Andhra Pradesh: Kakinada రంగరాయ మెడికల్ కాలేజీలో ఏం జరిగింది, ఎవరు ఏం చెబుతున్నారు? BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ హెచ్ఓడీ, స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరావుపై కాకినాడ రూరల్ ఎమ్మేల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు తిడుతూ, దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
    #AndhraPradesh #Kakinada #MedicalCollege #Janasena
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 193

  • @sangarshana8357
    @sangarshana8357 วันที่ผ่านมา +72

    Medical college కి సంఘ విద్రోహ శక్తుల్ని allow చేయకుడదు.

  • @tirumalapappala955
    @tirumalapappala955 วันที่ผ่านมา +43

    MLA అంటే ఎవడికి ఎక్కువ

  • @UniqueLens177
    @UniqueLens177 วันที่ผ่านมา +80

    రంగరాయ మెడికల్ కాలేజ్ చాలా డిసెంట్ గా ఉంటుంది , నిజం గా బయట వారిని అందులో గేమ్స్ ఆదుకోవడానికి , పంపిస్తే రచ్చ ఐపోతుంది అది కూడా అందులోనే లేడీస్ హాస్టల్ ఉంది..అందులోని లైబ్రరీ మరియు ఇతర పాత భవనాలు హెరిటేజ్ ఇండియా చే గుర్తించబడి INTACH , పరి రక్షిస్తున్నారు...

    • @suryachandrakamatam71
      @suryachandrakamatam71 22 ชั่วโมงที่ผ่านมา +1

      College ground lo jarigindi.. college lo kadhu... ఈ సమ్యస..

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 22 ชั่วโมงที่ผ่านมา +7

      @@suryachandrakamatam71ఎమ్ ఎనాలిసిస్ రా సోంబేరి కాలేజీ గ్రౌండ్ కాలేజీలో ఉంటుంది రా సోంబేరి

    • @callmepavan4169
      @callmepavan4169 21 ชั่วโมงที่ผ่านมา

      Apu ra babu nenu pavan kalayn fan nee akada jarigindi chala thappy ​@@suryachandrakamatam71

    • @Charanbollisetty
      @Charanbollisetty 19 ชั่วโมงที่ผ่านมา

      AP ni gabbu patistunaru , jagan ni tokkadani ki Tirupati paruvu teesaru

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 17 ชั่วโมงที่ผ่านมา

      @@Charanbollisetty emayya neeku buddhi vunde matladuthunnava inka aa christian jagan ni nammuthunnava.july lo report vacchindhi aa time lone venakku pampincharu antunaru.ante anthaku mundhu enni sarlu alanti stock vacchi vundali dhanni epudu venakki pampincharo ledho kuda teliyadhu.veellu sudden ga supplier ni marchesi kottha vallani theesukunaru akkade artham avthundhi kadha commissions kosam kakkurthi padi cheap quality buy chesthunnaru ani..devudu tho aataladindhi,gabbu pattinchali ani chusindhi aa jagan nd co mathrame..kani neelanti vallu inka guddiga aa jagan bajana chesthunaru

  • @kiranch7172
    @kiranch7172 วันที่ผ่านมา +35

    First file case against him..

  • @ABCD-e8j7s
    @ABCD-e8j7s วันที่ผ่านมา +36

    అధికార మదం

  • @samuelbabujupalli2745
    @samuelbabujupalli2745 วันที่ผ่านมา +18

    నరం లేని నాలుక కొయ్యాలి

  • @d.somesh1380
    @d.somesh1380 วันที่ผ่านมา +19

    Case pettaali 👍🏻

  • @kiranram1689
    @kiranram1689 วันที่ผ่านมา +23

    Don't leave the arrogant politicians, who claim they have come to serve, but become authoritative and act as goons.

