ఎంటసలు..
ఈ పాట పాడటం అంత సులువు కాదు..
సునాయాసంగా పాడేసావు..
నిజంగా అద్భుతం..!
చాలా అద్భుతంగా పాడావురా బంగారు తల్లి..!
శుభం..!!
ఆయష్మాన్ భవ..!!
నీకు కామెంట్ పెట్టే సాహసం చేయలేను. చినీసంగీతం, శాస్ట్రీయసంగీతం ను అలవోకగా ఆలపించే నీకు మంచి భవిష్యత్ ఉంది. 💐💐💐💐
ఎంత మాధుర్యంగా వుందో చెప్పలేము. నిజంగా గాన సరస్వతివి తల్లి.
No words to your mesmerising voice dear
Gopika poornima looks and manarisms vunnayi Ee ammayi lo. Manchi voice.
కీర్తన అద్భుతంగా paadavu chitti talli nu inka paipaiki vellali ❤
Super super super kirtana bangaru talli nuvvu 100 years challaga vundali chitti talli
Chalabaga padavamma keerthana❤❤❤❤
Congratulations, excellent tone, you are a Modern Janaki to Modern Telugu Generation. Iam not going to express in words.
God bless you.
God
సంగీతానికి గొప్ప భవిష్యత్తు ఉంది. వాహ్ వాహ్ వాహ్
Ne voice ki ah Ah Piano support vere level maa #I Impressed a Lot to Ur Performance
If Balu garu present at this time Keertana is the winner
Chala prasantanga padutunnavu talli best of luck 🎉🎉🎉🎉🎉
Exlent chinnari💯
JGD Wonderful God's blessings SGD 🕉️🙏🏼💐👏🏼👏🏼👏🏼
Super voice bangaram❤❤❤❤❤
Ee ammaye Indian idol loo padutundi chaala Baga padutundi
Super ga padutunnavTalli
ఎంతో సంగీత పరిజ్ఞానం ఉన్న జడ్జెస్ అభినందిస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా కీర్తన నీకు సాయినాధుని ఆశీస్సులు మీ సేవ రత్న లోలభట్టు శ్రీనివాసరాజు
amazing and extraordinary performance, keep practicing you will become a legendary singer after some time
Song Chala baga padavu talli.god bless you talli
Kalabhivandanalu
Awesome thank you for singing my sweet song
God bless you kirtana.
Kirthana thaly chala chala baga paduthunavu nenu chala emoshnal authuna God bless you nana 👌💐👍
Proud to be kakinada for the first time this girl ❤
Wonderful, God bless you Keerthana, salute to your teachers who trained you
చిన్న సుశీలమ్మ 👌👏 సూపర్ ఓయిస్ 🌹
💐💐💐👌👌👍👍GOD BLESS AYYAPPA. 🙏🙏🙏
కీర్తన అమ్ములు అద్భుతః, ఆయుష్మాన్ భవ 🌹🌹🌹
వెండితెర గాన కోకిలమ్మ కావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము తల్లి 💐
అభినందనలు శుభాశీస్సులు
Deerghayushmanbhava
❤chala bagundi amma
Congratulations keerthana God bless you with good health and happiness
God bless you Keertanamma
God bless you Keertana
Nice
Super,talli
చిట్టి తల్లి నీ పేరు కీర్తన కాని నువ్వు పాడే ప్రతి పాట "సంకీర్తన" పేరును సార్ధకం చేసున్నావు బంగారం..!!
సుస్వరాల లీలా, సుశీల స్వరం చాలా స్పష్టంగా వుంటుంది..!!
మళ్ళీ నీ స్వరం కూడా సుస్పష్టంగా ఉంది బంగారం.. 👍👌👌👌🤟🙌❤️❤️❤️🌹🌹🌹
Awesome. Amazing. Keep it up bamgaru God bless you
Marvelous,God bless you chinnari
Exallent performance ra.God bless u talli🎉🎉
Super talent chittithalli god bless you.
You have excellent tone and very good presentation.
All the best.
Good performance eexcellent
Super ga padav thalli God bless you ❤
Super God bless you ma
Wooow emi paadavu bangaram super marvales singing nanna
Sriman Narayana 🙏 👌👌May God bless U ra
God bless you thalli.
శుభాశీస్సులు కీర్తన నీవయసుకి మించిన సాహసం చేసి శహబాస్ అని పించుకున్నావు బుజ్జాయి నీకు హృదయపూర్వక అభినందనలు తెలుపుచున్నాను.
Super super
Excellent ga padavu thalli.👍
Chala bags padavu ra chitti talli 👌👌👏👏💐💐
Excellent talli.
Super singer , best wishes for the baby
బంగారు తల్లి నీకు సరస్వతీ కటాక్షం వుందమ్మా,అఖండవిధ్యాగానంసిద్దిరస్తు
Super
Wonderful talent, congratulations 💐💐
సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👏👏👏👏👏
Amazing... amazing...no words
Voice excellent
May God bless you amma
Superb voice nana god bless you
E bujji talli will be a great singer like melody queen singer sunithagaaru,suseela
Excellent mind blowing
This is which season? ?
Exlent
Super ❤
చాలా బాగా పాడావు బంగారు తల్లి ఎంత అని చెప్పటానికి లేదు తల్లి
Chalabaga padavu talli all the best
ఈమె indian idel లో పడుతోంది
Aha Indian Idol season 3 contestant, good singer
no words
God bless you chitti talli
చక్కగా పాడావు చిట్టితల్లి❤ God bless you
Ee program yepudu vasthundi
అమ్మా మీ అమ్మ నాన్నలు ముందుగానే తెలిసి నీకు కీర్తన అనే పేరు పెట్టారు తల్లి
Super సాంగ్. తల్లీ
VERY NICE SONG AND VOICE
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
Super very nice
Super kanna❤
సూపర్ 👌👌👌👌👌
Super 👏👏👏👌👌👌👍👍👍💕💕💞💞
Super talli
అద్భతమైన ప్రదర్శన. All the best
May god bless you
talentni yevaru aapaleru tokkaleru .
👌👌👌👌👌👌
Pentastic,super
God Bless you amma
🎉🎉👍
❤
SP Charan అచ్చతెలుగు కాకుండా ఎందుకండీ మధ్యమధ్యలో ఇంగ్లిష్
ఈ ప్రోగ్రామ్ అందం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారితోనే పోయింది
We miss you Balu garu
🙏🙏👌👌👌No comments matalu levu
Good
👌👌👌
Manchi bavisettu vundi neeku
👏👏👏👏👏👏👏
మంచి గాయని వి, సుశీల గారు, జానకి గారు,చిత్ర గారు,లా గొప్ప గాయనివి అవ్వాలని చిత్రపరిశ్రమలో నీకు మంచి స్థానం ఉండాలని ఆ పరమేశ్వరుడు ని ప్రార్ధిస్తూ, ఆయుః ఆరోగ్య లతో ఉండాలని కోరుతున్నాను.