ఈ అనాథ పాడిన అమ్మ పాట వింటే కన్నీళ్లు రావాల్సిందే | Mother Sentiment Song | Cheyutha TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • ఈ అనాథ పాడిన అమ్మ పాట వింటే కన్నీళ్లు రావాల్సిందే | Mother Sentiment Song | Cheyutha TV
    Thank You For Watching.......!

ความคิดเห็น • 3K

  • @santhoshkumar4592
    @santhoshkumar4592 3 ปีที่แล้ว +153

    నీ గొంతులో ఏదో మాధుర్యం వుంది రా తల్లీ.ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదురా. May God bless you thalli👍👍👍

    • @sekeaz5127
      @sekeaz5127 3 ปีที่แล้ว +1

      Manila aunty

    • @sekeaz5127
      @sekeaz5127 3 ปีที่แล้ว

      Remind me to intelligence and did they would do dentist tomorrow

  • @kadikatlasanthasaroja3869
    @kadikatlasanthasaroja3869 3 ปีที่แล้ว +136

    అద్భుతమైన పాటను, హృద్యంగా పాడిన నీకు ఆశీస్సులు తల్లి, god bless u all.

  • @dadigerajabhushanam3186
    @dadigerajabhushanam3186 2 หลายเดือนก่อน +2

    Super Thalli song hattsaap Amma is super 👌❤🙏

  • @rveeranjaneyulu6921
    @rveeranjaneyulu6921 3 ปีที่แล้ว +43

    సూపర్ వాడే రా బుజ్జి నీ ప్రతిభను గుర్తించి పెద్ద సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @yashodagopalallinone7556
    @yashodagopalallinone7556 3 ปีที่แล้ว +305

    అనాధ పిల్లలను చేరదీసి నా వారికి పాదాభివందనాలు

  • @gudningbalu1474
    @gudningbalu1474 24 วันที่ผ่านมา

    చాలా చక్కగా పాడారు తల్లి దేవుని దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🙏🏽

  • @G.M456
    @G.M456 3 ปีที่แล้ว +178

    డిస్లైక్ కొట్టారంటే వీళ్ళంత వెధవలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు.చాలా బాగా పాడావు తల్లీ.

  • @nagabhushanamparike9983
    @nagabhushanamparike9983 3 ปีที่แล้ว +39

    అమ్మ కు వందనాలు .. నీకు శుభాకాంక్షలు తల్లీ

  • @blesnibejagam.pravalika9341
    @blesnibejagam.pravalika9341 3 ปีที่แล้ว +4

    Superb song maaa😍....devudu ni thoduga untaadu..🥰😇

  • @bharathmaccha9105
    @bharathmaccha9105 3 ปีที่แล้ว +84

    దేవుడు ఆ పిల్లలకు సహాయం చేయునుగాక సహాయం ఎక్కడ నుండి వచ్చును తెలియదుగానీ సహాయం అయితే అందుతాయి ఆమెన్ ఆమెన్

    • @smartessaktv6344
      @smartessaktv6344 3 ปีที่แล้ว +6

      amen

    • @mprabhu1826
      @mprabhu1826 3 ปีที่แล้ว +2

      God, bless yoy,తల్లి

    • @martapoojari2515
      @martapoojari2515 3 ปีที่แล้ว +2

      దేవుడు చల్లగా చూడనుగాక

    • @bigbosstomandjerry4628
      @bigbosstomandjerry4628 3 ปีที่แล้ว +2

      Amen🙏

    • @adhikarieswarrao8973
      @adhikarieswarrao8973 3 ปีที่แล้ว

      Go for the day off and on my phone is on my way back from you soon baby girl is so good and I have to do with me and you are so sweet of you to come back to you too 👶 girl is going well so we are not a good night and sweet 🍠 fries for the next time I was in my room is so

