ప్రకృతి వనం ప్రసాద్ గారు ఖాదర్ వలీ గారు మంతెన సత్యనారాయణ రాజు గారు వీళ్లు ముగ్గురూ చెప్పే సత్యాలు గ్రహించి ఎంతోమంది ఆరోగ్యం పొంది సంతోషంగా జీవిస్తూ ఉన్నారు భగవంతుడు వీళ్ల రూపంలో వచ్చి మన ఆరోగ్యాన్ని బాగు పరుస్తూ ఉన్నాడు అనిపిస్తుంది
Good no very good food information I studied near Madanapalli in SVPS Horsley hills- 1966-72 Nostalgia I did not go to MBBs Ekkirala Bharadwaja master was for Homoeopathy and even ayurved I left non veg from 1972-77 Hotel food was compulsory I should have done my own cooking when I was out of home in job. Knew and ate dangati etc etc Sugar negligence only smoking Religious books of all kinds Saw Jillellamudi Erpedu Tiruvannamalai Chellguriki andHubli Siddharudha asram- group food taking too ExperiencExperiments Back to nature K Vali V R you sir son of Padmanabha Reddy My gathers name same He became vegetarian for many year now 89 Used to eat adda sarasa aaku etc Late to some not never Let us listen analyse follow all these who are helping humanity without uncharitable criticism and comments. Brother s message is pregnant with experience I opine.
సార్ ఇప్పుడు కొత్త మాఫియా తయారయ్యింది రా ఫుడ్స్ మరియు ఆర్గ్యనిక్ ఫుడ్స్ పట్టుకుని భ్రష్ట బిసినెస్ చేస్తున్నారు ప్రాసెస్ చేసిన ధాన్యాల ధరలు తక్కువ ప్రాసెస్ చేయని ధాన్యాలు ధరలు డబల్ చేశారు కొనే ఎదవలకి ఎలాగూ బుర్ర లేదు అమ్మే వాడికి డబల్ బుర్ర ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య పాడైపోతన్నారు పేదలు దీని గురించి కొంచెం చూడండి మన భ్రష్ట ప్రజలు కూడా అడగండి ఊరికే కొనకండి
సత్యానికి వాస్తవానికి రంగులు హంగులు ఆర్భాటాలు ఆకర్షణలు.......ఉండవు! ఎవరి మెప్పు కొరకు పాట్లు పడే ఖర్మ సత్యానికి లేదు! ప్రాప్తం ఉన్నవారు, ఆత్మ బల సంపన్నులు, సత్య దృష్టి కలిగిన వారు, జ్ఞానం పొందిన వారు.......అప్రయత్నంగానే, సహజంగానే...వాస్తవికతను అనుసరిస్తారు! ERA FRIENDS GUILD, ip yoga way.
@@bashajibashaji4918 మరి మీరు అడిగింది " దేనితో ముఖం కడగాలి?" అని కదా తమ్ముడూ ! Ok, jokes apart, మన సాంప్రదాయబద్ధమైన వేపపుల్ల ,కానుగ పుల్ల, దొరికితే మెస్వాక్ పుల్ల వాడండి. అబ్బా అవి మరీ మోటు పద్ధతులనుకుంటే ఎక్కువ ఘాటైనవి కాకుండా కాస్త mild రుచి ఉన్న ఆయుర్వేద లేదా యునానీ టూత్ పేస్టులు వాడండి. రెండు పూటలా బాగా బ్రష్ చేసుకోవాలి.ఒక్క మంచి నీళ్ళు తప్ప ఏం తాగినా,తిన్నా వెంటనే నీళ్ళతో బాగా పుక్కిలించాలి. అబ్బ ! బిర్యానీ సూపరు ! నాలిక మీద రుచి అలా ఉండిపోవాలని మాత్రం అనుకోకండి. దాందుంపతెగా ! బ్యాక్టీరియా ఎప్పుడెప్పుడా అని కాచుకొని ఉంటుంది, నోట్లో ఏది పడ్డా దాడిచేసి విందు చేసుకుందామని. కనీసం ఆర్నెల్లకొకసారైనా డెంటిస్ట్ దగ్గర జనరల్ చెకప్ చేయించుకోండి .(ఈ ప్రకృతి వైద్యమూ , అదీ మన వల్ల కాదులెండి అనుకుంటే) .
