సాధారణంగా ఏదైనా ఇంటర్వ్యూ చూస్తే Skip చేస్తూ చూస్తా...కానీ ఒక్క sec కూడా ఫార్వర్డ్ చేయకుండా చూసిన వీడియో గుమ్మడి నర్సయ్య గారి ఇంటర్వ్యూ... సమాజానికి ఇలాంటి వ్యక్తుల ఇంటర్వ్యూ కావాలి...🙏
గుమ్మడి నర్సయ్య లాంటి నాయకులను తయారుచేసుకోవడం ఆయన లాంటి నిస్వార్థ నాయకులను ఈ చట్ట సభల్లో కూర్చోబెట్టడం మన అందరి తక్షణ బాధ్యత. జై భీమ్. జై తెలంగాణ.. జై భారత్...
I am from tamil nadu hosur .. gummadi narshiya not great akkada unde people's great ... Don't miss him pls ... Hats off sir and that people's ... Telugu people's always give respect for gud people's ani chepeki edhi oka example ... THALAVAR 💥
Radhakrishna garu పార్టీ పెరుగుదల ను ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అడగడం బాగాలేదు . దయచేసి పార్టీ పరంగా కమిటీల పరంగా , సంఖ్యా పరంగా అడిగితే బాగుండేది . మాట అందివ్వడం బాగుంది . ఈ MLA గారు మన President గారి వలె ST వర్గం లో అట్టడుగు వర్గం నుండి వచ్చిన గొప్ప వ్యక్తి.
RK garu they are trying to change the society, you are putting wrong questions to him. we have to appreciate him for his great living. we are nothing before him.
చూడండి సార్ మీలాంటి నాయకులు అఫ్ట్రాల్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ముందల కుర్చీలో కూర్చొనే విధానం బాగాలేదు సార్ మీరు 5 సార్లు యంయల్ఏ అండి కమ్మ అనే అహంకారం క్లియర్ గా కనబడుతోంది మీరు వెనుక బడిన వర్గాలకు చెందిన వారు అని వారి అభిప్రాయం సార్... అసలు మీరు ఎక్కడ రాథ కృష్ణ ఎక్కడ సార్
ఐదు సార్లు ఇల్లెందు శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తి ఇప్పటివరకు కూడా సాధారణ జీవితం గడుపుతున్న గొప్ప వ్యక్తి #గుమ్మడి_నరసయ్య గారు🙏🙏🙏🙏
గుమ్మడి నర్సయ్య గారికి పాదాభివందనం...... మిమ్ములను చూసి సిగ్గుమాలిన ఎం.ల్. ఏ లు నేర్చుకోవాలి.....
ఆయన్ని చూసి జనాలు సిగ్గు పడాలి
అలాంటి వ్యక్తిని ఓడిస్తున్నారు
Yes
మీ లాంటి నాయకుడిని మేం తెలంగాణ లో చూడగలమా సార్. మీరు గ్రేట్
సాధారణంగా ఏదైనా ఇంటర్వ్యూ చూస్తే Skip చేస్తూ చూస్తా...కానీ ఒక్క sec కూడా ఫార్వర్డ్ చేయకుండా చూసిన వీడియో గుమ్మడి నర్సయ్య గారి ఇంటర్వ్యూ...
సమాజానికి ఇలాంటి వ్యక్తుల ఇంటర్వ్యూ కావాలి...🙏
మళ్ళీ ఒకసారి చేయండి నర్సయ్య గారితో... రాధా గారు🙏👍
నా అభిమాన హీరో నా రాజకీయ భవిష్యత్తు స్ఫూర్తిప్రదాత అనంతపురం జిల్లా తాడిపత్రి
గుమాడి నరసయ్య. కుంజ బుజీ. Rనారాయణ మూర్తి. సున్నం రాజయ్య.అరుదైన వ్యక్తులు. ఆదర్శ వ్యక్తులు
దామోదరం సంజీవయ్య గారు
గుమ్మడి నర్సయ్య లాంటి నాయకులను తయారుచేసుకోవడం ఆయన లాంటి నిస్వార్థ నాయకులను ఈ చట్ట సభల్లో కూర్చోబెట్టడం మన అందరి తక్షణ బాధ్యత. జై భీమ్. జై తెలంగాణ.. జై భారత్...
