కళాభిషేకం 145 |డా|| మీగడ రామలింగ స్వామి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • కళాభిషేకం 145 |డా|| మీగడ రామలింగ స్వామి #kalabhishekam#dramaactor #interview @Teneteluguanjanappa
    .........................................................
    Copyright - all the contents of this channel is made by channel owner (TipsandUpdatesintelugu), do not use or copy any content without permission
    music:- non copyrighted music From TH-cam library
    DISCLAIMER: The Information provided on this channel and its videos are for general purpose only and should not be considered as Professional advice
    ...............................................................
    చక్రిక పద్యాలు : • Chakrika padyalu|Ramud...
    బాలరాజు కళాభిషేకం 81: • బాలరాజు వెలిదండ్ల#kala...
    వీరనారప్ప గారి 131 కళాభిషేకం: • 131వ కళాభిషేకం kalabhi...
    B.C క్రిష్ణా గారి 58 కళాభిషేకం: • B.C.కృష్ణ గారితో 58aవ ...
    కేశవ v/s భూపాళం రమణ : • Ramanjaneya yuddham wa...
    92 వ కళాభిషేకం: • కళాభిషేకం92|రామమూర్తి|...
    కళాభిషేకం 19 విజయ శారదా గారితో:
    • Kalabhishekam -19 with...
    కళాభిషేకం 11A పుట్టపర్తి కేశవా గారితో:
    • Kalabhishekam 11a with...
    రామ్ గోపాల్ గారు ఎందరులేరు పద్యం:
    • Chinthamani scene | En...
    నరహరిగారి మధురగానం:
    • Melodious singing by N...
    యదుకిశోరమణ పద్యం:
    • యదు కిశోరమణ పద్యం|yadu...
    తిరపాల్ నాయక్ ,రామాంజి గయోపాఖ్యానం:
    • తిరుపాల్నాయక్ |Thirupa...
    కళాభిషేకం-12A పూసపాటి నరసింహమూర్తి గారితో: • పూసపాటి నరసింహమూర్తిKA...
    మంగాదేవి రాముడి పద్యం:
    • మంగాదేవి|Mangadevi| Ra...
    కళాభిషేకం-12B పూసపాటి నరసింహమూర్తి గారితో: • పూసపాటి నరసింహమూర్తిKA...
    U.V. రత్నం గారి ఎందరులేరు పద్యం:
    • U.V.Rathnam|Thathalana...
    కిలారి లక్ష్మి గారి పద్యం:
    • #kilarilakshmi#ramanja...
    కళాభిషేకం 13A హార్మోనిస్ట్ శంకరన్నతో:
    • కళాభిషేకం13a|KALABHISH...
    తీవ్రచండాతాపమున పద్యం నరహరి గారు:
    • #narahari|Adavi scene|...
    జాషువా పద్యాలు కేశవా:
    • #katiscene#padyalu#gur...
    కళాభిషేకంం-14 వేణుగోపాల్:
    • KALABHISHEKAM14#thabal...
    కళాభిషేకం 15 సూర్యనారాయణ :
    • #kalabhishekam15| #sur...
    కళాభిషేకం-16A వీరేంద్ర:
    • Kalabhishekam16A| #har...
    భూపాలం రమణ,పుట్టపర్తి కేశవ రామాంజనేయయుద్ధం:-
    • Ramanjaneya yuddham wa...
    అంజనప్ప హార్మోనియం వాయించి,పాడిన రేవతి రాగం:-
    • Revathi raagam song pl...
    #కళాభిషేకం1శివపురంరమణగారు
    • శివపురం రమణ గారితో|కళా...
