Alankarinchunu | అలంకరించును | The Promise 2023 | Jesus Calls | Telugu Christian Song 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • దేవుడు, డాక్టర్ పాల్ దినకరన్‌గారికి 2023వ సంవత్సరము కొరకు వాగ్దానమును అనుగ్రహించాడు మరియు అభిషేకించబడిన పాటల రచయితలు మరియు సంగీతకారుల సహాయంతో, ఈ సంవత్సరం మేము 3 భాషలలో ఈ పాటను సిద్ధపరిచాము. యెషయా 61:3లోని వాగ్దానము ఆధారము చేసుకొని మేము మీకు 'అలంకరించును' అను పాటను అందిస్తున్నాము.
    "బూడిదెకు ప్రతిగా పూదండను దేవుడు మీకు అనుగ్రహించును"
    మీరు 'అలంకరించును' అను 2023 వాగ్దానపు పాటను చూస్తున్నప్పుడు ఈ వాగ్దానమును ఆధారము చేసుకొని, బిగ్గరగా పాడండి. అవును, సుందరమైన అలంకారం మీ కోసం ఎదురుచూస్తోంది మరియు ఈ చక్కటి పాట మిమ్మల్ని దాని నెరవేర్పులోనికి నడిపిస్తుంది. మీకు అలంకారమైన మరియు ఆశీర్వాదకరమైన 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    God gave the promise for the year 2023 to Dr. Paul Dhinakaran and with help of anointed songwriters and musicians, we are able to bring out this song in 3 languages this year. We present to you Alankarinchunu based on the promise in Isaiah 61:3,
    "God will bestow on you a crown of beauty instead of ashes".
    Grab hold of this promise and sing it aloud as you watch the Promise 2023 song, 'Alankarinchunu'. Yes, beauty is what awaits you and may this beautiful song leads you into its fulfillment. Wishing you a Beautiful and Blessed 2023.
    #jesuscalls #Promise2023 #Alankarinchunu #newyearsong #newyear2023 #DrPaulDhinakaran #SamuelDhinakaran #StellaRamola #AllenGanta #EnoshKumar #JonahSamuel #JohnErry #MerlynSalvadi #SresthaKarmoji #Anusamuel #ARFrank #teluguchristiansong ##newtelugusong #teluguchristiansong2023
    Produced by Jesus Calls
    Music Credits:
    Promise and concept - Dr. Paul Dhinakaran
    Lyrics and Tune - Ps. John Jebaraj
    Vocals - Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola, Br.Allen Ganta, Pr. Enosh Kumar ,Br.Jonah Samuel, Br.John Erry, Sis.Merlyn Salvadi, Srestha Karmoji, Anu Samuel
    Music Producer - AR Frank (Vplug Studios)
    Keys, Bass, Rhythm Programming - AR Frank
    Acoustic Guitars, Electric Guitars, Dobro Guitar, Bouzouki, Oud, Mandolin, Violin - RA Amalraj
    Indian Percussions - Kiran & Shruthi Raj
    Harmony Vocals - Priya Prakash, Feji, Stella Ramola
    Jathi & Outro Swaram Vocals - AR Frank
    Recorded@Karunya Media Center, 20db
    Melodyne & Vocal Processing - David Selvam
    Mix & Master - David Selvam @ Berachah Studios
    Video Featuring:
    Keyboard - Daniel Davidson
    Guitars - Franklin Simon
    Bass Guitar - Blessen Sabu
    Tabla - Amos Raj
    Violin - Richard Daniel Raj
    Video Credits:
    Production coordinator - Efi James Stephanas
    Video production - NEJO PRODUCTION
    Director - Kamal Neethiraj
    Production Design - Deevan Paul
    Floor Manager - Velan Ebenezer
    Cinematographer and Colourist - Sureshkumar Sunderam
    DI - Z Shades
    Edit - Naveen Paul
    Marketing - Madhan Sam
    Prompt - Sindhu
    Vocal Prompt- Ravali
    BTS - Jeno Solomon
    Production Asst. -Madhan Sam, Jesudas, James Embrose
    Photography - Augustin Samraj
    Designs - Prince Joel
    Special thanks - Jesus Calls and SEESHA staff
    Lyric:
    నా మనస్సా ఆయన మరచునా
    దేవుడు నిన్ను మరచి పోవునా ||2||
    ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
    ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2||
    స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
    నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో
    సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే ||2||
    తరగిపోను నేను అణగార్చబడను నేను ||2||
    స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
    కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
    సరిచేయు వాడే ఓ...స్థిరపరచినాడే
    బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే
    సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు
    ఈ నూతనవత్సరములో అలంకరించునే.
    2. విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు
    ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే ||2||
    కూలిన కోటను రాజగృహముగా మార్చును ||2||
    స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
    నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా ||2||
    ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
    ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2||
    స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
    కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    Sponsors Details :-
    1) Diadem
    Fair Lady Designer Private Limited
    1926 34th Street,
    I block, Ishwarya Colony,
    Anna Nagar, Chennai 600040
    Contact No +91 8939016666
    2)Ideal Cookware
    Arul Industries,
    3/171, Vellalankulam, Tenkasi Road,
    Tirunelveli -627008, Tamilnadu, India
    Contact No (+91) 462 2331471, 2337403
    For more information : info@idealarul.com
    Custromer care : +91 9842424199
    3) Naturally Divine
    Green Gold Integrated Farm
    Tarajal, Banderdewn
    Arunachal Pradesh
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    For 24*7 Prayers Call Us 044 45999000
    (or) Send your prayer request to the link: bit.ly/prayer-r...
    Subscribe to our Jesus Calls TH-cam Channel:
    bit.ly/JC-YT-su...
    Support this Global Ministry:
    bit.ly/JC_donate
    - - - - - - -
    Follow Jesus Calls:
    WEBSITE: www.jesuscalls.org
    FACEBOOK: / jesuscallsministries
    INSTAGRAM: / jesuscallsministries
    TWITTER: / jesuscalls
    Download our Jesus Calls Mobile App from Play Store:
    bit.ly/JC-App
    Download our Jesus Calls Radio Mobile App from Play Store:
    bit.ly/JesusCal...

