ఆత్యలు చేసింది వాడే ఆయినా పోలీసులు పనికిమాలితనం చేతకానితనం నిరలక్షం చాలావుంది ఆత్యచేసిన వాడితో పాటు వాడిమీద కేసుపేట్టినా స్పందించిన పోలీసులు ను కూడా ఆరస్టు చేస్తే ఇక మీదటైనా జాగ్రత్తగా పని చేస్తారు
Bro 1st case lo ame em asapadaledu nirmala ki Prasadam ani cheppadu evvaraina manishini nammutharu illanti vallu untaru ani Ela telusthadi to be Frank nuvvaina simhadri debbaki debbaipothav.
Adi story narration lo common connection chese point kosam raasukoni undochu... Actually nenu thumbnail lo Cyanide simhadri ani chudagaane cyanide jolly story gurthu vachindi. So ala janaalaki gurthu ravadam kosam ala cheppi untaru video...Kani meeru pattesukunnaru 😁
ఎంతోమంది చెవుల్లో పువ్వులు పెట్టి ఆ స్వామీజీ బ్రతికాడా??? అయితే మరి స్వామి జీ దగ్గర కనీసo చిల్లర కూడా దొరక్కపోవడం ఏంటి?? అంటే మీకు స్వేచ్ఛ ఉంది కదా సార్ మీ నాలుక ఎలాగైనా తిరుగుతుంది. తప్పు చేసిన వాడు ఎవ్వడైనా సరే శిక్ష పడాల్సిందే అందులో సందేహం లేదు కానీ ఆ వంకతో అందరినీ ఒకే తాటిన కట్టడం సరైంది కాదు.
బయ్యా మూఢ నమ్మకాలూ అని చెప్తున్నావ్ ఆ యాడ్స్ ఎందుకు వేస్తున్నావ్,,, సెన్స్ లేదా నీకు నువ్వేసే యాడ్స్ వల్ల నీకు unsubsrcibe చేస్తున్నారు, చూసుకో,,,, షోషల్ మీడియా లో ఉండి వీడియోస్ పెడుతున్నావ్ ఇలాంటి యాడ్స్ వెయ్యడం చాలా తప్పు,,,,,
నాకో చిన్న డౌట్ బాయ్యా...సైనైడ్ నాలుక కి టచ్ అయిన వెంటనే చనిపోతారు కదా... మరీ మూత్రం వచినదాక లేక వాంతులు చేసుకునేంత టైం ఇవ్వదు కదా...నాలుక కి టచ్ అయిన సెకండ్ లోనే ప్రాణం పోతుంది .
వార్నియమ్మోయ్! అంటే యిటువంటి ఖతర్నాక్ మనుషులు కూడా మన మధ్య మామూలుగా తిరుగుతున్నారు మాట! చాలా జాగ్రత్తగా వుండాలి స్మీ! అయితే ఒకటి, మనలో యింకా పిచ్చి నాకొడుకులు చాలా మంది వున్నారు...ఏం చెపితే అది వినేసి బుర్ర గంగిరెద్దులా వూపేసి యిటువంటి వాళ్ళందర్నీ గుడ్డిగా follow అయిపోవడం, తర్వాత తలా నోరూ కొట్టుకొంటూ రోబో దిబో మని ఏడవడం! యీ నాకొడుకెవడో గాని ఏకంగా simple గా సైనైడ్ యిచ్చి calm గా చంపేస్తున్నాడు! Very dangerous trend! It shd be nipped in the bud immdtly.
ఇంతకీ ఇతనికి న్యాయమూర్తి న్యాయస్థానం ఉరిశిక్ష అమలు చేయదు. శవపంచనామా తప్పుడు రిపోర్టులు ఇచ్చిన వైద్య శాఖ పోలీస్ శాఖ న్యాయ శాఖ సిబ్బంది అందరు మూకుమ్మడిగా చోటుచేసుకున్నాయి హత్యల పాపంలో బాగస్వామ్యులు తిలా పాపం తలా పిడికెడు
ఎదో సినిమా లో కోటా శ్రీనివాసరావు బాబూమోహన్ కి గోవింద.. గోవిందా...గోవిందా. అంటూ తులసి తీర్ధం నోట్లో పోస్తాడు.. బ్రతికుండగానే వీడికి కూడా తులసి తీర్ధం లో సైనైడ్ కలిపి నోట్లో పోస్తే సరి.
