లచ్చింగల్ల పెళ్ళాం | Lachimgalla pellam Telugu short film | LatestTelugu Short Film 2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • లచ్చింగల్ల పెళ్ళాం | Lachimgalla pellam Telugu short film | LatestTelugu Short Film 2021
    #villagecomedy # Lachimgallapellam #TeluguShortFilms2021 #karimnagarmuchatlu
    Wach this లచ్చింగల్ల పెళ్ళాం Telugu Short Film
    Story Dailagues:: komire satyanarayana
    Camera :: prem sai
    Produsar :: Kumar nagula 9849688497
    screenplay, Editing. di,Director :: Bhaskar Akena 9704142251

ความคิดเห็น • 679

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 ปีที่แล้ว +11

    పొలం కాడ.. అమ్మాయిని దేవతలా చూపించిన.. మ్యూజిక్.. బాగుంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయ్ ❤

  • @erathoughts3309
    @erathoughts3309 3 ปีที่แล้ว +6

    నేటి దూరదర్శన్ ల లో చూపించే సిరియలకన్న ఈ లాంటివి చాల ఉపయోగ సందేశం సమాజానికి .

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 ปีที่แล้ว +3

    చాలా బాగుంది.. అమ్మాయి. గుణం తెలిపే లచ్చింగల్ల పెళ్ళాం 👌🏻👌🏻💐💐💐🎉

  • @samudralayadagiri1970
    @samudralayadagiri1970 ปีที่แล้ว +1

    Akka chala manchiga chepparu.

  • @thirukeerthishwar9617
    @thirukeerthishwar9617 2 ปีที่แล้ว

    సినిమాను తలపించే లా ఉంది.సూపర్ ఫిల్మ్‌

  • @gangadas4775
    @gangadas4775 3 ปีที่แล้ว +15

    చాలా బాగుంది అన్న మూవీ

  • @shivaprasad0055
    @shivaprasad0055 3 ปีที่แล้ว +16

    👌👌👌కథ చాలా బాగుంది 👌👌👌👌

  • @yadavthotla3571
    @yadavthotla3571 3 ปีที่แล้ว +71

    అర్దం చేసుకునే అర్దాంగ్గీ దొరికితే గుడిసెలోనైనా రాజు లెక్క బతుకచ్చు

  • @rameshpindi5579
    @rameshpindi5579 2 ปีที่แล้ว +1

    chala bagundhi story bro

  • @raviboddupalli2913
    @raviboddupalli2913 3 ปีที่แล้ว +4

    Super Bhavani garu Totally super

  • @prasadmudirajvestigewinnin9239
    @prasadmudirajvestigewinnin9239 ปีที่แล้ว +3

    సమాజంలో ప్రతి ఒక్కరికి మంచి మెసేజ్

  • @durgevasanth8169
    @durgevasanth8169 2 ปีที่แล้ว +1

    Super super super super super super super super super super super super super chala chala bagundhi profamenc 👌👌👌👌👌👌👌

  • @aspshortfilms8169
    @aspshortfilms8169 3 ปีที่แล้ว +20

    నాగుల కుమార్ అన్న కి ఒక సుపర్‌ హిట్ స్టోరి
    స్క్రీన్ ప్లే దర్శకత్వం :భాస్కర్ అన్న exlent
    నిలవ్వ లాంటి తల్లి ఉంటే కోడుకు కి
    ఎప్పుడు విజయం వెంటే ఉంటుందని
    నిరూపించారు.
    నిజ జీవితంలో కొంత మంది ఇలానే అనుకుంటూ ఉంటారు
    అలాంటి వారికి ఒక మంచి సందేశం ఇచ్చారు.
    ఈ షార్ట్ ఫిల్మ్ నచ్చిన వారు లైక్ చెయ్యండి

  • @usnaidu6610
    @usnaidu6610 3 ปีที่แล้ว +8

    షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక్క డిస్ లైక్ లేకపోవడం👍

  • @niharikareddy8561
    @niharikareddy8561 3 ปีที่แล้ว +3

    ఇది షార్ట్ ఫిల్మ్ కాబట్టి అమ్మయి ok అన్నది..బట్ రియల్ లైఫ్ లో అలా ఉండదు..మల్లేష్ ది బాగుంటుంది యాక్టింగ్.. థాంక్స్ అల్ ఆఫ్..నైస్ వీడియో

