I am asking this lady that this lady questioning to the police whether the salaries paying by YCP as she doesn't know that the salaries must paid by the people through the mechanism called government.😊
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి నమస్కారములు. ✍️ సార్ ఒక ముఖ్య విషయం మీకు చెప్పాలని ఈ మెసేజ్ చేస్తున్నాను. సార్ ఈ రోజు పెన్షన్ పంపిణీ విషయంలో మీ సతీ మణిగారు నడి రోడ్డు మీద రాజ్యాంగం కల్పించిన పదవిలో వున్న ఒక పోలీస్ అధికారి పైన కోపంతో అజమాయిషి చూపించటం చాలా తప్పు. దయచేసి మీరు మీ భార్య, పిల్లలు, కుటుంబలకు చెప్పండి ప్రజా సేవచేయటానికే ప్రభుత్వ వ్యవస్థలు వున్నాయి. మన కుటుంబం అందరికోసం ప్రభుత్వ అధికారులు లేరు. అని వాస్తవాన్ని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. లేదంటే మళ్ళీ ఇటువంటి పొరపాటులు మళ్ళీ వస్తే ప్రజలకు మీమీద వున్న అభిమానం పోతుంది. సార్ ఏది ఏమైనా రాజ్యాంగ వ్యవస్థలలో వున్న ప్రభుత్వ అధికారులను గౌరవించడం ప్రతీ పౌరుని బాధ్యత అని మనం మరచిపోకూడదు. దయచేసి అర్ధం చేసుకుని ప్రజా నాయకుడు అంటే ఇలా ఉండాలి అని ప్రజలు చెప్పే విధంగా మీ కొత్త ప్రభుత్వంలో నాయకులు ఉండకూడదు అనేది నా అభిప్రాయం.ధన్యవాదములు 🙏 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
లక్ష పుస్తకాలు చదివిన మేధావికి చూపించండి ఈ వీడియో.... వాళ్ళ అయ్య కూడా ఒకప్పుడు పోలీసే కదా! హాలో మేధావి చూసావా... ఐనా ఇవన్ని నీకు కనపడవులే... పైసా మే పరమాత్మ హై! 😀😀😀
యెంత అహంకారము.మంత్రి పెళ్లాం కూడా ఈ విధంగా మాట్లాడతా రా.ఏమి గర్వం. ఈమెకు. పోలీసు వాళ్లు సంఘాలు దీన్ని కండించ వలెను. YSRCP మీద పడి కొట్టుకొంట వుంది ఈ అక్కులమ్మ. కు సంస్కారం లేదు
సాధారణంగా మంత్రి గారికి ఎస్కార్ట్ వుంటుంది, లోకల్ పోలీస్ పైలట్ చేస్తారు కానీ ఫ్యామిలీ బయటికి వెళితే పైలట్ వుండదు, ఒకవేళ ఎస్కార్ట్ అవసరం అయితే స్కేల్ ప్రకారం ఇస్తారు. అందుకే పోలీసులు వచ్చి వుండరు. మంత్రిగారి భార్యకు ఈ సంగతి తెలియదు. అయినా అలా మాట్లాడడం తప్పు కాదు అనీ, దానికి వంకలు వెతికి వెతికి చెప్పినా ఏమిటో చూస్తున్న వారికి అర్థం అవుతుంది. పొలిటికల్ లీడర్స్ ఈ రకంగా చేస్తే అది పార్టీ అధినాయకత్వానికి నష్టం. క్రిందివారు అయిన మీరు కావాలి అంటే ఏ పార్టీలోకి అయినా జంప్ అయిపోతారు
*మంత్రులు* *ఎంపీలు* , *ఎమ్మెల్యేలు* *ఎమ్మెల్సీలు* ఇంకా ఇతర *ప్రజా ప్రతినిధులు* ఎవ్వరైనా అధికారము లో ఉన్నామని ప్రభుత్వోద్యోగుల పట్ల ప్రజల పైనా అధికార మధాన్ని చూపిస్తే చర్యలు తీవ్రము గా ఉంటాయని చెప్పారు మన ప్రియతమ మహానేత ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.. ఇది కదా నాయకత్వం అంటే.. ఇది కదా బాధ్యత అంటే.. ఇది కదా ప్రజల కు అండ గా ఉండడం అంటే.. ఇది కదా ప్రజల ను ప్రేమ గా చూడడం అంటే... అలాంటి అరుదైన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడి కే సొంతం.. పంతం పట్టిన రౌడీ రెడ్డి అయితే ఈ సీన్ కి వెకిలి నవ్వు నవ్వి ఊరుకునే వాడూ.. వీలుంటే సత్కారం కూడా చేసేటోడు.. జలగ రెడ్డి..
