I was not born in India but I'm a practicing Hindu. Hinduism came to me and I have not looked back. This video was so beautiful. To see such reverence and pure love towards a master says a lot about that time period and culture. Thanks for uploading these video clips and for the wonderful song. 🙏🏿
ఈ వీడియో తీసిన వాళ్ళు ఎంత పుణ్యాత్ములో కదా! భగవానుడు మానవ రూపంలో నడయాడిన క్షణాలను వీడియో తీసి చక్కని స్వరములతో గీతాలాపన చేయించి మనలను ధన్యులను చేసారు. వారి పాద పద్మములకు అనేక నమస్కారములు 🌹🌹🙏
3.01.23 ఈ తేదీన సెల్లు తీసుకుంటేనే కళ్లకు కనిపించిన ఇంతటి మహాభాగ్యం నాకు కలిగినందుకు నేను చాలా ధన్యుణ్ణి రమణ మహర్షిని ఉదయాన్నే కళ్ళు చూసే భాగ్యం కలిగినందుకు ఈ విశ్వానికి పంచభూతాలు కి చాలా చాలా కృతజ్ఞతలు హరి ఓం నమశ్శివాయ
Thank you Thank you So much for sharing when ramana thathayyya was living With us Videos 🌸🌺🌹🌸🌺❤️🙏🙏🙏🙏🙏🌻🌻🕉️🕉️🕉️🕉️🙏Arunachala Ramana thathayya Shiva 🙏🙏🙏🙏🙏🙏🌸🌺🙏🙏
అప్పటికి నేను జన్మించి ఉండకపోవడం ఒకింత బాధగా ఉన్నా.. ఇలా రమణ మహర్షులు వారిని దర్శిస్తునందులకు ఆనందంగా ఉన్నది.. ఈ భాగ్యాన్ని కలుగచేసినందులకు మీకు హృదయ పూర్వక ధన్యవాదములు.. 🙏
సాక్షాత్..శంకరుని.. సేవించుకున్న.. వారందరినీ... చూపించి. చక్కని రమణుల మీద..పాడిన కీర్తన తో...మా.నయనాలు .వీనులు . అదృష్టం. చేసుకున్నాయి.. మీ అందరికీ మా సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏🙏
పూజ్యశ్రీ దైవ సమానులు శ్రీశ్రీశ్రీ రమణ మహర్షి గారి దర్శనం మా జన్మదరించింది దయతో చూపిన ఈ సన్నివేశాన్ని చూసి మేము ముగ్గురం అయ్యాము మా జన్మ ధరించింది అందరికీ ధన్యవాదాలు రమణ మహర్షి పాదాభి వందనాలు
Awesome video. Melodies beautiful voice. Though don’t know Telugu enjoyed & feel like listening again & again. Guru bless us all. Guruve Saranam 💐🙏 From NewZealand
Enta Manchi video chupinchina miku Chala vandanalu ... Maha Yogi iyina 🙏🙏 Ramana Maharshi 🙏🙏Garini chusi chala anandam ga undi .. Swami tho kalisi melisi swami variki seva chesukuna vallu enta lucky persons kada ... Jai Arunachaleswaraya Namaha.. Jai Bhagavan Ramana Maharshi ki 🙏🙏🙏🙏🙏🙏
రమణ మహర్షిని చూడగానే మాకు జన్నథన్యమైంది అటువంటి మహానుభావులకు కోట్ల కోట్ల కోట్ల నమస్కారములు తండ్రి 🌺🌹🌷 ఓం అరుణాచల శివాయనమః 🕉️🙏🙏🙏🙏🙏
రమణ మహర్షి గారు దర్శనం చూపించినందుకు మీకు ధన్యాదములు తెలుపుకుంటున్నాను🙏🙏🙏
இந்த வீடியோ பதிவில் தெய்வ திரு ரமணர் திரு வடிவை கண்டதும் என் கர்ம வினைகள் அனைத்தும் விளகி சென்றது போல் உணர்கிறேன் 🙏🙏🙏🙏🙏
I was not born in India but I'm a practicing Hindu. Hinduism came to me and I have not looked back. This video was so beautiful. To see such reverence and pure love towards a master says a lot about that time period and culture. Thanks for uploading these video clips and for the wonderful song. 🙏🏿
May Lord Arunachala Bless you ...
