అంతా బాగానే ఉంది కాని DB దగ్గర నుంచి ఏ రూంకి ఆ రూమ్ మెయిన్స్3/4 పైప్ తో తీసుకు వెళ్లాలి. మెయిన్స్ కి జనక్సన్ బాక్స్ అనేదే ఉపయోగించ కూడదు కేవలం బెండ్స్ తో మాత్రమే డ్రాప్స్ దించుకోవాలి. వీలయినంత వరకు బాక్సులు కంటే బెండ్స్ వాడుకుంటే బిల్డింగ్ చూడటానికి అందగా కనిపిస్తుంది. మనం స్లాబ్ లో పైప్స్ కరెక్టుగా పెట్టుకున్నట్లు అయితే క్రింద గోడ కటింగ్ అనేది ఎక్కువ చెయ్యవలసిన అవసరమే ఉండదు.అందులో వైరింగ్ చేసినప్పుడు వైర్ రన్నింగ్ ఎక్కువ ఉండదు వైర్ సేవ్ అవుతుంది.మనకి వర్క్ సులువతుంది.కస్టమర్ కి కూడా ఖర్చు తగ్గుతుంది. ఒక సాటి వర్కర్ గా చెబుతున్నా. మీ వీడియోస్ నాతో పాటు చాలా మంది ఫాలో అవుతున్నారు మీరు పొరపాటు చేస్తే చాలా మంది అదే విధానం అనుసరించే అవకాశం ఉంది thank you. నేను చెప్పేది తప్పు అనిపిస్తే మీతో పాటు మిగిలిన ఫ్రెండ్స్ అందరికి sorry.
Hai anna slap adaina sare bro miru slap planing chusukoni pipes vesharu but ala kakunda slap planing with drawing tho marking chesi slap vesthe baguntundi bro
Good work bro pipes ki tape ki badulu PVC gum Leda cpvc paste use cheyachuga vatikante taps baguntaya and jenction box kinda attalu use chetachu kada ee kavars kattadam mela reply ivvandi bro I am also electrical & flumber & sanitary works chestanu
Anna 30*40 site Ground floor 3bhk,2 Combined toilets&bath, kitchen,hall 1st floor 2bhk,1CTB, kitchen,hall 2 portions Electric connection + plumbing Labour contract enta avtundi Cheppagalru
అంతా బాగానే ఉంది కాని DB దగ్గర నుంచి ఏ రూంకి ఆ రూమ్ మెయిన్స్3/4 పైప్ తో తీసుకు వెళ్లాలి. మెయిన్స్ కి జనక్సన్ బాక్స్ అనేదే ఉపయోగించ కూడదు కేవలం బెండ్స్ తో మాత్రమే డ్రాప్స్ దించుకోవాలి. వీలయినంత వరకు బాక్సులు కంటే బెండ్స్ వాడుకుంటే బిల్డింగ్ చూడటానికి అందగా కనిపిస్తుంది. మనం స్లాబ్ లో పైప్స్ కరెక్టుగా పెట్టుకున్నట్లు అయితే క్రింద గోడ కటింగ్ అనేది ఎక్కువ చెయ్యవలసిన అవసరమే ఉండదు.అందులో వైరింగ్ చేసినప్పుడు వైర్ రన్నింగ్ ఎక్కువ ఉండదు వైర్ సేవ్ అవుతుంది.మనకి వర్క్ సులువతుంది.కస్టమర్ కి కూడా ఖర్చు తగ్గుతుంది. ఒక సాటి వర్కర్ గా చెబుతున్నా. మీ వీడియోస్ నాతో పాటు చాలా మంది ఫాలో అవుతున్నారు మీరు పొరపాటు చేస్తే చాలా మంది అదే విధానం అనుసరించే అవకాశం ఉంది thank you. నేను చెప్పేది తప్పు అనిపిస్తే మీతో పాటు మిగిలిన ఫ్రెండ్స్ అందరికి sorry.