It seems that she is not a TDP candidate and is obvious that she is a previous govt. candidate.Really condemining her unprofessional, immature and unwanted authoritative attitude towards a police officer.The CM of AP has to take necessary action and steps in this issue and should ensure that these types of things are won't repeat.Better she has to say sorry openly to that police officer to correct the damage.The former govt.ministers slipped their tongues and they paid in the recent elections and faced serious consequences by getting 11 seats. Hope the current govt. MLAs won't repeat this type of mistakes to avoid getting 0 seats in the upcoming elections.
అప్పుడే ఏమైంది సార్ వీళ్ళ విన్యాసాలు ఇంకా చాలా చూడాల్సింది ఉంది జీతాలు ఇవ్వడానికి వైసిపి వాళ్ళకి ఏం సంబంధం టిడిపి వాళ్ళకి ఏం సంబంధం పార్టీలకు ఏం సంబంధం గవర్నమెంట్ ఏ కదా ఇచ్చేది మరి అంత తెలియకుండా బలిసి కొట్టుకుంటున్నాను
ఇది ప్రజాస్వామ్యమా లేక రావణకాష్టమా. ఎంత దారుణం.ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది. పోలీస్ కన్వెయ్ నీకెందుకు ఇవ్వాలి.నువ్వు మంత్రివి కాదు.కనీసం ఎమ్మెల్యే వి కాదు.మంత్రి భార్యవి అయితే పోలీసులు నీకు కాపలా కాయలా. చీ.. ఈ రాష్ర్ట ప్రజలు మీకు ఓటు వేసినందుకు భారీ మూల్యం చెల్లించుకోవాలి.😢
Me Sakshi vallaki ilanti news National media daka teeskelli India motham viral chesi gola cheyyatam kuda raadu .. inka enduku ila news lo chupinchatam .. me Sakshi tappa verey channels chupinchavu.. utha waste channel..
ఏమి రుబాబు ఎవడబ్బ సొమ్ము జీతాలు ఇవ్వడం లేదు ప్రజల సొమ్ము అది
0 దూల తీరింది పోలీసులకి ప్రభుత్వం అంటే ఇది తెలుగుదేశం హవా గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇలాగే ఉండాలి కాల్ నాకండి
ఓవర్ యాక్షన్ aapamma
పోలీస్ లారా అనుభవించాలి ఎంక ముందు ముందు బాగా ఉంటాయి
ప్రజాస్వామ్యం లో ఇధి చేదు అనుభవం పోలీసు లకు ఏదురైనట్లె అనుకోవాలి
వాళ్ళ స్వయం కృతుతాపరాధం......
మినిస్టర్ భార్య కి కూడా ఎస్కార్ట్ ఇవ్వాలా?మేడం అది ప్రజల డబ్బు మీరు ప్రజా ప్రతింది కాదు ఎలా పోలీసు సర్వీస్ తీసుకుంటారు
ఇంకా ఉంటే సెటప్లకి కూడా ఇవ్వలంటారు .....ఈ ధోరణి చూస్తుంటే ఇక్కడే స్పష్టం అవుతుంది.....