  • @ganapathiamp8536
    @ganapathiamp8536 วันที่ผ่านมา +102

    Pitapuram MLA gari taaluka 😂😂😂😂😂

    • @jk.4
      @jk.4 วันที่ผ่านมา

      పిఠాపురం. పా. వ. లా తాలూకా

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 22 ชั่วโมงที่ผ่านมา +4

      👌👌

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 12 ชั่วโมงที่ผ่านมา +4

      Rowdy rajyam 😢 so sad

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 วันที่ผ่านมา +24

    Pitampurammu Taluka 😢😢😢

  • @kirankumarkate3916
    @kirankumarkate3916 วันที่ผ่านมา +58

    Q.Babu evari Taluka Amma?
    A.Pithapuram MLA Taluka Andi😂😂😂😂😂😂😂😂

  • @vasukotlinka4054
    @vasukotlinka4054 วันที่ผ่านมา +42

    ekkad vunnadu pavan kalyan

    • @vishnupuppala2771
      @vishnupuppala2771 วันที่ผ่านมา +3

      😂😂😂

    • @rowdyboy-ju5rl
      @rowdyboy-ju5rl วันที่ผ่านมา +11

      Having foursesome

    • @vasukotlinka4054
      @vasukotlinka4054 วันที่ผ่านมา +6

      Jana sainks what doing prshninchadam manesara

    • @Smile-kz3tl
      @Smile-kz3tl 20 ชั่วโมงที่ผ่านมา +2

      Laddu untu Ap lo mathakallolam cheyadaniki velladu

  • @Srinivasrao77
    @Srinivasrao77 11 ชั่วโมงที่ผ่านมา +7

    Medical College కి మీకు ఏం పని
    మీ తొట్టి గ్యాంగ్ వాలీబాల్ ఆడడానికి
    మీకు మీడికల్ College కావాలా..!
    అక్కడ ఎంతోమంది అమ్మాయిలు ఉంటారు.వాళ్లకు సెక్యురిటి ఎవరు కల్పిస్తారు..రేపు అమ్మాయిలకు ఏమైనా జరిగితే...ఎవరు Responce
    College Campus లోకి బైటవారిని అనుమతించకూడదు..
    Dr...ఉమమేశ్వర్ రావు
    కరెక్టు నిర్ణయం తీసుకున్నారు
    I Support Dr Sir..👍

  • @battumohanrao4213
    @battumohanrao4213 วันที่ผ่านมา +27

    Andhra pradesh became a rowdy state under the leadership of TDP, Janasena and BJP party government

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol วันที่ผ่านมา +33

    ఆంధ్ర లో కమ్మ రెడ్డి కాపు తప్ప వేరే కులం వాళ్లు అందరూ ఏదో విధం గా వివక్ష చూసిన వాళ్లే..

    • @drshaw157
      @drshaw157 23 ชั่วโมงที่ผ่านมา +2

      But still they support the same who oppressed them, such a shameless people ...

    • @Noname.-739
      @Noname.-739 9 ชั่วโมงที่ผ่านมา +1

      Mari kamma Reddy kapu mala madiga Ela kulalemi lekunda... Oka kulanni pettukundam manava kulam Ani appudu evaru tappu chesina vadini kulam prakam kakunda vadu chesina tappu adaram ga sikdhistam emantav....

  • @dantuluriravi5511
    @dantuluriravi5511 วันที่ผ่านมา +40

    పావలా దమ్ముంటే వాడిని సస్పెండ్ చెయ్యి

    • @drshaw157
      @drshaw157 23 ชั่วโมงที่ผ่านมา +3

      Do you think he has power or he is in charge ???

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 17 ชั่วโมงที่ผ่านมา +2

      godava padinandhuke suspend cheyyali anukunte last time jagan 150 mla lani suspend chesi vundali.alane amabati,avanthi,ananthababu,gorantla lanti valli suspend chesi vundali erojaina jagan aa dhairyam cheyyagaligada

    • @learnwithme1990
      @learnwithme1990 14 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@Ram-hl4evవాళ్ళు ఏం చేశారో మీరు అలానే చేస్తారు. మీకు అదే నచ్చుతుంది

    • @dantuluriravi5511
      @dantuluriravi5511 10 ชั่วโมงที่ผ่านมา

      @@Ram-hl4ev మీది చాలా గొప్ప పార్టీ కదా

  • @pavansvvs
    @pavansvvs วันที่ผ่านมา +17

    ఏంటి తీరా చూస్తే నీ మిత్రుడా ..! గొడవకు వెళ్ళక ముందు... ?

