Jai Telangana jai kcr ✊✊✊✊🔥🔥🔥🔥 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పని 10 ఏళ్లలో మన కేసీఆర్ చేశారు.మన కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన పనులు మరియు వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. 1.వ్యవసాయానికి పూర్తి నీరు 2. 24గంటలు విద్యుత్ 3.మిషన్ కాకతీయ( చెరువుల పూడిక) 4.మిషన్ భగీరథ(త్రాగునీరు), 5.రైతు బంధువ్ (వ్యవసాయానికి ఒక మంచి పెట్టుబడి) 6. రైతు బీమా (రైతు చనిపోతే ఐదు లక్షలు రూపాయలు) 7. తెలంగాణ ఆసరా పింఛను పథకం. 8. తెలంగాణకు హరితహారం (కొన్ని కోట్ల మొక్కలు నాటారు) 9.ప్రతి జిల్లా వైద్య కళాశాల తీసుకొచ్చారు 10.గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు 11. కళ్యాణలక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం 12. అమ్మఒడి, కె.సి.ఆర్. కిట్ పథకం 13. కంటి వెలుగు 14. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకంపథకం 15. హైదరాబాద్ అద్భుతమైన గా అభివృద్ధి చేసారు 16. ఐటి పెట్టుబడులు 17. చేనేత లక్ష్మి పథకం 18. దేశంలోనే పదేండ్లలో ఏ రాష్ట్రమూ ఇవ్వని విధంగా 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ( ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లక్షల మంది బయటకు వస్తున్నారు. ఎంత మందికిని గవర్నమెంట్ జాబులు ఇస్తారు చెప్పండి అయినా కూడా చాలా వరకు మన తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్లో 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు.) కానీ మన కెసిఆర్ గారు ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నామని ఏ రోజు కూడా డప్పు కొట్టుకోలేదు, ప్రచారం చేసుకోలేదు. ** కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మరియు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ** ఓహో ఎలా చెపుకుంటే పోతే మన కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేసారు.
Tank lo unna water value pattinchukonivakunda divert cheyataniki arachetilo water petti kapadukondi annatlu present government chestundi...mana kcr water tank lanti vaaru Telangana ki..koncham chaduvukunna vallyna realise avandi..etu chesi ibbandi padalsindi mana middle class e
హ హ కేసీఆర్ .. మీరు చాలా తెలివిగా ఉండి ఫోన్ ట్యాపింగ్‌కు అధికారులను బాధ్యులను చేస్తున్నారు.. ... అధికారులు అప్రూవర్లుగా మారితే మీ స్థానం ఎక్కడ ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..? 😂😂
Aithe phone tapping chesthe police lu congress bjp lu thapu paduthunavi aithe cinima industry lo dragus congress bjp party lu sapply chesthunavi emmo vidu Surya kondi ga nuvu revanth gadu eddaru kalisi dragus enka ammailu supply lu chesthara a mata cinima industry lo Anni gargavu ra badcow ahathyalu ,accident ahathyalu suciced cheskunevidam ga paristhithulu create chestharu aithe evanni miru chesthunaru Anna Mata nuvu papping cheyodu antunav kada
Hee Surya mawa nuvve kada vallu eddaru vidiponiki Karanam chi bro enduku Ela chesau samanthani ok night ki enni kotlu kavali anna esta rammanau anta Sam ok andi anta adhi kcr sir phone tapping chesi chaiki cheppadu anta so vallu vidi poyyararu 😢😢 enduku Ela chesau bro adollu ante anta chinna chupa vedavaa Mee akkano Chella no ela cheste em adhi think 💭 enka eppudu ela evarini pilavaku paisalaku ok naa
సెక్రటేరియట్ కి రాను వాడివి టీవీ స్టూడియోకి రావాల్సి వచ్చింది😅😅 నువ్వు ఎన్ని గంటల టీవీ స్టూడియో లో కూర్చొని క్షుద్ర పూజలు చేసిన నీ మంత్రాలకు చింతకాయలు(ఓట్లు) రాలవు
@@suryab3046 చేస్తాది కాని హీరోయిన్స్, నాయకులది, VIP వ్యక్తులది ఫోన్ టాప్ చెయ్యమని కాదు. నక్సలైట్స్, టెర్రరిస్టులు, సమాజనికి వ్యతిరేక చర్యలు పాల్పడినవాళ్లు ఫోన్లు టాప్ చెయ్యచ్చు. అందరిది కాదు.
@@suryab3046ఫోన్ టాప్పింగ్ అందరిది చెయ్యరు. హీరోయిన్స్, నాయకులది, VIP వ్యక్తులది చెయ్యమని కాదు. నక్సలైట్స్, టెర్రరిస్టులు, సమాజానికి వ్యతిరేక కార్యకలపాలకి పాల్పడినవాళ్ళ ఫోన్స్ టాప్ చెయ్యచ్చు. రూల్స్, రెగ్యులేషన్స్ దీనికి ఉన్నాయ్ అవి KCR కి తెలియదు.
