అన్నా నమస్కారం ఈ వీడియో బాగుంది ఆసక్తిగా చూశాను మొత్తానికి చెబుతావని వీడియో మొత్తం రోజు గురించి ఏదైనా విషయం రివర్ ఇన్ చావు అందుకు మీకు కృతజ్ఞతలు అయితే ముక్ కర్మ విశిష్టత అర్థం అయ్యేలా మీకు ముందుగా పండగ శుభాకాంక్షలు వీడియో మొత్తం చాలా బాగుంది పండగ గొప్పతనం మూడు రోజుల
Intro background sound teesesi manchi pani chesav anna . Nen appudu video starting lo a sound start ayinappudu skip chesevadini 😅😅😅 😅. Anyways Happy Bhogi 🎉 anna
I dont have any relatives in andhra pradesh especially in bhimavaram, rajamundry but i am eager to see the sankranti festival there if anybody invite means i will come tor sure
Telangana lo sankranthi ante kites ke yekkuva importance echevallamu.. Age tho sambandham lekunda enjoy chese vallam.. Telugu vaarandhariki sankranthi shubhakankshalu❤
హాయ్ సార్ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీరు చెప్పినవన్నీ సంక్రాంతి నెల స్టార్టింగ్ నుంచి పండగ అయిపోయేదాకా నా చిన్నతనంలో ఉండేవి ఇప్పుడు గంగిరెద్దుల్లేవు హరిదాసులు లేరు ఎవరూ లేరు సార్ చిన్నతనంలోనే బాగుంది పండగ ఇప్పుడా పండగ సందడే లేదు ❤️❤️
సంక్రాంతి పండుగ గురించి చాలా బాగా చెప్పావు, brother మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు 💐💐💐💐💐
తెలుగు ఇంత అందంగా ఉంటుందా.... మీ స్వరం అద్భుతం
అన్నా నమస్కారం ఈ వీడియో బాగుంది ఆసక్తిగా చూశాను మొత్తానికి చెబుతావని వీడియో మొత్తం రోజు గురించి ఏదైనా విషయం రివర్ ఇన్ చావు అందుకు మీకు కృతజ్ఞతలు అయితే ముక్ కర్మ విశిష్టత అర్థం అయ్యేలా మీకు ముందుగా పండగ శుభాకాంక్షలు వీడియో మొత్తం చాలా బాగుంది పండగ గొప్పతనం మూడు రోజుల
Bro Mee video chusi nenu school lo chebutha. Nannu andharu baga appreciate chestharu. Thank you 🙏
తెలుగు ప్రజలు అందరికీ భోగి , సంక్రాంతి , కనుమ పండుగ శుభాకంక్షలు 🔥❤️ 🐔
Jai bunny Anna taggedhle 💥💥
AA♥️💯
Bro allu Arjun nu chusi vachav kada
Jai Allu Arjun 💥🙏🏻
Happy Bhogi brother .......... ❤️
నా కామెంట్ చూస్తున్న పెద్దలకు, పిల్లలకు ప్రతి ఒక్కరికీ భోగి, సంక్రాంతి కనుమ పండుగ శభాకాంక్షలు 😍😍
అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు చాలా బాగా చెప్పారు ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరూ మరాలి మంచి జరగాలి అని కోరుకుంటున్నాను 👍😊
Happy sankranthi brother
ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభకాంక్షలు ఇట్లు :-సంకోజి ప్రశాంత్ చారీ 💐🤝🙏🚩
సంక్రాంతికి మా దగ్గర మల్లన్న బోనాలు చేస్తారు.....
చాలా ఆనందంగా ఉంటుంది ఒగ్గు కథ.......
మన తెలుగు ప్రజలకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..చెడు నీ తీసేసి మంచిని అందరి జీవితాల్లోకి రావాలని కోరుకుంటూ...మీ అరుణ్
Belated ga happy BIGI,SANKRATHI,KANUMA ANNA
Maa side super ga chestam anna happy sankranti
Maa oorilo sankaranti sambaralu emi levu friend.. kaani meeru apload chesina ee vedio chala baagundi . Nijamga lifelo okkasaaraina meeru cheppina vidhamgaa sankaranti celebrate cheskovalani undi
Happy sankranti brother ❤️🧡💚
సంక్రాంతి శుభాకాంక్షలు 🔥🚩🙏 2024
Super bro thanks information
Today I am subscribe this channel.happy sankranthi.
Happy bhogi nd sankranti శుభాకాంక్షలు TK
Happy bhogi 🎉
Happy bhogi and sankranthi
Thank you and wish you the same Ana
Happy sankranti. Me voice lo edo maya undi chala bagundatadi
Thumbline lo petana pic ki love u anna ❤️ jai bunny ❤️🙏
Happy makar Sankranti
Happy Bhogi Sankranthi ☺️❤️🐔
Thank you very much brother
మీకు కూడ సంక్రాతి శుభాకాంక్షలు 💐💐...
