నిజంగా మీరు.. మీ గవర్నమెంట్ తోపు సార్.. ఐదు ఏళ్లలో కేవలం 3 లక్షల కోట్లు అప్పుచేసి.. ఆ డబ్బు నేరుగా ప్రజలకు ఇచ్చేసి.. 4 పోర్టులు.. 17 మెడికల్ కాలేజీలు.. 10 ఫిషింగ్ హార్బర్లు.. 6 ఫిష్ లాండింగ్ జెట్టిలు.. ఉద్దానం kidny సెంటర్.. హాస్పిటల్.. మంచి నీటి పధకం.. స్కూల్స్.. Phc లు.. ఋషికోండ బిల్డింగ్స్ కట్టించారా.. నిజంగా మిమ్మల్ని వొదులు కోవడం.. జగన్ ని ఓడించడము మా దౌర్భాగ్యం 😢😢😢
అన్నా మనం అంటే ప్రజలు జగనన్నను ఓడించలేదు, గూటమి ఈవీఎం అనే మోసం, కొద్ది మంది ప్రజల ధ్వారా అధికారంలోకి వచ్చింది, 75నుండి 80%ప్రజలు వైసీపీ కే ఓటు వేశారు, ఇప్పటికి వేస్తారు, నెక్స్ట్ దగ్గర్లో జమిలి ఎన్నికలు వస్తాయి, అపుడు ఈవీఎంలు వుండవు, బ్యాలెట్ వోటింగ్ ఉంటుంది జగన్ ఖచ్చితంగా 100%సీఎం
బుగ్గన రాజేంద్రనాథ్ గారు మీరు చెప్పేటివి మంచిది మీరు చేసింది కరెక్టే అబద్దాలు ఉన్న విలువ నీతి నిజాయితీకి లేవు సార్ చంద్రబాబు కి 10 పేపర్లో అది మీడియా ఛానల్ ఉన్నాయి సార్ నీకు ఒకే సాక్షి ఒకటే సోషల్ మీడియా ఒకటి ఆ సోషల్ మీడియాని తొక్కేయాలని చూస్తున్నాడు చంద్రబాబుకు ఉన్న లాజిక్ మీ దగ్గర లేదు సార్ పదవి కోసం ఎంతవరకైనా దిగజారతాడు అది నీకు తెలియలేదు
మీరు చేసింది చెప్పుకోలేకపోవటం, వాళ్ళు చేయబోయే మోసాలను ప్రజలకు వివరించలేకపోవటం, ప్రభుత్వం చేసే పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారధిగా వుండవలసిన పార్టీని నిస్తేజం చేసుకోవటం మీ తప్పు సర్...అందుకే తప్పలేదు బారీముల్యం
ఇప్పుడు మొత్తుకొని ఏమిలాభం సార్ బుగ్గన గారు, వాళ్ళు అలా ప్రచారం చేసినపుడు, మీరు (ప్రభుత్వం) ప్రజలకు అర్థమయ్యేరీతిలో చెప్పడంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఈ అప్పుల గురించే కాదు, చేసిన అభివృద్ధి కూడా చెప్పుకోలేక పోయారు, ఉదాహరణకు పోలవరం తరువాత అంతే ప్రతిష్టాత్మకమైన నీటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు, దీన్ని పూర్తి చేసి కూడా చెప్పుకోలేకపోయారు, ఈ విషయం చదువుకున్న యువతకే కాదు, ఆ జిల్లా వాసులకు కూడా తెలియదు. అంతెందుకు జిల్లాకో మెడికల్ కాలేజీ, ఐదు పోర్ట్ ల నిర్మాణం, కనెక్టివిటీ రోడ్లు, ఉద్ధానం ఆసుపత్రి ఇలాంటి వన్నీ చెప్పుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు. ఇప్పుడు చూడండి, అప్పుడు మొదలై జరుగుతున్న పనులన్నీ, ఇప్పుడే మొదలై జరుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. పోర్టులకు అనుసంధానంగా జరుగుతున్న రైల్వే లైన్లు, రోడ్లన్నింటిని వీళ్ళే చేస్తున్నట్లు రోజుకో కథనం పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే లాండ్ డీడ్ విషయంలో మీ ప్రచార లోపం, వాళ్ళకు ఆయుధంగా ఉపయోగపడింది. ఇలాంటి వన్నీ పునఃసమిక్షించుకొని ముందుకు వెళితే బాగుంటుంది.🎉