ความคิดเห็น • 2.1K

  • @_christian._.world_
    @_christian._.world_ ปีที่แล้ว +1358

    నా మనస్సా ఆయన మరచునా
    దేవుడు నిన్ను మరచి పోవునా ll2ll
    ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
    ఆనంద తైలము నీపై కుమ్మరించునే ll2ll
    స్తుతింపజేయునే
    నిన్ను అలంకరించునే
    కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll
    నిట్టూర్పు శబ్దము విన్న
    నీ హద్దులన్నిటిలో
    సమృద్ధి గానాలెన్నో
    ఇది మొదలు వినబడునే ll2ll
    తరగిపోను నేను
    అణగార్చబడను నేను ll2ll
    స్తుతింపజేయునే
    నిన్ను అలంకరించునే
    కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll
    సరిచేయు వాడే
    ఓ ....స్థిరపరచినాడే
    బలపరచినాడే
    పూర్ణుణ్ణి చేయునే
    సరి చేసి నిన్ను
    హెచ్చించిన ప్రభువు
    ఈ నూతనవత్సరములో
    అలంకరించునే .....
    విచారించే వారు లేక
    ఒంటరియై యున్న నీకు
    ఆరోగ్యము దయచేసి
    పరిపాలన నిచ్చునే ll2ll
    కూలిన కోటను
    రాజగృహముగా మార్చును .ll2ll
    స్తుతింపజేయునే
    నిన్ను అలంకరించునే
    కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll
    నా మనస్సా ఆయన మరచునా
    యేసు నిన్ను మరచి పోవునా ll2ll
    ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
    ఆనంద తైలము నీపై కుమ్మరించునే ll2ll
    స్తుతింపజేయునే
    నిన్ను అలంకరించునే
    కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll

    • @hadassaravela573
      @hadassaravela573 ปีที่แล้ว +28

      Super

    • @vijayakumari232
      @vijayakumari232 ปีที่แล้ว +20

      Thanks for lyrics. ......

