Allu Arjun Arrest : మినిట్ To మినిట్‌...ఏం జరిగిందో చూడండి..!! - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 157

  • @LikhithayadaveeratiLickyyadav
    @LikhithayadaveeratiLickyyadav หลายเดือนก่อน +11

    అక్కడ ఒక్క ప్రాణం పోవడానికి కారణంఅయ్యి...వల్ల అమ్మ చనిపోలేదు ఊరెళ్ళింది అనుకుంటున్న ఆ పసిపాపను చూస్తే అల్లల్లో నీళ్లు ఆగడం లేదు.. కానీ ఇక్కడ భార్యకు నవ్వుకుంటూ ముద్దులు పెట్టుకుంట దర్యం చెప్తున్నాడ... చీ నేను అల్లు అర్జున్ అభిమానిని అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది...

  • @ManishaReddy-nx2jb
    @ManishaReddy-nx2jb หลายเดือนก่อน +19

    Allu arjun tappu cheya ledhu kani alsa allu arjun why getting arrested police too much allu arjun tappu cheya ledhu

  • @raghavendracraghavendrac3504
    @raghavendracraghavendrac3504 หลายเดือนก่อน +2

    Celebraties ki fans undaru, eppudantha just entertainkosam movie choostharu anthe

  • @pulivaraprasad27
    @pulivaraprasad27 29 วันที่ผ่านมา

    నాకు ఒకటి అర్థం కావడం లేదు. అల్లు అర్జున్ బెనిఫిట్ షోకి permission ఇవ్వలేదు అని పోలీసులు అంటున్నారు కదా. అల్లు అర్జున్ రోడ్ షో చేసే సమయంలో పోలీసులు కాశ్మీర్ బాడర్ కి ఎమన్నా యుద్ధం చేయడానికి వెళ్ళారా????? అప్పుడే అక్కడే ఆపకుండా,theator దగ్గరకు వచ్చే వరకు ఏమి ________ తున్నారు????

  • @rajunaik7809
    @rajunaik7809 หลายเดือนก่อน +7

    లా ముందు ఎవరు ఎక్కువ,తక్కువ లేదని నిరూపించారు తెలంగాణ పోలీస్,పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా ఇలానే ఉండేది.

  • @Tiru-cp3dw
    @Tiru-cp3dw หลายเดือนก่อน +25

    అందరు ఆలోచించలి గానీ bunny puspa 2 ladies ఏమైనా chesthe రప్ప రప్ప అని చెప్పారు అలాంటి వారు తన మూవీ చూడడని కీ వచ్చిన ప్రజల chanipovalani ఎందుకు అనుకుంటారు. తాను కూడా ఒక మనిషి, celebrity,pan India Star... అది ఎక్స్డింటల్ గా జరింది.. ఆ విషయం నీ ఎవరికి నచ్చిన విధంగా వారు అలా చేస్తున్నారు.. అయినా సరే అక్కడ కాళ్ళు కింద ఒక మనిషి నలిగి పోతుంటే kuda soya లేకుండా ఎలా తొక్కేసరు అసలు.. ఏమైనా బుద్ధి ఉందా...

  • @zindatelugufacts2492
    @zindatelugufacts2492 หลายเดือนก่อน +41

    పబ్లిసిటీ కోసం తల్లి ప్రేమ దూరం చేశాడు... నేషనల్ అవార్డు రద్దు చేయాలి

    • @69Tvtelugu-b7z
      @69Tvtelugu-b7z หลายเดือนก่อน

      Madda muiii ra Modda gaa 😌

    • @JaiShriram91689
      @JaiShriram91689 หลายเดือนก่อน +5

      జగన్ లాగా టిక్కెట్ రెట్లు తగ్గించాడా..??
      జగన్ లాగా బెనిఫిట్ షోలు బంద్ చేశాడా..?? ఈ రేవంత్ రెడ్డి
      ఏదో హైప్ కోసం ఈ అరెస్ట్ తప్ప జనం కి ఉపయోగం లేదు..
      బెనిఫిట్ షో కి పర్మిషన్ ఇవ్వకపోతే ఈ తొక్కిసలాట జరిగేదే కాదు కదా...!