    • @niharikareddy8561
      @niharikareddy8561 3 ปีที่แล้ว +1

      @@arvideos.3326 Hi

    • @niharikareddy8561
      @niharikareddy8561 3 ปีที่แล้ว +1

      @@arvideos.3326 No y

    • @niharikareddy8561
      @niharikareddy8561 3 ปีที่แล้ว +1

      @@arvideos.3326 Any one other girl

    • @niharikareddy8561
      @niharikareddy8561 3 ปีที่แล้ว +1

      What

    • @niharikareddy8561
      @niharikareddy8561 3 ปีที่แล้ว

      చూడు బాబునా పెరు సుధీర్ కుమార్ రెడ్డి.నేను బాయ్ ని.అమ్మయిని కాదు..ok.. అది నా మెయిల్ id అంతే ok

  • @aravindanthadupula2307
    @aravindanthadupula2307 2 ปีที่แล้ว

    Chala bagunnadhi Mounika matalu video nice super

  • @kavalibhaskar109
    @kavalibhaskar109 3 ปีที่แล้ว +4

    Super video mallkarjunu and mounika super

  • @ashokkanneboina4468
    @ashokkanneboina4468 3 ปีที่แล้ว +5

    👌 climax inkoncham unte bagude

  • @sirikondavenuvlogs7060
    @sirikondavenuvlogs7060 ปีที่แล้ว +13

    ప్రతీ సీను చాలా అందం గా తీసారు
    అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు 🙏🙏

  • @thirukimar1449
    @thirukimar1449 ปีที่แล้ว +5

    అమ్మాయి ఇంటికి దైవం 🙏🏼

  • @abhim4023
    @abhim4023 3 ปีที่แล้ว +3

    Ammayi baagundi 👌

  • @mechanicboyshivareddy6863
    @mechanicboyshivareddy6863 3 ปีที่แล้ว

    Super story anni sarlu chusina malli malli chudalani pothundi atta kodalu super

  • @villagetruckblogs552
    @villagetruckblogs552 3 ปีที่แล้ว

    అన్న సూపర్ వీడియో చాలా బాగుంది

  • @arjunbondla7865
    @arjunbondla7865 3 ปีที่แล้ว

    Anna nijanga chala chala chala chala chala bagundhi 👌👌👌👌👌👌👌👌

  • @dvinayak6948
    @dvinayak6948 ปีที่แล้ว

    Namaskar hara hara mahadevo shambho shankara hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare chala bagundhi mee andhariki padhabhi vandanalu bharath mathàki jai jai ho ho bharath mera bharath mahan

  • @padmaligampaliylingampalli3262
    @padmaligampaliylingampalli3262 3 ปีที่แล้ว

    Waaw chala bagundhi Inka unte bagundu anpisthundhi super anna

  • @nikhilbollam8337
    @nikhilbollam8337 3 ปีที่แล้ว

    Super short film bagundi manchi message icharu mallikarjun gaaru and baskar bro

  • @aravindanthadupula2307
    @aravindanthadupula2307 2 ปีที่แล้ว

    Chala bagundi Monika matalu video super

  • @shravan7065
    @shravan7065 3 ปีที่แล้ว +1

    Adbutanga undi annna❣♥️🔥

  • @baldevnaveen2126
    @baldevnaveen2126 3 ปีที่แล้ว +9

    చాలా బాగుంది ❤️

  • @meenarangaraju1369
    @meenarangaraju1369 3 ปีที่แล้ว +16

    భాస్కర్ నువ్వు మంచి స్టోరీష్ తెస్తావ్ 👌👍

  • @thirumaram3912
    @thirumaram3912 3 ปีที่แล้ว +6

    Mounika yadav meru super im Big fan 😍

  • @nagavellichandana4031
    @nagavellichandana4031 ปีที่แล้ว +1

    Super story

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 ปีที่แล้ว

    Namaskar chala santhosham bagundhi andhariki vandhanalu

  • @krishnanaidu9874
    @krishnanaidu9874 3 ปีที่แล้ว

    బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు మీకే ఇవ్వాలి అని కోరుకుంటున్న బ్రో

  • @singaramraju5481
    @singaramraju5481 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది అన్న నిజంగా 👌👌👌👌👌👌👍

  • @mahivillagecreations2503
    @mahivillagecreations2503 3 ปีที่แล้ว +8

    మీ ఇద్దరి జోడి సూపర్ అన్న

  • @munnabainarsimlu1179
    @munnabainarsimlu1179 3 ปีที่แล้ว +4

    super story Chala bagundhi 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 weteng part 2bro

