ఈ రోజు భరత్ మాటల సంగతేంటి వారం నుంచి జరుతుంటే ఇప్పుడు అధిష్టానం చెప్పిందా జనాలకి అర్ధం అవడం లేదనుకుంటున్నారా చూద్దామని అధిష్ణానమే ఒక రాయి విసిరింది జనాలు ఎదురు తిరిగేసరికి వారి మీడియాల తో కవర్ చేయిస్తున్నారు
అధిష్టానం చెప్పింది అని మీకు చెప్పారా బ్రదర్ ఆంధ్ర జనాలు అందరూ? టిడిపి అధిష్టానం పాలన మీద దృష్టి పెట్టి రాజకీయాలని పట్టించుకోవడం లేదు, అందుకే గుడివాడ ఏంఎల్ఏ తులసి బాబు ఇష్యూ లో కూడా వెంటనే రియాక్ట్ అవ్వలేదు.
విక్రమ్ గారు చెప్పినట్టు, ఈ abn అండ్ tv5 కి కూడా especially వెంకట కృష్ణ మరియు మూర్తి లాంటి సీనియర్ జర్నలిస్ట్ లకు బుద్ధి జ్ఞానం ఉండాలి ఇటువంటి debates entertain చేయడానికి. Ycheepee వారికీ ఒక clue ఇచ్చినట్లు లోకేష్ డిప్యూటీ సిఎం అయిన కాకపోయినా సరే పవన్ కళ్యాణ్ చేసిన మేలు టిడిపి మరచి పోకూడదు. ఇది ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు గుర్తు పెట్టుకొని మసలా లీ. ఆ మహాసేన రాజేష్ గాడు ఒక loafer గాడు. వాడి మాటలు పట్టుకుని మీరు ముందుకు వెళ్లడం పెద్ద తప్పు.
పవన్ కళ్యాణ్ ను CM చేయాలి తాను చేసిన కృషికి త్యాగం కు 2024 ఎన్నికల ల లో, టిడిపి ని బ్రతికించే ప్రయత్నాలు ముమ్మరం చేసి 2024 లో అఖండ విజయాన్ని సాధించినందుకు గాను.
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి 🙏 ✍️ శ్రీ చంద్రబాబు నాయుడు గారు నా ప్రశ్నకు మీ సమాధానం నాకు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పండి. ✍️నా ప్రశ్న ఏమిటి అంటే 👇 ✍️ మీ అబ్బాయిని మీరు సీఎం చేయాలనే ఆలోచన ఉండటం తప్పుకాదు.శ్రీ లోకేష్ గారికి సీఎం అయ్యో అర్హత 100% వుంది కానీ మీ పార్టీ మనుగడ ప్రశ్నర్ధకం అయినప్పుడు శ్రీ లోకేష్ గారు మీ పార్టీకి ప్రాణం పోశారా ? లేదా శ్రీ పవన్ గారు ప్రాణం పోసారా? లేదా ఈ ఇద్దరి సమిష్టి కృషి వలన మీ TDP పార్టీ నిలపడిందా?👇 ✍️ అటువంటప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు భవిష్యత్ సీఎం అని మీరు భాహిరంగంగా చెప్పటం లేదు? 👇 ✍️ శ్రీ చంద్రబాబు గారు మీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తక్కువగా అంచనా వేస్తున్నారు? ఒకసారి మీ అంతరాత్మను పరిశీలించుకోండి. ఎందుకంటే 👇 ✍️ శ్రీ చంద్రబాబు గారు ఈ మధ్య కాలంలో మీ పార్టీ MLA లు కూడా పవన్ గారి నిజాయతీ పరిపాలనను అంగీకరించలేక శ్రీ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అనే అసత్య ప్రచారాలు చేస్తున్నారు? ✍️ శ్రీ చంద్రబాబు గారు మీరు ఇంకా నిశ్శబ్దంగా వుంటే అది మీ కూటమి ప్రభుత్వ మనుగడకే ప్రమాదం ఉంది. ఆలోచించి అడుగులు వేయండి. ధన్యవాదములు 🙏 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏qqwwqqqwqqqqqqq🙏✍️🙏🙏🙏qqwqqaaaaaqqqqqqaaa🙏✍️✍️🙏🙏🙏🙏🙏
we dont want any changes at present the Dy CM is really acting as the check post for all acts no need of discussions like this let the people talk so many from either side : CM Is very alert and acting so wisely until the parties get full support and belief from public , he wont change any designations for 1 year or more
ఏమీ తెలియనట్టు మాట్లాడకండి, వికే సార్ , పార్టీ కి దూరంగా ఉన్న రాజేష్ ని పిలిచి మరీ, కూటమిలో అగ్ని రాజేసే ప్రయత్నం చేశారు! ఒకప్పటి చంద్రబాబు కాదు సార్! ఆయన మీ ట్రాప్ లో పడరు! చంద్రబాబు, పవన్ ఇద్దరు కాదు, ఒక్కరే! మీరు పవన్ ని దెబ్బ కొట్టాలనుకు న్నారు, అదిప్పుడు టిడిపి కి దబ్బైంది సార్! ఆంజనేయస్వామి ఊరుకోడు!