  • @NoPersonal-v3k
    @NoPersonal-v3k หลายเดือนก่อน +4

    Infront of Law n order every indian is equal

  • @HarishMunige-cm9lb
    @HarishMunige-cm9lb หลายเดือนก่อน +6

    Don't worry pusparaj come back

  • @sridharmurthy5557
    @sridharmurthy5557 หลายเดือนก่อน +7

    Political drama
    Not mistake of allu arjun

  • @Justlaughoutloud-xp9uc
    @Justlaughoutloud-xp9uc หลายเดือนก่อน +31

    Then UDAY KIRAN NOW ALLU ARJUN WOW... MEGA MENTALS !!

    • @deepthia8920
      @deepthia8920 หลายเดือนก่อน +2

      Yes, Andariki telisina Mega fans picchi thaggaddu, Appudu mohan babu, Uday kiran, Inkka chala mamdi chinna heros, ippudu Allu arjun

    • @venkatbhanu-zx7ob
      @venkatbhanu-zx7ob หลายเดือนก่อน

      Arey oo ala ayithe nina chiranjeevi intiki velladu😂

  • @satyaanupama1785
    @satyaanupama1785 หลายเดือนก่อน +63

    Intha fast reaction criminals ni patukovadam lo kuda unte bagundedhi

    • @SwapnaPittala-rh3tm
      @SwapnaPittala-rh3tm หลายเดือนก่อน +6

      Aunu

    • @Srikanthdancer-d9t
      @Srikanthdancer-d9t หลายเดือนก่อน

      Aunu criminals ayithe antha easy ga dhorakaruga 😤😠😡😡😡😡😡😡😡😡

    • @captainfacts3421
      @captainfacts3421 หลายเดือนก่อน

      adhenti pattukundhi civic sense leni criminal ne ga
      theliyadha ramakrishna

    • @lakshmiparvathigumpu1823
      @lakshmiparvathigumpu1823 หลายเดือนก่อน

      Ela anadam correct kadu

  • @craft_i_mets4195
    @craft_i_mets4195 หลายเดือนก่อน

    Oka pranam kanna fans ki allu arjun arrest tension, desam siggu padali

  • @reddytvr358
    @reddytvr358 หลายเดือนก่อน +28

    Great Chandra Babu garu... Super plan

  • @udayokfreefire1162
    @udayokfreefire1162 หลายเดือนก่อน +10

    Police station చుట్టూ ఈగల్లా ఉన్న అభిమానులు ఎక్కడ రా బాబు ఒక్కడు కూడా కనిపించట్లేదు వీడియో లొ

    • @nagarjunadmm
      @nagarjunadmm หลายเดือนก่อน

      Money ledu

  • @MRAJESHKUMARKUMAR-h9z
    @MRAJESHKUMARKUMAR-h9z หลายเดือนก่อน +7

    పుష్ప టు ప్రజల ప్రాణాలు తీసుకున్న మూవీ

  • @katravathbalamanthrunaik7050
    @katravathbalamanthrunaik7050 หลายเดือนก่อน +1

    కాలం ముందు కలర్ ఎగరేస్తే, ఇలాగే ఉంటుంది. తప్పు చేస్తూ కూడా, ఒక భాధ్యత గల పోలీసు అధికారిని, తక్కువ చేసి చూపించారు.ఆ మూవీ బ్యాన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మూవీ వల్ల ప్రస్తుత జనరేషన్ చెడి పోవడమే

  • @avlbrreddy
    @avlbrreddy หลายเดือนก่อน

    సారు పెళ్ళాం పిల్లలు మాత్రం సక్కగా వుండాలి. మరి ఫ్యాన్స్ మాత్రం చావాలి.అక్కడ ఓ తల్లి ప్రేమ పోయింది,ఒక బిడ్డ బ్రతుకుతాడో లేదో, ఇక ఏమి తెలియని పాప అమ్మ వూరేళ్ళింది అంటున్నది.పుష్ప2 చరిత్రలో గుర్తు వుంటది. పాపం ఓ కుటుంబం మొత్తం ఆగం అయినది. ఈ హీరో గారికి ఏం తెలుస్తది మొత్తం డబ్బులో పుట్టి పెరిగాడు కదా. నీ పెళ్ళానికి మాత్రం ముద్దు పెట్టు,నీ పిల్లలు గార్డ్స్ మధ్య సెక్యూర్ గా వుండాలి.ఎవడురా బాబు అంత ఇరుకు,ట్రాఫిక్ వుండే ప్లేస్ కి నిన్ను వెళ్ళమన్నాడు నీ...కు ఆలోచన లేదా . నీ వ్యసనాలు అందరికీ తెలిస్తే చస్తారు.

