నీకసాధ్యమైనది ఏదియు లేదు నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము సాధ్యము నీకు (2) ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది|| వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం - సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం - సాధ్యం (2) నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| పాపమునుండి విడిపించుట సాధ్యం - సాధ్యం శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం - సాధ్యం (2) నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం - సాధ్యం నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం - సాధ్యం (2) నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| సర్వ సత్యములో నడిపించుట సాధ్యం - సాధ్యం పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం - సాధ్యం (2) నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రం నుంచి మంచి పాటలు, గొప్ప ప్రసంగాలు వినిపిస్తున్న జాన్ వెస్లీగారికి, సిస్టర్ బ్లెస్సీ గారికి, బ్రదర్ ప్రభుదాస్ గారికి సిస్టర్ భాను గారికి అభినందనలు దేవుడు దీవించును గాక 🙏🎇👏
Akka me songs davara jesus krupa ni pondukuntunanu friends meku Oka mata me life change avvali anty okka sari akka davara devudu padistuna a matalanu vini me life lo apply chyandi me life change avutundi mainly I tell for youth in teenage so many taughts are running in mind so many problems u faced right apply this song words on you r life see the result thank you so much lord bless me brother and sister in the name of jesus
సమస్తము సాధ్యము నీకు (2) ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది|| వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం - సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం - సాధ్యం (2) నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| పాపమునుండి విడిపించుట సాధ్యం - సాధ్యం శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం - సాధ్యం (2) నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం - సాధ్యం నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం - సాధ్యం (2) నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| సర్వ సత్యములో నడిపించుట సాధ్యం - సాధ్యం పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం - సాధ్యం (2) నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
యేసయ్యను బట్టి చెప్తున్నా నా ఫస్ట్ హస్బెండ్ తో ఉన్నప్పుడు నా హస్బెండ్ నేనెప్పుడూ మోసం చేయలేదు నా హస్బెండ్ కి తెలుసు అది అందుకే నన్ను కావాలనుకుంటున్నారని చెప్పారు జీసస్
