కూర వండే టైం లేనప్పుడు స్కూల్/ఆఫీస్ కి lunch box ఇలా చేసి పెడితే మెతుకు మిగల్చకుండా తినాల్సిందే😋

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 86

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg ปีที่แล้ว +3

    Simply Super 👌 👍 😍 recipe 😋 👌 chala baga chepparu sister 😋 ♥ tomorrow try chesthanu ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Ok అండి 👍! Thanks for liking this recipe 😊

  • @panidhra5469
    @panidhra5469 ปีที่แล้ว +3

    శుభ మధ్యాహ్నం అమ్మ బుధవారం శుభాకాంక్షలు ఈకార్తీక మాసం లో మహానంది చూడండి అమ్మ కార్తీక సోమవారం వెళ్లండి అమ్మ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      శుభోదయం మై డియర్ తమ్ముడూ 🌅! మీ అభిమానానికి ధన్యవాదాలు 🥰

  • @jyoshalapati2629
    @jyoshalapati2629 ปีที่แล้ว +5

    Nice recipe.. we will try it...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Ok andi 👍🏻! Thanks for liking this recipe 🙂

  • @leyabuthala8886
    @leyabuthala8886 ปีที่แล้ว +4

    Nice video sister

  • @SaiLeelaM
    @SaiLeelaM ปีที่แล้ว +3

    Very healthy and simple recipe andhi.

  • @udayabasker461
    @udayabasker461 ปีที่แล้ว +5

    Super! 😊అన్నం,కూర కలిపి పిల్లలకు అమ్మ ఇంట్లో పెట్టే గోరుముద్దలు తిని జీవితంలో తృప్తి చెందిన పిల్లలు,స్కూల్,కాలేజ్ కు పోయినా,ఉద్యోగాలు చేస్తున్నా ఇలాంటి కొన్ని రుచులు,వంటకాలు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి...కళ్ళతో చూస్తున్న రుచికరమైన ఆహారం తక్షణం నోటిలో ఉండేలా,గొప్ప అనుభూతి పొందేలా తినడానికి వీలైన ఒక "గ్రీన్ ఫ్రైడ్ రైస్"...అదే అనుభూతి దీన్ని తింటున్నప్పుడు ఇంకా గొప్పగా ఉంటుంది . .....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      అవునండీ! పిల్లలకి ఎన్ని రకాల ఫుడ్స్ అలవాటు అయినా.. ఇంట్లో అమ్మ చేత్తో చేసిన వంటలు మర్చిపోకూడదు అంటే ఇలా రోజూ ఏదోక వెరైటీ చేసి పెట్టాల్సిందే 👩‍👧! ఇలా కిచెన్ లో కొత్త కొత్త ప్రయోగాలు చేయాల్సిందే 👩‍🍳! Thank u sooo much andi for liking this recipe ☺️

  • @lavanyap1035
    @lavanyap1035 ปีที่แล้ว +2

    Miku inni variety recipes ela vastayo. Very nice

    • @saisrinivas9089
      @saisrinivas9089 ปีที่แล้ว +2

      Thats called spice food almost all recipes Telusu madam ki

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank u sooo much andi for ur compliment ☺️

  • @savithrik3388
    @savithrik3388 ปีที่แล้ว +3

    Good for lunch box thank you 😊

  • @usharanigontla8460
    @usharanigontla8460 ปีที่แล้ว

    Just now tried.simply superb andi.thank you for sharing 🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Great andi 👍
      It's my pleasure 🤗
      Thanks for your feedback 🙏

  • @edigaprabhasworld344
    @edigaprabhasworld344 ปีที่แล้ว +5

    Chala bagundi akka..😊 thanks for sharing 😊

  • @saisrinivas9089
    @saisrinivas9089 ปีที่แล้ว

    Chalaa bagaa chesaav ee receipe chustha vunte noru vuruthundhi i definitely prepare this receipe cheuskotaniki easy gaa vundi superrbbb looks yummy yummy

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఈ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👍🏻

  • @shammishaik481
    @shammishaik481 ปีที่แล้ว +1

    Nice recipe super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you so much for liking this recipe 😊

