సీబీఐలో అయోమయం..జగన్ తో మ్యాచ్ ఫిక్సింగ్ | Jagan CBI Case Enquiry Pending | THE DEBATE | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 289

  • @yugaraj999
    @yugaraj999 10 วันที่ผ่านมา +29

    బీజేపీ పార్టీ యే, జగన్ ను ఇలా తయారుచేసి ఆంధ్ర ప్రదేశ్ మీద వదిలేసింది. బీజేపీ పాలనకు మచ్చు తునక జగన్. ఎందుకు ఈ వాదోపవాదాలు vk గారు.

  • @gopalgopi2874
    @gopalgopi2874 10 วันที่ผ่านมา +4

    Exactly 💯 currect 👍

  • @ramaraokolli1283
    @ramaraokolli1283 10 วันที่ผ่านมา +17

    మన దేశంలో డబ్బుతో కొనలేనిది ఏమీ లేదు

  • @VijayaKumarcbi4769
    @VijayaKumarcbi4769 10 วันที่ผ่านมา +15

    CBI బీజేపీ ప్రభుత్వం చేతిలో వుంది కనుక CBI ని బీజేపీ నే కంట్రోల్ చేస్తొంది

    • @venkatarao8492
      @venkatarao8492 10 วันที่ผ่านมา +4

      సీబీఐ వెస్ట్ అని ప్రజలకు తెలుసు ....జగన్ సిబిఐ మీద నే కేసు పెట్టినాడు ...దేశం లో ఎక్కడ జరగ లేదు...జగన్ వెనుక మోడీ వున్నాడు....ఫుల్ సపోర్ట్ ...కూటమి వచ్చిన కూడా ..బీజేపీ జగన్ కు సపోర్ట్ చేస్తూ ఉన్నది...అత్యున్నత దర్యాప్తు సంస్థ కూడా జగన్ ప్రభుత్వం లో కేసుల మీద నీరుగారిపోయింది

  • @magapowerstar5388
    @magapowerstar5388 11 วันที่ผ่านมา +24

    రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలి అంటే ఆర్థిక ఉగ్రవాదికి రక్షణ కల్పిస్తే కానీ పాస్ అవుతాయి కాబట్టి ఈ విషయం ప్రపంచంలో వున్న తెలుగు వారందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా

    • @kannarisharan1189
      @kannarisharan1189 10 วันที่ผ่านมา

      Jagan kadhu urmgravadhi ni pawan gaadu 3pellitho, CBN gadu laksha kotlu tho unnaru naa kodkaa

  • @SreenivasreddyRanabothu
    @SreenivasreddyRanabothu 11 วันที่ผ่านมา +17

    BJP ఇంకా జగన్ కుమ్మక్కయ్యారు. చూడబోతే పార్థసారధి గారికి కూడా సంచులు అందినట్టున్నాయి.

  • @NarayanSatva
    @NarayanSatva 11 วันที่ผ่านมา +12

    Yes really position

  • @gunsaiyed3869
    @gunsaiyed3869 10 วันที่ผ่านมา +5

    మన దేశంలో తప్పు చేసిన వారికే కాకుండా తప్పు చేయించిన వారిని వదిలేసినంత కాలం ఇలాగే ఉంటది

  • @ganeshuppala7189
    @ganeshuppala7189 11 วันที่ผ่านมา +14

    Tooooo BJP, pakka Jagan ku full support unnadi

  • @movva49
    @movva49 10 วันที่ผ่านมา +12

    బీజేపీ ఎమ్మెల్యే గారు, మీరు సొల్లు ఆపాలి

  • @singamsingam8390
    @singamsingam8390 10 วันที่ผ่านมา +13

    బీజేపీ వాళ్లు పుల్ సపోర్ట్

  • @chanchuramp1705
    @chanchuramp1705 10 วันที่ผ่านมา +9

    Shameful to courts

  • @rameshbabumalisetty3123
    @rameshbabumalisetty3123 10 วันที่ผ่านมา +3

    విలాస వంతమైన apartment లు విల్లాలు,బహుమతులు తీసుకుంటే....కేసులు ఎలా ముందుకు వెళతాయి...