మి లాంటి నాయకుడు ఎవరు ఉండరు మళ్ళీ రారు నర్సయ్య గారు....🙏
2:43
మా నియోజకవర్గం గ్రేట్ లీడర్ గుమ్మడి నరసయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యేగా ఒక్క రూపాయి కూడా పంచకుండా గెలిచారు
ఇల్లెందు నియోజకవర్గ ప్రజలు అత్యంత నిజాయితీ పరులు. ఇతర నియోజకవర్గాల ప్రజలు మీ నుంచి చాలా నేర్చుకోవాలి .
హాయ్ సార్ మీలాంటి వారు ఇప్పుడున్న సమాజం లో చాలా అవసరం మీకు నా పాదాభివందనం 🙏🙏🙏
నిజమైన నాయకుడు మీరు మీలాగా అందరూ రాజకీయ నాయకులు ఉండాలని కోరుకుంటున్నా సార్ మీకు పాదాభివందనాలు
మీకు వేల వేల వందనాలు.నర్సయ్య గారు
I am from tamil nadu hosur .. gummadi narshiya not great akkada unde people's great ... Don't miss him pls ... Hats off sir and that people's ... Telugu people's always give respect for gud people's ani chepeki edhi oka example ... THALAVAR 💥
మీకు నిండు నమస్కారములు 🙏🙏🙏🙏
మీ లాంటి నీతి నిజాయితీ గల నాయకుడని చూడడం మొదటిసారి...మీకు ఇదే నా పాదభి వందనాలు
Simple man. Great leader ♥️♥️♥️♥️♥️
Great.. M. L. A. Goad.. Blessings🙏🙏🙏🙏🙏
🙏సార్ మీలాంటి నాయకులు మళ్ళీ రావాలి సార్
Almost 10years after I am watching this video now ,the issues still remains. Same what narsaiah mentioned about contractors
Wonderful RK sir... open heart program..mee program chusi..kontamandi aiena.. change kaavali...aasistunnanu..sir..
I am big fan of you..... salute sir
Who watched sir slippers.simple slippers great sir
గుమ్మడి నర్సయ్య గారికి పాదాభి వందనాలు...🙇♂️🙏🫡
Radha krishna Garu Elanti politicians
Tho interviews cheyadam chala bagundi Etuvanti Animuthyala gurinchi neti samajaniki theliyalsina avasaram chala vundi sir
Narsaiah gari nijayathi kurchune vidhanam chuse cheppochu
Good interview RK Garu
వందానాలు సార్❤🙏🙏🚩🚩
నీలాంటి సైకిల్ మీద తిరిగే నాయకుని ఎమ్మెల్యేలు చూడాలని మీరు ఒక్కసారి ఎమ్మెల్యే కావాలి జై గుమ్మడి నర్సయ్య
Gummadi narsaiah fan ekkada
Radhakrishna garu
పార్టీ పెరుగుదల ను ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అడగడం బాగాలేదు . దయచేసి పార్టీ పరంగా కమిటీల పరంగా , సంఖ్యా పరంగా అడిగితే బాగుండేది . మాట అందివ్వడం బాగుంది . ఈ MLA గారు మన President గారి వలె ST వర్గం లో అట్టడుగు వర్గం నుండి వచ్చిన గొప్ప వ్యక్తి.
Great Leader 🙏🏼
Super sir 💐💐❤️👌
One of the best best best leader in both Telugu states,,,,,,,, real leader ,,,, peoples leader,,,,
Jayaho RK Sir..5 times MLA ga gelichina ..varini..kuda ..mee .. questions...superb sir...
ఇటువంటి నాయకులు బూతద్దం పెట్టి చూసిన దొరకరు, పేదల మనిషి నర్సయ్య గారు గ్రేట్ సార్ మీరు
Respect🙏
God bless you sir
ప్రజానాయకుడు గుమ్మడి నర్సయ్య 🙏
A wonderful leader in our country...