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 ปีที่แล้ว +1

    Wow🎉🎉 green rice super ❤❤

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 9 หลายเดือนก่อน

    సూపర్ చెల్లి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน

      థాంక్స్ అండి 🤗

  • @deekshithahoney5245
    @deekshithahoney5245 ปีที่แล้ว +1

    Very nice madam

  • @harip418
    @harip418 ปีที่แล้ว +1

    Ur recipes r always healthy and delicious andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Many many thanks andi for liking my recipes ☺️ & ur compliments 🙏

  • @Sujanidudigama
    @Sujanidudigama ปีที่แล้ว

    👌 Bagundi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank u sooo much for liking this recipe 😊

  • @manjuchinnamanjuchinna2739
    @manjuchinnamanjuchinna2739 ปีที่แล้ว +2

    Superb ❤

  • @ashokr5579
    @ashokr5579 ปีที่แล้ว +1

    Nice maaa

  • @DrRihanaparveen
    @DrRihanaparveen ปีที่แล้ว +1

    Superb madam

  • @Gulimikurmarao
    @Gulimikurmarao ปีที่แล้ว +1

    Super sis

  • @Sairam-et7fi
    @Sairam-et7fi ปีที่แล้ว +1

    Nice

  • @yuvateja1732
    @yuvateja1732 ปีที่แล้ว +3

    Laxmisaru recipe please 🥺.. I've requested many times 🥲

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Sorry andi.. really I forgot! I'll try to upload soon.. Thank u 😊

    • @yuvateja1732
      @yuvateja1732 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen thank you 😊🤗

  • @happylife...843
    @happylife...843 ปีที่แล้ว +1

    wow

  • @lalitha8547
    @lalitha8547 ปีที่แล้ว +3

    అలా water lo ఉడికించి water parabose బదులు tea స్పూన్ oil వేసి ఆకులు మగ్గిస్తే విటమిన్స్ వేస్ట్ కాకుండా ఉంటుంది కదా

    • @saisrinivas9089
      @saisrinivas9089 ปีที่แล้ว +1

      vuntadhi but avi konnitlo ne baguntayi ilanti vaatilo ilaa cheyatame Correct

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      వీడియోలో చెప్పినట్లు జస్ట్ ఒక్క నిమిషం అలా వేడి నీళ్లలో వేసి తీయడం వల్ల ప్రాబ్లెమ్ ఉండదు అండి! డైరెక్ట్ గా మగ్గించి చేయడం వల్ల ఆకుల రంగు మారిపోయి రైస్ పచ్చ రంగులో కాకుండా డార్క్ కలర్ లోకి మారిపోతుంది.. కలర్ మారినా నో ప్రాబ్లెమ్ అనుకుంటే మీరు చెప్పినట్టు డైరెక్ట్ గానే వేసుకోవచ్చు 👍🏻! Thank u 😊

  • @priyankabachu4600
    @priyankabachu4600 ปีที่แล้ว +1

    U can add pudina and kottimera directly to mixie jar
    Rather than boiling in water.... Nice recipe

    • @yuvateja1732
      @yuvateja1732 ปีที่แล้ว +1

      It's called blanching and it helps to retain its green colour orelse the paste may turn dark/black in colour 😊

    • @saisrinivas9089
      @saisrinivas9089 ปีที่แล้ว

      superrbbbb Correct gaa chepparu priyanka pudina kottimera add chesthe kachithanga taste inka yummy gaa crazy gaa vuntadhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      If u add green leaves directly to the mixie jar (without boiling) it's color turns into darkest green (slightly blackish) & final out put color of the recipe will be changed! If you're not particular about the recipe/rice color you can skip the boiling 👍🏻! Thank u 😊

    • @priyankabachu4600
      @priyankabachu4600 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen yes colour will change a bit
      But i balance it by adding a pinch of turmeric

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Good 👍

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 ปีที่แล้ว +1

    Yummy 😋

  • @malathikandada4104
    @malathikandada4104 ปีที่แล้ว +1

    Hi madam meeru ila simple ga rice variety chesi chupistunte inka memu ventane chese pillalaki boxes ki chese pettali ventane anela chesi chupistunnaru meeru chesi chupinchi all varieties superb ga chesaru alane jonna rotte naku ela cheyalo ravatledu oka sari roti maker meda ela cheyalo chesi chupistara please please please please 😊😅😅

