Jeevitham Saptasaagara Geetam « Aakasavani - The Desi Audio Video Blog.flv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ธ.ค. 2024

ความคิดเห็น • 564

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 ปีที่แล้ว +27

    నేస్తం ఈ పాట బాగా విను. మన జీవితాలకు, అమెరికాకు వేటూరి సుందరరామ్మూర్తి గారు ఎంత బాగా వర్ణించి వ్రాసారో నేను ప్రతి రోజు వింటాను నాకు చాలా ఇష్టం.

  • @srinutripuraneni5583
    @srinutripuraneni5583 8 หลายเดือนก่อน +80

    2024 Lo E'song chusevalu like vesukondi.

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 ปีที่แล้ว +86

    అమెరికాను ఇంతకన్నా అందంగా ఎవ్వరూ వర్ణించలేరు, ఎవరైనా, ఇంకెన్నేళ్ళు అయినా, hats off వేటూరి గారు🙏🙏🙏

    • @pvs258
      @pvs258 ปีที่แล้ว +4

      Yes 100% correct

    • @janagamswaruparani5387
      @janagamswaruparani5387 ปีที่แล้ว +4

      Correct 💯

    • @VIDYASAAGAR-z9z
      @VIDYASAAGAR-z9z 6 หลายเดือนก่อน +1

      Yes

    • @shanthikumar751
      @shanthikumar751 4 หลายเดือนก่อน +1

      Atu America ayina itu kalakaththa ayina adi mana vetoori vari kay saadhyam kada

  • @prasanthkumar907
    @prasanthkumar907 2 ปีที่แล้ว +37

    ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము.....వేటూరి గారి దివ్య దృష్టి అద్భుతం....

  • @coolguypravara
    @coolguypravara 2 ปีที่แล้ว +16

    చిన్నప్పుడు మధ్యాహ్నం భోజనం చేసాక స్కూల్‌కి వెళ్తున్నప్పుడు అందరి ఇళ్ళళ్ళోనుండి పాటలు రేడియోలో వినపడేవి. అందులో తరచూ వచ్చే పాటల్లో ఇది ఒకటి. చాలా సంవత్సరాలు నేను మర్చిపోయాను కానీ నాకు లీలగా గుర్తు ఉండేది. జీవితం అనే పదంతో మొదలవుతుంది అని గుర్తు ఉండేది. ఇంటర్‌నెట్‌ లేక ముందు చాలా ప్రయత్నించాను కానీ ఎక్కడా టీవీల్లోగానీ వినపడలేదు. చివరికి యూట్యూబ్‌లో దొరికింది. అలాగే ఈ సినిమా నా ఫేవరేట్‌ దర్శకులు జంధ్యాలగారిదని తెలిసింది.

  • @ragkvrags
    @ragkvrags 12 ปีที่แล้ว +48

    ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు.పాడుతా తీయగా చాలా చక్కని ప్రోగ్రాం.బాలు మన దేశానికే గర్వించదగిన ఒక కళాకారుడు..మనకు తెలియని ఎన్నో పాటలు,విశ్లేషణలు అందులో తెలుసుకుంటున్నాము..ఈ పాటను నిన్నటి నుంచి 3,000 మంది చూసి ఆనందించి,అభినందించి ఉన్నారు.మన మధురమైన తెలుగు బాష ను ఇంత అందముగా మన ముందు ఉంచిన కళాకారులకు,ఆస్వాదిస్తున్న కళాభిమానులకు మన అందరీ కలాభి వందనములు.

  • @jagadedhrajeshwar4314
    @jagadedhrajeshwar4314 4 ปีที่แล้ว +9

    వేటూరి గారు సాహిత్యం లో ఒక అద్భుతమైన కళాఖండం

  • @MegaAhmed4u
    @MegaAhmed4u 6 ปีที่แล้ว +66

    జంధ్యాల గారికి వందనాలు ,
    చిన్ననాటి జ్ఞాపకాలు , ఆణిముత్యంలాంటి పాట

  • @ragkvrags
    @ragkvrags 12 ปีที่แล้ว +101

    నేను కూడా మీలో చాలా మంది లాగే పాడుతా తీయగా చూసాక ఈ పాట గొప్పదనం తెలుసుకున్నా.
    నా కంటే ముందు చాలా మంది తెలుగు మిత్రులు స్పందించడము చూసి ఆనంద పరవసుడినయ్యాను..వేటూరి,బర్మన్,బాలు,ఆశా ల కు వందనం,అభివందనం..తేనే కంటే మధరం తెలుగు బాష

