Hyper Aadi, Ram Prasad, Naresh, Naveen Funny Song Performance | Sridevi Drama Company | ETV
ฝัง
- เผยแพร่เมื่อ 5 พ.ค. 2024
- #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #indraja #autoramprasad #folk #narsapelle
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - bit.ly/2R0vs3k
బాబు vellani మల్లి తీసుకు రండి,,plz సపోర్ట్ చేయండి
Super performance super talented persons
Yadava na kodaka too..... ne batuku
సూపర్ సూపర్ సూపర్....................👌🙏
14.5.24.....enni saarlu chusina navvvu aaagadu....idi varake enno saarlu chusinaa
Hyper Aadi Anna Ramprasad Anna comedy timing super super super super super super
Super comedy..navvaleka sacha
Sachipora babu
మీరు తెప్పించుకున్నది సంగీత కారులకి అలాగే పాడుతారు
Adhi song supr b❤❤❤❤❤❤
Original kanna paradi super 👌 👍 😍
వాళ్ల నెంబర్ ఉంటే పెట్టండి సార్
Original songa kante yekkuva aadharistunnaru👌👌👌.
Super talented persons❤
ఆ కళామతల్లి ముద్దు బిడ్డలు మీరు super super super super super super super super super super super super super super super super super super super super
Na chinnappudu ..tirunalu lo vinnam malli eppudu vintunna❤❤
Good to hear Sriram’s banana song, we were participated in childhood days
Chala Baga padaru aa peddayana
సూపర్ టాలెంట్ 😂😂😂😂
Jai శ్రీరామ్
Thelivi undha e program ki Sri Ram ki sambhandham undha....
Entha pichi paniki raaadhu
ఎక్కడైతే భజన గాడు వుంటాడొ అక్కడ సర్వ నాశనం
Comedy ni comedy ga chudandi bro
Super super comedy
❤❤❤❤❤❤❤ super👌
Indraja u r so buytifull
Excellent talent
ఎక్సలెంట్ వీళ్ళని మళ్ళీ తీసుకురండి
🎤👌
Chala skits chusanu the best in all time
👌👌👌👌👌
Superb
భజన టీంకి ఆహ్వాన ఇచ్చినవారికి వందనాలు.
Super super 👍👍👍
👌👌👌👌👌👌
Edi comedy ante 😂😂😂
Adi 👊
Super comedy show
Adi nuv song super Padinnav
Adigaaa adigaaa😂😂😂😂
బాను బాగా ఎంజాయ్ చేసింది
🎉🎉🎉
Troup name nd details.........
Nice
Edi oka kale kadha... 😂😂😂😂❤❤❤❤
❤
Super😂😂😂😂
😄😄😄😄😄😄
Superb 😂😅
😂
A vacchina harmoniam player gari voice really extraordinary soothing beautiful voice kani anta sollu comedy tho aayana talent ni waste chesaru aayanaki inka edain show pettiste bagundedi.chala bagundi aayana voice
😂🎉
Sssssssssssssssss superoosuper
Ikada editing mistakes unai 1:25 to 1:30 lo mohan ikada adhi pakana unadu and laughing lo audience lo unadu....😂
అమ్మపాటే లాలిపాట.... కి పేరడీ నాన్న పాట
నాన్నమాటే వేదమంట
వెన్నుతట్టులేపు సైన్యమంట
మా నాన్నబాటే రాచబాట
వేలుపట్టి చూపు విశ్వమంట
తడబడు అడుగులు సరిచేసి
బుడిబుడి అడుగులు వేయించి !2!
ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన
దీర్ఘాయుష్షని దీవించే వెన్నెల చల్లన ! నాన్న!
లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న
లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2!
విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న
మెరిసే ప్రేమకన్నులకు హేతువయ్యే నాన్న
నాన్నంటేనే ప్రియనేస్తం !2!
అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న!
నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న
కమ్మనికలల ఆకార సాకారం నాన్న
దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న ! 2 !
సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న
నాన్నంటేనే దివ్యపదం !2!
భవ్యమైన ధర్మపథం ! నాన్న !
రచన
వెంకట్ అడ్డాల
9666181948
Andharu vedavale......
అక్కినేని చైతన్యా .......
వాడి కుడీ మీసమ్మీద నిమ్మా
వాడి గుండెల ఎత్తులు మెరియా
వాడు రమ్మంటె రాడే బావా
వాడి పేరే అక్కినేని నాగ చైతన్యా .......
