం అవసరమా?
Thalli chesindhi chala crct
సచ్చినోడు బ్రతికి ఉన్నపుడు, వాళ్ళ అమ్మ ని , భార్యని టార్చర్ చేసినపుడు, వాళ్ళు సొంత ఇల్లు వదిలేసి అద్దెకి ఉండేలా చేసినపుడు ఏమి పీకలేని వ్యవస్థ పోలీసులు , వాడిని వదిలించుకుంటే మాత్రం పీకడానికి వచ్చారు , మల్లి వాడు ఈడో స్వాతంత్ర్య సమరయోధుడు అయినట్టు ... ఉంటారు కొందరు పనికిరాని , చెత్త పోలీసులు
నిజం చెప్పారు
Correct old city lo police lu muslims nu chusi Bayapadutharu.😅😅
Amma Baboii Enni Rojulaki Ok Andhra Telugu Crime Story 😀😀😀
Andhra kadu telangana
@@pillaswathi6402 ade le Vamma 😒 pedha correct chesav le ..😒 18-years back adi Ummadi Andhra Pradesh 😒😒
Eppuduuu kerala a naa mari
Ilanti panikimalina cases lo unna intrest polices ki Anni cases lo unte bhaguntundi
Meeru cheppindhi correct bro..
Undav bro..kelavam brothal caselu..lovers romance ch ste pattukuni dabbulu adagatam...I've vacchu.....Leda pan Parag ammithe pattukodam..money katinchukyni vadileidam....license istaru ammukodaniki
న్యాయం కోసం ఆత్మ పోరాడి గెలిచింది😊
తప్పు చేసిన వాలకు శిక్ష ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు వేస్తారు.
Yes
అసలు హత్య చెయ్యశలసిన అవసరం లేదు. కుటుంబం మొత్తం కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే తక్కువలో తక్కువ వాడికి ఇరవై సంవత్సరాల శిక్ష పడేది.
@@walkonclay6150 +ve respond🙏
Praise the lord maa
@@Palle_Naveen_1994 ప్రైసె ద లార్డ్🙏🙏🙏
Why should police waste their valuable time to investigate about a criminal who should not have any value for mother and wife....
I feel that it's a waste of time for police
Good job by police officers.
Policelu vaadini kaapadi....mandhu thagadaniki roju money isthe saripoyedi.......problem solved.......
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
Police case resolve IT issue resolving same ! Leave critical cases focus on cheap cases and get promotion
Super anna
Case name sir??
Good anchor
పట్టాల్సిన ట్రైన్ల పట్టు ముసలోళ్ళు పడతారు
Chala Thondaragane kanipetaruga
ఎవడు అంత మందిని కన మన్నడు. చెత్త నా కొడుకులకు వేరే పనే లేదు అంతా మందిని కని సంస్కారం నేర్పరు..
🙏
పాత స్టోరీ
Hey bro welcome to hyd
ఎలక్షన్ టైమ్ లో పోలీస్ లు వచ్చినపుడు వూరు వెళ్ళాడు అని చెప్పే బదులు, యెప్పుడు తాగుతు తిరుగుతూ పేకాట ఆడుతాడు, అసలు ఎక్కడికి వెళ్ళాడో ఏం అయిపోయాడో మాకు తెలియదు అని చెప్పాల్సింది,.. ...,,, .....
2001 లో మొబైల్ ఫోన్లు లేవు కాబట్టీ, అప్పటి నుండి అదే కారణం రికార్డ్ చేసుకునే వారు....,,,, ...
మీరు ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదు మిస్ అయితే అని అడిగితే, వాడికి తాగడం తిరగటం అలవాటు కాబట్టి మేము కూడా పట్టించుకోలేదు అని చెప్తే సరిపోయేది
Police Lu thapu chesaru
Advertisement ఎక్కువ అయ్యింది
ఆ పోలీసు చెలగొప్పపని చేశాడు చాలా పెద్ద పన్వంతుడు.
అష్టకష్టాలు పడ్డపుడు ఆ కుటుంబాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు .
Avasrama paniki vache panulu cheyaru ipoyinadanni thavvi thavvi chustaru m use
Valla ammnu arrest cheydam valla emi use, chala nayam jaragani cases unnai vati meeda ede concentration pedite bagundu
పుట్టింటి నుంచి కాదు బ్రో మెట్టినింటి నుంచి వెళ్ళిపోయింది
Hyd chala kajja lu vunnai 😂
Poramboku gurinchi viedio avasarama
Kanna peagu kanna kodukuny champimdhamty haaa kodu entha rakshudooo ayyumtadooo papam haa talli 🥺
Worst case to take up, Oka rowdy sheet unna nerasthudu brathiki ledu aethe emindhi,
Papam that old woman antha pedha age lo Jail life so so sad for that lady.
ప్రశాంతంగా bathukunnaruga ento e న్యాయం, ధర్మం, edho super chesaranukunna, musalameni jail lo vesaru
Starting lo unda aa ade ne remove chai bro
Police luki salute
అద్భుతమైన విచారణ కాని శుద్ధ వేస్ట్
1:08
©
Nice explanation..