యేసయ్యను బట్టి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా నేను లేకుండా ఉండలేవా ఇప్పుడు నా లైఫ్ నాతోనే ఉంటావా అని ఎన్నిసార్లు పంపించావు నువ్వు నాకు ఇప్పుడు నేను చూస్తే రోజా అని ఎందుకు చూస్తున్నావ్ యాక్టింగ్ చేసావ్ కదా ఇప్పుడు నేను చెప్తున్నా విను యేసయ్యను బట్టి నేను నిన్ను లవ్ చెయ్యను యేసయ్యను బట్టి నువ్వు నా మనసులో ఉండవు ఇప్పుడు నుంచి ఇప్పుడు నుంచి నువ్వు లేకుండా నేను ఉండగలుగుతా జీసస్ కి ఒకటే కోరుకుంటున్న ఇప్పుడే కోరుకుంటున్న నా మనసులో నీ మీద ఉన్న లవ్ అంతా పోవాలి ఈ నరకం నాకు వద్దు నీ మీద ఏళ్లకు నాకు ఉండకూడదని కోరుకుంటున్నా రోజు మీద అంత ఇష్టం ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకు ఆక్టింగ్ చేసావ్ ఇన్ని రోజులు నీ ఫస్ట్ వైఫ్ లాంటి వాడివి నువ్వు కూడా నీ ఫస్ట్ వైఫ్ ఎవడితోనో వెళ్ళిపోయింది అంటే నువ్వు ఇలాంటి వాడివి కాబట్టే అది వేరొకరితో వెళ్ళిపోయింది నీ లవ్ టైం పాస్ నువ్వు టైంపాస్ గాడివి పడుకోడానికి కావాలి నీకు నేను లవ్ తో అయితే ఒప్పుకుంటాను అని లవ్ తో నటించావు ఇన్ని రోజులు ఇప్పుడు నీ మీద నాకు ఏ ఫీలింగ్ ఉండకూడదని ప్రేయర్ చేసుకుంటున్నా నీలాంటి వాళ్ళని లవ్ చేసి తప్పు చేశా
ఇప్పుడు నాకు నైట్ ఫీలింగ్స్ వస్తున్నాయి నా ఫస్ట్ హస్బెండ్ కి ఫోన్ చేస్తా రమ్మని పిలుస్తా ఇంటికి ఎన్ని రోజులు ఉండాలి ఇట్లా సింగల్ గా మీ అన్న మీ అక్క పెళ్లి చేయరు కదా మనకి నువ్వు చేసుకోవు కదా నన్ను నీ మనసంతా రోజా మీదే ఉంది కదా నా ఫస్ట్ హస్బెండ్ ని పిలుచుకుంటున్న ఫోన్ చేసి నాకు నైట్ ఫీలింగ్స్ వస్తున్నాయి ఫస్ట్ హస్బెండ్ కి నేను అంటే ఇష్టం ఉంది కదా ఇప్పుడు ఇష్టం లేకపోయినా నైట్ ఫీలింగ్స్ కి పిలిస్తే వస్తాడు నాతో తప్పు ఆలోచనతో ఉండడం నా ఫస్ట్ హస్బెండ్ కి చాలా ఇష్టం నేను ఫోన్ చేస్తా ఈరోజు తనకి నామీద లవ్వు ఉంది కాబట్టి 5000 ఇచ్చాడు నీకే లవ్వు లేదు కాబట్టి వన్ రూపీ కూడా ఇవ్వలేదు నువ్వు
జీసస్ కి నా లైఫ్ ముఖ్యం జీసస్ నన్ను చాలా లవ్ చేస్తున్నారు నా లైఫ్ కొరకు చాలా ఆలోచిస్తున్నారు జీసస్ ఈ లోకంలో జీసస్ కి నా మీద ఉన్న లవ్ ఎవరికీ లేదు ఐ లవ్ యు జీసస్
నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము సాధ్యము నీకు (2) ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది|| వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం - సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం - సాధ్యం (2) నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| పాపమునుండి విడిపించుట సాధ్యం - సాధ్యం శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం - సాధ్యం (2) నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం - సాధ్యం నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం - సాధ్యం (2) నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| సర్వ సత్యములో నడిపించుట సాధ్యం - సాధ్యం పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం - సాధ్యం (2) నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
నీకసాధ్యమైనది ఏదియు లేదు
నీకసాధ్యమైనది ఏదియు లేదు
సమస్తము సాధ్యము నీకు (2)
ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది||
వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం - సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం - సాధ్యం (2)
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
పాపమునుండి విడిపించుట సాధ్యం - సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం - సాధ్యం (2)
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం - సాధ్యం
నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం - సాధ్యం (2)
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
సర్వ సత్యములో నడిపించుట సాధ్యం - సాధ్యం
పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం - సాధ్యం (2)
నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
God bless you🙏
ఈరోజు నైట్ 7:30 ప్రేయర్ కి వచ్చాను నేను రేపు సండే ఆరాధన బల్లారాధన
అవును శ్రేష్టమైన సేవా గొప్ప సేవ
యేసయ్య బట్టి మిమ్మల్ని లవ్ చేస్తున్నాను యేసయ్యను బట్టి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడమే ఇష్టం
క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రం నుంచి మంచి పాటలు, గొప్ప ప్రసంగాలు వినిపిస్తున్న జాన్ వెస్లీగారికి, సిస్టర్ బ్లెస్సీ గారికి, బ్రదర్ ప్రభుదాస్ గారికి సిస్టర్ భాను గారికి అభినందనలు దేవుడు దీవించును గాక 🙏🎇👏
మీరు లేకుండా నేను ఉండలేను నా మనసుకు అలానే అనిపిస్తుంది ఇప్పుడున్న లైఫ్ మీతో ఉండాలనిపిస్తుంది
Akka me songs davara jesus krupa ni pondukuntunanu friends meku Oka mata me life change avvali anty okka sari akka davara devudu padistuna a matalanu vini me life lo apply chyandi me life change avutundi mainly I tell for youth in teenage so many taughts are running in mind so many problems u faced right apply this song words on you r life see the result thank you so much lord bless me brother and sister in the name of jesus
అవును మన చక్రవర్తి అన్నది శ్రేష్టమైన సేవ నా సొంత అన్నలాగా నా రక్తసంబంధం నా సొంత అన్నల
అవును వాళ్ళది గొప్ప సేవ శ్రేష్టమైన సేవ
మంగళవారం నైట్ 7:30 కి ప్రేయర్ ఉంది కాలనీ మన చర్చ్ లో ఉంటే వస్తా లేకపోతే లేదు
నాకెందుకు నీ మనసు నీ ఇష్టం నీ ఆలోచనలు నీ ఇష్టం నీకు నచ్చినట్టు ఉండని నచ్చినట్టు చేయండి
సమస్తము సాధ్యము నీకు (2)
ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది||
వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం - సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం - సాధ్యం (2)
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
పాపమునుండి విడిపించుట సాధ్యం - సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం - సాధ్యం (2)
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం - సాధ్యం
నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం - సాధ్యం (2)
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
సర్వ సత్యములో నడిపించుట సాధ్యం - సాధ్యం
పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం - సాధ్యం (2)
నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
thalli. srj soupati
tq
Good message in this song
Tqq
Tqqq
🎂
అవును మీకేమైనా ప్రాబ్లమా
ఓన్లీ సండే వరకు ప్రేయర్ చేయించుకుంటున్న పెద్దన్న తో
Bojanam,ceyaamdi,tarwta
యేసయ్యను బట్టి మిమ్మల్ని లవ్ చేస్తున్న విమల మ్యారేజ్ చేసుకోవడం నాకు ఇష్టమే
మనిద్దరి మధ్య నా మనసులో లవ్ ఉంటేనే మ్యారేజ్ జరుగుతుంది
నీతో మ్యారేజ్ అవ్వకపోతే ఎవర్ని చూసుకుని బ్రతకాలి నేను