Meru appudu chanipotharo thelidhu Kani..... meru mathram gattiga korukunnaru e prapanchanni koncham Ayaina marchali ani . What ever you doing right is unprecedented. I salute you sir ✋
ఈ పెద్దాయన తాను నవ్వక, ప్రేక్షకులకు నవ్వు తెప్పించే విధంగా అనర్ఘళంగా మాట్లాడుతున్నాడే గానీ, తరచుగా అసత్యాలు పలుకుతున్నాడు. ఉదా: 10:40 దగ్గర బ్లడ్ లో గులూకోజు 5 నుంచి 6 గ్రాములు ఉండాలి అని చెబుతున్నాడు! అంటే 5000-6000 మిల్లీగ్రాములు/డెసీ లీటర్ అన్న మాట! అంత షుగర్ గాని ఉంటే తక్షణం పైలోకాలకే పయనం! అయ్యా… పెద్దాయనా… జనాలను నవ్విస్తే ఇబ్బంది లేదు గానీ, దయచేసి అమాయక దనాలను మోసగించ వద్దు.
పెద్దాయన చెప్పింది కరెక్టేనండీ. మీ బ్లడ్ లో గ్లూకోజు 5 నుండి 6 గ్రాములు ఉండాలి అన్నారు గానీ "డెసిలీటర్"కు అని చెప్పలేదుగా! ఆరోగ్య వంతుడైన మనిషి శరీరంలో సుమారు 5 లీటర్ల రక్తం ఉంటుంది . మరి 5 నుండి 6 గ్రాముల గ్లూకోజు అంటే "100 నుండి 120 మిల్లిగ్రాములు/డెసిలీటర్" అనే లెక్క సరిపోయినట్టే కదా. ఆరోగ్యవంతుల గ్లూకోజ్ స్థాయి సగటున 100 మి.గ్రా/ డెసిలీటర్ ఉంటుంది కదా!
@@anushaanu-cm3nc everyone has their own value my dear sis. First of all we must understand that there are two kinds of ill health conditions a human being may experience. One is acute(emergency) and the other is chronic disorders. Corona is a kind of emergency condition where it needs to be addressed instantly, here allopathic practitioners play a vital role and they are only the option for this. All the infectious diseases, high fevers, shocks, cardiac arrests and critical care after road accidents fall in the first category. When it comes to chronic disorders (2nd case) naturopathy practitioners like manthena, khader vali etc are the best treatment destinations these days. Undoubtedly, both are important for the society we live in.
మీరు అక్కడ చెప్పిన అన్ని నిజాలు విని బయటికి వచ్చాక అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది సిగరెట్ టి కాఫీ జ్యూస్ ఇలాటివి తగుతారు తాగే వరకు మీరు చెప్పినది మళ్ళీ విమర్శిస్తూ దారిలో పడ్డాక అది మరిచి పోయి ఇంటికి వెళ్ళాక మళ్ళీ కాఫీ టి అన్నం అది ఇది అన్ని అష్ట దరిద్రాలు తింటారు అంతే
సరిగా వినండి గురువు గారు తెల్ల బియ్యం తినదు అన్నారు అంటే ఇంకా ఎనో రకాల బియ్యం ఉన్నాయ్ కాలిబాట, కులకర్, పరిమేలసనం ఎనో పురాతన 100ఏల బియ్యలు ఉన్నాయ్ అవి తినండి ఎందుకంటే మిల్లెట్స్ అని ఏరియా లో అని season లో పడవు తెలుసుకోండి
ఉన్నది ఉన్నట్టు యథార్థంగా చెప్పారు మహానుభావులు ఇక దానికి తిరుగేలేదు ఇవ్వన్ని అందరూతెలుసుకోలి 🙏🙏 థాంక్స్ గాడ్
చాలా గొప్ప విషయం సర్ నేను మీరు చెప్పి న మంచి మాటలు అనుభవపూర్వకంగా తెలుసుకున్న మీరు చెప్పే ప్రతి అక్షరం సత్యం..... మీకు నిండు వందనాలు.....