కెసిఆర్ అతి తెలివితేటలూ చూపెడుతున్నారు తీవ్ర వాదులు సంఘ విద్రోహులు సమాజం లో అలజడి సృష్టించే..... లేదా శాంతికి భంగం కలిగించే ఎవరి ఫోన్ అయినా టాప్ చేయవచ్చు కానీ వ్యక్తిగత ఫోన్ లు టాప్ చేయడం ప్రైవేట్ సంభాషణ లు వినడం.... బ్లాక్మెయిల్ చేయడం డబ్బులు డిమాండ్ చేయడం....లక్కోవడం మహిళలను బెదిరించడం..... లొంగ దీసుకోవడం అనైతిక శిక్షార్హం..... రాజకీయ ప్రత్యార్థుల ఫోన్ లు టాప్ చేయడం..... ఏంటి ఈ అరాచకం..... ఏ చట్టం చెబుతుంది ఇలాంటివి చేయమని.....? కెసిఆర్ చీప్ ట్రిక్స్... థర్డ్ క్లాస్ అంటున్నారు కెసిఆర్ లాంటి చీప్ పొలిటిషయన్ ఇండియా లో లేరు ..... సబ్ స్టాండర్డ్ ఫెల్లో... ఎదో ఫ్లూక్ లో సీఎం అయ్యారు...... మళ్ళీ గెలువమను......
Bro dhoralu ani annav akkada congress loo Anni Kuala vallu unnaru...reddy....reddy....scamgress chesina sxam luuu...emergency... evvi congress history....entha kana lawda party prapanchamloone ledhu
అంటే ఫోన్ టాపింగ్ హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటది అన్నమాట హోం మినిస్టర్ఎవరో మీ మీరే కదా. ఎందుకంటే మంత్రులు కూడా స్వేచ్ఛ లేదు మీ హయాంలో. చివరికి పోలీసులను బకరాన్ని చేశారు
అవుమా మరి పాతబస్తీలో నీ పార్టనర్ ఏరియాలో ఉగ్రవధులనీ పట్టుకోలేక మధ్యప్రదేశ్ నుంచి వచ్చి పట్టుకున్నారు ఎటు వాయె నీ ట్యాపింగ్ పెళ్లాం మొగుడు మాట్లాడుకునేది విందామా
ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ప్రజల ఫోన్ టాప్ చేస్తారా. ఫోన్ ట్రాకింగ్ వేరు, ఫోన్ టాప్పింగ్ వేరు సర్. ఫోన్ ట్రాక్ చేసి లొకేషన్ కనుక్కొంటారు. దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఫోన్ టాప్పింగ్ అంటే మాట్లాడింది రికార్డ్ చెయ్యడం, అది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగడం. దానికి సెంట్రల్ హోమ్ అఫైర్స్ నుంచి పర్మిషన్ కావాలి. సార్ రెండిటిని మిక్స్ చేసి రాజకీయ ఉపన్యాసం చేస్తున్నారు. మన నాయకులుకి నిజంగా తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకనా. జనాల్ని మరీ పిచ్చోళ్లనుకోవద్దు.
Babu kcr 🔥 sir gnam gurinchi nuvvu cheppute telusukovalasina avasam ma. Ts people ki mundu a Congress vallaku nerpinchu jara Telangana bagu peduthadgi see full interview enta subject meda information unna okka nayakunni chupettu chuddam
Chesina thappunu, theliviga kappi పుచ్చటంలో, తిమ్మి ని బమ్మి చేయటం లో మిమ్మల్ని మించినోళ్ళు లేరు, థర్డ్ క్లాస్ పాలిటిక్స్ మీరు చేశారు, ప్రశ్నించే వాళ్ళను పార్టీ లో చేర్చుకుని, ప్రతి పక్షం లేకుండా చేసింది మీరు...❤ యూ సార్..!
@@sparklessparkles8620 andukana telangana techukunam kada mari techukuna Telangana lo vellu em chesaru… same to same aa mari telangana enduku techukunamu..
Kcr is best adminstrator development lo king..hyd lo e tankers danda malli modalu ayimdi last 10yrs lo akkada ledu..villu vachaka oka IT company raledu..raithu bandu ledu..e 5yrs lo inka em jaruguthunayo chudali
BRS doopidi daarulanu bhookabja daarulanu tharimi tharimi kottandy BRS ku parlament elections loo zero seats echhi gattiga buddhi cheppandy Telangana droohulu kcr and family Telangana prajala aasthulu doochukunna KCR and family Telangana neechulu KCR and family Telangana students bhavishyuth naasanum chaasina KCR and family Telangana nu appula raastrum ga migilchina kcr and family Telangana niyanta KCR nu bonda pettandy Jai Telangana 🙏🙏🙏🙏🙏🙏
TRS is good in few areas, but congress is doubt. But in democracy change of rule is needed. If not it may become monarchy kind of rule. At the end Development of state is needed.
