Sivudu anudinamuna.అద్భుతమైన శివతాండకీర్తన .8522004888

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 48

  • @sarunarao936
    @sarunarao936 2 ปีที่แล้ว +9

    శేఖర్ స్వామి ఆశీర్వచనాలు మీరు నా తమ్ముడు లాంటివారు.నాతమ్ముడు కూడా భజనలు చేస్తాడు.పేరు కప్పగంతు ల హనుమంతు, వైజాగ్.. అమలాపురం ఆచుట్టుపక్కల వుళ్లు vastuvuntaadu.మీకు telesevundachuu.మీ భజనలు ఎన్ని సార్లు వింటానో నాకే తెలియదు..భగవంతుడు మీ టీమ్ అందరినీ చల్లగా చూడాలని కోరుతూ మీ అక్క.

    • @sekharswamyoffiicall2514
      @sekharswamyoffiicall2514  2 ปีที่แล้ว +4

      అక్కా నమస్తే 🙏
      తమ్ముడూ అని ఆప్యాయంగా పలకరించారు
      హనుమంతు గారు నాకు అన్నయ స్వామి ఆయన నా చన్నతనం నుంచి తెలుసు.. ఆయన కి ఉన్న వివేకం.. ఎవరికీ ఉండదు..అందరినీ ఒకేలా చూసే గొప్ప గుణం ఆయన దగ్గర ఉంది.. మీలాంటి వారి సాంగత్యం పొందడం నా పూర్వ జన్మ సుకృతం అక్కా 🙏

  • @maruthikuppala9177
    @maruthikuppala9177 ปีที่แล้ว

    మాది వాడపాలెం అది కుప్పాల రవిచంద్ర మారుతీ రావు శివతాండవ కీర్తన అద్భుతంగా ఉంది

  • @maddipatipardhasai
    @maddipatipardhasai 7 หลายเดือนก่อน

    Excellent sir chala bagundhi me teem 🙏🙏🙏🙏🙏🙏

  • @nareshthota3012
    @nareshthota3012 2 ปีที่แล้ว

    చాలా బావుంది గురువు గారూ మీ సంకిర్తన మీకు నా నమస్కారం గురువు గారూ

  • @maruthikuppala9177
    @maruthikuppala9177 ปีที่แล้ว

    మాది వాడపాలెం అండి శివతాండవ స్తోత్రం చాలా బాగుంది

  • @chandut2610
    @chandut2610 2 ปีที่แล้ว +1

    అద్భుతం అండీ. తెలుగు వారి భజన సంప్రదాయానికి ఎంతో అందంగా ఆవిష్కరించారు. చాలా సంతోషం ధన్యవాదాలు 🙏💐💐💐🙏💐

  • @eswarachariviswanadhula1882
    @eswarachariviswanadhula1882 7 หลายเดือนก่อน

    Supar chala baguindhi

  • @nageswararaoakumuri3952
    @nageswararaoakumuri3952 2 หลายเดือนก่อน +1

    గురువుగారు మీరు సరస్వతి పుత్రులు

  • @govindusaladhi249
    @govindusaladhi249 2 ปีที่แล้ว +1

    గురువు గారు మీరు సత్యవాడ వచారుకదా ,మీ గానం మధురం,మధురాతి మధురం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mukkamalalakshminarayanara8483
    @mukkamalalakshminarayanara8483 ปีที่แล้ว

    అద్భుతమైన భజన. శివుడు తాండవము.....పాట రచయత పేరు శ్రీ గోపరాజు వేంకట సుబ్బారావు గారు. మహాదేవ శంభో గ ప్రసిధ్ధులు.

  • @srinivaasmedisetti7939
    @srinivaasmedisetti7939 3 ปีที่แล้ว +1

    Om namhashivaya guruvu garu saraswati putrulu 🎹🦢🙏🙏🙏🎼🎼🎼🎼

  • @maruthikuppala9177
    @maruthikuppala9177 ปีที่แล้ว

    శివతాండవ కీర్తన చాలా అద్భుతంగా పాడారండి

  • @nagabhushanamundapallimusi7394
    @nagabhushanamundapallimusi7394 2 ปีที่แล้ว