    • @usharanivallabhaneni1082
      @usharanivallabhaneni1082 ปีที่แล้ว +9

      Praise the lord hallelujah yesayya vandanalu yesayya vandanalu yesayya brother garu amen please pray for my family brother garu please pray for my son sai krishna dentist brother garu dental college lo reader ga job cheyuchundaga konni anivarya karanmula valana job kolpoyoinadu brother garu kolpoyoina job tirigi pondukonutaku prabhuvu sahayaam dayacheyamni prayer cheyandi brother garu amen please for my son dental clinic lastyear December month 12thna open cheysamu brother garu patients baga ravaani clinic baga run avaalani prayer cheyandi brother garu amen TQ andi amen 🙏🙏

    • @helenmary4993
      @helenmary4993 ปีที่แล้ว +11

      please can we get these lyrics in English??

    • @maddykonda467
      @maddykonda467 ปีที่แล้ว +9

      Hallelujah

  • @TejaTangella
    @TejaTangella 3 หลายเดือนก่อน +20

    Heavenly song... I'm hindhu but from last yr good friday i stopped doing that idol worship and started worshipping true god he choosed me slowly he gave me stability to stay with him and once i was in difficult situation everyone misunderstood me i lost everything i.e human love but at that moment i was seeing reels and this song bit came and after that I searched for this song and started listening god spoked with me he is true God im blessed with his love this song was done for me ❤ my relationship with god is getting better day by day thank you jesus i love u jesus I know you love me ❤️ thank you soo much for choosing me from my family 💖

    • @healingwingshomoeoclinics4843
      @healingwingshomoeoclinics4843 2 หลายเดือนก่อน +1

      May God honour ur faith and endurance

    • @TejaTangella
      @TejaTangella 2 หลายเดือนก่อน

      @@healingwingshomoeoclinics4843 praise the lord 🙏

    • @KanchiParamacharyaProtectsUs
      @KanchiParamacharyaProtectsUs หลายเดือนก่อน

      I recently came to hinduism after reading Bhagavadgita. Krishnas teachings are truly universal.

    • @TejaTangella
      @TejaTangella หลายเดือนก่อน

      @@KanchiParamacharyaProtectsUs after knowing good news u will definitely know the true god 🙏all the best

  • @akamr.acoustic7971
    @akamr.acoustic7971 ปีที่แล้ว +50

    ఎంత మంచి పాట ,దేవునికే మహిమ కల్గును గాక.😊

  • @srinusuni8825
    @srinusuni8825 ปีที่แล้ว +214

    నా మనస్సా ఆయన మరచునా
    దేవుడు నిన్ను మరచి పోవునా ||2||
    ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
    ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2||
    స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
    నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో
    సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే ||2||
    తరగిపోను నేను అణగార్చబడను నేను ||2||
    స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
    కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
    సరిచేయు వాడే ఓ...స్థిరపరచినాడే
    బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే
    సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు
    ఈ నూతనవత్సరములో అలంకరించునే.
    2. విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు
    ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే ||2||
    కూలిన కోటను రాజగృహముగా మార్చును ||2||
    స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
    నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా ||2||
    ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
    ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2||
    స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
    కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||

  • @pavanimalaka8621
    @pavanimalaka8621 ปีที่แล้ว +874

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక

  • @premsagarmunnangi7557
    @premsagarmunnangi7557 10 หลายเดือนก่อน +47

    ఈ పాట వింటున్న అందరికి దేవుని కృపా ఎల్లవేళలా ఉండునుకాక దేవునికి మహిమ ఘనత చెల్లింతును 🙏🙏🙏🙏

  • @abhivideo1234
    @abhivideo1234 ปีที่แล้ว +6

    Super song❤ Anna Inka elati anno songs padandi Anna padaali ani devuni prayers cheystunam