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అప్పుల మొత్తం కాలకాలంగా మారుతూ ఉంటుంది. అప్పుల మొత్తం ప్రభుత్వం చేపట్టే కొత్త పథకాలు, ప్రాజెక్టులు, ఆర్థిక పరిస్థితులు వంటి అనేక కారణాల వల్ల మారుతూ ఉంటుంది. తెలిసిన విషయాలు: * కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం: కేంద్ర ప్రభుత్వం కొన్నిసార్లు రాష్ట్రాల అప్పుల మొత్తాన్ని ప్రకటిస్తుంది. అయితే ఈ మొత్తాలు కూడా కాలకాలంగా మారుతూ ఉంటాయి. * రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం: రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ అప్పుల మొత్తాన్ని ప్రకటిస్తుంది. అయితే ఈ మొత్తాలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మొత్తాలతో సరిపోకపోవచ్చు. * వివిధ వనరుల నుండి వచ్చే సమాచారం: వివిధ వార్తా మాధ్యమాలు, ఆర్థిక నిపుణులు, ప్రభుత్వ సంస్థలు వంటివి ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి విభిన్న సమాచారాన్ని అందిస్తాయి. ఖచ్చితమైన సమాచారం కోసం: * రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. * ఆర్థిక నిపుణుల అభిప్రాయాలు: ఆర్థిక నిపుణుల విశ్లేషణలను చదవండి. * వార్తా పత్రికలు: ఆర్థిక వార్తలను అందించే వార్తా పత్రికలను చదవండి. ముఖ్యమైన విషయాలు: * అప్పులు అనేవి ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని సూచించే ఒక ముఖ్యమైన అంశం. * అప్పులు ఎక్కువగా ఉండటం అనేది ఎల్లప్పుడూ చెడు అని అర్థం కాదు. కొన్నిసార్లు అభివృద్ధి పనుల కోసం అప్పులు తీసుకోవడం అవసరం. * అప్పులను ఎలా నిర్వహిస్తారు అనేది ముఖ్యమైన విషయం. సలహా: * మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, పైన చెప్పిన వనరులను ఉపయోగించి స్వయంగా పరిశోధించండి. * ఆర్థిక నిపుణులతో సంప్రదించడం మంచిది. గమనిక: ఈ సమాచారం సాధారణ సమాచారం మాత్రమే. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీరు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోవాలి.
Sir Garu.. Ycp won 11mlas and 4 mps OK but kotime partyies Mlas are 161 and mps are 21 but why kotime partyies mlas and mps are unable to Give super 6.manifestvol padakulu to A.P state 😂😂😂
25770 కోట్లు ఇచ్చారా, ఆ డబ్బు తిని కూర్చోవడానికి వ్యర్థం అయిపోయినది. దాని బదులు ఏవైనా నిలబడిపోయే పనులు చేసిఉంటే ఎన్నో పనులు జరిగేవి, ఎందరికో ఉపాధి లభించేది.
Once your MLA s should go to assembly and question to them about loans of AP during your tenure and their tenure and also about samkhemamu for the public. The difference between their tenure and your tenure should give clarity for the public and give left and right to them sir.
ఈ కాకిలెక్కలు అసంబలి పోయి అక్కడ చెప్పితే బాగుంటుంది.దానికి విలువ వున్నది.కొంపలో కూర్చొని మాట్లాడితే లాభం లేదు.మీ వాడి అసెంబ్లీకి పొమ్మని చెప్పు.లేకుంటే రాజీనామా చేయమను.
Ycp వాళ్ళు బలుపు ఎక్కువై .....ఆ మేమెంటి ప్రజలకు మేము చేసిన మంచి చెప్పుకోవడం ఏంటి అనేలా behave చేసారు కదా..... ఇప్పుడైనా కొవ్వు కరిగిందా లేదా ycp వాళ్లకు....