Super voice bro
Thanks bro..Chala mandiki tekiadu
Well explained bro 😎 we all need
Happy bhogi brother
Happy sankranti Anna
Thanks anna more valuable information ichhinanduku neeku yepptakina runapadi untaanu
Happy bhogi, sankranti, and kanuma to you'll 😊❣️
super
హాయ్ మీ వాయిస్ సూపర్ మరియు వీడియోలు చాలా సూపర్ మరియు నిజమైన వీడియోలు. Sar నాకు ఒక్క వీడియో కావాలా? when did begin Ocean 🌊 ? So please tell sar
Good
Fantastic Explanation Annaya.keep posting videos.
Happy sankranti bro..
Excellent video brother!
Super....Anna...117
Super super super bro
Happy. Boge.Bro
సంక్రాంతి పండుగ పల్లెటూరు లో చాలా బాగుంటది
Good morning anna
Happy bhogi
Happy Bhogi Soundarya Garu❤️
Happy bhogi sir 💖
🙋🏻♂️👌🤔👍👌👌👌
🙋🏻♂️🤔👌👍🙋🏻♂️
Great information bro wishing you the same
Happy bhogi
Anna tq inpartmission
Your videos were so valuable sir.please upload your videos more and more sir.don't delete these kind of videos sir please.
Jai Bunny annaya 🔥
తెలుగు పండుగlu అంటె అన్ని manchive
Krishna గోదావరిలో నువ్వు చెప్పిన వన్నీ ఉంటాయి.
TQ sir
Happy Pongal bro 🎉
Intro background sound teesesi manchi pani chesav anna . Nen appudu video starting lo a sound start ayinappudu skip chesevadini 😅😅😅 😅. Anyways Happy Bhogi 🎉 anna
First view💥💥💥✨✨✨💥💥💥✨🥳🥳🥳🥳🥳
❤️
Super broo
Bro yelavuntayee nti,West godavari ikkada, 😎
Hi bro గరుడ పురాణం ప్రకారం మాంసాహారం తినడం పాపమా? పుణ్యమా మీ voice lo vinalani undi cheppa galaru
🔥Allu Arjun Army Anthamandi 🔥
🐓 Alage andariki happy Pongal 🐓
Happy sankrathi
My fav festival ⚡️
కోనసీమ ప్రభల తీర్థం గురించి ఒక వీడియో చేయండి.
Kanuma=Pashuvu
Still i didn't know
Mer Chepina tarvata telsindI Anna.
Anna present pakistan situation gurinchi and Nepal lo flight crash gurinchi video chey
HAPPY BHOGI BROTHER 🥰
👌👌🐓🐓
క్లుప్తంగా చాలా బాగా చెప్పారు బట్ ఇప్పుడు ఇవేవి నేటి తరం కి తెలియదు
happy bohai
1st❤️
❤️
I dont have any relatives in andhra pradesh especially in bhimavaram, rajamundry but i am eager to see the sankranti festival there if anybody invite means i will come tor sure
Telangana lo sankranthi ante kites ke yekkuva importance echevallamu.. Age tho sambandham lekunda enjoy chese vallam.. Telugu vaarandhariki sankranthi shubhakankshalu❤
హాయ్ సార్ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీరు చెప్పినవన్నీ సంక్రాంతి నెల స్టార్టింగ్ నుంచి పండగ అయిపోయేదాకా నా చిన్నతనంలో ఉండేవి ఇప్పుడు గంగిరెద్దుల్లేవు హరిదాసులు లేరు ఎవరూ లేరు సార్ చిన్నతనంలోనే బాగుంది పండగ ఇప్పుడా పండగ సందడే లేదు ❤️❤️
Like no 271
Hai bro 999like
Ramudu krishnudu Sankranti celebration chesara sir ?
Hindhu puranam lo Ramudu krishnudu Sankranti celebration chesinattu akkada undhi chepandi sir?
Happy bhogi all 💖
Anna nee photo upload cheyi anna oka sari andhariki chudalani undhi
Bro North india lo lohri ane name tho bhogi Or adho festival untidi ani Cheplaedu
సార్. ఈది. ఫౌండేషన్. గురుంచి చెప్పండి
Bro edi India lo ok but where country lo Mari Ela ante China,Korean,Japan,Indonesia,Thailand cheppu bro please telusuko Valli vundhi
Hi
Enti anna intha late cheysav video pettadaniki
Happy Bhogi To All
SUPPPPER. EXPLAIN. BRO. MY MARKS. 100. /. 100
🐄🐄 cow's races
Jai. TDP
Bro current affairs adhi annav idhi annav em ledha 🔥🔥🔥🔥🔥🤫🤫💥🔥😌👍😈😔👻👻🤚🤚🤚😈🥳😌😌😌😌😌😌😌😌😌😌😌🤫🔥❤️😏🤚🤯
💪🏻❤🪁🪁
Jai. CBN
Teppoustvam
🐓🐓🐓🐓🐓🐓🐓🐓🐓🐓🐓🐓
About. CBN IN TELUGU
January 13 బోగి జరుపుకునేవారు