  • @sylviadayana4251
    @sylviadayana4251 ปีที่แล้ว +656

    సహోదరులు ఐక్యతా కలిగి నివసించుట ఎంతో మేలు.... ఇలా అందరూ కలిసి పడటం దేవునికే మహిమ కల్గును గాక

    • @naidun4707
      @naidun4707 ปีที่แล้ว +7

      Praise the lord

    • @ranjithpavan5869
      @ranjithpavan5869 ปีที่แล้ว +6

      సూపర్

    • @anilkumardidde7308
      @anilkumardidde7308 ปีที่แล้ว +2

      Excellent Song

    • @eedhajanaiah5771
      @eedhajanaiah5771 ปีที่แล้ว +2

      Nice 👍👍. Praise the lord 🙏🙏🙏 sir

    • @a-r-u2255
      @a-r-u2255 ปีที่แล้ว +11

      Patalakey unity untundhi vellaki 😐,
      Mathonmadhulu suvartha cheppevarini champuthunnapudu,tirigabadi meda midha kathi pettinappudu,churches padagottinappudu undadhu 😑😥...
      So sad ...
      Deniki ah unity ,mi image kosam kadha😵

  • @kotrikamahalatha4632
    @kotrikamahalatha4632 ปีที่แล้ว +163

    మళ్ళీ మాకు తెలుగు పాటలు మీ ద్వారా వినే కృప ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి దీవించును గాక

  • @naturalthingsareourhappine1645
    @naturalthingsareourhappine1645 ปีที่แล้ว +13

    Praise the Lord Jesus Christ always Brother and Sisters, very Happy to see 🙏🙏

  • @arepallyswathi3667
    @arepallyswathi3667 ปีที่แล้ว +107

    ఏన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది దేవుడు నా గురించే మాట్లాడాడు అనిపిస్తుంది అన్నయ...దేవునికి మహిమ కలుగును గాక....🙏

  • @maheshpjmahipj3851
    @maheshpjmahipj3851 ปีที่แล้ว +150

    దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక యేసయ్యకే మహిమ ఘనతలు కృతజ్ఞతలు ఆమెన్

  • @eunikeponnapati725
    @eunikeponnapati725 ปีที่แล้ว +56

    Vandanalu బ్రదర్ స్తుతింపచేయునే నిన్ను అలంకరించు నే కోల్పోయిన వన్నీ పునరుద్దరించునే పాట ద్వారా దేవుడు ఎంతో మహిమ పొందారు దేవునికే మహిమ కలుగును గాక

  • @realcareernews8086
    @realcareernews8086 ปีที่แล้ว +7

    Wonderful song.god is almighty ever.....loved it

  • @GUDURIjyothi
    @GUDURIjyothi ปีที่แล้ว +71

    చాలా బాగుంది పాట... సహోదరులాంత కలిసి పాడటం సంతోషం... దినకరణ్ అయ్యగారు తెలుగులో song బాగా పాడారు 😊

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 ปีที่แล้ว +67

    అలంకరించు సాంగ్ చాలా బాగుంది, ఇలా అందరు కలసి పాడటం మాకు ఎంతో సంతోషంగా ఉంది 🙏

  • @pallavisowmya6007
    @pallavisowmya6007 ปีที่แล้ว +11

    So happy to see u all the sisters brothers wonderful singing God blesss u😍😍😍

  • @jyothijyothi4897
    @jyothijyothi4897 ปีที่แล้ว +32

    నేను దేవునిలో ఎంతో వాడబడాలి అనుకుంటున్నాను కానీ నాకు ఆ అదృష్టం లేదు
    కాని ప్రతి ఒక్కరీ కోసం నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాను
    దేవుడు మనందరికీ ఎపుడు తోడు ఉండాలి అని కోరుకుంటున్నాను

