బైబిల్ & ఖురాన్ ప్రళయదినాన్న మొహమొద్ వారి విశ్వరూపం.

แชร์
ฝัง

ความคิดเห็น • 351

  • @sravan967
    @sravan967 2 ปีที่แล้ว +46

    నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలరా.... యేసుక్రీస్తు
    Woow ఏమి గొప్ప మాట... 🙏❤🙏

  • @prasannakumar4644
    @prasannakumar4644 2 ปีที่แล้ว +33

    బ్రదర్ షేఖ్ మఖ్బూల్, మీ హదీసు వివరణ, ముస్లీం సోదరులకు/సోదరీలకు సత్యం తెలియచెప్పాలనే మీ ఆసక్తి, అసత్యాన్ని వివరిస్తూ సత్యాన్ని ప్రకటించటంలోని మీ ధైర్యం ప్రశంసనీయం. మిమ్మల్ను మీ సేవను ఆ ప్రభువే దీవించి కాపాడుతూ తన మహిమకు మరియు అనేకుల రక్షణార్థం ఉపయోగించుకొనును గాక!

  • @HOSEENMINISTRIES
    @HOSEENMINISTRIES 2 ปีที่แล้ว +28

    అద్భుతమైన వివరణ ఇచ్చారు..దేవుడు ఇంకా మీకు దైవ జ్ఞానం అనుగ్రహించును గాక..

  • @paulemmanuel7747
    @paulemmanuel7747 2 ปีที่แล้ว +31

    చాలా గొప్పగా రెండు గ్రంధాలు మధ్య వివరణ ఇచ్చారు . షపి గారికి కొద్దిగా జ్ఞానోదయం కలగ జేయండి . దేవుడు మిమ్మును అనేక ముస్లిమ్ సహోదరులకు వెలుగుగా మర్చును గాక.......

  • @djbabu4025
    @djbabu4025 2 ปีที่แล้ว +24

    ప్రైస్ ద లార్డ్ బ్రదర్ వందనాలు దేవుడు బలంగా మిమ్ములను దీవించు గాక ఆమెన్🙏🙏🙏💯🙌🙌🙌

  • @ramanthapur.shamyulshamyul7378
    @ramanthapur.shamyulshamyul7378 2 ปีที่แล้ว +8

    🙏🙏🙏🙏🙏🙏🙏 ప్రైస్ ద లార్డ్ మంచి మెసేజ్ అందించిన దైవ సేవకుడికి నా హృదయపూర్వక మైన వందనాలు ఉన్నది ఉన్నట్లు సత్యాన్ని బోధించిన రూ కొందరి మనోనేత్ర లైన తెరవబడుతాయని విశ్వసిస్తున్నాను

  • @koteswararaomedara7758
    @koteswararaomedara7758 2 ปีที่แล้ว +40

    ప్రభువా మీ కృపలో మీ సేవకున్ని భద్రపరచండి,ఆయన, ఆయన కుటుంబం, వారికి మీరు అనుగ్రహించే బ్రతుకు దినాలన్నింటిలో,మీకు సాక్షిగా ఉండునట్లు చేయమని నా ప్రార్ధన. మీ సేవకుని కుటుంబం చుట్టూ, మీ దేవదూతల సన్నిధి ,ఎల్లప్పుడూ ఉండునట్లు ,చేయమని నా ప్రార్ధన. ఆమెన్

    • @hepsybhaa6803
      @hepsybhaa6803 2 ปีที่แล้ว +3

      Avunu prabhuvaa...kapadandi

    • @kashaboinadileep2906
      @kashaboinadileep2906 ปีที่แล้ว +2

      😅

    • @user-ro4ly9wp2s
      @user-ro4ly9wp2s 8 หลายเดือนก่อน

      అవును ప్రభు దీవించండి దేవా...... Amen

  • @mandarajesh1995
    @mandarajesh1995 2 ปีที่แล้ว +13

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా చక్కగా వివరించారు సార్ సర్వ సృష్టిలోనే దేవుడు మనిషిని తెలివైనవాడు గా సృష్టించాడు ఆ తెలివితో మనిషి ఎన్నో కనిపెట్టాడు ఆ తెలివిని బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించి నిజ దేవుడు ఎలా ఉంటాడని మాత్రం తెలుసుకోలేడు ఆ ప్రయత్నం కూడా చేయరు మనుషులు మేము అనుకున్నదే దేవుడు మా పెద్దలు చూపింది దేవుడు అనుకుంటారే తప్ప అందులో నిజం ఎంత ఉందని తెలుసుకుని ప్రయత్నం చేయరు అదే సమస్య

    • @trbrb1819
      @trbrb1819 2 ปีที่แล้ว

      Praise the lord 🙏... correcte brother

    • @beltesazzar3495
      @beltesazzar3495 2 ปีที่แล้ว

      Satan is much clever than any human being!

