సింగిల్ లేయర్ ఉన్న ఐరన్ మీద నుంచి పైపులు రావాలి. డబల్ లేయర్ వచ్చింది దగ్గర సెంటర్లో నుంచి పైపులు రావాలి. మొత్తానికి ఐరన్ మీద నుంచి పైపులు ఉండాలి. ఐరన్ కింద నుంచి వేస్తే డే కింగ్ తీసిన తర్వాత పైపులు బైటికి కనబడు అవకాశాలు ఉన్నాయి
స్లాబ్ లో 1/2 ఇంచ్ పైపులు పెట్టుకోవాలి. మన ఇంటిలో సీలింగు చేసినట్టయితే స్లాబ్ లో పైపులు పెట్టనవసరం లేదు. సీలింగ్ లైట్స్ పాయింట్స్ కి స్లాబ్ లో పైపులు పెట్టకూడదు.
1/2 ఇంచి పైపులు వేసుకోవచ్చు. ఒకవేళ మీరు సీలింగ్ చేయించుకున్నట్లు అయితే అవసరం లేదు ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో ఇప్పుడు స్లాబ్ లో పైపులు పెట్టకుండా సీలింగ్ లో పెడుతున్నారు. కానీ స్లాబ్ హాఫ్ ఇంచ్ పైపులు వేసుకుంటే బాగుంటుంది
మాది ఆంధ్ర ఏం పర్వాలేదు నీకు ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉంటే మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండు నేను అర్థం అయ్యే ఈ విధంగా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను డౌటు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడుగు
చాలా చక్కగా స్లాబ్ లో పైపులు వేయడం చాలా బాగా చూపించారు మరెన్నో ఇలాంటి వీడియోస్ చేయాలి
Chala baga cheparu anna salb gurinci elanti video a no maku chercheyali anna
కిరణ్ అన్నా మీరు బాగా చెప్పారు
Very nice kiran gaaru
Thankyou brother
Excellent information sir Thank u so much
Thank you bro 🤝
Super bro...
Chala baga chepparu bro😊
Thank you bro
Good impormetion anna thank you
Super 👌 information
Thank you
👍👌
Main point to db points ekkada elaaa vadilaaro cheppaledu...avi chooinchandi bro...and balcony points kooda
Nice explanation
Thanks
Super anna
Thank you so much anna
Db connection points ekkada bro...adi choopiyaledu
Namste Anna chala rojulaki
Anna room centarlo fan hook pettala ledha deep box pettala
After a long gap broo 🤩
Yes. One month back I loss my father so videos cheyaleka poyanu
Iran kindha petocha paipes Anna
సింగిల్ లేయర్ ఉన్న ఐరన్ మీద నుంచి పైపులు రావాలి. డబల్ లేయర్ వచ్చింది దగ్గర సెంటర్లో నుంచి పైపులు రావాలి. మొత్తానికి ఐరన్ మీద నుంచి పైపులు ఉండాలి. ఐరన్ కింద నుంచి వేస్తే డే కింగ్ తీసిన తర్వాత పైపులు బైటికి కనబడు అవకాశాలు ఉన్నాయి
Mcb box leva bro
= symbal deniki bro
Huk Center veyala, leka box veyala
Fan ki hooks munde pettukovla
Anna slab lo a size pipe vesukovaali and sealing light points slab lo petta vaccha
స్లాబ్ లో 1/2 ఇంచ్ పైపులు పెట్టుకోవాలి. మన ఇంటిలో సీలింగు చేసినట్టయితే స్లాబ్ లో పైపులు పెట్టనవసరం లేదు. సీలింగ్ లైట్స్ పాయింట్స్ కి స్లాబ్ లో పైపులు పెట్టకూడదు.
స్లాబ్ లో 1/2 పైపులు ఫ్యాన్ పాయింట్ కి వేసుకోవాలి.
Anna ye place meedhi. ?
Chala rojulki anna
మా నాన్న గారు చనిపోయారు అందువలన వీడియోస్ చేయలేకపోయాను.
👍
dheni dheni ki connection chepamdi
మన ఛానల్ లో next వీడియో వుంది చూడండి
Super ga vivarincharu ana
Thank you bro
A village bro
మన ఛానల్ గ్రోత్ వచ్చిన తరువత నేను నా గురించి అన్ని వివరంగా చెపుతా.
Give me your contacts details bro
👍👌👌👌👍👌
Thank you
సూపర్ 🔥
,👏👏👏👏👏👍👍👍
🤝
👍
Anaya ma electrician pipes slab lo patakudadhu antunadu cracks vasthayi ani ? Em chayimantav ?
1/2 ఇంచి పైపులు వేసుకోవచ్చు. ఒకవేళ మీరు సీలింగ్ చేయించుకున్నట్లు అయితే అవసరం లేదు ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో ఇప్పుడు స్లాబ్ లో పైపులు పెట్టకుండా సీలింగ్ లో పెడుతున్నారు. కానీ స్లాబ్ హాఫ్ ఇంచ్ పైపులు వేసుకుంటే బాగుంటుంది
@@lakshmielectricalmultitype2852 tq Anaya
Bro 3 room taluka slap piping video pettu 11X60 or 11X45,50...
తప్పకుండా పెడతా బ్రో cooming soon
హాయ్ గురూ
My name sai anna I want learn electrical anna , meeru ekadanundi .
మాది విజయనగరం మీది ఎక్కడ?
@@lakshmielectricalmultitype2852 Hyderabad anna
మాది ఆంధ్ర ఏం పర్వాలేదు నీకు ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉంటే మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండు నేను అర్థం అయ్యే ఈ విధంగా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను డౌటు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడుగు
డి బాక్స్ స్లాబ్ లో వెయ్యకూడదు