ఇంటర్ ఎత్తివేత..! ఇది మభ్య పెట్టడానికే | MLC Mallanna Objection Govt Decision | QNewsHD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 245

  • @srikanthutturi8614
    @srikanthutturi8614 หลายเดือนก่อน +45

    ఏరా స్వతంత్రం వచ్చినప్పటినుండీ కాంగ్రెస్ ఏ కదా అధికారంలో ఉంది అప్పుడు ఏం పీకింది😀

    • @ryanchintu6817
      @ryanchintu6817 หลายเดือนก่อน

      Idhi congress ye policy petindi but modi pedtamani 4yrs back ankunaru but tele😂congress is everything

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 หลายเดือนก่อน +38

    మల్లన్న జర ఆగరాదే! కేంద్రీయ విద్యా విధానం ద్వారా విద్యార్థులకు మంచి జరుగుతుంది. దయచేసి అందులోకి రాజకీయాలు తీసుకురాకండి.అది మంచి విద్యా విధానం. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. నిజంగా ఈ విధానం మన రాష్ట్రంలో అమలయితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టే భావించవచ్చు.

    • @venusadu8855
      @venusadu8855 หลายเดือนก่อน +2

      మల్లన్న గారూ...ఈ విద్యా విధానంలో ఉండే లాభాలు కూడా discuss చేయండి

    • @goratisrinivas742
      @goratisrinivas742 หลายเดือนก่อน

      ఎవరికి లాభం ? కార్పొరేట్ వ్యవస్థ లాభం

    • @rajeshwargarrepally6445
      @rajeshwargarrepally6445 หลายเดือนก่อน +2

      @@goratisrinivas742 కార్పొరేట్ కాలేజీల వ్యవస్థ ఉండదు.

    • @nayakuniyadaiah4856
      @nayakuniyadaiah4856 หลายเดือนก่อน +1

      Deshamantha oke vidhanam undali mallanna !

    • @tchennakeshavulu
      @tchennakeshavulu หลายเดือนก่อน

      Corporate sectors ni ban cheyali central government

  • @alladirakesh9504
    @alladirakesh9504 หลายเดือนก่อน +11

    ఒకేసారి విద్యా వ్యవస్థ ను ప్రైవేట్ కు అప్పగించకుండా ప్రతీ సంవత్సరం కొన్ని స్కూల్స్ ను మూస్తున్నరు, మెదలు ప్రైవేట్ విద్యా సంస్థ లను రద్దు చేస్తే చాలు,

    • @srinivasyadav2678
      @srinivasyadav2678 หลายเดือนก่อน

      Courts vundaga pvt. Schools raddu chesi adhikaram evariki ledhu. Pvt, school kavalanukune vade velathadu.

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao9132 หลายเดือนก่อน +21

    సోనియా నీకు తల్లి ఎప్పుడు అయింది
    మల్లన్న . KG -PG ఏమైంది.

  • @jayaraju2770
    @jayaraju2770 หลายเดือนก่อน +12

    మీరు చెప్పే మాటలు పూర్తిగా గవర్నమెంట్ స్కూల్ లను నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయి మీరు నిరుద్యోగుల పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయాన్ని మర్చిపోతున్నారు

  • @sciencereader6214
    @sciencereader6214 หลายเดือนก่อน +1

    You are right sir

  • @venkat737
    @venkat737 หลายเดือนก่อน +6

    Government ప్రతి ప్రైమరీ స్కూలు లో ఐదుగురు టీచర్లను పెట్ట వచ్చు కదా.....

  • @SiachenHindusha
    @SiachenHindusha หลายเดือนก่อน

    ప్రైవేటు స్కూల్స్ నీ రద్దు చేసి అన్నింటినీ ప్రభుత్వ పాఠశాలలను చెయ్యాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్ లోనే చదవాలి అని రూల్ పెట్టండి...