కొడుకేమో చేస్తే గీస్తే 3,4 ఫోన్లు చేసుంటము అని అంటాడు. మీరు ఇలాగే చేసి ఫార్మ్ హౌస్ లీక్స్ విషయాన్ని జడ్జీలకి పంపినారు. ఇప్పుడు ఏదో కబుర్లు చెపుతున్నారు
BRS ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ మొత్తం లీగల్ గానే జరిగివుంటే, ఇల్లీగల్ అంటూ ఏమీ జరగలేదు అనుకుంటే, ట్యాపింగ్ పరికరాలను, హార్డ్ డిస్క్ లను, CD లను , వికారాబాద్ అడవుల్లో తగలబెట్టడం ఎందుకు, డిస్క్ లను CD లను పగలగొట్టి, కాల్చివేసి మూసీ నదిలో పారవేయడం ఎందుకు చేసారు. 2. ఫోన్ ట్యాపింగ్ కు చట్టపరమైన అధికారం కల్పించబడిన IB అధికారులు అందరూ కేసీఆర్ గారి సామాజిక వర్గం వారే అయిఉండటం అనుమానాస్పదం కాదా?? 3. ఫాంహౌస్ ఫైల్స్ పేరుతో ప్రచారమైన ఉదంతంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదా???? దీన్లో ఫోన్ ట్యాపింగ్ కు గురైనవారు అందరూ నేరస్తులేనా???? ఆసలు ఈ కేసులో నేర విచారణ పూర్తి అయిందా?? లేక విచారణ ఆపివేశారా?? ఆపివేస్తే ఎందుకు ఆపివేసినట్లు????? 4. తన సామాజిక వర్గం వారినే అందులో రిటైర్ అయిన వారిని ఏరికోరి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అధికారం ఉన్న IB లో నియమించుకోవాల్సి వచ్చింది???
ప్రభుత్వానికి నిఘా వ్యవస్థ ఉంటది అంటున్నావు మంచిదే మరి ఎన్నికల రిజల్ట్ రోజు సీసీ కెమెరాలు ఆపి ఫోన్ టాపింగ్ సంబంధించిన వస్తువులు హార్డ్ డిస్కులు కావచ్చు పెన్ డ్రైవ్లు కావచ్చు క్యాసెట్లు కావచ్చు మూసీ నదిలో ఎందుకు వేశారు ఇంకా కొన్ని తీసుకపోయి వికారాబాద్ అడవుల్లో ఎందుకు కాల్చారు వీటి మూలంగా ఇప్పటికీ డీఎస్పీ స్థాయి వాళ్ళు జైల్లో ఎందుకు ఉన్నారు ప్రభుత్వం మారినంత మాత్రాన గూఢచార వ్యవస్థ సేకరించిన సమాచారం అయితే ఉండాలి కదా మరి ఎందుకు కార పెట్టించావు అంటే మీరు ఏదో పొరపాటు చేస్తేనే కదా ఇప్పటికి కూడా వాళ్లకు మేలు కూడా వస్తలేదు అంటే ఈ కేసు ఎంత పెద్ద ఉన్నదో అర్థమవుతోంది పోలీసుల ద్వారా నీ యొక్క పార్టీ కి సంబంధించిన ఎలక్ట్రికల్ బాండ్స్ కొనిపించి ఇప్పుడు నీ పార్టీ ఖాతాలో 1500 కోట్ల రూపాయలు ఎట్లా ఉన్నాయి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ దగ్గర లేనంత ధనము నీ దగ్గర ఎట్లా ఉంది ఏ పొరపాటు లేనప్పుడు వాళ్లు జైల్లో ఎందుకు ఉన్నారు
మాటలతో తిమ్మి నీ బమ్మి చేయటం కేసీఆర్ నీ మించినోళ్లు ఎవ్వరు లేరు😂
congress rule lo intha anubhavistunnaru aina inkaa budhi raaledha
@@Ruth_Vattepu మేము కాంగ్రెస్స్ సపోర్టర్స్ మి కాదు, Brs congress రెండు ఒక్కటే
నేను బూతులు మాట్లాడను కానీ వీడి మాటలు వింటుంటే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టలనిపిస్తుంది.
Mari Modi cheyatledu Timmiri bammiri
One Word. Jai KCR Always - He is the Best Leader for People.
చేశామని చెప్పకనే చెప్తున్నాడు... చేశామని....సమాధానం చెప్పడం లో కూడా ఎంత బలుపో
కుర్చీ పోయాక గుర్తుకొచ్చింది సార్ టీవీ9 స్టూడియో
Vere gati ledu , janaalu evvaru vinatledu speeches
No1 choir
Avunj true edepudayina tv studio ki vachinda? Lol😂😂
Jai Telangana jai kcr ✊✊✊✊🔥🔥🔥🔥
60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పని 10 ఏళ్లలో మన కేసీఆర్ చేశారు.మన కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన పనులు మరియు వ్యవసాయానికి పెద్ద పీట వేశారు.
1.వ్యవసాయానికి పూర్తి నీరు
2. 24గంటలు విద్యుత్
3.మిషన్ కాకతీయ( చెరువుల పూడిక)
4.మిషన్ భగీరథ(త్రాగునీరు),
5.రైతు బంధువ్ (వ్యవసాయానికి ఒక మంచి పెట్టుబడి)
6. రైతు బీమా (రైతు చనిపోతే ఐదు లక్షలు రూపాయలు)
7. తెలంగాణ ఆసరా పింఛను పథకం.