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 10 วันที่ผ่านมา +4

    సీబీఐ సహకారమే కాదు,కోర్టుల సహకారం కూడా ఉండకపోతే ఇంత జాప్యం జరగదు

  • @gunsaiyed3869
    @gunsaiyed3869 10 วันที่ผ่านมา +2

    C b i కర్నూల్ వెళ్లి అరెస్ట్ చేయకుండా పారిపోయి వచ్చారాంటే వీళ్ళ శక్తి సామర్ధ్యం తెలుస్తుంది

  • @kasulusaidu4897
    @kasulusaidu4897 10 วันที่ผ่านมา

    Yes

  • @venkatasubbaiahmucherla4075
    @venkatasubbaiahmucherla4075 10 วันที่ผ่านมา +2

    వ్యవస్థ ల పై నమ్మకం పోయింది

  • @movva49
    @movva49 10 วันที่ผ่านมา +9

    బీజేపీ ఎమ్మెల్యే గారు, అలుసిపోయారు మీరు ఇక ఇంటికి వెళ్ళండి

  • @subrahmanyamp1516
    @subrahmanyamp1516 11 วันที่ผ่านมา +8

    If judges shortage why allowing nonsense SPL and lunch motions etc.........

  • @venkataswamyp5155
    @venkataswamyp5155 10 วันที่ผ่านมา +2

    మోడీజీ, అమితాషా పవర్ లో ఉన్నంత వరకు, జగన్ రెడ్డి ని cbi, కోర్ట్స్ ఏమి చెయ్యలేవు... కేసులు తేలవు..

  • @chandrasekharearthini
    @chandrasekharearthini 10 วันที่ผ่านมา +3

    మనం ఏం చెప్పినా వేస్టు C. B i గూర్చి అమాయకుల నైతే ఆడుకుంటారు టోటల్ న్యాయవ్యవస్త ఫయిల్

  • @anvesh74
    @anvesh74 10 วันที่ผ่านมา +7

    Justice is a rarest commodity in India today with crores of pending court cases and with cases taking decades.

  • @singamsingam8390
    @singamsingam8390 10 วันที่ผ่านมา +2

    రాహుల్ గాందీ కి కేజ్రీ వాల్ కి శిక్ష పడుతుంది

  • @hariprasadk1586
    @hariprasadk1586 10 วันที่ผ่านมา +7

    మీ డిబేట్ లో వున్న వాళ్ళ మాటల్ని బట్టి చూస్తూవుంటే చేపా చేపా ఎందుకు ఎండలేదు అనే కథ గుర్తుకు వస్తోంది.

  • @chanchuramp1705
    @chanchuramp1705 10 วันที่ผ่านมา +3

    Our institutions completeley failed, should lifting our courts also

  • @venkatasubbaiahmucherla4075
    @venkatasubbaiahmucherla4075 10 วันที่ผ่านมา +1

    సాక్షాత్తు జిల్లా పోలీసు యంత్రాంగం, CBI కి సహకారం అందించలేక పోయింది

  • @srinivasulu9054
    @srinivasulu9054 10 วันที่ผ่านมา +4

    కనిపించే వాస్తవానికి మీరు చెప్పే దానికి దగ్గర పోలికలు ఎన్నో

  • @hariprasadk1586
    @hariprasadk1586 10 วันที่ผ่านมา +2

    డెబిట్ లో వున్న పెద్దలు ఒక విషయం గమనించాలి, కోర్టులో ఏ కేసులైనా ఆ కేసు యొక్క తీవ్రత, ప్రాధాన్యత ను బట్టి విచారణకు వస్తాయి. అది జగన్ విషయంలో జరగడం లేదన్నది వాస్తవం. ఒక్క ఆర్థిక నేరస్థుడి కోసం దేశంలోని ఇన్ని విచారణ సంస్థలు తమ పరువు ప్రతిష్ట పోగొట్టుకోవాలా? ఒకవేళ అతడు నిర్దోషి అనిపిస్తే కేసులు కొట్టేయోచ్చు కదా, ఎందుకు ఈ తాత్సారం, అసలేం జరుగుతోంది అనేది మాత్రం జనాలకు అర్థం కావట్లేదు.

  • @BoothTucker-h6t
    @BoothTucker-h6t 11 วันที่ผ่านมา +3

    even Supreme Court in fear of Modi govt

  • @pushparao6922
    @pushparao6922 10 วันที่ผ่านมา +1

    Good debate.