  • @GSA446
    @GSA446 2 ปีที่แล้ว +40

    Brother మీ విడియో చాలా బాగుంది. చాలా మంచి మాటలు చెప్పారు. ముస్లిం లు ఈ నిజాలు తెలుసుకుంటే బాగుండును. కానీ వారి మనోనేత్రాలు మూయ బడ్డాయి.అవి తొందరలోనే తెరుకొనును గాక . ఆమెన్.

  • @pastorsprasad8473
    @pastorsprasad8473 2 ปีที่แล้ว +5

    అయ్యగారు మీరు ఇంత అర్ధవంతముగా వివరించి చెప్పుతున్నారు మన సోదరులు యి వాక్యం విని కొంతమంది సోదరులు రక్షింపబడాలనేదే నా ప్రార్థన 🤝🙏🙏🙏

  • @yesannachenthati4367
    @yesannachenthati4367 2 ปีที่แล้ว +5

    బ్రదర్...ప్రభువు మీకును మీకుటుంబమునకు మీపరిచర్య అంతటికిని తోడైయుండును...వందనములు

  • @balu7852i
    @balu7852i 2 ปีที่แล้ว +6

    నేను ఈ notification చూసి నాలుగు రోజులైంది కానీ ఇది muslims గురించి అనుకున్న కానీ ఈరోజు చూసి నమ్మలేకపొతున్నాను god bless you brother wonderful explanation....

  • @karranutanpaul8900
    @karranutanpaul8900 2 ปีที่แล้ว +4

    బ్రదర్ మీరు సత్యాన్ని చక్కగా వివరించారు ఈ సత్యాన్ని పతీ ఒక్కరు గ్రహించి సత్యమార్గములోనికి వచ్చుదురు గాక ప్రైజ్ ద లార్డ్

  • @mnazeerahammad9027
    @mnazeerahammad9027 2 ปีที่แล้ว +4

    وَإِذْ قَالَ ٱللَّهُ يَٰعِيسَى ٱبْنَ مَرْيَمَ ءَأَنتَ قُلْتَ لِلنَّاسِ ٱتَّخِذُونِى وَأُمِّىَ إِلَٰهَيْنِ مِن دُونِ ٱللَّهِ ۖ قَالَ سُبْحَٰنَكَ مَا يَكُونُ لِىٓ أَنْ أَقُولَ مَا لَيْسَ لِى بِحَقٍّ ۚ إِن كُنتُ قُلْتُهُۥ فَقَدْ عَلِمْتَهُۥ ۚ تَعْلَمُ مَا فِى نَفْسِى وَلَآ أَعْلَمُ مَا فِى نَفْسِكَ ۚ إِنَّكَ أَنتَ عَلَّٰمُ ٱلْغُيُوبِ
    (ఆ తరువాత) ''మర్యమ్‌ పుత్రుడవైన ఓ ఈసా! అల్లాహ్‌ను వదలి నన్నూ, నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని గాని నీవు ప్రజలకు చెప్పావా?'' అని అల్లాహ్‌ (నిలదీసి) అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినదే. అప్పుడు ఈసా ఇలా విన్నవించుకుంటారు: ''(ఓ అల్లాహ్‌!) నిన్ను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకేమాత్రం తగదు. ఒకవేళ నేను గనక అలాంటిదేదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు. కాని నీలో ఏముందో నాకు తెలీదు. నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు.
    (Quran - 5 : 116)
    Shared via Al-Quran Al-Kareem Telugu