Sir buggana garu what you are saying is 100% correct but every scheme your part keeping ysr or Jagan name that is the one of the reason for your defeat
Sir Garu.. Tell cbn pk Garu purandeshwari Garu and lokeshnaidu Garu.. That How many members became mlas mps from Ycp bjp tdp and Jsp is not important what is important means What what manifestvol padakulu Did which partyies said A.P state peoples that is served or serveing that is important 😅😮😂
Why r ur party mlas not attending the assembly sessions ,u wont get the opposition status as u need 23 ,people elected u to go and fight for them in assembly u and ur leader never go to assembly,
Maaku telusule govt offices mortgage loans , corporation loans , liquor meeda techina loans , power companies ki vunna loans,pending bills ivemi ah count loki raavu, aakhariki NTR medical college trust lo epetinuncho vaalla savings 500 crores vunte avi kuda bedirinchi sign pettinchukoni govt account ki transfer cheyinchukunnaru, dwakra ladies savings amount govt ki transfer cheskunnaru, govt employees di kuda alane use cheskunnaru, evariki cheptaaru Mee sollu anni telusule, loans ye leka pote govt employees ki salary ivvalennata, roads ye veyalenanta dourbhaagya paristiti enduku vachindi mottam anni eedchi peekaaru state ni nasanam chesaaduu
నిజంగా మీరు.. మీ గవర్నమెంట్ తోపు సార్.. ఐదు ఏళ్లలో కేవలం 3 లక్షల కోట్లు అప్పుచేసి.. ఆ డబ్బు నేరుగా ప్రజలకు ఇచ్చేసి.. 4 పోర్టులు.. 17 మెడికల్ కాలేజీలు.. 10 ఫిషింగ్ హార్బర్లు.. 6 ఫిష్ లాండింగ్ జెట్టిలు.. ఉద్దానం kidny సెంటర్.. హాస్పిటల్.. మంచి నీటి పధకం.. స్కూల్స్.. Phc లు.. ఋషికోండ బిల్డింగ్స్ కట్టించారా.. నిజంగా మిమ్మల్ని వొదులు కోవడం.. జగన్ ని ఓడించడము మా దౌర్భాగ్యం 😢😢😢
అన్నా మనం అంటే ప్రజలు జగనన్నను ఓడించలేదు, గూటమి ఈవీఎం అనే మోసం, కొద్ది మంది ప్రజల ధ్వారా అధికారంలోకి వచ్చింది, 75నుండి 80%ప్రజలు వైసీపీ కే ఓటు వేశారు, ఇప్పటికి వేస్తారు, నెక్స్ట్ దగ్గర్లో జమిలి ఎన్నికలు వస్తాయి, అపుడు ఈవీఎంలు వుండవు, బ్యాలెట్ వోటింగ్ ఉంటుంది జగన్ ఖచ్చితంగా 100%సీఎం
@@jagannathkalamangi8236: EVM lu ayite ?
EVADU MEEKU CHEPPINDI 3 LAKSHALA KOTLA APPU ANI. AKSHARALA 10 LAKSHALA LOTLA APPU CHESADU. PAYTM BATCH LA VUNNARU.
Ayya idhi cheppukone nayakudu lekapoye JAGAN emo CMO lo settle ayyaru thappuledhu cheyalasni pani chesaru kani cheppukone ayana chesina panulu cheppakunda paccha vallu recchgottedhi vilu vallani thittaru anthega
Ma village hospital chusi ippatiki shock avtha gov hospital em kattadu ma jagan ani memu em cheyagalam EVM EC mahima😭
2019 lo kuda evm le kda bro@@jagannathkalamangi8236