  • @venkateshpatnam1114
    @venkateshpatnam1114 หลายเดือนก่อน +1

    Concept is good

  • @tgsrinivas8367
    @tgsrinivas8367 หลายเดือนก่อน +5

    Your advice most welcome

  • @muslimdncomunity5598
    @muslimdncomunity5598 หลายเดือนก่อน +9

    నూటికి నూరు శాతం విద్య వేవస్థ బాగుపడుతుంది

  • @thirupathi-1980
    @thirupathi-1980 หลายเดือนก่อน +11

    రైతు రుణమాఫీ ఎప్పుడు మాట్లాడండి.

  • @Kps1981-kps
    @Kps1981-kps หลายเดือนก่อน

    మల్లన్న అన్న ఇంటర్ నీ స్కూల్ లో కలపడం మంచి ఆలోచనే.. దీని వల్ల పిల్లలకు చదువు బారం ఒత్తిడి తగ్గుతుంది..మీరు చెప్పిన సెమీ ప్రభుత్వ పాఠశాలల(Govt. &Pvt.) ఆలోచన కూడా చాలా బాగుంది..

  • @MdiqbalAli-it2ii
    @MdiqbalAli-it2ii หลายเดือนก่อน +1

    Assalam walikum bhai
    Mallanna
    9:00 bahu😢t acchi baat Bole❤

  • @KNarasimhaSwamy1
    @KNarasimhaSwamy1 หลายเดือนก่อน +2

    Yes. Right to education should be implemented. No difrerence whether it is inter or 11,12 classes

  • @BijjiAni
    @BijjiAni หลายเดือนก่อน +3

    7th class commen exam thisesaru, chaduvu Sanka nakindi, 10th CCE patren pettaru motham mass copy jarugithundi, ABCD lu Rani students unnaru. Present inter kuda exams pothe, asalu chaduvu patla sradha lekunda pothundi, littaraturs all so called illitaraturs. No difference.

  • @machasiddaiah
    @machasiddaiah หลายเดือนก่อน +3

    విద్యా హక్కు చట్టం లో చాలా లోపాలు వున్నాయి.. వాటిని సరిచేసి LKG , UKG
    5 CLASSS వుంటే 5 టీచర్స్ అండ్ స్టాఫ్ వుంటే స్కూళ్లు బాగుపడతాయి.❤❤

  • @TelanganaTelangana-r1y
    @TelanganaTelangana-r1y หลายเดือนก่อน +6

    అంత జీతాలు ఇస్తూ గవర్నమెంట్ స్కూల్ లలో మంచి ఇంగ్లీష్ ఐఐటీ నీట్ చెప్పవచ్చుగా 😔😔😔🙏🙏

  • @GJSR2023
    @GJSR2023 หลายเดือนก่อน +2

    80 ఏళ్ళ స్వతంత్ర్యలో స్కూళ్ళకు attenders ,sweepers లేకపోవడం చాలా శోచనీయం

  • @rajeshwarpola2248
    @rajeshwarpola2248 หลายเดือนก่อน

    Good Evening Sir, Yes, what you said is right.

  • @AakashY-og6sc
    @AakashY-og6sc หลายเดือนก่อน +4

    ప్రభుత్వ పాఠశాలలో మొదలు ప్రభుత్వ టీచర్ వారి వారికి ఉద్యోగాలు ఇవ్వండి వారి పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలను చదివించండి వారిని కూడా మాతో పాటు ఉంచండి అప్పుడే సమానత్వం ఏర్పడుతుంది

  • @archanasuresh4996
    @archanasuresh4996 หลายเดือนก่อน

    Super undhi anna

  • @AakashY-og6sc
    @AakashY-og6sc หลายเดือนก่อน +2

    గ్రామస్థాయిలో లైబ్రరీలు లేవు వాటికి కావాల్సిన పనులు మాత్రం మన ఇంటి టాక్స్ లో వారు తీసుకుంటూనే ఉన్నారు కానీ గ్రామ పంచాయతీకి ఒక లైబ్రరీ కట్టించటం కూడా ప్రభుత్వానికి ఉంది ఇంకా దాని పట్టించుకునే ఈ విషయం గురించి మాట్లాడుకోరు

  • @parijustin8863
    @parijustin8863 หลายเดือนก่อน +1

    Givernament స్కూల్ కి డెవలప్ చేసి ,కొన్ని private స్కూల్ కి స్టోప్ చేసి గవర్నమెంట్ స్కూల్ టీచర్ కి ఉద్యోగ అవకాశం ఇవ్వాలి ఇల్లైతే ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వన్తుంది...

