కోర్టుకు జగన్ ఎందుకు రావట్లేదు.. సుప్రీంకోర్టు సీరియస్ | Muppala Subbarao About Jagan Cases | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 42

  • @amrathnam2613
    @amrathnam2613 18 ชั่วโมงที่ผ่านมา +6

    జగన్ కోర్టుకు రాలేదనేది కోర్టువారికే తెలియాలి

  • @srisri817
    @srisri817 18 ชั่วโมงที่ผ่านมา +7

    సుప్రీమ్ చెప్పిన బి జె పి సపోర్ట్ ఉన్నంతకాలం జగన్ కోర్ట్ కు రాడు సార్

  • @tmkrishna9421
    @tmkrishna9421 17 ชั่วโมงที่ผ่านมา +6

    🌹 ఇది మన ఆంధ్రప్రదేశ్ న్యాయం ఎలావున్నా దో అర్ధం అవుతున్నాది

  • @gbr9615
    @gbr9615 19 ชั่วโมงที่ผ่านมา +14

    కోర్టులు Jalaganna విషయం లో ఇలాగే అప్పుడప్పుడూ హడావుడి చేసి తరువాత సైలెంట్ అయిపోవడం గత దశాబ్దకాలం పైగా చూస్తున్నాం.ఇప్పుడూ అంతే.ఇదొక దౌర్భాగ్యం. ప్రజలకు కూడా మన దేశ వ్యవస్థలపై చాలా వరకూ నమ్మకం పోయింది.దుర్మార్గులదే రాజ్యం! 👺👺😱😱

    • @seshasairangarao
      @seshasairangarao 14 ชั่วโมงที่ผ่านมา

      @@gbr9615న్యాయ వ్యవస్థల పై పూర్తి గా పోయింది

  • @Rao-iy6yh
    @Rao-iy6yh 18 ชั่วโมงที่ผ่านมา +5

    జగన్ రెడ్డిని కనీసం విచారణకు కూడా కోర్టుల వరకూ రప్పించడం చేత కాని అత్యంత అద్భుతమైన న్యాయ వ్యవస్థలు , జగన్ మాయల రెడ్డి అవినీతికి లోంగిపోయిన చట్టం జగన్ చుట్టం సాక్షాత్తు నరేంద్ర మోడీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి జగన్ మాయల రెడ్డిని ఈ దేశంలో వ్యవస్థలు ఏమీ చేయలేవు

  • @thimothicherukurithimothi8218
    @thimothicherukurithimothi8218 18 ชั่วโมงที่ผ่านมา +3

    Sir లొసుగులు కావచ్చు bjp కావచ్ఛు జగన్ మోహన్ రెడ్డి ని కోర్టు లు, పోలీసులు, CBI FBI ఎవరు ఏమి చేయలేరు.

  • @srinivasaraolenka4660
    @srinivasaraolenka4660 19 ชั่วโมงที่ผ่านมา +5

    Action undadhu

  • @VenkateshwarraoVanjarapu
    @VenkateshwarraoVanjarapu 18 ชั่วโมงที่ผ่านมา +3

    అది ఎవస్థలు కుమ్మక్కు

  • @srinivasaraolenka4660
    @srinivasaraolenka4660 19 ชั่วโมงที่ผ่านมา +4

    Supreme court cheppina waste

  • @rajusukala5626
    @rajusukala5626 19 ชั่วโมงที่ผ่านมา +4

    Political influence

  • @chandrasekharareddyponguru4436
    @chandrasekharareddyponguru4436 17 ชั่วโมงที่ผ่านมา +1

    ఇవేవి జగన్ కి లెక్కలేదు! ఢిల్లీ పెద్దల అండ ఉనంత వరకు చంద్రబాబూ కానీ కూటమి ప్రభుత్వము కానీ ఏమి చేయలేరు? మోడీ ని బ్లాక్ మెయిల్ చేయగల సమర్థుడు! Prof Ponguru Reddy Nellore