    Sagar guruvar ki thanks Shiva tandav adbhutham very nice sir 🙏🍎🇮🇳

  • @nagabhushanamundapallimusi7394
    @nagabhushanamundapallimusi7394 2 ปีที่แล้ว

    🙏🙏🙏🍎🍎🍎🌺🌺🌺nagabhushanam ryali

  • @maheswaraoiverachakonda6524
    @maheswaraoiverachakonda6524 3 ปีที่แล้ว

    Mee gaanamugaatramu abhinaymu. Mundu naatyem unte adbhutam. Guvu gaariki vanadanam

  • @kamujuqp2588
    @kamujuqp2588 ปีที่แล้ว

    Subhodayam sir

  • @hanumak7131
    @hanumak7131 2 ปีที่แล้ว

    Adbhutha ha🙏

  • @adaparambabu3302
    @adaparambabu3302 ปีที่แล้ว

    బాగుంది sir

  • @srinusrinu6464
    @srinusrinu6464 3 ปีที่แล้ว

    Guruvugarini. Marapinsaru. Supar. Sir😁🙏🙏👏👏👌👌

  • @sureshgorsa8591
    @sureshgorsa8591 3 ปีที่แล้ว

    Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhagavandossk7221
    @bhagavandossk7221 2 ปีที่แล้ว +1

    I am from Chennai I enjoyed your Bhajans and it is excellent keep posting and immerse devotees of lord Mahadev

  • @editbygovind5362
    @editbygovind5362 3 ปีที่แล้ว

    Jai sri Ram

  • @babjigundabathula5286
    @babjigundabathula5286 4 ปีที่แล้ว

    Excellent, Aa Eeshwaruni Anugrahamtho Mee Saadhana Ilaane Konasaagaali

  • @anusurinagasrinu9866
    @anusurinagasrinu9866 3 ปีที่แล้ว

    Very nice superb

  • @sattibabu3256
    @sattibabu3256 3 ปีที่แล้ว

    సూపర్ గురువు గారు

  • @rajukadali844
    @rajukadali844 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @chinnachanti8002
    @chinnachanti8002 4 ปีที่แล้ว

    Guruvu Garu very nice andi

  • @chakradhararaochikkala5867
    @chakradhararaochikkala5867 4 ปีที่แล้ว

    Guruvu garu very nice

  • @amarnathsharma2986
    @amarnathsharma2986 3 ปีที่แล้ว

    బాగా పాడుతున్నారు

  • @illasatyanarayana3740
    @illasatyanarayana3740 3 ปีที่แล้ว

    సూపర్

  • @avanigaddasriramulu8946
    @avanigaddasriramulu8946 4 ปีที่แล้ว

    very very nice voice guruvugaru dasavatharam song send me please

  • @satyadev259
    @satyadev259 4 ปีที่แล้ว

    Nice Sir Good team work Sir

  • @nagabhushanamundapallimusi7394
    @nagabhushanamundapallimusi7394 2 ปีที่แล้ว

    🙏🙏🙏🌹🌹🌹🍎🇮🇳

  • @murthijagata8932
    @murthijagata8932 3 ปีที่แล้ว

    సార్ మీరు చెప్పింది నిజం గోపాల్ రావు గారు. సన్నాయి బాగా వాయిస్తారు

  • @gudurinarasimha220
    @gudurinarasimha220 2 ปีที่แล้ว

    Super sir 👍

    • @hanumak7131
      @hanumak7131 2 ปีที่แล้ว

      Adbhutha ha 🙏

  • @ganeshgani2726
    @ganeshgani2726 4 ปีที่แล้ว

    NYC shekhar garuu

  • @narendarpitani9281
    @narendarpitani9281 4 ปีที่แล้ว

    Good. Song

  • @borsunag2238
    @borsunag2238 3 ปีที่แล้ว

    Sir ma villege lo padina songs sir
    Pasarlapudi lanka

  • @sivaswamy5
    @sivaswamy5 4 ปีที่แล้ว +1

    Annaya garu great voice 🙏🙏🙏🙏 very very nice 🙏🙏

  • @venkatanarasimharaomandava5207
    @venkatanarasimharaomandava5207 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @pavankumarramanathi3807
    @pavankumarramanathi3807 4 ปีที่แล้ว

    👌👌

  • @narendarpitani9281
    @narendarpitani9281 4 ปีที่แล้ว

    👌👌💔👍👍