    శివపురం రమణగారితో కళాభిషేకం2
    • శివపురం రమణ గారితో|కళా...
    బండారు నాగేష్ గారితో కళాభిషేకం-1
    • కళాభిషేకం -1a #బండారున...
    బండారు నాగేష్ గారితో కళాభిషేకం-2
    • కళాభిషేకం -1B #బండారున...
    వనజకుమారి గారితో కళాభిషేకం-1
    • కళాభిషేకం 2a వనజ కుమార...
    వనజకుమారి గారితో కళాభిషేకం-2
    • కళాభిషేకం 2B వనజ కుమార...
    ఆకులేటి నరసింహమూర్తి గారితో కళాభిషేకం-1
    • #kalabhishekam3with #a...
    ఆకులేటి గారితో కళాభిషేకం-2:-
    • #kalabhishekam3 with#a...
    A.V రమణగారితో కళాభిషేకం-1:-
    • A.V రమణ మాస్టర్ తో కళా...
    A.V రమణగారితో కళాభిషేకం-2:-
    • A.V.రమణ మాస్టర్ తో కళా...
    పక్కీరప్పగారితో కళాభిషేకం-1:-
    • కళాభిషేకం 5a|Kalabhish...
    పక్కీరప్పగారితో కళాభిషేకం-2:-
    • కళాభిషేకం 5B|Kalabhish...
    కండే చిన్న అంజనమ్మ గారితో కళాభిషేకం-1:-
    • Kalabhishekam 6a with ...
    కండే చిన్న అంజనమ్మ గారితో కళాభిషేకం-2:-
    • Kalabhishekam 6B with ...
    నిమ్మలకుంట కుళ్ళాయప్ప గారితో కళాభిషేకం-1:-
    • KALABHISHEKAM-7a |కుళ్...
    నిమ్మలకుంట కుళ్ళాయప్పగారితో కళాభిషేకం-2:-
    • KALABHISHEKAM-7B |కుళ్...
    పూసపాటి రాము గారితో కళాభిషేకం-1:-
    • కళాభిషేకం-8a|KALABHISH...
    పూసపాటి రాముగారితో కళాభిషేకం-2:-
    • Kalabhoshekam 8B with ...
    దిరిశం శ్రీనివాస్ గారి గాత్రంలో హరిశ్చంద్రపద్యాలు:-
    • దిరిశం శ్రీనివాస్ రావు...
    మళ్లేశ్వరరావు వారణాసి పద్యం:-
    • Meesala Gopal Naidu #h...
    పిలువకురా! దశికరమేష్ గారి హార్మోనియం ప్లేయింగ్:- • దశిక రమేష్ APSRTC Driv...
    బండారు నాగేష్ గారు పాడిన నరసింహశతకం పద్యం:- • #నరసింహశతకం #పద్యాలు#b...
    కాటి సీను పద్యాలు అంజినప్ప
    • Anjanappa kati scene p...
    మయసభ దుర్యోధనుడు:-
    • MAYA SABHA Duryodhanud...
    జయజయాగిరిజారమణ రామకుమారి:-
    • JAYA JAYA GIRIJA Raman...
    బాలరెడ్డెమ్మ మహిమ:-
    • సంతాన వర ప్రదాయిని బాల...
    చిట్టిబాబు -సుహాసిని చింతామణి భవాణిసీను పూర్తి: • భవాని -చింతామణి పద్యనా...
    నారాయణ స్కూల్ ఫేర్ వెల్ డే సాంగ్:-
    • Farewell day song| Nar...
    ఎన్నో ఏండ్లు గతించిపోయినవి:-
    • Yenno yendlu gathinchi...
    ఇంతులు తారసిల్లువరకే రజనీవాణి:
    • Chinthamani ఇంతులు తార...
    కరోనాలో ప్రైవేట్ టీచర్ల కష్టాలు:-
    • Private teachers probl...
    గురువంటే ఎలాంటి వారో తెలిపే పాట:-
    • Teachers day song by A...
    రామాంజనేయ యుద్ధం వార్ సీను:
    • Ramanjaneya yuddham wa...
    నారాయణ స్కూల్ 2019-2020 ఫేర్ వెల్ సాంగ్:-
    • Farewell day song on 2...
    మా అమ్మ పాడిన జానపదం :-
    • ఆవు- పులి కథ|Cow and T...