@@leelasreenivasr1803and may Lord Arunachala bless you too
ఈ వీడియో తీసిన వాళ్ళు ఎంత పుణ్యాత్ములో కదా! భగవానుడు మానవ రూపంలో నడయాడిన క్షణాలను వీడియో తీసి చక్కని స్వరములతో గీతాలాపన చేయించి మనలను ధన్యులను చేసారు. వారి పాద పద్మములకు అనేక నమస్కారములు 🌹🌹🙏
100%
Mprasadvgtskmldareya❤@@santoshboosi8366
Ooooooooomoooooopp
అరుణాచలం శివునికి 🙏🙏🙏 దైవ స్వరూప శ్రీ రమణ స్వామికి 🙏🙏🙏 అయన దర్శన భాగ్యం కలిగించిన వారికీ 🙏🙏 ఓం నమశ్శివాయ
ఇంతటి భాగ్యాన్ని మాకు దర్శనము చేయించిన మీకు ధన్యవాదములు🙏🙏🙏 శ్రీ మాత్రే నమః ✨ఓం నమఃశివాయ ✨ ఓం శ్రీ గణేశాయ నమః 🕉️🕉️🕉️
ఓం నమః శివాయ 🙏🙏🙏
ఓం నమః శివాయ
@@andebhanu124 Jai guru
@@adinarayanagiduturi8572
..........................................................
முத்து
రమణులు గురించి ఏం చెప్పగలం
అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ మహా శివుడు నాకు భగవాన్ రమణుల రూపంలో దర్శనం ఇచ్యారు
నేను దన్యుడిని భగవాన్
Nizamaa?
@@sridharreddy8011 ala athanu nirgunudiga maradu kada athanu Ramana maharishi Ela avuthadu ala antamu anthe athaniki e korika ledu alage samastha jagathu telusu eka athadu bagavanthudu kakunte evaru mana kante binnamainavadu paramathmane thank eppudu nuvvu chuse vyakthi kuda bagavanthude
ఎ జన్మలో చేసిన పుణ్యమో ఈ వీడియో తీసిన వారికి మాకు అందియించి వారికి పాదాభివందనం
ఇంతటి మహా భాగ్యం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
అవును.కదా మహా భాగ్యము.
முருகா!இந்தபூமியில்அவதரித்தமனிததெய்வமே உன்திருவடியே சரணம்.
3.01.23 ఈ తేదీన సెల్లు తీసుకుంటేనే కళ్లకు కనిపించిన ఇంతటి మహాభాగ్యం నాకు కలిగినందుకు నేను చాలా ధన్యుణ్ణి రమణ మహర్షిని ఉదయాన్నే కళ్ళు చూసే భాగ్యం కలిగినందుకు ఈ విశ్వానికి పంచభూతాలు కి చాలా చాలా కృతజ్ఞతలు హరి ఓం నమశ్శివాయ
🙏🙏🙏🙏🙏🙏🙏
Iam really blessed because, i belong to the place where this Great Maharishi Ramana was born. The name of the place is Thiruchulli.
Arunachala Siva...Sir, Please send me your contact number...
You are very much blessed 🙌 .
