I am Dr.Sarah .Uncle you prayed for me during my intermediate ,now I'm a doctor in UK as you prophecied . Thank you uncle for your prayers and showing the compassion of Jesusss ❤
డిసెంబర్ 19 "ఆయన వాని యెముకలనన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు." కీర్తన 34:20 మహా శ్రమలను అనుభవించిన నీతిమంతుని గూర్చి వివరించిన సందర్భంలో ఈ వాగ్దానం ఇవ్వబడింది. "నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును." అతని చర్మంపై గాయాలైనా, కండలలో గాయాలైనా అంతకు మించి అతనికి ఏ ప్రమాదం సంభవించదు. "అతని యెముకలలో ఒక్కటైనా విరగదు." బాధలు అనుభవిస్తున్న దేవుని బిడ్డకు ఇది ఎంతో ఆదరణ కలుగజేస్తుంది. అది "ఆదరణ" అని ఒప్పుకోడానికి నేను సాహసం చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎన్నో లెక్కలేనన్ని శ్రమలు అనుభవించాను గాని వాటి మూలంగా అసలైన నష్టం ఏదీ నాకు కలగలేదు. నేను నా విశ్వాసాన్ని గాని, నా నిరీక్షణను గాని, నా ప్రేమను గాని కోల్పోలేదు. నిజమే, నా ఎముకలు అనే నా సత్ర్పవర్తనను, ఆశ్రమలు ఏమి చేయలేకపోయాయి సరికదా, వాటికి మరింత శక్తిని బలాన్ని సమకూర్చాయి. ఆ శ్రమలు అనుభవించక ముందున్న దాని కంటే మరింత జ్ఞానం, అనుభవం, సహనం, స్థిరత్వం సంపాదించుకున్నాను. నాలో ఉన్న ఆనందం కూడా శ్రమల వలన ఏమీ నాశనం కాలేదు. అనారోగ్యం ద్వారా, ప్రియులను కోల్పోవడం ద్వారా, క్రుంగిపోవడం ద్వారా, నిష్కారణంగా అపనిందలు అనుభవించడం ద్వారా, వ్యతిరేకతలు ఎదుర్కోవడం ద్వారా నేను ఎన్నో దెబ్బలు తిన్నాను. అయితే ఆ దెబ్బలన్నీ స్వస్థపరచబడ్డాయి. ఇన్ని రకాల దెబ్బలు తిన్నప్పటికీ మాంసాన్ని చీల్చివేసేంతగా నా యెముకలు ఎప్పుడూ విరిగి పోలేదు. కనీసం నా యెముకలలో వెంట్రుకవాసి పగులుకూడా పడలేదు. అందుకు కారణం ఏమిటో తెలుసుకోవడం పెద్ద కష్టమైన పనికాదు. మనం ప్రభువులో నమ్మకం ఉంచితే ఆయన మన యెముకలను కాపాడతాడు. నా హృదయమా, విచారించకు. నువ్వు పొడవబడుతున్నావు గాని, ఎముకలేవీ విరగవు. విపరీతమైన శ్రమలైనా ఓర్చుకో. భయానికి తలవంచకు. By Charles Spurgeon Faith check book app
So glad to hear your beautiful song. Though I can't understand very nice tume n meaning also very good zo think. God Bless my Bro and Son Samuel ❤🙏🙏🙏💐💐💐
I am Dr.Sarah .Uncle you prayed for me during my intermediate ,now I'm a doctor in UK as you prophecied . Thank you uncle for your prayers and showing the compassion of Jesusss ❤
Then y u follow uebert angel ??
పరిశోధించి నన్ను ఎరిగిన దేవుడవు నా తలంపులన్నియు గ్రహింతువు❤❤…।।।
నే నడిచిన పరుండిన తోడుంటివీ
నా మార్గములన్ ఎరిగియుంటివీ ।2॥
1.నీ ఆత్మకు మరుగై ఎటుపోదునో
నీ సన్నిధిని వీడి ఎటు పారిపోదునో ।2॥ -నే నడచినా…
2. నా తల్లి గర్భములో నిర్మించితివి
ఆశ్చర్య రీతి లో నను చేసితివీ ।2॥
- నే నడచినా
3.నా ఆలోచనంతయూ తెలుసు కొందువు
నిత్య మార్గమునా నడుపుదువూ ।2॥
- నే నడిచినా
❤🎉😊
Super song
God bless you 🎉🎉🎉🎉
Good song 🎉🎉🎉🎉🎉
Daddy JESUS um Anbai yengalukku muzhumaiyaga Dr.paul Dhinakaran Ayya vizhiyaga unarthuvathukku THANKS........
హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ . హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ 7
హోసన్న ,,7-1-24-
The voice of song is good and Samuel and Paul heart touching 🎉
డిసెంబర్ 19
"ఆయన వాని యెముకలనన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు." కీర్తన 34:20
మహా శ్రమలను అనుభవించిన నీతిమంతుని గూర్చి వివరించిన సందర్భంలో ఈ వాగ్దానం ఇవ్వబడింది. "నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును." అతని చర్మంపై గాయాలైనా, కండలలో గాయాలైనా అంతకు మించి అతనికి ఏ ప్రమాదం సంభవించదు. "అతని యెముకలలో ఒక్కటైనా విరగదు."
బాధలు అనుభవిస్తున్న దేవుని బిడ్డకు ఇది ఎంతో ఆదరణ కలుగజేస్తుంది. అది "ఆదరణ" అని ఒప్పుకోడానికి నేను సాహసం చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎన్నో లెక్కలేనన్ని శ్రమలు అనుభవించాను గాని వాటి మూలంగా అసలైన నష్టం ఏదీ నాకు కలగలేదు. నేను నా విశ్వాసాన్ని గాని, నా నిరీక్షణను గాని, నా ప్రేమను గాని కోల్పోలేదు. నిజమే, నా ఎముకలు అనే నా సత్ర్పవర్తనను, ఆశ్రమలు ఏమి చేయలేకపోయాయి సరికదా, వాటికి మరింత శక్తిని బలాన్ని సమకూర్చాయి.
ఆ శ్రమలు అనుభవించక ముందున్న దాని కంటే మరింత జ్ఞానం, అనుభవం, సహనం, స్థిరత్వం సంపాదించుకున్నాను. నాలో ఉన్న ఆనందం కూడా శ్రమల వలన ఏమీ నాశనం కాలేదు. అనారోగ్యం ద్వారా, ప్రియులను కోల్పోవడం ద్వారా, క్రుంగిపోవడం ద్వారా, నిష్కారణంగా అపనిందలు అనుభవించడం ద్వారా, వ్యతిరేకతలు ఎదుర్కోవడం ద్వారా నేను ఎన్నో దెబ్బలు తిన్నాను. అయితే ఆ దెబ్బలన్నీ స్వస్థపరచబడ్డాయి. ఇన్ని రకాల దెబ్బలు తిన్నప్పటికీ మాంసాన్ని చీల్చివేసేంతగా నా యెముకలు ఎప్పుడూ విరిగి పోలేదు. కనీసం నా యెముకలలో వెంట్రుకవాసి పగులుకూడా పడలేదు. అందుకు కారణం ఏమిటో తెలుసుకోవడం పెద్ద కష్టమైన పనికాదు. మనం ప్రభువులో నమ్మకం ఉంచితే ఆయన మన యెముకలను కాపాడతాడు.
నా హృదయమా, విచారించకు. నువ్వు పొడవబడుతున్నావు గాని, ఎముకలేవీ విరగవు. విపరీతమైన శ్రమలైనా ఓర్చుకో. భయానికి తలవంచకు.
By Charles Spurgeon
Faith check book app
మన యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు
పాట బాగుంది 😊❤️💐
It's God blessed and blessed Jesus call ministry
Location very beautiful❤️❤️
🇬 🇱 🇴 🇷 🇾 🇹 🇴 🇯 🇪 🇸 🇺 🇸
Waiting to see this song since Prophetic conference…. Thank you JESUS THANK YOU HOLY SPIRIT THANK YOU FATHER GOD
Ayyagariki Vandhanalu🙏
Iam addicted to this song 😍
❤❤❤❤❤❤❤super😢😢😢😢😢
tears coming ,when i saw paul uncle till the song running
Good song
హల్లేలూయ
అద్భుతం అద్భుతం అద్భుతం
Super song Anna
Nice song pastrommagaradee 🙏
amazing but I didn't understanding the meaning bless bro and papa ji lot of love from Arunachal pradesh
Meaningful video and song. God bless you brother and pastor garu.