  • @singamsingam8390
    @singamsingam8390 10 วันที่ผ่านมา +3

    బెయిల్ కేన్సిల్ చేయమని అందరూ పిట్ సన్ వేయిండ్

  • @jangaprasad5461
    @jangaprasad5461 10 วันที่ผ่านมา +3

    పట్టాభి కూడా జగన్ తో కలిశారు

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 10 วันที่ผ่านมา +1

    అన్న పంజరం లో చిలుకకు గింజలు బాగా వేస్తున్నాడు బస్తాలలో ,కనుక చిలుక యజమాని అన్న పేరు కూడా ఎత్తరు,.అన్న గురించి తప్పని సరుగా చెప్పాల్సి వస్తె గత ప్రభుత్వం అని చెబుతారు.

  • @muralimohan7299
    @muralimohan7299 11 วันที่ผ่านมา +2

    For every thing in India there is a price

  • @applekanta5528
    @applekanta5528 10 วันที่ผ่านมา +3

    yes ur right people not belive kutami govt

  • @arasanapalaivenugopalsrika1082
    @arasanapalaivenugopalsrika1082 11 วันที่ผ่านมา +3

    Pattabhi Garu, same judicial system is able to run the cases of Sisodia Kejriwal and other opposition leaders very fast.

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 10 วันที่ผ่านมา +1

    చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినప్పుడు న్యాయమూర్తి కూడా అమ్ముడు పోయారు ఇంకా న్యాయం ఎక్కడ ఉంటది డబ్బుకు లోకం దాసోహం

  • @SrinivasThippeneni
    @SrinivasThippeneni 10 วันที่ผ่านมา +2

    Siggu padali sir

  • @m.anjaneyulunaidu5226
    @m.anjaneyulunaidu5226 10 วันที่ผ่านมา +1

    B J P 100%. Supporting

  • @RamuRamu-oj2si
    @RamuRamu-oj2si 11 วันที่ผ่านมา +4

    BJP and CBI and jagan okati

    • @lakshmanaraopavuluri1608
      @lakshmanaraopavuluri1608 11 วันที่ผ่านมา

      I am having Friends with all the Parties & but I am not criticising anyone. People should has to think what is there Life of their Future. & Reservations must be cancelled Any Party has the Guts to change this For me Answer is No

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 10 วันที่ผ่านมา

      @@lakshmanaraopavuluri1608 - vallu kaali okadu edustunte SULLI kaali inkokadu edchadata
      akkada matladedi oka DONGA DIPIDI gaadi ni kaapade CENTRAL GOVT. gurinchi nee edupu endiraa munda mopi edava

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 10 วันที่ผ่านมา +1

    కాంగ్రెస్ gov వస్తె నెలలో అన్న బెయిల్ కాన్సిల్ అవుతుంది,బీజేపీ ఉన్నంత కాలం అన్న కి ఏమి కాదు.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 10 วันที่ผ่านมา +2

    Of all suitcases are more powerful 🤣🤣🤣🤣😂😂😂😂 Suitcases will do miracles 😅😅😂😂🤣🤣🤣😭😭😭😭😛😛😛😛

  • @venkatasubbaiahmucherla4075
    @venkatasubbaiahmucherla4075 10 วันที่ผ่านมา +1

    ఈ దేశంలో రాజకీయ నాయకులే సుప్రీం

  • @sv2200
    @sv2200 10 วันที่ผ่านมา +1

    ఇంకా డౌటా, నో డౌట్ VK గారూ 👌👍

  • @satyanarayanaguttula2056
    @satyanarayanaguttula2056 9 วันที่ผ่านมา

    ఇప్పటికి బీజేపీ జగన్ కి వత్తాసు పలుకుతుంది

  • @seetaramarajuvysyaraju1531
    @seetaramarajuvysyaraju1531 10 วันที่ผ่านมา

    పట్టాబి గారి మాటలు విన్నతరువాత ఈ జన్మలో జగన్ శిక్ష పడదు వచ్చే జన్మలో శిక్ష పడే అవకాశం ఉండొచ్చు

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 10 วันที่ผ่านมา +1

    BJP and మోడీ గారి ఫుల్ support jamore కి ఉండగా ఇంకా ఏమీ జరగదు.

