ఆడపిల్ల గా పుట్టడమే చాలా కష్టం పుట్టింటి లో ఎంత సంతోషంగా వున్న ఆడపిల్ల జీవితం అత్తారింటిలో అడుగు పెట్టక తెలుస్తుంది భర్త అత్తయ్య వాళ్ళు మంచి వాళ్ళు అయితే ప్రతి ఆడపిల్ల అదృష్టవంతురాలే
రామాయణంలోని ప్రతీ పాత్ర పైకి ఎంతో గంభీరంగా, హుందాగా, ప్రశాంతంగా, నిండుగా కనిపిస్తూంటాయి..కానీ లోలోపల ఎప్పుడూ ఓ ప్రళయం చెలరేగుతూనే ఉంటుంది..! అందులోనూ అందరికన్నా ఎక్కువగా బాధను భరించి నష్టపోయింది మాత్రం..ఏ పాపము తెలీని నిర్భాగ్యురాలైన సీతమ్మ తల్లే..ఆ తల్లిని ఆ అడవిలో ఓ తండ్రిలా గురువులా ఆదరించి..ఆ చరితని మనందరికీ చేరేలా చేసిన శ్రీ వాల్మీకీ మహర్షే రామాయణపు నిజమైన కథానాయకుడు🙏
ఈ పాట వింటే మనసు కి ఎంత ప్రశాంతత ఉంటుందో అంతే బాధ కలుగుతుంది.. రెండవ చరణంలో లిరిక్స్ వింటే ఆ సీతమ్మ తల్లి ఎంత బాధని అనుభవించిందో.. అటు భర్త మీద గౌరవంతో బయటికి వచ్చినా...😭😭 ఈ సమయం లో భర్త, అమ్మ,నాన్నతో సంతోషంగా ఉండాలని ఉంటుంది. అది పెళ్లయి పిల్లలు పుట్టినవాళ్లకే తెలుస్తుంది సీతమ్మ తల్లి బాధ..😭😭.
Before watching the film, when I was listening to this song, I noticed and wondered how the rich orchestra at the first half is suddenly changing to simple one. While watching the movie, I realised that the situation from rich palace is shifting to simple ashram of Saint Vaalmeekhi. To address that change, composer is changing the colour of the orchestra. No words to praise Maestro Ilayaraja sir. He is equally carrying the responsibilities of a director in all the films for which he composed music. What a person... What a talent... Highly intelligent....
ఆ ఆ ఆ ఆ ఆ సీత సీమంతం రంగరంగ వైభవములే ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే కోశల దేశమే మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే పున్నమి ఆమని కలసి వెల్లువై కన్నుల పండుగ చేసే మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మౌతుందే సీతా సీమంతం రంగ రంగ వైభవములే ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే జుట్టు దువ్వి నవ్వురువ్వి ముత్యమంత బొట్టుపెట్టి భర్త గారు దగ్గరయ్యెనే అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే జుట్టు దువ్వి నవ్వురువ్వి ముత్యమంత బొట్టుపెట్టి భర్త గారు దగ్గరయ్యెనే కాశ్మీరమే కుంకుమ పువ్వే కావిళ్ళతో పంచే కర్ణాటక రాజ్యం నుంచి కస్తూరియే చేరే అరె వద్దు వద్దు అంటున్న ముగ్గురు అత్తలు కూడి ఒక్క పనిచేయనీవరే సీతా సీమంతం రంగ రంగ వైభవములే ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే పుట్టినింటి వారువచ్చి దగ్గరుండి ప్రేమతోటి పురుడు పోసినట్టు జరుగులే మెట్టినింటి వారునేడు పట్టరాని సంబరముతో పసుపు కుంకుమిచ్చినట్టులే రామనామ కీర్తనాలు మారుమ్రోగు ఆశ్రమాన కానుపింక తేలికౌనులే అమ్మ కడుపు చల్లగాను అత్తకడుపు చల్లగాను తల్లిబిడ్డలిల్లుచేరులే ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే అటు ఇటు బంధం ఉన్న చుట్టాలంతా మేమే ఎక్కడున్న నువు గాని చక్కనైన కల్యాణి రామరక్ష నీకు ఎప్పుడు దేవీ సీమంతం సంతసాల వంత పాడెనే ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే అంగనలందరు కలిసి కోమలికి మంగళ హారతులనిరే వేదమ్ము గానము చేసే ఆశ్రమము చల్లని దీవెనెలొసగే శుభాయోగాలతో వెలిగే సాగే సుతునీ కనవమ్మా దేవే సీమంతం సంతసాల వంత పాడెనే ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే
Seethamma padinanni bhadalu kastalu ee bhoomi meda Anni yugallo te okka adavallu padaledhu boss,ame padina kastalu rakudadhu ani adavallaki seethamma peru pettadaniki kuda bhayapadataru eroju ki kuda,ramayya peru chalamandhi untundhi kani amma peru matram chala takkuva mandhiki untundhi
What a sweet moment in every woman and men.....really hatsup for all women....thana pranam ni pananga petti inko jeviki pranam posi manaki varasunni isthundhi...emichhi vari runam therchugogalam.....
