ప్రతిపక్ష హోదాపై లెటర్..అప్పుడు అలా ఎందుకు అన్నావ్ జగన్.? | Telakapalli Questions to Jagan |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • #telakapalliravi #ysjagan #99tv
    ప్రతిపక్ష హోదాపై లెటర్..అప్పుడు అలా ఎందుకు అన్నావ్ జగన్.? | Telakapalli Questions to Jagan |
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: th-cam.com/users/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

ความคิดเห็น • 51

  • @nrkolli5835
    @nrkolli5835 หลายเดือนก่อน +30

    వీడి బండ బడా ప్రత్యేక హోదా అడుగుతానన్నాడు.ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు.మైండ్ దొబ్బిందా.2014 లో 68 ఇఛ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీ ఎగ్గొట్టి ప్రోటోకాల్,సెక్యూరిటీ,ఇతర హోదా లన్ని అనుభవించాడు.ఇప్పుడు కూడా హోదా కోసమే.

    • @user-xk3gp9tp4z
      @user-xk3gp9tp4z หลายเดือนก่อน +1

      Veedemm u trnu babu malli hodhavaddu pekejiye muddu ma. Pk kikuda

  • @bommisettyreddaiah1635
    @bommisettyreddaiah1635 หลายเดือนก่อน +22

    ఈ jagan ప్రతిపక్ష హోదా అడగడానికి ముఖ్య కారణం , ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించడానికి కాదు . తనని ఎప్పుడైనా అరెస్ట్ చేయాలి అంటే గవర్నర్ పర్మిషన్ తప్పనిసరి గా తీసుకోవాలి అనే నిబంధన ఉన్నది కావున.

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw หลายเดือนก่อน +9

    ఉపేంద్రను, పి జనార్ధన రెడ్డిని ప్రతిపక్ష నాయకుడి గుర్తించారు కానీ ప్రతిపక్షనేత హోదా ఇవ్వలేదు. అలాగే ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి ని ప్రతిపక్షణయకునిగా గుర్తించారు కానీ హోదా ఇవ్వలేదు. జగన్ ఇలా సిగ్గు విడిచి అడుక్కోడం అతని దుర్మార్గపు ఆలోచనను బయట పెడుతున్నది.

    • @subramanyaml3680
      @subramanyaml3680 หลายเดือนก่อน

      1984 లో టీడీపీ కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అప్పుడు ఉపేంద్రగారు లోకసభ సభ్యులు కూడా కాదు. అయన రాజ్యసభ సభ్యులు . లోకసభలో టీడీపీ పార్లమెంటరీ నాయకులూ గా సి. మాధవ రెడ్డి గారు ఉన్నారు. 1994 లో కూడా కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అప్పుడు పి. జనార్దన్ రెడ్డి గారు CLP లీడర్ గానే వున్నారు కానీ ప్రతిపక్ష నాయకుడుగా లేరు.

  • @honest7363
    @honest7363 หลายเดือนก่อน +5

    30 స్థానాలు టీడీపీ గెలిచిన ఉపేంద్రకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు తెలకపల్లి గారూ. గ్రూప్ లీడర్ గా గుర్తించారు.

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy หลายเดือนก่อน +6

    ULTIMATELY SPEAKER DECISION IS FINAL

  • @bommisettyreddaiah1635
    @bommisettyreddaiah1635 หลายเดือนก่อน +5

    P. జనార్ధన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడు (LOP)కాదు . Leader of opposition group అని మాత్రమే ఇచ్చినారు .

  • @MaheshLam
    @MaheshLam หลายเดือนก่อน +5

    ముష్టి 11 కి ఎవరు ప్రతిపక్షహోదా ఇవ్వరు

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 หลายเดือนก่อน +25

    Worest MLA jagan

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy หลายเดือนก่อน +7

    PRATHIPAKSHA HODHA KUDA LEKUNDA THIRPU ICCHARU AP PRAJALU

  • @bathayijanathaparty9993
    @bathayijanathaparty9993 หลายเดือนก่อน +6

    Ravi garu , janardhan reddy and others are floor leaders not that

  • @raovisweswara4429
    @raovisweswara4429 หลายเดือนก่อน +2

    అసెంబ్లీ లో కొట్టెస్తే !
    అసెంబ్లీ లో ఏమీ జరిగినా
    కోర్టులు జోక్యం చేసుకో వు.
    విభజన ఓటింగ్ సమయం లో
    పార్లమెంట్ లోనే తలుపులు వేసి....ఓటింగ్
    కోర్టులు తీర్పులు రాలేదు 10 సం.లు అయినా.
    17 A గురించీ తీర్పు రాలేదు.
    ఒక చట్టం గురించి ఎన్ని వాయుదాలు

  • @ps_ps593
    @ps_ps593 หลายเดือนก่อน +2

    పవన్కళ్యాణ్ తొక్కితే ఇలా నే ఉంది. జగన్ అడుక్కునే లా చేసాడు

  • @vamsidharkolli8571
    @vamsidharkolli8571 หลายเดือนก่อน

    Very simple question?
    If the results of elections were in favor of YSRCP, just imagine how they will treat CBN in assembly? We have seen in last assembly, no respect for his age , and he was former chief ministers and leader of opposition.
    Dear Jagan KARMA will never leave any one
    Pay for it now

  • @prabhakarraoarikapudi2027
    @prabhakarraoarikapudi2027 หลายเดือนก่อน

    Surprisingly telakapalli is speaking differently. Probably didn't received latest payment.