  • @dinkytrinky5364
    @dinkytrinky5364 วันที่ผ่านมา +10

    MLA down down

  • @sangarshana8357
    @sangarshana8357 วันที่ผ่านมา +127

    పావలాగాడు ....వాని కుక్కల్ని అదుపులో పెట్టుకోవాలి.
    దళిత డాక్టర్ కి న్యాయం జరగాలి✊

    • @shankarmagapu4152
      @shankarmagapu4152 วันที่ผ่านมา

      Paytm 1 st 11 mohan Reddy ni bokklo veyali 😂😂😂 anatha babu case lo

    • @RamaKrishna-hn5mz
      @RamaKrishna-hn5mz วันที่ผ่านมา

      అనంతబాబు మడ్డకు మొక్కు న్యాయం చేస్తడు దళితులకు

    • @FutureAnimators-cx2mr
      @FutureAnimators-cx2mr วันที่ผ่านมา +9

      ఏ ప్రభుత్వం వచ్చినా నీ ఏడుపు ఆగేలా లేదు...
      కాంగ్రెస్ గెలిస్తే ఖాన్ గ్రేస్ అని,
      TDP గెలిస్తే యెల్లో batch అని,
      జనగేలిస్తే పావలా అని,
      ఏం మనిషివిరా నాయనా..... ప్రభుత్వం పదవిలో నువ్వుంటే వెంటనే నిర్ణయం తీసుకుంటా ఏదో చేసేస్తా అనుకుంటావేమో కానీ అంత సులువు కాదు

    • @saisrinivas4099
      @saisrinivas4099 23 ชั่วโมงที่ผ่านมา +3

      11/- PAYTM ✅

    • @ChennuRohirat
      @ChennuRohirat 22 ชั่วโมงที่ผ่านมา

      @@saisrinivas4099rey Qr code batch ga 😂😂😂

  • @rowdyboy-ju5rl
    @rowdyboy-ju5rl วันที่ผ่านมา +40

    పావలా ఎక్కడున్నాడు ?
    ఇంట్లో foursesome చేస్తున్నాడు

    • @lokeshvenkata1853
      @lokeshvenkata1853 วันที่ผ่านมา +5

      Bayata ki vachi anu neeku wholesome chesi పంపుతారు😂😂

    • @rowdyboy-ju5rl
      @rowdyboy-ju5rl วันที่ผ่านมา

      @@lokeshvenkata1853 నువ్వు పోయి వాడికి డబ్బా కొట్టుకపోరా పావలా😂😂

    • @veerakishore8046
      @veerakishore8046 วันที่ผ่านมา

      Era Pumka Peru Sariga Radha neku lawada gadivi

    • @vishalchandra8005
      @vishalchandra8005 วันที่ผ่านมา +7

      Nijame bro 4some chesukuntunnadu😂😂

    • @pavankumarbhagat5482
      @pavankumarbhagat5482 วันที่ผ่านมา +3

      ​@@lokeshvenkata1853 enduku bro kottedi
      We are source of politicians power
      We are source of film star fame
      We are source of businessman wealth
      In this case
      We are source of his fame
      We are source of his power
      We have right to ask him

  • @PRADEEPKUMAR-pq6pj
    @PRADEEPKUMAR-pq6pj วันที่ผ่านมา +8

    బొక్క పడ్తది కేసు శిక్ష ఏమి పీకలేరు వాని

  • @tatamani2014
    @tatamani2014 วันที่ผ่านมา +11

    Rowdy rajyam, happy AP

  • @ramakrishnakaveti4232
    @ramakrishnakaveti4232 22 ชั่วโมงที่ผ่านมา +4

    Tv5 murthy should respond

  • @kotturumadhubabu
    @kotturumadhubabu วันที่ผ่านมา +6

    ఏ ప్రభుత్వం అధికారoలో ఉన్న దళితులు మీద అవమానాలు, దాడులు, వ్యక్తిగత దూషణలు కామన్... MLA బాగా సొల్లు చెప్తున్నాడు... ( ఈయన నా స్నేహితుడు 😅😅😅 )