8. తెలంగాణకు హరితహారం (కొన్ని కోట్ల మొక్కలు నాటారు)
9.ప్రతి జిల్లా వైద్య కళాశాల తీసుకొచ్చారు
10.గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు
11. కళ్యాణలక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం
12. అమ్మఒడి, కె.సి.ఆర్. కిట్ పథకం
13. కంటి వెలుగు
14. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకంపథకం
15. హైదరాబాద్ అద్భుతమైన గా అభివృద్ధి చేసారు
16. ఐటి పెట్టుబడులు
17. చేనేత లక్ష్మి పథకం
18. దేశంలోనే పదేండ్లలో ఏ రాష్ట్రమూ ఇవ్వని విధంగా 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ( ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లక్షల మంది బయటకు వస్తున్నారు. ఎంత మందికిని గవర్నమెంట్ జాబులు ఇస్తారు చెప్పండి అయినా కూడా చాలా వరకు మన తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్లో 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు.) కానీ మన కెసిఆర్ గారు ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నామని ఏ రోజు కూడా డప్పు కొట్టుకోలేదు, ప్రచారం చేసుకోలేదు.
** కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మరియు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.
** ఓహో ఎలా చెపుకుంటే పోతే మన కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేసారు.
Appulukuda ekkuve chesaru
😊అంటే మీరు చేసింది నిజమైన ఉగ్రవాదుల ట్యాపింగ్ ఆ, అంటే మీకు అప్పోజిషన్ లీడర్లు హీరోయిన్స్ ఉగ్రవాదులా కనిపిస్తున్నారా
మీరు గమనించారా...?
ఫోన్ ట్యాపింగ్ నీ ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాడు?నేరం పోలీసు లో మీద వేస్తున్నాడు.
Gamaninchi empeekutavu ?
@@Ruth_Vattepu SABHASH
Asalu vidichipetti kosaru pattukuni edchinatlundi
Tank lo unna water value pattinchukonivakunda divert cheyataniki arachetilo water petti kapadukondi annatlu present government chestundi...mana kcr water tank lanti vaaru Telangana ki..koncham chaduvukunna vallyna realise avandi..etu chesi ibbandi padalsindi mana middle class e
Idi బుద్దే అడ్డు తీరిపోతే బుడ్డ చూపిస్తాడు డ్రింకర్ @@top3sofall85
ముక్కు మంత్రి ట్యాపింగ్ చేయడు కానీ వింటాడు 😅
😂😂
😂😂
😂😂
😂😅
😅
ఇంతకీ మన తైతక్క గుడంబా లో ఎంత వెనకేసింది కాకా
😂😂😂
Nuvvu lekka pettu chocha.
ని అమ్మ రోజు అంగట్లో ఎంత సంపాదిస్తుందో అంత నట.
😂😂😂
evaru sethakka thaithakka naaa ???
కాక ను లోపల వేసి 3 రోజులు మందు దొరుకకుండ చేస్తే ఉన్న విషయాలు కక్కేస్తాడు
Bro 🤣😂😂😂
Ayananu question chese stayi neeku ledu
yes. Its that simple.
😂
Yes 100% 😂😂😂😂
హ హ కేసీఆర్ .. మీరు చాలా తెలివిగా ఉండి ఫోన్ ట్యాపింగ్‌కు అధికారులను బాధ్యులను చేస్తున్నారు.. ... అధికారులు అప్రూవర్లుగా మారితే మీ స్థానం ఎక్కడ ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..? 😂😂
Approver ga marithe saripodhu brother.
Proof undali.
Aprrovaers unna thareatha kuda Mari Kejriwal ni,Sisodiya ni,kaviha ni endhuku convinct cheyyaledhu ?
Approver ga marithe saripodhu brother.
Proof undali.
Aprrovaers unna thareatha kuda Mari Kejriwal ni,Sisodiya ni,kaviha ni endhuku convinct cheyyaledhu ?
Arey howle, every govt lo jarigede idi....ippudu congress vallu cheyyadamledu antava raa...
Arey pichoda ada em matladtundo clear ga vinu pichodila matladaku
అసలు ప్రశ్న కు సమాధానం చెప్పడంలేదు
సమంత phone తో home శాఖ కి పని ఏంటో?
Aithe phone tapping chesthe police lu congress bjp lu thapu paduthunavi aithe cinima industry lo dragus congress bjp party lu sapply chesthunavi emmo vidu Surya kondi ga nuvu revanth gadu eddaru kalisi dragus enka ammailu supply lu chesthara a mata cinima industry lo Anni gargavu ra badcow ahathyalu ,accident ahathyalu suciced cheskunevidam ga paristhithulu create chestharu aithe evanni miru chesthunaru Anna Mata nuvu papping cheyodu antunav kada
Hee Surya mawa nuvve kada vallu eddaru vidiponiki Karanam chi bro enduku Ela chesau samanthani ok night ki enni kotlu kavali anna esta rammanau anta Sam ok andi anta adhi kcr sir phone tapping chesi chaiki cheppadu anta so vallu vidi poyyararu 😢😢 enduku Ela chesau bro adollu ante anta chinna chupa vedavaa Mee akkano Chella no ela cheste em adhi think 💭 enka eppudu ela evarini pilavaku paisalaku ok naa
సెక్రటేరియట్ కి రాను వాడివి టీవీ స్టూడియోకి రావాల్సి వచ్చింది😅😅
నువ్వు ఎన్ని గంటల టీవీ స్టూడియో లో కూర్చొని క్షుద్ర పూజలు చేసిన నీ మంత్రాలకు చింతకాయలు(ఓట్లు) రాలవు
Rythu Bandhu em ayindi Reddy? Runa maaafi em ayindi reddy?
alaage anukoraa howle.....arey lucha reddy gaaa..... 1 million views in 1 hour...adi KCR power...
