I don’t remember how many times I watch this video for this song.. particularly for the new variations and improvisations SPB sir brought to his movie version. And, what to say his voice, the melody, the sur, the expression and the ease and power with which his voice traversed the higher octaves effortlessly… on a live show, now studio gimmicks or auto tunes that many of the current day singers routinely resort to.. SPB, the one and only - Na Bhuto, Na Bhavishyathi.. 🙏🙏🙏🙏🙏 SPB forever.. Whether Bharata Ratna award will ever be fortunate enough to be conferred to SPB, posthumously or not, SPB was/is/will be the True Bharata Ratna of the playback singing for Indian Cinema..
ఏ పారిజాతమ్ములీయగలనో.. సఖీ గిరి మల్లియలు తప్ప.. గరికపూవులు తప్ప ఏ కానుకలను అందించగలనో.. చెలీ గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప ... జగతిపై నడయాడు చంచలా వల్లికా తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా... శరదిందు చంద్రికా... కలువపూల చెంత చేరి కైమోడుపు సేతునూ నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలనీ మబ్బులతో ఒక్క మారు మనవి చేసికొందును నా అంగన ఫాలాంగణమున ముగురులై కదలాలనీ చుక్కలతో ఒక్కసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలనీ పూర్ణ సుధాకర బింబమ్మునకు వినతి సేతును నా పొలతికి ముఖ బింబమై కళలు దిద్దుకోవాలనీ ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్ధింతును కడసారిగా నా రమణికీ బదులుగా ఆకారం ధరియించాలనీ..
నా అంగన ఫాలాంగణమున ముగురులై కదలాలనీ చుక్కలతో ఒక్కసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలనీ SPB, SI NA RE GAARLAKU NAA PAADAABHIVANDANAMULU
✳ సమ్మోహానాగళం ✳ ➖➖➖➖➖➖➖ మాటతో... పాటతో... తెలుగుజాతికి అమృతాన్ని పంచుతున్న గాన గంధర్వుడు సంగీతాభిమానుల హృదయాన్ని దోచిన మధుర గాయకుడు... ఆయన పాట పాడితే పాట హృదయం పరవశిస్తుంది ఆయన పాట వింటే శ్రోత హృదయం పులకరిస్తుంది ఆయన గళం సుధామధురం ఆయన పాడితే సంమ్మోహనం ఆయన పాట వినడం... పూర్వజన్మ సుకృతం... ఆయన పాటతో మురిసిపోతుంది తెలుగుదేశం ఆయనే " పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం " __ బూర దేవానందం సిరిసిల్ల 9494996143.
Idhi post chesina vaariki... kaallu mrokki chebutunna... 🙏🙏🙏🙏🙏🙏🙏 aayana brahma devudu maanavulaku ichhina amulyamaina gift... the great legendary singer one and only mesmerizing singing Everest in the world SPB SPB AND SPB ❤❤❤❤❤ yematram respect lekundaa.. ee paata paadindhi BALASUBRAHMANYAM ani mention chesaaru..... please maarchandi.. Sir... please mention particularly.. 🙏🙏🙏 GAANAGANDHARVUDU SPB SIR 🙏🙏🙏🙏🙏🙏🙏 "SPB..LIVES..ON" 🍇🍎🍇🍎🍇🍎🍇 "JAI..JAI..SPBISM" SPB sir meedha prema vunna prati okkaru... 💐💐 Sir ki bhaaratha ratna prakatinchavalasindigaa prabhutwaanni korandi.. 🙏🙏🙏🙏🙏🙏🙏 "SPB..BHAKTUDU..NVRK"
ఆ గానం వింటే పోయిన ప్రాణం తిరిగొస్తుంది. ఆ అమృత గానం కోల్పోయిన మనం దురదృష్టవంతులం. We miss you Balu Sir.🙏🙏
Yes sir
Goose bumps కాదు కన్నీళ్లే వచ్చేసాయి బాలు గారి గజల్ కి. సినారే, బాలు గారికి పాదాభివందనం.