No one to certify lokesh Lokesh governance and party handling will make him next Cm Better lokesh proactively react to all of this nonsense and act wisely
VK గారు మీరు కూడా ఇలానే మాట్లాడటం, మాట్లాడిన వాళ్ళని కవర్ చెయ్యటం సిగ్గు చేటు... ఇంకా మా జన సైనికులు అమాయకులు కాదు.... Wait for 2029.. elections...😡😡😡😡...
ఈ రోజు భరత్ మాటల సంగతేంటి వారం నుంచి జరుతుంటే ఇప్పుడు అధిష్టానం చెప్పిందా జనాలకి అర్ధం అవడం లేదనుకుంటున్నారా చూద్దామని అధిష్ణానమే ఒక రాయి విసిరింది జనాలు ఎదురు తిరిగేసరికి వారి మీడియాల తో కవర్ చేయిస్తున్నారు
అధిష్టానం చెప్పింది అని మీకు చెప్పారా బ్రదర్ ఆంధ్ర జనాలు అందరూ? టిడిపి అధిష్టానం పాలన మీద దృష్టి పెట్టి రాజకీయాలని పట్టించుకోవడం లేదు, అందుకే గుడివాడ ఏంఎల్ఏ తులసి బాబు ఇష్యూ లో కూడా వెంటనే రియాక్ట్ అవ్వలేదు.
విక్రమ్ గారు చెప్పినట్టు, ఈ abn అండ్ tv5 కి కూడా especially వెంకట కృష్ణ మరియు మూర్తి లాంటి సీనియర్ జర్నలిస్ట్ లకు బుద్ధి జ్ఞానం ఉండాలి ఇటువంటి debates entertain చేయడానికి.
Ycheepee వారికీ ఒక clue ఇచ్చినట్లు లోకేష్ డిప్యూటీ సిఎం అయిన కాకపోయినా సరే పవన్ కళ్యాణ్ చేసిన మేలు టిడిపి మరచి పోకూడదు. ఇది ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు గుర్తు పెట్టుకొని మసలా లీ.
ఆ మహాసేన రాజేష్ గాడు ఒక loafer గాడు. వాడి మాటలు పట్టుకుని మీరు ముందుకు వెళ్లడం పెద్ద తప్పు.
పవన్ కళ్యాణ్ ను CM చేయాలి తాను చేసిన కృషికి త్యాగం కు 2024 ఎన్నికల ల లో, టిడిపి ని బ్రతికించే ప్రయత్నాలు ముమ్మరం చేసి 2024 లో అఖండ విజయాన్ని సాధించినందుకు గాను.
Mahasena రాజేష్ గాడు హిందువుల గురించి చెత్త వాగుతాడు. వాటి మీద ఈఈ వెంకట్ కృష్ణ మరియు murthy debates ఎందుకు పెట్టరు అని అడుగుతున్నా నేను.
దీనికి ఆజ్యం పోస్తున్నది abn వెంకట కృష్ణ మరియు ABN రాధాకృష్ణ, వీళ్ళ ఇద్దరు ముఖ్య విలన్స్
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి 🙏
✍️ శ్రీ చంద్రబాబు నాయుడు గారు నా ప్రశ్నకు మీ సమాధానం నాకు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పండి.