  • @rajukokkiligadda1877
    @rajukokkiligadda1877 3 ปีที่แล้ว +75

    Dislike కొట్టినవాల్లు కూడా అమ్మ కడుపలో నుంచి వచ్చా రు అని మర్చిపోయి వుంటారు

  • @veerabhadrarao141
    @veerabhadrarao141 3 ปีที่แล้ว

    Chala bagapadavu thalli God bless you thalli chala manchi future undi thalli

  • @kasarapusudheer5650
    @kasarapusudheer5650 3 ปีที่แล้ว +30

    హార్ట్ touching song 👍.
    God bless you 🙏

  • @bumanakrishnakrishna5207
    @bumanakrishnakrishna5207 3 ปีที่แล้ว +73

    చిన్న ని పాట వింటిటే నా కు కనిల్లు అగడము లేదు రా చిన్న తల్లి🙏🙏🙏🙏 నీ పదలికి న నమస్కారములు 😭😭😭😭😭😭💐💐💐💐💐💐

  • @nugurugajanan3104
    @nugurugajanan3104 2 ปีที่แล้ว

    Chala baga padav great
    Amma gurinchi🙏🙏🙏🙏🙏🙏

  • @Kin6447
    @Kin6447 3 ปีที่แล้ว +8

    ఈ ప్రపంచంలో తల్లి మించిన దైవం లేదు మనకంటికి కనిపించే దేవత అమ్మ good luck ma

  • @padigemswamy1517
    @padigemswamy1517 3 ปีที่แล้ว +316

    చక్కగా పాడావు తల్లి
    బిడ్డల్ని హక్కున చేర్చుకున్న మి ఆశ్రమానికి దేవుడు దీవెనలు ఎల్లపుడూ ఉండాలి,🙏🙏🙏

  • @devarapagashashikala9785
    @devarapagashashikala9785 2 ปีที่แล้ว

    Chala baga padavu talli. Ilagha patalu padu.devudu ninu devichunugaka. God bless you all

  • @sunithan2999
    @sunithan2999 3 ปีที่แล้ว +160

    అమ్మ లేని లోటు ఎవరు తీర్చ లేరు అమ్మ కు ఎవరు సాటి రారు అమ్మ అమ్మ కోసం నువ్వు ఎంత బాధ పడుతున్నా వొ నాకు అర్ధం అవుతుంది గాడ్ బ్లెస్స్ యు అమ్మ👌👌👌👌👌👌😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @devadas8177
      @devadas8177 3 ปีที่แล้ว

      Liked msg

    • @rani5394
      @rani5394 3 ปีที่แล้ว +1

      😒😒😒😒😣

    • @kanakaiahporeddy4069
      @kanakaiahporeddy4069 3 ปีที่แล้ว

      Bheti God bless you 😂 super

    • @danapanasrinu8922
      @danapanasrinu8922 17 วันที่ผ่านมา +1

      అమ్మ లేకపోతే జన్మ ఉన్నా లేకున్నా ఒకటే....చనిపోవడం చాల మేలు.... జీవితం చాలా నరకం గా😭😭😭😭 ఉంటుంది

  • @erameshgoudgoud521
    @erameshgoudgoud521 3 ปีที่แล้ว +12

    చాలా బాగా పాడారు తల్లి . చాలా మంది అమ్మ ప్రేమను కోరుకుంటారు.అమ్మ ప్రేమను మించింది లేదు ఈ లోకంలో.😘😘🙏

    • @vijayaLaxmi-de3cy
      @vijayaLaxmi-de3cy 3 ปีที่แล้ว

      Wonderful song thalli, it's really heart touching about Amma affection love nobody will replace Amma PRAISE THE LORD

  • @sanjeevkokkonda4086
    @sanjeevkokkonda4086 2 ปีที่แล้ว

    Mattilo manikyam ante. Idenomo chelli.god bless you

  • @PremChand-xx6qf
    @PremChand-xx6qf 3 ปีที่แล้ว +6

    Nee vu padina Pata Amma and Nana la yokka memories nu gurtuku chesi thalli. And I would like to convey my hearty congratulations to the composer of the song. I wish you compose few more songs on the sentiment of parents . Bangaru thalli neeku na blessings eppudu vuntai.

  • @నర్సింహులుB
    @నర్సింహులుB 3 ปีที่แล้ว +299

    అద్భుతం... తల్లీ...
    నిండు నూరేళ్లు
    నీ నోటి నుండి
    అమ్మ పాట లెన్నో
    కమ్మ గా పాడుతూ వర్ధిల్లు.

  • @chintharama2679
    @chintharama2679 2 ปีที่แล้ว

    Super padavu Raaa Amma Leneevallaki Ee Song Vinttunty Amma Gurthusthee Chala Fil Avthunnara Raaa Tq SO Much For yu Raa😭🙏🙏

  • @durgaprasadbotta4187
    @durgaprasadbotta4187 3 ปีที่แล้ว +8

    ఈ పాటా పాడినందుకు మికు పదాభివందనముల చేల్లి 🙏🙏🙏

  • @t.veerachakramacharichakri3356
    @t.veerachakramacharichakri3356 3 ปีที่แล้ว +4

    అనాధ అనే పదం వినిపించకుండ చేయాలి, స్వర సరస్వతి కటాక్షం నీపై ఎల్లవేళలా ఉండాలని అ సరస్వతి దేవీ నీ వెడుకుంటున్నను తల్లి 🙏🙏

  • @jhansierugu7555
    @jhansierugu7555 7 หลายเดือนก่อน

    Super thalli chala Baga padavu thalli god bless you ma Asallu Badha padaku neku Aa Dhevude thodu untadu thalli

  • @nagewararaobirudu7933
    @nagewararaobirudu7933 3 ปีที่แล้ว +8

    చెల్లి చాలా మంచి పాట ,నువు చాలా బాగా పాడవు. God bless you . అనదల ను చేరదీసి నడుపుతున్న ఆశ్రమం యజమానులకు నా వందనాలు.

  • @venkateshwarluindurthi4232
    @venkateshwarluindurthi4232 3 ปีที่แล้ว +52

    ఈ పాటలో పూర్తిగా నిమగ్నమైన ఆ అమ్మాయి గొంతు ఎంతో సహజంగా ఉంది.

  • @ladduladdu9737
    @ladduladdu9737 ปีที่แล้ว

    మా అమ్మ గుర్తొచ్చింది సూపర్ చెల్లమ్మ

  • @andreyasara
    @andreyasara 3 ปีที่แล้ว +316

    అమ్మ నీకు నా వందనాలు రా తల్లి ప్రభువు నిను దీవించు గాక ప్రభువు నీకు తోడువుండ్డు గాక 🙏🏽🙏🏽🙏🏽

  • @neerati.anjaiahanjaiah2534
    @neerati.anjaiahanjaiah2534 3 ปีที่แล้ว +79

    కనిపించే దైవము అమ్మ ఒక్కటే....సూపర్ చిట్టి తల్లి
    😭😭😭

    • @kumarmahanty610
      @kumarmahanty610 3 ปีที่แล้ว

      Heart touching song.support such children

    • @parvathikanakaiah2616
      @parvathikanakaiah2616 4 หลายเดือนก่อน

      సూపర్ గాపాడీనావు బంగారు​@@kumarmahanty610

  • @yesgrep9518
    @yesgrep9518 2 ปีที่แล้ว +3

    Chala bhagapadav thalli elaty variki avakasa estee elaty andalaku prapachanike ammaga vuntundi okka avakasam evandi please
    God bless you nuvuu vunnathamga yadagali ani korukutunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nimmanagotisatheesh3191
    @nimmanagotisatheesh3191 3 ปีที่แล้ว +13

    Nee paadaalaku vandanam chelli....🤗🤗God bless you Thalli

  • @geethakrishna9984
    @geethakrishna9984 4 ปีที่แล้ว +33

    Super exlent thalli Amma paata chakaga paadavura 👍🤝👏👏👌🥺😟😔😒☹️😢😢😢🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥀🥀🥀🥀😍😍😍😍

  • @sujathareddy1489
    @sujathareddy1489 ปีที่แล้ว +2

    వయసులో చిన్నదానివైనా చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది తల్లి నీ పాటకి 🙏🙏🙏

    • @PremaGayakuduAkula_
      @PremaGayakuduAkula_ ปีที่แล้ว +1

      అవునండి మరి పాట అంతా అద్భుతంగా ఉంది

  • @telugamallaprakash3066
    @telugamallaprakash3066 3 ปีที่แล้ว +248

    కన్నీళ్లు ఆగడంలేదు తల్లి అందరి హృదయాల్లో నిలుచుండి పోయేలా సాంగ్ నీ స్వరం కోకిల గానం సూపర్

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 3 ปีที่แล้ว +55

    అద్భుతమైన, అమ్మ పాటను, అద్భుతముగా ఆలపించారు, మాకు జన్మనిచ్చిన మా అమ్మలనూ జ్ఞాపకము చేసి కంటతడి పెట్టించారు, GOD BLESS YOU ALL OF YOU, AND GRANT YOU BRIGHT FUTURE, AND FULFIL ALL YOUR DESAIRES.

  • @palletivinodkumarp9822
    @palletivinodkumarp9822 ปีที่แล้ว +3

    తల్లీ నీ మసులో బాధ తెలుస్తుంది నీకు అమ్మా లేకపోతేనేం భవిష్యత్తులో నువ్వే అమ్మా అవుతావు అప్పుడు mi అమ్మే నీ కడుపున పుడుతుంది తల్లీ 🙏🙏🙏🙏🙏

    • @MalashamDawa
      @MalashamDawa 8 หลายเดือนก่อน

      Supar,ammapaata

  • @vijaykanthyerra5119
    @vijaykanthyerra5119 3 ปีที่แล้ว +182

    అమ్మ పాట పాడిన అమ్మా నీకు నా ఆశీస్సులు దేవుడు నిన్ను దీవించు గాక

  • @gdvsubbarao
    @gdvsubbarao 3 ปีที่แล้ว +6

    Adbhutanga padav thalli, may god bless you with all

  • @kalanarsimha617
    @kalanarsimha617 2 ปีที่แล้ว

    Super Amma song god bless thalli☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️

  • @sathishreddy2436
    @sathishreddy2436 3 ปีที่แล้ว +6

    Super amma.. no words to describe ur feelings ..

  • @ganeshkalyangoud
    @ganeshkalyangoud 4 ปีที่แล้ว +246

    అమ్మ సరిలేరు నీకెవ్వరు
    సరిరారు ఏ దేవతలు
    కనిపెంచిన అమ్మను కడదాకా కాపాడుదాం.
    అమ్మలా బిడల్ని హక్కున చేర్చుకున్న చేయూత ఆశ్రమానికి పాదాభివందనం🙏🙏🙏

  • @bhagyalaxmi6926
    @bhagyalaxmi6926 2 ปีที่แล้ว

    Super talli chala baga padevi👏👏👏

  • @santhoshkumar4592
    @santhoshkumar4592 3 ปีที่แล้ว +42

    వింటూ ఉంటే మనసు చెమ్మ గిల్లుతుంది.ఇంత అద్భుత పాట వినలేదు

  • @rangarao8140
    @rangarao8140 3 ปีที่แล้ว +243

    చాలా బాగా పాడావు తల్లి దేవుడు నిన్ను మీ ఆశ్రమం లోని పిల్లలందరినీ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 2 ปีที่แล้ว

    Amma Thalli Kalam Chesindi. Mee Song Vintunte Maa Amma Garu Yela Penchi Poshinchinaru. Maro JANMA UNTE Maa Thalli Again Naaku Janmanu Ivvamani Aa GOD nu Vedukontunnanu.

  • @jprakashjprakash4713
    @jprakashjprakash4713 3 ปีที่แล้ว +179

    గాడ్ బ్లెస్స్ యు తల్లి చాలా చక్కగా పాడారుదేవుడు దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానుతల్లి

  • @raviracheti8527
    @raviracheti8527 3 ปีที่แล้ว +37

    మట్టిలో మాణిక్యం
    పెద్ద వారు ఇలాంటి వారిని గుర్తించండి సార్ ప్లీజ్...

  • @gundlaruth7003
    @gundlaruth7003 ปีที่แล้ว +1

    May god bless you sister god always with you you bangaram

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth4283 4 ปีที่แล้ว +164

    చాలా బాగా పాడావ్ తల్లి ,అమ్మ ప్రేమను ఎంతలా కోల్పోతున్నావో నీవు పాడిన ఈ పాటలోని ప్రతి అక్షరం నీ బాధను ప్రతిబింబిస్తుంది.
    ఆ శ్రీరాముని ఆశీషులు నీకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను.

  • @chilukamary8718
    @chilukamary8718 ปีที่แล้ว +17

    హృదయాన్ని కదిలించినా పాట పాడావు తల్లి నీకు నా హృదయ పూర్వక వందనములు 👍🌹

  • @srinivaskondabattula5246
    @srinivaskondabattula5246 3 ปีที่แล้ว +2

    అమ్మ గొప్పతనం అమ్మ లేనివల్లకే తెలుస్తుంది hats of to u bebi

  • @యాదగిరిపల్లెపాదాలు

    అమ్మ ను మించిన దైవం లేదు.. సూపర్ ఉంది చెల్లెమ్మ పాట,....... 🙏🙏

    • @sanjanaboge4326
      @sanjanaboge4326 2 ปีที่แล้ว +1

      Yes

    • @thandrapothuraju7460
      @thandrapothuraju7460 2 ปีที่แล้ว

      Ee pata vintunte chala badhagavunnadhi chelli naku ammaledhu andhuke super pata

  • @hariniteluguammayi9601
    @hariniteluguammayi9601 3 ปีที่แล้ว +4

    అమ్మ ను మించిన దైవం లేదు i love you so much mom I love you mom my mom is my best friend

  • @venkygomase1311
    @venkygomase1311 ปีที่แล้ว

    నీ పాటకు నోట మాట రావడం లేదు. అమ్మ గురించిన పడిన నువ్వు నిందు నూరేళ్ళు హ్యాపీ గా వుండాలి

  • @panugothupriyanka921
    @panugothupriyanka921 3 ปีที่แล้ว +5

    I miss you amma 😭😭 super ra sis god bless you 🙏

  • @nallelaswapna3300
    @nallelaswapna3300 3 ปีที่แล้ว +260

    అమ్మ తోడు లేకుంటే అంధకారమే అనేది అమ్మ దూరమైన వాళ్ళకే తెలుస్తుంది చెల్లి చాలా చక్కగా వివరించావు అమ్మ ప్రేమని 👏👏

  • @kotasravanthi3266
    @kotasravanthi3266 3 ปีที่แล้ว

    Chala bagundi ra baga padinav 👌👌👌👌

  • @pallekalam-9630
    @pallekalam-9630 4 ปีที่แล้ว +66

    అమ్మను ఎందరు వర్ణించిన అమ్మ యొక్క గొప్పతనం గొప్పది అమ్మ నీ పాట సూపర్

  • @RajuGogul
    @RajuGogul 3 ปีที่แล้ว +62

    అమ్మా, బంగారు తల్లీ, చాలా చాలా బాగా పాడావమ్మ... ధర్మ దీవెనలతో

  • @swathisswathissswathi5283
    @swathisswathissswathi5283 3 ปีที่แล้ว

    Super ra thali amma prama chala gopadhi bless you

  • @lakshmiravuri3409
    @lakshmiravuri3409 3 ปีที่แล้ว +74

    నూరేళ్ళు నా జీవితంలో మర్చిపోలేని పాట .నీ వాయిస్ చాలా బాగుందితల్లి God bless you talli

    • @jayaraju4713
      @jayaraju4713 9 หลายเดือนก่อน

      N ur 3:13
      ulu

  • @BallarajuDundhigalla
    @BallarajuDundhigalla 7 หลายเดือนก่อน +20

    అమ్మ గురించి ఈ పాట పాడిన తల్లి నీ పాదాలకు వందనాలు తల్లి😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balireddy2178
    @balireddy2178 2 ปีที่แล้ว

    Nice 🙂🙂 song , nuvvu bagha chadhuvukoni mi amma korika

  • @sujatha4630
    @sujatha4630 3 ปีที่แล้ว +6

    God bless u thalli ❤️❤️❤️😭

  • @RajuRaj-np8kp
    @RajuRaj-np8kp 3 ปีที่แล้ว +40

    👏👏🙏🙏 చాలా బాగా పాడవు అమ్మ నాకు నీలోనే అమ్మ కనిపించింది తల్లి ❤️❤️❤️

  • @saipriyapriya1459
    @saipriyapriya1459 2 ปีที่แล้ว

    Super Akka Amma song super ☺️☺️☺️

  • @gangadharmarwadi2522
    @gangadharmarwadi2522 4 ปีที่แล้ว +198

    అమ్మ ప్రేమ చెప్పలేనిది. చెల్లమ్మ పాట చాలా బాగుంది.

  • @ravindrareddyacademy
    @ravindrareddyacademy 4 ปีที่แล้ว +334

    ఈ పాటని రైటర్ ఎంత అందంగా రాసారో, పాప అంతకంటే అద్భుతంగా పాడారు.. హాట్స్ ఆఫ్🌱🌱🙏

  • @shivareddyshivareddy1392
    @shivareddyshivareddy1392 2 ปีที่แล้ว

    చక్కగా పాడావు తల్లీ

  • @brahmamchinnadubbagalla1594
    @brahmamchinnadubbagalla1594 3 ปีที่แล้ว +7

    నిండా నూరేళ్ళు జివించు అమ్మ చాలా మంచి గా పడినా వ్ తల్లి

    • @sunithareddy8151
      @sunithareddy8151 3 ปีที่แล้ว

      Supper thalli chala baga padinav🙏

  • @ksharon6237
    @ksharon6237 3 ปีที่แล้ว +22

    చాలా బాగా పాడవు తల్లి నీపాట ఎందరో అమ్మ లకు నీవే ఓకచాలని అమ్మ వు

  • @devanalakshminarayana9288
    @devanalakshminarayana9288 2 ปีที่แล้ว

    నిజంగా మన మగవాళ్ళుకు ఎంతో కొంత ప్రేమ ఉండొచ్చు కానీ ఆడ వాళ్ళకు అమ్మ అంటే చాలా పిచ్చిగా ప్రేమిస్తారు అండి అది నాకు తెలుసు ఆ చెల్లి ఎన్ని సార్లు బాధ పడివుంటుందో ఆ బాధ అనేది తెలియకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను చెల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devendardharma7922
    @devendardharma7922 3 ปีที่แล้ว +13

    💐💐SUPER SONG THALLI. GOD BLESS YOU & YOURS TEAM. AMMA IS GREAT. 🙏🙏🙏🙏💐💐🌹🌹🌺🌺

  • @bheemeshdontula308
    @bheemeshdontula308 4 ปีที่แล้ว +41

    అమ్మ నీకు పాదాభివందనం .....