అవును మన చక్రవర్తి అన్న సీయోను శ్రేష్టమైన సేవ బ్లేస్సి అక్క కంటే గొప్ప సేవ మన పెద్ద అన్నది కూడా ప్రవక్త పిలుపు గొప్ప సేవ
సండే చేయించుకున్నాను ప్రేయర్
యేసయ్యను బట్టి నేను కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నాను నాకు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం మీరు లేకుండా నేను ఉండలేను ఐ లవ్ యు హీరో సార్
యేసయ్య బట్టి మిమ్మల్ని లవ్ చేస్తున్నాను ఏసన్న బట్టి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టమే నాకు
మన మ్యారేజ్ జరగాలని త్వరగా ప్రేయర్ చేసుకుందాం
యేసయ్యను బట్టి మిమ్మల్ని లవ్ చేస్తున్నాను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడమే ఇష్టం
అవును మంచి దైవ సేవకులు జీసస్ మనసు నా ఆత్మీయ తండ్రి నా శరీర తండ్రి నా ఫీలింగ్ లో ఉంటా
నా ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళందరికీ తెలుసు
Yesayya naaku vijayam ichhav ani nmmutunna nee vakyam shakti galadi Amen
నేనయితే జాబ్ చేసుకుంటాను ఎవరి మీద ఆధారపడిన రాజమండ్రి వెళ్ళిపోతాను నేను ఎటు సమర్పణలో లేను
అవును ఈ రోజు ఇంట్లో చేసుకుంటా ప్రేయర్
మార్నింగ్ ప్రేయర్ చేయించుకున్నాను పెద్దన్న తో
నా మనసుకి చాలా బాధగా ఉంది ఎందుకో తెలియదు
తెలియదు ఉంటే వస్తాను లేకపోతే ఇంట్లో చేసుకుంటాను
నేను ఈరోజు ప్రేయర్ కి వస్తాను
ఫాస్ట్ ట్రాక్ ఆ డైలీ ప్రార్థనలో అందరికోసం ప్రేయర్ చేస్తారు
యేసయ్యను బట్టి చెప్తున్నా నా ఫస్ట్ హస్బెండ్ తో ఉన్నప్పుడు నా హస్బెండ్ నేనెప్పుడూ మోసం చేయలేదు నా హస్బెండ్ కి తెలుసు అది అందుకే నన్ను కావాలనుకుంటున్నారని చెప్పారు జీసస్
Yes lord... samaasthamu Saadhya pariche devudavu nive yessayya👏👌
నీతో మ్యారేజ్ అవ్వకపోతే ఆ చర్చికి అయితే నేను రాలేను
Avunu devuniki asadyamainadi antu emiledu devuniki anni sadyame very nice song sister god bless you amen
నేను కూడా పెద్దన్న తో ప్రేయర్ చేయించుకుని వచ్చాను
Tq aunty edi okkte naku migilindi
సండే కూడా ప్రేయర్ చేయించుకుని వచ్చాను
మీరు లేకుండా నేను ఉండలేను మిమ్మల్ని మర్చిపోలేను
నేను యేసయ్య లవ్ చేస్తున్న యేసయ్యను బట్టి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం మీరు లేకుండా నేను ఉండలేను
పాస్టర్ అన్న పాస్టర్ అక్క నా తల్లిదండ్రులే అవును వాళ్ళు ప్రేయర్ చేస్తారు
రేపు ఉంటది ప్రేయర్
అవును గొప్ప సేవ వాళ్లది
యేసయ్యను బట్టి మిమ్మల్ని లవ్ చేస్తున్నా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం యేసయ్యను బట్టి
పాస్టర్ అన్న ఫాస్టర్ అక్క ఆల్రెడీ ప్రేయర్ చేస్తూనే ఉంటారు
అవును చేస్తారు పాస్టర్ అక్క
యేసయ్యను బట్టి మిమ్మల్ని లవ్ చేస్తున్న మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం నాకు ఇష్టమే మీరు లేకుండా నేను ఉండలేను