  • @abdulkareem-gb9jh
    @abdulkareem-gb9jh 10 วันที่ผ่านมา +2

    vitnes strong ga levu

  • @mohinigedela3765
    @mohinigedela3765 10 วันที่ผ่านมา

    VK sir super గా పోస్టుమార్టం చేశారు

  • @bpakeernaik6720
    @bpakeernaik6720 10 วันที่ผ่านมา +1

    👌👍💪🚩🙏💪🕉️

  • @brcpatnaik3407
    @brcpatnaik3407 11 วันที่ผ่านมา +2

    😢

  • @LakshmiNalla-t4b
    @LakshmiNalla-t4b 9 วันที่ผ่านมา

    నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది సిబిఐ వ్యవహారం

  • @ramu5567
    @ramu5567 10 วันที่ผ่านมา +2

    ఒక్క జీతంతో ఎన్నాళ్లు బతుకుతాం సార్

  • @ramanamurthybhimarasetty6995
    @ramanamurthybhimarasetty6995 10 วันที่ผ่านมา

    Yes you're correct. Jagan Mohan Reddy managing CBI & Judges. Managing god father's.

  • @NarayanSatva
    @NarayanSatva 11 วันที่ผ่านมา +1

    Main point modi and amithsha

  • @rameshbandi5976
    @rameshbandi5976 10 วันที่ผ่านมา

    Why should be there respect for quid pro being blatantly displayed by the very judiciary and the investigating authorities.

  • @GanginaniChedrashekar
    @GanginaniChedrashekar 10 วันที่ผ่านมา

    Money makes this

  • @SrinivasThippeneni
    @SrinivasThippeneni 10 วันที่ผ่านมา +1

    Power unte okala no power unte okala unte ela sir

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 10 วันที่ผ่านมา

    కాంగ్రెస్ వున్నప్పుడు పంజరం లో చిలుక బీజేపీ వున్నప్పుడు చాలా పవిత్రమైన సీబీఐ ఇదేమి పార్థ సారథి గారు మీ అభిప్రాయం కాదు నిజం చెప్పాలి

  • @maradanajnaidu647
    @maradanajnaidu647 10 วันที่ผ่านมา

    బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ నే అంటారు.

  • @venkatasubbaiahmucherla4075
    @venkatasubbaiahmucherla4075 10 วันที่ผ่านมา

    నీతి నిజాయితీ కలిగిన వారు అమాయకులు గా భావించాలి.

  • @seetaramarajuvysyaraju1531
    @seetaramarajuvysyaraju1531 10 วันที่ผ่านมา

    పట్టాభి గారు మీరు కూడా మారిపోయారా ఏంటి మీరు ఎప్పుడు వైసీపీ పార్టీలు చేరుతున్నారు . జగన్ వెనకేసుకొస్తున్నారు

  • @rameshbabumalisetty3123
    @rameshbabumalisetty3123 10 วันที่ผ่านมา

    మంచి విజన్ ఉన్న వ్యక్తులతో కేంద్రం జత కడితే ...ఎలా మంచి ఫలితాలు వస్తాయి....తద్వారా కేంద్రం కు కూడా మంచి పేరు వస్తుంది...అదే కేంద్రం గత 5 సంవత్సరాలలో దొంగ పనులు చేసేవారిని, హత్యలు చేసేవారిని,లక్షల కోట్ల రూపాయలు కాజేసిన వారిని, అక్కున చేర్చుకుని చెడ్డ పేరు తెచ్చుకుంది...ఇప్పుడు...మంచి వారితో కేంద్రం జతకట్టడం వల్ల కేంద్రానికి మంచి పేరు వస్తూ ఉంది. ఈ మంచి కూటమి చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో రాబోయే భవిష్యత్ మొత్తం కొనసాగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...కేంద్రం మనసు మారి దుష్టులను దూరం పెట్టింది అందరికీ సంతోషం....కానీ అదే విషయంగా జగన్కు లోపాయికారీ మద్దతు అతనికి శిక్షలు పడకుండా ఏమైనా ఇప్పటికీ ఉంటే....అది కూడా విరమించుకుని జగన్ కు జీవిత,... శాస్విత శిక్షలు పడేలా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సహకరించాలి....అప్పుడే కేంద్రాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. (ఎందుకంటే...జగన్ బ్యాచ్చిపూర్తి బరోసాతో ఉన్నాం కేంద్రం లోపాయికారీ గా మా వైపే ఉంది అని అంటున్నారు... అని ప్రజలు పూర్తిగా నమ్మారు... ఈ విషయం లో కూడా కేంద్రం ధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సహకారం అందించి కేంద్రం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏🙏
    YYY
    R
    B