Goppa gayakudu namakaram
అట్భుతం మహాత్బుతంగా గా గానం చేసారు సరే SP గారు అలాంటి మహనీయున్ని కోల్పోవడం మన దురదృష్టం 🙏🙏🙏
ఘంటసాల సిసలైన సంగీత వారసులు బాలు గారు.
Meerut Marana mekkada.maa manssulalo meeru chirasmaraneeyulu.
I don’t remember how many times I watch this video for this song.. particularly for the new variations and improvisations SPB sir brought to his movie version. And, what to say his voice, the melody, the sur, the expression and the ease and power with which his voice traversed the higher octaves effortlessly… on a live show, now studio gimmicks or auto tunes that many of the current day singers routinely resort to..
SPB, the one and only - Na Bhuto, Na Bhavishyathi.. 🙏🙏🙏🙏🙏 SPB forever.. Whether Bharata Ratna award will ever be fortunate enough to be conferred to SPB, posthumously or not, SPB was/is/will be the True Bharata Ratna of the playback singing for Indian Cinema..
మేము మైమరచి పోయాం.అద్భుతమైన గాత్రం అంతకుమించి అద్భుతమైన తాదాత్మ కత తో పాడారు. మీరు చిన్నప్పుడు బహుశా అమృతం తాగారు అనుకుంటా.ధన్యవాదాలు
😊😊
తాదాత్మ్యత
ఏ పారిజాతమ్ములీయగలనో.. సఖీ
గిరి మల్లియలు తప్ప.. గరికపూవులు తప్ప
ఏ కానుకలను అందించగలనో.. చెలీ
గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప ...
జగతిపై నడయాడు చంచలా వల్లికా
తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా...
శరదిందు చంద్రికా...
కలువపూల చెంత చేరి
కైమోడుపు సేతునూ
నా కలికి మిన్న కన్నులలో
కలకలమని విరియాలనీ
మబ్బులతో ఒక్క మారు
మనవి చేసికొందును
నా అంగన ఫాలాంగణమున
ముగురులై కదలాలనీ
చుక్కలతో ఒక్కసారి సూచింతును
నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల
మల్లియలై మొలవాలనీ
పూర్ణ సుధాకర బింబమ్మునకు
వినతి సేతును నా పొలతికి
ముఖ బింబమై
కళలు దిద్దుకోవాలనీ
ప్రకృతి ముందు
చేతులెత్తి ప్రార్ధింతును
కడసారిగా నా రమణికీ
బదులుగా ఆకారం
ధరియించాలనీ..
Adhbutham avadhulu daatinatlu anipinchindi 🙏🙏
నా అంగన ఫాలాంగణమున
ముగురులై కదలాలనీ
చుక్కలతో ఒక్కసారి సూచింతును
నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల
మల్లియలై మొలవాలనీ
SPB, SI NA RE GAARLAKU NAA PAADAABHIVANDANAMULU
✳ సమ్మోహానాగళం ✳
➖➖➖➖➖➖➖
మాటతో...
పాటతో...
తెలుగుజాతికి అమృతాన్ని
పంచుతున్న గాన గంధర్వుడు
సంగీతాభిమానుల హృదయాన్ని
దోచిన మధుర గాయకుడు...
ఆయన పాట పాడితే
పాట హృదయం పరవశిస్తుంది
ఆయన పాట వింటే
శ్రోత హృదయం పులకరిస్తుంది
ఆయన గళం సుధామధురం
ఆయన పాడితే సంమ్మోహనం
ఆయన పాట వినడం...
పూర్వజన్మ సుకృతం...
ఆయన పాటతో మురిసిపోతుంది తెలుగుదేశం
ఆయనే " పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం "
__ బూర దేవానందం
సిరిసిల్ల
9494996143.
🙏🙏🙏🙏🙏
నిజంగా సూపర్ గా వర్ణించారు సార్ Sp బాలు సారు గురించి🙏🙏🙏🙏
Excellent Nijam chepparu..