ఓవర్ యాక్షన్ బాగా చేస్తున్నారు మధ్య మధ్యలో మా వైసీపీ కోసం ఎందుకో మోసం తో గెలిచి ఇంకా 1 మంత్ కూడా కాలేదు ఎంటో విచిత్రం
Abbaahh vacharu andi rayachoti lo maku telusu...loss ayyi over action chesindhi evaro telusu...😅
Aythe mee jagan gadini yelanka palace lo enjoy cheyakunda court ki poye prove cheyamanu vee mosam chesaru ani. Kulkutha vuntadu edo oka palace lo. Thu
Evm taparing bachu 😂
EVM batch..... కదా! అంత మాత్రం లేకపోతే ఎలా సోదరి...😅😅
@@MadduruSreenivasulu-lr5db orey 2014 lo ycp evm batch ah? Andukeenaa ycp lo boothu gallu vunaru.
I am asking this lady that this lady questioning to the police whether the salaries paying by YCP as she doesn't know that the salaries must paid by the people through the mechanism called government.😊
చంద్రబాబు కుట్ర, విషపు రాజకీయానికి పరాకాష్ట, నారా రెడ్ బుక్ రాజ్యం నడుస్తోంది
Extralu
Policulu bagundaa
నువ్ కూడా ప్రజల సొమ్మే తీసుకుంటున్నావ్ తెలుసుకో evm, 😂😂
రాష్ట్రం లో ఖర్జూరనాయుడు రౌడీ రాజ్యాంగం నడుస్తుంది
th-cam.com/video/9TYsIW8EJw4/w-d-xo.htmlsi=t0w1OxLlAovSrQB7
Mee ycp vallani nerchukuni vuntaru Lee raa
@@santhoshkumar1000
వైసిపి వాళ్లు రౌడీయిజం చేసుంటే.... ఈరోజు ఇలా మొరగటానికి నీలాంటి ఆ పంది లాంటి కుక్కలు ఉండేవి కాదు...😠😠
Raja Reddy rajyangam poyindi ani feel avutunnava???😂😂😂😂
@@Ooko_Kaka
జగన్మోహన్ రెడ్డి రౌడీయిజం కనుక చేసి ఉంటే.... ఈరోజు ఇలా మొరగడానికి నీలాంటి కుక్కలు ఉండేవి కావు 😡😡
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి నమస్కారములు.
✍️ సార్ ఒక ముఖ్య విషయం మీకు చెప్పాలని ఈ మెసేజ్ చేస్తున్నాను. సార్ ఈ రోజు పెన్షన్ పంపిణీ విషయంలో మీ సతీ మణిగారు నడి రోడ్డు మీద రాజ్యాంగం కల్పించిన పదవిలో వున్న ఒక పోలీస్ అధికారి పైన కోపంతో అజమాయిషి చూపించటం చాలా తప్పు. దయచేసి మీరు మీ భార్య, పిల్లలు, కుటుంబలకు చెప్పండి ప్రజా సేవచేయటానికే ప్రభుత్వ వ్యవస్థలు వున్నాయి. మన కుటుంబం అందరికోసం ప్రభుత్వ అధికారులు లేరు. అని వాస్తవాన్ని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. లేదంటే మళ్ళీ ఇటువంటి పొరపాటులు మళ్ళీ వస్తే ప్రజలకు మీమీద వున్న అభిమానం పోతుంది.