    • @SUDHANNALUCKY
      @SUDHANNALUCKY ปีที่แล้ว

      Deduni lo Anni sadyame

    • @susmithajosphin8067
      @susmithajosphin8067 ปีที่แล้ว

      Very very nise❤❤❤
      2:36

    • @princessofarepelli9240
      @princessofarepelli9240 ปีที่แล้ว

      Nakosam prayer cheyandi plz
      Children kosam
      Plz plz
      Praise the lord...
      Me prayer valla devudu
      Saadhyam chestha ankuntundu emo

  • @kumarikathi9845
    @kumarikathi9845 ปีที่แล้ว +4

    Such a wonderful and nice song 👩‍🎨👍👏

  • @anushaanu3887
    @anushaanu3887 ปีที่แล้ว +30

    ప్రతి కన్నీటి భాష్పా బిందువు తుడిచే దేవుడు ఆయన.. దుఃఖం లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించే పాట ఇది చాలా బాగుంది

  • @krishnagopal19947
    @krishnagopal19947 9 หลายเดือนก่อน +3

    Aa makeup lu, aa costumes.... Krishnavamsi, boyapati cinema lo family song la undi🙏...

  • @newlifechurch8498
    @newlifechurch8498 15 วันที่ผ่านมา +1

    I like this song very much 👌

  • @ramadevi3784
    @ramadevi3784 ปีที่แล้ว +5

    Super song
    God bless you ❤❤❤❤🙏🙏🙏🙏

  • @psandhya2757
    @psandhya2757 ปีที่แล้ว +3

    Taragiponu nenu anaharchabadanu nenu chala chala bagundi...Team song ..I love nd like this song a lot

  • @kiranmai1918
    @kiranmai1918 ปีที่แล้ว +6

    Praise to lord 🙏🙏.All glory to our Father.. Wonderful song.Thank you Daddy..Thank you all pastors for being in Oneness

  • @apple-kk6hn
    @apple-kk6hn ปีที่แล้ว

    Dhevunike samstha sthuthi mahima kalgunugaka

  • @solomonrasagna9762
    @solomonrasagna9762 ปีที่แล้ว +3

    Sthutimpacheyuney......❤Amen. All Glory to Jesus Alone 🙏 Hallelujah 🙌.

  • @leenaramolaneerati6733
    @leenaramolaneerati6733 ปีที่แล้ว +4

    Wow...its Amazing...its Body of Christ to praise him like this...Glory to God Almighty Jesus Christ..!

  • @sarojagollapalli4945
    @sarojagollapalli4945 ปีที่แล้ว +7

    Wonderful song. Glory to God.

  • @ratnamvejandla9193
    @ratnamvejandla9193 7 หลายเดือนก่อน

    I pata devudichina Varam devuni ke Mahima kalugunu Kaka praise the Lord

  • @jagatiindira6991
    @jagatiindira6991 ปีที่แล้ว +2

    Prise the lord Brother 🙏🙏 jesus name lo na kutumbam kattabadali Yadagiri indira Jesus name lo na Gharbham theruvabhadali jesus name lo amen.

  • @rjmarapatla8791
    @rjmarapatla8791 ปีที่แล้ว +7

    Its A Graceful Song My heart beats with joy when I listen to this song ✝️❤

  • @funwow1361
    @funwow1361 ปีที่แล้ว +24

    I claim the Promise in Jesus name Amen.Happy New year 🎉 every one. Song brings the joy in heart and High in soul.

  • @ashokgarikapudi1794
    @ashokgarikapudi1794 ปีที่แล้ว +3

    Super song❤❤
    Malli malli వినాలనిపిస్తుంది❤❤😊 i like this ❤song very.....much😊❤❤🎉❤

  • @angelsumalini9256
    @angelsumalini9256 12 วันที่ผ่านมา

    Praise God amen 🙏

  • @priyankajyothidummari234
    @priyankajyothidummari234 ปีที่แล้ว +8

    This song watered my eyes..Praise God🙌

  • @tennetirajesh1671
    @tennetirajesh1671 ปีที่แล้ว +5

    Glory to God

  • @harathineerugonda6891
    @harathineerugonda6891 ปีที่แล้ว +1

    Varey nice song 🎶🎶🎶🎼🎼🎼🎻🎻👏👏💐💐👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @Pallesuvaarta7373
    @Pallesuvaarta7373 27 วันที่ผ่านมา +1

