EX-Maoist Vikram Alias Srinu Exclusive Interview | Crime Confessions With Muralidhar | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • EX-Maoist Vikram Alias Srinu Exclusive Interview | Crime Confessions With Muralidhar
    #exmaoistvikram #crimeconfessions #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

ความคิดเห็น • 66

  • @nageshmallepalli5525
    @nageshmallepalli5525 23 วันที่ผ่านมา +22

    పోలీస్ ఆఫీసర్ లు ex మావోలు మీ ప్రతి ఇంటర్వ్యూ చూసాను but ఈ ఇంటర్వూ సూపర్

  • @prasadpprasad3313
    @prasadpprasad3313 23 วันที่ผ่านมา +10

    హాయ్ సార్ నిజమే చేపడం లేదు తడబడుతున్నాడు అనిపిస్తుంది అన్న జై హేంది

  • @venkatyadav1242
    @venkatyadav1242 19 วันที่ผ่านมา +5

    పంతు నాయక్ గురించి చెప్పింది 100% నిజం

  • @babusomusomubabu9553
    @babusomusomubabu9553 19 วันที่ผ่านมา +4

    కావాలి యాదగిరి గారిని ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి మురళి సార్

    • @GODAALIVELA
      @GODAALIVELA 18 วันที่ผ่านมา +3

      A vuru yadhagiri anna dhi

  • @shankarc7300
    @shankarc7300 23 วันที่ผ่านมา +8

    Good interview and other channel lo uploaded cheyavaddu sir please request

  • @Ati_Raja
    @Ati_Raja 22 วันที่ผ่านมา +3

    Don't stop interviews and don't leave Idream 🙏🙏🙏🙏🙏

  • @balrajuuppari7875
    @balrajuuppari7875 23 วันที่ผ่านมา +12

    నీ గురుంచి విన్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకునేవి అన్న...
    నల్లమల నక్సల్ బరిలో నువ్వు హీరోవి అన్న....

    • @nallamalakrishna4331
      @nallamalakrishna4331 23 วันที่ผ่านมา +1

      @@balrajuuppari7875 సూపర్ brather

  • @VamshikrishMudiraj
    @VamshikrishMudiraj 22 วันที่ผ่านมา +3

    Nice interview❤

  • @psp2697
    @psp2697 23 วันที่ผ่านมา +4

    Genuinely true person!

  • @sureshammancharla662
    @sureshammancharla662 19 วันที่ผ่านมา +1

    Very nice interesting interview sir🎉🎉🎉

  • @rajuvirat4249
    @rajuvirat4249 16 วันที่ผ่านมา +1

    Good interview ❤

  • @pandu8622
    @pandu8622 22 วันที่ผ่านมา +2

    Waiting for part2

  • @limitlessworld121
    @limitlessworld121 20 วันที่ผ่านมา +1

    Powerful words 💪

  • @ravikumarkumar3646
    @ravikumarkumar3646 20 วันที่ผ่านมา +3

    శ్రీను మామ నువు చాలా గ్రేట్

  • @nallamalakrishna4331
    @nallamalakrishna4331 23 วันที่ผ่านมา +4

    Super

  • @yallavulasaidulu6486
    @yallavulasaidulu6486 23 วันที่ผ่านมา +8

    ఈయన కొవ్వొట్టు కాదంటే నమ్మలేము కమాండర్ కి చానా ఐడియాలజీ ఉంటది కానీ ఈయన కోవర్ట్ కాబట్టే వాళ్లు ముగ్గురు చనిపోయారని మా నమ్మకం

  • @naagalkachenu8177
    @naagalkachenu8177 21 วันที่ผ่านมา +2

    మీ ఇంటర్వ్యూ సూపర్ మామ👏

  • @user-zg9zd2jb4u
    @user-zg9zd2jb4u 23 วันที่ผ่านมา +4

    E thanu information correctga esthadu.interview chudadi

  • @Saikannuru470
    @Saikannuru470 22 วันที่ผ่านมา +2

    Sir..moddu seenu gurinchi thana friends ki adigi interview cheyandi sir..ela vundeyvadu..enduku ela maradu ani .