@@Avisheshrdy Congress valla kadu bro ruling....
వినండి ముందు
@@Avisheshrdy raithu bandu befre kcr govt istaunda ipudu danii kcr govt unna 100 yks varuku istunaru kada ipudu adi only 5 yks valka plan dani gurichi survey iythunadi
డైరెక్టుగా ఫోన్ టాప్పింగ్ చేశాం అని ఒప్పుకున్నాడు. ముందు KCR, KTR ఫోన్స్ టాప్పింగ్ చెయ్యండి. పోలీస్ మీద తప్పును తోసేస్తున్నాడు.
Phone tapping ee govt ayina chesthundhi
@@suryab3046 చేస్తాది కాని హీరోయిన్స్, నాయకులది, VIP వ్యక్తులది ఫోన్ టాప్ చెయ్యమని కాదు. నక్సలైట్స్, టెర్రరిస్టులు, సమాజనికి వ్యతిరేక చర్యలు పాల్పడినవాళ్లు ఫోన్లు టాప్ చెయ్యచ్చు. అందరిది కాదు.
@@suryab3046ఫోన్ టాప్పింగ్ అందరిది చెయ్యరు. హీరోయిన్స్, నాయకులది, VIP వ్యక్తులది చెయ్యమని కాదు. నక్సలైట్స్, టెర్రరిస్టులు, సమాజానికి వ్యతిరేక కార్యకలపాలకి పాల్పడినవాళ్ళ ఫోన్స్ టాప్ చెయ్యచ్చు. రూల్స్, రెగ్యులేషన్స్ దీనికి ఉన్నాయ్ అవి KCR కి తెలియదు.
@@suryab3046ala anni mandi phone cheyaru … and should be in hands of intelligence not in hands of CM and his family hierarchy
కెసిఆర్ అతి తెలివితేటలూ చూపెడుతున్నారు
తీవ్ర వాదులు
సంఘ విద్రోహులు
సమాజం లో అలజడి సృష్టించే..... లేదా శాంతికి భంగం కలిగించే ఎవరి ఫోన్ అయినా టాప్
చేయవచ్చు
కానీ వ్యక్తిగత ఫోన్ లు టాప్ చేయడం
ప్రైవేట్ సంభాషణ లు వినడం.... బ్లాక్మెయిల్ చేయడం
డబ్బులు డిమాండ్ చేయడం....లక్కోవడం
మహిళలను బెదిరించడం..... లొంగ దీసుకోవడం
అనైతిక
శిక్షార్హం.....
రాజకీయ ప్రత్యార్థుల ఫోన్ లు టాప్ చేయడం.....
ఏంటి ఈ అరాచకం..... ఏ చట్టం చెబుతుంది ఇలాంటివి చేయమని.....?
కెసిఆర్ చీప్ ట్రిక్స్... థర్డ్ క్లాస్ అంటున్నారు
కెసిఆర్
లాంటి చీప్ పొలిటిషయన్ ఇండియా లో లేరు
..... సబ్ స్టాండర్డ్ ఫెల్లో...
ఎదో
ఫ్లూక్ లో సీఎం అయ్యారు......
మళ్ళీ
గెలువమను......
Dirty politician .
రాజకీయాల్లో ఎలాంటి వారు రాకూడదో,సజీవ ఉదాహరణ ఈ గుంట నక్క కేసీయార్, ఆంధ్రప్రదేశ్ కు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్.
Superb
Chana likes kottalanundi boss. Super
Nuvvu congrs vodiva
రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్ నీ మళ్ళీ రిక్రూట్ చేసే అధికారం నీకు ఉంటుంది కానీ వాళ్ళు చేసే ఫోన్ టాపింగ్ మాత్రం నీకు సంబంధం లేదు అంటావ్
ఎక్సలెంట్ కామెంట్
S కర్రెక్ట్
పూర్వం తాతల కాలంలో, నిజాం కాలంలో దొరల పాలన ఎలా ఉంటుందో అని ఈ తరానికి తెలియదు ఈ బిఆర్ఎస్ వల్ల ఈ తరానికి తెలిసింది..