@@shivarambollepogula4496 కృతజ్ఞతలు
@@sunandakumar1782 Thank you
Idhi post chesina vaariki... kaallu mrokki chebutunna... 🙏🙏🙏🙏🙏🙏🙏 aayana brahma devudu maanavulaku ichhina amulyamaina gift... the great legendary singer one and only mesmerizing singing Everest in the world SPB SPB AND SPB ❤❤❤❤❤ yematram respect lekundaa.. ee paata paadindhi BALASUBRAHMANYAM ani mention chesaaru..... please maarchandi.. Sir... please mention particularly.. 🙏🙏🙏 GAANAGANDHARVUDU SPB SIR 🙏🙏🙏🙏🙏🙏🙏 "SPB..LIVES..ON" 🍇🍎🍇🍎🍇🍎🍇 "JAI..JAI..SPBISM" SPB sir meedha prema vunna prati okkaru... 💐💐 Sir ki bhaaratha ratna prakatinchavalasindigaa prabhutwaanni korandi.. 🙏🙏🙏🙏🙏🙏🙏 "SPB..BHAKTUDU..NVRK"
ఆ గొంతుకు దాసోహం
Mimmalni chusi maa Kanulu...mee maata,paata vini maa chevulu, maa hrudayam entho punyam chesukunnaayi....divine voice..
మీ పాటలు వింటూ పెరిగాం బాలు గారు మీరు వుంటే ఈ పుడమి ఇంకా పులకించేది 🙏🙏🙏
I have listen to this song for more than 10,000 times & I have sung this for more than 2,000 times.
Annam Venu Gopal
Superstar Krishna gari movie maa nanna nirsdoshi. Balu n Krishna songs evergreen…
Ahaaa WOW emi gamakaalu vesaaru Sir 🙏🙏🙏🙇🙇
Wonderful mahaanubava
SPB garu at his best. Dr CNR garu is our Telugu pride. Great to see both at one place.🙏
🤜🤜Super
The Legend of world Record singer....SPB sir...1966 Yo 2020 Forever always our Heart⚘⚘⚘🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What a devine voice. 😞
Maraninche mundu me galam vinte thirigi levatam pakka hatsoff to SPB
Adbhutham Balu garu ... we miss you sir
Awasome singing Guru ji. So perfect in pitching and sync. That to with out much back ground.
Balu sir your a gift to the music lovers
పాదాభివందనం సార్
Sir mee Gathraniki naa Joharlu.
SPB Gaaru memu chanipoye lopu meeru malli puttali, mee paata malli vinali. Na vayasu 40.
ఆ గానం అజరామరం
మీరు మాకు అమరం
Greatest melodious devotional classical voice ruled 2nd phase of Telugu movie industry after ghantasala
బాలు గారు మీరు కింగ్ of కింగ్స్ of సింగెర్స్
Anitharasaadhyudu eaaa a saadhya susaadhyudu
Balu garu nv lekapothe e lokame sunyam naku kannilu agadam ledhu I miss you sir 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
We miss you sir !!!
Where to go and find such a phenomenal singer here after in this world. Missing SPB mahanubavu.
No one beat spb entire the world
Sir ilanti songs petandi please sir
Balu sir 🙏🙏🙏🙏🙏now we are seeing in charan ‘s vioce we are very happy soon watching Padutha teeyaga thankyou ramojirao sir and e tv🙏🙏🙏💐💐💐
Nobody can fill the replace of SPB sir 🙏🙏
Ghantasaala, balu, Narayana ready, swargamlo, anandistuntaru.
I Love You Sir
బాలు గారు ఈ లోకంలో మీరు ఉండాలి, మాలాంటి వారు కాదు...
one and only balu garu
CNR Balu .🙏🏻🙏🏻🙏🏻💐
Jai SBP.🙏🙏🙏
Graet sir I miss you sir
Pappa i love u so much.🙏
SP sir looks very smart and handsome
We Always Miss You SPB Sir
Cnare spb sir grete
Miss u balu Garu I love you
Miss you sir
Johar spb sir
👏👏👏👏
🙏❤️🙏 SPB Sir
Mahanubhava🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Cnare and spb sir
🌹🌹🌹🌹
ఎంత కమ్మని గాత్రం బాలు గారు.