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 หลายเดือนก่อน

    Super మల్లన్న great 👍👌❤ *☝️⁉️ఇవి ఇతరులకు నీతులు చెప్పి గోతులు తవ్వుతున్న వాళ్ళ సాకులు.. కల్చర్ ను నాశనం చేస్తూ కథలు చెబుతారు.. ఇంత కన్నా ఘోరంగా బ్రాహ్మణ వైశ్య రెడ్డి వెలమలతో పాటు అందరూ చెయ్యటం లేదా వాళ్ళను అనే దమ్ము లేదా మీకు.. ఆ రీల్స్ చూడండి ఎంత మంది ఉన్నారో అది లైఫ్ స్టయిల్ ఇది మాత్రం వికృతమా.. మన దేశంలో కులాన్ని బట్టి న్యాయం మతాన్ని బట్టి ధర్మం నడుస్తున్నవి. వాడు చేస్తే సంసారం ఇంకొకడు వ్యభిచారం. బయట దేశాలకు వెళ్ళినప్పుడు అందరూ అదే చేస్తున్నారు. ఇతరుల స్వేచ్ఛ కూడా ఆలోచించండి.జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ ❤🙏🇮🇳*

  • @SrinivasGolemMCA
    @SrinivasGolemMCA หลายเดือนก่อน

    మీరు ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ కి అనుగుణంగా మాట్లాడి పదవులు తెచ్చుకుంటున్నారు అంతే ఇంకా సమాజానికి మీరు ఏం చేయరు అంత మీ స్వార్థం తప్ప ఏం లేదు

  • @mdamjad3725
    @mdamjad3725 หลายเดือนก่อน +1

    డిగ్రీ గెస్ట్ లెక్చరర్ జీతాల కోసం చెప్పండి దసరా మరియు ఇతర హాలి డేస్ లో జీతాలు రావు.

  • @banothsreenu8546
    @banothsreenu8546 หลายเดือนก่อน

    Super plan brother

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 หลายเดือนก่อน

    గవర్నమెంట్ స్కూలు 20 మంది కూడా పెట్టరా మల్లన్న

  • @UVAEDUTECHBYVIJAY
    @UVAEDUTECHBYVIJAY หลายเดือนก่อน +4

    Super

  • @goritakasi7793
    @goritakasi7793 หลายเดือนก่อน +1

    ❤❤

  • @laxmikunduru2497
    @laxmikunduru2497 หลายเดือนก่อน +1

    Sir please seek clarification from TGPSC whether group 1 mains will be conducted on October 21st or will be postoned.All aspirants are in dilama regarding court cases.

  • @KNarasimhaSwamy1
    @KNarasimhaSwamy1 หลายเดือนก่อน +3

    Mallanna PIL Veyandi.. right to education implementation paina.

  • @sciencereader6214
    @sciencereader6214 หลายเดือนก่อน

    ప్రభత్వ పాఠశాలలో సబ్జెక్టు ఒక టీచర్ ను నియమించండి విద్యార్థుల సంఖ్య అదే పెరుగుతుంది.

  • @raghuveeraperiketidrchary9688
    @raghuveeraperiketidrchary9688 หลายเดือนก่อน +1

    I will guide, content, hiring the staff,mid day meal etc

  • @srikarvlogs4603
    @srikarvlogs4603 หลายเดือนก่อน

    Exelent thinkikng mallanna

  • @asdf-hd2yb
    @asdf-hd2yb หลายเดือนก่อน

    Concentrate on TGSWRS patr- time teachers salaries ,we are waiting 3.5 months onwards, how to run families....?