  • @ravipatimalleswararao7796
    @ravipatimalleswararao7796 ปีที่แล้ว +11

    చిన్నపుడు నాకు ఎంతో ఇష్టమైన సాంగ్ 💞

  • @venkatanunna5493
    @venkatanunna5493 4 ปีที่แล้ว +44

    This was a regular song on Radio during my childhood. 1988 - 1994. Happy to hear this today also. Thanks for the upload.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 4 ปีที่แล้ว +8

    తెలుగు ప్రేక్షకుల, శ్రోతల, సాహిత్యాభిలాషుల అదృష్టం పండి లభ్యమైన అనర్ఘరత్నం. ఒక వేటూరికి ఒక RD burmanలకే సాధ్యం.

  • @kalyansatishp2517
    @kalyansatishp2517 2 ปีที่แล้ว +20

    సుమారు 1980's 1990's మధ్య కాలంలో దూరదర్శన్ చిత్రలహరి లో ఈ పాట మరియు పడమటి సంధ్యారాగం సినిమా లో పాటలు ద్వారా అమెరికా ఇలా ఉంటుందా అని చూసే వాళ్ళం.

  • @SoumyadipChattopadhyay
    @SoumyadipChattopadhyay ปีที่แล้ว +7

    This song has a solo but the same track version with minor changes in Bengali Language, also sung by Asha Ji. The song is "Bodhua Rimi Jhimi Ei Shrabone". And the Hindi version of this very same tune is "O Sajan Beet Na Jaaye Sawan".

    • @Kevindecosta
      @Kevindecosta 7 หลายเดือนก่อน +1

      Believe me, nothing can beat the lyrics of this song. The way Veturi describes America in pure chaste telugu is something else.

    • @arghyaroychowdhury2803
      @arghyaroychowdhury2803 3 หลายเดือนก่อน

      plz listen the Bengali one . the original one 😊

  • @skt6914
    @skt6914 6 ปีที่แล้ว +78

    సృష్టికే ..ఇది అందం దృష్టికందని దృశ్యం ఏ కవులు రాయని కావ్యం....ఆహా ఏది ఏమైనా అమెరికాని వర్ణించిన తీరు ...అద్భుతం

    • @madhumadhuri9938
      @madhumadhuri9938 6 ปีที่แล้ว +1

      Tallasrikanth Talla

    • @madhumadhuri9938
      @madhumadhuri9938 6 ปีที่แล้ว +1

      Tallasrikanth super

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 3 ปีที่แล้ว +4

      ఆ అమెరికా వాళ్లకి పాపం ఒక RD బర్మన్, ఒక వేటూరి వున్నారా?

  • @GiriNaidu
    @GiriNaidu ปีที่แล้ว +9

    I was grown watching this movies and always wanted to go to Amaeica !! I worked hard and now i am proud to say that I am living in America !! I worked in Chicago city what they show !! They always love our Indians and give us job ! Equal opportunity for talent !! Proud indian in America !!

  • @bnsrini
    @bnsrini 12 ปีที่แล้ว +28

    పాడుతా తీయగా - ఈ కార్యక్రమం అంటేనే బాలు గారు గుర్తుకు వస్తారు.. నాకు ఈ ప్రోగ్రాం లో అత్యంత ఇష్టమైనది ఏమిటంటే, విశ్లేషణ, పాట పూర్వాపరాలు వినటం. ఇంతకు ముందే ఈ పాటలు ఎక్కడైనా విన్నా ఈ కార్యక్రమం లో వింటే అది మనసుకు హత్తుకునేలా వుంటుంది. TV ఛానల్ వారికి స్పురిస్తుందో లేదో కానీ నాకైతే వీటిని DVD చేసి అమ్మితే నాలాంటి సంగీత ప్రియులు తప్పకుండా కొంటారు అనిపిస్తుంది. ిరస్మరణీయులువేటూరి గారికి, RD బర్మన్ గారికి, అత్యద్భుతంగా పాడిన ఆశా భోంస్లే మరియు బాలు గారికి శత సహస్ర వందనములు. ..