  • @kamadrinaveenkumar1982
    @kamadrinaveenkumar1982 3 ปีที่แล้ว +4

    👌👌 Anna super undi film exlent 💐💐

  • @sumanthpatel18
    @sumanthpatel18 2 ปีที่แล้ว +1

    Annaaa polam daggara tine mundu ne chupulu sallagunda m chustunnave raamula... 😍

  • @basavenithirupathi9349
    @basavenithirupathi9349 3 ปีที่แล้ว +9

    మీ ఇద్దరి జంట బాగుంది..... 😍

  • @Bhumas
    @Bhumas 3 ปีที่แล้ว +4

    Mi combination chalaa bagundhi inkaa inkaa short film thiyandi

  • @arkapallynagarjuna8495
    @arkapallynagarjuna8495 3 ปีที่แล้ว +1

    Wowww chala bagundi video

  • @sangameshwarragula4266
    @sangameshwarragula4266 3 ปีที่แล้ว

    Anna super story.... Bharya bharthaki support ga vundali

  • @shelarshekar9123
    @shelarshekar9123 3 ปีที่แล้ว +6

    సూపర్ సూపర్ 👌

  • @vadlaravi5567
    @vadlaravi5567 3 ปีที่แล้ว

    సూపర్ సూపర్ సూపర్ వీడియో

  • @ShankarYadav-uk3ov
    @ShankarYadav-uk3ov ปีที่แล้ว

    అల్లుడు నా బిడ్డా వరాన్ని జాగ్రత్త గ చూసుకో 👌👌👌👌👌

  • @pentaboioddetolla459
    @pentaboioddetolla459 3 ปีที่แล้ว +4

    అన్నా చాలా బాగుంది పిక్చర్ ఇంకా ఇలాంటి చేయాలని కోరుకుంటున్నాను

  • @ranjithchimmani1672
    @ranjithchimmani1672 10 หลายเดือนก่อน +1

    Super😅

  • @mulasathish9969
    @mulasathish9969 2 ปีที่แล้ว

    Very good ra. మల్లికార్జున్

  • @thalarimohankrishna5682
    @thalarimohankrishna5682 2 ปีที่แล้ว

    చాలా బాగుంది సూపర్ 👌❤️

  • @arakuvillageculturefarming5467
    @arakuvillageculturefarming5467 3 ปีที่แล้ว

    Super chala chala bavundhi

  • @sainakshatraashwinkumaryad7177
    @sainakshatraashwinkumaryad7177 3 ปีที่แล้ว

    Mi videos chala baguntai nenu daily chustha

  • @maheshmaheshmani9194
    @maheshmaheshmani9194 3 ปีที่แล้ว +25

    మల్లన్న లక్ష్మీదేవిల వదినమ్మ ఉన్నది
    మల్లన్న మీ ఇద్దరి జోడి సూపర్👌👌

  • @sathyanarayanaduddeda501
    @sathyanarayanaduddeda501 3 ปีที่แล้ว +4

    చాలా బాగుంది

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 3 ปีที่แล้ว

    Chaala baagundi 👌

  • @nagireddyyellala3121
    @nagireddyyellala3121 3 ปีที่แล้ว +3

    Super video bagundi👌👌👌👌👌👌👌👌👌👌

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 2 ปีที่แล้ว

    Mallikarjan as amayi eedaru manci pillalu mallikarjan vala eaka manchi talley amayi tandri kuda chala manchi nana antamanchea jarigindi ee natakam rasina rachayita manchivarea 👌👌👌👌

  • @thigullaprasad2306
    @thigullaprasad2306 ปีที่แล้ว

    👌👌చల భాగుంది super 👌👌👌

  • @jaisanthosh8026
    @jaisanthosh8026 3 ปีที่แล้ว

    Super bro.. video chala ante chala bagundhi..na life ni video laga chesenattu vundhi...ammai acting and expression super.. video ki andam ammai

  • @bommakantiomkar6457
    @bommakantiomkar6457 2 ปีที่แล้ว

    Nice Story Bagundhi Brother

  • @harishpeddolla6365
    @harishpeddolla6365 3 ปีที่แล้ว +1

    Video Super ga undi mallalikaj Anna Bhaskar Anna Sai Anna

  • @crazyboynari
    @crazyboynari 3 ปีที่แล้ว

    మంచి మాటలు..మనుషులకు విలువ విని చూసి చాలా చాలా కాలం అవుతుంది..కనీసం.తెలుగు సినిమాలో కూడా...చాలా హయిగా ఉంది..వీడియో

