సార్ మీ దగ్గర సర్జరీ చేసుకున్నప్పుడు ఆపరేషన్ థియేటర్లో బెడ్డపై కూర్చోబెట్టారు నాకు మత్తు ఇంజక్షన్ నడుముకి వేస్తామన్నారు నాకు భయం వేసి మీరు వస్తే గాని నేను వేసుకోను అని చెప్పాను సార్ మీరు వచ్చారు అరగంటసేపు మత్తులో మీతో మాట్లాడుతూనే ఉన్నా సార్ నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్నాను మీతో మాట్లాడే ప్రతి మాట గుర్తుకొస్తుంటాయి సార్ నాలో నేనే నవ్వుకుంటా మీరు ఉన్నారన్న ధైర్యంతో మీ అభిమాని
C section టైం లో వెన్ను పుస కి మత్తు ఇస్తారు...బట్ ఆ మత్తు వల్ల అప్పుడప్పుడు back pain వస్తూ ఉంటుంది .... it's common pain....అలాంటి pain వచ్చినప్పుడు aceclofinac tablet use చేయవచ్చు...
Very valuable information.... I had experienced this... In my last operation when taken anesthesia to spinal iI could communicate with my doctor while going the operation..😊👌.
హాయ్ సార్ అవును సార్ ఆపరేషన్ ను కబుర్లు తో చేయించుకున్న నేను.మీ వీడియో అప్ లోడ్ అయిన రోజు... డాక్టర్లు చాలా గ్రేట్ సార్ మీరైతే అద్భుతం అంత క్లారిటీ గా చెప్తారు.
Sir, Thank you for giving clarity about spinal anaesthesia 🙏🏼 Could you make a video on eating sugar containing sweets causing pains in the body. This my observation b’caz I get pains in my body after eating sugar sweets, I don’t get any pain when I eat jaggery containing sweets.
Thank you doctor for very usefull information on health issues and suggestion . We need your opinion usage of Brown rice. Can you please explain us adavantages and disadvantages of brown rice. Your suggesrion on brown rice. Good or Bad for health.
నమస్తే రవి సర్ నాకు రెండవ c section సడెన్గా జరిగింది ఆ టెన్షన్ లో నాకు పది సార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ సక్సెస్ అయ్యింది అప్పటి తాలూకు నొప్పి ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు తెలుస్తుంది ఈ విషయం లో మాత్రం మీ మాట నమ్మను ఎందుకంటే c section తర్వాత నొప్పి బరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ధన్యవాదములు 🙏🙏🙏
Thank-you very much sir ,know I have back pain iam walking with stick, hip bend ,I underwent 5operations ,because of anesthesia injection ithought , thankyou so much sir for clearing my doubt.
Namaste sir.I'm watching your videos regularly .Thanks for making us aware of many medical problems.sir ihave varicose veins problem .sir is their laser treatment in your hospital.Iwent through online but I was unable to get proper details.
Covisheild vaccine teskuna 2weeks ki bells palsy ochindi eka second dose teskoledu Vaccine valla e bells palsy ochindi side effect naku future lo problem avtundo ledo chepandi doctor garu nenu ma dady esi card tho chupinchukunanu vallu treatment ani kuda late ga chustunaru miru oka mata chepthe me mida namakam tho dairyamga untanu🙏
Oka question clarify cheyagalara Ravi sir, enno rathrulu continuous ga melkovatam valla adi alavatai niddure raaka insomnia tho baadha pade vaariki CSF fluid brain lo thagguthunda thaggithe elanti lakshanaalu untaayi? Plss clarify sir I had this doubt since years long ago..