  • @sashikiran1
    @sashikiran1 3 ปีที่แล้ว +57

    Americans would feel proud if they understand this song. Literary prowess of Veturi is unmatched

    • @sreec
      @sreec 3 ปีที่แล้ว +1

      True sir

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 3 ปีที่แล้ว +2

      Really

    • @psychicspy1234
      @psychicspy1234 3 ปีที่แล้ว +1

      Venturi Gaaru mana Telugu sahityam lo unnadam mana adrustam

    • @Phnx282
      @Phnx282 3 ปีที่แล้ว +2

      You'd feel blessed if you'd understand the original Bengali version of this song. 😂😂😂😂❤️❤️❤️❤️❤️

    • @ArvindKumar-qk6dg
      @ArvindKumar-qk6dg 3 ปีที่แล้ว

      @@psychicspy1234 request to post the link if possible plzzzzz

  • @seshasaideevi160
    @seshasaideevi160 12 ปีที่แล้ว +103

    అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన వేటూరి ని ఏమని పొగడగలము. ఆయన ఒక అద్భుతం..అలాంటి కవి మనకి వున్నందుకు తెలుగు వారిగా గర్వపడటం తప్ప...

    • @polavarapubhanumathi1877
      @polavarapubhanumathi1877 4 ปีที่แล้ว +6

      ఈ పాట ఎన్ని తరాలయిన మరచిపోలేనిది .ఎన్ని సార్లు విన్నా తనివి తీరనిది

    • @dotor-fd1dh
      @dotor-fd1dh 3 ปีที่แล้ว

      Njii

    • @moka.sramjiprasad8542
      @moka.sramjiprasad8542 2 ปีที่แล้ว

      No words for song

  • @wisdom2885
    @wisdom2885 5 ปีที่แล้ว +13

    చాలా చాలా కాలానికి విన్న వేటూరి గారి అద్భుతమైన పద ప్రయోగం ..........

  • @murthy43100
    @murthy43100 2 หลายเดือนก่อน +1

    ఖుషి, కృషి సంగమించే చోట...ఎంత భావభరితం...వేటూరి వారి ప్రతిభ అనన్యం.

  • @cvsarat
    @cvsarat 12 ปีที่แล้ว +20

    After watching Padutha Teeyaga. Songs considered meaningless during my juvenile days in AIR seem to have a profound meaning and does pinch my mind quite often. Thank you SPB for helping me learn telugu.. long live SPB

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +53

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం.

  • @vamsikris21
    @vamsikris21 12 ปีที่แล้ว +78

    R D Burman + Veturi + Ashaji + SPB ... legendary...

    • @baba6660
      @baba6660 3 ปีที่แล้ว +1

      👍🙌

  • @shree0299
    @shree0299 4 หลายเดือนก่อน +4

    What a wonderful song.....I go nostalgic when I listen to this song, though I never had been to the USA. Some magic in music and singing

  • @mad856
    @mad856 12 ปีที่แล้ว +6

    Balu garu paduta teeyaga dwara,tana anubhavala patala poodotala sourabhalanu malli virabooyistunnaru.Excellently sung by shilpa sagar.

  • @umamahesh8962
    @umamahesh8962 6 หลายเดือนก่อน +3

    నంద్యాల గారు ఆ మహానుభావునికి పాదాభివందనం

  • @lakshminarayanakattamuri1568
    @lakshminarayanakattamuri1568 7 ปีที่แล้ว +43

    ఎంతో మధురమైన పాట చాలా కాలంగా ఎదురు చూస్తున్న మంచి గీతం.

  • @jeetsura
    @jeetsura 6 ปีที่แล้ว +19

    Excellent composition & very very very famous bengali version.. "badhua rimijhimi ei shrabon e" by Asha ji

    • @kameswararaosv7939
      @kameswararaosv7939 4 ปีที่แล้ว

      What song.Vee

    • @kameswararaosv7939
      @kameswararaosv7939 4 ปีที่แล้ว

      What a wonderful song Hatt off toVeeturiMattllaocheppalenu
      This was pics inchica go Washington DC Los Angles I heardNo of times .

  • @hanumanchi
    @hanumanchi 6 ปีที่แล้ว +29

    what a song...vetri gari lyrics extraordinary..maatallo cheppalemu...we miss you Veturi Garu..