Truely speaking you are blessed being ❤
Thank you Thank you So much for sharing when ramana thathayyya was living With us Videos 🌸🌺🌹🌸🌺❤️🙏🙏🙏🙏🙏🌻🌻🕉️🕉️🕉️🕉️🙏Arunachala Ramana thathayya Shiva 🙏🙏🙏🙏🙏🙏🌸🌺🙏🙏
मैने भी भगवान रमण गुरूदेव के जन्म स्थान तिरचूली की यात्रा की है भगवान भूमिनाथ और सुन्दरम मन्दिर के दर्शन किए है। 🙏🙏
రమణ మహర్షి గారు దర్శనము చేయించిన మీకు ధన్యవాదములు 🙏 ఓం అరుణాచల శివ 🙏
శివ నేను ఎపుడు arunacham దర్శనం చేసుకుంటే స్వామి నాకు అదృష్టం కలిగించు శివ 🙏🙏
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః । గురుదేవులు భగవాన్ శ్రీ రమణులకు పదాభివందనములు 💐🙏🍎
అప్పటికి నేను జన్మించి ఉండకపోవడం ఒకింత బాధగా ఉన్నా.. ఇలా రమణ మహర్షులు వారిని దర్శిస్తునందులకు ఆనందంగా ఉన్నది.. ఈ భాగ్యాన్ని కలుగచేసినందులకు మీకు హృదయ పూర్వక ధన్యవాదములు.. 🙏
महान संत और अनन्त सिद्धियो के स्वामी श्री महऋषि रमन जी को कोटी कोटी नमन 🙏🏼🙏🏼
సాక్షాత్..శంకరుని.. సేవించుకున్న.. వారందరినీ... చూపించి. చక్కని రమణుల మీద..పాడిన కీర్తన తో...మా.నయనాలు .వీనులు . అదృష్టం. చేసుకున్నాయి.. మీ అందరికీ మా సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
అరుణాచల రమణుల దర్శనం చేయించినందుకు చాల చాల సంతోషం ధన్యవాదములు
ధన్యులు .అయితిమి రమణుల దర్శనము తో.
ఓం నమో అరుణాచలేశ్వర స్వామి నీకు పాదాభివందనం తండ్రీ
Om Namo Arunaa chala shiva
I'm very happy to darshan my Ramana maharishi swamy, ee vedio tisina vallaki kritghanatalu❤
అుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
రమణ మహర్షి పాదములకు నా మనస్సుమంజలి
పూజ్యశ్రీ దైవ సమానులు శ్రీశ్రీశ్రీ రమణ మహర్షి గారి దర్శనం మా జన్మదరించింది దయతో చూపిన ఈ సన్నివేశాన్ని చూసి మేము ముగ్గురం అయ్యాము మా జన్మ ధరించింది అందరికీ ధన్యవాదాలు రమణ మహర్షి పాదాభి వందనాలు
Congratulations you did a great job such rare videos you collected
महान् संत रमण महर्षि का दर्शन देख कर बहुत अच्छा लगा 🌅
कोटी कोटी नमन 🙏
ఎంతటి మహాభాగ్యాన్ని కలిగించిన మీకు ధన్యవాదాలు ఓం నమశ్శివాయ 🔱🔱🔱🙏🙏⛳⛳
Om Namo Arunachaleswaraya Namaha.
Thank you for this video sir we are blessed to have a darshan of the holy Ramanamaharshi ji through you thank you 🙏🏻 god bless you
OM NAMO ARUNACHALA SWAMI NAMAHA
ఈ మహద్భాగ్యన్ని మాకు కలిగించి నందుకు.
మీకు శతకోటి దన్యవాదములు మరియు కృతజ్ఞతలు & నమస్కారాలు 🙏🙏🙏🤐
ఓం అరుణాచలేశ్వరాయ శ్రీ రమణ మహర్షి నమః కృతజ్ఞతలు తండ్రి రమణ రమణ య నమః నమశ్శివాయ నమః
సుబ్రహ్మణ్య స్వరూప శ్రీ భగవాన్ పాద పద్మాలకి 🙏🙏🙏🙏🙏
తండ్రి నువ్వు చాలా మహిమాన్వితుడవి ఈ కలియుగంలో ఇంకా వచ్చి మనవాలి మనుగడను చల్లగా చూడు తండ్రి
రమణీయ నామం. నీ నామం.
కనువింపు చేసే నీ రూపం..
వడి వడి నడకలలో వడివేలా.