100 currect
Hiii brother
స్లాబ్ లో అన్నీ pipe లా....wall cut చేసుకో వచ్చుగా
Bro pipes iron radus kindha nuchi evala pinching evala bro please explain
Meru chala baga cheptaru brother
Hai anna slap adaina sare bro miru slap planing chusukoni pipes vesharu but ala kakunda slap planing with drawing tho marking chesi slap vesthe baguntundi bro
d box krindha ఇసక పోస్తే slab strength podhi weather లీకేజీ vasthay
Bro. Village slopes ki A MM pipes vadali bro
Good work anna emyna... Doubts unte...aduguta anna reply evvandi
Anna mi nunchi kontha work nerchukovalani undi me videos continue ga chustunta evanna dowtes unte reply estava anna
Good work bro pipes ki tape ki badulu PVC gum Leda cpvc paste use cheyachuga vatikante taps baguntaya and jenction box kinda attalu use chetachu kada ee kavars kattadam mela reply ivvandi bro I am also electrical & flumber & sanitary works chestanu
Atta mukkalu pedithe plastring chesetappudu ibbandi ,already joints daggara gum pedataru chala video's lo anna chupinchadu
Guru e slab piping yentamandi pettaru
Super brother 👌🌹🌹
Super Smart Work✌✌
Star and delta connection feeder lo connection chaystarra
Super bro work
Super brother
Super Anna Garu
Anna
30*40 site
Ground floor
3bhk,2 Combined toilets&bath, kitchen,hall
1st floor 2bhk,1CTB, kitchen,hall
2 portions
Electric connection + plumbing
Labour contract enta avtundi
Cheppagalru
Thanks so much Annayya
superb good xpline...
Sir good afternoon
Annayya slab lo unna pipe lo cement stuck aite em cheyali
Nee mobile number evvu
Dol connection with feeder connection video chaystarra
Na comment ki tappakunda reply ivvali guru
సుబ్రహ్మణ్యం అన్న కరెంటు బిల్ ఎక్కువగా వస్తుంది how to solve the ప్రాబ్లమ్ video లేదా mobile నంబర్ అన్న
I am getting Electric shock from steps . did any one know the reason pls provide me
Hello Anna work nerchu kovalani undi nerpistava
Anna nuvvu undedi Ongole kada
విజయవాడ బ్రదర్
Nev clear ga chepadam bro
Temple pipeline salb raning cheppandi plz
Mari fanbox petaliydu anna
Already meeku TH-cam undedi kada
78k followers tho
Bgundhi bos meru chupenche vedhanmu
థాంక్యూ బ్రదర్
@@electricalsubramanyam aba
@@electricalsubramanyam Alwar contact number
👌👌👌
Thank you
slab lo pipes veyyadam manestunnaru present enduku bro
సీలింగ్ వస్తుందని బ్రదర్ సీలింగ్ లోనే లైట్ పాయింట్స్ ఫ్యాన్ పాయింట్స్ లాగుతున్నారు బ్రదర్
Sand bags endhuku pettali
Good
పైపులు ఎక్కువా పెట్టినావు స్లాఫ్ చిలదా
Subramanyam అన్న
Pipe running chala ekkuvaga unnai bro
Yes
Money antha ainay bro
గుర్తు లేదు బ్రదర్ మీరు ఎలక్ట్రికల్ షాప్ లో అడిగి తెలుసుకోండి రేట్లు
Anna nerpesthava anna
Anni pipes pettakudadhu
Room ki 6dropes vunda vacha
Yas or no
మన ఇష్టం బ్రదర్ మనకి కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు ఉండొచ్చు
@@electricalsubramanyam thanks
Bro pipes
Paparu paduta bagutadi
Wrong slob ki crack vastundi.....ok.....wall running correct ok....iron kanna miru pipe lu correct kadhu..
@ Sekhar bro meedi ye uru. ma surname BARAGATI ( S C - mala ) from PEDDAPURAM- New kakinada DISTRICT
E dhi vere chanla bos
Too much junction boxes used
Midhi a uru anna
Vijayawada brother
@@electricalsubramanyam nellore lo avarinahouse wiring chesevallu telusa anna unte nunber pettu anna
Subbu garu no plz
Anna ni number kavali
Engineering plan explain anna
Main phone number se TH-cam lagata
Phone no Anna please
Sand number pampu
Bayya mi dagara nerchukovachhha
Anna me number kavali anna please okasari
మెయిన్ ఛానల్ అబౌట్ లో ఉంది బ్రదర్ నా నంబర్
@@electricalsubramanyam thanks anna
Anna niku number dorkinda
Anna me nember kavali plz Anna na nember ki send me anna