This shows how you love your partner .. if you are not Married yet.. you will definitely love your future wife a lot That's enough .. you don't have to give any thing else for women . 🤗
I love this movie and I love this song very much I don't know how many times watched song. Antha adbhuthanda untundi ee song ..... really excellent mana samskruti sampradam Loni goppadanam uttupadela untundi....enni saarlu vinna Malli vinaalani anipisthundi....intha movie ni andinchina Bapu gariki paadabhi vandanam..🙏🙏🌸🌸🙏🙏
I've never been a fan of Nayanthara nor Balayya; but I have to say both were mindblowing in acting, screen presence and emoting in this film. Hats off to Bapugaru and IR-master. Totally love this film.
Shreya Ghoshal put her harwork in all the songs which she sang in the film Sri Rama Rajyam. The Saddest thing is that the government didn't give here Nandi Awards. But thanks to God for making the jury and the audience get her Filmfare Awards South and MAA music awards.
What a song from Shreya madam what a excellent choreography what expressions from K.R Vijaya gaaru hatts of to you Amma gaaru super expressions better than bull....bull....bull..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
One of the evergreen best song of of ilayaraja,Sreya goshal& bapu settled performance of nayan& balayya best movie of this generation public best production cost in present generation& thise type of movies performs by one& only balayya jai balayya
యలమంచిలి సాయిబాబు గారు నిర్మాతగా మనందరి బాపు బొమ్మల బాపు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారి మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా శ్రేయా ఘోషల్ గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బాలకృష్ణ గారి నటి నయనతార గారి అభినయం వర్ణనాతీతం.
Great song. Nice composition. Shreya Ghoshal's awesome voice. Picturization & all good. But few r missed, Laxmana's wife Urmila & remaining brother's wives not shown. Actually seetha ki seemantham undadu. But e movie lo Bapu garu pettaru that is great decision. Ilayaraja always great. Nayanathara expressions awesome. Intha baga Nayanathara thappa evvaru cheyyaleremo.
Venki B meeru notice cheyaledu anukunta..ee song kanna mundhu scene lo seetha devi puttintiki vellanu ani seemantham Ayodhya lo ne chesukunta antundhi...so anduke urmila and migilana sisters ni chupetaledu..aina ee song is dream of kousalya kada..
Wow awesome 🙏🙏🙏🙏🙏excellent song.... Raja sir music is magic.. Shreyaghoshal mam voice is extraordinary...... I ❤❤❤❤❤❤this song & Finally Nayanatara expression is marvelous......