  • @Ramesh-ot3gg
    @Ramesh-ot3gg 15 ชั่วโมงที่ผ่านมา +2

    ఏ పార్టీ అయినా వారి ప్రవర్తన మాత్రం ఒకే లాగుంటుంది ఆపదవిలో ఉంటే మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి

  • @randianrepulsive
    @randianrepulsive วันที่ผ่านมา +8

    పార్టీలు మారిన నాయకుల దౌర్జన్యం ఆగడు, కళ్ళాన్ బాబు దీని మీద చర్య తీసుకోవాలి

  • @sarathb5380
    @sarathb5380 15 ชั่วโมงที่ผ่านมา +1

    DrSUdhakar Driver Subrahmanyam crying from Heaven

  • @deepu0608
    @deepu0608 วันที่ผ่านมา +6

    Wow... Janasena MLA.😂😂😂

  • @sreenadhreddy1723
    @sreenadhreddy1723 21 ชั่วโมงที่ผ่านมา +3

    Action thesukovali MLA midha ,ela Malli jaragakunda vuntai

  • @anilkumar-tq8dd
    @anilkumar-tq8dd 21 ชั่วโมงที่ผ่านมา +1

    He should be booked under SC, ST Atrocities Act. Nothing more nothing less.

  • @EerieAndShadows
    @EerieAndShadows วันที่ผ่านมา +4

    Ap❌
    Bihar ✅

  • @sathishds6662
    @sathishds6662 21 ชั่วโมงที่ผ่านมา +2

    అంత బానే ఉంది కానీ మధ్యలోకి దళిత సంఘాలు ఎందుకు వచ్చాయి?
    కొట్టారో, తిట్టారో పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చూస్తారు కదా. ప్రతి దాంట్లోకి కులాలను ఎందుకు లాగుతున్నారు 🙄

  • @mggr23534
    @mggr23534 12 ชั่วโมงที่ผ่านมา +1

    జై జనసేన... ✊

  • @christgalilaya6551
    @christgalilaya6551 วันที่ผ่านมา +5

    అంతా మామూలే

  • @narasimhac5837
    @narasimhac5837 21 ชั่วโมงที่ผ่านมา +1

    Tappu chesinavadu tammudaina siksha anubhavinchali.... Jai Janasena...✊

  • @kishangottumukkala6860
    @kishangottumukkala6860 21 ชั่วโมงที่ผ่านมา +2

    Why outsiders come and play in the college campus., better that MLA give his home to them if he has that much concern about their party activists.

  • @sudheerbabu7451
    @sudheerbabu7451 23 ชั่วโมงที่ผ่านมา +3

    నువ్వు వీడియో పూర్తిగా పెటనప్పుడు నీ ఛానల్ ఎందుకు వేసుకోవటం?

  • @anveshbuddhatallapudi8931
    @anveshbuddhatallapudi8931 19 ชั่วโมงที่ผ่านมา +1

    No safety for doctors 😢😢😢
    Unfortunately in this country

  • @kasireddijogirajunaidu4314
    @kasireddijogirajunaidu4314 22 ชั่วโมงที่ผ่านมา +2

    పిఠాపురం MLA తాలూకా 😂

  • @jettyprasad2299
    @jettyprasad2299 18 นาทีที่ผ่านมา

    File case against MLA

  • @nalajalaprasanna6189
    @nalajalaprasanna6189 10 ชั่วโมงที่ผ่านมา

    AP in safe hands

  • @KondaKrishnaprasad
    @KondaKrishnaprasad 9 ชั่วโมงที่ผ่านมา

    Nice covering

  • @vickyrvijay
    @vickyrvijay ชั่วโมงที่ผ่านมา

    Outsiders should not be allowed in college grounds

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 23 ชั่วโมงที่ผ่านมา +1

    Antha Pithapuram mla gari taluka 😌🙏

  • @premn2906
    @premn2906 วันที่ผ่านมา +3

    Ade ycp vallu chesi unte rowdy rajikiyam antaru mari idinin em amtaru

  • @baburao2099
    @baburao2099 13 ชั่วโมงที่ผ่านมา

    పవన్ స్పందించాలి

  • @ramakrishnavada2909
    @ramakrishnavada2909 5 ชั่วโมงที่ผ่านมา

    ఇటువంటి అధికారమదపు దౌర్జన్యాలు మళ్ళి పునరావృతం కాకుండా అరికట్టాలంటే, కేసు ఫైల్ చేసి వాడి పదవినుండి బహిష్కరించాల్సిందే.

