భజన పాట,యేమి సేయుదునయ్యా రామా నన్ను, వేపూరి హనుమద్దాసు 308 గానం వెంకటయ్య గుడిపల్లి 9490988202 🌹🙏
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పాలెం
వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ 🌹🌹💐💐🙏🙏
పాటకు లిరిక్స్🤝🤝యేమి సేయుదునయ్యా రామా!నన్ను యెవరు బ్రోతురు పరంధామా!యేమి సేయుదునయ్యా యెంత వేడిన గానీ! నామీద దయరాదు నానోము పలమేమో!!యే
2 జాలి జేయకు మొక్కెదాను అపా దాల కెంతయు నోపాలేనూ! నీలలోచన భక్త పాల సత్కరుణాల! వాల మీపాద సేవ వాంఛ ధీరగజేతు!!యేమి!!
3 తాపత్రాయము లానూ బాపూ!నా తల్లిదండ్రివయి దారిజూపు! వొ పాపరహిత నే నేపాటు లెరుగాను!యీ పాపి మాయ నన్నా పాధ బెడుతుంది!!యేమి!!
4 ఓహో మన్నెముకొండ దామా! పాహి పాహివై దేహిల లామా ! ఆహా శ్రీ వేపూరు హనుమద్దాసును యిట్టు మోహ వారధి ముంచి మోసాగింపుదు వైతే!"యేమి!!
సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ 9655🌹🌹🙏
ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగలి