Tharale Tharangamaade Vela Bathukamma Song 2023 | Full song | Nagadurga | Nehal | Srivani | Vikas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • Tharale Tharangamaade Vela Bathukamma Song 2023 | Full song | Nagadurga | Nehal | Srivani Chennoori | Vikas Reddy Mallela | Chennoor Talkis
    #nagadurga #singerlaxmi #divyamaalika #nehalgangavath #vikasreddymallela #chennoortalkies
    #TharaleTharangamaadeVelafullsong
    PRODUCER - CHENNOORI SRIVANI
    CONCEPT-DIRECTOR - MALLELA VIKAS REDDY
    MUSIC - ABHISHEK RUFUS
    LYRICS- RAVI TEJA GARA
    DOP - KAMLI PATEL
    EDITING - HARI THOTA
    DI - SRINIVAS ANNEBOINA
    CHORIOGRAOHER - SHEKAR VIRUS
    SINGERS - LAXMI-DIVYA MALIKA
    ART - MAHESH PATEL
    DRONE - RAKESH
    MAKING -GORA - SURYA
    EXCUTION -SRIDHAR CHENNOORI , MAHESH.L, SRIPAL.L, VIJAY ,SAI ANKARI
    PUBLICITY - DEVBEEM EDITS

ความคิดเห็น •

  • @mahendarsinghthakur3039
    @mahendarsinghthakur3039 ปีที่แล้ว +23

    తెలంగాణ సంస్కృతికి అద్ధం పట్టే మరో మణిపూస ఈ పాట. చెన్నూరి టాకీస్ ప్రొడ్యూసర్ శ్రీమతి Ch. శ్రీవాణి గారికి, దర్శకులు మల్లెల వికాస్ రెడ్డి గారికి మరియు యూనిట్ సభ్యులందరికి నా అభినందనలు 🎉🎉💐💐 ఈ పాట విశేష ప్రజాధారణ పొందాలని ఆశిస్తూ... మీ TMS PRODUCTIOS ప్రొడ్యూసర్ మహేందర్ సింగ్.

  • @newlayolaschoolchennur7932
    @newlayolaschoolchennur7932 ปีที่แล้ว +3

    రామ... రామ... రామ.... ఉయ్యాలో,
    రామ రామనంది ఉయ్యాలో
    ఉయ్యాల పాటలు, కోలాటాల ఆటలు, చందమామల చప్పట్లు , తంగేడు పూల సోయగాలతో, గునుగు పూల గుభాలింతలతో, సీత జడల అందం, గోరింటల చందం, కట్ల పూల కలబోత తో బతుకమ్మ ను పేర్చి గుమ్మడి పువ్వు గౌరమ్మను నెత్తిన పెట్టుకొని కొలిచే తెలంగాణ వైభవం , తెలంగాణ సంస్కృతి కి ప్రతిరూపంగా నిలిచే తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

  • @ravitejagarawrtings
    @ravitejagarawrtings ปีที่แล้ว +8

    మా " తారలే తారంగమాడే" పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 🙏.
    నేను మీ గేయ రచయిత రవితేజ గార ✍️
    సాకి:
    తారలే తారంగమాడే వేళ
    పూల సంద్రము అయ్యెనే నేల
    అడవిలో కాసిన ఎన్నెల వోలే
    పువ్వుల జాతర జరిగే తీరే
    పల్లవి:
    జగమంతా పూలకు పూజలు చేసే వేడుకేలే
    ఊరంత తొమ్మిది జాములు సంబురాలేలే..
    ఆడవిడ్డలే సుట్టాలయ్యే…పల్లె తల్లి సాక్షిగా
    పుట్టింటి గడపకు పచ్చి పసుపునద్దేలే….
    కొత్త పట్టు సీర కొంగులన్ని ఒక్కటయ్యు ఆడేనే
    శెక్కరతోనీ రవ్వముద్దలు సద్దులయ్యేనే
    ధోతి కట్టుకోని ముసలి తాతలు, ముందు ముందు నడిసేనే
    జాతి అంతా జాగృతమై బతుకమ్మను తెచ్చేనే
    "తెలంగాణ మాగాణి, నిన్ను చూసి మురిసేనమ్మో
    జనజాతరలో పువ్వుల సిరులు వెల్లి విరిసెనమ్మో
    ఇంటి గనవ మావిళ్ళ తోరణం, హారంలాగా ఊగేనమ్మో
    సుట్టు చేరిన పూల గుత్తులే, సొత్తులాయేనమ్మో…."
    చరణం: 1
    ఏడ జూషిన సింగిడి మేడ…సూడే బొడ్డెమ్మ.. ఆ ఆ..
    అవని మెడలో హారం ఐనావే..
    మేలి బంగరు వర్ణములోన…సూడే గౌరమ్మ.. ఆ..ఆ
    బండారి పసుపై భాగ్యాలిచ్చావే…
    కుంకుమ బొట్టు పెట్టుకోని, కూసున్నవే కల్పావల్లిలా….
    పారాణి వెట్టుకోని, సక్కగున్నావే
    లేత తంగెళ్లు అలుముకోని, జాతి ఖ్యాతి పెంచినావే…
    మా బతుకులా ఎలుగులు నింపా ఏటేటా వస్తావే…..
    "తెలంగాణ మాగాణి, నిన్ను చూసి మురిసేనమ్మా
    జనజాతరలో పూవుల సైన్యం వెల్లి విరిసెనమ్మ గవురమ్మ….
    ఇంటి గనవలో మావిళ్ళ తోరణం, హారంలాగా ఊగేనమ్మా
    సుట్టు చేరిన పూల గుత్తులే, చెలి కత్తెలయ్యేనమ్మా…."
    చరణం: 2
    అగరు బత్తుల ధూపంలోన దర్జాగున్నావే తల్లీ
    నూనెలో ముంచిన వొత్తులు మంచి దీపం వెట్టినమే..
    పాల పిట్టలు పాటలు పాడి, వేడుక జేషేనే తల్లీ
    పాడి పంటలు పచ్చగా సూడు నీకే మొక్కితిమే
    నెమలి లెక్కన నాట్యం చేసే ఆడ పడుసులoతా
    గుమ్మడి పూలతో నిండిన నిన్నే ధైవం అన్నారే
    గంగమ్మను చేరే ఘడియల్లోన పిల్ల జల్లలంతా
    నిన్ను సాగనంపి సత్తు పిండినీ పంచుకుంటారే
    "తెలంగాణ మాగాణి, నిన్ను చూసి మురిసేనమ్మో
    జనజాతరలో పూవుల సిరులు వెల్లి విరిసెనమ్మో
    ఇంటి గనవలో మావిళ్ళ తోరణం, హారంలాగా ఊగేనమ్మో
    సుట్టు చేరిన పూల గుత్తులే, సొత్తులయేనమ్మో

    • @kiranneerudu5940
      @kiranneerudu5940 ปีที่แล้ว +1

      Lyrics bagunnai...writer gaaru... congratulations

  • @prasadgangavath6185
    @prasadgangavath6185 ปีที่แล้ว +2

    Very nice song. Chustunna koddi malli malli vinalapistundi. Nehal Gangavath and Nagadurga performance chala sweet ga undi. Singers , direction and DOP work is so nice

  • @rajubokkala678
    @rajubokkala678 ปีที่แล้ว +2

    Lyrics super👌.. Lyric writer Raviteja congratulations🎉🎉

  • @saleemkhan-oe4oo
    @saleemkhan-oe4oo ปีที่แล้ว +4

    Nice create bro.. 👍 👍 💐 💐

  • @kishorekumbha8637
    @kishorekumbha8637 ปีที่แล้ว +4

    Lyrics chala bagunyi raviteja anna ni songs ani vintu vuntanu ani songs kante e song the highlight song

  • @andejaganmohini9480
    @andejaganmohini9480 ปีที่แล้ว +3

    Super 👌 👍 👏 👏 👏 ❤❤

  • @kittubittu8616
    @kittubittu8616 ปีที่แล้ว +6

    Mana chennur nundi kuda oka pata ravadam entho garvanga feel avtunna..❤❤❤ team members

  • @bablubangaram1646
    @bablubangaram1646 ปีที่แล้ว +4

    Fabless 😍❤️❤️ super super Dance wonderful video vere leval 🔥💯

  • @ganeshpatangay8835
    @ganeshpatangay8835 ปีที่แล้ว +2

    Lyrics Heart touching and singers voice presentation natural feel touch

  • @CM-bx7qo
    @CM-bx7qo ปีที่แล้ว +2

    పాట చాల బాగుంది బ్రో... కంగ్రాట్స్ bro💐💐💐💐💐

  • @Patelspoultryfarm99
    @Patelspoultryfarm99 ปีที่แล้ว +3

    vikas bro enka chaalu songs cheyadam,already nuv proved songs lo,inka 70mm screen project chesey... youtube songs ne cinema level lo chese miru,cinema chesthe aa level yela vuntadho artham avuthundhi...overall,song mind blowing

  • @rajeshbathula2431
    @rajeshbathula2431 ปีที่แล้ว +2

    Mana Telangana saampradayanni chala chakkaga chupincharu,, good job,, excellent.. congratulations entire team 👍

  • @baljig4630
    @baljig4630 ปีที่แล้ว +3

    Super song chala bagundhi...mana chennur

  • @SrinivasChintala-z7r
    @SrinivasChintala-z7r ปีที่แล้ว +3

    Super composition and acting

  • @ramyareddy2772
    @ramyareddy2772 ปีที่แล้ว +3

    Supar 🎉

  • @kumargamer1189
    @kumargamer1189 ปีที่แล้ว +8

    తెలంగాణ కల్చర్ ను, తెలుగు సంప్రదాయాలను గౌరవిస్తూ నేటి తరానికి మన పండుగల గొప్పతనం తెలియజేస్తూ ,మన సంప్రదాయాలను మనం పాటిస్తూ ఇలాంటి మరిన్ని పాటలు రావాలని కోరుకుంటూ తెలుగింటి ఆడ బిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు...బతుకమ్మ పండుగ అంటేనే ఒక వైబ్రేషన్,ఒక ఎమోషన్,ఒక సంబురం .ఒక వైపు షాపింగ్స్,ఒకవైపు దేవి నవరాత్రి ఉత్సవాలు,మరొక వైపు రావణ దహనం, పూలను పండుగ గా చేసుకునే ఏకైక పండుగ ప్రపంచం లో మన బతుకమ్మ ఒక్కటే....మొత్తం మీద ఈ పాట చాలా బాగుంది...చెన్నూర్ టాకీస్ వారి నుండి మరిన్ని పాటలు రావాలని,కొరియోగ్రఫీ,కెమెరా మెన్,ఆర్టిస్టు లు అందరూ చాలా బాగా చేశారు🎉❤

  • @lingaiahvennampally9120
    @lingaiahvennampally9120 ปีที่แล้ว +5

    తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ సంబరాలు పాట బాగుంది.
    నృత్యం చిత్రీకరణ బాగుంది అభినందనలు

  • @malinsk2812
    @malinsk2812 ปีที่แล้ว +1

    No words...... matallo varninchalenidi malli malli chudali anipinche vidhamgaa undi

  • @sirangiraveender2668
    @sirangiraveender2668 ปีที่แล้ว +3

    Song చాలా బాగుంది......keep going.......chennur talkies

  • @mamathapindi7290
    @mamathapindi7290 ปีที่แล้ว +5

    Teja super lyrics all the best u have bright future 😊😊😊

  • @pindigashekhar525
    @pindigashekhar525 ปีที่แล้ว +2

    పాట చాల భాగ వచింధీ రవి ॥

  • @sudha_potty
    @sudha_potty ปีที่แล้ว +3

    Super nice sing bro......ma peddanana lu unnaru ee song lo 🥰🥳🥳🥳

  • @dudampraveen3981
    @dudampraveen3981 ปีที่แล้ว +3

    Telangana festival..bhathukamma.. Telugu flok song..Nice...our chennur talkies.. banner.. Chennur lo Shooting 🌠🌠🌠.. Director vikas Reddy Anna Tq u .. wonderful..Song..All.. Team members...