  • @SarojanaGandrakota
    @SarojanaGandrakota หลายเดือนก่อน +28

    తూ ఒక కుటుంబంలో ఒక మహిలా చనిపోయింది.....అర్జున్ ఓపెన్ టాప్ లో రోడ్డు షో చేయడం వల్ల ముమ్మాటికీ చనిపోయింది....అలాంటి పని చేసిన వాడికి మీరు ఇలా సినిమా స్టైల్లో ఫ్లివేషన్ లో వార్తలు చూపిస్తుంటే వికారం కలుగుతుంది ద్ధీని మిద కచ్చితంగా పోరాటం చేస్తా మీ కళ్ళు తెరిపిస్తా......

    • @JaiShriram91689
      @JaiShriram91689 หลายเดือนก่อน +5

      జగన్ లాగా టిక్కెట్ రెట్లు తగ్గించాడా..??
      జగన్ లాగా బెనిఫిట్ షోలు బంద్ చేశాడా..?? ఈ రేవంత్ రెడ్డి
      ఏదో హైప్ కోసం ఈ అరెస్ట్ తప్ప జనం కి ఉపయోగం లేదు..
      బెనిఫిట్ షో కి పర్మిషన్ ఇవ్వకపోతే ఈ తొక్కిసలాట జరిగేదే కాదు కదా...!

    • @AbhiramB-u6u
      @AbhiramB-u6u หลายเดือนก่อน +2

      Em hikalevu 😂😂 entha hikalanukkunna😂 kallu kadu kada ... kuda teripinchalevu😂

    • @spsunny1916
      @spsunny1916 หลายเดือนก่อน

      @@AbhiramB-u6u😂😂

  • @IsmartShankar-ib4sb
    @IsmartShankar-ib4sb หลายเดือนก่อน +2

    సారుగారు...
    పుష్ప2 లో పోలీసు ఆఫీసర్నీ నీళ్ళలోకి పడగొట్టి ఉచ్చ పోస్తాడు ఆ నీళ్ళల్లో..
    నా డౌట్ ఆ సీన్ నాకే కొద్దిగా అతి అనిపించింది..
    మరి సగటు పోలీసు బాసులు ఏమన్నా ఫీల్ అయ్యారు అంటావా.............🤔

  • @TMadhu-p4b
    @TMadhu-p4b หลายเดือนก่อน +1

    Real

  • @brangnath2085
    @brangnath2085 หลายเดือนก่อน +9

    బొక్కలే వేసి మూడు నెలల్లో బొక్కలో ఇరగదీసి ఉండేది

  • @vamshi.30
    @vamshi.30 หลายเดือนก่อน +1

    పోలీసులు దేనికి పని పనిచేస్తేరు థియేటర్ దగ్గర తోకిసాలాట జరగకుండా చూసుకోవాలి పోలీస్ రెస్పాన్సబులిటి తీసుకోవాలి మీటింగ్ సభకు జనాలు వస్తారు అక్కడ తోకిసాలాట జరుగుతుంది అప్పుడు పొలిటికల్ సభ నిర్వశించిన లీడర్ ని అరెస్ట్ చేస్తారా హీ దేమి నాయ్యం సార్

  • @shaikmohdabdulmoiz2772
    @shaikmohdabdulmoiz2772 หลายเดือนก่อน

    Allu Arjun Shameless, at least he did not see the victim family

  • @pspbanjara8121
    @pspbanjara8121 หลายเดือนก่อน +10

    Bunny ❤

  • @bestfoodvillage
    @bestfoodvillage หลายเดือนก่อน +1

    Puspa 2 cinema lo kuda avadu arest ceyaledu
    Kani real life lo arest aiyyaru

  • @TowfiQ786
    @TowfiQ786 หลายเดือนก่อน +1

    Telangana cm upcoming ❤

  • @veeranjaneyuluveera3636
    @veeranjaneyuluveera3636 หลายเดือนก่อน +1

    Allu Arjun arrest shock kaadu ra ayya
    Cinema theatre daggara okaru chanipoyaru kada adhi shock

  • @SangamKaza
    @SangamKaza หลายเดือนก่อน +2

    Movie promotion bhaiya, everything is stunt, fans ki mind Ledu,

  • @PadmaPadma-v3x
    @PadmaPadma-v3x หลายเดือนก่อน

    allu arjun swardham theliyani hero veella raajakeeyamtho aayanni erikinchi debbatheeyadam correctkaadu