  • @nagrjunakandula2654
    @nagrjunakandula2654 หลายเดือนก่อน

    సూపర్ 👌👌

  • @kurepavan6026
    @kurepavan6026 หลายเดือนก่อน

    Super sir your suggestion

  • @Mamidala-xg2wr
    @Mamidala-xg2wr หลายเดือนก่อน +1

    Private education should be replaced by government education

  • @vmn6295
    @vmn6295 หลายเดือนก่อน +2

    Excellent mallanna garu .. thinking is excellent.

  • @pochannasoudari4167
    @pochannasoudari4167 หลายเดือนก่อน +1

    బీసీ రిజర్వేషన్ v/s other టాపిక్స్

  • @srikarvlogs4603
    @srikarvlogs4603 หลายเดือนก่อน

    కెవిఎస్ పాఠశాలలో అట్టర్ ప్లాప్

  • @sciencereader6214
    @sciencereader6214 หลายเดือนก่อน

    Excellent idea

  • @mahiaryan176
    @mahiaryan176 หลายเดือนก่อน

    Good idea sir ❤❤

  • @srinivasbade3295
    @srinivasbade3295 หลายเดือนก่อน

    100% true మల్లన్న

  • @BabuBabu-ig5gf
    @BabuBabu-ig5gf หลายเดือนก่อน

    Good decision anna

  • @pullaguranagaraju4554
    @pullaguranagaraju4554 หลายเดือนก่อน

    Yes correct sir

  • @venkataraghava107
    @venkataraghava107 หลายเดือนก่อน

    RTE ఏమి చెబుతుంది ? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏమి చెబుతుంది?. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లో ఎక్కడైనా RTE కి వ్యతిరేకంగా రాయబడిందా? రాష్ట్రం లో అన్నీ ప్రైవేటు పాఠశాలల ను Govt. ను టేక్ ఓవర్ చేయమని సిఎం గారిని కోరండి. సాధ్యమేనా? ప్రైవేటు స్కూల్స్ పై నియంత్రణ అనేది ఉంటే RTE, New ఎడ్యుకేషన్ పాలసీ రెండూ చక్కగా అమలు అవుతాయి.

  • @durgalallal9694
    @durgalallal9694 หลายเดือนก่อน +1

    Skills lekka pillalaku jobs ravadamledu anna ,jarachusukondii ,schools lo colleges lo manchii ,skills develop cheyandi ,villages villages kii manchii manchii industries pettandi,india kii world countries kii usefulll ga vunda daniki

  • @darshanvinay4471
    @darshanvinay4471 หลายเดือนก่อน

    మల్లన్న నమస్తే రైతుగా నా సమస్య గత రెండు సంవత్సరాల నుంచి భూ సర్వే కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఏడి గారికి పెట్టి ఉన్నాను కలెక్టర్ఆఫీస్ చుట్టూ తిరిగిన భూమి సర్వే చేయట్లేదు అధికారులు భూ పంచాయతీలు పెడుతున్నారు లీడర్లతో కుమ్మక్కై ఏడి గారు నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారు

  • @Creator433
    @Creator433 หลายเดือนก่อน

    Right to education and national education policy

  • @sandamanyam6075
    @sandamanyam6075 หลายเดือนก่อน

    భాగుంది అన్నా. కొందరికి మండుతది గవర్నమెంట్ టీచర్లకి వారు చెప్పారు ఇంకోని చెప్పనీయరు...

