ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Drama Artist Yadla Gopal Rao Exclusive Interview | Drama Artist Emotional Interview | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2023
  • Watch► Drama Artist Yadla Gopal Rao Exclusive Interview | Drama Artist Emotional Interview | SumanTV
    SumanTV is an official TH-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on TH-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNe...

ความคิดเห็น • 38

  • @gavarasrinivas8024
    @gavarasrinivas8024 10 หลายเดือนก่อน +11

    🌷🌷గోపాల్ రావు గారికి కళాభివందనాలు మీలాంటి మహానీయులు జన్మించిన ప్రాంతంలో నేను ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను చాలా గర్వపడుతున్నాను 💘నమస్తే🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @dialoguekingram1009
    @dialoguekingram1009 10 วันที่ผ่านมา +1

    వై గోపాల్ సార్ రావు గారికి పాదాభివంద్యములు మరియు కళాభివందనములు సర్ నా పేరు ఎస్.వి.రామన్ జి మీ నాటకాలు చాలా చూశాను సార్ సత్య హరిచంద్ర నాటకంలో నక్షత్రకుడు గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన మీరు ధరించిన ఒక ఎర్రటి శాలువా నా దగ్గర ఉంది సార్ నేను దానిని చాలా భద్రంగా అపురూపంగా చూసుకొని మురిసిపోతాను సార్ ఆ శాలువా మా గురువుగారు గోవిందరాజులు ఇచ్చారు దానిని ఇప్పటికీ జాగ్రత్తగా పెట్టుకున్నాను ఎందుకంటే మహానటులు ధరించిన నక్షత్రకుని శాల్వా కాబట్టి నమస్తే సార్🙏🙏🙏🙏🙏💐💐💐q

  • @tavitirajusalipalli6217
    @tavitirajusalipalli6217 8 หลายเดือนก่อน +5

    మా జిల్లా లో జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకెన్నో❤

  • @glnraotanukurao8996
    @glnraotanukurao8996 4 หลายเดือนก่อน +1

  • @user-mg9hc3ib3q
    @user-mg9hc3ib3q 22 วันที่ผ่านมา

    Chinna age ina yankaring super ga undi sister thank you

  • @sivareddi4722
    @sivareddi4722 2 หลายเดือนก่อน +1

    👉...నిజమే... ఆయన చెప్పినట్లు కళారంగాన్ని ప్రభుత్వం ఎప్పుడు ప్రోత్సహించలేదు... అందుకే main కళరంగం లో మరి కొత్త కళాకారులు రాలేకపోతున్నారు.. 👉😪🙂

  • @samavedambalasubrahmanyam5644
    @samavedambalasubrahmanyam5644 10 หลายเดือนก่อน +2

    Very nice అనేదానికంటే అత్యధ్భుతంగా ఉంది‌.ధన్యవాదములు..........బాలు

  • @dhanareddy8451
    @dhanareddy8451 4 หลายเดือนก่อน +1

    శివతాండవ స్తోత్రం పాడటంలో మీకు మీరే సాటి

  • @tdl951
    @tdl951 2 หลายเดือนก่อน +1

    Harmonium chaalaa బాగా వేయించారు, హిమగిరి సొగసులు

  • @murthyrebbapragada8059
    @murthyrebbapragada8059 9 หลายเดือนก่อน +4

    Y గోపాలరావు గారి కి అభివందనములు ఎల్లమ్మ తల్లి , బొబ్బిలి శ్రీకాకుళం జిల్లా ముద్దుబిడ్డ ఎడ్ల గోపాలరావు గుడ్ ఆర్టిస్ట్ వండర్ఫుల్ కాంబినేషన్స్ తో పెద్దపెద్ద కాస్టింగ్ డ్రామా ఆడారు

  • @srinusrinu854
    @srinusrinu854 8 หลายเดือนก่อน +3

    మీకు మీరే సాటీ ఎక్కువగా చెప్పుటకుమాటలులేవు ధన్యవాదములుసిరివెళ

  • @dasaradhiarangi3554
    @dasaradhiarangi3554 8 หลายเดือนก่อน +1

    నాకు చాలా ఇష్టమైన కళాకారులు,మీ ప్రతిభకు ఏ అవార్డు కూడా సరిపోదు.యాంకరింగ్ బాగుంది.సార్ మీ పుట్టిన ప్రాంతం గురించి కూడా చెప్పండి

  • @MaryMary-tt3zo
    @MaryMary-tt3zo 2 หลายเดือนก่อน +1

    Sir.kalarangam tholubommalatanundi modalu ayindandi.

