మకడమియా సాగు : బీమౌంట్ రకం ( అంటుకట్టిన మొక్కలు ) .

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ก.ค. 2024
  • మకడామియా సాగు పద్ధతులు :
    దీనిలో ప్రపంచవ్యాప్తంగా సాగులో ఉన్న మంచి రకం : బి మౌంట్.
    ఈ రకం మొక్కలు అంటూ కట్టినవి మన అమృత నర్సరీ అండ్ కన్సల్టెన్సీ లో అందుబాటులో ఉన్నాయి.
    ఈ బి మౌంట్ రకం అంటు కట్టిన మొక్కలు నాటిన మూడు సంవత్సరాలకు మొదటి కాపు మొదలవుతుంది .
    దీని యొక్క జీవితకాలం 60 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు .
    దీని యొక్క నట్స్ కు ప్రపంచవ్యాప్తంగా బాగా డిమాండ్ ఉన్నది .
    దీని యొక్క నట్స్ చాలా పెద్ద పరిమాణంలో మార్కెట్లో మంచి ధరకు అమ్ముకునే అవకాశం ఉంది .
    ఈ మొక్కల యొక్క వివరాలు , మరియు సాగు పద్ధతులు , మరియు నాణ్యమైనటువంటి మొక్కల కొరకు మమ్మల్ని సంప్రదించగలరు .
    మధు కుడుముల
    అగ్రి కన్సల్టెంట్
    సూర్యాపేట
    ఫోన్ నెంబర్: 9849 21 2013
    7013587304

ความคิดเห็น • 9

  • @vishwanayaki9960
    @vishwanayaki9960 3 หลายเดือนก่อน

    Passion fruit plants , farming gurinchi vedio cheyandi sir.

  • @balakrishnadandaboina-im5ie
    @balakrishnadandaboina-im5ie 13 วันที่ผ่านมา

    Sound problem bhaga undhi slow ga vinipisthundhi

  • @venkatasatyanarayanaabhara5107
    @venkatasatyanarayanaabhara5107 4 หลายเดือนก่อน

    సార్ మాకు ఒక ఆరు మొక్కలు పంచమా మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్న

  • @rammurthythaduri7930
    @rammurthythaduri7930 4 หลายเดือนก่อน

    ఒక మొక్కకు రేటెంత మీ దగ్గర ఎర్రచందనం మొక్కలు ఉన్నాయా