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi andi.. నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! కాప్సికం తినని పిల్లలకి కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు 👍🏻! తప్పకుండా మీరు అడిగిన జొన్న రొట్టెలు వీడియో షేర్ చేస్తాను.. Thank u 🙏🏻

  • @narendradevarakonda6788
    @narendradevarakonda6788 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌👌

  • @udayabasker461
    @udayabasker461 ปีที่แล้ว +4

    🌈👏దీన్ని చేసుకోవడం నిజంగా గొప్ప ఆలోచన 😋 పచ్చదనం,తాజాదనం కలిసిన మంచి ఆహారం😋😋😋! కొత్తిమీర,పుదీనా, పచ్చిమిరప, కరివేపాకు,ఉల్లిపాయ, కేరట్, అల్లం,వెళ్ళుల్లి ,నిమ్మ రసం అన్నీ తాజా రుచులే! పోపు /పప్పు దినుసులు అంటూ లేకుండా ప్రత్యేక తయారుచేసుకున్న ఈ "గ్రీన్ ఫ్రైడ్ రైస్" నిజంగా అద్భుతంగా ఉంటుంది... దీని రుచిని పరిశోధించడానికి సంతోషంగా తీసుకొని తినేయడమే మొదటి కర్తవ్యం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      ఈ వంట యొక్క ప్రత్యేకతను ఇందులో వాడిన ingredients మరియు తయారుచేసే విధానాన్ని సింపుల్ గా ఒక కామెంట్ రూపంలో చెప్పేశారు ☺️! అలాగే ఈ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం! ధన్యవాదాలు 🙏

  • @venniscreations4910
    @venniscreations4910 ปีที่แล้ว +1

    Nice akka

  • @dailystuff9599
    @dailystuff9599 ปีที่แล้ว +2

    Ala water lo udikiste vatiloni vitamins anni water potayi kada kottimira pudinani direct ga mixi patti chrste vati flavors ekkuvaga tasty ga untundi, nenu alage chestanu

    • @PallaviKiranNiharika
      @PallaviKiranNiharika ปีที่แล้ว

      True

    • @PallaviKiranNiharika
      @PallaviKiranNiharika ปีที่แล้ว

      డైరెక్ట్ ga blend చేసి, next fry చేసుకోవచ్చు

    • @saisrinivas9089
      @saisrinivas9089 ปีที่แล้ว

      yes oka vidhanga Correct gaa cheparu

    • @dailystuff9599
      @dailystuff9599 ปีที่แล้ว

      @@saisrinivas9089 Thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      వీడియోలో చెప్పినట్లు జస్ట్ ఒక్క నిమిషం అలా వేడి నీళ్లలో వేసి తీయడం వల్ల ప్రాబ్లెమ్ ఉండదు అండి! డైరెక్ట్ గా చేయడం వల్ల ఆకుల రంగు మారిపోయి రైస్ పచ్చ రంగులో కాకుండా డార్క్ కలర్ లోకి మారిపోతుంది.. కలర్ మారినా నో ప్రాబ్లెమ్ అనుకుంటే మీరు చెప్పినట్టు డైరెక్ట్ గానే వేసుకోవచ్చు 👍🏻! Thank u 😊

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 ปีที่แล้ว

    ❤❤❤

  • @vanajaramoji9745
    @vanajaramoji9745 ปีที่แล้ว +1

    Mundhu recepi name cheppalli kadha madam 😂😂😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఇందులో green leaves వేసాను కాబట్టి Green rice అని.. Capsicum వేసాను కాబట్టి Capsicum rice అని చెప్పొచ్చు! అందుకే నేను చేసే కొన్ని recipes కి పేరు ఏమి ఉండదు.. జస్ట్ వండుకుని తినడమే 😄

    • @vanajaramoji9745
      @vanajaramoji9745 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👌🏾abbo 👏👏👏👏👏👏👏👏

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 ปีที่แล้ว

    🤍💛🩷🧡❤️💕

  • @dominthegamer8115
    @dominthegamer8115 ปีที่แล้ว +1

    Super akka 👌👌👌👌