  • @shivaramsiv2333
    @shivaramsiv2333 หลายเดือนก่อน +1

    Government school close ayyendanini open cheysi ,village members tho matladi,pillalni school ki vetti cheyachu ga meeru cheypina 5,6 mandhi teachers ni government a recruit cheysi school nadipinchachu ga

  • @malleshyadav227
    @malleshyadav227 หลายเดือนก่อน +2

    Good😊

  • @harshikaramavath-pp7ok
    @harshikaramavath-pp7ok หลายเดือนก่อน

    Super anna

  • @True8878
    @True8878 หลายเดือนก่อน

    No control on fees sir..even now looting all the schools...improve standards of Government school and quality of education

  • @suram2806
    @suram2806 หลายเดือนก่อน

    Super idea🎉anna

  • @ashokchauhan7457
    @ashokchauhan7457 หลายเดือนก่อน +1

    DSC SA post's 70% direct recruitment cheyali

  • @mallarapukrishnamurthy5635
    @mallarapukrishnamurthy5635 หลายเดือนก่อน +1

    Super Theenmar Mallana and sudharshan Anna and teams ❤❤❤❤❤ great Explan

  • @VenkateshwarluJally-mv7dq
    @VenkateshwarluJally-mv7dq หลายเดือนก่อน

    Nice idea 👌

  • @Thirupal-m3q
    @Thirupal-m3q หลายเดือนก่อน +1

    కరెక్ట్ నిజంగా మభ్యపెట్టడానికి మొత్తం స్కూల్లో ప్రైవేటీకరణ చేయడం మంచిదంటారు

  • @nagabhushan7231
    @nagabhushan7231 หลายเดือนก่อน

    Excellent idea this is not for telangana whole india has to follow this superb idea pls implement sir

  • @PadmaPadma-nt5ed
    @PadmaPadma-nt5ed หลายเดือนก่อน

    Good idea

  • @markaarjun4887
    @markaarjun4887 หลายเดือนก่อน +1

    MALLANA.. SHOULD.. BECOME.. EDUCATIONAL.. MINISTERS

  • @hikegamers
    @hikegamers หลายเดือนก่อน

    Slowly making government schools to private schools. Its not correct anna. Once think why students are not joining? Improve infrastructure and make publicity then definitely students will join anna.

  • @VelpulaBalaiah-wf4wx
    @VelpulaBalaiah-wf4wx หลายเดือนก่อน

    మల్లన్నా మంచి విశ్లేషణ, జై మల్లన్నా

  • @ptspptsp7918
    @ptspptsp7918 หลายเดือนก่อน

    Party agent గా మారిపోయావ్ మల్లన్న.... ప్రజల తరపున చెప్పడం మనేశావ్

  • @raghuveeraperiketidrchary9688
    @raghuveeraperiketidrchary9688 หลายเดือนก่อน +1

    Excellent

  • @rangareddytera706
    @rangareddytera706 หลายเดือนก่อน

    Nice good thoughts

  • @rajendrareddy8754
    @rajendrareddy8754 หลายเดือนก่อน

    Sir bagundi

  • @varam91
    @varam91 หลายเดือนก่อน

    Good Idea 👍

  • @BengalTigerGPR
    @BengalTigerGPR หลายเดือนก่อน

    Exllent... Said about closed govt school....

  • @ADfilmworks9
    @ADfilmworks9 หลายเดือนก่อน

    ఒకప్పుడు మన భారత ఖండం లో విద్యని బోధించారు అమ్ముకోలే ...అప్పుడు విద్యని భోదించడానికి ఏ పథకాలు పెట్టరు, ఒకప్పుడు విద్యను అమ్ముకునే దౌర్భాగ్య స్థితిలో భరత ఖండం లేదు...