  • @rajeshch6335
    @rajeshch6335 หลายเดือนก่อน +4

    Evadra cheste movie hall owner ni arrest cheyali this is 100% political drama

  • @jajalaravikumar7287
    @jajalaravikumar7287 หลายเดือนก่อน +1

    Revathi family gurinvhi cheppandi

  • @shaikmohdabdulmoiz2772
    @shaikmohdabdulmoiz2772 หลายเดือนก่อน

    No one is above the law

  • @saikiran507
    @saikiran507 หลายเดือนก่อน +1

    Dabulu echestharu enkami vundi bayam 😂

  • @MamathaGandla-n5l
    @MamathaGandla-n5l หลายเดือนก่อน +3

    Damunte patu ko ra shikawathuu..Patukunte byatiki vastha ne meddha ottu..Gumpu mestri ki ekkada panipatta ledhantaaa..Undiunte e pani cheyadantaa...Jai power star... Love u pusphaa

  • @manuvidieos3091
    @manuvidieos3091 หลายเดือนก่อน

    Pushparaj tagedele ❤super bunny nuvem kavalani amenu champaleru kada arjungari tapu emledu good bless you arjun ❤❤

  • @satyarajaguptabathula295
    @satyarajaguptabathula295 หลายเดือนก่อน +1

    Karma repeats very fast

  • @ArunapravaraakhyaArelli-hg3jk
    @ArunapravaraakhyaArelli-hg3jk หลายเดือนก่อน

    కతన బతుకు తెరువు కోసం, సినిమా లు తీసి జీవనం సాగిస్తున్నాడు, రేవతి మొదటి రోజు సినిమాకు వెల్లక పోతే కొంప మునిగేదా, తొక్కిస లాటలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎందుకు అరెస్టు చేయలేదు... వెదవ ఆలోచన ఎవడికి వచ్చిదరా బాబు.. సైకిల్ వెల్లి కారు ని గుద్ది కింద పడితే కార్ దే తప్పు అంటారు, ఇప్పుడు ఇక్కడ జరిగింది ఇదే,

  • @JampalliNukayya
    @JampalliNukayya หลายเดือนก่อน

    😢😢😢

  • @PadmaPadma-v3x
    @PadmaPadma-v3x หลายเดือนก่อน

    fans kosam trndzs create chesthu cinemaalu chesthaaru kani ye hero ayina chinnapillalni theesukonimari benifit showski velli pranaalu pogottukomani chepthaara chepparuga

  • @SwapnaPittala-rh3tm
    @SwapnaPittala-rh3tm หลายเดือนก่อน +1

    Tanu information ivvakunda sandya theater achad adi correct kadu .and amma kuda pilladto antha rush unnar tanu ravadam kuda tappu. fst show ki abbayla la manak vil kady mana body tattukod amma. west ha pilladto povdu Correct kadu .nen aa big fan ayinanta matrana nen potalene pillato
    manak pillal mukyam movie epd ayna chudachu
    ala a adavar cheyakandi pillalni agam chesko vaddu plz

  • @PrabhakarLinga
    @PrabhakarLinga หลายเดือนก่อน

    Good పోలీస్ బట్టలు మార్చు కోనీవలేదు అంటున్నారు మరి అక్కడ కాఫీ తాగుతున్నడూ

  • @JaiShriram91689
    @JaiShriram91689 หลายเดือนก่อน +1

    జగన్ లాగా టిక్కెట్ రెట్లు తగ్గించాడా..??
    జగన్ లాగా బెనిఫిట్ షోలు బంద్ చేశాడా..?? ఈ రేవంత్ రెడ్డి
    ఏదో హైప్ కోసం ఈ అరెస్ట్ తప్ప జనం కి ఉపయోగం లేదు..
    బెనిఫిట్ షో కి పర్మిషన్ ఇవ్వకపోతే ఈ తొక్కిసలాట జరిగేదే కాదు కదా...!