యేసయ్యను బట్టి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా నేను లేకుండా ఉండలేవా ఇప్పుడు నా లైఫ్ నాతోనే ఉంటావా అని ఎన్నిసార్లు పంపించావు నువ్వు నాకు ఇప్పుడు నేను చూస్తే రోజా అని ఎందుకు చూస్తున్నావ్ యాక్టింగ్ చేసావ్ కదా ఇప్పుడు నేను చెప్తున్నా విను యేసయ్యను బట్టి నేను నిన్ను లవ్ చెయ్యను యేసయ్యను బట్టి నువ్వు నా మనసులో ఉండవు ఇప్పుడు నుంచి ఇప్పుడు నుంచి నువ్వు లేకుండా నేను ఉండగలుగుతా జీసస్ కి ఒకటే కోరుకుంటున్న ఇప్పుడే కోరుకుంటున్న నా మనసులో నీ మీద ఉన్న లవ్ అంతా పోవాలి ఈ నరకం నాకు వద్దు నీ మీద ఏళ్లకు నాకు ఉండకూడదని కోరుకుంటున్నా రోజు మీద అంత ఇష్టం ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకు ఆక్టింగ్ చేసావ్ ఇన్ని రోజులు నీ ఫస్ట్ వైఫ్ లాంటి వాడివి నువ్వు కూడా నీ ఫస్ట్ వైఫ్ ఎవడితోనో వెళ్ళిపోయింది అంటే నువ్వు ఇలాంటి వాడివి కాబట్టే అది వేరొకరితో వెళ్ళిపోయింది నీ లవ్ టైం పాస్ నువ్వు టైంపాస్ గాడివి పడుకోడానికి కావాలి నీకు నేను లవ్ తో అయితే ఒప్పుకుంటాను అని లవ్ తో నటించావు ఇన్ని రోజులు ఇప్పుడు నీ మీద నాకు ఏ ఫీలింగ్ ఉండకూడదని ప్రేయర్ చేసుకుంటున్నా నీలాంటి వాళ్ళని లవ్ చేసి తప్పు చేశా
ఇప్పుడు నాకు నైట్ ఫీలింగ్స్ వస్తున్నాయి నా ఫస్ట్ హస్బెండ్ కి ఫోన్ చేస్తా రమ్మని పిలుస్తా ఇంటికి ఎన్ని రోజులు ఉండాలి ఇట్లా సింగల్ గా మీ అన్న మీ అక్క పెళ్లి చేయరు కదా మనకి నువ్వు చేసుకోవు కదా నన్ను నీ మనసంతా రోజా మీదే ఉంది కదా నా ఫస్ట్ హస్బెండ్ ని పిలుచుకుంటున్న ఫోన్ చేసి నాకు నైట్ ఫీలింగ్స్ వస్తున్నాయి ఫస్ట్ హస్బెండ్ కి నేను అంటే ఇష్టం ఉంది కదా ఇప్పుడు ఇష్టం లేకపోయినా నైట్ ఫీలింగ్స్ కి పిలిస్తే వస్తాడు నాతో తప్పు ఆలోచనతో ఉండడం నా ఫస్ట్ హస్బెండ్ కి చాలా ఇష్టం నేను ఫోన్ చేస్తా ఈరోజు తనకి నామీద లవ్వు ఉంది కాబట్టి 5000 ఇచ్చాడు నీకే లవ్వు లేదు కాబట్టి వన్ రూపీ కూడా ఇవ్వలేదు నువ్వు
జీసస్ కి నా లైఫ్ ముఖ్యం జీసస్ నన్ను చాలా లవ్ చేస్తున్నారు నా లైఫ్ కొరకు చాలా ఆలోచిస్తున్నారు జీసస్ ఈ లోకంలో జీసస్ కి నా మీద ఉన్న లవ్ ఎవరికీ లేదు ఐ లవ్ యు జీసస్
With GOD all things are possible. Amen Glory be to Jesus.
Nathan Emmanuel hii
నేను కూడా ప్రతి సండే చేయించుకుంటున్న పెద్దన్న తో
yes...all things are possible with God. ..without God nothing is possible
డైలీ నైట్ ప్రేయర్ కి వస్తాను ఏరోజైనా ఆగమంటే ఆరోజు ఆగుతా
Samashtamu devunki sadhyame
యేసయ్యను బట్టి మిమ్మల్ని లవ్ చేస్తున్నా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం
యేసయ్యను బట్టి మిమ్మల్ని లవ్ చేస్తున్నాను యేసయ్యను బట్టి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం నాకు
సరే అండి ఉంటాను బాయ్ నిద్రపోండి అల్లా సాయంత్రం ప్రేయర్ కి వెళ్ళాలి పాస్టర్ అక్క కి అడుగుతాను
Thank you sis superb songs and massages aslo viti batti mem inka devunilo edhagalani asha thank you 🙏💕
ఏదైనా బట్టి మిమ్మల్ని లవ్ చేస్తున్నా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టము
మంగళవారం ఆల్ నెట్ ప్రేయర్ కాలనీ మందిరంలో
Samastamu devuniki saadhyame
Deva niku anni sadhyame nayana goppa deva vandanalu thandri tq so much daddy nannu marichinanduku ganatha mahima kalugunu gaka amen
ఎవరితో చేస్తారని వెయిట్ చేయాలి నీతో నా tpm అన్న తోనా
Praise the lord 👏 Amen Hallelujah 🙂 Glory to God 👏 Thankyou sister 💒
Qwertyuiopasdfghhklzxcvbnm
యేసయ్యను బట్టి మిమ్మల్ని లవ్ చేస్తున్నా యేసయ్యను బట్టి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం నాకు