Sir 🙏 నాకు eppati కి మూడుసార్లు ఆపరేషన్ రెండు పిల్లలు ఒకటి ఎక్టోపిక్ ఇప్పుడు నాకు హైటస్ హార్నియ కోసం చేయించుకోవాలి అంటున్నారు ఏమైనా ప్రాబ్లెమ్ వస్తాయా మత్తు ఇచ్చేపుడు అని భయం గా ఉంది plz రిప్లై ఇవ్వండి sir 🙏🙏
2021 లో నాకు హెర్నియాకు అపరేషన్ చేసారు. నడుంకే సూదిచ్చారు. నేను హెర్నియాను ఏకంగా పన్నెండేళ్ళు మురగబెట్టడంతో పాపం సర్జన్ డాక్టరమ్మ కట్ చేసి ఓపెన్ చేసాక... *క్రానిక్... క్రానిక్* అని రెండుసార్లు అన్నారు. సర్జరీ కూడా మామూలు కన్నా ఎక్కువ సమయం పట్టింది. ఎనస్తీషియా డాక్టర్ నా పక్కనే నిలబడి నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. సర్జరీ తర్వాత డాక్టరమ్మ లో బాగా అలసట కనిపించింది. పోస్ట్ అపరేటివ్ కేర్ కూడా చాలా బాగా తీసుకున్నారు. నన్ను డిస్చార్జ్ చేసేటప్పుడు డాక్టరమ్మను అడిగాను... నా మూలంగా మీకు సర్జరీ చాలా అలసట కలిగించింది. దయచేసి అదనంగా ఏమైనా తీసుకోండి డాక్టర్ అంటే, ఆ తల్లి హాయిగా నవ్వేసి ఏం వద్దండీ.. నా గురించి మంచిగా గూగుల్లో రాయండి చాలు అన్నారు. నేను గూగుల్లో డాక్టరమ్మ గురించి రాసిన దానికి చక్కని ఆదరణ లభించింది. ఇప్పటి వరకూ దాదాపు 1200 మంది నా రైటప్ చదివారని గూగుల్ నాకు మెసేజ్ చేసింది. ఇంతకీ....నాకు సర్జరీ తర్వాత ఎలాంటి నడుం, కాళ్ళ నెప్పులూ, పట్టేయడాలూ లేవు. హుషారుగానే ఉంటున్నాను.
Hi Sir, Recently my sister (29 y)passed away at that time of historyscopy procedure entire body swelling happen and going to uncous State after few hours cardiacurst happening.. most them told anaesthesia problem like that.. please explain what will be cause?
నాకు నడుముకు ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజక్షన్ చేయించుకున్న , దానికి ముందు అనిస్టియా ఇంజక్షన్ చేశారు నాకు ,ఏమి నొప్పి లేదు ,2 ఇయర్ కి టోటల్ అనిస్టియా ఇచ్చారు లంబార్ సర్జరీ l5 s1 సర్జరీ అయింది , ఈ సర్జరీ అయింతరువత ఒకటే గురక వస్తుంది
హలో డాక్టర్ గారు. ఎనస్థీషియా గురించి చిన్న సందేహం. హాస్పిటల్స్ లో ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు, డాక్టర్ గారికి వైశ్యాస్ ఐతే ప్రత్యేకంగా ఎనస్థీషియా ఇచ్చే డాక్టర్ గారికి చెప్పాలి అని ఎవరో చెప్పారు. ఇది నిజమేనా? ఎందుకు? ఏమైనా కారణం ఉందా, తెలుపగలరు. ఈ విషయంపై ఒక వీడియో వివరంగా చేయగలరు. థాంక్యూ వెరీ మచ్.
సార్ మీ దగ్గర సర్జరీ చేసుకున్నప్పుడు ఆపరేషన్ థియేటర్లో బెడ్డపై కూర్చోబెట్టారు నాకు మత్తు ఇంజక్షన్ నడుముకి వేస్తామన్నారు నాకు భయం వేసి మీరు వస్తే గాని నేను వేసుకోను అని చెప్పాను సార్ మీరు వచ్చారు అరగంటసేపు మత్తులో మీతో మాట్లాడుతూనే ఉన్నా సార్ నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్నాను మీతో మాట్లాడే ప్రతి మాట గుర్తుకొస్తుంటాయి సార్ నాలో నేనే నవ్వుకుంటా మీరు ఉన్నారన్న ధైర్యంతో మీ అభిమాని
Meeru super sir..
నాకు ఎప్పటినుంచో ఇదే డౌట్..... నడుం నొప్పి వచ్చినప్పుడల్లా అలానే అనుకునేదాన్ని..... మీరు చెప్పారు కదా అన్నయ్య గారు..... ఇక నమ్మేస్తాలే
Baga explain chesaru doctorgaru
😁😁😁😁😁
C-section ki normal delivery ki difference , c-section side effects ento discuss cheyyandi
Sir.. మీ అమ్మ గారి విషయంలో మీరు చాలా ధన్యులు.. this is for yesterday's video🙏
ఈసారి విజయవాడ వచ్చినప్పుడు కచ్చితంగ మిమ్మల్ని ఒక్కసారి అయినా నా జీవితంలో చూస్తాను డాక్టర్ గారు...