Awesome voice + legend raja sir....i don't know how many times i heard this song...such a beautiful song ....love to hear this from mrng till night ....love from Tamilnadu
ఇప్పుడు నేను అమ్మని అవుతున్నాను మా పెళ్లి అయిన 2 years కి నేను అమ్మ నీ అవుతున్నాను మా ఆయన చాలా బాధ పడ్డారు కిడ్స్ కోసం నా భర్త కీ పిల్లలు అంటే చాలా ఇష్టం ఇప్పుడు నేను తనని నాన్న నీ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది i love you శ్రీవారు
హాలో నా సోదరీమణులు మీరు మీకు పుట్టబోయే బిడ్డ క్షేమంగా వుండాలని దేవుడిని కోరుకుంటున్నాను
నాకు తెలిసి ఈ సృష్టిలో సీతమ్మ పడినన్ని కష్టాలు ఎవరూ పడలేదేమో ❤❤❤❤
ఆడపిల్ల గా పుట్టడమే చాలా కష్టం పుట్టింటి లో ఎంత సంతోషంగా వున్న ఆడపిల్ల జీవితం అత్తారింటిలో అడుగు పెట్టక తెలుస్తుంది భర్త అత్తయ్య వాళ్ళు మంచి వాళ్ళు అయితే ప్రతి ఆడపిల్ల అదృష్టవంతురాలే
True
Nvu chudani kastalendhuku ipudu evarina kastapadevallaku adhina help cheyandi enthomandhi seethalu ravanasurulu inka thiruguthune vunnaru
R@@VeerababuThraitham-qy9xw
Avunu main husband manchi vadu aythe chalu dhenikaina rasipetti undali
రామాయణంలోని ప్రతీ పాత్ర పైకి ఎంతో గంభీరంగా, హుందాగా, ప్రశాంతంగా, నిండుగా కనిపిస్తూంటాయి..కానీ లోలోపల ఎప్పుడూ ఓ ప్రళయం చెలరేగుతూనే ఉంటుంది..! అందులోనూ అందరికన్నా ఎక్కువగా బాధను భరించి నష్టపోయింది మాత్రం..ఏ పాపము తెలీని నిర్భాగ్యురాలైన సీతమ్మ తల్లే..ఆ తల్లిని ఆ అడవిలో ఓ తండ్రిలా గురువులా ఆదరించి..ఆ చరితని మనందరికీ చేరేలా చేసిన శ్రీ వాల్మీకీ మహర్షే రామాయణపు నిజమైన కథానాయకుడు🙏
Ssssss ounu seethamma kashtalu 😢😢 chusina prathi sari nenu chala edusthanu raama ma ammani kastapettaku raama Ani anttune unta😢😢😢
ఈ పాట వింటే మనసు కి ఎంత ప్రశాంతత ఉంటుందో అంతే బాధ కలుగుతుంది.. రెండవ చరణంలో లిరిక్స్ వింటే ఆ సీతమ్మ తల్లి ఎంత బాధని అనుభవించిందో.. అటు భర్త మీద గౌరవంతో బయటికి వచ్చినా...😭😭 ఈ సమయం లో భర్త, అమ్మ,నాన్నతో సంతోషంగా ఉండాలని ఉంటుంది. అది పెళ్లయి పిల్లలు పుట్టినవాళ్లకే తెలుస్తుంది సీతమ్మ తల్లి బాధ..😭😭.
Nayanatara seetadevi patraki pranam posindi
@@ALONEWORLD1430 ముస్తివాడ నువ్వికడికి ఎందుకు వచావ్ రా
ppop
@@ALONEWORLD1430 verri puka
Hello addamina matalu annaddu joke joke varake vuddali 😡😡 SITHA RAMulu gurunchi Naku telusu varu darma samsthapanaki janmicharu mundhu miru telusukodi midi midi gnanamtho chepodhu👊
Before watching the film, when I was listening to this song, I noticed and wondered how the rich orchestra at the first half is suddenly changing to simple one. While watching the movie, I realised that the situation from rich palace is shifting to simple ashram of Saint Vaalmeekhi. To address that change, composer is changing the colour of the orchestra.
No words to praise Maestro Ilayaraja sir. He is equally carrying the responsibilities of a director in all the films for which he composed music. What a person... What a talent... Highly intelligent....