  • @santhibhushanmedaballi5359
    @santhibhushanmedaballi5359 ปีที่แล้ว +3

    Late.Ramesh Babu very very fortunate to be a part of this meticulous song of late.Shri Vaeturi- garu-- the GREAT👍👍

  • @gowrisivaram
    @gowrisivaram 12 ปีที่แล้ว +28

    Nice and wonderful thought...Americans definitely feel proud if they know the meaning of this song and they will keep the statue of Veturi beside the Statue of liberty....

  • @dream5862
    @dream5862 12 ปีที่แล้ว +10

    I used to listen to this song during my stay in Hyderabad more than 2 decades ago. Recorded and used to hear it on my cassette player, not knowing the name of the movie or who the music director was. Just appreciating the song. Thanks to SPB last night, got to know more about the song and am able to appreciate it even more.
    One of the best songs by Veturi, Pancham Da, Asha & SPB. Of course, the Jandhyala stamp is always there.

  • @kiranshilam
    @kiranshilam 12 ปีที่แล้ว +15

    illantivi chala patalu manaku theliyavu...ee pata ninna padutha theeyaga dwara thelisindi....SPB and Veturi sir... hats off.

  • @RRP797
    @RRP797 12 ปีที่แล้ว +15

    Who else can pen down such an excellent song ! Hats off to Veturi garu...

  • @mohanrajhyd
    @mohanrajhyd 12 ปีที่แล้ว +17

    i heard this song in my school days, i love this song but value of this song was known through paadutha theeyaga, sincere thanks to SP garu, Mohan Raju, Hyderabad

  • @lakshmanraopraturi7878
    @lakshmanraopraturi7878 4 ปีที่แล้ว +10

    ఎంత మంచి పాటో..................

  • @sharadhap7769
    @sharadhap7769 2 ปีที่แล้ว +3

    roju ku 2 times vintanu e song. antha estam

  • @srinivasaraokosiganti6652
    @srinivasaraokosiganti6652 12 ปีที่แล้ว +25

    This is my all time favorite song and there is no second thought on praising Veturi Master Lyrics. He is the only person who is so versatile in writing such classics and also mass songs. Hats off to Late Veturi Master. Geniousness is a very small word to praise such a lovely man. What about Balu Sir. He is fabulous and the way he sings Telugu with all nudikarams is only possible to him. Great Combination and it is my fortune that I am living in the contemporaries of the fabulus people.

    • @Turbo_Charged.
      @Turbo_Charged. 2 ปีที่แล้ว +1

      What did Ashaji done ? Is there anything wrong?

    • @rupinderparmar1604
      @rupinderparmar1604 2 ปีที่แล้ว +2

      You forgot Pancham...
      It's panchamev jayatey

  • @modularpro
    @modularpro 9 ปีที่แล้ว +7

    I used see this song on Chitralahari on Fridays. I liked this song in my childhood. I thank Mr Basha for uploading this wonderful and awesome Telugu song. It's my few of my all time favorite song in Telugu. Ramesh babu, Kushboo and Jandyalu garu adbhutam.

  • @anandram7063
    @anandram7063 4 ปีที่แล้ว +10

    Grew up listening to this song, still so mesmerizing .40 years just pasted by ,no song to compare.

  • @mamathakolanu9357
    @mamathakolanu9357 3 ปีที่แล้ว +10

    We will never expect this type of songs in future, simply superb. Awesome music and lyrics, and excellent voice. Thanks .

  • @mkiran81
    @mkiran81 12 ปีที่แล้ว +8

    Its really awesome that ppl are searching for the songs after watching padutha teeyaga. Very superb song. The way SPB lifting the song is beautiful. Cheers to SPB.

  • @josphinesurla9668
    @josphinesurla9668 4 ปีที่แล้ว +16

    Expression లేని రమేష్ బాబు ఈ పాటకు (విజువల్) కు పెద్ద మైనస్. ..
    సాహిత్యం సంగీతం సూపర్

    • @kandivamshi930
      @kandivamshi930 2 ปีที่แล้ว +1

      అసలు ఈ రమేష్ బాబు ను , వాళ్ళ బాబు ఇమేజ్ వల్ల మన మీద రుద్దబోయారు...

  • @baba6660
    @baba6660 3 ปีที่แล้ว +14

    Amazing Song. Fantastic singing by Asha Ji🙏🏼

  • @mkshuresh212
    @mkshuresh212 6 ปีที่แล้ว +4

    Chinnappudu radio lo and chitralahari lo vini school ki velli mari mari padukune vallam.great song still my childhood days seems in front of my eyes

  • @vvsnmurty12
    @vvsnmurty12 2 ปีที่แล้ว +4

    The song tune was first released in Bengali film industry... It was golden hit in bengali.. Fantastic music.