  • @SANJEEVKUMAR-sw5kh
    @SANJEEVKUMAR-sw5kh ปีที่แล้ว +1

    మీ లాంటి వాళ్ళు క్రైస్తవ మతం లోకి రావటం మా అద్రుష్టం

  • @pradyothpamala8697
    @pradyothpamala8697 2 ปีที่แล้ว +15

    hatts off to ur knowledge ayyagaru

  • @pravachan6577
    @pravachan6577 2 ปีที่แล้ว +8

    Sir, You're GOD Gifted Preacher for us
    Let LORD be Glorified 🌹🙏

  • @barnabaspaturi2822
    @barnabaspaturi2822 2 ปีที่แล้ว +4

    Praise the lord pastor garu.great God will bless you and your family.thak you so much for your explanation about our lord Jesus Christ and Mohammed

  • @divakarija7414
    @divakarija7414 2 ปีที่แล้ว +3

    చాలా విలువైన సత్యాన్ని తెలియచేసారు వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏

  • @mnazeerahammad9027
    @mnazeerahammad9027 2 ปีที่แล้ว +3

    وَيُنذِرَ ٱلَّذِينَ قَالُوا۟ ٱتَّخَذَ ٱللَّهُ وَلَدًۭا
    అల్లాహ్‌ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించ టానికి (ఈ గ్రంథం అవతరింపజెయ్యబడింది).
    (Quran - 18 : 4)
    Shared via Al-Quran Al-Kareem Telugu

    • @samuelkrupanidhi6981
      @samuelkrupanidhi6981 4 หลายเดือนก่อน

      సంతానం అంటే నువు ఊహించే శరీర సంబంధ సంతానం........అంటే పిల్లలు కాదు.....
      యేసు దేవుని ఊపిరి......దేవుని తేజస్సు
      దేవుని స్వరూపం
      దేవుని మాట
      దేవుని దైవత్వం క్రీస్తుగా శరీరముగా నివసించింది
      కుమారుడు అంటే బిరుదు.
      ఆయనకున్న అనేక పేర్లలో అది ఒకటి.
      యేసు దేవుని నుండి దేవుడు....
      తండ్రి నుండి కుమారుడు
      దైవాత్మ నుండి ఉద్భవించిన దేవుడు.
      పరలోకానికి ఏకైక మార్గం
      అంతే కాదు సత్యం...
      జీవం కూడా....
      దయచేసి చనిపోయే లోగా సత్యం లోనికి మారండి...మీరు తెలుసుకుని అనేక మందికి సత్యం బోధించండి.

  • @satyasambandi7524
    @satyasambandi7524 2 ปีที่แล้ว +3

    చాలా మంచి వివరణ ఇచ్చారు సార్. ప్రభువుకు మహిమ కలుగును గాక.

  • @GospelofJesusmoseschellem
    @GospelofJesusmoseschellem 2 ปีที่แล้ว +10

    All Glory to Jesus Christ our Lord and Saviour. Amen 🙏

  • @mosesbabuvd2944
    @mosesbabuvd2944 2 ปีที่แล้ว +1

    Praise the lord brother Meeru cheppe nijalu muslim prajalu vinali varu kuda rakshana pondukovali amen bellary moses

  • @ChitraChanwitha-en2zm
    @ChitraChanwitha-en2zm หลายเดือนก่อน

    Praise the lord Amen

  • @jyothindrakanuganti9824
    @jyothindrakanuganti9824 3 วันที่ผ่านมา

    Brother me Matalu chlamadhiki melukaramuga Unvi God bless you

  • @tanukondasuryanarayana3380
    @tanukondasuryanarayana3380 ปีที่แล้ว +1

    దేవునికి మహిమ కలుగునుగాక అమెం మంచి వాక్యం అందించారు అయ్య అల్లా యెహోవా ఒక్కటేన దినిగురించి తెలియ జేయ గలరు అయ్య వందనాలు దేవుడు మిమల్ని ఆరోగ్యా మిచ్చి బలంమిచ్చి అయన సేవలో బహు బలంగా వాడుకునుగాక అమెం

  • @patilpatilvikas3897
    @patilpatilvikas3897 2 ปีที่แล้ว +6

    Very very very very very great praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shanthiprasanna3658
    @shanthiprasanna3658 3 หลายเดือนก่อน

    Amen amen amen 🙏praise the lord🙏

  • @vedanthamsali9563
    @vedanthamsali9563 2 ปีที่แล้ว +3

    ఆదామ్ నుండి యేసయ్య వరకూ బైబిల్ ల్లో నుండి Quotations ఇచ్చివుంటే ఇంకా విశ్వాసులకు మేలుకరముగా ఉండేదని తలస్తున్నాను.