That is Ilayaraja sir
సరిగ్గా నడవలేని వయస్సు లో కూడా ఇంత అద్భుతమైన సినిమా తీసిన బాపు గారికి నా పాదాభివందనం 🙏🙏🙏
Nenu petalanukunna comment nu petavu...🤝🤝🙂
@@bshravankumar5779 😁
@@bshravankumar5779 p
How Great he is [not was ] kadhaaa💪, Mahanubhavudu 🙏🙏🙏💐
Really hats off 🙏🙏🙏🙏🙏
ఐ యాం ప్రెగ్నెంట్ అందరూ బ్లెస్స్ చేయండి👍🤗
@@KOVELA-BRURINDHAVAN tq
God bless you
@@sirik4207 🙏
God bless u
@@sireeshapullela4341 😊
ఆ ఆ ఆ ఆ ఆ సీత సీమంతం రంగరంగ వైభవములే
ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే
కోశల దేశమే మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే
పున్నమి ఆమని కలసి వెల్లువై కన్నుల పండుగ చేసే
మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మౌతుందే
సీతా సీమంతం రంగ రంగ వైభవములే
ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే
అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే
జుట్టు దువ్వి నవ్వురువ్వి ముత్యమంత బొట్టుపెట్టి భర్త గారు దగ్గరయ్యెనే
అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే
జుట్టు దువ్వి నవ్వురువ్వి ముత్యమంత బొట్టుపెట్టి భర్త గారు దగ్గరయ్యెనే
కాశ్మీరమే కుంకుమ పువ్వే కావిళ్ళతో పంచే
కర్ణాటక రాజ్యం నుంచి కస్తూరియే చేరే
అరె వద్దు వద్దు అంటున్న ముగ్గురు అత్తలు కూడి ఒక్క పనిచేయనీవరే
సీతా సీమంతం రంగ రంగ వైభవములే
ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే
పుట్టినింటి వారువచ్చి దగ్గరుండి ప్రేమతోటి
పురుడు పోసినట్టు జరుగులే
మెట్టినింటి వారునేడు పట్టరాని సంబరముతో
పసుపు కుంకుమిచ్చినట్టులే
రామనామ కీర్తనాలు మారుమ్రోగు ఆశ్రమాన కానుపింక తేలికౌనులే
అమ్మ కడుపు చల్లగాను అత్తకడుపు చల్లగాను తల్లిబిడ్డలిల్లుచేరులే
ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే
అటు ఇటు బంధం ఉన్న చుట్టాలంతా మేమే
ఎక్కడున్న నువు గాని చక్కనైన కల్యాణి రామరక్ష నీకు ఎప్పుడు
దేవీ సీమంతం సంతసాల వంత పాడెనే
ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే
అంగనలందరు కలిసి కోమలికి మంగళ హారతులనిరే
వేదమ్ము గానము చేసే ఆశ్రమము చల్లని దీవెనెలొసగే
శుభాయోగాలతో వెలిగే సాగే సుతునీ కనవమ్మా
దేవే సీమంతం సంతసాల వంత పాడెనే
ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే
Superb
So superbbbbbbbbbbbbb
🙏💐
wonderful words
Superb
కష్టాలు ఉన్న ప్రతి ఆడబిడ్డ సీతమ్మను ఆదర్శనంగా తీసుకొని బ్రతికి సాధించాలి, కానీ చనిపోవాలనుకునే నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్ 🙏🙏
ఈ పాట వింటె నిజంగ సీతా దేవీ ఇంతా బడపడింద అనిపిస్తధి శ్రేయా ఘోషల్ గారూ సూపర్ అండి ఆ voice
Seethamma padinanni bhadalu kastalu ee bhoomi meda Anni yugallo te okka adavallu padaledhu boss,ame padina kastalu rakudadhu ani adavallaki seethamma peru pettadaniki kuda bhayapadataru eroju ki kuda,ramayya peru chalamandhi untundhi kani amma peru matram chala takkuva mandhiki untundhi
Photo
@@balaramreddy2911 true kaani alanti ramudini devudiga yenduku kolavaali
@@lifetalescuteroutinecomedy2433 ramudu lanti person e prapamncham lone evaru leru e his great god
@@balaramreddy2911 sithamma thalli tharuvatha antha badha pada vakthi unnaru bro renuka ellama thalli
Shreya melody magicuu😍🤩✌️🎻
Bapu Garu
Ilaya Raja Garu
Balakrishna Garu
Saibaba garu (producer )
Jonnavittula garu (lyric writer) ee Generation ki ichina nice memorable Gift
ఒక అద్భుతం శ్రీరామరాజ్యం బాపు గారికి పాదాభివందనాలు
సీతా సీమంతం రంగరంగ వైభవములే..