Mee Scamgress tho kuda deshayi reddy dorala palana Ippudu chusthunnaru
Anthaledu
పూర్వం ఎవరూ పరిపాలన చేశారు కాంగ్రెస్ కాదా
Bro dhoralu ani annav akkada congress loo Anni Kuala vallu unnaru...reddy....reddy....scamgress chesina sxam luuu...emergency... evvi congress history....entha kana lawda party prapanchamloone ledhu
E mukkodu parti paru endhuku marchindu. Enthomandhi. Chachipotha. E thalangana vachindhi. E lanjekodukula valla okka kutumbaniki. Nyaayam jaragaledhu
ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఎంత చక్కగా తప్పుదోవ పట్టిస్తున్నారు రజినీకాంత్ గారు,
మిపాలనలో హోం మంత్రి ఎవ్వరూ. అంత మీరేగా సార్
బార్యా భర్తలు మాట్లాడు కునే పెర్సనల్ విషయాలు వినడం ఇది BRS party sampra dayam
మరి ఎందుకు అన్నీ ఫోన్ టాపింగ్ సెంటర్స్ బ్లాస్ట్ చేశారు
కేసీఆర్ తాత నేను నిన్ను నమ్మను నువ్వు పెద్ద మాటల మయగనివి
అవును కెసిఆర్ చేశాడు హార్డ్ డిస్క్లు పగలగొట్టాడు ఇది మా దందా బాయ్
😂 సార్ కరెక్ట్ సమాధానం ఇవ్వలేదు😂
రజినీకాంత్ గారు వేసిన క్వశ్చన్ కి కెసిఆర్ చెప్పిన ఆన్సర్ కి ఎలాంటి సంబంధం లేదు పూర్తిగా రాంగ్ పీడిస్తుంది కేసీఆర్
అంటే ఫోన్ టాపింగ్ హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటది అన్నమాట హోం మినిస్టర్ఎవరో మీ మీరే కదా. ఎందుకంటే మంత్రులు కూడా స్వేచ్ఛ లేదు మీ హయాంలో. చివరికి పోలీసులను బకరాన్ని చేశారు
అవును మిత్రమా... మంచి మాట చెప్పినావ్
ఫోన్ ట్యాపింగ్ తప్పు kcr గారు. కుటుంబాల ఫోన్ లు విన్నారంట కదా
Questions అడీగినప్పుడు సమాధానం చెప్పాలి,, ఎప్పుడైతే రివర్స్ లో ప్రశ్నిస్తే ఆటోమేటిక్ అసలు ప్రశ్న మరుగవుతుంది
Vote bring you to the earth, that's the power of Democracy
అయితే ఇపుడు రేవంత్ రెడ్డి గారు ఇల్లా ఫ్యామిలీ ఫోన్లు టాప్ చేసిన తప్పు లేదు s r no
He can't fool people all the time
ఎవరెవరిని అరెస్ట్ చేయాలో పేర్లు చెప్పు కనీసం
So tapping chesaru 😂 single line answer
ఈ సంగతి చెప్పడానికి ఇన్ని దినాలు ఏం పీకినవ్ రా.
Kcr phone tap cheyali total shake shakeela avuthadi kindha meeda 🤣🤣
అవుమా మరి పాతబస్తీలో నీ పార్టనర్ ఏరియాలో ఉగ్రవధులనీ పట్టుకోలేక మధ్యప్రదేశ్ నుంచి వచ్చి పట్టుకున్నారు ఎటు వాయె నీ ట్యాపింగ్ పెళ్లాం మొగుడు మాట్లాడుకునేది విందామా
అరె బాబు ముందు వీలిద్దరిని తీసుకెళ్లి జైల్లో వేయండి
What time came for KCR...sitting on TV studio
Nothing wrong in giving interview...
Idi just trailer. .cinema mundu vundi inka... 1200
Chanipoyina biddala vusuru tagilindi... Time ...
@@shankar20212uffo 😅😅 devuda koncham kallu unna chudaleni vallaki koncham gnam eppinchu Swami 😅
@@sidvlogs7677 naku ayithe gyanam vundi kabatte test pettanu...But seriously okka pranam pothene ayyo anatam, alantidi 1200 biddalu champesina vallani yemanali sir...
ఇచ్చోటి కర్మ ఈ చోటే.......
ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ప్రజల ఫోన్ టాప్ చేస్తారా. ఫోన్ ట్రాకింగ్ వేరు, ఫోన్ టాప్పింగ్ వేరు సర్. ఫోన్ ట్రాక్ చేసి లొకేషన్ కనుక్కొంటారు. దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఫోన్ టాప్పింగ్ అంటే మాట్లాడింది రికార్డ్ చెయ్యడం, అది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగడం. దానికి సెంట్రల్ హోమ్ అఫైర్స్ నుంచి పర్మిషన్ కావాలి. సార్ రెండిటిని మిక్స్ చేసి రాజకీయ ఉపన్యాసం చేస్తున్నారు. మన నాయకులుకి నిజంగా తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకనా. జనాల్ని మరీ పిచ్చోళ్లనుకోవద్దు.
Babu kcr 🔥 sir gnam gurinchi nuvvu cheppute telusukovalasina avasam ma. Ts people ki mundu a Congress vallaku nerpinchu jara Telangana bagu peduthadgi see full interview enta subject meda information unna okka nayakunni chupettu chuddam
People brought him to the Studio
Chesina thappunu, theliviga kappi పుచ్చటంలో, తిమ్మి ని బమ్మి చేయటం లో మిమ్మల్ని మించినోళ్ళు లేరు, థర్డ్ క్లాస్ పాలిటిక్స్ మీరు చేశారు, ప్రశ్నించే వాళ్ళను పార్టీ లో చేర్చుకుని, ప్రతి పక్షం లేకుండా చేసింది మీరు...❤ యూ సార్..!
Rajani vadini interview chestunda Vadu Rajani ni interview chestunda endukaya Ilanti one side interview waste
Vadu veedu enti ra loafer, Give respect
Respect Leda vadini antunav e deshaniki nuvvem chesav okati cheppu
@@mallikarjunale8090vadu em chesadani vadiki respect ivvalra
@@mallikarjunale8090lavadalo KCR idi okna sir...
tapping is different from tracing the signals from towers.
అది తప్పు కేసీఆర్
thappu ni start chesina congress ni elect chesaru kadaraaa mari
@@sparklessparkles8620 andukana telangana techukunam kada mari techukuna Telangana lo vellu em chesaru… same to same aa mari telangana enduku techukunamu..