డాక్టర్స్ అందరికి ఈ ట్రిక్స్ తెలుసు. కానీ చెప్పరు. చెప్తే హాస్పిటల్స్ కాళీ అవుతాయి కదా.
vijay palavalasa actually vallaki kuda telidhu..chalamandi diabetes unnavalley. Almost everyone suffers from acidity. Gnanam unnatural agnanulu vallu.
Fornvedio
Sex vedoo
విజయ్ మీరు చెప్పేది నిజం
@@vamsykrishnakvk 00
Wonderful speech sir
ప్రకృతి వనం ప్రసాద్ గారు
ఖాదర్ వలీ గారు
మంతెన సత్యనారాయణ రాజు గారు
వీళ్లు ముగ్గురూ చెప్పే సత్యాలు గ్రహించి ఎంతోమంది ఆరోగ్యం పొంది సంతోషంగా జీవిస్తూ ఉన్నారు
భగవంతుడు వీళ్ల రూపంలో వచ్చి మన ఆరోగ్యాన్ని బాగు పరుస్తూ
ఉన్నాడు అనిపిస్తుంది
Plz ఇందులో manthena ni theeseyandi
@@revathivallapudasu7690 endukandi??
Excellent Sir. Any Doctor not expect, But Maximum Correct. God Siva Blessings to you. Nature’s with you Sir. Om Shanthi.
Excellent
@@prahladmahishi440 to you in
Eyana lera eppudu?
@@Nissu_abdul , unnaru....AP lo
మీరు చెప్పింది సత్యం. అధునాతన ప్రపంచంలో అందంగా ఉన్న వాటి వైపు ఆకర్షితులౌవుతున్నారు.
U r great person..u will change the world one day sir..
Hiii
Yes
@@tanetitaneti6340 .
Good message Sir 🙏🙏🙏🙏🙏🙏🙏
Yes , 🙏🏼🙏🏼🙏🏼
:f hmm fgcnvdfff Gd SBC.
Excellent msg Sir. Thanks.
100%sir
Your speech is excellent sir
Jai..manthena satyanarana raju
Good sir
బబాగుంది సార్.
Sir excellent
Excellent ga chepparu, 100%
Really good message Sir tq
Excellent
Guruvu garuki danyavadalu ippudu meeru eighty yearslo kuda intha healthyga unnaru very nice
Good no very good food information
I studied near Madanapalli in SVPS Horsley hills- 1966-72
Nostalgia
I did not go to MBBs Ekkirala Bharadwaja master was for Homoeopathy and even ayurved
I left non veg from 1972-77
Hotel food was compulsory
I should have done my own cooking when I was out of home in job. Knew and ate dangati etc etc
Sugar negligence only smoking
Religious books of all kinds Saw Jillellamudi Erpedu Tiruvannamalai
Chellguriki andHubli Siddharudha asram- group food taking too
ExperiencExperiments
Back to nature
K Vali V R you sir son of Padmanabha Reddy My gathers name same
He became vegetarian for many year now 89
Used to eat adda sarasa aaku etc
Late to some not never
Let us listen analyse follow all these who are helping humanity
without uncharitable criticism and comments. Brother s message is pregnant with experience I opine.
Chala baga cheppinaru sir
Chala dhanyavadamulu
నిజమే..... మా ఊరిలో ఒకడు గొడ్ల కొట్టంలో పెరిగాడు... అపరిశుభ్రం లో బ్రతికాడు.... వానికి ఇప్పటికి జ్వరం కూడా రాదు.
🙏🙏🙏
Informative !!
Wonderful 👏 sir 👏 🙏
Superb Speech SIR ( S.S.S)
Excellent information, opened my eyes
Baga chepparu sir madhyamadhyalo navvincharu👌😀
Super Sir
It's true sir 🙏
Jokes
Yes
Gastic umte millet vadamudadhannaruga
ధన్యవాదములు ప్రసాద్ గారు
Please change the title name.....it not at all related to content with tittle.
