Janani Janma Bhoomischa || జననీ జన్మభూమిశ్చ || Praveen Kumar Koppolu || TUTA ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • ఈ పాట అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి ఇష్టం..ఈ పాట ఎక్కడ వినిపిస్తే అక్కడకు వెళ్లి వినేవాడిని..పాట మధ్యలో వచ్చే ఇంటర్ల్యూడ్స్ భలే ఉంటాయి.బ్యాకింగ్ స్ట్రింగ్ సెషన్ చాలా బాగుంటది.పల్లవి బిఫోర్ టేకాఫ్.. గిటార్ ప్రీల్యూడ్ అద్భుతం .ఇష్టమైన పాట ఎన్ని సార్లు పాడినా...ఇంకా పాడాలని అనిపిస్తూ ఉంటుంది...ఈ పాటలో ఎన్టీఆర్ గారి అభినయం అద్వితీయం...బాలు గారి కంఠం అనిర్వచనీయం..నేను పాడింది నచ్చితే LIKE & SHARE.

ความคิดเห็น • 5

  • @suryakumarisomayajula3871
    @suryakumarisomayajula3871 6 หลายเดือนก่อน +1

    Excellent performance 🎉🎉praveen kumar ❤❤🎉🎉😮😮

  • @balarajukodavatikanti5007
    @balarajukodavatikanti5007 6 หลายเดือนก่อน +1

    ❤❤

  • @CThirupathaiah
    @CThirupathaiah 6 หลายเดือนก่อน

    Super.Goud.Songu.🎉❤

  • @neeth56
    @neeth56 6 หลายเดือนก่อน

    😍👌🙏👏🏻

  • @singersurya123
    @singersurya123 4 หลายเดือนก่อน

    🎉🎉🎉👌👌👌🤩🤩🤩🎷