    Soopar👌👌👌❤️❤️❤️🙏🙏🙏

  • @pujarisuresh1715
    @pujarisuresh1715 ปีที่แล้ว +11

    I have been listening to this song in the three languages since it came out...
    May the Lord beautify us and restore us....
    Happy new year...
    👏👏

  • @pxgpxg4264
    @pxgpxg4264 ปีที่แล้ว +4

    All rich and prosperity gospel preachers at one place. 🙏🏻

  • @chmari5827
    @chmari5827 ปีที่แล้ว

    Chaala badhala nundi dairyam devude istadani chala baga padaaru praise the lord 🙏

  • @kollasubbarao9770
    @kollasubbarao9770 ปีที่แล้ว +3

    Super song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ chala chala bhagumdhi

  • @dayanandmoses6910
    @dayanandmoses6910 ปีที่แล้ว +4

    O what a beautiful song glory to God hallelujah 🙌

  • @Sunnyhanock
    @Sunnyhanock ปีที่แล้ว +5

    Glory to God ❤️ 🙌

  • @krishnaakula8599
    @krishnaakula8599 ปีที่แล้ว

    Prir is the lod ⛪ 👌

  • @prasannaadabala5698
    @prasannaadabala5698 ปีที่แล้ว +2

    👌👌👌👌chala baga padaru vinikoladi vinali anipisthundi hallelujah. Amen 🙏🙏🙏🙏 praise the lord sisters and brothers

  • @fatherslove9781
    @fatherslove9781 ปีที่แล้ว +3

    Amen Praise the LORD Hallelujah
    GOD BLESS YOU ALL

  • @priyadarshini1024
    @priyadarshini1024 ปีที่แล้ว +8

    Praise the Lord God Almighty 🙏 wonderful song hearing to the song my strength and faith increased Amen

  • @vijayakumarijalluri3845
    @vijayakumarijalluri3845 ปีที่แล้ว

    Praise the lord 🙏 song chala chala bagundi. Meme daily chala times vintam. Memu kooda padestsn meethi patu

  • @RohanrohithRohan-bh7li
    @RohanrohithRohan-bh7li 20 วันที่ผ่านมา

    Super ga padaru miandarini devudu ashirvadichunu gaka

  • @youngminds301
    @youngminds301 ปีที่แล้ว +5

    All glory to God ❣️

  • @palagaramadhu5320
    @palagaramadhu5320 ปีที่แล้ว +3

    Praise the lord 🙏 all glory to Jesus amen 🙌🙌🙌🙌🙌 brothers and sisters God bless your all familys.

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 8 หลายเดือนก่อน

    Avunu na tandri yassayya na jivitani Aandamuti Nimpadu thank you

  • @palivelalakshmi99599
    @palivelalakshmi99599 2 หลายเดือนก่อน +1

    Super song

  • @sagaraanilkumar7760
    @sagaraanilkumar7760 ปีที่แล้ว +14

    సూపర్ అన్నయ మలీ మాలీ వినాలనే అనిపిస్తుంది ప్రైస్ ది లార్డ్

  • @sharonveera5045
    @sharonveera5045 ปีที่แล้ว +3

    I Love you so much my Lord forever and ever and ever ❤️🙏🙌

  • @thanisettythanisetty3651
    @thanisettythanisetty3651 9 หลายเดือนก่อน +1

    Wandrfull song ,devudu mimmunu ,divinchunu gaka am.🎉🎉🎉🎉🙏🙏🙏⛪🥳🥳⛪⛪⛪🌲🌲🌲🌲🌲🌲🌲💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🦚🦚🦚🦚🦚