  • @Knl86-10
    @Knl86-10 20 ชั่วโมงที่ผ่านมา +1

    అంటే కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో తప్ప వేరేఎక్కడా వాలీబాల్ కోర్టులే లేవా? బ్రిటీష్ కాలం నుండి నాగరికత ఎరిగిన టౌన్ అది. ఒక జిల్లా కేంద్రం. ఎన్నైనా క్రీడా ప్రాంగణాలు కట్టగలిగిన స్తోమతు ఉన్న పట్టణమది. ఈ వెధవలది బలుపు, కండకావరం తప్ప మరోటి కాదు. సందట్లో సడేమియా అని ఎస్ సీ/ఎస్ టీ అని ఊపుకుంటా ఇంకో గేంగు. థూ నీయమ్మా బతుకులూ.

  • @NareshInapala
    @NareshInapala วันที่ผ่านมา +7

    Sc st కేస్ పెట్టాలి

    • @nitishgupta7426
      @nitishgupta7426 23 ชั่วโมงที่ผ่านมา +3

      Sc st case enduku pettali ra ? Akkada asala kulam godava emaina undha ?
      Iddaru vyakthula.madya godava aithe sc st act kindha avthali vadi bathuku nasanam chesthunnaru kadara

    • @sri-ey5nz
      @sri-ey5nz 20 ชั่วโมงที่ผ่านมา

      Caste certificate chusi anatara yevarana yedana ? akada vere vallu unna ilage behave chese vadu atanu .
      Caste ni yenduku highlight chestunaru ?

  • @NeetipudiSubash
    @NeetipudiSubash 11 ชั่วโมงที่ผ่านมา +2

    Chikatlo kanipiyatledu anta😂😂😂

  • @చీకట్ల
    @చీకట్ల วันที่ผ่านมา +13

    దళిత డాక్టర్ = అదేంటి డాక్టర్ ముందు దళితుడు అని పెట్టారు, అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది అంతే, డాక్టర్ దళితుల, ఎమ్మెల్యే దళితుడా అని కాదు,

    • @Saikiranofficial89
      @Saikiranofficial89 21 ชั่วโมงที่ผ่านมา

      ఆ Dhalitha Doctor Place లో A Raaju DoctorO, A kaapu Doctoro, A Chowdhury Doctoro, A reddy doctoro ఉంటే..MLA చెయ్యి చేసుకునే అంత ధైర్యం చేసి undevaadaaa???
      ఆ chuttupakkala వాళ్లు హీనమైన padhaalatho maatladagalige వాళ్ల???
      ఇద్దరి madya గొడవ కాదు,
      ఒక adhikaara madham pattina Kullu Kulapu MLA కి,
      College rules ను kaapadukune stage లో ఉన్న Vice Principal కి madya.

    • @krishnasai5276
      @krishnasai5276 20 ชั่วโมงที่ผ่านมา +1

      Orey ipatiki neek reservation enduku anedi arthamkaledu aa doctor ippudu vere kulam vad ayite asla godave vachedi kaadu idi maarali Ane reservation prayatnam adi maranata kaalam reservation vuntadi adi eppudu ayite Agra kadu itara kulam valu asla kulam enti ani alochinche varuku intey. Dani divert cheyataniki economic power gurinchi matladutaru asla vishayam ikada chulakana bavam anedi rakanda chudali

    • @cheddifriendsvlogs
      @cheddifriendsvlogs 20 ชั่วโมงที่ผ่านมา

      Vallu mararu bro Ambedkar garini Ela vadalo telusu

    • @mohdafsar9445
      @mohdafsar9445 14 ชั่วโมงที่ผ่านมา

      మీరు కూడా పెడతారు కదా ముస్లిం అని వాళ్ళు కూడా అదే చేస్తున్నారు

  • @ygp678
    @ygp678 3 ชั่วโมงที่ผ่านมา

    రాజకీయ నాయకులు లైసెన్సు గుండాలు, రాజకీయ నాయకుల మరియు సినీ నటుల అభిమానులు ఆకు రౌడీలు.