బుగ్గన రాజేంద్రనాథ్ గారు మీరు చెప్పేటివి మంచిది మీరు చేసింది కరెక్టే అబద్దాలు ఉన్న విలువ నీతి నిజాయితీకి లేవు సార్ చంద్రబాబు కి 10 పేపర్లో అది మీడియా ఛానల్ ఉన్నాయి సార్ నీకు ఒకే సాక్షి ఒకటే సోషల్ మీడియా ఒకటి ఆ సోషల్ మీడియాని తొక్కేయాలని చూస్తున్నాడు చంద్రబాబుకు ఉన్న లాజిక్ మీ దగ్గర లేదు సార్ పదవి కోసం ఎంతవరకైనా దిగజారతాడు అది నీకు తెలియలేదు
Ycp sainyam undi kada? Vallanu encourage cheyyalu
మీరు చేసింది చెప్పుకోలేకపోవటం, వాళ్ళు చేయబోయే మోసాలను ప్రజలకు వివరించలేకపోవటం, ప్రభుత్వం చేసే పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారధిగా వుండవలసిన పార్టీని నిస్తేజం చేసుకోవటం మీ తప్పు సర్...అందుకే తప్పలేదు బారీముల్యం
ట్యాంపర్ విన్నర్ చంబా,మరే కతా లేదు.😂😂
పార్టీ అధికార ప్రతినిధులు ప్రెస్మీట్లలో అనవసరమైన సోది చెప్పకుండా, మీ లాగా అంకెలతో ఆధారాలతో సహా అందరికీ అర్థం అయ్యేలా చెప్పి ప్రజలను చైతన్యం చేయాలి
ప్రతిరోజు బడ్జెట్ సమావేశాల్లో జరిగేవి ఇలాగే ప్రజలకు వివరణ ఇవ్వండి సార్
Mamu,సవాలక్ష వాగ్దానాలు చేస్తాం.అధికారంలోకి రావడానికి.వచ్చిన తరవాత చూపిస్తాం.ప్రజలు అర్థం చేసుకోరు.😂😂😂😂😂😂😂
బుగ్గన రాజేంద్ర గారుకి స్టేట్ ఫైనాన్స్ మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి
మీరు.. ఆ మీడియా ఫై హై కోర్టు లో కేసు వెయ్యండి సార్... తప్పుడు న్యూస్ తో ప్రజలను భయ బ్రాంతులును చేసినందుకు!
😂😂😂
Yes. Court లో వేస్తే ప్రజలకు కనీసం వాటి గురించి ఆలోచన మొదలౌతుంది.
Buggana garu, Well said...I appreciate you Sir. Jai ys Jagan 🎉🎉Jai YSR CP 🎉🎉🎉
ఇప్పుడు మొత్తుకొని ఏమిలాభం సార్ బుగ్గన గారు, వాళ్ళు అలా ప్రచారం చేసినపుడు, మీరు (ప్రభుత్వం) ప్రజలకు అర్థమయ్యేరీతిలో
చెప్పడంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఈ అప్పుల గురించే కాదు, చేసిన అభివృద్ధి కూడా చెప్పుకోలేక పోయారు, ఉదాహరణకు పోలవరం తరువాత అంతే ప్రతిష్టాత్మకమైన నీటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు, దీన్ని పూర్తి చేసి కూడా చెప్పుకోలేకపోయారు, ఈ విషయం చదువుకున్న యువతకే కాదు, ఆ జిల్లా వాసులకు కూడా తెలియదు. అంతెందుకు జిల్లాకో మెడికల్ కాలేజీ, ఐదు పోర్ట్ ల నిర్మాణం, కనెక్టివిటీ రోడ్లు, ఉద్ధానం ఆసుపత్రి ఇలాంటి వన్నీ చెప్పుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు. ఇప్పుడు చూడండి, అప్పుడు మొదలై జరుగుతున్న పనులన్నీ, ఇప్పుడే మొదలై జరుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. పోర్టులకు అనుసంధానంగా జరుగుతున్న రైల్వే లైన్లు, రోడ్లన్నింటిని వీళ్ళే చేస్తున్నట్లు రోజుకో కథనం పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే లాండ్ డీడ్ విషయంలో మీ ప్రచార లోపం, వాళ్ళకు ఆయుధంగా ఉపయోగపడింది. ఇలాంటి వన్నీ పునఃసమిక్షించుకొని ముందుకు వెళితే బాగుంటుంది.🎉
పతాకాలు ఎగ్గొట్టడానికి అలాచెశారు సార్ వాల్లు
Correct analysis sir
Rajendra garu dhanyavaad sir
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అప్పుల మొత్తం కాలకాలంగా మారుతూ ఉంటుంది. అప్పుల మొత్తం ప్రభుత్వం చేపట్టే కొత్త పథకాలు, ప్రాజెక్టులు, ఆర్థిక పరిస్థితులు వంటి అనేక కారణాల వల్ల మారుతూ ఉంటుంది.