✍️నా ప్రశ్న ఏమిటి అంటే 👇
✍️ మీ అబ్బాయిని మీరు సీఎం చేయాలనే ఆలోచన ఉండటం తప్పుకాదు.శ్రీ లోకేష్ గారికి సీఎం అయ్యో అర్హత 100% వుంది కానీ మీ పార్టీ మనుగడ ప్రశ్నర్ధకం అయినప్పుడు శ్రీ లోకేష్ గారు మీ పార్టీకి ప్రాణం పోశారా ? లేదా శ్రీ పవన్ గారు ప్రాణం పోసారా? లేదా ఈ ఇద్దరి సమిష్టి కృషి వలన మీ TDP పార్టీ నిలపడిందా?👇
✍️ అటువంటప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు భవిష్యత్ సీఎం అని మీరు భాహిరంగంగా చెప్పటం లేదు? 👇
✍️ శ్రీ చంద్రబాబు గారు మీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తక్కువగా అంచనా వేస్తున్నారు? ఒకసారి మీ అంతరాత్మను పరిశీలించుకోండి. ఎందుకంటే 👇
✍️ శ్రీ చంద్రబాబు గారు ఈ మధ్య కాలంలో మీ పార్టీ MLA లు కూడా పవన్ గారి నిజాయతీ పరిపాలనను అంగీకరించలేక శ్రీ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అనే అసత్య ప్రచారాలు చేస్తున్నారు?
✍️ శ్రీ చంద్రబాబు గారు మీరు ఇంకా నిశ్శబ్దంగా వుంటే అది మీ కూటమి ప్రభుత్వ మనుగడకే ప్రమాదం ఉంది. ఆలోచించి అడుగులు వేయండి. ధన్యవాదములు 🙏
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏qqwwqqqwqqqqqqq🙏✍️🙏🙏🙏qqwqqaaaaaqqqqqqaaa🙏✍️✍️🙏🙏🙏🙏🙏
PRC... IR... Lomg pending DAs arrears... Old PRC arrears....,,????????????????????????????
Pavan Kalyan ni CM cheyali Lokesh ni DCM cheyali.
We are agree with you
Pavan garu cm kavali
we dont want any changes at present the Dy CM is really acting as the check post for all acts no need of discussions like this let the people talk so many from either side : CM Is very alert and acting so wisely until the parties get full support and belief from public , he wont change any designations for 1 year or more
అ ప్యానెల్ లో ఉన్నవారు ఇండైరెక్ గా తిట్టేది మిమ్మల్నే వెంకట కృష్ణ రాధ కృష్ణ
Mahasenudu bale miss ayyadu debate......lekapothe gattiga tinevadu......dobbulu !! Aa deyyam Katha vinnaka ina buddi ravalani korukuntunna....Mahasenudiki...
ఏమీ తెలియనట్టు మాట్లాడకండి, వికే సార్ , పార్టీ కి దూరంగా ఉన్న రాజేష్ ని పిలిచి మరీ, కూటమిలో అగ్ని రాజేసే ప్రయత్నం చేశారు! ఒకప్పటి చంద్రబాబు కాదు సార్! ఆయన మీ ట్రాప్ లో పడరు! చంద్రబాబు, పవన్ ఇద్దరు కాదు, ఒక్కరే! మీరు పవన్ ని దెబ్బ కొట్టాలనుకు న్నారు, అదిప్పుడు టిడిపి కి దబ్బైంది సార్! ఆంజనేయస్వామి ఊరుకోడు!
No one to certify lokesh
Lokesh governance and party handling will make him next Cm
Better lokesh proactively react to all of this nonsense and act wisely
Poyekalam daggira padindgomo
Mee ABN and TV 5 le chicchi
వెంకటకృష్ణ గారు. ఇటువంటి వివాదాల వలన. టీడీపీ మీద ఆధారణ తగ్గుటాయే. కాకుండా. అభివృద్ధి. కుంటుపడి. రావలసిన పెట్టుబడులు. ఆగి పోతాయి.
ABN RADHAKRISHNA Dpty echesthe supper 🎉🎉🎉🎉🎉🥸🥸🥸🥸🥸🥸🥸
Anna sakshiki , thammudu Abn ki , but if they need help Chiranjeevi. Stupid analyst
Venkata krishna pm kavali
Papam abn gaadu disappoint ayyadu😂😂😂
Suhridbhava vathavaranam lo matladara yekkada....
అరేయ్ మెంటల్ కృష్ణ ఏమైదీ అంటున్నవ్ లోకేష్ డీసీఎం అయితే పవన్ కళ్యాణ్ ఏమైతడు
VK గారు మీరు కూడా ఇలానే మాట్లాడటం, మాట్లాడిన వాళ్ళని కవర్ చెయ్యటం సిగ్గు చేటు... ఇంకా మా జన సైనికులు అమాయకులు కాదు.... Wait for 2029.. elections...😡😡😡😡...
Meeru aapandi ra babu nenu pk fan ni , kaani anintiki urike egarakandi idi emi cinema kadu, pawan anna chala sarlu chepadu