హే.శివ తనయా శ్రీ రమణ
எளிமையான வாழ்வில் இறைவனைக் கண்டவர்.
Quanta verità ❤
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నమో భగవాన్ శ్రీ రమణ మహర్షి దేవా నమో నమః
రమణమహర్షి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము లు🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మీ పాదాలకు నవందనము అతండ్రి దర్షనని కలిగించినందుకు 🙏🙏🙏🙏🙏🙏ఓం అరుణాచల శివ ప్రసాదం🙏🙏🙏
ప్రత్యక్షంగా చూసి పాదాభివందనం చేసినవాళ్ళది ఎంత అదృష్టం!
இந்த பதிவு எனக்கு கிடைத்தது பெரும் பாக்கியமாக கருதுகிறேன். ஶ்ரீ ரமணரின்.ஆசிர்வாதம்
Om gurubuyonamaha om sahaguruveynamaha matrudeoubhavaha petrudeoubhavaha acharyadevobhavaha krishnamacharanammama krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey buddamsharanam gdayamey annadatasukebhava sarveyjanana sukenobavantu arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva omsriramanamaharsheynamaha omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omsriparamacherreya omsriparamacherreya omsrimahalaxmeydeveyenamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omsriparamacherreya krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey jaisrimnarayana arunachalasiva sarwaryjananasukeynobavanthu omsriparamacherreya arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva Om om
🌹ధన్యవాదములు అరుణాచల శివా 🙏
రమణ మహర్షి గారికి వందనములు
ఓం నమః శివాయ నమః
ఓం నమః శివాయ నమః
ఓం నమః శివాయ నమః
హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర
హర హర మహాదేవ శంభో శంకర
చాలా థాంక్స్ ఫర్ స్వామి దర్శనం🙏🙏🙏
ఓం నమో భగవతే శ్రీ రమణ మహర్షి నమో నమః
Ramana maharishi saw.. Very very happy
Arunachala shiva arunachala shiva aruna shiva🙏🙏🙏🙏🙏🌹🌷🌺🌻🌸🥀🌼🌹🌷🌺🌻🌸🥀🌼🍎🍑🍑🍌🥥🥥
Thanks to all team for live photos of Sri Raman Bhagavan, Om NamahShivaya, Sri Gurubyonamaha 🙏🙏🙏
Om Sri Arunachal Shivaya namah
Om Sri Arunachal Shivaya namah
Om Sri Arunachal Shivaya namah
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Namo Ramana❤ॐ
ஓம்பகவான் ஶ்ரீ ரமண மஹரிஷி திரு பாதம் சரணம் இந்த காணொளி மிக நன்றி ரமணா ரமணா
ఓం శ్రీ అపిత కుచాంబ దేవి అరుణాచలేశ్వర దేవా నమో నమః నమో భగవాన్ శ్రీ రమణ మహర్షి దేవా నమో నమః
Ramana maharishi ki ee video chupinchina variki na hrudya purvaka danya vadamulu🙏🙏
🙏🙏 రమణమహర్షి దర్శనం చేసుకున్నవారికి కలియుగ బాధలు మానవ మనుగడ వంశముల్లో తరతరాలు ఉండవు ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏👌👌👌🔱🔱🔱🕉️🕉️🕉️
Pranam maharshi Raman koti koti naman gurudev
రమణమహర్షి వారి దర్శనం కలిగింది 🙏❤
Mahabhagyam.
JANMAM dhanyam .
Thank you so much for sharing these type of videos 🎉🎉
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🌺🌺🌺🌺🌺
ఈ మహానుభావుడు దర్శనం నా జన్మ ధన్యం
ரமணரை காண்பது என் பாக்கியம், நன்றி❤
Blessed to have a darshan of guru ramana Maharshi
Ramana bhagavaanni maa mundu kallakukattinattu చూపించిన channel vaallaki. Many many thanks!
Swamy dharshanam ee janmaku adhrushtam. Meeku dhanyavadhamulu.