తెలిసిన విషయాలు:
* కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం: కేంద్ర ప్రభుత్వం కొన్నిసార్లు రాష్ట్రాల అప్పుల మొత్తాన్ని ప్రకటిస్తుంది. అయితే ఈ మొత్తాలు కూడా కాలకాలంగా మారుతూ ఉంటాయి.
* రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం: రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ అప్పుల మొత్తాన్ని ప్రకటిస్తుంది. అయితే ఈ మొత్తాలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మొత్తాలతో సరిపోకపోవచ్చు.
* వివిధ వనరుల నుండి వచ్చే సమాచారం: వివిధ వార్తా మాధ్యమాలు, ఆర్థిక నిపుణులు, ప్రభుత్వ సంస్థలు వంటివి ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి విభిన్న సమాచారాన్ని అందిస్తాయి.
ఖచ్చితమైన సమాచారం కోసం:
* రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
* ఆర్థిక నిపుణుల అభిప్రాయాలు: ఆర్థిక నిపుణుల విశ్లేషణలను చదవండి.
* వార్తా పత్రికలు: ఆర్థిక వార్తలను అందించే వార్తా పత్రికలను చదవండి.
ముఖ్యమైన విషయాలు:
* అప్పులు అనేవి ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని సూచించే ఒక ముఖ్యమైన అంశం.
* అప్పులు ఎక్కువగా ఉండటం అనేది ఎల్లప్పుడూ చెడు అని అర్థం కాదు. కొన్నిసార్లు అభివృద్ధి పనుల కోసం అప్పులు తీసుకోవడం అవసరం.
* అప్పులను ఎలా నిర్వహిస్తారు అనేది ముఖ్యమైన విషయం.
సలహా:
* మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, పైన చెప్పిన వనరులను ఉపయోగించి స్వయంగా పరిశోధించండి.
* ఆర్థిక నిపుణులతో సంప్రదించడం మంచిది.
గమనిక: ఈ సమాచారం సాధారణ సమాచారం మాత్రమే. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీరు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోవాలి.
Namaste sir good analysis excellent bagachepparu sir
Very good jagan anna
సార్ గారు ఎలక్షన్ ముందర ఈ లెక్కలు చెప్పలేదు కదా సార్
Anna ealesctin meying vizag steel plant ammakam gurieanci
Jagan year ki okkasari ayina press meet petti cheppi vunty bagundedhi
yellow media పై case పెట్టండి sir
మాకు అవన్నీ కనబడవు వినబడవు
Sir manam super sir
EVM ల ప్రభుత్వం అలానే ఉంటుంది, బుగ్గన్నా!
Supar, sar
❤❤❤jai jagananna🎉🎉🎉🎉
Hats off sir, we salute you sir
❤❤❤BOSS is back🎉🎉🎉🎉🎉
Mere superstar..ysr
NIJAYATI JAGAN RULING MAYALU MARATI C.B.N.KU EE BUDGET MEERU CHEPPINADHI 100% CORRECT.
Super meeru
Jagan anna kosam denikey ayina siddam 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
Sir Garu.. Ycp won 11mlas and 4 mps OK but kotime partyies Mlas are 161 and mps are 21 but why kotime partyies mlas and mps are unable to Give super 6.manifestvol padakulu to A.P state 😂😂😂
Sehabash...
Annattugane akkada assembly lo jarige vatiki baita praja assembly pedutunnaru.. Idi kada manaki kavalsindi.. Sadhincham.. Denikaina eduru nilabadatam.. Prajaswamyam kapadatam... 🙏🙏
MADI EVM s lykka😆😆👋👋
Jaiycp
Super jagan
Great sir
25770 కోట్లు ఇచ్చారా, ఆ డబ్బు తిని కూర్చోవడానికి వ్యర్థం అయిపోయినది.
దాని బదులు ఏవైనా నిలబడిపోయే పనులు చేసిఉంటే ఎన్నో పనులు జరిగేవి, ఎందరికో ఉపాధి లభించేది.