  • @vamsy.j
    @vamsy.j 9 หลายเดือนก่อน +1

    Vijayawada vivid Bharathi lo song play ayedi eppudu eappudu kavalante vedio tho Saha chudavachu awesome song tq veturi garu superrr...meeru.....🙏

  • @NAVATHA57
    @NAVATHA57 12 ปีที่แล้ว +6

    when i listen to this song..,tears will roll out from my eyes.., if shilpa sagar had not sang it in paduthatheeyaga i might hav not known this song ..the way balu commented was ultimate..,nd veturi garu ila raayadam inkevariki possible...??we all miss u alot...if americans really understand thelugu they definitely proud of this song..

  • @ganeshpuppala2520
    @ganeshpuppala2520 5 ปีที่แล้ว +15

    One of the best and beautiful songs... Of all-time.. Veturis literature..and poetry . Cannot be expressed... By anybody...

  • @gvnraju3784
    @gvnraju3784 7 ปีที่แล้ว +25

    One of the best of best lyrics and music composition. Extraordinary..no words only happy tears. Must touch the feet of Venturi and RD Burman sir.

  • @thomasnathan1
    @thomasnathan1 2 ปีที่แล้ว +4

    This wonderful song speaks about tradition, culture and technology of USA in 1980s era. Thanks to veturi sir for his creative lyric. And also ma'am Asha Bhosle for her melody voice which has brought enlightment to this song...

  • @ramasubrahmanyamvedula1600
    @ramasubrahmanyamvedula1600 2 ปีที่แล้ว +12

    The hero of this song passed away yesterday. Om Shanti to his soul.

  • @sivakumar9593
    @sivakumar9593 5 ปีที่แล้ว +9

    జీవితం సప్త సాగర గీతం
    వెలుగు నీడల వేదం
    సాగనీ పయనం
    కల ఇల కౌగిలించేచోట
    కల ఇలా కౌగిలించేచోటా
    జీవితం సప్త సాగర గీతం
    వెలుగు నీడల వేదం
    సాగనీ పయనం
    కల ఇల కౌగిలించేచోట
    కల ఇలా కౌగిలించేచోటా
    ఏది భువనం ఏది గగనం తారా తోరణం
    ఈ చిగాగో సియర్స్ టవరే స్వర్గ సోపానమూ
    ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో
    ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ
    బ్రహ్మ మానస గీతం
    మనిషి గీసిన చిత్రం
    చేతనాత్మక శిల్పం
    మతి కృతి పల్లవించే చోట
    మతి కృతి పల్లవించే చోట
    జీవితం సప్త సాగర గీతం
    వెలుగు నీడల వేదం
    సాగనీ పయనం
    కల ఇల కౌగిలించేచోట
    కల ఇలా కౌగిలించేచోటా
    ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్ఛా జ్యోతులూ,
    ఐక్య రాజ్య సమితిలోన కలిసే జాతులూ
    ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు
    ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ
    సృష్టికే ఇది అందం
    దృష్టికందని దృశ్యం
    కవులు రాయని కావ్యం
    కృషి ఖుషి సంగమించే చోట
    కృషి ఖుషి సంగమించే చోట
    జీవితం సప్త సాగర గీతమ్
    వెలుగు నీడల వేదం
    సాగనీ పయనం
    కల ఇల కౌగిలించేచోట
    కల ఇలా కౌగిలించేచోటా
    మీ స్నేహగీతం

  • @cvsarat
    @cvsarat 12 ปีที่แล้ว +5

    Good to see that from 3158 hits at 10:15 pm on Jul-2nd .. We have another 2500 hits in less than 48 hours..SPB garu apart from being a gana gadharva is also a apara vachaspathi.. Gave life to many heart rending songs which have been decimated by the neo-fancy numbers and FM stations.

  • @MegaAhmed4u
    @MegaAhmed4u 5 ปีที่แล้ว +33

    How many members watching in 2019

  • @annu84710
    @annu84710 10 ปีที่แล้ว +9

    ee paata vinnapudu i feel proud to be a telugu speaking person....hats off to veturi garu

  • @kanakarajumanda3653
    @kanakarajumanda3653 ปีที่แล้ว +3

    2023లో కూడా వింటున్నాం. వేటూరి గారి మహిమ

  • @RajuGogul
    @RajuGogul ปีที่แล้ว +3

    Wondeful SOng!!! Full of Josh

  • @velalaamarnath4582
    @velalaamarnath4582 12 ปีที่แล้ว +7

    ee paata paadutha theyyaga lo ela padaro, original song kooda alagey undi. Very very super heart touching song for music lovers.