Good Message ANNA
Super demonstration in RayalaSeema 👌✌💯 Super Style
Very good
Great 🙏🙏🙏🙏
100% crct
Jariguthunnadhi chepparu .malli patha pathapaddathulu pTichhali appudu orogyMu annA
సార్ ఇప్పుడు కొత్త మాఫియా తయారయ్యింది రా ఫుడ్స్ మరియు ఆర్గ్యనిక్ ఫుడ్స్ పట్టుకుని భ్రష్ట బిసినెస్ చేస్తున్నారు ప్రాసెస్ చేసిన ధాన్యాల ధరలు తక్కువ ప్రాసెస్ చేయని ధాన్యాలు ధరలు డబల్ చేశారు కొనే ఎదవలకి ఎలాగూ బుర్ర లేదు అమ్మే వాడికి డబల్ బుర్ర ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య పాడైపోతన్నారు పేదలు దీని గురించి కొంచెం చూడండి మన భ్రష్ట ప్రజలు కూడా అడగండి ఊరికే కొనకండి
Yes you are right
Nijame bro
Asramalu mosam
Dam sure ravalesindi
Super sir
🙏🙏
Excellent video
సత్యానికి
వాస్తవానికి రంగులు హంగులు ఆర్భాటాలు ఆకర్షణలు.......ఉండవు!
ఎవరి మెప్పు కొరకు పాట్లు పడే ఖర్మ సత్యానికి లేదు!
ప్రాప్తం ఉన్నవారు,
ఆత్మ బల సంపన్నులు,
సత్య దృష్టి కలిగిన వారు,
జ్ఞానం పొందిన వారు.......అప్రయత్నంగానే, సహజంగానే...వాస్తవికతను అనుసరిస్తారు!
ERA FRIENDS GUILD,
ip yoga way.
నాకు మతికి ఉన్నంత వరకు మా ఇంట్లో పండగ రోజు మాత్రమే బియ్యం...NTR రేషన్ లో బియ్యం ఇయ్య బట్టినాడో...మా రాయలసీమ జీవితంలో బియ్యం భాగం అయ్యింది
😀😀
Ayitey jagan ni apeyamnau bro
@@ismartbaby1779 ఆపితే ఓట్లు పడవు. జనం గొర్రెలు.
Nice sir
🤗🤗🤗👌👌🙏
👌👌👌👌👌👌👌
Hi sir Mari tooth paste badulu denitho
Mukham kadagali Daya chesi chappagalaru
బాషా భాయ్ ! ముఖం సబ్బుతో కడుక్కోవాలి!👶
@@sashidharkaranam2618 nenu chappedi pallu brother
@@bashajibashaji4918 మరి మీరు అడిగింది " దేనితో ముఖం కడగాలి?" అని కదా తమ్ముడూ ! Ok, jokes apart, మన సాంప్రదాయబద్ధమైన వేపపుల్ల ,కానుగ పుల్ల, దొరికితే మెస్వాక్ పుల్ల వాడండి. అబ్బా అవి మరీ మోటు పద్ధతులనుకుంటే ఎక్కువ ఘాటైనవి కాకుండా కాస్త mild రుచి ఉన్న ఆయుర్వేద లేదా యునానీ టూత్ పేస్టులు వాడండి. రెండు పూటలా బాగా బ్రష్ చేసుకోవాలి.ఒక్క మంచి నీళ్ళు తప్ప ఏం తాగినా,తిన్నా వెంటనే నీళ్ళతో బాగా పుక్కిలించాలి. అబ్బ ! బిర్యానీ సూపరు ! నాలిక మీద రుచి అలా ఉండిపోవాలని మాత్రం అనుకోకండి. దాందుంపతెగా ! బ్యాక్టీరియా ఎప్పుడెప్పుడా అని కాచుకొని ఉంటుంది, నోట్లో ఏది పడ్డా దాడిచేసి విందు చేసుకుందామని.
కనీసం ఆర్నెల్లకొకసారైనా డెంటిస్ట్ దగ్గర జనరల్ చెకప్ చేయించుకోండి .(ఈ ప్రకృతి వైద్యమూ , అదీ మన వల్ల కాదులెండి అనుకుంటే) .