  • @sailajajetty8995
    @sailajajetty8995 23 ชั่วโมงที่ผ่านมา +1

    E ground lo bayatavallani allow cheste lady doctrs ki chala problems yeduravtai

  • @anandyamarthi
    @anandyamarthi 22 ชั่วโมงที่ผ่านมา +1

    Pitapuram MLA gari taaluka 😅😅😅😅

  • @sgt3787
    @sgt3787 2 ชั่วโมงที่ผ่านมา

    పవన్ అన్నా ఏంటీ ఇది 😢

  • @shaikibhrahim3858
    @shaikibhrahim3858 22 ชั่วโมงที่ผ่านมา

    చేత్తో కొట్టాం అంతేగా,ఇది మాకు మా పార్టీ కి మాములే
    ఆయుధాలతో దాడి చేయనందుకు ఆ డాక్టర్ గారి అదృష్టం
    మేము mla అనుచరులం ఎవరు ఏమి పీకలేరు
    మా mla గారి bass మా వెనక వున్నాడు
    అని అంటున్నారు
    మరి మనం ఏమి చేయలేము
    భవిష్యత్ లో ఇంకా ఎన్నో చేస్తారు,భరించాలి అంతే

  • @Knl86-10
    @Knl86-10 22 ชั่วโมงที่ผ่านมา +6

    At any cost no outsider shall enter the premises of any Educational Institute except for admission and its related purposes. That is all.

    • @sri-ey5nz
      @sri-ey5nz 20 ชั่วโมงที่ผ่านมา

      Yes , I agree with you .

  • @jettyprasad2299
    @jettyprasad2299 20 นาทีที่ผ่านมา

    MLA pantham Nanaji....its wrong...

  • @rajeshhkumarr8764
    @rajeshhkumarr8764 12 ชั่วโมงที่ผ่านมา

    పవన్ కల్యాణ్ గారు అర్జెంట్ ఈ ఎంఎల్ఏ గాడిని సస్పెండ్ చేయండి లేదా మీరు దళిత వ్యతిరేకి అవుతారు
    IMA ఏమి చేస్తుంది

  • @sateeshkumar3405
    @sateeshkumar3405 วันที่ผ่านมา +3

    పిఠాపురం mla గారి తాలూకా...

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 12 ชั่วโมงที่ผ่านมา +3

    జరిగిన విషయం మొత్తం చూపకుండా చెప్పకుండా ఇరువర్గాలు గా విడిపోయే ఎత్తు ,కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమే ఈ బ్రిటిష్ చానల్ ఉద్దేశ్యం, తప్పు ఎవరు చేసినా తప్పే,,జై హింద్ జై భారత్

    • @saalmanraaj8284
      @saalmanraaj8284 8 ชั่วโมงที่ผ่านมา

      Motham chupatledu ani neku ela thelsu... Nuvvu akkada unava?

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 7 ชั่วโมงที่ผ่านมา +1

      @@saalmanraaj8284 ఎస్

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 22 ชั่วโมงที่ผ่านมา +1

    Okka sari dalitha doctor Sudhakar case ni,
    Ippudu Ee case ni compare chesi,
    2 govts yela handle chesayo chusthe ardam avtundi jagan arachakam..
    By the way, Ee doctors association,
    Doctor Sudhakar midha attack chesinapudu yekkadi ki poyay ?