  • @srinivas1055
    @srinivas1055 12 ปีที่แล้ว +6

    After so long time i heard this song in great SPB's Padutha Theeyaga yesterday. And i really appreciate that girl shilpa sagar for singing this song. I very much greatful to that girl.

  • @santhibhushanmedaballi5359
    @santhibhushanmedaballi5359 2 ปีที่แล้ว +8

    If వేటూరి గారు would have born in US,this song might have adopted as US national song
    Kudos to vaeturi garu
    No one can beat vaeturi garu either in Mass/Class/ melody/

    • @surajradder2498
      @surajradder2498 ปีที่แล้ว

      Great ultimate tribute to there work 👍

  • @MrNpranay
    @MrNpranay 7 ปีที่แล้ว +13

    ee paata varnana thitham, no words for this, a great combination of peotic lyrics with great voices. you are great Veturi garu

  • @addieroxrev09
    @addieroxrev09 12 ปีที่แล้ว +3

    nenu kooda padutha theeyaga choosina tharuvathe ee song ni choostunnanu. thanks to padutha theeyaga (the only original show on TV nowadays), for reminding of great songs..

  • @saishrustee
    @saishrustee 12 ปีที่แล้ว +5

    Very Very Very good song...From director to musician, singers.. balu... sir hats offff.... for sharing your experiences through padutha teeyagaaa... These days we are missing the humor touch of Jandayala.

  • @77sriganesh
    @77sriganesh 12 ปีที่แล้ว +8

    Just now SP Balu was mentioning about this song in "paduta teeyaga", the beauty of the lyrics and the music and commended that only veturi could write lyrics like that. In fact, Veturi garu has written many songs describing places like "Yamaha Nagari" in Choodalani Vundi and a song describing Madhura Meenakshi temple in the movie Arjun. Great song

  • @velalaamarnath4582
    @velalaamarnath4582 12 ปีที่แล้ว +6

    e paataki nenu kooda abhimanine aipoyanu. E paata raasina vaariki, compose chesina vaariki na abhinandanalu

  • @saisreebhagi
    @saisreebhagi 12 ปีที่แล้ว +4

    This song is written by great lyricist veturi..i like this song verrrryyyyyy muchhhh....Thanks a lot to god "veturi".

  • @pallativikramkumar9260
    @pallativikramkumar9260 6 ปีที่แล้ว +6

    kavulu rayani kavyam antune adbhutanga raasina veturi..excellent

  • @chandrikadadi1402
    @chandrikadadi1402 6 ปีที่แล้ว +9

    What a wonderful music, I watched this song in Paaduta teeyaga, appudu daaka song vunnattu kuda naku teleedhu 🤔🤔🤔💐💐👍👍

    • @rajeevremya7296
      @rajeevremya7296 5 ปีที่แล้ว

      Ooooo....that's very bad

    • @lakshmanasuri6820
      @lakshmanasuri6820 4 ปีที่แล้ว

      Now for this America corona cursed liberty ..chikago..uno...srustike andam emaipoyindi

  • @prasadvennelaganti7170
    @prasadvennelaganti7170 5 ปีที่แล้ว +5

    Great Lyrics -- Veturi. Wonderful Singing - SP Balu & Asha jee . Super Music - RD Burman. Beautiful Picturization.

  • @themanyt359
    @themanyt359 12 ปีที่แล้ว +11

    How good it would have been if the Americans knew the language called TELUGU...and if at all they understand...this song would no doubt would have been their NATIONAL ANTHEM!!!- Daman

  • @chandrikadadi1402
    @chandrikadadi1402 6 ปีที่แล้ว +5

    Veturi gari ki paadabhi vandanalu, I feel proud to an indian , intha goppa kavi vunna India lo nenu vunnanu 👌👌🙏🙏🙏👏👏👏👍👍💕💕💐💐

  • @munnavilak1375
    @munnavilak1375 6 ปีที่แล้ว +57

    Beautiful song చిన్ననాటి చిత్రాలహరి పాటలు ఇవి.
    USA ఎలాఉంటుందో కూడా తెలియని రోజుల్లో జంద్యాల పడమటి సంధ్యారాగం. చిన్ని కృష్ణుడు సినిమాలతో అ కోరిక తీరిపోయింది. అ రోజుల్లో అక్కడి లొకేషన్స్ చూస్తున్నప్పుడు అనిపించేది అమెరికా భూతల స్వర్గంలా ఉందని.
    ✍ మున్నా

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 6 ปีที่แล้ว +2

      Munna VDS
      Avunu..nijamii...