18 yrs back eto vellipoyadu ani cheppa vachhugaa
@Arjun Akhil meeru chepputhaaremo ani
Crime storys CID tarvata mee channel ne chusthunna brother super
Ame chesindi correct
Police time waste
chaaaalllllaaa thelivi ga chase chesaru ga police sollu..
Sorry Bro this is not intrusting
Vaadu chavadame correct 👍
No use for solving the case.
Hoo kerala vodhilesava Anna nijanga mana local lo m jaguthundhoo chepu madhi hyd ne sun city
Haha!!!!
Ee case investigation avasaram ledu entha kante imp case lu pyna investigation Cheste chala bagundedi
Hey.. thanq Bro.. thanks a lot... ♥️
Lady voice Volume tagginchaaru..
Chala Videos lo Request chesa nenu... Thanq....
Guys entha mandi Gamanincharu
Manchi pani chesaru ...alantodu boomi ki baram
అవును అండి
Yes
😔
ఈ మేటర్ కి ఇంత సేపు సోది అవసరము లేదు జస్ట్ 2 -౩ minutes లో కంప్లీట్ చెయ్యవోచు
Entha time manam chuste antha ekkuva money vastadi
Policulu valla duty chesunte ame jail ki vellidi Kadu
Ame yentha bhadhapadunty ala chesindhi papam
In my opinion, punishment to the convict is very important. But her victim is a waste human being. this judgement is correct or not ?
Police lu yeppudo Khaja ki shiksha veyalisindhi, chesesdhi leka vaala amma a cheyalisi vacchindhi
నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
Alanti valani champinde better deni kosam police valu antha kastapadatam anavasram
2:52 mim ani cheppe dairyam ledha? ade BJP Congress trs aithe okatiki 10 sarlu party Peru mention chestav kadha ra
Panikoche panuku cheyandi sir 18 years case kadu
Kindly resolve the cases for which the company people are waiting, complaint icchina cases chala unnai.....
aa perlu vintu unte masooda cinema gurthu vasthu undhi
Akkaraku rani case lu bane solve chestaru..
Siggu undali ponile ani vadileyaka eppudu emcheddamani
chanipoyina vaadu manishe kaadu.... champina vaallu bayati vyaktulu kaadu... Kotta case lu anni pending unnay... Ippudu aame ni Jail lo vesi em saadhinchaaru.... Naakaite ardham kaale... Only Hyderabad lone Women Trafficking case lu pending unnay.. Rape case lu pending unnay.. avemi pattinchu koka.. Idey chestunnaru...
Ha ha ha ha correct ga chepparu
The case solved after a long time of 18 years.Not immediately
@@raob121 Ade cheptunna brother, 18 years taruvaata enduku.. chani poyinavaadu manishe kaadu.. bayati vallanu baada padite ne Raakshasudu antaaru, vaadu sontha family ne chukkalu choopinchaadu... Just imagine. vaadu poyina taruvaata 18 years vaallu ela santoshamga unnaro... vaadi valla evariki laabam cheppu... at least vaadi kaina laabam unde na... vaallu champakapote.. edo roju dabbula kosam talli ne champe vaademo.. nuvve cheeppu... ?
Khaja sachi vadi family ki nyayam.jarigindi but vadi mother jail lo vesi family ki anyayam chesaru
Vadhini champi manchi pani chesindhi
Why police wasting time. Plz reinvest any rape case 😖
Vudharincharu musalamma ni jail lo petti deshanni kapadaru vadu brathiki vundi 2,3 champi vunte bagundunu
Ok boss nuku alanti brother vunte telustundi ,appudu cheppu ne openion
E polisoliki burraledhu
Hello mama 💕 I want five rupees
Kothakesuku dandigavunnavi pathkesununu gudidugutliraiveshinattu patukunnaru ekeshu kirtuli nilabaduthunda
కేవలం ఒక హత్య కేసులోనే 18 ఏళ్ల తర్వాత దోషికి శిక్ష పడింది.
మరి VAT నేరంలో ఉన్న అధికారులకు, CM కెసిఆర్ కు, మంత్రులకు, PM మోదీజి కి, వారి పాత, కొత్త మంత్రులకు ఎప్పుడో ఒకప్పుడు శిక్షలు తప్పవు.
old
GOPPA PANI CHESAR KADA SIR.. THAGUBOTHU THIRUGUBOTHU, THALLINI PELLANI.. AADAVALLANI KOTYINA VANNI KANNA THALLI NEW CHAMPAMANDI... ARTHAM CHRSUKOVALI...
IT ED POLITICAL LEADERS MURDER CASE LU CHALA UNNAYI VATINI SOLVED CHEYAMANANDI...
Bro....I want to work with you
S
Meeru mee pulihara…intha kaaliga vunnaranna mata police lu…vaadi peeda poindi ani santoshinchali kaani…edo saadinchinattu Veelani pattukunnaru
Worst police
Siggu undali er police valaki .. crime chesina within days lopala patukovali kani 18years taruvata patukunte tega feel ipothnaru 🤣🤣 18years lanchala bajana chesaru ga 🤣🤣
E neralu jaragakundaaa.gurujini aapamani jothisyam cheppamanandi .anna