🙏🙏🙏 డాక్టర్ గారు మీరు వాస్తవం చెప్పినారు చాలా థాంక్స్ 👍👍👍
శుభ సాయంత్రం డాక్టర్ గారు
C section tarvata back pain vastundi sir. How to overcome this. Please make a video on this.
yes , this is very important point to be considered
Yes
నమస్కారం సార్ 🙏 స్పాండిలైటిస్ ట్రీట్ మెంట్ నిజంగా Back Pain and Shoulder Pain Cure అవుతుందా సార్
సార్ చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు సార్
Nice information sir... naku teliyadhu ardham ayyindhi ippudu thanks sir
GOOD Evening DOCTOR GARU🙏🙏🙏
నేను అలాగే అనుకునేదాన్ని మీరు వివరణ చాలా బాగుంది bro
Very excellent explanation sir very excellent voice sir me Dee. For your voice ❤️
Very good information.Thankq very much sir
Thsnk you very much sir for giving such a valuable information as I was in the same myth as I am suffering from lower back pain
Very valuable information and nice information my dear bro thank you Dr
Na dowt kuda ede Doctor Garu meeru chepparu ga clarity vacchesindi TQ sooo much sir 🤝 🤝 🙏
నమస్తే డాక్టర్ గారు గుండె పోటు గురించి చాల బాగా వివరించారు ధన్యవాదాలు సార్
Lungs damages and surgery types gurinchi video cheyandi
Tq very much for explaining spinal injection. My daughter who is in d family way explained many doubts abt d same n now u clarified in a good way.
C section టైం లో వెన్ను పుస కి మత్తు ఇస్తారు...బట్ ఆ మత్తు వల్ల అప్పుడప్పుడు back pain వస్తూ ఉంటుంది .... it's common pain....అలాంటి pain వచ్చినప్పుడు aceclofinac tablet use చేయవచ్చు...
thq 🙏
Thank you so much for your patience and information
I always watching your video s
From
Sydney
Very valuable information.... I had experienced this... In my last operation when taken anesthesia to spinal iI could communicate with my doctor while going the operation..😊👌.
హాయ్ సార్ అవును సార్ ఆపరేషన్ ను కబుర్లు తో చేయించుకున్న నేను.మీ వీడియో అప్ లోడ్ అయిన రోజు... డాక్టర్లు చాలా గ్రేట్ సార్ మీరైతే అద్భుతం అంత క్లారిటీ గా చెప్తారు.
Doctor garu meeru Tirupathi God taruvata God meeru God bless you
Thank you sir dowt clearga cheppinaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir nenu kudaa ee problem vacchhinaopudu elana anukuntunnaa... Since 11yes nundi... Nice information sir
కాస్త ఇంద్రధనుస్సు లోని ఇతర వర్ణాల్ని కూడా పలకరించండి డా.గారు.
Sir thread worms povadamledu....albendazole use chesina kooda use ledu ...em cheyali ..please suggest
Thank you for your valuable suggestions
Sir,
Thank you for giving clarity about spinal anaesthesia 🙏🏼
Could you make a video on eating sugar containing sweets causing pains in the body. This my observation b’caz I get pains in my body after eating sugar sweets, I don’t get any pain when I eat jaggery containing sweets.
Useful doubt Satya 👍🏼
Dr.garu meeru ,ma doubts chala clear chestunnaru thanks sir.
God bless you nana
Thanz Dr for ...useful information..!!
Ba chepparu sir back pain gurinchi cheppandi
Good information
Thank you doctor for very usefull information on health issues and suggestion .
We need your opinion usage of Brown rice. Can you please explain us adavantages and disadvantages of brown rice. Your suggesrion on brown rice. Good or Bad for health.