    • @trivenisavani6782
      @trivenisavani6782 6 ปีที่แล้ว +1

      Seam feeling Bhayya

    • @padmajauppala1815
      @padmajauppala1815 6 ปีที่แล้ว +1

      Avunu chitralahari lo ostunde thursday kosam edhuru chustunde vaalam.okka channel maatrame weekly once cinema.

    • @mkshuresh212
      @mkshuresh212 6 ปีที่แล้ว

      Really sir i missed those movement

    • @mohanmks15368
      @mohanmks15368 5 ปีที่แล้ว +1

      Anthaku munde Krishna film "Hallo Radha hare Krishna" lo USA lo shooting ayindi. 1981 lone.

  • @madhavarao4867
    @madhavarao4867 11 ปีที่แล้ว +8

    what a beautiful song.. veturi oka kala khandam nu chekkite..
    RDBurman..Ashabhomsle..SPbalu ee paataku praanam posaaru
    kala..ila kougalinche chota..
    Krushi..Khushi sangaminche chota
    Madi... kruti pallavinche chota
    entha chakkati bhaavam
    Hats off to my Telugu Language

  • @ST-gr6tc
    @ST-gr6tc 3 ปีที่แล้ว +3

    Ashaji Gari intha manchi telugu Pata vinadam mana adrustam

  • @harinipaku4955
    @harinipaku4955 12 ปีที่แล้ว +5

    really it is a wonder, naalaga padutha theeyaga chusi tharavatha ee pata ikkada andharu chusara ani, super song, keep it up shilpa sagar, thank u for reminding such a good song.

    • @munnavilak1375
      @munnavilak1375 4 ปีที่แล้ว

      అవును చాల మంది పాడుతా తీయగా చుసాకె చూడడం జరిగింది. అందమైన పాట...

  • @Krishnaprasad192
    @Krishnaprasad192 11 ปีที่แล้ว +5

    yday padutha thiyaga,,,chusenthavaraku ...naku e song vundhani theliyadhu..hats of to spb and young singer ...

  • @adarshguptak
    @adarshguptak 8 ปีที่แล้ว +19

    America నిజంగా "బ్రహ్మ మానస గీతం (= America The Beautiful; incredible natural beauty), మనిషి గీసిన చిత్రం (= plus manmade development and infrastructure), కల-ఇలా కౌగిలించే చోట (= the place where dreams come true; or the place where the demarcation between illusion and reality is blurred), మతి-కృతి పల్లవించే చోట (the place where ideas are implemented), కృషి-ఖుషి సంగమించే చోట (= work while you work; fun while you fun).." wow wow, what a genius you are, sir! దశాబ్దమున్నర కాలంగా ఇక్కడే నివసిస్తూన్నవాణ్ని ఐనా, 50 లో 47 రాష్ట్రాలను తిరిగి చుసినవాణ్ని ఐనా.. ఒక్క సారి కూడా America ని చూడని వేటూరి గారి వర్ణనలో ఈరోజు America ఇంకా చాలా అందంగా కనిపిస్తూంది, అనిపిస్తూంది! మరుగున పడిపోయిన ఒక ఆణిముత్యాన్ని పునఃపరిచయం చేసిన బాలు గారికి చాలా కృతజ్ఞతలు! :)

    • @skt6914
      @skt6914 4 ปีที่แล้ว +1

      Super bro

    • @vinaykumardudi154
      @vinaykumardudi154 4 ปีที่แล้ว

      Ee lines meaning enti bro

    • @adarshguptak
      @adarshguptak 3 ปีที่แล้ว +1

      @@vinaykumardudi154 Telugu lonega undi song? :)

  • @pappuvani
    @pappuvani 12 ปีที่แล้ว +2

    ninna paduthateeyaga chusi ivala nenu ee song chusanu.kani nakanna munde chala mandi ee song ni malli okasari (padutha teeyaga dwara) gurthuchesukovatam chala anandamga vundi

  • @maruthisrinivas4196
    @maruthisrinivas4196 10 ปีที่แล้ว +30

    thanks basha bhai....for uploading this wonderful song.. Hats off to legendary lyric writer Veturi garu.... "Kala ila kougilinche chota" "Krushi Khushi sanghaminche chota..." not sure from which heavens, he picks these words....