  • @BandugulaSurya
    @BandugulaSurya หลายเดือนก่อน +7

    Allu Arjun is great

    • @SarojanaGandrakota
      @SarojanaGandrakota หลายเดือนก่อน

      మీ ఇంట్లొ మీ అమ్మ చనిపోతే నీకు తెలిసేది బాధ

  • @divyarosemani500
    @divyarosemani500 หลายเดือนก่อน +1

    Arrest is not at all wrong.if he didn't attend on that day it would be quite different because of show off and publicity one life is gone vallaku valla meeda entha prema undho a pilladu chavubrathukullo unnadu enka lost mother

  • @pradeeppatla666
    @pradeeppatla666 หลายเดือนก่อน +1

    ఏదీ ఏమైనా పుష్ప 3 మొదలవుతుంది.

  • @girijarani-w2p
    @girijarani-w2p หลายเดือนก่อน

    Hero

  • @PadmaPadma-v3x
    @PadmaPadma-v3x หลายเดือนก่อน

    anthala pillalatho benifi shows ki velllaala velli pranam pogottkovadam yenduku allu arjun ni erikinchadamdeniki

  • @tajuddinmohammad585
    @tajuddinmohammad585 หลายเดือนก่อน +5

    సమాజంలో సామాన్యులకు న్యాయం జరగనివి చాలా ఉన్నాయ్, దాని గురించి ఏ న్యూస్ ఛానల్ చూపించాడు, సామాన్యుల సమస్యలు న్యూస్ చానల్స్ ఈ విధంగా ఎందుకుచూపించారు

  • @rajesekharkadiri3059
    @rajesekharkadiri3059 หลายเดือนก่อน

    🎉🎉

  • @secretsinhinduism2349
    @secretsinhinduism2349 หลายเดือนก่อน

    allu arjun and sukumar both are to be arrested for encouraging red sandle smuggling and showing them as heros

  • @MaheshTangella-k2x
    @MaheshTangella-k2x หลายเดือนก่อน

    Thalli Chennai hospital unna Babu media Indigo chupinchandi

  • @SoulfulEatsYoga
    @SoulfulEatsYoga หลายเดือนก่อน

    👋👋

  • @ManishaReddy-nx2jb
    @ManishaReddy-nx2jb หลายเดือนก่อน +2

    Police arrest cheyale kani allu arjun tappu cheya ledhu

  • @Braviravinder
    @Braviravinder หลายเดือนก่อน +2

    Excellent 10 years jailu😅

  • @GopiPani
    @GopiPani หลายเดือนก่อน

    Em avadu case peru ke petyaru allu arjun pai public siti chey daniki

  • @kirandev5385
    @kirandev5385 หลายเดือนก่อน +3

    Mee tv ki inka siggu radhu...okadikku koduthunardru mimlani aina kuda Ave news..chi

  • @AbdulRaheemAbdul-ci5nk
    @AbdulRaheemAbdul-ci5nk หลายเดือนก่อน

    Telangana police selut

  • @shaikmohdabdulmoiz2772
    @shaikmohdabdulmoiz2772 หลายเดือนก่อน

    Andhra lobby must go back

  • @PadmaPadma-v3x
    @PadmaPadma-v3x หลายเดือนก่อน

    policelu yenduku feel avuthaaru ala ayithe chaala mandi herolu chaala cinemaallo chaaladaarunamga himsithu natinchaaru appudulera policelu appuduleva rooles edantha political game anthe

  • @Iphone-nm5of
    @Iphone-nm5of หลายเดือนก่อน

    Why is there so much hype? He is not going to the station as a freedom fighter; this seems like an exaggeration for publicity.

  • @TirupatammaS
    @TirupatammaS 18 วันที่ผ่านมา

    ❤😂🎉😢😮😅😊

  • @shankararitakularajampet1509
    @shankararitakularajampet1509 หลายเดือนก่อน

    Before Few Months Thuglak gaadu Cinema Celebrities ni ela avamaaninchado thelidhaa Aathu Bhai😂😂 Vaadi ki support cheyyada ni ki siggu ledhaa Aathu Bhai 😂😂

  • @shankararitakularajampet1509
    @shankararitakularajampet1509 หลายเดือนก่อน

    Movie Release Time lo vasthunna Ani AA police Dept ki information ivvaledu, then sudden ga crowd increase avvadam very bad 😢 AA ki overacting ekkuva 😂😂 TS CM evaro thelidhu anta😂😂 Nee Cinema ki ticket prices evaru permission ichaaru Aathu bhai😂😂

  • @balajiraj4360
    @balajiraj4360 หลายเดือนก่อน +1

    Aa fanes if sister or mother is died in this issue what Will u do,?