  • @munnaibrahim6351
    @munnaibrahim6351 2 ปีที่แล้ว +9

    Praise the lord Anna 🙏

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 2 ปีที่แล้ว +3

    Praise the Lord anna GOD bless you and more useful in our God's gospel 🙏

  • @bsnlsunil1511
    @bsnlsunil1511 5 หลายเดือนก่อน +1

    Hi brother, nee message chala bagundi. E message nenu rendu sarlu vinnanu.

  • @dmrsecurityservices9536
    @dmrsecurityservices9536 2 ปีที่แล้ว +3

    Wow excellent point ayyagaru vandanalu thank you

  • @varalaxmikkd9312
    @varalaxmikkd9312 2 ปีที่แล้ว +2

    Wonderful Sir.... Keep Rocking

  • @vijayasekharparri9670
    @vijayasekharparri9670 4 หลายเดือนก่อน

    Good interpretation about Jesus and Mohammad

  • @gonatinku
    @gonatinku 2 ปีที่แล้ว +3

    Dear brother praise the lord you are the most dynamic personality thank you so much for your heavenly message and we will pray for your safety

  • @Ashya-md7ec
    @Ashya-md7ec 2 ปีที่แล้ว +7

    🙏 Praise the Lord Sir 🙏

  • @rameshmanukonda
    @rameshmanukonda ปีที่แล้ว +1

    అద్భుతమయిన message thank you పాస్టర్ గారు.

  • @malleshwarikadapatinty1168
    @malleshwarikadapatinty1168 หลายเดือนก่อน

    Praise the lord Annaya

  • @user-uv3fq8ym4z
    @user-uv3fq8ym4z 4 หลายเดือนก่อน

    Praise the lord brother garu

  • @InChristIDieEverday
    @InChristIDieEverday 2 ปีที่แล้ว +2

    Praise the lord ayyagaru 🙏 🙇‍♂️

  • @vk5806
    @vk5806 9 หลายเดือนก่อน

    అద్భుతమైన విశ్లేషణ......👍

  • @TheRaghunadh_j.v
    @TheRaghunadh_j.v 8 หลายเดือนก่อน +1

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
    మగ్చుల్ బాయ్ మతిపోగొట్టావు బయ్యా షభాష్ ఖురాన్ లో వాస్తవాన్ని చెప్పావు. షాలోమ్ అలేఖియిమ్ !!!

  • @jayasundararao2517
    @jayasundararao2517 ปีที่แล้ว

    Nice massage
    God bless you .
    Jayasundara Rao

  • @balaswamy9926
    @balaswamy9926 2 ปีที่แล้ว +3

    Praise the Lord sir... wonderful msg..

  • @saikumarjohnpal.puli.saiku9398
    @saikumarjohnpal.puli.saiku9398 2 ปีที่แล้ว +3

    Praise The LORD Sir..
    May GOD Bless you Sir...

  • @sarahgeorge3914
    @sarahgeorge3914 17 วันที่ผ่านมา

    Haleluya paster garu

  • @mulaparthysuresh8348
    @mulaparthysuresh8348 2 ปีที่แล้ว +4

    Sir wonderful message u r wonderful son of god

  • @GorlaJoseph-wy2bf
    @GorlaJoseph-wy2bf ปีที่แล้ว +1

    God bless you ! 👌👌👌

  • @mnazeerahammad9027
    @mnazeerahammad9027 2 ปีที่แล้ว +3

    فَلَعَلَّكَ بَٰخِعٌۭ نَّفْسَكَ عَلَىٰٓ ءَاثَٰرِهِمْ إِن لَّمْ يُؤْمِنُوا۟ بِهَٰذَا ٱلْحَدِيثِ أَسَفًا
    (ఓ ముహమ్మద్‌!) ఒకవేళ ఈ జనులు ఈ మాటను విశ్వసిం చకపోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమి?
    (Quran - 18 : 6)
    Shared via Al-Quran Al-Kareem Telugu

    • @CHRISTIAN96480
      @CHRISTIAN96480 8 หลายเดือนก่อน

      Poi edanna savumanu, already chachadu poison tho

  • @gummadi.fathimamaryfathima6631
    @gummadi.fathimamaryfathima6631 4 หลายเดือนก่อน

    meeru muslim ayi vundi kooda inthaga Christavyanni gurinchi chala baga vivarinchi chepparu, thanks b tu God, muslims andaru milaga alochinchi rakshana loki vasthe entha manchiga vuntundi