  • @VenkuVenkata-v8f
    @VenkuVenkata-v8f 4 วันที่ผ่านมา

    🎉 సార్ మన బీజేపీ ని కాపాడటమే ముఖ్యం కాదు ముందు ధర్మాన్ని కాపాడటం నేర్చుకోండి బిజెపి కాండిడేట్ ధర్మాన్ని నేర్చుకోండి ధర్మం ధర్మం ధర్మం మోడీ కాదు ధర్మం అమిత్ షా కాదు ధర్మం బీజేపీ కాదు ధర్మం 12 సంవత్సరాల ఒక దుర్మార్గుడు బయట తిరుగుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి మోడీ కాదు కారణం అందరికీ తెలుసు మోడీనే కారణం మోడీనే

  • @rameshbandi5976
    @rameshbandi5976 10 วันที่ผ่านมา

    Tommorow the president will condone . What is the recourse.?

  • @venkatasubbaiahmucherla4075
    @venkatasubbaiahmucherla4075 10 วันที่ผ่านมา

    రాజు గారిని తన్నినా దిక్కు లేదు. ఇక సామాన్యుడికి దిక్కు ఏముంటుంది

  • @mrutyunjayagovindappagari3411
    @mrutyunjayagovindappagari3411 10 วันที่ผ่านมา

    CBI ని close చేసి ఆ డబ్బులన్నీ వేరే వాటికి వాడటం మంచిది

  • @krishnamurthyev365
    @krishnamurthyev365 8 วันที่ผ่านมา

    Supreme court can not do anything .

  • @MUSIC52600
    @MUSIC52600 10 วันที่ผ่านมา

    What lease can we expect from Dr Parthasarathy ??

  • @krishnamurthyev365
    @krishnamurthyev365 8 วันที่ผ่านมา

    In this country, justice available for sale to rich people

  • @mraj7235
    @mraj7235 10 วันที่ผ่านมา

    ప్రతి డిపార్ట్మెంట్ కు ఎక్కడైనా హెడ్ ఆఫీస్ వుంటుంది. ప్రతీ సంవత్సరం చివర్లో అన్యువల్ రిపోర్టు సబ్మిట్ చేస్తారు. డిపార్టుమెంటు హెడ్ ప్రోగ్రెస్ అడుగుతారు. కొన్ని డిపార్టుమెంటు ల్లో సీక్రెట్స్ వుంటాయి అవి బైటకు చెప్పరు. అదే కావచ్చు

  • @REALTALKఉన్నమాట
    @REALTALKఉన్నమాట 10 วันที่ผ่านมา

    మామూలు వ్యక్తి కోర్టుకి రాకపోతే సిబిఐ ఊరుకుంటుందా MLA గారికి అడగండి.. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని సామాన్యుడు 100% నమ్ముతున్నాడు..

  • @balakrishnanandhipet1330
    @balakrishnanandhipet1330 10 วันที่ผ่านมา

    తెలంగాణలో ఆంధ్రలో కేంద్రం సహకారంతోనే ఉన్నాయి ప్రతిపక్షాలు అధికార పార్టీ వాళ్లు వీళ్ళని ఏమి చేయలేరు

  • @REALTALKఉన్నమాట
    @REALTALKఉన్నమాట 10 วันที่ผ่านมา

    కేసులు అన్నీ ఒకటేనా పట్టాభిగారు? ప్రయారిటీ ఉంటుంది కదా? వేల కోట్ల ఆర్థిక నేరాలు...

  • @Seshayyanaidu
    @Seshayyanaidu 10 วันที่ผ่านมา

    CBI IN PANJAR

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 10 วันที่ผ่านมา

    No force for discharge of accused and that accused have been trying dodging the matters.

  • @REALTALKఉన్నమాట
    @REALTALKఉన్నమాట 10 วันที่ผ่านมา

    కేసులు అన్నీ ఒకటేనా పట్టాభిగారు? ప్రయారిటీ ఉంటుంది కదా?

  • @RamaChandrarao-py7rd
    @RamaChandrarao-py7rd 10 วันที่ผ่านมา

    yes mere chappadenijam ,jaganreddy ,BNP ,CBI drama

  • @maradanajnaidu647
    @maradanajnaidu647 10 วันที่ผ่านมา

    సిబిఐ డబ్బుకు అమ్ముడు పోయింది ఇండియాలో డబ్బుంటే ఏదైనా చేయొచ్చు కేంద్ర హోమ్ మినిస్టర్ టోటల్ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి .

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 9 วันที่ผ่านมา

    We don’t find any Institution functioning properly. Any doubt. Otherwise why no action being taken on Jagan Mohan Reddy? Why Judges are transferred in his case? When swift actions taken in other cases like Kejriwal, Sisodia,Kavita etc.why his files are not moving further. Any answers?

  • @seetaramarajuvysyaraju1531
    @seetaramarajuvysyaraju1531 10 วันที่ผ่านมา

    పార్థసారథి కూడా బిజెపి లీడర్ కదా మరి సిబిఐ ని వెనకేసుకు రాకుండా దేనికి వస్తాడు

  • @Sriram_53
    @Sriram_53 10 วันที่ผ่านมา

    సహకరించడం లేదు అనే వాడు కచ్చితంగా దద్దమ్మ... వాయిదాలకు ఎందుకు రాడు అని సుప్రీంకోర్టు అడగలేదా?

  • @tusharpaintingstudio441
    @tusharpaintingstudio441 10 วันที่ผ่านมา

    VK garu our beloved Pattabhi garu clearly telling, it will take 300 years to clear YSJMR gari cases. Please understand.

  • @rameshbandi5976
    @rameshbandi5976 10 วันที่ผ่านมา

    It is not only the cbi but the entire constitutional machinery and apex being judiciary. Not me,Not before me. Only rules and sections and procedures supersede the justice. Even the present government is an continuity in succession.

  • @sudhakarmaddineni5843
    @sudhakarmaddineni5843 10 วันที่ผ่านมา

    Check electoral bonds how much given to BJP

  • @srinivasaraomarisetti99
    @srinivasaraomarisetti99 10 วันที่ผ่านมา

    జగమెరిగిన సత్యం.....

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 9 วันที่ผ่านมา

    అసలు మనదేశానికి సీబీఐ అవసరమా ?
    దానికంటే స్టేట్ పోలీసు నయం.

  • @rameshbandi5976
    @rameshbandi5976 10 วันที่ผ่านมา

    What happened to tirupati laddu case ?

  • @Swapnil-w1o
    @Swapnil-w1o 11 วันที่ผ่านมา +2

    Jagan safe as long his dady modi p m 😅😅😅😅

  • @muraligottumukkala8325
    @muraligottumukkala8325 10 วันที่ผ่านมา

    C.B.I..CENTERLSUPORT..JAGEN

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 10 วันที่ผ่านมา

    జగన్ ని టచ్ చేస్తే మోదీ కి మూడతాది 😜😎😜

  • @Avvarusreenivasulu
    @Avvarusreenivasulu 10 วันที่ผ่านมา

    CBI is under control of jagan

  • @mrutyunjayagovindappagari3411
    @mrutyunjayagovindappagari3411 10 วันที่ผ่านมา

    Jagan కు foster fathers రక్షణ బాగా ఉంది అది ఎప్పుడూ జరగదు

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 9 วันที่ผ่านมา

    మొండివాడు రాజుకంటే బలవంతుడు. రాజే మొండివాడు అవితే అన్ని వ్యవస్థలు మేనేజ్ చేవ బడతాయి.

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 10 วันที่ผ่านมา

    డబ్బు,డబ్బు,డబ్బు

  • @rameshbandi5976
    @rameshbandi5976 10 วันที่ผ่านมา

    Why are we all debating when blatant display of power and not following any court orders. What is the official machinery doing by not resigning. Where are the note sheets with comments ?

  • @venkatasubbaiahmucherla4075
    @venkatasubbaiahmucherla4075 10 วันที่ผ่านมา

    Every one is bribed

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 10 วันที่ผ่านมา

    Samanyudu ayite ilage vuntaya,vyavastalu ,gundemeeda cheyyi vesukuni cheppandi sir

  • @uppalakrishna3550
    @uppalakrishna3550 10 วันที่ผ่านมา

    Cbi కానీ ఈ కోర్టు లు కానీ పేదవాల్లని జైలు లో వేయడానికి

  • @rameshbandi5976
    @rameshbandi5976 10 วันที่ผ่านมา

    I say condone with a payment say a lakh of crores .