  • @gandhamshivaprasad4881
    @gandhamshivaprasad4881 2 ปีที่แล้ว

    Chellamma ha song enni sarlu vinna naku malli vinalanipesundhi nen kuda eyokka song padalanukuntunna stay blessed ra future lo manchi singer🎤 kavalani ashisunna

  • @rajeshundrakunta7563
    @rajeshundrakunta7563 3 ปีที่แล้ว +6

    God Bless You Sister🙏🙏🙏

  • @chettupallisupriya9038
    @chettupallisupriya9038 3 ปีที่แล้ว +276

    అమ్మ లేకపోతే ఆ భాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయినా మనకి మనమే దైర్యం చెప్పుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి తల్లి. All the best 👍

  • @korrasyambabu6824
    @korrasyambabu6824 2 ปีที่แล้ว

    👌👌👌👌సూపర్ చెల్లి 🙏🙏🙏

  • @thimothyofficialdkpm5889
    @thimothyofficialdkpm5889 2 ปีที่แล้ว +8

    ప.నూరేళ్ల నాజీవితం అమ్మతోనే గడపాలని
    ఎన్నెన్ని జన్మలెత్తినా అమ్మతోడు ఉండాలని
    కనిపించే దైవము అమ్మ ఒక్కటే
    ఆ దేవుడినడిగేటి వరం ఒక్కటే
    1.సెలయేటి గాలిలోన సేదదీరినా
    పట్టుపాన్పుల పైన పవళించినా
    అమ్మమనసులోని చల్లదనం ఉండునా
    అమ్మమనసులోని ప్రేమ ఉండునా
    2.దేవతల అమృతము సేవించినా
    షడ్రుచుల భోజనము భుజియించినా
    అమ్మమనసులోన చల్లదనం ఉండునా
    అమ్మమనసులోని ప్రేమ ఉండునా
    3.బంధువులు, స్నేహితులు ఎందరున్నను
    ధనసంపద సౌబాగ్యములెన్నిఉన్నను
    అమ్మతోడు లేకుంటే అంధకారమే
    అమ్మతోడుగా ఉంటే ఆనందమే

  • @andreyasara
    @andreyasara 3 ปีที่แล้ว +139

    అమ్మ చక్కగ పాడవు తల్లి ప్రభువు నిన్ను దీవించు గాక ప్రభువు నిన్ను కాపాడు గాక ఆమెన్ 🙏🙏🙏

    • @snehithguntur5628
      @snehithguntur5628 3 ปีที่แล้ว +1

      Super

    • @satyanarayanameda5928
      @satyanarayanameda5928 3 ปีที่แล้ว +1

      Eannenni janmalethina Ammathodu vundalani.. Kanipimchu dhyvamu Maa Amma Aa Dheamudu nu koradhi VaramuOkkatea ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏

    • @rahelelisha5298
      @rahelelisha5298 2 ปีที่แล้ว

      @@snehithguntur5628 ;

    • @haseenabegum7189
      @haseenabegum7189 ปีที่แล้ว

      Super

  • @user-og5le3lm7s
    @user-og5le3lm7s ปีที่แล้ว

    ❤😭 god bless 🙌 🙏 u Amma neku naku kuda na kuthuru ledu ❤

  • @thayaruvutukuri810
    @thayaruvutukuri810 3 ปีที่แล้ว +189

    చాలా బాగా పాడావు తల్లి ఇలాంటి వాళ్లకు సినిమాల్లో పాడే ఛాన్స్ ఇచ్చి వాళ్లని అభివృద్ధిలోకి తీసుకు రావచ్చు కదా👌👌🙏🙏

  • @biblemissiondarsi9386
    @biblemissiondarsi9386 3 ปีที่แล้ว +10

    God bless you sister 🙏🤗

  • @kunalpramod8701
    @kunalpramod8701 ปีที่แล้ว

    Amma , simply saying there is no world with mom,. Great song.

  • @snaveen1654
    @snaveen1654 3 ปีที่แล้ว +7

    Very nice good singing raa u have good bright feature all the best 👍👍👍 and my did bless you thalli

  • @దండుకుమారస్వామి
    @దండుకుమారస్వామి 3 ปีที่แล้ว +7

    God blessing you ra

  • @ChandraMohan-lw4fr
    @ChandraMohan-lw4fr 2 ปีที่แล้ว

    చాలా చక్కగా పాడావు తల్లి

  • @syamburgu8769
    @syamburgu8769 3 ปีที่แล้ว +33

    I FEEL DEADLY MEANING OF MOTHER I MISS MY MOM FROM 14 YEARS I'M NOT CALLING AMMA 😭😭😭😢😢😢😢😢😢😢😢😢😢😢
    EXCELLENT SINGING 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Abhishek_creations412
    @Abhishek_creations412 3 ปีที่แล้ว +61