  • @vvs7111
    @vvs7111 วันที่ผ่านมา +1

    Padavi techina kavaram

  • @UdayJagathani
    @UdayJagathani 6 ชั่วโมงที่ผ่านมา

    Doctor sudakarni champinapudu emaindi

  • @samuelrepalle814
    @samuelrepalle814 23 ชั่วโมงที่ผ่านมา

    Elanti MLA ni party' nunchi suspend cheayali

  • @venkatkotapati3034
    @venkatkotapati3034 14 ชั่วโมงที่ผ่านมา

    Janasena is no different from other worst parties in Andhra

  • @harshithsadhana7475
    @harshithsadhana7475 9 ชั่วโมงที่ผ่านมา

    Why dailt topic is coming? The mla did not say or talk the doctor being dalit. This is pure shame

  • @harshavardhanneelapu
    @harshavardhanneelapu 11 ชั่วโมงที่ผ่านมา

    Idhi ekkada bayataki raadhu. Endhukante youth antha janasena support

  • @praveenums-hv5hm
    @praveenums-hv5hm 2 ชั่วโมงที่ผ่านมา

    to divert public from this issue, they are raising false propaganda about Tirupati laddu.

  • @veeranarayanan3750
    @veeranarayanan3750 วันที่ผ่านมา +1

    MLA ante topaaa..vote vestene ra miru leaders,tiragapadali public ilantivi repeat kakunda..

  • @MandalaKarthik123
    @MandalaKarthik123 39 นาทีที่ผ่านมา

    Pawan kalyan should curtail such a things in root level itself, otherwise he will be seen as a fore front face for such an illicit incident makers.

  • @Rambo887-s5t
    @Rambo887-s5t 8 ชั่วโมงที่ผ่านมา

    Nenaithe dabbunna yevarni odhalanu andharini dhengutha 💪🏽🚩🐅

  • @sairamsatvik4046
    @sairamsatvik4046 วันที่ผ่านมา

    Ayya….ayya……maa oori chivara smasnam lo adukovataniki prabhutam permission ivvandi sir

  • @poraa3671
    @poraa3671 12 ชั่วโมงที่ผ่านมา

    Pitapuram MLA gari taaluka

  • @Shortsfortoday77
    @Shortsfortoday77 วันที่ผ่านมา +4

    Praja rajyam or epudunna janasena ki prajalu first lo enduku support cheyaledo epudu telisindiga oka vargam vallaki kastha kommulu vasthai anduke prajalu andalam ekkincharu udhaharana e ghatana venakala vadu e doctor ki oka pakkaki saripodu kani cheyyi chesukunnadu ante MLA ma vadu anna Balupu e gudhabalupu thagginchukunte next time party untadi

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol วันที่ผ่านมา

      అది అన్ని కులాల్లో ఉంది బ్రదర్.. కమ్మ రెడ్డి కాపు అందరిలో ఉంది...బీసీ ఎస్సీ ఎస్టీ లు మిగిలన్ oc లు ఎర్రిపోకులు వారికి ఊడిగం చేస్తున్నందుకు.

  • @vardankim
    @vardankim 23 ชั่วโมงที่ผ่านมา

    Pitapuram mla gari taluka

  • @challaraghavendra
    @challaraghavendra 4 ชั่วโมงที่ผ่านมา

    EDUCATIONAL INSTITUTION LOKI POLITICIANS VACHI VUNDAKOODADU

  • @raghuvarran8053
    @raghuvarran8053 วันที่ผ่านมา

    ఏం జాతిరా... ఏం బ్రతులురా

  • @anilkumar-tq8dd
    @anilkumar-tq8dd 20 ชั่วโมงที่ผ่านมา

    చట్టం పెద్దవారికి బలహీనంగా ... చిన్నవారికి బలంగా పనిచేస్తుంది ..... ఇది పవన్ కళ్యాణ్ అప్పటి మాట . మరి ఇప్పుడు నోరు తీరుస్తాడా అసలు? అతనిప్పుడు సైలెంట్ స్టార్ అయ్యాడు కొన్ని విషయాలలో.

  • @GamingwithDj-xk3vm
    @GamingwithDj-xk3vm 23 ชั่วโมงที่ผ่านมา

    Andhra become undeveloped state interfering with religious politics into andhrapradesh by bjp

  • @SatyanandamPolavarapu
    @SatyanandamPolavarapu 22 ชั่วโมงที่ผ่านมา

    Again Y C P Ruling going on. YCP people are in Ongole Krishnadt party leaders joinging in TDP and Janasena And BJP now becoming newface of YCP.Lord Rama may save us. Namaste. Please let leave AP people in peace.