  • @jesuschristchannal5170
    @jesuschristchannal5170 2 ปีที่แล้ว +7

    అయ్యగారు వందనాలు

  • @vincentanthony2464
    @vincentanthony2464 2 ปีที่แล้ว +4

    Praise to God the Father almighty.Amen

  • @komarapuribhavani1932
    @komarapuribhavani1932 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🏼🙏🏻🙏🏼🙏🏻 hallelooya hallelooya hallelooya 🌹

  • @m.c.babureddy4735
    @m.c.babureddy4735 2 ปีที่แล้ว +2

    Good knowledge and Explanation Ayyagaru 🙏

  • @risingchannelnspt933
    @risingchannelnspt933 2 ปีที่แล้ว +3

    సూపర్ మెసేజ్ వందనాలు 👌👌👌

  • @ajeejforjesus6655
    @ajeejforjesus6655 2 ปีที่แล้ว +5

    Praise the lord ayyagaru

    • @mickeyabraham1381
      @mickeyabraham1381 2 ปีที่แล้ว

      అల్లా దేవుడు కాడ అంటే నిజమైన దేవుడు ఈ యేసుక్రీస్తు

    • @mickeyabraham1381
      @mickeyabraham1381 ปีที่แล้ว

      @Shaik Mubarak నువ్వు నమ్మిన నమ్మకపోయినా దేవునికి ఒరిగిందేమీ లేదు నువ్వు నమ్మితే దేవుడు ఉన్నాడని లేకపోతే దేవుడు లేడా కేవలం ఒక నరునివి అది గుర్తుపెట్టుకుని మాట్లాడు

    • @mickeyabraham1381
      @mickeyabraham1381 ปีที่แล้ว

      ఎవడు నమ్మాలో వాడు నమ్ముతాడు ఎవడో నమ్మడో వాడు నమ్మడు

  • @iii8444
    @iii8444 2 ปีที่แล้ว +3

    Devuniki mahimaa 😪🙏sir please save my Muslim brother's and sisters from the Devil 😪🙏🙏jesus is lord

  • @jesuschristchannal5170
    @jesuschristchannal5170 2 ปีที่แล้ว +6

    అయ్యా వందనాలు మీరు బోధించే బోధ చాలా చక్కగా వుంది. సూపర్.

  • @sheknawzia5299
    @sheknawzia5299 2 ปีที่แล้ว +6

    Praise the Lord brother garu 🙏🙏🙏

    • @mickeyabraham1381
      @mickeyabraham1381 2 ปีที่แล้ว

      ఏసు నిజమైన దేవుడా లేకపోతే అల్ల నిజమైన దేవుడా ఏ దేవుడు నిజమైన దేవుడు అనుకుంటున్నావు బ్రో

    • @naseeruddinsk346
      @naseeruddinsk346 2 ปีที่แล้ว

      @@mickeyabraham1381ఖురాన్ లో యేసుక్రీస్తు అజ్ఞాని కాదు అబద్దికుడు కాదు
      *Bible ప్రకారం యేసుక్రీస్తు అబద్దికుడు గ్రంధాజ్ఞానం లేని అజ్ఞాని*
      యోహాను 10: 34
      అందుకు *యేసు మీరు దైవములని* నేనంటినని *మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?*
      John 10: 34
      Jesus answered them, Is it not written in your law, I said, *Ye are gods?*
      *యేసుక్రీస్తు చెప్తున్నాడు ధర్మశాస్త్రం లో రాసి వుంది అని కానీ ధర్మశాస్త్రం లో ఎక్కడ లేదు అది కీర్తనలలో వుంది కీర్తనలు వేరు ధర్మశాస్త్రం వేరు వేరు కదా*
      కీర్తనలు 82: 6
      *మీరు దైవములనియు* మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను.
      Psalm 82: 6
      *I have said, Ye are gods;* and all of you are children of the most High.
      *ధర్మశాస్త్రం - మోషే ది*
      *కీర్తనల గ్రంధం - దావీదు ది*
      🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
      *ఏ గ్రంధం లో ఏముంది ఏ గ్రంధం ఎవరిదీ కూడా తెలియనంత అజ్ఞానిగా చూపిస్తున్నారు*
      *మా ఈసా మసీహ్ ని (యేసుక్రీస్తు ను) ఎంత దరిద్రం ఎంత ఘోరమైన పాపం*
      *యోహానుకు అంటే బుద్ది లేదు యోహాను సువార్తను నమ్మే క్రైస్తవులకు అయినా జ్ఞానం ఉండొద్దు యేసుక్రీస్తు గురించి ఇంత పచ్చి అబద్దం రాసారు గ్రంధజ్ఞానం లేని అజ్ఞాని అని*
      9966644043
      Naseeruudin
      పంచాయతీ సెక్రటరీ