Good analysis sir
Super sir jai jagan👍👍👍
Never again never before 2p19/2p24
AP channel Telangana 🙏🙏👍
😂😂😂😂😂
Its A way of creating wealth by our great visionary leader
Buggana గారు, తెలిసిన వారికి చెప్పా vachhu తెలియని వారికి కూడా చెప్పా vachhu ,కానీ తెలిసి ,తెలియని ఈ yellow batch కు మాత్రం చెప్పా లేo
నిద్ర పోయే వాణి లేప గలం, నిద్ర నటించేవాడిని ఏమి చేయలేం వాళ్లకు అన్ని తెలుసు మూర్ఖంగా చేస్తున్నారు అంతే
Super
49 లక్షల ఓట్లు వేసిన దానికంటే ఎక్కువ ఎలా??
Jamili
Jai jagan 👍
What were you doing when you were finance minister. Why you didn't publicize to public. You were sleeping.
prajala akgyaname valla pettubadi
TDP Tappu pracharam number 1
అసెంబ్లీ నందు జరిగే చర్చల నందు పాల్గొని ప్రజా సమస్యల గురించి మాట్లాడండి.
As he has no majority he won’t get chance he will be suppressed
Once your MLA s should go to assembly and question to them about loans of AP during your tenure and their tenure and also about samkhemamu for the public. The difference between their tenure and your tenure should give clarity for the public and give left and right to them sir.
ఈ కాకిలెక్కలు అసంబలి పోయి అక్కడ చెప్పితే బాగుంటుంది.దానికి విలువ వున్నది.కొంపలో కూర్చొని మాట్లాడితే లాభం లేదు.మీ వాడి అసెంబ్లీకి పొమ్మని చెప్పు.లేకుంటే రాజీనామా చేయమను.
It's failure of Jagan and this statement is not reached to public.
ఇదే మాట అసెంబ్లీకి వెళ్లి చెప్పొచ్చుకద సర్ మీరు చేస్తున్న తప్పు అదే సర్ అసెంబ్లీకి వెళ్లకపోవడం అది ఏదో అక్కడే వివరణ ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయము
నిజంగా చెప్పు అన్నా, అక్కడ చెప్పనిస్తారా, ?
😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉 congratulations 🎉🎉🎉🎉🎉🎉😮😮😮😅
ఈవీఎం కూటమి ఏసాలు ఇలాగే ఉంటాయి సార్
Rip ఈవీఎం కూటమి
జై జగన్ అన్న
40+ industry life is based on lies only !! His media and vini industry people needs introspection 😢🎉🎉
Present ruling government not represented issues in the budget to be project briefly to know the people
All TH-camrs including visal gurthu head Jayprakash sir also same dialogue Andhra turn Srilanka
ఈ బడ్జెట్ గురించి cpi, cpm,ed lakshmi narayana cangress గాని బాగుంది అని గాని దానికి వైతీరీకంగా గాని మాట్లాడక పోవటం సిగ్గు సిగు
Ycp వాళ్ళు బలుపు ఎక్కువై .....ఆ మేమెంటి ప్రజలకు మేము చేసిన మంచి చెప్పుకోవడం ఏంటి అనేలా behave చేసారు కదా..... ఇప్పుడైనా కొవ్వు కరిగిందా లేదా ycp వాళ్లకు....
ఈవీఎం మోడీ దయతో గెలిచింది ఈ ఈవీఎం కూటమి
5monthslo ప్రజలకు తెలిసిందిగా
Sir. Your openion may be wrong sir..Please review.
Sir prajalaku matimarupu ekkuva, 100 times mosamchesina mosagadu vachi nenu maranu ante nammutaru, sir chesina manchi ekkadiki podu Bhoomi vunnantakalam prajalu aayanni marchiporu antha preema mayudu, nijayiteeki marupeeru, partyrahitamga prajalanu chuse karunamayudu, ayete voodipoyyadu no problom antha ayana manchike, Kutami nagna swaroooam prajalaku kanipistundi, valla padakalu 90% valla manushulake, pakshapatha prabhutwaniki pakshavatham tappadu
🎉
Jai shree Ram ji 🙏🙏🙏.... Jai jagan mohan Reddy Garu 👍
Ap t Telangana
prajajlu doganakodulu Ani adminda anna
Sir buggana garu what you are saying is 100% correct but every scheme your part keeping ysr or Jagan name that is the one of the reason for your defeat
Sir Garu.. Tell cbn pk Garu purandeshwari Garu and lokeshnaidu Garu.. That
How many members became mlas mps from Ycp bjp tdp and Jsp is not important what is important means
What what manifestvol padakulu Did which partyies said A.P state peoples that is served or serveing that is important 😅😮😂
CBN BUDJET LO EXPENSES FOR ONLY TDP LEADERS AND BINAAMEES OF CBN NOT ONLY FOR POOR AND MIDDLECLASS PEOPLE
Sir Garu.. Tell to cbn Garu to keep in website that where when why How ysjmr Garu brought loans from banks 😅😂😢and from banks 😮
Ivanni appudu cheppakundra nidra poyara
Ippudu cheppu upayogam yenti
Assembly lo ne clear chesina babu budget allocations enduku pedataadu. Pawan Kalyan amaluku haamee itchaadu kada . Varusagaa cinemaallo natinchi sampaadinchi amalu chesi 29 lo CM avutaadata
What about 12 lack chores debt to AP ,5 years state income where gone .