  • @haseenask7847
    @haseenask7847 ปีที่แล้ว

    Praise the Lord brother ayyagaru sister amnagaru.na kumartelu soniya chandini koraku na koraku.praise cheyandi.dhushta Satan kamala Hindi vati annuti Hindi samournamaina vifudaka kiraku praise cheyandidevuni krupa kshemamulu ma venta devudu day a hey u lag hu na prayer cheyabdi

  • @harithapavan124
    @harithapavan124 ปีที่แล้ว +5

    What a peaceful song ❤Glory to Jesus Halleluiah 🙏 🙌 Thank u my dear God Servants

  • @keerthanabalorda1467
    @keerthanabalorda1467 ปีที่แล้ว +3

    Glory to God these song for my family only I think bcz we are in so many problems plz prayer for us

  • @jonnalagaddaSumathi
    @jonnalagaddaSumathi 19 วันที่ผ่านมา

    Praise the lord 🙏🙏🙏🙏

  • @y.stephenbadvel8878
    @y.stephenbadvel8878 5 หลายเดือนก่อน +2

    Amen praise the lord❤❤

  • @enarendranaik
    @enarendranaik ปีที่แล้ว +4

    Super ❤️👌🎶

  • @lingalaudaylingalauday8502
    @lingalaudaylingalauday8502 ปีที่แล้ว +4

    Praise the Lord brothers and sisters

  • @kavithasilluveru9330
    @kavithasilluveru9330 ปีที่แล้ว

    Super annaya challa bagunndi miru andharu chala bagga padduthunaru mi lagga paddalanni nakku asha nenu bagane paduthanu ....nakku jesus songs antte challa estamu...nenu ammagarini chinna age..kani devudu vaddukutunadu kanni chinna sanggamu milla paddalalli asha a jesus apudu thirustaddo....prayer fr mi pliz...god blasss you all off u...tq

  • @telugu_status_babu5688
    @telugu_status_babu5688 ปีที่แล้ว +2

    Hallelujah🙌🙌 nannu alankarinchumu prabhuva.... Nike stotram 🙌🙌🙌 chala bagundhi pastor garu.... Amen 🙏

  • @Rampsus0917
    @Rampsus0917 ปีที่แล้ว +4

    What wonderful words and wonderful songs Glory to God

  • @RichieKaren
    @RichieKaren ปีที่แล้ว +3

    #StellaRamola voice is the best Original voice. Rest all are normal but Stella"s voice gave totally a different vibe to the song. God bless you!

  • @rajkumarboyalapalli6943
    @rajkumarboyalapalli6943 ปีที่แล้ว +2

    Song❤❤/super singer isverybeautiful

  • @jdivyasreedivyasree9046
    @jdivyasreedivyasree9046 ปีที่แล้ว +1

    Praise the lord🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻andi praise the lord🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @TSR9
    @TSR9 ปีที่แล้ว +18

    ఏన్నీ సార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలన్పించేంతగా పాడినందుకు దైవజనులందరికి మహోన్నతుడైన ఏసుక్రీస్తు ప్రభువు పేరట వందనములు

  • @amararapuvekateswlu-bd4sm
    @amararapuvekateswlu-bd4sm ปีที่แล้ว +8

    I love you Jesus thank you for the song all people blessed

  • @kodamalasarah9912
    @kodamalasarah9912 11 หลายเดือนก่อน +2

    Praise the lord glory to God Amen

  • @Lalithavanapalli-ir7nq
    @Lalithavanapalli-ir7nq ปีที่แล้ว

    Super song enisarulu venavenalinipech song praise the lord

  • @sheeba4christ97
    @sheeba4christ97 ปีที่แล้ว +11

    I have No words to describe... Amazing, wonderful,sweet,joyful,Song of deliverance

  • @ribkanehemya4169
    @ribkanehemya4169 ปีที่แล้ว +7

    The best shopping mall advertisement. Already మిమ్మల్ని మీరు అలంకరించుకున్నారు ఇక దేవుడు ఏం అలంకరించాలి??