    • @mickeyabraham1381
      @mickeyabraham1381 2 ปีที่แล้ว

      దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు

    • @enigmaflair7669
      @enigmaflair7669 2 ปีที่แล้ว

      @@naseeruddinsk346 *మీరు చెప్పినట్టు కీర్తనల గ్రంధం దావీదు ది మాత్రమే కాదు
      75 కీర్తనలు దావీదు రాసినవి.
      12 కీర్తనలు ఆసాపు రాసినవి,
      11 కీర్తనలు కోరహు కుమారులచే వ్రాయబడ్డాయి,
      2 సోలమన్ కీర్తన
      1 కీర్తన మోషే
      1 కీర్తన ఏతాన్
      మిగిలిన 48 కీర్తనలు అజ్ఞాతం*
      82వ కీర్తన అసాఫ్ రాసిన 12 లో ఒకటి
      *///సందర్బం కోసం కీర్తనలు 82 /Psalm 82 చదువుదం///*
      1. దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.
      1. God standeth in the congregation of the mighty; He judgeth among the gods.
      2. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపు దురు?(సెలా.)
      2. How long will ye judge unjustly and accept persons of the wicked? (Selah)
      3. పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి.
      3. Defend the poor and fatherless; do justice to the afflicted and needy.
      4. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలోనుండి వారిని తప్పించుడి.
      4. Deliver the poor and needy; rescue them out of the hand of the wicked.
      5. జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నియు కదలుచున్నవి.
      5. They know not, neither will they understand. They walk on in darkness: all the foundations of the earth are out of course.
      6. మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెల విచ్చియున్నాను.
      6. I have said, "Ye are gods, and all of you are children of the Most High."
      7. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు.
      7. But ye shall die like men and fall like one of the princes.
      8. దేవా లెమ్కు, భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరు నీకే స్వాస్థ్యముగా ఉందురు.
      8. Arise, O God, judge the earth, for Thou shalt inherit all nations.
      *///నాయదీపతులను దేవుళ్ళు గా పిలువబడ్డారు (మీరు బైబిల్ ఫూట్ నోట్స్ చూస్తే (Judges/God) (న్యాయాధిపతులు/దేవుడు) అని వుంటాడి. ( వుదాహరణలు Exodus 21 , 22 chapters choodandi )///*
      నిర్గమకాండము 21:6 /Exodus 21:6
      6. వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసి కొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధ మునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.
      6. then his master shall bring him unto the judges. He shall also bring him to the door or unto the doorpost, and his master shall bore his ear through with an awl, and he shall serve him for ever.
      నిర్గమ 22:9/ Exodus 22:9
      9. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దునుగూర్చి గాడిదనుగూర్చి గొఱ్ఱను గూర్చి బట్టనుగూర్చి పోయినదాని నొకడు చూచి యిది నాదని చెప్పిన దానిగూర్చి ఆ యిద్దరి వ్యాజ్యెము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవనిమీద నేరము స్థాపిం చునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొన వలెను.
      9. "For all manner of trespass, whether it be for ox, for ass, for sheep, for raiment, or for any manner of lost thing which another challengeth to be his, the cause of both parties shall come before the judges; and whom the judges shall condemn, he shall pay double unto his neighbor.
      *///నిర్గమకాండము ధర్మశాస్త్రం లో బాగమే..

