Israel-Hezbollah Faceoff Raises Risk Of Wider Conflict In West Asia | హెజ్ బొల్లా, ఇజ్రాయెల్ దాడులు
ฝัง
- เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
- గాజాలో పోరాటం కొనసాగుతుండగానే హెజ్ బొల్లా, ఇజ్రాయెల్ మధ్య పరస్పరదాడులు పశ్చిమాసియాను.... మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్ పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా..... హెజ్ బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. దీంతో.. అమెరికా అప్రమత్తమైంది. యుద్ధనౌకలను.... ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. ఇరాన్ తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. దీంతో పశ్చిమాసియాలో... ఏం జరగబోతోందని అనే ఉత్కంఠ పెరిగిపోతోంది
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
హిజుబుల్లా,హమాస్ ఒక మెట్టు క్రిందికి దిగైనా శాంతి చర్చలకు సహకరిస్తే భూమి మీద శాంతి సమాధానం ఉంటుంది.
జయహో ఇజ్రాయెల్ నీకు తిరుగులేదు
జై ఇజ్రాయెల్ జై యెహోవా
Hallelujah Hallelujah
🇮🇳🇮🇱💐😍
పాలస్ధీన స్వాతంత్ర పోరాటంలో గాజా ప్రజల మనోనిబ్బరానికి,వారి ధైర్యానికి,వారి ప్రాణత్యాగానికి హ్యట్సాఫ్.
అరే తమ్ముడు మీరు మాత్రం యుద్దాలు చేసి ఇక్కడ వరకు వచ్చేసి వుండొచ్చు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనే ప్రాంతాలుగా ఆక్రమించొచ్చు అదే పని ఇంకొకడు చేస్తే తప్పా ?
సూపర్ బ్రదర్ @@AN-ATHEIST
What Isreal is doing is correct.first why hamas killed innocent people of Isreal
first Videos chudu Innocent childrens ni champinavaadu israel...
ugravada marakaalanu eripareyadi
Isreal down down
Soooooooo dirty
Bomblu pandaga ..ore bratakandi ani God e bhoomi ni iste miru nasinam chestunaru....devuda cheppada ...miru mararu...mi namaskaram ra babu happy ga dipavali chesukoni chavandi ra
ata see ledhi
Very very bad