సార్ ఏది ఏమైనా రాజ్యాంగ వ్యవస్థలలో వున్న ప్రభుత్వ అధికారులను గౌరవించడం ప్రతీ పౌరుని బాధ్యత అని మనం మరచిపోకూడదు. దయచేసి అర్ధం చేసుకుని ప్రజా నాయకుడు అంటే ఇలా ఉండాలి అని ప్రజలు చెప్పే విధంగా మీ కొత్త ప్రభుత్వంలో నాయకులు ఉండకూడదు అనేది నా అభిప్రాయం.ధన్యవాదములు 🙏
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
జగన్ విలువ తెలుస్తుంది ఉద్యోగస్తులందరుకున్నాం
Neeku escort enduku. Poleva . Over action apu
Eeme central minister aa leka white house senator aa
ఈవిడ జీవితంలో ఎప్పుడు ఎస్కార్టతో వెళ్ళలేనట్టుంది 🤣🤣🤣🤣🤣
Kottha kada
కొత్త బిచ్చగాడు పొద్దెరగడు! అంటారు పెద్దలు అది ఇదే ఏమో...😅😅
పోలీస్ ఎవడబ్బ సొమ్ము నీ యబ్బ సొమ్మా
ఎన్ని రోజులు ఈ రుబాబు. ఆయన యూనిఫాం లో నే వున్నారు కదా
అది టీడీపీ సంస్కారం మరి అటువంటి గొప్ప మాటలు ఇప్పుడు బాగున్నాయి పోలీసు వాళ్లకు
ఓవర్ యాక్షన్ బాగా చేస్తున్నారు గా ఏమే నీ లాకపులో వేయండి సార్ వైసీపీ పార్టీ గురించి ఎందుకు
కొవ్వెక్కి కొట్టుకుంటోంది
😅😅😊😂😂😂😅😅
దాన్ని మా ఊరిలో బలిసి కొట్టుకోవడం అంటారు😅😅
Emi parwaledu . police vallaku edi takkuvane.veele over action
Bhartha kantey emey powerful la undi, just started ,in future there is a 🐊 festival.Anubhavinchuraja for EVMs official tampering 😅
పోలీసు పై అహంకారపు మాటలు......😮😮😮
లక్ష పుస్తకాలు చదివిన మేధావికి చూపించండి ఈ వీడియో.... వాళ్ళ అయ్య కూడా ఒకప్పుడు పోలీసే కదా! హాలో మేధావి చూసావా... ఐనా ఇవన్ని నీకు కనపడవులే... పైసా మే పరమాత్మ హై! 😀😀😀
Salute kuda cheyyali
police lega jagaannaki vennupotu podisindii
5 years never see mla mp ministers wife's on the road 😂😂😂 chethha
గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి కావలసిన తగిన శిక్ష ఇలానే ఉండాలి జై జగన్ జై జై జగన్
Mantri ayana ite madam gari julum anti...comedy kakapote
Police varu korukuna govt eda gaa..anubavinchandi sir..super
ఇట్టాంటి ఓవర్ యాక్షన్ చేస్తే next time 11 సీట్లే వస్తాయి.
11 కంటే తక్కువ గ్యారెంటీగా వస్తాయి. వీళ్ళ నోటి దూల మన పబ్లిక్ upcoming elections లో తీరుస్తారు.
bane extralu...............
Jijagan Anna 🦁🦁🦁🦁🦁🦁 jijagan 👍
Over action! Respect govt officers!
అమ్మా నీ మొగుడు కూడా ఇవ్వడమ్మా అది తెలుసుకొ పనికి మాలినదనా
Tuglak palana
Chandra mukhi palana idi
యెంత అహంకారము.మంత్రి పెళ్లాం కూడా ఈ విధంగా మాట్లాడతా రా.ఏమి గర్వం. ఈమెకు. పోలీసు వాళ్లు సంఘాలు దీన్ని కండించ వలెను. YSRCP మీద పడి కొట్టుకొంట వుంది ఈ అక్కులమ్మ. కు సంస్కారం లేదు
మేడం. మహిళల గౌరవం నిలబెట్టారు. 👍👍
So silly whats her position in government
I request the AP public never support these type of people irrespective of Party.