Meru appudu chanipotharo thelidhu Kani..... meru mathram gattiga korukunnaru e prapanchanni koncham Ayaina marchali ani . What ever you doing right is unprecedented. I salute you sir ✋
100% కరెక్టు.
Thank you sir 🌟 ⭐ 🌟 ⭐ 🌟
i like ur attitude
Good
Past vadakudada sir,. Mari em use cheyyalo cheppagalara..plz
వేప,గానుగ పుల్ల, ఆవు పిడక కచ్చిక
Manthena fans like hear
Super 👌👌👌 sir
sir corona kuda treat chyandi sir. plz
Comedy super but good information 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
😍😍🙏🙏🙏
అవును సర్, నేను మంతెన వారి సూచనలు విని డైటింగ్ పాటించా. గతంలో కంటే నీరసించి పోయా
Prasad gaaru millets theesukunte thyroid problem vasthunda
Can follow olden days kada.early marriages.even people birth is good.ipudu late marriages.etc
Yes🙏🙏🙏
Paste badulu ame vaadeta manchide sir
Tooth paste maney si eami cheyali sir
వండర్ఫుల్... జీ
ఈ పెద్దాయన తాను నవ్వక, ప్రేక్షకులకు నవ్వు తెప్పించే విధంగా అనర్ఘళంగా మాట్లాడుతున్నాడే గానీ, తరచుగా అసత్యాలు పలుకుతున్నాడు.
ఉదా: 10:40 దగ్గర బ్లడ్ లో గులూకోజు 5 నుంచి 6 గ్రాములు ఉండాలి అని చెబుతున్నాడు! అంటే 5000-6000 మిల్లీగ్రాములు/డెసీ లీటర్ అన్న మాట! అంత షుగర్ గాని ఉంటే తక్షణం పైలోకాలకే పయనం!
అయ్యా… పెద్దాయనా… జనాలను నవ్విస్తే ఇబ్బంది లేదు గానీ, దయచేసి అమాయక దనాలను మోసగించ వద్దు.
పెద్దాయన చెప్పింది కరెక్టేనండీ. మీ బ్లడ్ లో గ్లూకోజు 5 నుండి 6 గ్రాములు ఉండాలి అన్నారు గానీ "డెసిలీటర్"కు అని చెప్పలేదుగా! ఆరోగ్య వంతుడైన మనిషి శరీరంలో సుమారు 5 లీటర్ల రక్తం ఉంటుంది . మరి 5 నుండి 6 గ్రాముల గ్లూకోజు అంటే "100 నుండి 120 మిల్లిగ్రాములు/డెసిలీటర్" అనే లెక్క సరిపోయినట్టే కదా. ఆరోగ్యవంతుల గ్లూకోజ్ స్థాయి సగటున 100 మి.గ్రా/ డెసిలీటర్ ఉంటుంది కదా!
Great sir
Evuru intha manchi vishayalu cheppevallani dislike chesaru
Doctors
Dislikes by doctors anukonta
🤣
🤣🤣🤣
exactly
Ipudu Corona nundi save chestundi doctors a ee khadar Valli manthena kadu Kada ipudu vellu antha ekada poyaru address leru
@@anushaanu-cm3nc everyone has their own value my dear sis. First of all we must understand that there are two kinds of ill health conditions a human being may experience. One is acute(emergency) and the other is chronic disorders. Corona is a kind of emergency condition where it needs to be addressed instantly, here allopathic practitioners play a vital role and they are only the option for this. All the infectious diseases, high fevers, shocks, cardiac arrests and critical care after road accidents fall in the first category. When it comes to chronic disorders (2nd case) naturopathy practitioners like manthena, khader vali etc are the best treatment destinations these days. Undoubtedly, both are important for the society we live in.
మీ మాటలు విని మీ ఫ్యాన్ అయిపోయిండాను
ఇక్కడ అంతా వ్యాపారమే,ఘరానా వ్యాపారం.
ఈ వీడియోస్ ఇంకా పెద్ద వ్యాపారం.
ఖాదర్ వలీ,Dr. రామ చంద్ర చేసేది సామాన్యులకు అందుబాటులో ఉన్న వైద్యం.
