తెలంగాణ స్పెషల్ సకినాలు 5kgs|ఇలా చేస్తే కరకరలాడుతూ బాగా వస్తాయి| Telangana sankranthi Sakinalu
ฝัง
- เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024
- తెలంగాణ స్పెషల్ సకినాలు|ఇలా చేస్తే కరకరలాడుతూ బాగా వస్తాయి| Telanga sankranthi special Sakinalu
Sakinalu
Sankranthi pindi vantalu
Follow me👇👇👇
Instagram::www.instagram....
సారె పంచడం కోసం నేను5 కేజీ ల బియ్యనికి 2kg ల నువ్వులు పోసాను, చుట్టడం కష్టం అనుకుంటే 1 kg బియ్యనికి 250 gms నువ్వులు పోసుకోండి, మంచిగా చుట్టొస్తది
Thnq andi cjala clear ga chepparu
Excellente andi 🎉chala baga chesi choopincharu Thanks ❤
Welcome and Thanks andi😊
Thalanganalo gouramma nu petti sakinalu poyadam acharam🎉🎉 amma miru chese paddathi cheppe vidhanamchala bagundi🎉🎉 pedda sakinalu supparrr 🎉 Supparrr supparrr 🎉
Thank you andi😍
It's a great art of Telangana people
Ammmmmoooooooooo🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Superb
బాగా వివరంగా చెప్పారు అమ్మ,మా Ap లో చెయ్యరు కాని నాకు చాలా ఇష్టం ఇందులో నువ్వులు వెళ్తారు కద చాలా రుచికరంగా ఉంటాయి
మీరు ట్రై చేయండి, బాగుంటాయి
Thank you😊
Amma mana telangana lo gowri amma ne pette sakinalu cheyadam padhathi ma ammama valla home lo chesede ammama and meru cheppe vidhanam chese vidhanam chala bagunaie sakinalu 👌 telangana style lo boti curry cheyande amma please
Sure ma chesthanu🙏
Thank you so much😊😊
my favorite snack😊
👍
అమ్మ మి వీడియోలు అని సూపర్ కారం బుంది మిక్స్డ్ మిక్సర్ తయారు చేయండి ఈ సంక్రాంతికి అందరూ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది
Sure andi👍
Thank you
Miku chalaa opika andi .👍🙏
Thank you andi😊
Thank you andi😊
Mana sampradayam gouramma pettadam 👍 nice andi
Thank you andi😊
Mi okka channel chuste chalu anni pindi vantalu nerchukovachu nice 👍❤
Thank you andi😍😍
Are u aceepting any orders pls
Sorry andi, present accept cheyatledhu
Can we order Karam Sakinalu
Sorry sheela garu, as of now we are not accepting any orders
Chala baga chesaru ma odigaru chesavaru ap lo memu baby sariki estamu
Okay 👍
Thank you andi😊
Mem supr mem mapillalaki chala estam kani maku chuttu vankitippatam radu
1kg pindi ki 250gms nuvvulatho try cheyandi, thappakunda vasthadhi👍
Thank you😊
Andra lo kuda sakinalu chestharu
Meru kuda vaga chesaru
Thank you andi😊
Sakinalu posinanka entha sepatiki kalvale
Poorthiga arina tharvatha kalchali
Amma sankranthi pindivantalu munde chesaru monna function annaruga daniki chesara
Avunu ma function kosam chrsamu, సారె ki pedutunna panchadaniki
Amma kg vestaru kadha chuttadaniki vastundha
Mellaga posukunte vasthayi ma, nuvvulu manchidhi ani ekkuva posanu
Miku vadhu ankunte 1 kg biyyaniki 250 gms nuvvulu posukondi
అమ్మ మీది ఏ ఊరు
గోదావరి ఖని
ఏపి లో చక్కిలాలు అని అంటారు.
ఆంధ్ర వంటకాలు తో పొల్చకండీ అవితింటే. ఇక. పళ్ళుఉండవూ😂😂😂😂 తల్లి మాపక్కింటివాళ్ళు ఇచ్చారు. చెయ్యాలో పడెసా
Maku kuda chesi esthara please don't mind
Sure ga Next time andi👍😊
ఇవిచాలా గట్టిగా పళు కదిలి పోతాయి బాబోయ్, 😅 ఒకసారి ఎవరో ఇచ్చారు తినలేక పోయా,ఇంత కంటే వేరే పిండివంట లేదా,😅
😂😂 అవును ఆండీ ఎంతా. గట్టి గా ఉంటాయేం. నేను పడేసాను. మా బాబు అయీతే😂😂ఇవి ఏమీ తెలంగాణ వంటలు అని ఒకటే 😂😂 మా. ఆంధ్ర వంటల తర్వాతే ❤❤❤❤
ఆలా అనడం కరెక్ట్ కాదు అండి, ఒకరిని కించపరచడం కరెక్ట్ కాదు
చేసే లాగ చేస్తే అన్ని కుదురుతాయి
తెలంగాణ ఆంధ్ర అని వేరు చేయకండి
అందరం తెలుగు వాళ్ళమే
నేర్చుంటే అన్ని అందరికి వస్తాయి బాగా కుదురుతాయి
@Bhagya364 😍😍 అయ్యో మీరు ఫీల్ అవ్వకండి. మేము అద్దె ఉన్నా ఇంట్లో ఏదైనా పండుగ. వస్తే మీరు చేసినవి ఇస్తారు. ఎంతా గట్టిగా ఉంటాయో పక్క వాళ్ళు కూడా అంతే. సంక్రాంతి కీ మేము చేసిన వి.ఇ స్తేవాళ్ళా పిల్లలూ చాల బాగు న్నాయి అంటారు 😍😍 అందరు తెలుగు వాళ్ళా మే వంటలు వీషయంలోఅలా అన్నాను అమ్మ
Hi aunty
Hi ma
Aunty telangana lo akkada aunty meru undedhi ....my son watching your videos regularly aunty
@@SriRama_12Thank you ma😊
Memu Godavarikhani lo untamu
Nenu chala సార్లు చేశాను కానీ గట్టిగా ,ఎర్రగా వచ్చాయి బలేవు padeshamu
బియ్యం video lo చెప్పినట్టు పాత బియ్యం కొత్త బియ్యం కలిపి చెయ్యండి
మంచిగా వస్తాయి
Hi
Maadi ap maaku sakhinalu cheyyaru asalu yela vuntai tinaledhu chudaledu 😊
Chala baguntayi andi
Chali kalam lo thite inka manchidhi😊
@Bhagya364 avuna 😊thanks ma for your reply 🙏
Midi ye uru😊
Godavarikhani andi
Karimnagar side untamu