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 หลายเดือนก่อน +2

    Paid artist

  • @Snmocnnfox11
    @Snmocnnfox11 หลายเดือนก่อน

    Chinna pilladilaga tooch tooch ala kaadu ila ante , ela jagananna 😂😂

  • @reddappa14k
    @reddappa14k หลายเดือนก่อน

    Alphabet ప్రకారం పిలిచి వుంటే సరిపోయేది

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 หลายเดือนก่อน +1

    మీరనేది ఏంటి సార్

  • @vrprasadravi3033
    @vrprasadravi3033 หลายเดือนก่อน +2

    What a nonsense question asked by anchor @votes percentage

    • @bommisettyreddaiah1635
      @bommisettyreddaiah1635 หลายเดือนก่อน +1

      LOP is depends upon no of seats .Not votes percentage.

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 หลายเดือนก่อน +5

    రవి గారు ఊరికే వచ్చి కూర్చుని వచ్చేయాలా మాట్లాడకుండా ప్రజా వాణి వినిపించకుండా అన్నిటికీ సరి పెట్టుకోవాలా

    • @UmaDevi-sq1hq
      @UmaDevi-sq1hq หลายเดือนก่อน +4

      Mla గా కూడా తన వాణి వినిపించవచ్చు. 2014-19 లో చేసింది ఏముంది

    • @prasadkvd9546
      @prasadkvd9546 หลายเดือนก่อน +1

      ఖచ్చితం గా మాట్లాడటానికి అవకాశం వస్తుంది. రాకపోతే ప్రజలే నిర్ణయిస్తారు

  • @user-xk3gp9tp4z
    @user-xk3gp9tp4z หลายเดือนก่อน +1

    2014 Aamilu Egguttanu veeribandabada. 2024 Aameelu antaru theleedha sigguledhu yadhava votesina Andraprajalaki

  • @Phani2287
    @Phani2287 หลายเดือนก่อน +1

    Give CM post jagan best sir

  • @brahmaiahkaturi1323
    @brahmaiahkaturi1323 หลายเดือนก่อน +1

    Ee telakapalli ippati ki ina jagan lanti tappudu manushuluku support ivadam manukonte manchide

  • @ravikiran3428
    @ravikiran3428 หลายเดือนก่อน +3

    Vadi video record chesi speaker వాడికే పంపించండి

  • @venkataramanalochala5156
    @venkataramanalochala5156 หลายเดือนก่อน

    Chachinanta varaku kottali ane ugravaadi bhasha la maatlaadina vyaktiki Assembly speakera... Siggupadaali...alaatappudu yevaru hajaravutaaru Assembly ki Ravi gaaru.

  • @kameshwarraomurakonda3381
    @kameshwarraomurakonda3381 หลายเดือนก่อน

    40 percent votes vachayi so 3 years kutami 2 years jagan cm ga vundali. Na ustam nenu adutha.

  • @saiprasadgadiraju3523
    @saiprasadgadiraju3523 หลายเดือนก่อน

    people have rejected. No need to discuss sollu

  • @srinivasutammineedi5218
    @srinivasutammineedi5218 หลายเดือนก่อน +1

    మా తుగ్లక్ కి సీఎం కుర్చీ ఇచ్చేయండి

  • @ginnidevi3615
    @ginnidevi3615 หลายเดือนก่อน

    Anti karma jaganki pattindi ayyoo eppudu elaaaa😮

  • @kothapallysandhyarani1063
    @kothapallysandhyarani1063 หลายเดือนก่อน

    Miru cheppedi antha abaddam

  • @Mannurumagic
    @Mannurumagic หลายเดือนก่อน

    Thana matani thane ullanghishte … antunnara…ravi garu .. jagan matrame ullanghincharaa..

  • @suryakowshik8996
    @suryakowshik8996 หลายเดือนก่อน

    Meeru chesay debit waste idi trap 26 YSRCP office matter divert

  • @sailajarao7757
    @sailajarao7757 หลายเดือนก่อน

    mari jagan cbn ni ralla to cheppulato ,vuri veyali musalodu ila yenni annaru kada ,ayina cbn vachhadu

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 หลายเดือนก่อน

    Athi thelivi thetalu upayogisthunnaru .

  • @vrprasadravi3033
    @vrprasadravi3033 หลายเดือนก่อน +1

    YSRCP got 40% vote percentage pl provide him opposition CM

    • @91827364ize
      @91827364ize หลายเดือนก่อน

      Vote percentage is different and the number of elected representatives is different.

  • @muraliyendluri7011
    @muraliyendluri7011 หลายเดือนก่อน

    Asalu spekar nu anukonetapudu ledu prathipasha party ne asamblelo lenapu yala hurthistharu

  • @jangasrinivasareddy390
    @jangasrinivasareddy390 หลายเดือนก่อน +2

    Paid artist