Super sir good information sir evening
Hello Dr garu tnqu sharing fr this vedeo ur solving from so many illustrations to us once again tnqu sir
నమస్తే రవి సర్ నాకు రెండవ c section సడెన్గా జరిగింది ఆ టెన్షన్ లో నాకు పది సార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ సక్సెస్ అయ్యింది అప్పటి తాలూకు నొప్పి ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు తెలుస్తుంది ఈ విషయం లో మాత్రం మీ మాట నమ్మను ఎందుకంటే c section తర్వాత నొప్పి బరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ధన్యవాదములు 🙏🙏🙏
Hii
Avnu
Good information 🙏🙏
Meru chala Baga cheapparu sir 🙏
Really your remarks very very true sir
Thank you doctor garu clear my doubt
Good evening sir.
Thank-you very much sir ,know I have back pain iam walking with stick, hip bend ,I underwent 5operations ,because of anesthesia injection ithought , thankyou so much sir for clearing my doubt.
Namaste sir.I'm watching your videos regularly .Thanks for making us aware of many medical problems.sir ihave varicose veins problem .sir is their laser treatment in your hospital.Iwent through online but I was unable to get proper details.
Hi Ravi gaaru Xanthalesma gurinchi expain cheyyandi( precautions and prevention)
Thank you
Covisheild vaccine teskuna 2weeks ki bells palsy ochindi eka second dose teskoledu
Vaccine valla e bells palsy ochindi side effect naku future lo problem avtundo ledo chepandi doctor garu nenu ma dady esi card tho chupinchukunanu vallu treatment ani kuda late ga chustunaru miru oka mata chepthe me mida namakam tho dairyamga untanu🙏
Good information 👍
Superga explain chesaru sir thank you sir
నాకు 1997లోమేజర్ యాక్సిడెంట్ జరిగిన ది 5సారులు సూది ఇచ్చినారు నాకు ఇప్పుడు బాగుంది👍 సారు చేసిన వీడియో చూసి గుర్తుకు వచ్చి నది🙏
Mee smile chalu sir ma rogam ekkado pothundi Thankyou sir
Oka question clarify cheyagalara Ravi sir, enno rathrulu continuous ga melkovatam valla adi alavatai niddure raaka insomnia tho baadha pade vaariki CSF fluid brain lo thagguthunda thaggithe elanti lakshanaalu untaayi? Plss clarify sir I had this doubt since years long ago..
Anesthesia valla compalsary back pain vastundi..
Great information sir 👍👍👍🙏🙏
Mari c section ayina vallaki back pain enduku vasthundi sir plz explain cheyandi
Aah injection Pain Ma Mummy Ki Even After 20 Years Aa Pain Taggadam Ledu..
Manchi doubt clear chesaru sir Thank you 😊 very much
Sir abnormal ecg types gurinchi explain cheyandi
?
daily watch for ur video's thankq sir
Sir 🙏 నాకు eppati కి మూడుసార్లు ఆపరేషన్ రెండు పిల్లలు ఒకటి ఎక్టోపిక్ ఇప్పుడు నాకు హైటస్ హార్నియ కోసం చేయించుకోవాలి అంటున్నారు ఏమైనా ప్రాబ్లెమ్ వస్తాయా మత్తు ఇచ్చేపుడు అని భయం గా ఉంది plz రిప్లై ఇవ్వండి sir 🙏🙏
Thanks for information
2021 లో నాకు హెర్నియాకు అపరేషన్ చేసారు. నడుంకే సూదిచ్చారు. నేను హెర్నియాను ఏకంగా పన్నెండేళ్ళు మురగబెట్టడంతో పాపం సర్జన్ డాక్టరమ్మ కట్ చేసి ఓపెన్ చేసాక... *క్రానిక్... క్రానిక్* అని రెండుసార్లు అన్నారు. సర్జరీ కూడా మామూలు కన్నా ఎక్కువ సమయం పట్టింది. ఎనస్తీషియా డాక్టర్ నా పక్కనే నిలబడి నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. సర్జరీ తర్వాత డాక్టరమ్మ లో బాగా అలసట కనిపించింది. పోస్ట్ అపరేటివ్ కేర్ కూడా చాలా బాగా తీసుకున్నారు. నన్ను డిస్చార్జ్ చేసేటప్పుడు డాక్టరమ్మను అడిగాను... నా మూలంగా మీకు సర్జరీ చాలా అలసట కలిగించింది. దయచేసి అదనంగా ఏమైనా తీసుకోండి డాక్టర్ అంటే, ఆ తల్లి హాయిగా నవ్వేసి ఏం వద్దండీ.. నా గురించి మంచిగా గూగుల్లో రాయండి చాలు అన్నారు.