  • @reddypoguarunakumar7962
    @reddypoguarunakumar7962 ปีที่แล้ว +2

    I listen some more times this 🎵 song 🎵 🙌 😌 👌 🤧 😩 🎵 🙌 😌 👌 🤧 😩 🎵 🙌 😌 praise d LORD

  • @user-ud1zy7up7f
    @user-ud1zy7up7f 9 หลายเดือนก่อน +1

    Super family super sonh😊🎉❤

  • @psandhya2757
    @psandhya2757 ปีที่แล้ว +14

    It's a devotional and blessing superb song....💞🧚💃🕺

  • @sangeethaharijana5485
    @sangeethaharijana5485 ปีที่แล้ว +4

    Nice melodious song

  • @anushakatari1660
    @anushakatari1660 ปีที่แล้ว +2

    Praise the lord .. tq lord for this song.. nenu every day e song vintanu. Ayana vagdhanamulu nenu daily swatatrinchukuntunnanu.. amen ✝️🙇🏻

  • @sathibabudt6jamgam73
    @sathibabudt6jamgam73 หลายเดือนก่อน

    Super song price the lord❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @divyateja7056
    @divyateja7056 ปีที่แล้ว +3

    Beautiful lirics, when am listening this song my heart feels so happy

  • @lakshmi.m6770
    @lakshmi.m6770 ปีที่แล้ว +3

    Prise the Lord 🙏🙏

  • @ratnakarkommara9730
    @ratnakarkommara9730 5 หลายเดือนก่อน

    Ee song pAdina prati ookkariki thanks for song is sooo beautiful heart touching ❤❤❤❤,,

  • @vamsivaddadi1440
    @vamsivaddadi1440 ปีที่แล้ว

    Miru andarikki praise the lord miru inthaa gaa seva chesthunaru........ Naku ok korikaa villages tribles areas ki velli seva chesthaa baguntadii anii.... Akkadey 1year varaku vuntey baguntadii anii na ashaa... 🤝❤

  • @telugujayathi3976
    @telugujayathi3976 ปีที่แล้ว +3

    Thanks lord Glory to God 🙏🥳

  • @arunadara4189
    @arunadara4189 ปีที่แล้ว +3

    Praise the lord

  • @user-mw4df9nx1z
    @user-mw4df9nx1z 5 หลายเดือนก่อน

    Ee song padina prati ookkariki thanks for lord song is sooo beautiful heart touching ❤❤❤❤

  • @bashashaik719
    @bashashaik719 ปีที่แล้ว +1

    Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles grace love help protection Amen

  • @adireddyprasanna9486
    @adireddyprasanna9486 ปีที่แล้ว +8

    Want to listen more and more times.all glory to God

  • @priyankamaddala4269
    @priyankamaddala4269 ปีที่แล้ว +3

    Praise the Lord

  • @dundujayasree7841
    @dundujayasree7841 ปีที่แล้ว

    Manasuki antho hayiga undi ayya vadanalu praise lord

  • @abhirajcreations9572
    @abhirajcreations9572 9 หลายเดือนก่อน

    Enni sarlu vinna inka vinali anpistundi.

  • @gummadidavid2670
    @gummadidavid2670 ปีที่แล้ว +3

    Wonderful song wish u all of you both👌👌👌🙏🙏🙏👌👌👌

  • @spprem2694
    @spprem2694 ปีที่แล้ว +2

    Super song
    Very nice music
    Amazing voices all of you
    I listened so many times
    Thanks to all
    Thank you so much appa

  • @chandiramprasad163
    @chandiramprasad163 ปีที่แล้ว

    Price thalord entho samdanam kalluguthundi el a paduthuntay chala santhom ga undi uncal

  • @Raj13Prince
    @Raj13Prince ปีที่แล้ว +3

    Amen Amen Amen 💓💓💓💓💓

  • @gedamprabhi2687
    @gedamprabhi2687 ปีที่แล้ว +6

    Praise the lord Glory to God ✝️ e song Anny sarlu vinna kuda Mally.. Mally vinalanipisthundi thank u team 🙏