@@venkatramanamoturi em cheyyali inthakkanna.....congress ruling choodu telusthadi.... telangana entha develop ayyindi both rural and urban.....inkem kavali.... aasha ekkuvayithe bangaru bathu katha repeat avuthadi......
దయ్యం వేదం వల్లీస్తుంది
చేశాను అని డైరక్ట్ గా కాకుండా indirect chepthunv
Paripalana kosam Heroines phone kuda tap cheyochu 😂
Who is the home minister I don't know
Farm house recording ???
Answer not straight forward
Is it an interview or public meeting Rajini garu?
ante chesava anamata....hahahahha lol
heroine phone tap chesava
Jai kcr
Why 40 hard discs of data spoiled by police
It happens after every government change bro, ie Revanth gadu prathi daanni over action chestundu.. Mari vadu endhuku chestundu tapping ippudu???
Avnaa...nuvvu nee pellam em matladukuntaro baitettu..memu kuda vintam...thokki boorla bokkalu eragottali mee lanti bewarse gallaki@@ssiddarthh
How many times u practised ur answers for ur questions..
He got question paper 1 month before and practised everything
Its deemed and agreed by KCR that phone tapping done.
Yes
Legal tapping మాత్రమే చేశాడు. illegal tap నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించొచ్చు.మా కాక మీద ఉట్టిగానే గుడ్డ కాల్చి మీద వేస్తాను అంటే ఊరుకునేది లేదు మల్ల
కెసిఆర్ కి ఇప్పుడు మీడియా గుర్తొచ్చింది
Kcr is best adminstrator development lo king..hyd lo e tankers danda malli modalu ayimdi last 10yrs lo akkada ledu..villu vachaka oka IT company raledu..raithu bandu ledu..e 5yrs lo inka em jaruguthunayo chudali
Moddem kadu dengey
Mari 2 years nundi varshalu levu kada daniki emantav projects lo water levu daniki evaru responsibility
Worlds largest disaster Kaleshwaram. KCR engineer
@@madhu6432babu enka salukani poisanka Naku me Reddy dhi
ప్రభుత్వ అనగా గవర్నమెంట్ అనగా ఒకటి కాదా? 🤔
Rakul ,Samantha phones tho police department ki em sambandham ani adugandi rajini gaaru.
Adagadu .. adigithe inkemi
అయ్యా ఎన్నాళ్ళకు తమరి దర్శనం
Nee matalu meeda credibility poyindi sir.....317 g.o. badhithula Vusuru thagilindi sirrr Meeku
పరోక్షంగా ఫోన్ టాప్ మేము చేసాము అని ఒప్పుకున్న పెద్ద మనిషిని ముందు బొక్కలో వేయాలి
ప్రభుత్వం లో భాగమే కదా రా కెసిఆర్ పోలీస్ వ్యవస్థ
jai kcr jai telangana
అన్ని దొంగ మాటలు. ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తీ గత స్వేచ్ఛకు భంగం కలిగించే అంశం
Mahmud Ali ex home minister paiki thosindu😂😂😂😂
Rakul Preethi ni KTR esaadu antaga, nuvvu kuda vesaava KCR 😂😂😂
Dirty Congress
Avunu raaa lokesh gaadu kuda evani konuku
Ne intlo vallanu vesaranta ktr and kcr nijamena
Perverts like you get these kind of thoughts
Valla mamma ni yesi వుండాలి😂😂😂
Jai KCR we will bounce back even stronger
Bounce back on bumpy road😅
Pichal aitadi 😂😂😂😂
Veeni form house la karam posi kottali
jai kcr jai brs
కమిషన్స్ అయితే అందరికీ వాటా ఉంటది,, కేసులకి మాత్రం అధికారులే కారణం...😂😂
అబ్బా ఎంత బాగా సమర్థించకుంటున్నాడో
BRS doopidi daarulanu bhookabja daarulanu tharimi tharimi kottandy BRS ku parlament elections loo zero seats echhi gattiga buddhi cheppandy Telangana droohulu kcr and family Telangana prajala aasthulu doochukunna KCR and family Telangana neechulu KCR and family Telangana students bhavishyuth naasanum chaasina KCR and family Telangana nu appula raastrum ga migilchina kcr and family Telangana niyanta KCR nu bonda pettandy Jai Telangana 🙏🙏🙏🙏🙏🙏
TRS is good in few areas, but congress is doubt. But in democracy change of rule is needed. If not it may become monarchy kind of rule. At the end Development of state is needed.
Rajinikath not interviewed KCR, KCR interviewed Rajini
He indirectly accepted that phone tapping is a general common thing and it's not at all an issue. He accepted phone tapping happened
కొడుకేమో చేస్తే గీస్తే 3,4 ఫోన్లు చేసుంటము అని అంటాడు. మీరు ఇలాగే చేసి ఫార్మ్ హౌస్ లీక్స్ విషయాన్ని జడ్జీలకి పంపినారు. ఇప్పుడు ఏదో కబుర్లు చెపుతున్నారు
నీలాగా 80000 బుక్స్ ఎవరు చదవలేదు kcr
BRS ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ మొత్తం లీగల్ గానే జరిగివుంటే, ఇల్లీగల్ అంటూ ఏమీ జరగలేదు అనుకుంటే, ట్యాపింగ్ పరికరాలను, హార్డ్ డిస్క్ లను, CD లను , వికారాబాద్ అడవుల్లో తగలబెట్టడం ఎందుకు, డిస్క్ లను CD లను పగలగొట్టి, కాల్చివేసి మూసీ నదిలో పారవేయడం ఎందుకు చేసారు.