అందుకని పిల్లల్ని తెచ్చుకుంటా అంటున్నా నువ్వు లేకపోతే నేను సింగల్ గా ఉండలేను కదా పిల్లలతో కలిసి ఉందామని
ఇప్పుడే చేశాను భోజనం
నాది అవ్వలేదు మీరు తినిపించండి
నేను కూడా యేసయ్యను బట్టి మిమ్మల్ని లవ్ చేస్తున్నా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడమే నాకు ఇష్టం మీరు లేకుండా నేను కూడా ఉండలేను
జీసస్ మ్యారేజ్ ఆ వెయిట్ చేసే వాళ్ళు ఎవరో తెలుసా సేవ చేసే అంత భక్తి చేసే వాళ్ళు
S lord 🙏 సమస్తము సాధ్యముగలిగిన తండ్రి మీకు స్తోత్రములు ....
Yesayya neku samasthamu sadhyamenayya dayachesi papinaina nannu kshaminchu yessaya please sister please pray for my solvation
మా ప్రాబ్లమ్స్ కి జీసస్ ఫాస్ట్ అన్న తప్ప ఇంకెవరు ఉన్నారండి
సరే హీరో
అడుగుతాను
ఈరోజు మన చర్చిలో ప్రేయర్ లేదు
ఇప్పుడు పెద్దన్న తో ప్రేయర్ చేయించుకుని వచ్చాను
Prabhuvaina yesu prabhunaku SAMASTHAM SADHYAM
నేను పడుకొని సెల్ చేస్తున్నాను
Praise the Lord
Pray for my father's health Adi namamulo swastata chekurchandi tandri Amen
సరే అండి
నీకసాధ్యమైనది ఏదియు లేదు
సమస్తము సాధ్యము నీకు (2)
ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది||
వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం - సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం - సాధ్యం (2)
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
పాపమునుండి విడిపించుట సాధ్యం - సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం - సాధ్యం (2)
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం - సాధ్యం
నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం - సాధ్యం (2)
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
సర్వ సత్యములో నడిపించుట సాధ్యం - సాధ్యం
పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం - సాధ్యం (2)
నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
నేను పరిచయం కాకముందు నువ్వు నీ ఫస్ట్ వైఫ్ నీ మరదలు భీమవరం ఎలా ఉన్నావు అలానే ఉండండి నచ్చినట్లు ఉండండి నచ్చినట్టు చేయండి నచ్చిన వాళ్ళు అందరూ చూసుకోండి
డైలీ వస్తా ప్రేయర్ కి నిన్నే చూస్తా ఏమన్నా ప్రాబ్లమా
అవును మీరు భోజనం చేయండి
Ee patta vinta unte chala happy gaa untadi glory to god chala bagaa padaru akka
Thanks you blessie sis,,,Aradhichedamu yessaya namamulow anne song nni maa Church low paadyaanu,,,thanku given this song....
అవును చేస్తారు
Yes devuniki samasthamu sadyamu amen halleluiah
మీకు తెలుసు కదా మనస్ఫూర్తిగా మిమ్మల్ని లవ్ చేస్తున్నాను
నేను తినేసాను
It is seen to be like heaven is on the earth amen may god do his unworthy miracles on earth
Yes Jesus is capable and willing god to do every thing in our life's
sis Ieeja lo meeting pedutunaduku chala happy john wesly brothaer
Powerful Ardana glory to God may God bless you
Yes! Their is nothing impossible for god. Good worship sister
Nice songs.sister.my..good bluyou sister
నువ్వు లేకపోతే నాకు ఎవరుంటారు నాకు