సీతమ్మ తల్లి ... జై సీతమ్మ
Jai SITARAMA
JAi seeta rama
Naku ee month Miss ayyindi edhi confirm avvalani bless cheyandi 2 years chalaaa badha paddanu pillalakosam
All the best
All the best Amma God Rama godess Seetha Amma bless you have a cute child
All the best sister
Shreya Ghoshal ❤️🎧❤️🎧
My favourite singer ❤️❤️❤️❤️
What a sweet moment in every woman and men.....really hatsup for all women....thana pranam ni pananga petti inko jeviki pranam posi manaki varasunni isthundhi...emichhi vari runam therchugogalam.....
super song best song super super
Super sir...
Nijamga chala chala manchi song
This shows how you love your partner .. if you are not Married yet.. you will definitely love your future wife a lot
That's enough .. you don't have to give any thing else for women . 🤗
Tnx,, women gurinchi pogidinanduku
Nenu ammanu avvalani andaru bless cheyandii 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you akka...🎉🎉
God bless you akka
God bless u thalli
Meeku pandanti biddanu ivvalani devunni prartiddam
God bless you
ఈ పాట వింటే మనసు చాల ప్రశాంతగా ఉంటుంది.
Yes
అవును
Good bro
అవును
Nako kuda namanasu chala happy ga relief ga vuntadhi
One of the best singer is world in
SHREYA GHOSHAL Ji
ఎన్నెన్ని కష్టాలు పడ్డారు తల్లి🙏🙏🙏🙏😭😭😭
I am pregnent దయచేసి దేవునికి బ్లేస్ చేయండి, సీత లాగా నాకు చాలా కష్టాలు ఎప్పుడు ఈ కష్టాల నుండి బైటకు వచ్చి ఆనందం నీ అనుభవిస్తానో
Amrutham taginattuga kammaga undi ee pata vintunte....Shreya ghoshal garu Baga padaru
Shreya Ghoshal ma'am is the queen of world music industry 🙏😊❤️
Chitra
Shreyaaa❤️
T
@@sumalatha558 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
100%
😢🥺 ఎంత కష్టమో మా సీతమ్మ తల్లికి🙏 లోక పావని🥹
I love this movie and I love this song very much I don't know how many times watched song. Antha adbhuthanda untundi ee song ..... really excellent mana samskruti sampradam Loni goppadanam uttupadela untundi....enni saarlu vinna Malli vinaalani anipisthundi....intha movie ni andinchina Bapu gariki paadabhi vandanam..🙏🙏🌸🌸🙏🙏
I've never been a fan of Nayanthara nor Balayya; but I have to say both were mindblowing in acting, screen presence and emoting in this film. Hats off to Bapugaru and IR-master.
Totally love this film.
సూపర్ సాంగ్స్ పదే పదె సార్లు వింట్టున్న
Yes same with me
Shreya Ghoshal put her harwork in all the songs which she sang in the film Sri Rama Rajyam. The Saddest thing is that the government didn't give here Nandi Awards. But thanks to God for making the jury and the audience get her Filmfare Awards South and MAA music awards.
sooo true andi
S true
Why they did not give her nandi award ?? I think it's bcs she is from North .
బాపు గారు అద్భుతంగా సృష్టించిన కళాఖండం
super song
శ్రీ లవకుశ సినిమా రీమేక్ కదా ఈ సినిమా
Bi; i
One of a few latest gems of Ilayaraja. Any non telugu singer should learn a lot from Shreya, her flawless telugu pronunciation and singing is just 👌
My favourite song enni sarlu vina. Inka vinali anipisthadi. Seethama is great. Last line is so nice. Devi seemanthamu line nundi Chala baguntadi.