  • @bhaskarchnduru8281
    @bhaskarchnduru8281 18 ชั่วโมงที่ผ่านมา +1

    CBI , MODI .MONEY

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.9343 10 ชั่วโมงที่ผ่านมา

    భారత దేశాన్ని రక్షించడం దేవుడి వల్లే అవుతుంది🙏🙏🙏

  • @sravprasadchintamaneni9088
    @sravprasadchintamaneni9088 18 ชั่วโมงที่ผ่านมา +2

    Modi Maya

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 18 ชั่วโมงที่ผ่านมา +1

    Tu tu mantram ami vundadu. కేంద్రం సపోర్ట్ జగ్గుకి ఫుల్ గా వుంది

  • @cvsatyanarayanavarma9681
    @cvsatyanarayanavarma9681 18 ชั่วโมงที่ผ่านมา +1

    You are wasting our time. Nothing will happen to jagan as the total Indian judiciary system is under the influence control and under the 🦶 of Jagan. Even CBI is shielding jagan by dragging his case years together. Even after celebrating 100th Independence day, the SC and CBI will drag this case.

  • @seshasairangarao
    @seshasairangarao 18 ชั่วโมงที่ผ่านมา +1

    మీరు అంతా అమాయకuలగా ఉన్నారు. జగన్‌ కింద కోర్టులు పని చేస్తున్నాయి అని నా అభిప్రాయం

  • @ProfMurty
    @ProfMurty 18 ชั่วโมงที่ผ่านมา

    Ippudu Assemblyki koodaa povadamledukadaa.cancel the bail first and put him behind bars.

  • @mogalp3769
    @mogalp3769 18 ชั่วโมงที่ผ่านมา

    If no come to court, issue arrest warrant..

  • @srinivasarao4335
    @srinivasarao4335 16 ชั่วโมงที่ผ่านมา

    అవినీతి చక్రవర్తి కి రూల్స్ ఉండవు.

  • @abhangsmurthy
    @abhangsmurthy 18 ชั่วโมงที่ผ่านมา

    Jalaga case is a case study to law students. This is to be entered in in Guinness book of world records.

  • @ashokraju944
    @ashokraju944 17 ชั่วโมงที่ผ่านมา

    Court Lu Mundàsthu Bail , Bail Lu Criminals ku Icchi 3 Nellalu ku Oka Sari Ila Arustharu.

  • @VikramAditya-t8b
    @VikramAditya-t8b 18 ชั่วโมงที่ผ่านมา

    Supreme court chepina evaru chepina no use modi support vunnantha varaku Jagan Mohan Reddy ni adige dhammu ledhu

  • @rasoolshaib6626
    @rasoolshaib6626 17 ชั่วโมงที่ผ่านมา

    Vaadu 175 yrs jivinchagaladu

  • @mrutyunjayagovindappagari3411
    @mrutyunjayagovindappagari3411 18 ชั่วโมงที่ผ่านมา

    That is old news court has instructed for speedy trial. Nothing happened. By the time it comes to trial judges will by either retired or. -not before me-

  • @PowerStar8281
    @PowerStar8281 18 ชั่วโมงที่ผ่านมา

    Jaglak court la nee konnesadu

  • @seshathalpasai
    @seshathalpasai 18 ชั่วโมงที่ผ่านมา

    aakhariki Kodi Katti case lo evidence ivvataniki ravatlaedu . Non Bailable Warrant enduku ivvaru ?

  • @prasadkg0
    @prasadkg0 18 ชั่วโมงที่ผ่านมา +1

    Courts pedha waste asalu 🤬🤬🤬🤬

  • @MNVPowerTechnologies
    @MNVPowerTechnologies 18 ชั่วโมงที่ผ่านมา

    Ippudu opposition Leader kabatti press confence attend avvali kabatti raledu