  • @user-mg9hc3ib3q
    @user-mg9hc3ib3q 22 วันที่ผ่านมา

    Padmasri vachinanduku congratulations y g r garu

  • @murthynamballa6486
    @murthynamballa6486 4 หลายเดือนก่อน +1

    Sir goppa natudu na chinnatanamulo sir natakumu chudalanti 10km nadachi vellevallamu ma village nivagam daggara makavaramu date 1975 aa rojuleveru

  • @naradileepnaradileep7608
    @naradileepnaradileep7608 10 หลายเดือนก่อน +2

    నిజంగా గురువుగారికి పద్మశ్రీ కూడా తక్కువే. నేటి యువ కళాకారులకి ఆదర్శం శ్రీ పద్మశ్రీ గోపాలరావు గారు.

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 9 หลายเดือนก่อน +4

    నక్షత్ర పాత్ర లో పరకాయ ప్రవేశం చేసిన నట తపస్వి యడ్ల

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 9 หลายเดือนก่อน +2

    సామాన్య రైతు కుటుంబం లో పుట్టిన విజయనగరం విభజన జిల్లా సంత కవిటి మండలం మందరాడగ్రామం లో పుట్టిన పౌరాణికనాటకం లో అంచె లంచెలు గా ఎదిగిన పద్మశ్రీ ఎడ్ల గోపాలం అంటారు మా ప్రాంతం లో ఈరోజు ఆయన పద్మశ్రీ తో ఎంతో ఎత్తు కి తీసుకొని పోయారు మా ప్రాంతం ని 🙏🌹🙏🇮🇳✍️

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr หลายเดือนก่อน

    Nakshathraka namadeya namo namha-yedla gopaala yesswibhava.

  • @dolaprasad5310
    @dolaprasad5310 7 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏

  • @user-eg5kz7xd4g
    @user-eg5kz7xd4g 2 หลายเดือนก่อน

    Padhayani purthigaa paadanivvandi mam

  • @harthikreddy2382
    @harthikreddy2382 7 หลายเดือนก่อน +2

    Super

  • @sivaprasad1716
    @sivaprasad1716 10 หลายเดือนก่อน +3

    Nice

  • @bangarurajureddi1953
    @bangarurajureddi1953 หลายเดือนก่อน

    నా వలన అవార్డు వచ్చింది రాష్టపతి అవార్డు

  • @karthikkodali2979
    @karthikkodali2979 4 หลายเดือนก่อน +1

    Great

  • @user-jy4bx4tz7z
    @user-jy4bx4tz7z 8 หลายเดือนก่อน +1

    Supar guruvu garu

  • @PauldevarajSiddela
    @PauldevarajSiddela 4 หลายเดือนก่อน +1

    Great artists.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @laxmanamurthybalaka9344
    @laxmanamurthybalaka9344 7 หลายเดือนก่อน +1

    Greetings to Edla Gopalam Guru

  • @chandrasekhar290
    @chandrasekhar290 2 หลายเดือนก่อน

    ముందు యాంకర్ లు తెలుగు మాట్లాడటం నెర్చుకోమనండి. కేరళకు చెందిన యాంకర్ సుమ. చాలబాగా తెలుగు భాషను తప్పులేకుండా మాట్లాడుతారు.మరి ఈ తెలుగు యాంకర్ లకు బూతు భాష. "ణ, ళ" లను పలకడంరాదు. ఈవిడ యాంకరింగ్ చేస్తంది. కల కూ కళ కూతేడా లేదు. అట్లాగే కళ్ళు అనడానికీ బదులు కల్లు అనటం, పలకడంరాదు.

  • @lclucky8146
    @lclucky8146 10 หลายเดือนก่อน +1

    👏👏👏👏

  • @rangareddys3766
    @rangareddys3766 7 หลายเดือนก่อน +1

    Great actor Y Gopal Rao garu

  • @srimatkandadasalvapilla1045
    @srimatkandadasalvapilla1045 9 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @o.vseshaiah5769
    @o.vseshaiah5769 8 หลายเดือนก่อน +1

    Kaliyuga Nakshatraka Y agopalarao gariki kalabhi vandanalu

  • @pappalasrinivasarao6338
    @pappalasrinivasarao6338 9 หลายเดือนก่อน +1

    Kalamatalli muddubidda y gopala rao gaaru

  • @harthikreddy2382
    @harthikreddy2382 7 หลายเดือนก่อน +1

    Super

  • @ramachandraraomullapudi899
    @ramachandraraomullapudi899 10 หลายเดือนก่อน +1

    Nice

  • @Chinnababu9665
    @Chinnababu9665 5 หลายเดือนก่อน

    Super