    అమ్మ ప్రేమ పాట వినిపించిన చిట్టి తల్లి కి మరియు ఛానెల్ వాళ్లకి న పాధాబి వందనాలు

    • @sunithan2999
      @sunithan2999 3 ปีที่แล้ว

      Challa baga padavu ra chinni thalli amma lekapothe nijamga chala baadha padallira

    • @shankermala5583
      @shankermala5583 3 ปีที่แล้ว

      సూపర్

    • @shankermala5583
      @shankermala5583 3 ปีที่แล้ว +1

      నిజమే కదా bro సూపర్ గా పాడింది చిట్టి తల్లి 🙏🙏🙏

  • @GaneshkumarC-m2d
    @GaneshkumarC-m2d 2 หลายเดือนก่อน

    Thalli devvudu neku thoduga untadu thalli devvudu devinchunu gaka thalli God bless you naku kuda amma,Nanna evaru leru naku Anni yassaya tandry okkade I'm pallavi

  • @raithulokam2532
    @raithulokam2532 3 ปีที่แล้ว +154

    దయచేసి అడ్రస్ తెలుపగలరు.ఒక రోజయిన ఆ పిల్లలకు అమ్మ ప్రేమ ను అనుభూతిని పంచాలని ఉన్నది😥

    • @gouthamibai1281
      @gouthamibai1281 3 ปีที่แล้ว

      N

    • @gouthamibai1281
      @gouthamibai1281 3 ปีที่แล้ว

      K

    • @prakashrao6792
      @prakashrao6792 3 ปีที่แล้ว +1

      Adrass gani phone no cheppandi

    • @ganeshkalyangoud
      @ganeshkalyangoud 3 ปีที่แล้ว +12

      బ్రో వాళ్లు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నూతన జిల్లాలో చేయూత ఆశ్రమంలో వుంటున్నారు.దానిని నడిపిస్తుంది శ్రీనివాసరెడ్డి గారు.

    • @aparnaraju4797
      @aparnaraju4797 3 ปีที่แล้ว

      @@gouthamibai1281 L Etty gf

  • @networkmarketingleader
    @networkmarketingleader 3 ปีที่แล้ว +49

    అమ్మ గురించి ఇంత మంచి పాట పడటం
    చాలా చక్కగా పాడవు తల్లి మాటలు రావడం లేదు 👏👏🙏🙏

    • @ravikiran243
      @ravikiran243 2 ปีที่แล้ว

      అమ్మ అన్న పిలుపే ఓ మాధుర్యం. చక్కగా పాడావు తల్లీ, ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ వుంటాయి.

    • @devaraj2283
      @devaraj2283 ปีที่แล้ว

      @@ravikiran243 g

  • @pathalawathrohan5399
    @pathalawathrohan5399 3 ปีที่แล้ว

    Super amma

  • @kandulapandu6846
    @kandulapandu6846 3 ปีที่แล้ว +6

    Great sing ging naana god bless you

  • @sailaja8889
    @sailaja8889 4 ปีที่แล้ว +76

    చాలా బావుందిరా..

    • @mprabhu1826
      @mprabhu1826 3 ปีที่แล้ว

      అమ్మ, సూపర్ తల్లీ,,godbls your

    • @neeretimanjula143
      @neeretimanjula143 3 ปีที่แล้ว

      Chala baga padinav ra👌👌👌heart touching song ra

  • @keerthir2298
    @keerthir2298 2 ปีที่แล้ว

    Super amma

  • @travikumar6374
    @travikumar6374 3 ปีที่แล้ว +138

    అమ్మ మీద పాట పాడినందుకు చిన్ని తల్లికి పాదాభివందనం🙏🙏