    • @umaramesh6606
      @umaramesh6606 7 ปีที่แล้ว +1

      maruthi srinivas sss super song

    • @GK-rk8bn
      @GK-rk8bn 6 ปีที่แล้ว +1

      Absolutely. Song is full of such magical lines. Hats off to Veturi

    • @sarikavijayalakshmi1194
      @sarikavijayalakshmi1194 6 ปีที่แล้ว +1

      Super song.

    • @giridharrao3708
      @giridharrao3708 6 ปีที่แล้ว +1

      maruthi srinivas thanks for your help

  • @manjulabolla7334
    @manjulabolla7334 3 ปีที่แล้ว +4

    Poetic imagination at its peak.. Marvelous flow of wonderful stream of consciousness....

  • @sumansamanta117
    @sumansamanta117 ปีที่แล้ว +3

    It is the National Song of Durga Puja in Bengal... A quintessential amalgamtion of RDB & Ashaji❤

  • @pakkitarakaram883
    @pakkitarakaram883 8 ปีที่แล้ว +12

    Thanks to veturi garu such a beautifull lyrics i like this song vry much.

  • @dv9096
    @dv9096 7 ปีที่แล้ว +4

    Nenu monna Gemini life lo ee pata ni vinnanu! Ante, it totally blew me away!!

  • @kamalakerreddy
    @kamalakerreddy 12 ปีที่แล้ว +4

    yes, I regularly watch the program..nice program..to remind those beautiful songs...nice song..thanks to ETV and SPB.

  • @srikanthchikku13
    @srikanthchikku13 12 ปีที่แล้ว +9

    lyrics composer was excellent hands off VETURI sir, we miss u a lot.
    speechlees moment.

  • @venkatanunna5493
    @venkatanunna5493 8 ปีที่แล้ว +9

    awesome song in old days. was regular on radio during my childhood.

  • @buchibabu993
    @buchibabu993 ปีที่แล้ว +2

    Ee paata raasina PUMBHAVA SARASWATHI ""VETURI"" Gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghavenderrajuratnakara135
    @raghavenderrajuratnakara135 7 ปีที่แล้ว +11

    Speechless excellent song no words to praise

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +2

    ఎంతో అందంగా వుంటుంది ఈ పాట సూపర్ రండీ

  • @addieroxrev09
    @addieroxrev09 12 ปีที่แล้ว +3

    I knew this song was on youtube, but it was a hidden gem... like everyone, i'm coming here after watching Padutha Theeyaga.. almost 15 mins. of analysis on this song alone by SPB... it's unfortunate this song went largely unnoticed :(

  • @pakkitarakaram883
    @pakkitarakaram883 8 ปีที่แล้ว +17

    Exellent music by Rd burman.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 7 ปีที่แล้ว +8

    Literary values of this song deserve Nobel Prize.

  • @sudharsanraju2275
    @sudharsanraju2275 6 ปีที่แล้ว +3

    అద్భుతం వేటూరి గారికి

  • @lakshmiprasanna4114
    @lakshmiprasanna4114 5 ปีที่แล้ว +4

    Beautiful music, meaningful lyrics very nice evergreen

  • @sreenivasbodanaboyina1980
    @sreenivasbodanaboyina1980 3 ปีที่แล้ว +5

    Rd baman & Ashabosle &Balu gari mesmerizing song

  • @ravikanth7036
    @ravikanth7036 6 ปีที่แล้ว +6

    excellent music and lyrics.. Hats off to veturi garu and asha ji..

  • @sitaramarajukallepalli9426
    @sitaramarajukallepalli9426 5 ปีที่แล้ว +3

    కృషి ఖుషి సంగమించే చోట...
    Thanks to Rd..aashaa...వేటూరి..

  • @sateeshkumar7557
    @sateeshkumar7557 12 ปีที่แล้ว +10

    Really song composition and presentation of singers is awesome
    Veturi gariki ,SPB sir, Asha madam,RD Burman meeku na namskaramulu.