సాధారణంగా మంత్రి గారికి ఎస్కార్ట్ వుంటుంది, లోకల్ పోలీస్ పైలట్ చేస్తారు కానీ ఫ్యామిలీ బయటికి వెళితే పైలట్ వుండదు, ఒకవేళ ఎస్కార్ట్ అవసరం అయితే స్కేల్ ప్రకారం ఇస్తారు. అందుకే పోలీసులు వచ్చి వుండరు. మంత్రిగారి భార్యకు ఈ సంగతి తెలియదు. అయినా అలా మాట్లాడడం తప్పు కాదు అనీ, దానికి వంకలు వెతికి వెతికి చెప్పినా ఏమిటో చూస్తున్న వారికి అర్థం అవుతుంది. పొలిటికల్ లీడర్స్ ఈ రకంగా చేస్తే అది పార్టీ అధినాయకత్వానికి నష్టం. క్రిందివారు అయిన మీరు కావాలి అంటే ఏ పార్టీలోకి అయినా జంప్ అయిపోతారు
😂😂
She is wife of reddy so tdp happily taking action for showing good governance.. if she is wife of kamma then what would be the response of TDP 😝😝😝
Yegeesukontu. Ootlu veesaaru ga mundhu mundhu undhi mudalamma pandaga kangaaru padakandi
*మంత్రులు* *ఎంపీలు* , *ఎమ్మెల్యేలు* *ఎమ్మెల్సీలు* ఇంకా ఇతర *ప్రజా ప్రతినిధులు*
ఎవ్వరైనా అధికారము లో ఉన్నామని ప్రభుత్వోద్యోగుల పట్ల ప్రజల పైనా అధికార మధాన్ని చూపిస్తే చర్యలు తీవ్రము గా ఉంటాయని చెప్పారు మన ప్రియతమ మహానేత ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు..
ఇది కదా నాయకత్వం అంటే..
ఇది కదా బాధ్యత అంటే..
ఇది కదా ప్రజల కు అండ గా ఉండడం అంటే..
ఇది కదా ప్రజల ను ప్రేమ గా చూడడం అంటే... అలాంటి అరుదైన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడి కే సొంతం..
పంతం పట్టిన రౌడీ రెడ్డి అయితే ఈ సీన్ కి వెకిలి నవ్వు నవ్వి ఊరుకునే వాడూ.. వీలుంటే సత్కారం కూడా చేసేటోడు.. జలగ రెడ్డి..
Tdp,,gelisina,,roju,,kontha,,mandhi,,policelu,,Dancesllu,,vesaru,,sekandllu,,eshukunnaru😅
Good experience to police.
Employees ki idi kavalasimdi 🎉
govt employees కావలని కోరుకున్నారు కదా
Police respect evvali
Its not correct in public
Why this SI of police salutes that lady. What training has taken.
కొత్త బిచ్చగత్తే పొద్దెరగదు అన్నట్టుంది! 😀😀😀
It seems that she is not a TDP candidate and is obvious that she is a previous govt. candidate.Really condemining her unprofessional, immature and unwanted authoritative attitude towards a police officer.The CM of AP has to take necessary action and steps in this issue and should ensure that these types of things are won't repeat.Better she has to say sorry openly to that police officer to correct the damage.The former govt.ministers slipped their tongues and they paid in the recent elections and faced serious consequences by getting 11 seats. Hope the current govt. MLAs won't repeat this type of mistakes to avoid getting 0 seats in the upcoming elections.
పోలీసులకి బాగా అనగాలి
Mari minister gari wife ki em anagalli.
Ycp ఇవ్వటం కాదు నువ్వు ఇస్తున్నావా ఏమన్నా ... నువ్వు ఎంతకాలం ఉంటావ్ ఆడదానివి కొంచెం రస్పెక్ట్ ఇవ్వు... వాళ్ళు పర్మినెంట్ గుర్తు పెట్టుకో
వీడి మంత్రిపదవి పీకెయ్యాలి
😅😅😅
Balupu
Ahamkaram vaddu
పేను కి పేదరికం ఇస్తే
Ap people want that atthi
పోలీసు సంఘం వారు దీన్ని తీవ్రంగా ఖండించాలి పోలీసులు లేకపోతే ఈ రాష్ట్రంలో లాండ్డరు ఎక్కడ ఉంటది?
ఎవరు చేసుకున్నంకర్మ వాళ్ళు అనుభవించక తప్పదు
Who are You Medam.YOU ARE POLICE. BASS.