  • @darshanvinay4471
    @darshanvinay4471 หลายเดือนก่อน

    మల్లన్న కార్పొరేట్ విద్యా విధానాన్ని పేదవానికి విద్య అందకుండాఉన్నవానికి సద్ది కడుతున్నారు కేజీ టు పీజీ పోయి బానిస విద్య అడుక్కునే విద్య విధానం నడుస్తున్నది

  • @macherlavenu4898
    @macherlavenu4898 หลายเดือนก่อน

    Sarpanch గడే school తీసుకుంటాడు స్కూల్ సగం వాడు సొంత పనులకు వాడుకుంటాడు

  • @machasiddaiah
    @machasiddaiah หลายเดือนก่อน +3

    మీ ఆలోచనలు రజ్యంగా బద్దమేనా? ఒక సారి ఆలోచించండి❤❤❤

  • @hikegamers
    @hikegamers หลายเดือนก่อน

    Anna, what about other schools?

  • @Shaheen-h7c
    @Shaheen-h7c หลายเดือนก่อน +1

    Good

  • @rameshwarirameshwari6647
    @rameshwarirameshwari6647 หลายเดือนก่อน

    Anna runa mafi, ration cards, 2500,4000pention,indiramma indlu, raithu barosa viti gurinchi matladaveeee....

  • @sampathkumarlokini9629
    @sampathkumarlokini9629 หลายเดือนก่อน

    Exlent sir

  • @virat-hb1bj
    @virat-hb1bj หลายเดือนก่อน

    అయ్యా మల్లయ్య ఈ సంగతి మండలి లో చెప్పయా 🙏

  • @ramchandarn2945
    @ramchandarn2945 หลายเดือนก่อน

    నువ్వు డ్రామాలు ఆపు సార్ నువ్వు, right to education policy implement చేస్తేనే MLC గా పోటీ చేస్తా అనొద్దా మరి., ఇప్పుడు ఏవో కథలు పడుతున్నావ్.?

  • @penchalaiahpunagani7854
    @penchalaiahpunagani7854 หลายเดือนก่อน +1

    Quality education undadhu

  • @sai_sharanam
    @sai_sharanam หลายเดือนก่อน +1

    👌

  • @DSRupdates
    @DSRupdates หลายเดือนก่อน +1

    Anna wrong decision govt schools padipothay mella mellaga adhi kuda corporate ayye chance undhi.....

  • @AnjumDurgam
    @AnjumDurgam หลายเดือนก่อน

    Super ❤❤❤

  • @skcreations2996
    @skcreations2996 หลายเดือนก่อน

    All schools are private in future, if follow your suggestion

  • @shekarreddy8835
    @shekarreddy8835 หลายเดือนก่อน

    Private schools total close cheyandi

  • @chanduazmira8721
    @chanduazmira8721 หลายเดือนก่อน

    There is no sufficient staff in government institutions.from the 3 to 4 decades VOCATIONAL COURSES are running with single faculty

  • @rlingam2602
    @rlingam2602 หลายเดือนก่อน

    Attenders, Sweepers, Arrange Mallanna U R MLC

  • @subhashrahul7182
    @subhashrahul7182 หลายเดือนก่อน

    3months nunchi gurukul part time teacher ki salary lu levu mallanna,

  • @mangamangya1277
    @mangamangya1277 หลายเดือนก่อน

    ప్రతి గ్రామానికి ఒక లైబ్రరీ ఉండాలి

  • @SravanKumar-zp1ew
    @SravanKumar-zp1ew หลายเดือนก่อน

    Fee required to reduce from 1000 to 500

  • @jayaraju2770
    @jayaraju2770 หลายเดือนก่อน

    గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ బలోపేతం చేయడానికి ప్రయత్నం చెయ్

  • @napparirajlove5206
    @napparirajlove5206 หลายเดือนก่อน

    100% correct

  • @MukkeraMuthu
    @MukkeraMuthu หลายเดือนก่อน

    Supar

  • @purushothamrereddy5040
    @purushothamrereddy5040 หลายเดือนก่อน

    Excellent malli

  • @NikhilNikhil-m3k
    @NikhilNikhil-m3k หลายเดือนก่อน +1

    Ts eamcet 4th phase

  • @kairamkondaravikumar2181
    @kairamkondaravikumar2181 หลายเดือนก่อน

    Right to education lo enni లోపాలు ఉన్నాయి తెలుసా