తరం తరం నిరంతరం ... ఆయనకు ఆయనే సాటి... ఇక్కడ శ్వేతాశ్వం ఒలకబోసే రాజసానికి .. దాన్ని అధిరోహించిన వాడు తేలిపోతే .. ఎలావుంటుందో వూహించండి... కానీ అలాంటి లోటు ఆయన దరి దాపులకు కూడా చేరలేదు ... ఎంత అందం .. ఆ అందానికి తోడైన రాజసం .. ఆ రాజసం లోనుండి దాచినా దాగని తన్నుకొచ్చే / తొంగిచూసే .. విలాసం .. ఒక్క KVరెడ్డి .., BN రెడ్డి లు తప్పితే నిజంగా ఆయనను శాసించిన వారు లేరు .. అందునా స్వంత చిత్రాల విషయంలో .. వాటికి కర్తా కర్మా క్రియా అన్నీ ఆయనే .. 3 నిమిషాల పాటలో .. ఒకటిన్నర నిమిషాల తరువాత హీరో ముఖం చూపిస్తూ .. ఉత్సుకత రేకెత్తించటం లో ప్రతిభ .. ఆయనకే చెల్లు .. ( పోనీ ఆతరువాత ఎవరైనా చేశారా.. ఆలోచించండి )..
@naaginik - మీరు ఎన్టీఆర్ ని ఒక వ్యక్తి గా చూస్తున్నారు , ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు , ఎన్టీఆర్ అంటే పరమేశ్వరుడు స్వయంగా తయారు చేసిన ఒక బొమ్మ . పరమేశ్వరుడు మన మీద ప్రేమ తో ప్రసాదించిన రెండు వరాలు, 1 . ఎన్టీఆర్ 2 . ఘంటసాల
ఘంటసాల ఇంత రొమాంటిక్ సాంగ్ బాడడం నిజానికి అదృష్టమని నేను భావిస్తున్న!
పాట ఫస్ట్ క్లాస్.
We can watch this song a million times! We are so lucky to have this song.
your every word is correct
@ kottapalli viswanadham garu - you are perfectly correct sir - తరం తరం నిరంతరం ఈ అందం -- ఈ గొంతు వినడమే మనం చేసుకున్న పుణ్యం సర్
Legendn.t.ramaraoandlegendghantasalamastersverymostexcellent.
Maha adhbhutam gaa veenula some gaa undi. Antaa maha mahule. Old is forever gold.
My favourite song forever
Tremendous music
Samudrala gantasala TV Raju great
What 'fast moment' song Ghantasala! We can listen to it innumerable times without boring as per my mind set.
U are right ph 8501879236
Very apt comment,sir.
@@pentakotasuryanarayana1074
Very apt comment.
You are correct sir
Old is gold
samudrala.ghantasala.t.v.raju.n.t.r.johar.
రాజసం అంటే N T R ఏమి అందం, ఏమి నటన, టీ వీ రాజుగారి సంగీతం, ghantasalagaari గాత్రం, సముద్రలగగారి రచన ... అద్భుతమైన గీతం
We can walk on cloud nine.
A thing of buaty ia joy for ever.....
NTR 🙏🏼🙏🏼💐🍀☘️
Ee pata Mahesh Babu ki presentation cheyali
తరం తరం నిరంతరం ... ఆయనకు ఆయనే సాటి...
ఇక్కడ శ్వేతాశ్వం ఒలకబోసే రాజసానికి .. దాన్ని అధిరోహించిన వాడు తేలిపోతే .. ఎలావుంటుందో వూహించండి...
కానీ అలాంటి లోటు ఆయన దరి దాపులకు కూడా చేరలేదు ...
ఎంత అందం .. ఆ అందానికి తోడైన రాజసం .. ఆ రాజసం లోనుండి దాచినా దాగని తన్నుకొచ్చే / తొంగిచూసే .. విలాసం ..
ఒక్క KVరెడ్డి .., BN రెడ్డి లు తప్పితే నిజంగా ఆయనను శాసించిన వారు లేరు .. అందునా స్వంత చిత్రాల విషయంలో .. వాటికి కర్తా కర్మా క్రియా అన్నీ ఆయనే ..
3 నిమిషాల పాటలో .. ఒకటిన్నర నిమిషాల తరువాత హీరో ముఖం చూపిస్తూ .. ఉత్సుకత రేకెత్తించటం లో ప్రతిభ .. ఆయనకే చెల్లు .. ( పోనీ ఆతరువాత ఎవరైనా చేశారా.. ఆలోచించండి )..
P
@naaginik - మీరు ఎన్టీఆర్ ని ఒక వ్యక్తి గా చూస్తున్నారు , ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు , ఎన్టీఆర్ అంటే పరమేశ్వరుడు స్వయంగా తయారు చేసిన ఒక బొమ్మ . పరమేశ్వరుడు మన మీద ప్రేమ తో ప్రసాదించిన రెండు వరాలు, 1 . ఎన్టీఆర్ 2 . ఘంటసాల
In ever it is great song to youth
Excellent 😊
World wide king
What a song 🤣😅
Real king horse riding 😍😍😍🤩😍
Most classical sexy song on the earth
Oct
🙏🏼🙏🏼🙏🏼💐🪴
l