  • @rammohansirram7300
    @rammohansirram7300 ปีที่แล้ว +2

    Chala bagunnadi song

  • @kumarinapanuri4549
    @kumarinapanuri4549 ปีที่แล้ว +1

    చాలా బాగుంది

  • @kartheekk5703
    @kartheekk5703 ปีที่แล้ว +4

    Song anta bagundo dance inka bagundi kirak song kirak dance ❤❤❤❤❤❤❤❤❤all the best chennur Takis 🎉🎉dont miss end ❤❤❤❤

  • @Sankeerthaa
    @Sankeerthaa ปีที่แล้ว +2

    Nice lyrics annaiah 🎉...my Gara raviteja.

  • @satyamyedla412
    @satyamyedla412 ปีที่แล้ว +3

    Congratulations srinu. All the best

  • @thirupathireddychalla5166
    @thirupathireddychalla5166 ปีที่แล้ว +4

    Super song wish you bestof luck 🎉💐💐💐💐

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 ปีที่แล้ว +6

    చాలా బాగుంది.. సాహిత్యం, సంగీతం, గానం మురిపించాయి...అభినందనలు...

  • @praveenrk5777
    @praveenrk5777 ปีที่แล้ว +3

    Nice lyrics congratulations ravi ❤

  • @chinnachinna2392
    @chinnachinna2392 ปีที่แล้ว +2

    చాలా మంచిగా ఉంది పాట❤❤

  • @vihaancreativechannel
    @vihaancreativechannel ปีที่แล้ว +5

    తెలంగాణ బతుకమ్మ సంస్కృతిని అద్భుతంగా పాట ద్వారా తెలియజేసిన చెన్నూరు టాకీస్ యూనిట్ సభ్యులకు గౌరవ ప్రొడ్యూసర్ శ్రీమతి చెన్నూరు శ్రీవాణి గారికి శుభాకాంక్షలు💐💐

  • @bhavaniveldandi
    @bhavaniveldandi ปีที่แล้ว +3

    Super annaya nice lyrics all the best for your future ravi teja annaya 😃

  • @manjulabharath4896
    @manjulabharath4896 ปีที่แล้ว +2

    Bagundi 👍

  • @SriRam-mt1un
    @SriRam-mt1un ปีที่แล้ว +2

    సూపర్ 👌👌👌👌అన్న from కోటపల్లి.....

  • @REBEL_PAKALA
    @REBEL_PAKALA ปีที่แล้ว

    Mana chennur nundi ilantivi inka enno mundhuku ravalani korukuntunna.all the best to team good job 👍

  • @jangapallimadhukar-iw6ip
    @jangapallimadhukar-iw6ip ปีที่แล้ว +4

    సూపర్ సాంగ్ 🎉🔥💐ఈ ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము 💐

  • @saleemshaik793
    @saleemshaik793 ปีที่แล้ว +1

    Super srinivas sir and Vikas ❤ Saleem Welding shop , Old bus stand

  • @annapurnadurishetti1265
    @annapurnadurishetti1265 ปีที่แล้ว +3

    చాలా చాలా బాగుంది song. Congratulations💐💐💐

  • @bhumikakadamoni4998
    @bhumikakadamoni4998 ปีที่แล้ว +3

    Vikas Reddy director garu super song 🥳😊😊💃🎉

  • @rameshd7519
    @rameshd7519 ปีที่แล้ว +2

    Super 🎉Nagadurga

  • @Shivakumar-ot6lx
    @Shivakumar-ot6lx ปีที่แล้ว +5

    Super lyrics👏👏 and nice song Ravi Teja anna all the best❤❤

  • @saiteja__
    @saiteja__ ปีที่แล้ว +4

    Raviteja Anna. Super song 🎉🎉🎉

  • @vinayvinnu9787
    @vinayvinnu9787 ปีที่แล้ว +3

    super lyrics Ravi teja Anna

  • @bogekumar8287
    @bogekumar8287 ปีที่แล้ว +3

    Super excellent

  • @prasadgangavath6185
    @prasadgangavath6185 ปีที่แล้ว +2

    Simply supperb

  • @Rajeshadlakonda
    @Rajeshadlakonda ปีที่แล้ว +3

    Nice Brother message ki reply evvandi Bro…

  • @BachaliSridhar
    @BachaliSridhar ปีที่แล้ว +3

    Nice song Ravi Teja anna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mrstalks2326
    @mrstalks2326 ปีที่แล้ว +3