😂😂😂😂😂😂
భువనమ్మకు ఎస్కార్ట్ ఇస్తాను అంటే వద్దు అక్కర్లేదు అని ఖచ్చితంగా ఖరాఖండిగా చెబుతుంది
She is wrong...but ycp ,saakshi lost right to say this
Blue media
పోలీస్ వాహనంలో కేన్వాస్ ఏంటి ఆమెకి బుర్ర ఉందా లేదా
She should mind her language
It's good that CBN already warned her husband
Ap lo red book ruling start ainatu undhi #AP #REDBOOKRULING
ఎంప్లాయీస్ వోట్స్ తో గెలిచి ఎమ్లాయ్స్ తో ఎలా మాట్లాడి తెలియదా.
Not correct
Reddies paruvu teesevu kade .deenne nadamantram antaru .murkuralu.
Mantri wife ki convoy iste karyakartaluku evandi convoy baguntadi maku
అప్పుడే ఏమైంది సార్ వీళ్ళ విన్యాసాలు ఇంకా చాలా చూడాల్సింది ఉంది జీతాలు ఇవ్వడానికి వైసిపి వాళ్ళకి ఏం సంబంధం టిడిపి వాళ్ళకి ఏం సంబంధం పార్టీలకు ఏం సంబంధం గవర్నమెంట్ ఏ కదా ఇచ్చేది మరి అంత తెలియకుండా బలిసి కొట్టుకుంటున్నాను
ఇది ప్రజాస్వామ్యమా లేక రావణకాష్టమా. ఎంత దారుణం.ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది. పోలీస్ కన్వెయ్ నీకెందుకు ఇవ్వాలి.నువ్వు మంత్రివి కాదు.కనీసం ఎమ్మెల్యే వి కాదు.మంత్రి భార్యవి అయితే పోలీసులు నీకు కాపలా కాయలా. చీ.. ఈ రాష్ర్ట ప్రజలు మీకు ఓటు వేసినందుకు భారీ మూల్యం చెల్లించుకోవాలి.😢
దీని మొగుడు రాత్రుల పెళ్ళాన్ని పట్టించుకోలేదు అనుకుంటా పబ్లిక్ లోకి వచ్చే రు బాబు చేస్తుంది 🤣
ఓయమ్మ మామూలుగా లేదు గా ...
కమ్మ అయితె అలా ట్రోల్చచేస్తారా
Boooku Laaaaa......
Police lu OUT
ఈ కొవ్వెక్కిన బలుపు మాటలు తగ్గిస్తే మర్యాదగా ఉంటుంది..... లేదంటే సంక నాకి పోవడం ఖాయం 👍
Are bai emplyess ku apude film stsrt aindi
She should say sorry and Ramprasad should resign
Verybad minister భార్యకి ఏంటి హక్కు అధికారుల మీద హుకుం జారీచేయడం చాలా తప్పు ఇలాంటివి encourage చేయకూడదు
Anubavuvecuraja
Baga over action chestundi evm garu😂😂😂😂
Police lu kutami ki support chesi votes vepinchari, ippudu thagina sasthi jaruguthundi.
మంత్రి పెళ్ళాం జులుం
ఎవరు ఏం చేయాలో ఎవరు ఎక్కడ ఉండాలో తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిది
లేదంటే తొందరలోనే తట్టా బుట్టా సర్దుకుని పోతారు
ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒంట్లో మదం తగ్గించుకొని మర్యాదగా ప్రవర్తించండి
ఫేక్ మేధావులు వలన ఫేక్ జర్నలిస్ట్ లు వలన ఫేక్ చానల్ లు వలన ఫేక్ 5rs batch వలన 151 లో 5 తీసి 11 ఇచ్చారు ప్రజలు అన్న కి ❤🎉😂🎉😢
Employees anubavinchandi
Me Sakshi vallaki ilanti news National media daka teeskelli India motham viral chesi gola cheyyatam kuda raadu .. inka enduku ila news lo chupinchatam .. me Sakshi tappa verey channels chupinchavu.. utha waste channel..
యంపెలే వొటువెసరు కద అనుభవించడి
Balupu.
Ippudu telusukondi evaru enti ani
Ila behave cheste ysrcp ki pattina gathe tdp ki padtundi