    • @enigmaflair7669
      @enigmaflair7669 2 ปีที่แล้ว

      @@naseeruddinsk346
      యేసు నేనున తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పినప్పుడు, అది దైవదూషణగా అక్కడ వున్న యుధులు పరిగిణించి ఆయన ని రాళ్ళతో కొట్టి చంపుదమ్ అనుకున్నారు అప్పుడు ఆయన వారికి గుర్తు చేసిన విషయాలు 34-36 వోచనాలు లో వున్నాయి.
      యోహాను 10: 34 (సంధర్బం)///*
      24. యూదులు ఆయనచుట్టు పోగైఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.
      24. Then came the Jews round about Him and said unto Him, "How long dost thou make us to doubt? If thou be the Christ, tell us plainly."
      25. అందుకు యేసుమీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
      25. Jesus answered them, "I told you, and ye believed not. The works that I do in My Father's name, they bear witness of Me.
      26. అయితే మీరు నా గొఱ్ఱెలలో చేరినవారుకారు గనుక మీరు నమ్మరు.
      26. But ye believe not, because ye are not of My sheep, as I said unto you.
      27. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.
      27. My sheep hear My voice, and I know them and they follow Me.
      28. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు.
      28. And I give unto them eternal life, and they shall never perish, neither shall any man pluck them out of My hand.
      29. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;
      29. My Father, who gave them to Me, is greater than all; and no man is able to pluck them out of My Father's hand.
      30. నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.
      30. I and My Father are one."
      31. యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా
      31. Then the Jews took up stones again to stone Him.
      32. యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.
      32. Jesus answered them, "Many good works have I shown you from My Father. For which of those works do ye stone Me?"
      33. అందుకు యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
      లేవీయకాండము 24:16
      33. The Jews answered Him, saying, "For a good work we stone thee not, but for blasphemy and because thou, being a man, makest thyself God."
      34. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?
      కీర్తనల గ్రంథము 82:6
      34. Jesus answered them, "Is it not written in your law, `I said "Ye are gods"'?
      35. లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,
      35. If He called them gods unto whom the Word of God came (and the Scripture cannot be broken),
      36. తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?
      36. do ye say of Him whom the Father hath sanctified and sent into the world, `Thou blasphemest,' because I said, `I am the Son of God'?
      37. నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,
      37. If I do not the works of My Father, believe Me not.

  • @mobadiah7752
    @mobadiah7752 2 ปีที่แล้ว +2

    🙏 prise the lord God bless your vision and mission 🙏

  • @anandkumarml7603
    @anandkumarml7603 2 ปีที่แล้ว +1

    Thank so much sir, Glory to Jesus

  • @ramuyandrati3155
    @ramuyandrati3155 ปีที่แล้ว +1

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ యేసయ్య హల్లెలూయ యేసయ్య హల్లెలూయ యేసయ్య హల్లెలూయ యేసయ్య 🙏🙏🙏🙏💐💐💐

  • @baburamkondra8479
    @baburamkondra8479 2 ปีที่แล้ว +1

    Praise the lord brother
    All glory to almighty God amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ABDULMIYA456
    @ABDULMIYA456 5 หลายเดือนก่อน +2

    PRISE THE LORD BROTHER, YENTHO GOPPA VIVARANA NU SAMAJANIKI ANDINCHARU, YIPPATIKAINA PRAJALU NIJAA......NIJALU TELUSUKUNTARU, MEE VEDIO CHOOSAKA NAKU GOPPA MANO DHAIRRYAM VACHINDI, PRABHU MIMMULANU DEEVINCHU GAKA, AMEN.

  • @beltesazzar3495
    @beltesazzar3495 2 ปีที่แล้ว +5

    Hats - 🎩 🎩 🎩 🎩 🎩 🎩 🎩 off to you sir. May God Jesus bless you.

  • @sekharreddy1341
    @sekharreddy1341 2 ปีที่แล้ว +2

    Praise the Lord

  • @ssdmmncl2323
    @ssdmmncl2323 2 ปีที่แล้ว +3

    Praise the lord ayyagaru 🙏

  • @sumanthpullaguru8183
    @sumanthpullaguru8183 2 ปีที่แล้ว +3

    నిజం మాట్లాడారు God blassi you

  • @jesuschristchannal5170
    @jesuschristchannal5170 2 ปีที่แล้ว +3

    Praise the Lord sir super

  • @sudhakarjohn1006
    @sudhakarjohn1006 2 ปีที่แล้ว +4

    Praise the Lord brother 🙏🙏🙏

  • @RR-ti6pg
    @RR-ti6pg 2 ปีที่แล้ว +2

    God bless you pastor garu.