నేను గూగుల్లో డాక్టరమ్మ గురించి రాసిన దానికి చక్కని ఆదరణ లభించింది. ఇప్పటి వరకూ దాదాపు 1200 మంది నా రైటప్ చదివారని గూగుల్ నాకు మెసేజ్ చేసింది.
ఇంతకీ....నాకు సర్జరీ తర్వాత ఎలాంటి నడుం, కాళ్ళ నెప్పులూ, పట్టేయడాలూ లేవు. హుషారుగానే ఉంటున్నాను.
Tq..so .much sir valuable information 👍🏻
Thank you sir..Memu ade apoha lo vunnam.cheppinduku thanks sir
నమస్కారం సర్ మన శరీరంలో ఏ రోగం ఉన్నా 100 టెస్టులు కాకుండా తక్కువ 5,10 టెస్టులు లో రోగాలు అన్ని తెలుసుకోచ్చా సర్ ఒక వీడియో చేయండి సర్
Sir chala Baga cheparu nauvthu 😊
Hai sir ela unaruuu meru super sir
Thank u sir good information ❤
Thank you sir 💖 Doubt clear ayyindi sir
Nice msg sir u smile is so attract
Sir, make video on how to overcome back pain after c sec
Sr namaste...nadumu ki mathu sudi safe Antara ? leda chethiki Antara?
Hi Sir, Recently my sister (29 y)passed away at that time of historyscopy procedure entire body swelling happen and going to uncous State after few hours cardiacurst happening.. most them told anaesthesia problem like that.. please explain what will be cause?
🙏🙏...
Sir honamkond lo hospital open cheyachu kada plzz
Anesthesia injection chese tappudu back bone ki tagili adi eppudu problem aindi sir it's possible Andi?
Namaste sir, Rituximab infusion side effects teliyacheyandi. Please sir🙏
Naku lungs back side water teesaru sir.....a hole Inka pain untad...plz do video about this sir...
నాకు నడుముకు ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజక్షన్ చేయించుకున్న , దానికి ముందు అనిస్టియా ఇంజక్షన్ చేశారు నాకు ,ఏమి నొప్పి లేదు ,2 ఇయర్ కి టోటల్ అనిస్టియా ఇచ్చారు లంబార్ సర్జరీ l5 s1 సర్జరీ అయింది , ఈ సర్జరీ అయింతరువత ఒకటే గురక వస్తుంది
Sir naaku anaesthesia yicharu kidney stones operation kosam present nenu hospital lo ne unnanu naaku headache ekkuvagaaa vasundi headache tagguthundoledo bayam vestundi sir operation garigi 3 day avuthundi kani naaku noppitagatla asalu taguthundha lekapo life long untundha ???? Asalu kurcholekapothunnanu plz reply sir
Kids food gurinchi video cheyandi
నాకు kidney oparation అయ్యింది
3days విపరీతంగా తలనొప్పి వచ్చింది
Reasion కోసం సెర్చ్ చేస్తే మీ వీడియో లో answer దొరికింది
Thank you so much doctor garu 🙏🙏🙏🙏
Hello sir naku injection echina daggare bone ki pattesinattu noppi avuthundi tablet cheppandi sir?
Doctor 3c-section surgerys iena vallaki kuda em problem undadhu kada
Sir... Uric acid ni Ela control cheyyalo cheyppandi sir ..
Chala thaks Doctor Babu 🙏
Sir naku 4 operations ayiyyai 4 times back ki injection chesaru back pain thattukoleka potunna.
Sri BP operative guremchi chepandi sir manual BP guremche (Dianomic) BP operative plz sir
Tq sir for the information
Sir naku bp sugaru thyroid vundi
Emadya1week nundi vipu bagamantha chala noppi vasthundi sir plz yemedicin vadali sir
Naku injection ichharu sir spine surgery cheshinappudu....nadum noppi ami ledu andi...nijam🙏💐
Sir injection chesinappudu....small swelling lane undipothundi ....gattigr chinna gaddalaga but no problem any problem sir......
Sir am suffering from avn at hip joint ..so plz do video on my problem
Good sir🙏🙏🙏

Goodeving.sir