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy 9 วันที่ผ่านมา

    Murali guru me interview super sir

  • @pavanteja5138
    @pavanteja5138 22 วันที่ผ่านมา +2

    47:17 😢

  • @NarenSankepally
    @NarenSankepally 20 วันที่ผ่านมา +1

    How can you only escape from police encounter? How your platoon members Ashok, Mamata, Bharathi died ?

  • @user-zg9zd2jb4u
    @user-zg9zd2jb4u 22 วันที่ผ่านมา +2

    Sir elativalani entho madhi chusi untaru

  • @nitinrajeshsimplecakes.7921
    @nitinrajeshsimplecakes.7921 18 วันที่ผ่านมา +1

    Sir Meeku vachina warning call. Case emindi???

  • @LaxmiDaragoni
    @LaxmiDaragoni 21 วันที่ผ่านมา +2

    Sar hitanu court kaddu nijamina prajala manishi❤❤❤👍🙏🙏

  • @renukapottipaka2630
    @renukapottipaka2630 22 วันที่ผ่านมา +2

    E comrade nundi chaalaa loothaina bhalamaina inpurmestio raavalsindi adi kaavaali murali sir,

  • @golusamrani6376
    @golusamrani6376 23 วันที่ผ่านมา +5

    Good sir kani challa. lothu kavali

  • @kalyanchowdary3056
    @kalyanchowdary3056 21 วันที่ผ่านมา +2

    Sir please take care mi family mikosam vundi bedirinchina chesaru interview great job 👍👍👍🎉🎉🎉🎉

  • @yallavulasaidulu6486
    @yallavulasaidulu6486 23 วันที่ผ่านมา +1

    హాయ్ సార్ మురళి గారు

  • @yadagirikavali107
    @yadagirikavali107 22 วันที่ผ่านมา +4

    నమస్తే మురళీ గారు, రెడ్ సెల్యూట్ విక్రమ్.చివరివరకూ పోరులో నిలిచిన ధీరుదవు సహచర మిత్రమా.నీవు కోవర్ట్ కాదు అది మాకు తెలుసు, పార్టీకి రాంగ్ రిపోర్టుత్తో నీ పై కోవర్ట్ అని పత్రికా ప్రకటన వచ్చింది.నీవేమోటో ప్రజలకు తెలుసు ,నీత్యాగం మహోన్నతమైనది బ్రో.మరో సారి మురళీ గారికి,నీకు లాల్సలాం.అమ్మను,మీ సహచరిని,బాబుని మంచిగా చూసుకోండి ఓకె.

  • @BodikaSathyam
    @BodikaSathyam 14 วันที่ผ่านมา +1

    Pehku.sir

  • @srisri4602
    @srisri4602 22 วันที่ผ่านมา +2

    మీరు పార్టీలో నేర్చుకున్నది కోవర్ట్ ఆపరేషన్ ఎలా చేయాలని నేర్చుకున్నారు

  • @golusamrani6376
    @golusamrani6376 23 วันที่ผ่านมา +3

    Vikram chakali niranjan akada

    • @user-xx2ry5uv3t
      @user-xx2ry5uv3t 22 วันที่ผ่านมา +1

      COB లొ వున్నాడు చాకలి నిరంజన్ వూరు కోనాపూర్ ఆమనగల్ మండల్

  • @gopichand9752
    @gopichand9752 22 วันที่ผ่านมา +1

    30.17

  • @mokshithkarna1789
    @mokshithkarna1789 22 วันที่ผ่านมา +1

    Chala abhodalu chepthunadu

  • @YadagiripagudalaPagaudalayadag
    @YadagiripagudalaPagaudalayadag 19 วันที่ผ่านมา +2

    Kovartu nuve

  • @user-kx4zi9hm5t
    @user-kx4zi9hm5t 23 วันที่ผ่านมา +5

    మొత్తం apaddam చెప్పాడు..మహా కన్నింగ్ లా ఉన్నాడు

  • @user-zg9zd2jb4u
    @user-zg9zd2jb4u 22 วันที่ผ่านมา +2

    Movie chuipchadu

  • @srisri4602
    @srisri4602 22 วันที่ผ่านมา +3

    వీరే సార్ పార్టీకి పని చేసినప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి న్యూ సుదర్శన్ అన్న ముఖమే చూడలేదు సుదర్శన పేరు ఎందుకు వాడుకుంటున్నాం వాటి పేరుతో నువ్వు బతకాలి అనుకున్నాను