Intha technical ga matlede person everu unnaru sir ..YSRCP loo meeru thappa
jai jagan masunna maaraju
People come to their senses
Why r ur party mlas not attending the assembly sessions ,u wont get the opposition status as u need 23 ,people elected u to go and fight for them in assembly u and ur leader never go to assembly,
మీరు ఎంత అప్పు చేశారో చెప్పండి సార్ అదే నిజాయితీగా
ఇప్పుడు చేసిన దాని కన్నా తక్కువే
But no use sar
Bani Sanjay Revathi recording ek aadha Andhra local train nirahua song Radha Telugu patalu Telugu Telugu Telugu
Sir mana YSR CP loo thelliviga maatlade person meeru okkare...
NIRMALA SITA RAM Gari kantea E CBN Gariki Mariyu E CBN BAJANA MANDALI ki Amitelusu.. CBN Gari BAJANA Tappa Amitelusu
Telugu type Telugu type Telugu live Telugu type
Valu kuda ilage cheparu kani chepina vatiki apulu chesinavi matram cheparu
Sir vallu kalisi unte next elections kuda manaku kastame..aa next elections manadhe
Avuna😅😅😅
Politicians lies legal chesara?
Super 👍 sir buggana rajendra nath Reddy bro
420 Batch
Janalaku tikka kudirindi
Prajalu gamaninche kada manalni akkada pettindi
RRR no endhuku kottavo cheppu. 3 capitals endhuku thechavo cheppu
Telugu Telugu Telugu traveller ka.
అందుకే మీరు వెళ్ళలేదు కాబట్టి జనాలు గెంటేశారు
ఒరి మీ ఏసాలు ఈవీఎం కూటమి గెలిచింది మోడీ ఈవీఎం దయతో, 💪💪💪💪💪💪💪
@@sureshdevupalli2560జనాలు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత రగులు కు పోతున్నారు వీళ్ళేమో గెలిచామని సంకలు గుద్దుకుంటున్న ఈవీఎంల అడ్డుపెట్టుకుని
Avi cheppakoodadani budget ippati varakoo pettaledu
1st ki government employees ki salary ichhi , paniki malina pensions , cheyuthalu 10th icchunte ysrcp odipoyedi kadu
Maaku telusule govt offices mortgage loans , corporation loans , liquor meeda techina loans , power companies ki vunna loans,pending bills ivemi ah count loki raavu, aakhariki NTR medical college trust lo epetinuncho vaalla savings 500 crores vunte avi kuda bedirinchi sign pettinchukoni govt account ki transfer cheyinchukunnaru, dwakra ladies savings amount govt ki transfer cheskunnaru, govt employees di kuda alane use cheskunnaru, evariki cheptaaru Mee sollu anni telusule, loans ye leka pote govt employees ki salary ivvalennata, roads ye veyalenanta dourbhaagya paristiti enduku vachindi mottam anni eedchi peekaaru state ni nasanam chesaaduu
151 to 11:11 to ?
Go to Assembly and speak
అసెంబ్లీకి రారు.
బయట చేరి తప్పుడు మాటలేందుకు.
Mi evm gallu prathipaksa hodha esthee vastharu ledhantee assmbly bayatee correct
తప్పుడు మాటలేంటి అన్నా?
ఇంత క్లియర్ గా చెబుతున్నా అర్థం కాదు మీకు?