భయ్యా దయచేసి మీరు కూడా ఆ మూఢనమ్మకం యాడ్ వెయ్యకండీ 🙏🙏🙏
Aa ads veyyakapothe ayanaki money ela osthundi
Correct bro super
Yes
@@srivasu4289 thanks bro
Yes bro you are talking is good
ఆత్యలు చేసింది వాడే ఆయినా పోలీసులు పనికిమాలితనం చేతకానితనం నిరలక్షం చాలావుంది ఆత్యచేసిన వాడితో పాటు వాడిమీద కేసుపేట్టినా స్పందించిన పోలీసులు ను కూడా ఆరస్టు చేస్తే ఇక మీదటైనా జాగ్రత్తగా పని చేస్తారు
Yes you are right
Eni caess lo okkasari postmasatam chayalada ! Police 🔥
Waste Police
In this way we can understand how polices r working 🙏🙏🙏
ఎలాంటి సుత్తి లేకుండా బాగా చెప్తారు. Good job 👍
Thankyou sir
పాపం సొంత వాళ్ళను చంపడంతో మెదలెట్టాడు.
ఇంకా ఎన్ని ఎన్ని చూడాలో ఇలాంటి ఘోరాలు 😶😶
మొత్తానికి ఆంధ్రకు వచ్చావు బ్రో 😎
మళ్ళీ కేరళ కి వెళ్ళిపోతాడు bro
@@maheshmar9639 😅😅😅
😂😂😂
😅
చంపబడావారిలో ఒకరు నా బావమరిది (నాగరాజు )..
Ayyoooo papam
Ayyo... Sorry sir
ఎప్పుడు జరిగింది
Edi nijamena
Me voice భాగుంది అలాగే మీ explain ❤️❤️❤️💯❤️💯 super bro
నువ్వు మూఢనమ్మకాలు నమ్మొద్దు అంటావ్ నువ్వేమో అలంటి యాడ్స్ చుపిస్తావ్ నలుగురికి చెప్పేముందు మనది మనం చూసుకోవాలి
Hammaya eesari ah ad ledhu...
Anna same feeling 😂😂😂😂😂😍😋
Aa video mudanammakam gurinchi ga andhuke ledhu
😂😂😂😂
Hahahah
😂😂😂😂
Narration is good
నీ వీడియో దెబ్బకి ఇంకెవరు ప్రసాదం తినరేమో bro,,😁😁
Police not getting punished. Hence police neglect duty
ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ ఉండ కూడదు అ ట్టివారిని ఉరి తీయాలి
Your voice is good .
Venkat Welcome to Andhra without advertisements 😂😂
Yenti brother ee sari Maa Andhra ki vachessav
😂😂 vallu special request chesi untaru... Mammalni vadileyandi ani
🤣🤣🤣
Sir really your great your creating awareness in public 🙏🙏🙏🙏
Recently I lost 10 lakhs by trusting blindly one cunning fellow
He is not cunning.. u r dumb.. accept the truth..
సులువుగా వొచ్చినవి ఏవి నిలబడవు.
Tq so much bro... Aa add tesesav..
Vadiki cyanide prasadam pettandi
Sivagadinivuritheeyali
నువు చేసిన వీడియో చూసి ఇన్స్పైర్ ఐనటునడు The credit goes to you anna నువ్వు చెప్పిన తర్వాతే jolly గురించి తెలుగు ప్రజలకు తెలిసింది😂
Edi nizam Anna ...nenu eluru vadne ..naku thalusu
Really story..
పాలిచ్చే నాయకులు కాదు నాయనా - పాలించే నాయకులు
@@karasudulasriramaprasad3630 పాలిచ్చే అని ఎవరు అన్నారు 🙄
Swami Krishnananda.. Swamiji ni champesadu.....no centiments..no attachments...anukunnanta uttamam ledhu.
E apaaram anubhavam golentooo🙉🙉🤷♀️🤷♀️🤷♀️🤦♀️
Ediki roju roju ki okka okka mukka kosi champali Sir oka roju velu okka roju kannu kalu nariki nariki champandi Sir jai yogeswr swami Narayana 🌹🙏☘️
Mee channel Super mee voice kuda too Good andi kani ads koncham misleading ga unnayi ...v shouldn't encourage all those
Prasadam anagane lottalesi tintaru
చంపబడ్డ వారిలో నా అన్న ఒకరు ( నాగరాజు )😭
Wt
జనాలు తమ అత్యాశల వల్ల సెనైడ్ శివ లాంటి వారు విసిరిన వలలో చిక్కుకొని తమ ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు
Bro 1st case lo ame em asapadaledu nirmala ki Prasadam ani cheppadu evvaraina manishini nammutharu illanti vallu untaru ani Ela telusthadi to be Frank nuvvaina simhadri debbaki debbaipothav.