ప్రతి సీమంతం లో ఈ పాట కచ్చితంగా ఉంటుంది కదా 🌹🌹🌹
అవును
Ccbbvnb
Who are listening this legendary song in 2024♥️♥️
Me
Me
It's me
Sreya goshal gaaru super voice
Only credit goes to the great music director MASTRO ILAYARAJA SIR
Sherya goshal voice super+raja sir music extraordinary
I wish every women enjoy this song once in their life , God grace
నా ఇష్టమైన యాక్టర్ నా అభిమాని నయనతార.. సీత పాత్రలో ఎంత చక్కగా ఎదిగిపోయింది..
Ilayaraja + shreyagoshal🥰🥰🥰👍👍🤝🤝🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🤗
Raja sir composing & shreya ghoshal mam's beautiful vocal
Great
Any song, tune, tone, lyrics on Lord Sreerama and his entire family have no words to express. Jaisreeram 🙏
Heaven standards music composition of maestro ilayaraja
Shreya's voice never before ever after😅😅
💃Shreya Ghoshal is Hindi singer but she understand our telugu 👩🤗 she is something special in singing ❤️
Not Hindi too she's Bengali
Any one but she is something 👌
Shreya Ghosal voice is superb
What a song from Shreya madam what a excellent choreography what expressions from K.R Vijaya gaaru hatts of to you Amma gaaru super expressions better than bull....bull....bull..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రేయ గోషాల్ సూపర్ వాయిస్. సూపర్ సాంగ్
One of the evergreen best song of of ilayaraja,Sreya goshal& bapu settled performance of nayan& balayya best movie of this generation public best production cost in present generation& thise type of movies performs by one& only balayya jai balayya
Very emotional when am watching this wt a lyrics ❤️🙏 nayanthara garu super u done great as sitha in ths film 🙏
School il VV i
Shreygoshal Ever Green Melody
Super song
Hi
Super song geat song jay sreeram ayodhya pathi ram regu ram
Discard
Great song jay sreeram sitharam🙏🙏🙏🙏🙏
Best moment in every woman's life
My fvd song..lovely nayan darling 😍😍😍😍
Avunu
Yes
Every womens life in good and best sweet moment
I like so much this sing
Voice is so cute
Not every women's
యలమంచిలి సాయిబాబు గారు నిర్మాతగా మనందరి బాపు బొమ్మల బాపు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారి మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా శ్రేయా ఘోషల్ గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బాలకృష్ణ గారి నటి నయనతార గారి అభినయం వర్ణనాతీతం.
Great song. Nice composition. Shreya Ghoshal's awesome voice. Picturization & all good. But few r missed, Laxmana's wife Urmila & remaining brother's wives not shown. Actually seetha ki seemantham undadu. But e movie lo Bapu garu pettaru that is great decision. Ilayaraja always great. Nayanathara expressions awesome. Intha baga Nayanathara thappa evvaru cheyyaleremo.
Venki B meeru notice cheyaledu anukunta..ee song kanna mundhu scene lo seetha devi puttintiki vellanu ani seemantham Ayodhya lo ne chesukunta antundhi...so anduke urmila and migilana sisters ni chupetaledu..aina ee song is dream of kousalya kada..
👌👌👌
@@shsekhar28 kaani aa sisters kuda ayodhya lo ne vunnaru ga..sita devi sisters kuda ayodhya ki kodallu kada
I can’t understand the language … but can’t stop listening it … I’m mesmerised ❤️❤️❤️❤️❤️❤️
This song is highlight of picture. The entire story comes with this song
బాపు గారు చాల గేట్, ఈ సినిమాలోని 2 పాటలు అద్భుతంగా ఉన్నాయి
Amma Seethamma Thalli lokam loni andaru pregnant ladies ni kaapadi sukha prasavam chesi thalli biddalani intiki cherchamma. Prajalandariki Thandri Sri Rama chandruni aaseessulu Vundaali. Jai Hanuman 🙏🙏🙏🙏🙏
Am 4 months pregnant e song chusthunte chala happy ga untundi
Wow awesome 🙏🙏🙏🙏🙏excellent song.... Raja sir music is magic.. Shreyaghoshal mam voice is extraordinary...... I ❤❤❤❤❤❤this song & Finally Nayanatara expression is marvelous......