  • @anilkanna2627
    @anilkanna2627 3 ปีที่แล้ว

    Nice concept video super inkonchem unte bagundu anipinchidi

  • @SarathRallapalli
    @SarathRallapalli ปีที่แล้ว +1

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్😂

  • @motapalukulathirupathi.2198
    @motapalukulathirupathi.2198 3 ปีที่แล้ว +2

    We are eagarly waiting for part 2 nice chala bagundhee❤️❤️❤️

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 3 ปีที่แล้ว +15

    ఈ కథ మాటలు కొమిరె సత్యనారాయణ అన్నకు దర్శకత్వం చేసిన భాస్కర్ ఆకెన అన్నకు టైటిల్ పోస్టార్ డిజైనర్ చేసిన బాలు నాయిని అన్న కు శనర్తులు 🙏🙏ఈ సినిమా📽️📽️ చూడగానే నాకు దుఃఖం (ఏడుపు) 😂😂వచ్చింది.ఒక ఉరులో మనం మల్లికార్జున్🤵🤵 అన్న బయటకు వెల్లుతూటే స్నేహితులు కనబడుతుంటరు. కలుస్తుంటారు .కానీ మనం వెళుతుంటే ఈ మనిషిని చూస్తుంటే ఏ పని కాదురా అని ఏ భగవంతుడు🕉️🕉️ నోసాటి మీద రసిండు ఏవారు అనుకోరు.స్నేహితులు వల్ల పని కాకుండా ఇతరుల మీద నంద మోపడం. ఇది సరికాదు.ఎప్పుడో ఒక రోజు మంచి రోజులు వస్తాయని అమ్మ నీలమ్మ 🧕🧕చెప్పడం.చాలా బాగుంది.మనం అద్దంలో చూస్తూ మన మొఖం మంచిగా లేదని అద్దం ని రాయిమీద పగులగొట్టడం తప్పు ఏప్పుడో ఒక రోజు పెళ్లి చేసుకొని లక్ష్మీ దేవి ల వచ్చి ఇంటినే మంచి వేసిన మైనిక యాదవ్ చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది.మళ్ళీ చూస్తా నాకు ఏడుపు😂😂 వచ్చింది.ఇందులో నటించిన ఉదయ్ కుమార్ అన్న ప్రసాద్ అన్న గంగభావాని అక్క అభిషేక్ అన్నకు పేరు పేరు న ధన్యవాదాలు🙏🙏 మేము చూస్తునం గాల్ఫ్ దేశములో ఉంటూ మాది నిర్మల్ జిల్లా బింగి.గంగారాజు బహరేన్ మా మొబైల్ 00973 36875919

  • @yogithareddy5106
    @yogithareddy5106 3 ปีที่แล้ว +3

    Supet story waiting part 2

  • @gollarajamallu5594
    @gollarajamallu5594 3 ปีที่แล้ว

    మన తెలంగాణ ముచ్చట్లలో నేను చేయాలనుకుంటున్నాను నేనొక మీ తమ్ముని బాగా ఇబ్బందుల్లో ఉన్నాను నా సొంత ఈ స్టోరీ పదిమందికి చూపించాలా అనుకుంటున్నాను మీ తమ్ముడు

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 3 ปีที่แล้ว +37

    ఇలా ఉండాలి స్టోరీ చూస్తుంటే మల్లి మల్లి చూడాలనిపించే లా సూపర్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇందులో ఒక తెలియని మెసేజ్ ఉంది ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని చెప్పకనే చెప్పారు

  • @mochereddy5668
    @mochereddy5668 3 ปีที่แล้ว +4

    Super best concept

  • @rajuvengaldasrajuvengaldas922
    @rajuvengaldasrajuvengaldas922 3 ปีที่แล้ว +3

    భాస్కర్ సూపర్ హిట్ వీడియో లు ఎన్నో చేయాలని చెప్తాను 👌🏻👌🏻👌🏻👌🏻

  • @nallabothuravi3349
    @nallabothuravi3349 ปีที่แล้ว +3

    Story super

  • @srinivaskaduru7587
    @srinivaskaduru7587 2 ปีที่แล้ว

    చాలా బాగుంది బ్రో

  • @kappalaswamykumar2232
    @kappalaswamykumar2232 3 ปีที่แล้ว +2

    Mouni Yadhv Garu super my favorite heroin ayyaru super

  • @naganaboinanavya5643
    @naganaboinanavya5643 2 ปีที่แล้ว

    Video super small movie chupchap all team your great 👍 super nice 🙏🙏🙏🙏🙏

  • @nanavathgundyanaiknanavath9619
    @nanavathgundyanaiknanavath9619 3 ปีที่แล้ว