Ok😊
ఎలాంటి శిక్ష ఏంటీ బ్రదర్ ఎన్ కౌంటర్ చేసేయడమే ....
Comedy enti antey @ 4:44 minute lol. poojarkey sathagopram petadu.. lol
ఎంత తెలివొడైన ఎక్కడో ఒక్కదగ్గిర పప్పు లో కలువేయకతప్పదు
Thanks bro add tisesav
Oka police nu kuda champethe bagundu..
Anyaysnga antha sampadisthe matramu manasuki nemmadi vundali bhayamytho brathakali bhagavanthuni daggara shiksha slanu thappadu ante appatiki forakakunda darjag brathakochu anukuntaro anto alochanaleni panulu
Jolly Joseph news paper lo kadu mee channel lo me chusi untadu
Voice super
Ee Story Oka 20 Years Back Vinnanu. Again repeated Why,?.
Ethani peru cynate shiva or prasadam shiva ?...
Negligence police.
Good police
Eni caess lo postmasatam chayalada ? 🔥🔥🔥
Avunu bro
Annu nuvvu video cheyadam vallane vadu chusi nerchukunnadu 😊
Police chala Baga Pani chesthunnaru aithe
Mii chanal kuda add esthrau kada swami
అందరి దగ్గర 5లక్ష లే నా
Jolly case bayata vachindi 2019 november loo kada,,
Adi story narration lo common connection chese point kosam raasukoni undochu... Actually nenu thumbnail lo Cyanide simhadri ani chudagaane cyanide jolly story gurthu vachindi. So ala janaalaki gurthu ravadam kosam ala cheppi untaru video...Kani meeru pattesukunnaru 😁
ఉరి shiksha
Estegodavari kadha alaniyautuindhee
Selute to AP Police.
Naku kavali soison anduku em cheyali
ఆంధ్ర జాలీ జోసెఫ్ సైనైడ్ శివ
1st comment 😍😍
ఎంతోమంది చెవుల్లో పువ్వులు పెట్టి ఆ స్వామీజీ బ్రతికాడా??? అయితే మరి స్వామి జీ దగ్గర కనీసo చిల్లర కూడా దొరక్కపోవడం ఏంటి??
అంటే మీకు స్వేచ్ఛ ఉంది కదా సార్ మీ నాలుక ఎలాగైనా తిరుగుతుంది. తప్పు చేసిన వాడు ఎవ్వడైనా సరే శిక్ష పడాల్సిందే అందులో సందేహం లేదు కానీ ఆ వంకతో అందరినీ ఒకే తాటిన కట్టడం సరైంది కాదు.
బయ్యా మూఢ నమ్మకాలూ అని చెప్తున్నావ్ ఆ యాడ్స్ ఎందుకు వేస్తున్నావ్,,, సెన్స్ లేదా నీకు నువ్వేసే యాడ్స్ వల్ల నీకు unsubsrcibe చేస్తున్నారు, చూసుకో,,,, షోషల్ మీడియా లో ఉండి వీడియోస్ పెడుతున్నావ్ ఇలాంటి యాడ్స్ వెయ్యడం చాలా తప్పు,,,,,
Mari meeru endhuku vestunnaru bayya mudanammakam add
12 likes 3 views how how i say 🤔
🤣 adey magic-u
Read and follow the videos of Pakistani Jasoos in India, list of terrorist attacks since 1983.
నాకో చిన్న డౌట్ బాయ్యా...సైనైడ్ నాలుక కి టచ్ అయిన వెంటనే చనిపోతారు కదా... మరీ మూత్రం వచినదాక లేక వాంతులు చేసుకునేంత టైం ఇవ్వదు కదా...నాలుక కి టచ్ అయిన సెకండ్ లోనే ప్రాణం పోతుంది .
Vanne kuda prasadamlo sined kalepi thinepenchali
O my god natthuru kudu voddhu
Wellcom karal to ap bro
Police lu cc camera lu ami chedthunaru
మూఢ నమ్మకాలు కోసం ఇంత బాగా చెప్పిన నువ్వు ?
జ్యోతిష్యం ప్రకటనలు ఎందుకు వేస్తున్నావు ?
