పార్లమెంటు లో ప్రత్యేక హోదా గురించి చట్టం చేశారు. ఏమయింది? ఇది అంతే . ప్రభుత్వం చేసిన చట్టాలకు amendments చేయయారు. దీనికి కూడా చేస్తారు. ఒక డు 4 సంవత్సరాలు గ్రాఫిక్స్ చూపించి జనాలను పిఛోళ్లను చేశాడు. జనాలు బుద్ది చెప్పారు
ఇతని కేమి తెలుసునని అసలు మీ ఇద్దరికీ ఏమీ తెలుసునని ఈ ఇష్టా గోష్ఠి కార్యక్రమం. గౌరవ సుప్రీంకోర్టు వారు అన్ని విషయాలు, అందరికీ అర్ధం అయేట్టు చెప్పారు. అర్థం కానిది ఏముంది. అందరికీ సంపూర్ణ అవగాహన అయింది.. మీ ఇద్దరూ చెరో వైపు కూర్చొని మాట్లాడడానికి. ప్రజలు కంటే ఎక్కువ తెలిసిన వారా మీ ఇద్దరూ. ప్రజలు కంటే మేధావులా మీరు.
శాసన సభకు,ఉన్న అధికారాల సమస్య ఇమిడి ఉంది కాబట్టి, రాజ్యాంగ ధర్మాసనం, విచారించాలి, కాబట్టి, బోలెడు సమయం తీసుకుంటుంది, సుప్రీం కోర్టు, తీర్పు ఇవ్వటానికి. కాని, జగన్ తను,అనుకున్నట్లుగా, క్యాంపు ఆఫీసు ను,వైజాగ్ లో,ఏర్పరచుకోవచ్చు కొంతమంది,ఉద్యోగులను కూడా, అక్కడ, నియమించుకోవచ్చు, వారంలో,ఓ మూడు రోజులపాటు, అక్కడ నుండే, కార్యకలాపాలను, సాగించవచ్చు, ఆ ప్రాంత పరిపాలన వ్యవహారాలను, అజమాయిషీ చేయవచ్చు. దానికి, ఏ కోర్టు లూ, వ్యతిరేకించజాలవు, ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఉండదు.
Honourable high court given no legislation competence in this case. Now hounurable supre court has to decide is it correct or not. I.e yes or no how state government asking stay . For a yes or no question is thre stay like argument?
ప్రజలకి కావాల్సింది చైతన్యవంతులుగా మీరు చేయండి రా బాబు టీవీ వాళ్ళు
పార్లమెంటు లో ప్రత్యేక హోదా గురించి చట్టం చేశారు. ఏమయింది? ఇది అంతే . ప్రభుత్వం చేసిన చట్టాలకు amendments చేయయారు. దీనికి కూడా చేస్తారు. ఒక డు 4 సంవత్సరాలు గ్రాఫిక్స్ చూపించి జనాలను పిఛోళ్లను చేశాడు. జనాలు బుద్ది చెప్పారు
Vizag podamani
Courts kuda alage vuntunnayi
విశాఖ రాజధాని ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు100% ఏమి చేసినా ఎన్ని కుట్రలు చేసిన👍👍
60 y.ayina kattadu veede vunte
ఇతని కేమి తెలుసునని అసలు మీ ఇద్దరికీ ఏమీ తెలుసునని ఈ ఇష్టా గోష్ఠి కార్యక్రమం. గౌరవ సుప్రీంకోర్టు వారు అన్ని విషయాలు, అందరికీ అర్ధం అయేట్టు చెప్పారు. అర్థం కానిది ఏముంది. అందరికీ సంపూర్ణ అవగాహన అయింది.. మీ ఇద్దరూ చెరో వైపు కూర్చొని మాట్లాడడానికి. ప్రజలు కంటే ఎక్కువ తెలిసిన వారా మీ ఇద్దరూ. ప్రజలు కంటే మేధావులా మీరు.
Ba ga ayindi. Image vadu potadu
Ade jarugutundi ayana illu kattadu ga akkdeedustadu
Vadi moham chestadu oka danike dikku ledu.
Ee elapalliki amaravathi meeda visham chimmavaddani ennisarlu chivatlu thinna buddhhi vundadu ee vruddhha jambukaaniki😅ap govt ku thondara ippudu vacchhinda highcourt theerpu icchhina ventane enduku S C ku vellaledu daniloni durudhhesam vaallaku ardham ayivundocchhu kada😅ante ardhantharamga aagipoyina nirmanalu kattamani court cheppaledani nuvvu sunakandam pondamlone nee duruddhhesam ardham avuthundi elakapilki😅
In december hounurable supre court give next adjournment date.
శాసన సభకు,ఉన్న అధికారాల సమస్య ఇమిడి ఉంది కాబట్టి, రాజ్యాంగ ధర్మాసనం, విచారించాలి, కాబట్టి, బోలెడు సమయం తీసుకుంటుంది, సుప్రీం కోర్టు, తీర్పు ఇవ్వటానికి.
కాని, జగన్ తను,అనుకున్నట్లుగా, క్యాంపు ఆఫీసు ను,వైజాగ్ లో,ఏర్పరచుకోవచ్చు కొంతమంది,ఉద్యోగులను కూడా, అక్కడ, నియమించుకోవచ్చు, వారంలో,ఓ మూడు రోజులపాటు, అక్కడ నుండే, కార్యకలాపాలను, సాగించవచ్చు, ఆ ప్రాంత పరిపాలన వ్యవహారాలను, అజమాయిషీ చేయవచ్చు.
దానికి, ఏ కోర్టు లూ, వ్యతిరేకించజాలవు, ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఉండదు.
Modi is there bjp.vallaki sadhyam ycp ki kadu
పిచ్చి తుగ్లక్ చేస్టలు ఎవ్వడూ అనుమతించడు..ఇక తుగ్లక్ ప్రపంచ కోర్టుకి వెళ్ళాలి.. హ హ హా..
3 capitals: Tadepalli palace,lotus pond palace,Bangalore palace,idupallupaya estate,Rishi konda villas
sponsorship: bharati cements,sakshi media,obulapuram mines,power companies etc 🤣🤣