#################
వాడి కుడీ మీసమ్మీద నిమ్మా
వాడి గుండెల ఎత్తులు మెరియా
వాడు రమ్మంటె రాడే బావా
వాడి పేరే అక్కినేని చైతన్యా .......
#################
వాడి ఎడం మీసం మీద దానిమ్మా
వాడి ఛాతిని హత్తుకు పోగా
వాడు రమ్మంటె రాడే బావా
వాడి పేరే అక్కినేని నాగ చైతన్యా .......
#######################
వాడి కళ్ళే కాటుక నలుపుల్
వాడు చూపే చూస్తే చురకత్తుల్
వాడి నెత్తిన నల్లని జులపాల్
అవి తాకితె సిల్కూ దారాల్
వాడి నవ్వులొ కృష్ణయ్య సరసాల్
వాడు నవ్వుతె వస్తై వేవిల్ల్
వాడి నోట్లో తెల్లని దంతాల్
తెరిస్తే ముత్యాల మెరుపుల్
కంటితో కుడికంటితో
కుడికంటితో కొడితే కన్యల్
అయ్యెన్ నిండూ చూలాల్
పంటితో మునిపంటితో
మునిపంటితో కొరికితే పెదవుల్
శ్రీమంతం జరుగున్ స్త్రీలక్
వీరా వీరా వీరా గ్రీకూవీరుడి పుత్రుడె వాడా
వాడు రమ్మంటె రాడే బావా
వాడి పేరే నాగ చైతన్యా .......
వాడి కుడీ మీసమ్మీద నిమ్మా
వాడి గుండెల ఎత్తులు మెరియా
వాడు రమ్మంటె రాడే బావా
వాడి పేరే అక్కినేని చైతన్యా .......
వాడి ఎడం మీసమ్మీద దానిమ్మా
వాడి ఛాతిని హత్తుకు పోగా
వాడు రమ్మంటె రాడే బావా
వాడి పేరే అక్కినేని నాగ చైతన్యా .......
#######################
రంగే లేనీ నా పెదవుల్
ఎర్రగ కందెన్ వాడు పెడితే ముద్దుల్
వాడి మౌనం చాటూ మాటల్
నా మనసులో రేగెన్ మంటల్
వాడు తీరిక లేనీ చైతన్యా
వాడు దగ్గరి కొస్తే దీనమ్మా
నా గుండెలో మోగెన్ గుడి గంటల్
నా ఎదలో మదిలో వాడమ్మా
వాడే రామలక్ష్మీ మొగుడమ్మా
వీరా వీరా వీరా
గ్రీకూవీరుడి పుత్రుడె వాడా
వాడు రమ్మంటె రాడే బావా
వాడి పేరే అక్కినేని నాగ చైతన్యా .......
#######################
వాడి కన్నులు ఎన్నెల్ కురియా
వాడి పలుకులొ ప ద ని స మోగేనమ్మా
వాడి ఆరు పలకల దేహం మెరియా
కలుగున్ మోహం ఆడోళ్ళ తనువుల్లోనా
వాడు రమ్మంటె రాడే బావా
వాడి పేరే నాగ చైతన్యా .......
వాడి కుడీ మీసం మీద నిమ్మా
వాడి గుండెల ఎత్తులు మెరియా
వాడు రమ్మంటె రాడే బావా
వాడి పేరే అక్కినేని చైతన్యా .......
వాడి ఎడం మీసం మీద దానిమ్మా
వాడి ఛాతిని హత్తుకు పోగా
వాడు రమ్మంటె రాడే బావా
వాడి పేరే అక్కినేని నాగ చైతన్యా .......
.............................................................................
Er ntra pitapuram package aipoinda malli E tv package ki vachhava
Idi old video
మా వదిన జగన్మోహని ఇచ్చిందా ప్యాకేజీ తమ్ముడు... అభిమానం కి డబ్బు కి తేడా తెలియని వాళ్ళు మీరు
Ara aadi ne value kapaduko neku amdukura politics gajan to pattukumta madipotav ok
వెదర్ రిపోర్ట్ ఒరేయ్ అది మరి ఎక్కువ అయింది రా
Over action 😊😊😊😊
Chetha antha techi trp motham nasanam chesaru kadhara. Okappudu jaberdasth ante oka range.. epudu waste bokka...
చేత కొడుకులు. సొంతగా cheyadhi. అన్ని మంచి పాటలు నాశనం చేశారు.
Sullalo programe edhi ante Sri Devi drama hyper and Ram Prasad over action sulla la untadhi
ఆది గాడిది ఓవర్ యాక్షన్ ఎక్కువయ్యింది
😂😂😂😂