2. ఫోన్ ట్యాపింగ్ కు చట్టపరమైన అధికారం కల్పించబడిన IB అధికారులు అందరూ కేసీఆర్ గారి సామాజిక వర్గం వారే అయిఉండటం అనుమానాస్పదం కాదా??
3. ఫాంహౌస్ ఫైల్స్ పేరుతో ప్రచారమైన ఉదంతంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదా???? దీన్లో ఫోన్ ట్యాపింగ్ కు గురైనవారు అందరూ నేరస్తులేనా???? ఆసలు ఈ కేసులో నేర విచారణ పూర్తి అయిందా?? లేక విచారణ ఆపివేశారా?? ఆపివేస్తే ఎందుకు ఆపివేసినట్లు?????
4. తన సామాజిక వర్గం వారినే అందులో రిటైర్ అయిన వారిని ఏరికోరి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అధికారం ఉన్న IB లో నియమించుకోవాల్సి వచ్చింది???
Phone tapping is different from Information gathering through other source. What is legal and not .
పులి మేక కథ super
Jai kcr tiger back ❤❤
హా హా ఎవడు ఎవన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారో తెల్వట్లేదు😂
రాజూ నువ్వే మంత్రీ నువ్వే హోం కేసీఆర్ సిఎం కేసీఆర్ ఆట నువ్వే పాటనువ్వే
Heroins tap cheyyadam kuda counter intelligence Antara KCR garu.
ప్రభుత్వానికి నిఘా వ్యవస్థ ఉంటది అంటున్నావు మంచిదే మరి ఎన్నికల రిజల్ట్ రోజు సీసీ కెమెరాలు ఆపి ఫోన్ టాపింగ్ సంబంధించిన వస్తువులు హార్డ్ డిస్కులు కావచ్చు పెన్ డ్రైవ్లు కావచ్చు క్యాసెట్లు కావచ్చు మూసీ నదిలో ఎందుకు వేశారు ఇంకా కొన్ని తీసుకపోయి వికారాబాద్ అడవుల్లో ఎందుకు కాల్చారు వీటి మూలంగా ఇప్పటికీ డీఎస్పీ స్థాయి వాళ్ళు జైల్లో ఎందుకు ఉన్నారు ప్రభుత్వం మారినంత మాత్రాన గూఢచార వ్యవస్థ సేకరించిన సమాచారం అయితే ఉండాలి కదా మరి ఎందుకు కార పెట్టించావు అంటే మీరు ఏదో పొరపాటు చేస్తేనే కదా ఇప్పటికి కూడా వాళ్లకు మేలు కూడా వస్తలేదు అంటే ఈ కేసు ఎంత పెద్ద ఉన్నదో అర్థమవుతోంది పోలీసుల ద్వారా నీ యొక్క పార్టీ కి సంబంధించిన ఎలక్ట్రికల్ బాండ్స్ కొనిపించి ఇప్పుడు నీ పార్టీ ఖాతాలో 1500 కోట్ల రూపాయలు ఎట్లా ఉన్నాయి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ దగ్గర లేనంత ధనము నీ దగ్గర ఎట్లా ఉంది ఏ పొరపాటు లేనప్పుడు వాళ్లు జైల్లో ఎందుకు ఉన్నారు
ఆయన క్లారిటీగానే చెబుతున్నాడు మేము టాపింగ్ చేశామని.కాకపోతే మనల్ని అడగొద్దు అంటున్నాడు అంతే.
రజనీకాంత్ గారు.... కేసీఆర్ చెప్పే పిట్టకథలకు అయిష్టంగా తలూపడం ఏం బాగాలేదు
😛
ఇంకా మాటల గారడే గానీ విషయం లేదు….😂
❤❤Jai Kcr
అహంకారం తో పాపం చేస్తే ఎంతలా పతనావస్థకు పడిపోతారో అనేదానికి మీరే ఒక ఉదాహరణ
Jai telangana Jai kcr Jai brs
ఇప్పటికైనా అహాంకారం తగ్గలేదు ఏపీ లో జగ్గయ్య గాడు డ్డమ డ్డమ డ్డమ డ్డమ డ్డమ డ్డమ డ్డమ డ్డమ డ్డమ డ్డమ డ్డమ డ్డమ డ్డమ గెలుస్తాడు
Ha ha haha ha ha ha ha haha ha ha ha haha I 😄 😆 😅😅😅😅
Jai telangana jai kcr
ఒక్క positive comment కూడా లేదు!!!!
మీ మాటలు ఎవరూ నమ్మట్లేదు
హోం సెక్రటరీ కేసీఆర్ బామ్మర్ది
❤❤❤
😂😂 KCR మీడియా ముందుకు వచ్చాడోచ్చి 🎉🎉🎉😅
కవిత జైల్లో ఏం చేస్తోందో.. నాకు సమాచారం కావాలి.. అప్పుడు నేను సంతోషంగా ఉన్నాను.
జై తెలంగాణ జై కేసిఆర్
జై కెసిఆర్ 💪💪✊