ความคิดเห็น • 36

  • @eswarsai2129
    @eswarsai2129 3 หลายเดือนก่อน +1

    🙏

  • @veeracharip3590
    @veeracharip3590 22 วันที่ผ่านมา

    Jappgaru grate artist aseervadalu suuchanalu apoorva anandamichharu meegadaramalingamgari anniviidala sandesam andicharu namaste

  • @drmeegadavlog
    @drmeegadavlog 2 หลายเดือนก่อน +2

    రసహృదయంతో నా పరిచయం చూసి నన్నభిమానించిన సోదరులందరికీ నా ప్రేమాభినందనలు

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 3 หลายเดือนก่อน +1

    గురువు గారి ఇంటర్ వ్యూ బావుంది...

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🙏💐🌹🤝

  • @prasadraomuntha861
    @prasadraomuntha861 2 หลายเดือนก่อน +1

    గురువు గారు మీ గురించి విన్నాను.ఈ ఇంటర్వ్యూ ద్వారా,మీ గానం,మీ కవిత్వం ,సమాజం పట్ల, చాలా భాద్యతగా నా టక రంగానికి మీలాటి వారి కృషి ఎనేనిది.ఈ తరం కి మీరు అందించిన విజ్ఞానము,అనుభవం చాలా గొప్పది గురువు గారు.ఈ కార్య క్రమం అందించిన తేనె తెలుగు ఛానల్ వారికి నా ధన్యవాదాలు

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 หลายเดือนก่อน

      మీకు కూడా నా హృదయ పూర్వక ధన్యవాదాలు సార్ 🙏🤝

  • @sambangisrinuvasu5811
    @sambangisrinuvasu5811 3 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉❤🤝🙏🙏🙏

  • @dupamramakrishna
    @dupamramakrishna 3 หลายเดือนก่อน +4

    ఈ వీడియో చూసినంత సేపు మై మరచి పోతున్నాము సర్.గురువుగారు మీగడ రామలింగేశ్వరరావు సర్ మీకు పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అలాగే అంజినప్ప సార్ గారికి కళాభివందనములు🙏🙏🙏

  • @rambabumetta-pf9li
    @rambabumetta-pf9li 2 หลายเดือนก่อน +1

    నమఃసుమాంజలిలతో , గురుపూజ్యులు శ్రీ మీగడ రామలింగాస్వామి గారు మాకు గురువు గారు పొలాకి జూనియర్ కాలేజ్ లో మాకు తెలుగు అద్యాపకులు(1983-1985), అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను.🙏గురువు గారికి పాదాభివందనం, 🙏🙏🙏

  • @veeracharip3590
    @veeracharip3590 22 วันที่ผ่านมา

    Swamygaru meeru mahatilo meerachna darsyakatvam music meenatana maruvalenidi eppatiki evvarucheyalenidi choosamu marachipolendi meerugoppa nighantoov mastersku natulaku chakkatisalahalu chepparu vatini anukariste natakamramaneeyam meerusarastiputrulu kabatti chakkatisahaluechharu namaste om venkatesaya

  • @raovv6851
    @raovv6851 3 หลายเดือนก่อน +3

    మీగడ గారు ఒక విశ్వావిద్యాలయం.వారినాటకం చూచే భాగ్యం కలిగింది.

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr 2 หลายเดือนก่อน +1

    మీగడ వారి నాటకాన్ని మహతి ,తిరుపతి లో తిలకించిన భాగ్యం కలిగినది.

  • @murtykan
    @murtykan 3 หลายเดือนก่อน +2

    మీగడ. రామలింగ స్వామి గారు మంచి నటులే కాకుండా మంచి రచయిత. అనేక నాటకాలు స్వయంగా రచించిప్రదర్శనలు ఇస్తుంటారు. అటువంటి వారు అనుభవాలు తెలియజేసినందుకు అంజినప్ప గారికి, బాలు గారికి, తేనె లాంటి తేనె తెలుగు ఛానల్ కు అభినందనలు.
    🌹🌹🌹🌹🌹🌹🌹

  • @premsagar109
    @premsagar109 3 หลายเดือนก่อน +2

    అమోఘమైన నిధిని మాకు అందించినందుకు ఇరువురి మహానుభావులకు మా హృయపూర్వక కళాభివందనాలు 🙇🙇

  • @gavarasrinivas8024
    @gavarasrinivas8024 3 หลายเดือนก่อน +2

    కళారంగంలో నాకు ఇష్టమైన గురువుగారు మీగడ రామలింగస్వామి గారు వారిని మన ఛానల్ ద్వారా చూపిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది అంజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే నమస్తే🙏🙏🙏🌹🌹🌹

  • @appannadorabavisetti4110
    @appannadorabavisetti4110 3 หลายเดือนก่อน +1

    సర్వ శ్రీ మీరా గారు అద్భుతమైన విషయాలను తెలియజేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆర్య మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 หลายเดือนก่อน +1

    సార్ మంచి పండితోత్తములను పరిచయం చేశారు మెుదట మీగడరామలింగస్వామిగారికి నమస్సులు 🙏🙏ప్రసారం చేసిన కళాభిషేకం ఛానల్ అంజనప్ప గారికి ధన్యవాదములు సార్🙏🙏 🤝🤝🙏🙏

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 หลายเดือนก่อน

      మన ఛానల్ ను ఆదరిస్తున్న వారిలో మీరు కూడా ఒకరు అందుకు మీకు హృదయపూర్వక కళాభివందనాలు సార్ 🙏🤝🌹