Yes... Veedoka waste... Donga... Veedi shop lo items cost choodamdi.... not for common people... Khadar is great
@@mmuralisai63 veramachaneni waste, khadar vali and manthena are best
మీరు అక్కడ చెప్పిన అన్ని నిజాలు విని బయటికి వచ్చాక అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది సిగరెట్ టి కాఫీ జ్యూస్ ఇలాటివి తగుతారు తాగే వరకు మీరు చెప్పినది మళ్ళీ విమర్శిస్తూ దారిలో పడ్డాక అది మరిచి పోయి ఇంటికి వెళ్ళాక మళ్ళీ కాఫీ టి అన్నం అది ఇది అన్ని అష్ట దరిద్రాలు తింటారు అంతే
Yes
1:30 epic
Well said sir.Damaged already happening .people who realise will come out of this food corporate mess.
last ending words matram next level 🔥🔥 eroje chusa me videos anna na lanti vadi vache alochanale nuvu ala avoid cheyalo exact chepthunnav
tell me about parkinson treatment
ఏమి లేదు... Simple....పాత తరం... ఏదైతే మనం వెనకబడిన తరం పాత తరం.. అలా జీవించాలి.. అంతే..
My thyroid as been cured by homeopathy, it's true.
Ekkada vaadarandi? Evaru doctor?
Ramachandra garivi Chudandi
@@anilraavi7706 In Hyderabad
@@navaneethdurgadas4386 thanks andi. Hospital name and address pedathara
@@tanetitaneti6340 tq
Ragisamgati chala estam,ragi samgati bendakaya pachadi my favourite.
SIR CELL NO PAMPINCHANDI SIR
Sir my frnd bone cancer 4th stage please suggest me. Age 55
Bhale ga chepperu sir🤣🤣
టూత్ పేస్ట్ వాడకూడదు అన్నారు కదా!
నోటిశుభ్రత మరి ఎలా!!
లాల్ దంతమంజన్ వాడండి,మరియు,వేప పోడితో కూడా మంచిదే,యేదయినా వాడు తీయదనము వుండకూడదు
యరుపు దంతమంజన్ వాడు,వేప,జామ,యేదయినా వాడుకో9413656075
Padithipulla vadadadi
😂😂👌👌
Vari pandinchadam maneste kani ee vyavastha bagupadadu
Vari pandinchadam thappu kadhu. Biyyaanni. Double polish chesi thinadam thappu.
Now a days those three are impossible
Instead of using toothpaste, use light salt to brush( don’t use salt if you have BP)
సరిగా వినండి గురువు గారు తెల్ల బియ్యం తినదు అన్నారు అంటే ఇంకా ఎనో రకాల బియ్యం ఉన్నాయ్ కాలిబాట, కులకర్, పరిమేలసనం ఎనో పురాతన 100ఏల బియ్యలు ఉన్నాయ్ అవి తినండి ఎందుకంటే మిల్లెట్స్ అని ఏరియా లో అని season లో పడవు తెలుసుకోండి
9515328454 ఈ ఫోన్ చేయండి ప్లీజ్
Mr Prasad, you are more knowledgeable than manthena. your slang makes it more interesting.
This Prasad garu also selling sirials etc. at high rates.
Inkoka problem eerojullo. Matti kuda idivaraku laga ledu mana karma koddi. Chala pranthallo factories vadilipette chemicals tho nela, neeru, Gali antha pollution tho nindi poyayi. Inka pillalni Mattilo aadukune avakasham yedi?
Caption కు లోపల ఉన్న content కు ఏమైనా సంబంధమున్నదా?
....athi telivi inte idekadu !!?!!!???
.kk
Intha manchiga chepthunna meeku...junk food tinodhu ani chepthuna.....madhaylo e youtube vadu...zomato ads vesthunnadu....
What about thumbnail?
Prasadu ...medicle terminalities batti petti ...harikadhalu oddu.manthena arogyalayanni ...
Charity ga cheyamanu bussiness la marchi... Samajanni dochukuntunnaru....
606K viewes, no one unlike