Babu puttina papa puttina talli pilla iddaru kshemam ga undali akka ❤
సీతరాముల వారికి ✨🌻🚩🙏🙏🔯🔯🕉️🕉️🕉️
This is only possible for shreya ghoshal. Musical melody.
ఈ పాట చాలా బాగుంది ఎవరు రికార్డు చేశారని కత్తిలా ఉంది
Very expressive eyes of NAYAN
really fabulous no words to express my feelings on this song.
Shreyagoshal superb voice
Shreya ghoshal is a super singer adbuthamina swarm meedi...👏👏👏
Anyone are here because of shreya's voice
Only for shreyaghosal 🥰🥰🥰
me
Ilayaraja music
Yeah
You are correct
iam 7th month pregnant e Sunday Sremantham pls bless me
Shreya ghoshal u beauty one of the best song in your career
Seethaa Seemantham
ranga ranga vaibhavamule..
premaa aanandam..
ningi nela sambaramule..
kosala deshame murisi.. koyilai
aashala pallavi paade..
punnami aamani kalisi.. velluvai
kannula panduga chese..
mana SreeRaamuni muddula
raani seethamma authonde..
seethaa seemantham.. ranga
ranga vaibhavamule..
premaa aanandam.. ningi
nela sambaramule..
ammalakkalantha cheri
chemma chekkalaadipaadi..
cheeralichhi saarelichhire..
juttu duvvi navvu Ruvvi muthyamantha
bottu petti bharthagaaru daggarayyene..
ammalakkalantha cheri
chemma chekkalaaDipaadi..
cheeralichhi saarelichhire..
juttu duvvi navvu Ruvvi muthyamantha
bottu petti bharthagaaru daggarayyene..
kaashmeerame kumkuma puvve..
kavillatho pampe..
Karnataka raajyam nunchi
kasthooriye chere..
arey vaddu vaddu antunna
muggurathalu koodi..
okka pani cheyyavvare..
seethaa seemantham.. ranga
ranga vaibhavamule..
premaa aanandam.. ningi
nela sambaramule..
puttininti vaaru vachhi daggarundi
premathoti puruduposinattu jarugule..
mettininti vaaru nedu
pattaraani sambaramtho pasupu
kumkuma ichhinattule..
raama naama keerthanaalu maarumrogu
aashramaana kaanupinka thelikounule..
amma kadupu challagaanu
athakadupu challagaanu
thalli biddalillu cherule..
muthaidula aasheessulatho
anthaa neeku Subhame..
atoo itoo bandham unna
chuttaalanthaa meme..
ekkadunnadoogaani chakkanaina
kalyaani raama raksha neeku eppudoo..
devi seemantham santhasaala
vanthapaadene..
premaa aanandam gundelona nindipoyene..
anganalandaru kalisi komaliki
mangala haarathulanire..
vedamu gaanamu chese aashramamu
challani deevenalosage..
Subha yogaalatho
veligi saage suthuni kanavammaa..
devi seemantham santhasaala
vanthapaadene..
premaa aanandam gundelona nindipoyene..
Awesome voice + legend raja sir....i don't know how many times i heard this song...such a beautiful song ....love to hear this from mrng till night ....love from Tamilnadu
Ee.. song padinavaalaki 👏👏🙏🙏🙏🙏🙏 ameki fedha aipoyanu, ame voice ki
"JAI SRI RAM" ♥ "SEETHAMMA THALLI" BLESS ME A " Good Heart SREE RAMA" IN MY LIFE TOOO 🙏🙏🙏🙏
I too sister....
@@pujayeluri8995
👍
Co incidently nayanathara have twins.. Same like lava and kusha... 👍👍👍🥰.
Have heard this 1008 times - something very divine Shreya mam + Raja sir what else one can say
I'm 6 th month pregnancy..I'm waiting this moment..
Safe delivery avvali ❤️pls bless me all ❤
SHREYA GOSHAL!!!
The Goosinator!!!!!!