  • @meesalasrisailam3613
    @meesalasrisailam3613 23 วันที่ผ่านมา +1

    🫡🚩🤗

    • @user-xx2ry5uv3t
      @user-xx2ry5uv3t 22 วันที่ผ่านมา +1

      నికు బ్రహ్మంగారు చెప్పినట్టు ఉండు విక్రమ్ అన్న కోవర్ట్ అని నెల రోజులు అడవిలో వుండి చూడు తెలుస్తది.
      ఈజీగా కోవర్ట్ అనడం కాదు

  • @user-zg9zd2jb4u
    @user-zg9zd2jb4u 23 วันที่ผ่านมา +3

    Ethanaki emi thyliyadhu

    • @user-xx2ry5uv3t
      @user-xx2ry5uv3t 22 วันที่ผ่านมา +2

      Niku thelisthey చెప్పు బ్రో మరి

  • @srisri4602
    @srisri4602 22 วันที่ผ่านมา +1

    పక్కా కోవర్టు వే నువ్వు ఫాల్స్ అనే మాటే లేదు 100% నీకు కోవర్టు

  • @bhaskermore3847
    @bhaskermore3847 22 วันที่ผ่านมา +5

    కామెంట్ క్షణంలో ఎదోస్తే అది పెట్టడం గొప్పగా భావించే మేధావులకు సూటి ప్రశ్న
    కుదిరితే శ్యాం అన్న నే వెళ్లి వివరాలు కనుక్కొన్న తరవాత ఆయన ద్వారా లొంగిపోయాడో లేదా కోవర్ట్ అని
    ఏం ప్రజలు ర బై......
    ముసలి అవ్వ
    దీన పరిస్థితిలో భార్య కొడుకు..
    ఏం ఖర్మ...
    అలా వెళ్లి ఇలా వచ్చిన కొందరు వారి పేరుతో కోట్ల కి పడగలెత్తలేదా ?
    ఎక్కడ ఉన్నారు అప్పుడు మీరందరూ?
    చిన్న ఇంటర్వ్యూ నే చూసి జడ్జిమెంట్ ఇస్తున్నారు?
    జోహార్ అమర వీరులకి
    వందే మాతరం
    జై హింద్.....

    • @user-xx2ry5uv3t
      @user-xx2ry5uv3t 22 วันที่ผ่านมา +1

      నిజం చెప్పావ్ ఎవరి ఇంట్లో వాళ్లు పెళ్ళాం పిల్లలతో దర్జాగా బతికే వాళ్లకు ఏం తెలుసు అడవిలో మన కోసం పోరాడుతున్న మావోయిస్టుల గురించి ఈజీగా కోవర్టు అనడం ఫ్యాషన్ అయిపోయింది.ఫ్రీ డేటానే గా ఏది పడితే అది పెట్టొచ్చు అనుకుంటారు ఈ మహానుభావులు🙏🙏

  • @srisri4602
    @srisri4602 22 วันที่ผ่านมา +1

    ఇప్పుడు నువ్వు హోంగార్డు వే కదా

  • @user-zg9zd2jb4u
    @user-zg9zd2jb4u 23 วันที่ผ่านมา +2

    E thanu imformer

  • @user-zk5se5cu3p
    @user-zk5se5cu3p 23 วันที่ผ่านมา +3

    ఇతను పక్క కోవట్టే

    • @user-xx2ry5uv3t
      @user-xx2ry5uv3t 22 วันที่ผ่านมา +2

      నికు బ్రహ్మంగారు చెప్పినట్టు ఉండు విక్రమ్ అన్న కోవర్ట్ అని నెల రోజులు అడవిలో వుండి చూడు తెలుస్తది.
      ఈజీగా కోవర్ట్ అనడం కాదు

    • @Srinudargoni
      @Srinudargoni 22 วันที่ผ่านมา +1

      🤝😊

  • @RameshPeddinti-kr2vt
    @RameshPeddinti-kr2vt 23 วันที่ผ่านมา +2

    KCR👎👎👎👎👎😹😸😺😸😹😺😸😻