  • @nagabhushanamp3129
    @nagabhushanamp3129 3 หลายเดือนก่อน +1

    Telugu Nataka Rangasthala saarathulu Guruvulu Meegada gaari seavaku sathakooti namaskaaramulu .Guruvugaaru Aauraaroogyamu sathamaanamundaalani aabhagavanthuni praarthistunnaamu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌄

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🤝🙏🌹

  • @santoshkondeti5738
    @santoshkondeti5738 3 หลายเดือนก่อน +1

    పద్మశ్రీ అవార్డు మావయ్య గారికి ఇవ్వాలి 🙏🙏🙏🙏

  • @nagulaiahpediveeti8306
    @nagulaiahpediveeti8306 3 หลายเดือนก่อน +1

    ముందుగా గురువుగారు మీగడ రామలింగ స్వామి గారికి పాదాభివందనాలు. 🙏🙏🙏🌹🌹🌹. ఇటువంటి మహనీయులకు పద్మశ్రీ అవార్డులు ఎందుకు ఇవ్వరు. ఇవ్వాలని ప్రతి ఒక్కరూ మనస్సులో కోరితే తప్పనిసరిగా గురువుగారికి పద్మశ్రీ వస్తుంది. ఈ రోజు నేను కోరుకుంటున్నాను. వేచి చూడండి పద్మశ్రీ వస్తుంది. ఆ దేవునికి శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gavarasrinivas8024
    @gavarasrinivas8024 3 หลายเดือนก่อน +3

    మీరు చెప్పిన కవిత్వం నాకు ఎంతగానో నచ్చింది అంజనప్పగారు మీకు ఇవే మా కళాభివందనాలు న🌹🌹🌹🌹🌹🌹మస్తే నమస్తే నమస్తే🙏🙏🙏🙏🙏

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు సార్ 🤝🙏🌹🤝

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 3 หลายเดือนก่อน

    ❤❤🙏🙏❤❤

  • @ramachandraraomullapudi899
    @ramachandraraomullapudi899 3 หลายเดือนก่อน

    Naku Guruvugaru

  • @gorativenkanna9878
    @gorativenkanna9878 3 หลายเดือนก่อน +1

    అతిశయం లు.puurvakavula..kavitha ల పునరుక్తి లేకుంటే వీరు గౌరవ నీyuule

    • @gorativenkanna9878
      @gorativenkanna9878 3 หลายเดือนก่อน

      Vedhashakalu వెలిసే నిచట ఆది కావ్యము లలre నిచట... బాదరయన పరమరుషులకు పాదు సుమ్మని....raayaproolu గారి రచన గుర్తు కొచ్చింది

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ మీకు 🙏💐💐💐🙏💐🌺🌺

    • @drmeegadavlog
      @drmeegadavlog 3 หลายเดือนก่อน

      గోరేటి వెంకన్న గారూ ! సంతోషం. మనం విజయవాడలో ఒకే వేదిక నుండి మాటాడాం. ఇక అతిశయాలంటే ఏమిటో ? తెలియ చేయగలరు . ఉన్నవే జరిగినవే చెప్పాను.పునరుక్తి అన్నారు. స్పష్టంగా అందరికీ తెలియడం కోసం వివరించడం జరిగి ఉండవచ్చు. అంతే! ఏమైనా మీరు స్పందించినందుకు ఆనందం. అందుకే వివరణ ఇచ్చాను . ----డా.మీగడ

    • @gorativenkanna9878
      @gorativenkanna9878 3 หลายเดือนก่อน

      👏👏👏👏👏

    • @gorativenkanna9878
      @gorativenkanna9878 3 หลายเดือนก่อน +1

      మీరు గౌరవ నీయులు.... సృజన గూర్చి మీకు తెల్యంది కాదు... పద్య ము మీ జీవ దాతువు... అయితే...ye కవి కయిన పూర్వ కవుల... ప్రభావం ఉంటుంది... అదే పద్య రచనలో మరింత... అయిన మీ అలవోక అల్లిక కు నమస్సులు... ఒకే రకమైన అభివ్యక్తి కొన్ని మార్లు గొప్ప కవుల వ్యక్తి కరణలో స్వామ్యం ఉంటుంది... పెద్దవారు మీరు మీకు తెల్యంధి కాదు మీరు విశిష్ట కవి పూజ్యులు naaku