🙏Om Sri Bhagavate Ramanaya Namaha 🙏
So divine the presentation. And the music was so beautiful too. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Magic of silence, Maharshi Raman ❤
Nice information Swamy
🕉️ Arunachala Shiva🙏
Jai Gurudev Swamy
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ఓం నమస్కంధాయ విద్మహే.. ఋషిసాక్షాత్ ధీమహి
తన్నో రమణ ప్రచోదయాత్(గణపతి ముని ప్రణీతము)
ధన్యవాదాలు🙏🙏
నమస్కారాలు అరుణాచల శివ🙏🙏🙏
நன்றி அன்பரே பதிவுக்கு.. ரமண மகரிஷி சுவாமி போற்றி போற்றி🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Congratulations 🎉
Om arunachala siva🙏
Jai ramanamaharshi👏
Memu kuda arunachalam
Velli. Giripradakshana,daivadarsanam. chesi mokshamargam
Dwara vaccham.
Rama Asramam lo 3days
Vundi annichusam ,chala
Prasantam ga vuntundhi
Om sivaya🙏🙏🙏
E vidiyo a devudivi ma munduki thechina vallaki ma Hrudaya purvaka kruthagnathalu mastar chusina ma jannma danyam mastar
మా నవ రూపంలో ఉన్న దేవుడు రమణ మహర్షి ఓం అరుణాచల శివ ఓం నమో భగవతే
Awesome video. Melodies beautiful voice. Though don’t know Telugu enjoyed & feel like listening again & again. Guru bless us all. Guruve Saranam 💐🙏 From NewZealand
ఇంతటి దర్శన బాగ్యం కలిగించినందుకు మీకు మా నమః సుమాంజలి.
Om sri aruna chala sivaswami
Om. Gurudava. Namskarm. Sinu
🙏ఓం నమో భగవతే శ్రీ రమణాయ 🙏
భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి దర్శన భాగ్యం కల్పించారు మా జన్మ కు ఇది మహా భాగ్యం 🙏🙏🙏
Subramanya swamy ramanulu darshana bagyam in live thank you channal koti dandalu 🙏🙏🙏🙏🙏
పర బ్రహ్మమును ఎరిగిన సుబ్రమణ్య భారతి స్వరూపం 🎉🎉
Thank you very much for this rarest film
Enta Manchi video chupinchina miku Chala vandanalu ...
Maha Yogi iyina 🙏🙏 Ramana Maharshi 🙏🙏Garini chusi chala anandam ga undi ..
Swami tho kalisi melisi swami variki seva chesukuna vallu enta lucky persons kada ...
Jai Arunachaleswaraya Namaha..
Jai Bhagavan Ramana Maharshi ki
🙏🙏🙏🙏🙏🙏
అరుణా చల శివ అరుణాచలశివ 🙏🙏
రమణ మహర్షి వారి దర్శనం చూపించినందుకు ధన్యవాదములూ
ఓం అరుణాచల శివాయ నమః... 🙏🙏🙏
Enthate bhaghyam prasadenchena vareki dhanyavadamulu guru dhyvulaku paadabivandanalu
Meeku chala thanks Gurudevudini choopinchinandhuku
Greatest guru ever happened
అరుణచల శివఅరుణచల శివ 💐🙏🙏🙏
Om namo bhagwate Sri Ramanaya ❤️❤️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 good afternoon and Atma pranamalu ❤️❤️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ధన్యవాదాలు మీకు
Praise the lord God bless you Have a Nice day Brother Believe Jesus 🙏🙏
🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏💐💐💐💐🌺🌺🌺
Ohm namo bagavathey Sri ramanaya. Anantha koti namaskarsms to guruji. Feel much blessed to watch this video
Very very thanks for this video Jay Shri Raman mahashri namostute 🙏🙏
Arunachala Ramana Maharshi roopaanni vedio sekarinchi Darshana bhagyam kalpinchina meeku aneka dhanyavadamulu
శ్రీఅరవిందులు శివావతార గురుత్వాకర్షణ రమణుడు వందనము