  • @eswararaob3799
    @eswararaob3799 ปีที่แล้ว

    Brother You are so great. Good explained what is the difference between Bible and Quran. God will bless you and your family. 🙏🙏🙏

  • @grangaswamy3669
    @grangaswamy3669 2 ปีที่แล้ว +2

    Praisethalord Ayya

  • @theluraju7581
    @theluraju7581 2 ปีที่แล้ว +3

    Praise the lord

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 ปีที่แล้ว +1

    Thank you sir

  • @ashokdumpala3091
    @ashokdumpala3091 2 ปีที่แล้ว +6

    Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jesusisgodofall9954
    @jesusisgodofall9954 2 ปีที่แล้ว +7

    Praise the Lord brother
    Satyanni chala clear ga cheparu
    God bless you brother

  • @katambeulah1706
    @katambeulah1706 2 ปีที่แล้ว +3

    Praise the lord uncle.

  • @rkcrust
    @rkcrust 2 ปีที่แล้ว +2

    Praise the Lord HalleluYah

  • @mariyakumar2138
    @mariyakumar2138 2 ปีที่แล้ว +3

    Praise Ye The Lord 🙏

  • @madrimareppa548
    @madrimareppa548 2 ปีที่แล้ว +5

    Sir excellent Analysis Praise the lord

  • @thememerpro4459
    @thememerpro4459 2 ปีที่แล้ว +1

    Praise the lord sir

  • @madhubabu2443
    @madhubabu2443 2 ปีที่แล้ว +4

    Good evening brother praise to the lord wonderful message I never heard this type of explanation many thanks brother I have subscribed your channel MadhuBabu Kadapa

  • @ykvedioskyk9170
    @ykvedioskyk9170 2 ปีที่แล้ว +1

    Wonderful massage ☺️

  • @kattabashakarkattabashakar9123
    @kattabashakarkattabashakar9123 2 ปีที่แล้ว +1

    Price the lord 🙏brother Machi message chepparu brother devudu memmunu badhra paruchunu gaka..

  • @satyarotanuku5036
    @satyarotanuku5036 2 ปีที่แล้ว +1

    Praise the lord good massege

  • @jesuschristchannal5170
    @jesuschristchannal5170 2 ปีที่แล้ว +3

    Good speaker sir 👍👍👍👍👍👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise the Lord sir👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @hepsybhaa6803
    @hepsybhaa6803 2 ปีที่แล้ว +2

    Prise the lord ayyagaaru..

  • @Meera_joseph
    @Meera_joseph ปีที่แล้ว

    Praise The Lord Uncle ☦️🙏

  • @Nani_Destinations
    @Nani_Destinations ปีที่แล้ว +1

    దేశమీ భాగానికి అలవాటుపడ్డ మనిషీ 😅

  • @mnazeerahammad9027
    @mnazeerahammad9027 2 ปีที่แล้ว +1

    مَّا لَهُم بِهِۦ مِنْ عِلْمٍۢ وَلَا لِءَابَآئِهِمْ ۚ كَبُرَتْ كَلِمَةًۭ تَخْرُجُ مِنْ أَفْوَٰهِهِمْ ۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبًۭا
    యదార్థానికి వారికిగానీ, వారి తాత ముత్తాతలకుగానీ ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.
    (Quran - 18 : 5)
    Shared via Al-Quran Al-Kareem Telugu

  • @1687star
    @1687star 2 ปีที่แล้ว +3

    Thank you sir.

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏

  • @jasondasari6572
    @jasondasari6572 2 ปีที่แล้ว +2

    Praise The LORD brother

  • @rajusamuel1137
    @rajusamuel1137 2 ปีที่แล้ว +3

    Brother✝️🛐✝️ god bless you brother🙏

  • @nageshbanoth6495
    @nageshbanoth6495 2 ปีที่แล้ว +1

    Excellent msg

  • @bingivaraprasad7754
    @bingivaraprasad7754 2 ปีที่แล้ว +1

    Sir.prise.the.Lord.god.will.be.saved.your.heart.and.life.god.bless.you.sir

  • @sarojasaroja6481
    @sarojasaroja6481 2 ปีที่แล้ว +1

    Brother good message and powerful message god bless you brother god save work family members and you praise the lord brother 🙏🙏🙏💯

    • @aronn1062
      @aronn1062 2 ปีที่แล้ว

      Brother God bless you

  • @trbrb1819
    @trbrb1819 2 ปีที่แล้ว +2

    Praise the lord 🙏