Hi Suresh..Nice to your videos..Really for your videos definitely saving money for small farmers.. As per your video it’s nice initiation..But,Nilan pile Bhoomi ki connect ayyi nappudu ..after few days pipe lo matti jaam ayye chance untundhaaa.. I think if land is dry for long time or if we are not provide the water in right time.. Matti jaam ayye chance untundhi ani na opinion.. But anyhow it’s nice idea..previously I have implemented same idea with mineral water bottles when we are going to villages 😊
బ్రదర్ మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే వాళ్ళ ఆఫీస్ అడ్రస్ echanu చూడండి వాళ్ళ దగ్గర 99 రూపీస్ ఓన్లీ ఉంటుంది అమెజాన్లో వాళ్ళు టాక్స్+ డెలివరీ చార్జెస్ అన్నీ కలుపుకుని చాలా ఎక్కువ ఇస్తున్నారు
బ్రదర్ నేను మీ వీడియోస్ రీసెంట్ గానే చూస్తునాను. మీరు చాలా బాగా చేస్తున్నారు. మహాగని ప్లాంటేషన్ గురించి వీడియో చేయండి బ్రదర్
ఇది చాలా బాగుందండి ఫర్టిలైజర్ కూడా ఇందులో డైరెక్ట్ గా చేసుకోవచ్చు👌
అన్న బాగుంది. మీరు చేపినవిధానం సూపర్
As soon as I see save the famers as ur title of ur channel I subscribed
చాలా చక్కగా వివరించారు చాలా బాగుంది
సూపర్ బ్రదర్
Hi bro..... Good to explore, using such things
Super chala bagundhi
Very good product.....
👌👌👌
Concept they have used is capillary action concept good idea
Best👍 for agricultural 🌳🌴🌾🌿🌲🌱
super product thank you
Super Chaalabagundi
Pot కాస్ట్ ఎంత
Supar bro
Super plan
Super brother 💕🙌🙌🙌
Hi Suresh..Nice to your videos..Really for your videos definitely saving money for small farmers..
As per your video it’s nice initiation..But,Nilan pile Bhoomi ki connect ayyi nappudu ..after few days pipe lo matti jaam ayye chance untundhaaa..
I think if land is dry for long time or if we are not provide the water in right time..
Matti jaam ayye chance untundhi ani na opinion..
But anyhow it’s nice idea..previously I have implemented same idea with mineral water bottles when we are going to villages 😊
వాటర్ లేనప్పుడు గట్టిగా అయినా తర్వాత మళ్లీ వాటర్ ఇచ్చినప్పుడు నర్మల్గా మారుతుంది
Nice brro I will try
Bro waste de composer ni use chese time lo mirchi papaya lo vere fertilizer use cheyakopote elanti lose vundadu kada
అవసరాన్ని బట్టి మిగతావి కూడా వాడుకోవాలి బ్రదర్
Bhayya Vari panta ipoina tarwata em panta veste best bro chepandi
Very nice anna 👍👍
Anna dairy farm full video cheyandi please
Anna 🐄 cow sudulu gurinchi chapu Anna
Anna morrah buffaloes gurinchi chappu anna
బ్రదర్ మనం దేని గురించి అయినా గొప్పగా చెప్పారు అంటే దానిని వ్యాపారం చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు
Good info
Air to water 💦 generator try చేసి చూడండి.
Super Anna
I love farming iam having 9 garlic plant
Good idea
Meru Flower plant ki stem daggare pettesaru kada, mari mother root water teeskodu kada. Small roots water teeskuntayi, plant ki dooranga untayi kada.
చిన్న వెరులు ద్యార వాటర్ తీసుకుంటుంది బ్రదర్
Nenu terrace gardening chesthunna, please respond
Terrace garden ki use avuthundaa brother
Water తక్కువగా ఉంటే మీకు బాగ ఉపయోగపడుతుంది
చాలా బాగుంది. రేటు చెప్పలేదు. రేటు ఎంత?
99 మీరు డైరెక్ట్ గా వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి తీసుకుంటే
Where to buy? Send the link
How much cost
Mango lo planofix vadithe flowering vastada pls reply
వస్తుంది బ్రదర్ కానీ ఆల్రెడీ చిగుర్లు వచ్చి ఉంటే రాదు
@@PLEASESAVEFARMERS thanks bhayya
Br ekkado out door lo idi pettamu anukondi , safty enth varku.
బ్రదర్ ₹100 ఐటమ్ కూడా పట్టుకుపోయారు అంటే ఆ ప్రాంతంలో మనం ఏమి చేయలేం బ్రదర్
This not new concept, already there
Permaculture with pot with free of cost
Yes. Pot with small rope (purikasu)
ఇప్పుడు మనం అనుసరించే అన్ని పద్ధతులు మన పెద్దలు మనకు ఎప్పుడో నేర్పినవే nandi
Can u share me vedio link if u have any link
Bro it costs 299+160 = 459 in Amazon , very costly for anyone in agriculture
Nice
Support make Indian please 🚩🚩🇮🇳🇮🇳🇮🇳
నిజం గా మొక్కలు కు బాగా ఉపయోగ పడుతుంది......
కానీ, ఎండ కి నీళ్లు వేడెక్కుతున్నాయా??????
👌👌
cost plz
adress plz
Regular GA videos cheyandi suresh
Nuv kuda Regular ga chudu. Enti Ardamimda❗
Amazon lo toomuch cost
డైరెక్ట్ గా వాళ్ళ తో మాట్లాడి తీసుకోండి బ్రదర్ 99 రూపాయలు ఇస్తారు
Hi - can i get this anywhere around Bangalore??? For 100RS
Please suggest
ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పడతాయి బ్రదర్
Idea chala bagundi kani dobbastaru anna
Please give me Hyderabad plant box address
Offer price for this channel viewers only one lakh
No offer price brother
I want 10 box sempal
Akkuvasepucheppakandicurrectgacheppandi
Nuvvu endi anna babu oka what's app group pattu anna please
meeremo 100rupees annaru amazanlo mrp.299+shipping -110
బ్రదర్ మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే వాళ్ళ ఆఫీస్ అడ్రస్ echanu చూడండి వాళ్ళ దగ్గర 99 రూపీస్ ఓన్లీ ఉంటుంది అమెజాన్లో వాళ్ళు టాక్స్+ డెలివరీ చార్జెస్ అన్నీ కలుపుకుని చాలా ఎక్కువ ఇస్తున్నారు
@@PLEASESAVEFARMERS tq u bro naaku chala nachindi bro
hi anna mi no kavali
హోమ్ పేజీలో ఉంటుంది చూడండి
Babu Suresh me number evvu pl
చానల్ హోమ్ పేజీలో ఉంటుంది చూడండి
this box price in amozan 299 + 160 not 100
వాళ్ళ ఫోన్ నంబర్ కు కాల్ చెయ్యండి తక్కువకు estaru
Super anna