Lyrics 👌
How many are blessed by pastor DGS dinakaran
We are blessed by God.
Neither Pastors or prophets wouldnt give blessings.
Super annayya
అద్బుతమైన పాట
Thank you Jesus my God u always with me ❤
Thanks for the song
Telugu version good lyrics 🙏
i heard many times❤
so nice
Voice very nice 😊❤️💐🤝
❤ wonderful song god bless you❤
So glad to hear your beautiful song. Though I can't understand very nice tume n meaning also very good zo think. God Bless my Bro and Son Samuel ❤🙏🙏🙏💐💐💐
Abhijit kollam voice
Wonderful song🎵🎉🎉🎉
Devuniki Mahima kalugunu gaka ❤
Wonderful song. Both annaya and Sam bro sang very nicely
spiritual
😊devniki sothatharam
Song super 😊🎉❤
గోవా లో ఏరియా ఇది
This is andaman
adhbutham..wonderful song..naaku chaala baga nachindhi👌
Amazing & Awesome song Anna
❤️❤️❤️❤️👍🏻
We truly wish you to do more & more songs like this
Your voices too suit great Anna
wonderful songs uncle.happy to see sam bro and u like this.such a spiritual strengthening songs is this❤
Presi tha lords 🙏
Superb ❤❤❤
God bless!!!
Good voice both dad n son.
Soulful singing💐💐💖💖💖🎉❣️🌷🎈🎊🎊🎊
Very nice song. Thumbnail is looking like sermon one's . Please change or add a note that it's a song. So that it can reach many people.
Connected to everyword in the lyrics &
How soothing & comforting 😭❤️
God bless your ministry,your work & your family ❤
👏👏👏👏👏👏
Merry Christmas 🎄 PAUL SIR & DINAKARAN SIR'S FAMILY & CHURCH 💖
Wording full song
Thank you brother make this song in Telugu
Very nice song
Awesome song❤
Thank you so much for this song Ayyagaru ❤️
Loved this song very much ❤
Thanks for the song Uncle.. Please provide shorts of this song
Beautiful . I wish there was English subtitle
🙏🙏👍❤️💪🙏🙏👌
Nice Song 😇✨
I am from odisha
Very very nice voice singing both of you ❤
🙏🙏🙏🙏
👌🙏
Thank you so much for this song Brother ❤
Nice sir
Wonderful song
Such an amazing song 🎉 god bless you 🙏
🙌🙌🙌💖💖💖🎊🎊🎊🙏🙏🙏
🎉 Wow Thank you jesus
Wonderful song sir 👏👏👏
Can please translate in English I really want to know the meaning of this song....I love it❤❤❤ may God continue to bless your family.
❤❤❤❤❤
👏👏
Amazing brother 😊song
Such a wonderful song sir
🙏🙏🙏👌
❤TQ for this new song brother 🙏
Happy Christmas 🎉Anna
🙏🙌♥️
Awesome👍👏
Sir hindi song share kijina❤❤
Nice song but video lo acting matrame kakunda song paduthoo acting chesi unte Inka bagundedhi..like all other songs.
✝️👍✝️🤝✝️👌✝️🙏✝️⛪✝️
నా పేరు కల్పన నా వివాహ మా గురించి ప్ర్రార్ధన చేయండి వచ్చిన సంభందం కుదర్ట్ లేదు నాకు స్కూల్ లో పని చేస్య్ వక్కి కావాలి గవర్నమెంట్ స్కూల్ లో
మీరు ఏమీ చేస్తారు??
Nice song.. But only action.. No lip moment
original song tamil ''Aaraindhu Arinthavar | Dr. Paul Dhinakaran & Samuel Dhinakaran | Tamil Christian Song"
Wonderful song
❤❤
❤❤❤❤
❤️❤️❤️❤️