    Every thing is super, mostly opted for Telangana folk especially Bathukamma congratulations for vikas Reddy and srinivas srivani and chennuri talkies

  • @maheshpairala5059
    @maheshpairala5059 ปีที่แล้ว +5

    Super song .....👌👌👌

  • @swathibandari479
    @swathibandari479 ปีที่แล้ว +4

    Very nice..congratulations to all the team members

  • @jithinjsoman3003
    @jithinjsoman3003 ปีที่แล้ว +2

    Nice

  • @kishore996
    @kishore996 ปีที่แล้ว +4

    Lyrics తో కందికొండ అన్నని గుర్తు చేసినవ్ రవితేజ అన్న. 😢... వాడిన పదాలు బాగున్నాయి. 🎉 .. nice lyrics.

  • @Sarala-vw1yq
    @Sarala-vw1yq ปีที่แล้ว +3

    Nice song vikas

  • @vijayalaxmi-vijju
    @vijayalaxmi-vijju ปีที่แล้ว +5

    Nehal akkaa dance❤🎉

  • @venkateshsaddanapu1872
    @venkateshsaddanapu1872 ปีที่แล้ว +3

    Congratulations to producer ch. Srivani ( vadhina garu),
    Director Vikas Reddy & whole team. 🎉🎉

  • @nareshgajjelli6918
    @nareshgajjelli6918 ปีที่แล้ว +2

    Super nice song

  • @mawagang1432
    @mawagang1432 ปีที่แล้ว +4

    Raviteja Anna super lyrics Anna you have a bright future ahead most inspirational person you are beautiful lyrics Anna ..... 🎵 🎶

  • @garaanusha392
    @garaanusha392 ปีที่แล้ว +5

    Super lyrics Anna All the best 🎉

  • @chandutadakanti7608
    @chandutadakanti7608 ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్ 👏👏👏👏👏

  • @arhamatcha1135
    @arhamatcha1135 ปีที่แล้ว +2

    Bathukamma Song of the year

  • @MNStudios103
    @MNStudios103 ปีที่แล้ว +2

    SUPER HIT SONG, VIKAS BROOOO SUPER DIRECTION

  • @shailajasatlapalli6491
    @shailajasatlapalli6491 ปีที่แล้ว +3

    Nice song....

  • @manoharraparthi4211
    @manoharraparthi4211 ปีที่แล้ว +5

    Nice creation

  • @vishwamthatikonda9203
    @vishwamthatikonda9203 ปีที่แล้ว +2

    🎉🎉

  • @ArumullaAshwiny-pt7tk
    @ArumullaAshwiny-pt7tk ปีที่แล้ว +2

    మొత్తానికి మా వంశంనుండీ ఓక పాట వచ్చింది చాలా బాగుంది వదిన గారు మీరు ఇంకా చాల చెయ్యాలి

  • @Krishna-zk7zs
    @Krishna-zk7zs ปีที่แล้ว +1

    Soooper

  • @ravigoudburra8730
    @ravigoudburra8730 ปีที่แล้ว +2

    Super 🔥

  • @mallikaudari2600
    @mallikaudari2600 ปีที่แล้ว +2

    Nice song👌👌

  • @prashantkandukuri1045
    @prashantkandukuri1045 ปีที่แล้ว +3

    Impressive performance by two young artists very well done Vikas 😤

  • @22shyamgara20
    @22shyamgara20 ปีที่แล้ว +3

    Nyc lyrics anna ...... Al the best entire team ..... 🎉🎉❤❤

  • @enagandulaprashanth2001
    @enagandulaprashanth2001 ปีที่แล้ว +5

    Nice lyrics.. Good Music 🎶
    All The Best Alla Team Members 🎉
    Congratulations Ra Vikky Vikas

  • @starsree4895
    @starsree4895 ปีที่แล้ว +3

    Super lyrics....