    • @manoharmeka999
      @manoharmeka999 หลายเดือนก่อน

      Watch Pushpa 3

    • @AlluArjun921
      @AlluArjun921 หลายเดือนก่อน

      Nee favorite hero event lo jarigithe em chepthaav

  • @kjkvlogs2021
    @kjkvlogs2021 หลายเดือนก่อน

    Tapou 2 sides vundhi chinna pillalu tho 1 day movie ki vellatam amedhi tappu, inform cheyyakunda vellatam Sir dhi tappu dhiniki total sir tappu ani blame cheyyadam correct kadhu

  • @LaxmiPunnani
    @LaxmiPunnani หลายเดือนก่อน

    అల్లు అర్జున్ నీ పలకరించడానికి సినీ ఇండస్ట్రీ మొత్తం వచ్చింది ok
    వాళ్ళు రావడం తప్పు కాదు వాళ్ళని అల్లుఅర్జున్ receive చేసుకోవడం తప్పు
    వచ్చిన వాళ్ళు పలకరిస్తే నవ్వడం తప్పు మాట్లాడడం తప్పు
    Benifit show లకి ఫ్యామిలీ తో వెళ్ళడం తప్పు కాదు వెళ్ళాక వాళ్ళని నిర్లక్ష్యం గా వదిలేయడం తప్పు కాదు
    Show నిర్వహకులది తప్పు కాదు
    థియేటర్ యాజమాన్యం తప్పు కాదు
    హీరో వస్తున్నాడు క్రౌడ్ ఉంటుంది అని తెలిసి కూడా హీరో తో పాటే వెనకే వెళ్లిపోయిన పోలీస్ లది తప్పు కాదు
    అల్లుఅర్జున్ ది మాత్రమే తప్పు
    కక్ష కట్టి కసి తీరా చంపిన వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడరు
    ఇంతకు ముందు ఎన్నోసార్లు తొక్కిసలాటలో ఎంతో మంది చనిపోయారు అప్పుడు ఎవరికి కళ్ళు లేవు ఆ.. పోయిన వారివి ప్రాణాలు కాదు వాళ్ళకి న్యాయం చేయాలని ఎవ్వడు ఎప్పుడు అడగలేదు 🤷
    అందరికీ ఇప్పుడే మానవత్వం గుర్తు వచ్చేసింది

  • @ArchanaAchi-f5b
    @ArchanaAchi-f5b หลายเดือนก่อน

    Ikkada okkaru comment chesaru aa valla kutumbam nashta poyindi ani,
    Indulo aa thappu emundani,
    Ade deshamlo entho thappu, athyacharam jaruguthundi danni adagalera

  • @nani2577
    @nani2577 หลายเดือนก่อน

    BOYCOTT ACTORS…. They are not Heroes…. They’re Actors (WORKERS FOR PRODUCERS and NEVER A ROLE MODELS ….. Your PARENTS are your HEROES AND ROLE MODELS.

  • @syedtahiranawaz8785
    @syedtahiranawaz8785 หลายเดือนก่อน

    Allu arjun thappu ladhu 😭

  • @venkateswararaokoola6131
    @venkateswararaokoola6131 หลายเดือนก่อน +1

    Please don't favour wrong person because of him one mother expired and kid under treatment why media showing pity

  • @sureshpsa937
    @sureshpsa937 หลายเดือนก่อน

    Revanth 😂

  • @prasanthiganta6305
    @prasanthiganta6305 หลายเดือนก่อน

    Chandhra babu meeting lo thokkisalatalo yentha mandhi chanipoyaru ayite babu mida kuda case pettali

    • @sairockz111
      @sairockz111 หลายเดือนก่อน +1

      Rey burra vunda police vallu rally ki bandhobast cheyamu ani chepparu sandhya theatre daggara. Kani allu arjun rally tho theatre ki vellaru. Police Permission lekunda vellaru akkadiki. Mari yekkuva feel avvaku inko 1 day lo bayataki vachestaru peddolu kada.