మీరు ఓ గొప్ప నాయకుడు
Great sir
మీరు బారత రాజకీయాలకు ఒకా కేస్ స్టడీ మీరు గొప్పవారు sir.....👍
Sir meeru kanipinche devudu sir
Really hero MLA Gummadi Narsaiah
నా జీవితంలో మీ లాంటి నాయకుణ్ణి చూడలేదు చూడము గుమ్మడి నర్సయ్య గారు
Super leader
Good job 👍👍
Maa kamred maa prantha muddubidda Narsayha gaaru
ప్రజలు మారాలి మొదట తర్వాత నాయకుడు మరతాడు
Good leader
గుమ్మడి నర్సయ్య గారు 🙏🙏🙏
Gummadi Narsaiah gaaru.. You are gretest leadar in India.. Olny one peace.. Iam preyour you always..
Gummadi nararasiah garu great leader
7:40🔥
Great sir forever
This time great radhakrishnan because interview narasiah sir
Super man sir goud blsu
🙏🙏🙏
Reyal leader
NamaskarM
🙏🙏👍👍👋👋
5 times gelipinchina voters chala goppa varu, great❤
Gummadi narsaiah gelavadaniki meme money estam...yenkante party dhaggra money undadhu...dochukune party daggrane money untae...nenu gummadi narsaiah nitojakavargam...
Ma hero
సామాన్యుల్లో అసామాన్యుడు మన గుమ్మడి నరసయ్య
Legend
RK garu they are trying to change the society, you are putting wrong questions to him. we have to appreciate him for his great living. we are nothing before him.
RK namaskaram🙏ela pettali other people avuthey Ela pettutharu telusu
గుమ్మడి నరసయ్య గారు గ్రేటు
Uncle hi
సూపార అన్న నీలాటి వడు పుటడం ఇ నెల అదృష్టం
👏🙏
🙏🙏🙏🙏
Gummadi Narasaiah is such a great leader
Ni lanti valu andhru MLA luu unte chala manchiga untadi Anna
Gummadi Narasaiah is Never before Never after
Sir meeru cm avvali Sir
Im bhushanam thodithalagudem 👏
ఇల్లందు నియోజక వర్గం ప్రజలుగా గర్వ0గ చెప్పుకుంటాము
🙏🏽
Viry good MLA
Mi lanti goppa nayakuni కాళ్ళు kadigi epudu unna rajakiya nayakula midha party ofice la midha challali
లాల్ సలామ్
Nijaayiti gala MLA but nijayitiki prajalu ippudu support cheyyaru
RK questions eppudu avinithi gurinchi na.. neevu chese panulu andaru cheyyaru ra..
Ma pakka village ani cheppukovadaniki nenu gorvistuna
Narasayya garu meeru vaccina place bagoledu
Sir mee kallaku dhandalu sir
Prajala manishi gummadi narsaiah
కమ్యూనిస్ట్ హీరో
Hero off sincier politics
Ilanti vallaki ministry ivvali mallareddy lanti vallaki kaadu
RK garu miru oka manchi panichesaru
7:38 to suprb❤
Gumadi Narasaya garu miku mirai sati ana miru pajalo nilichi potaru
Telangana Nelson mandela
Gummadi narasaiah poor peoples leader
Mee sontha oorilo entha mandiki jobs vacchai
Hospital, schools enni vachhai
E bhomi meeda Mee lantii vallu aruduga pudataru
Narasaya lanti mla lu putaru
చూడండి సార్ మీలాంటి నాయకులు అఫ్ట్రాల్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ముందల కుర్చీలో కూర్చొనే విధానం బాగాలేదు సార్ మీరు 5 సార్లు యంయల్ఏ అండి కమ్మ అనే అహంకారం క్లియర్ గా కనబడుతోంది మీరు వెనుక బడిన వర్గాలకు చెందిన వారు అని వారి అభిప్రాయం సార్... అసలు మీరు ఎక్కడ రాథ కృష్ణ ఎక్కడ సార్
Real leader narasaiah.garu
Sarileru.neekevvaru
Jija mn ni ko koi
RK gadiki balupu
అర్థంలేని పోస్టింగ్
🙏🙏