శతక మాధుర్యం| PART-1|10వ తరగతి|TET-DSC| చిందాడ చిన్నోడు|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 มิ.ย. 2024
  • శతక మాధుర్యం| PART-1|10వ తరగతి|TET-DSC| చిందాడ చిన్నోడు| #chindadachinnodu

ความคิดเห็น • 25

  • @kumariprasad3116
    @kumariprasad3116 27 วันที่ผ่านมา +2

    చాలా బాగా వివరిస్తున్నారు సార్ కొత్త పాఠ్య పుస్తకాన్ని, ధన్యవాదములు సార్ 💐💐💐

  • @ramubora5320
    @ramubora5320 2 วันที่ผ่านมา

    సార్ మీరు చాలా మంచి వారు ఫ్రీగా ఎవరు ఇలా చెప్పారు మీ లాంటి మంచి మనసు కలిగిన వారు తప్ప

  • @neelachalam4591
    @neelachalam4591 2 วันที่ผ่านมา

    చాలా బాగా భోధిసున్నారు గురువు గారు.ధన్యవాదాలు సార్

  • @PulluruBaskar-kl6cx
    @PulluruBaskar-kl6cx 7 วันที่ผ่านมา +1

    Thank u sir baga chepparu😊

  • @rkdbkumari1879
    @rkdbkumari1879 3 วันที่ผ่านมา

    Excellent sir

  • @user-ht2uw5ht9v
    @user-ht2uw5ht9v 27 วันที่ผ่านมา +2

    వీడియో లో text book సరిగ్గా కనిపిచడం లేదు sir. మీరు పాఠాలు అద్భుతంగా తెలియజేశారు సార్ .

    • @chindadachinnodu1240
      @chindadachinnodu1240  27 วันที่ผ่านมา

      TEXT book దగ్గర ఉంచుకుని దయచేసి చూడగలరు.గమనించగలరు

  • @SuryaChalla-s1s
    @SuryaChalla-s1s 7 วันที่ผ่านมา

    చాలా మంచిగా చెప్పారు.... సార్

  • @user-bp2zo6ut9o
    @user-bp2zo6ut9o 8 วันที่ผ่านมา

    Super class sir...

  • @eswarareddychitti5809
    @eswarareddychitti5809 15 ชั่วโมงที่ผ่านมา

    లేవో గుహల్ ఆపి ఆ తరువాత
    తోయమల్ లేవో ఏఱుల అని చదవాలి అప్పుడు అర్థవంతంగా ఉంటుంది

  • @sumaryali296
    @sumaryali296 24 วันที่ผ่านมา

    Thankyou sir
    చాలా అద్భుతంగా చెప్పారు. 🙏

  • @user-go6kd3ft2y
    @user-go6kd3ft2y 27 วันที่ผ่านมา

    Expansion Super Sir

  • @madhurikamireddy4637
    @madhurikamireddy4637 23 วันที่ผ่านมา

    Tq Sir

  • @ramubora5320
    @ramubora5320 2 วันที่ผ่านมา

    Sir 2018 లో రాసిన టెట్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది

  • @weslytelugu8774
    @weslytelugu8774 27 วันที่ผ่านมา

    విద్యార్థులకు ఉపాధ్యాయులకు కూడా చాలా ఉపయుక్తం అన్నయ్య

  • @suryavamsi4956
    @suryavamsi4956 15 วันที่ผ่านมา

    Sir inter syllabus anni marks vasthaye dsc S.A telugulo, pls cheppandi sir

  • @arunadevarapalli6928
    @arunadevarapalli6928 27 วันที่ผ่านมา +1

    Good morning sir. శ్రీనాథుడు class lu youtube lo pettandi sir

    • @chindadachinnodu1240
      @chindadachinnodu1240  27 วันที่ผ่านมา +2

      శ్రీనాథుడు వీడియోలు త్వరలో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను

  • @chandumuddamalla8371
    @chandumuddamalla8371 27 วันที่ผ่านมา

    నమస్కారం సర్ .శాసనాలు వీడియో దయచేసి అప్‌లోడ్ చేయండి

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 27 วันที่ผ่านมา

    మీరు బోధిస్తున్నది
    TG పుస్తకమా?
    AP పుస్తకమా సర్...??

  • @rravi8612
    @rravi8612 27 วันที่ผ่านมา

    Tq sir 🎉

  • @ramubora5320
    @ramubora5320 2 วันที่ผ่านมา

    సార్ మీరు చాలా మంచి వారు ఫ్రీగా ఎవరు ఇలా చెప్పారు మీ లాంటి మంచి మనసు కలిగిన వారు తప్ప