What a sweet coice shreya garu... loved it
Bless me 😢😢😢 naku ila evaru cheyadam ledu atleast mi blessings ina ivandi ❤❤❤
Great music and singing shreya goshal excellent voice
Ramayana composed by Maestro Ilayaraja
Wow... Great fortune get the audience 👑🙏
మనసుకు చాలా ప్రశాంతం ఉంటుంది ధన్యవాదాలు
Sitha maa ki jai. Music director n lyric writer ki 🙏🙏🙏🙏 as well as compose chesinavariki
This is great movement of every women life. Respect women's
Super song...👌👌👌శ్రేయఘోషల్ songs all hit... voice superb...
Ramudini chusi Dharmamga Ela nadavalo telusukovali. Ee Generation ki ilamtivi Chala avasaram
Ilaaantivi cheyaalante okka maestro ke saadyam,,what song raja ji.....
Super song...nayanthara expressions super
Thank you mamatha mammu Keep listening
Stay Tuned and subscribe to bit.ly/MusicSubscribe
Rama mandramea tharakam shakthi mokthi sandhayakam🙏🙏🙏🙏
ఇప్పుడు నేను అమ్మని అవుతున్నాను మా పెళ్లి అయిన 2 years కి నేను అమ్మ నీ అవుతున్నాను మా ఆయన చాలా బాధ పడ్డారు కిడ్స్ కోసం నా భర్త కీ పిల్లలు అంటే చాలా ఇష్టం ఇప్పుడు నేను తనని నాన్న నీ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది i love you శ్రీవారు
Congrats 🎉
Shreya Ghoshal 😇
👌👌👌👌👌👌👌
Nayanthara ❤
Nenu prigent plz nanu bless me
I'm 7th month pregent.bless me
2:12 that lyrics just osm to hear 🤗
Naku Santhanam prasadhichandii ramaya seethamma
seethaa seemantham.. ranga ranga vaibhavamule..
premaa aanandam.. ningi nela sambarammule..
koSala deSame murisi.. koyilai aaSala pallavi paaDe..
punnami aamani kalisi.. velluvai kannula panDuga chese..
mana Sreeraamuni muddula raaNi seethamma outhondi..
seethaa seemantham.. ranga ranga vaibhavamule..
premaa aanandam.. ningi nela sambarammule..
.
ammalakkalantha cheri chemma chekkalaaDipaaDi.. cheeralichhi saarelichhire..
juttu duvvi navvu Ruvvi muthyamantha bottu petti athhagaaru daggarayyere..
ammalakkalantha cheri chemma chekkalaaDipaaDi.. cheeralichhi saarelichhire..
juttu duvvi navvu Ruvvi muthyamantha bottu petti athhagaaru daggarayyere..
kaaSmeerame kumkuma puvve.. kaviLLatho pampe..
KarNataka raajyam nunchi kasthooriye chere..
arey vaddu vaddu antunna mugguru athhaloo kooDi.. okka pani cheyyavvare..
seethaa seemantham.. ranga ranga vaibhavamule..
premaa aanandam.. ningi nela sambarammule..
.
puttininti vaaru vachhi daggarunDi premathoti puruDuposinattu jarugule..
mettininti vaaru neDu pattaraani sambaramtho pasupu kumkuma ichhinattule..
raama naama keerthanaalu maarumrogu aaSramaana kaanupinka thelikounule..
ana kaDupu challagaanu athhakaDupu challagaanu thalli biDDalu illu cherule..
muthhaidula aaSeessulatho anthaa neeku Subhame..
atoo itoo bandham unna chuttaalanthaa meme..
ekkaDunnanoogaani chakkanaina kaLyaaNi raama raksha neeku eppuDoo..
.
devi seemantham santhasaala vanthapaaDene..
premaa aanandam gunDelona ninDipoyene..
anganalandaru kalisi komaliki mangaLa haarathulanire..
vedamu gaanamu chese aaSramamu challani deevenalosage..
Subha yogaalatho
velige saage suthuni kanavammaa..
devi seemantham santhasaala vanthapaaDene..
premaa aanandam gunDelona ninDipoyene..
Tq
I am Watching.
Jai SriRam.
Jai SriRam..
Jai SriRam.
Super balakrishna
Sriya golshan garu bhale padedu
Super golshan garu
Vammo Nayan nattiledhu,jeevinchindhi babooy.. super song