  • @tirupatiMKtravels
    @tirupatiMKtravels หลายเดือนก่อน

    Political meetings lo entha mandi suffer avtunaru..antha traffic ibbandi

  • @shaiksharmila6938
    @shaiksharmila6938 หลายเดือนก่อน

    Yedugutunte chudaleka

  • @shaiksaidavali928
    @shaiksaidavali928 หลายเดือนก่อน

    Pushpa the rule

  • @PonneKantiNovendra
    @PonneKantiNovendra หลายเดือนก่อน +2

    Drama puspa

  • @Ak_86_padmaharish
    @Ak_86_padmaharish หลายเดือนก่อน +1

    AA should get bale

  • @gopiadanki
    @gopiadanki หลายเดือนก่อน

    Pushpa2 me CM usko insult kiya usko badal kar naya CM banaya Pushpa bhau ne, abhi sach me Revanth Reddy next elections me badlega

  • @kirankumarkirankumar9892
    @kirankumarkirankumar9892 หลายเดือนก่อน

    Mana cm waste congress party's wastes 😢😊

  • @satyarajaguptabathula295
    @satyarajaguptabathula295 หลายเดือนก่อน

    Over action chesthe elage untadi

  • @SurprisedCatfish-jk6le
    @SurprisedCatfish-jk6le หลายเดือนก่อน

    Em aina Allu Arjun sampadu haa ame ki
    AME aksaki rasi petti undi jeevtam ante
    Davudu Eavvaru ki eakkda Savu rasipettadu eavvru ki telsu mari Ela chestunnaru janalu

  • @PrabhuJonnalagadda
    @PrabhuJonnalagadda หลายเดือนก่อน +1

    Dy cm taluka

  • @kranti7473
    @kranti7473 หลายเดือนก่อน

    Kotladhi mandhi ekkadunnaru ra babu … ilanti unnecessary elevations aapithe konchem nela meedhaku vastaru

  • @shanthimaha6033
    @shanthimaha6033 หลายเดือนก่อน +2

    Political plan

  • @PadmaPadma-v3x
    @PadmaPadma-v3x หลายเดือนก่อน

    political drama kaavalane aamanishini champesaaru champesi bunny ni irikinchaaru

  • @ramanareddy7877
    @ramanareddy7877 หลายเดือนก่อน

    Idi congress BJP high drama so allu saru urgent ga meeru medam garu BJP LO CHERANDI lekunte telangana state lo ap cinema vallani tarimi kotte chances 100 PERCENT kanabadata undi so tasmat jagratta melukuva ga undandi

  • @balajiraj4360
    @balajiraj4360 หลายเดือนก่อน +1

    Money Power sameless fellows

  • @wow-wx3bd
    @wow-wx3bd หลายเดือนก่อน +3

    This total illigal 😮😮😮 allu Arjun genuinely not a1 accused

  • @kanchikmr
    @kanchikmr หลายเดือนก่อน

    Denamma Allu Arjun

  • @balajiraj4360
    @balajiraj4360 หลายเดือนก่อน

    Bunny wife is laughing

  • @rajanarpireddy6891
    @rajanarpireddy6891 หลายเดือนก่อน

    Okka family ki anyam chesi. Solu kaburlu cheputunadu. Cenema valana kadupu nindadu telusukondi

  • @pavankethavath154
    @pavankethavath154 หลายเดือนก่อน +2

    గుడ్ అరెస్ట్ చేసినందుకు 👍👍 🙏

  • @tirupatiMKtravels
    @tirupatiMKtravels หลายเดือนก่อน

    Idi kachitam ga political stunt ..monna speech lo ts cm evaru ani talk lo nilichi poyadu ..

  • @MaheshTangella-k2x
    @MaheshTangella-k2x หลายเดือนก่อน

    Garib bolo tappu chesthe court BEL is tarah

  • @reddytvr358
    @reddytvr358 หลายเดือนก่อน

    Political Revenge 😢

  • @ramanareddy7877
    @ramanareddy7877 หลายเดือนก่อน

    Cini hero's anta tama remuneration lo 10 PERCENT beti bachavo beti padavo iskon temple rytu runa mafee goshala etc lanti vatiki donations iste bouncers pseudo fans to pani undadu

  • @AbhiramB-u6u
    @AbhiramB-u6u หลายเดือนก่อน

    Dose the country india have the law ? Or the low ? 😅 Courts should feel ashamed that they allowed this politically motivated agenda of arrest.

  • @thodetidnmalleswararao2281
    @thodetidnmalleswararao2281 หลายเดือนก่อน

    Neeku ma jagan vunnadu brooo

  • @yarramsettymanikanta1902
    @yarramsettymanikanta1902 หลายเดือนก่อน

    Avadki telusu 😊