  • @KUMBAM
    @KUMBAM ปีที่แล้ว +2

    Nice talking ra good song very well executed direction

  • @VenkatReddy-lv6wj
    @VenkatReddy-lv6wj ปีที่แล้ว +2

    Excellent

  • @askumar99
    @askumar99 ปีที่แล้ว +2

    vikas reddy 👌🏻🎉

  • @chippakurthi_srinivas_bfa
    @chippakurthi_srinivas_bfa ปีที่แล้ว +2

    Excellent Song ❤

  • @sreedharch4228
    @sreedharch4228 ปีที่แล้ว +3

    Music ,Lyrics and cemara work is superb total song super hit

  • @sridhar6757
    @sridhar6757 ปีที่แล้ว +4

    Awesome lyrics,this one going to be super hit song this year🎉

  • @srinarayana4511
    @srinarayana4511 ปีที่แล้ว +7

    100% Telangana folk with factual and cinematic style..congrats Vikas& entire team🎉🎉

  • @RevanthReddyofficial-u1k
    @RevanthReddyofficial-u1k ปีที่แล้ว +4

    Super ❤❤❤

  • @shyamsunderdevda2466
    @shyamsunderdevda2466 ปีที่แล้ว +2

    సూపర్

  • @SriNag-zw7ru
    @SriNag-zw7ru ปีที่แล้ว +2

    👌👌👌👌 Song ⭐✨⭐✨ Beautiful lyrics

  • @Dheeraj_arts_07
    @Dheeraj_arts_07 ปีที่แล้ว +3

    చాలా ఆనందంగా ఉంది ఈ పాట వింటూంటే❤🎉🎊🎊🎊🎊🎉🎉🎉

    • @akshayreddy8746
      @akshayreddy8746 ปีที่แล้ว +2

      Chala Anamdanga undhi eh patta vintunte

  • @thagarammahendar304
    @thagarammahendar304 ปีที่แล้ว +3

    Superb song 👌👌

  • @SureshKindhara
    @SureshKindhara ปีที่แล้ว +3

    నేహాల్ గంగావత్ గ్రేస్ ,ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్, చాలా అంటే చాలా బాగున్నాయ్, మాస్ అయినా క్లాస్ అయిన ఎలాంటి సాంగ్ అయినా చాలా బాగా చేస్తున్నారు ,ఫ్యాన్ అయిపోయాను మేడం

  • @ravisri9874
    @ravisri9874 ปีที่แล้ว +2

    Super vikas

  • @SrinivasSunkari-p4e
    @SrinivasSunkari-p4e ปีที่แล้ว +4

    Song superb 👌👌 ఇలాంటి పాటలు మరెన్నో చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 😊

  • @puliranjithkumar6455
    @puliranjithkumar6455 ปีที่แล้ว +1

    Super song🎉🎉🎉🎉

  • @Rangolidesigns-zh5ld
    @Rangolidesigns-zh5ld ปีที่แล้ว +2

    Super...🎉🎉🎉🎉

  • @shippu1234
    @shippu1234 ปีที่แล้ว +4

    Great concept, music and dance!! Kudos to the entire team! You've shown that Telangana literature and accent are not essential only for creating folk music but also for making movie or semi-classical music. Let it play in Chinnoor and other parts during saddula batukamma. I will send to local Telangana Association to play.

  • @tharunmudiraj
    @tharunmudiraj 5 หลายเดือนก่อน

    Lot's of love NAAgaDurga ❤❤❤
    Ammu 🫴❤

  • @Shekar-o1u
    @Shekar-o1u ปีที่แล้ว +2

    Nice song

  • @janasenasoldiers3933
    @janasenasoldiers3933 ปีที่แล้ว +5

    Chennur Vallu Like Cheyandi❤❤❤

  • @SidduTalks
    @SidduTalks ปีที่แล้ว +2

    Nice song and dance

  • @mono_taker
    @mono_taker ปีที่แล้ว +1

    Both nice dance 👌👌
    🌸🌸🙏🙂

  • @sncreations7842
    @sncreations7842 ปีที่แล้ว +3

    Lyrics ❤👌