  • @plantatreeforsavetheworld729
    @plantatreeforsavetheworld729 วันที่ผ่านมา

    Suspend cheyaali yee MLA ni. Party nunchi. Ledhante party ke macha

  • @SandeepBobby-hz2ie
    @SandeepBobby-hz2ie 21 ชั่วโมงที่ผ่านมา

    File a case on him. Nenu janasena supporter but thapu evaru chesina siksha padalisinde apude mana party ke value perigidi. Rowdy laga cheyataka meru MLA ga gelichindi

  • @sivaa8394
    @sivaa8394 22 ชั่วโมงที่ผ่านมา

    Court judge baga nidrapothinattunaru.. asalu okati kuda sumotoga thisukoru..

  • @happyindia8638
    @happyindia8638 วันที่ผ่านมา

    Hey come on wrong name used... You have to say na ycp and jagan name

  • @Noname.-739
    @Noname.-739 9 ชั่วโมงที่ผ่านมา

    Valla college Loki ee erripuvvu lu allow enti... Arey MLA anataga kavalantey nee property rasiivvu vallaki adukovadaniki...

  • @BonthuSivakumar
    @BonthuSivakumar 12 ชั่วโมงที่ผ่านมา

    Worst MLA Meeda SC ST Section Kattali

  • @see_green
    @see_green 14 ชั่วโมงที่ผ่านมา

    Jana..Rowdeees? Ammielaki line eyyatanikeee....!

  • @BonthuSivakumar
    @BonthuSivakumar 12 ชั่วโมงที่ผ่านมา

    TDP JSP Ki Vote Vesi Tappusesam

  • @dsandhya769
    @dsandhya769 วันที่ผ่านมา

    V .bad

  • @gopichandgudimati8656
    @gopichandgudimati8656 23 ชั่วโมงที่ผ่านมา

    Power misuse chesukokandi ra … mla avaganey okokadiki Kommu lu vachestai

  • @veerababu9534
    @veerababu9534 13 ชั่วโมงที่ผ่านมา

    Oka dalithudini murder chesi door delivery chenappudu vellu m ayyaru antaru

  • @09516
    @09516 22 ชั่วโมงที่ผ่านมา

    Praja swamyam... 😂

  • @zk3128
    @zk3128 วันที่ผ่านมา

    Pantam nanaji MLA avangane gunda.wow😂

  • @jlegalreal-estatebusiness
    @jlegalreal-estatebusiness 13 ชั่วโมงที่ผ่านมา

    వెదవాళ్ళార రౌడీయిజం చేయాలని చూస్తే నీ పదవి పీకి పడేస్తాడు పవన్ కళ్యాణ్ ఆయనకి నచ్చనదే రౌడీయిజం

  • @vikramvvr
    @vikramvvr 6 ชั่วโมงที่ผ่านมา

    Kappu party 😂😂😂kamma party

  • @SathiAyyappa-c3j
    @SathiAyyappa-c3j 11 ชั่วโมงที่ผ่านมา

    Ekkada Doctor ni tittadu ani Darna chayyali kali Dhalitudu ani kulam andhuku ra. Dhalitudu kakapotey vadu Doctor kadha manishi kaadha. Kulam card vadakandira annitiki enka, miru kulam card vaditey e society lo samanatvam yekkada vasthadhi feature lo kuda.

  • @dnaathiest537
    @dnaathiest537 วันที่ผ่านมา

    Oreeeeee pavalaaa vunnavaaa 😂😂

  • @TPNIndia
    @TPNIndia 21 ชั่วโมงที่ผ่านมา

    Doola teerindhile Baga janalaki votes vesaru kada kutamiki asapadi. EVM CM EVM DCM EVM PM ki jai. I am leaving India because there is no democracy in india instead only religious and caste politics.

  • @sukumarpesala
    @sukumarpesala วันที่ผ่านมา

    EYNDHO EJANALU EY DHO OKATI GALABALU PENCHUKUTUMNARETHAPA VEREPANI VUNDADHA SARDHUKONI POTHUDALAGANIEYNDHI DHI😊