Bussiness
25 mandi dislike kotaru ante elanti durmargulu enka unaru Ee samajam maradu maradu
Where are u get information
Google, TH-cam▶️
Police vaalu Simhadri ni enduku vicharinchaledu.???
Valla ki emina echinadu emo
Sinade mallika valla ayana emiti veedu sinade inti pera 🤣😂🤗
Mudachara murkulam mana indians
Iessu a year lo jaregede bro ? Made west Godavari Eluru daggare yapudu venaladu 🙏
Maadhi kudaa eluru
Vioce
HERE 1ST CRIMINALS POLICE ALREADY CULPRIT NAME CAME BUT GOVT ACTION NILL.
Ok
Endukante andulo police laku percentage untundhi kaabatti
British వాళ్ళు, పాకిస్తానీ వాళ్ళు. కాకుండా మన భారతీయులే Police లు అయిఉంటే first time వాణ్ణి బొక్కలిరగ కొట్టి జైల్లో పెట్టిండే వారు
Edi thappu ...chepu nijam
వాడికి సైనేడ్ ఇచ్చి మొత్తం రికవరీ చేసి, బాధితులందరికి కూడబెట్టిన డబ్బులను దానం చేయాలి.
Police neglect
Sadharanamuga govt teacher laku Asha and pisinarithanam vuntundhi
😱😱😱😭😭😭
ఢీ మార్ ఎకౌంటు రావు
Black magic gurinchi cheputu.... Black magic adv vunte janalu titaru andhuke change chesaru.....Ani episodes crimes meda chestu kuda....black magic gurinchi adv display chestunaru....great "namakam veru ammakam veru"...adv ki amount vastayie....yela vadu antaru....netulu veru chetalu veru artham chesukovali viewer's Kani question chestaru emiti??? Pls understand Telugu waves.....
Police la nirlaksham karanam
Malli start chasav karala
వార్నియమ్మోయ్! అంటే యిటువంటి ఖతర్నాక్ మనుషులు కూడా మన మధ్య మామూలుగా తిరుగుతున్నారు మాట! చాలా జాగ్రత్తగా వుండాలి స్మీ! అయితే ఒకటి, మనలో యింకా పిచ్చి నాకొడుకులు చాలా మంది వున్నారు...ఏం చెపితే అది వినేసి బుర్ర గంగిరెద్దులా వూపేసి
యిటువంటి వాళ్ళందర్నీ గుడ్డిగా follow అయిపోవడం, తర్వాత తలా నోరూ కొట్టుకొంటూ రోబో దిబో మని ఏడవడం! యీ నాకొడుకెవడో గాని ఏకంగా simple గా సైనైడ్ యిచ్చి calm గా చంపేస్తున్నాడు! Very dangerous trend! It shd be nipped in the bud immdtly.
Mari meru promotes chese adds kuda same kada sir
Chepedi Sri Ranga nithulu chesevi gudi venaka na swamy stories, 1st ni starting advertisement endi...???
Samejjelanu Buridy kottara babu ne batuku cheda ne family god will distry idiat Tu mebatuku cheda mudanammakalu 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥manda
Stop that angel broking ad
అన్ని adds వద్దంటే ఎలా తమ్ముడు
అన్న కి పైసలు వద్ద?
ఇంతకీ ఇతనికి న్యాయమూర్తి న్యాయస్థానం ఉరిశిక్ష అమలు చేయదు.
శవపంచనామా తప్పుడు రిపోర్టులు ఇచ్చిన వైద్య శాఖ పోలీస్ శాఖ న్యాయ శాఖ సిబ్బంది అందరు మూకుమ్మడిగా చోటుచేసుకున్నాయి హత్యల పాపంలో బాగస్వామ్యులు
తిలా పాపం తలా పిడికెడు
Asalu policelu nidrapoyara
Vdikiuritiyali.
Mee valla kerala police baga work chestundi ani ardam aithundi
Wori sikasha hang hardly must
Police lu money ki longipoyaru
Bro india lo first seriol killer yavvaru?
Girls lo karnataka ku chandhina mallika alias kempamma ani trlisindhi.
But boy's lo yavvaru?????????????????
ఎదో సినిమా లో కోటా శ్రీనివాసరావు బాబూమోహన్ కి గోవింద.. గోవిందా...గోవిందా. అంటూ తులసి తీర్ధం నోట్లో పోస్తాడు.. బ్రతికుండగానే
వీడికి కూడా తులసి తీర్ధం లో సైనైడ్ కలిపి నోట్లో పోస్తే సరి.