    Chala bagundi baskar nenu anukunattu gane

  • @burrasathish926
    @burrasathish926 2 ปีที่แล้ว

    చాలా బాగుందన్న చూసినంత సేపు ఒకప్పటి న నా లైఫ్ గుర్తుకు వచ్చింది 🙏🏾🙏🏾🙏🏾👌👌👌👌👌💐💐💐💐💐

  • @anilpeddolla5662
    @anilpeddolla5662 3 ปีที่แล้ว +5

    Bro series gaa thiyandi chala bagundhi bro

  • @sandeepsanju507
    @sandeepsanju507 3 ปีที่แล้ว +1

    Anna nii bharya niku devudu ichina varam

  • @Thota.SrikanthPatel
    @Thota.SrikanthPatel 2 ปีที่แล้ว

    Manchi concept 🙏🙏🙏🙏

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 3 ปีที่แล้ว +4

    అందరు చాలా మంచిగా యాక్టింగ్ చేసారు, వీడియో చాలా బాగుంది మంచి కథ చాలా చాలా చాలా చాలా బాగుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bhaskarbujji9266
    @bhaskarbujji9266 ปีที่แล้ว

    ఈ ఫిలింలో జీవిత సత్యాలు ఉన్నాయి అన్నా....

  • @rakeshpulluri9105
    @rakeshpulluri9105 3 ปีที่แล้ว +1

    Woww Superb Story Mallikarujna Anna Fan

  • @vishwakarma6999
    @vishwakarma6999 3 ปีที่แล้ว

    I'm full happy e video ki good anna gaaaru super video awesome kirrak thopu

  • @santoshkumar-wz6ul
    @santoshkumar-wz6ul ปีที่แล้ว

    Super acting malli anna super diriction bhai

  • @indirajajarao6069
    @indirajajarao6069 3 ปีที่แล้ว +29

    Waiting for your part 2 Anna

  • @itslavanyaofficial
    @itslavanyaofficial 3 ปีที่แล้ว

    Ilanti super videos cheyyali

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti 3 ปีที่แล้ว +8

    super చాలా బాగుంది కథ Baskaranna super super అందరూ చాలా బాగా నటించారు 👌👌👌👌👌👍👍👍

  • @saikumarsai6210
    @saikumarsai6210 3 ปีที่แล้ว +1

    Super ga vundhi❤️

  • @ravireddy3971
    @ravireddy3971 2 ปีที่แล้ว

    చాలా బాగా తీశారు. బాగుంది.

  • @laxminarsaiahnimmala5413
    @laxminarsaiahnimmala5413 2 ปีที่แล้ว

    అన్న భాస్కర్ అన్న చాలా అద్భుతంగా ఉంది అర్థం చేసుకుని భార్య ఉంటే భర్తఅదృష్టవంతుడు

  • @malleshkodi2631
    @malleshkodi2631 3 ปีที่แล้ว

    వీడియో చాలా బాగుంది మౌనిక యాక్టింగ్ సూపర్ అండ్ మల్లికార్జున్ యాక్టింగ్ కూడా సూపర్

  • @ganeshjillala
    @ganeshjillala 3 ปีที่แล้ว +2

    Elanti wife super👏👏👏👏

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 3 ปีที่แล้ว +106

    చాలా బాగుంది, మౌనిక మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంటది, అమ్మాయి యాక్షన్ కూడ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తది.

  • @yamunamuppu2793
    @yamunamuppu2793 3 ปีที่แล้ว

    Super anna challa mandhi ki good ansr echaru😍😎😎🤝

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 3 ปีที่แล้ว +4

    Excellent & inspiration story.

  • @kittuyedlavlogs
    @kittuyedlavlogs 3 ปีที่แล้ว

    Super anna manchi massage echaru

  • @mohammedfayaz6634
    @mohammedfayaz6634 2 ปีที่แล้ว

    Anna nakukuda laxmi lanti pellam ravalani korukuntunna super ga undhi

  • @ramanasarma8782
    @ramanasarma8782 3 ปีที่แล้ว +17

    ఆకెన భాస్కర్ గారు .మంచి పిక్ అందించినరు.స్టోరీ బాగుంది.యాక్టర్లు అందరుచాలబాగచేసినారు,👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