Renjarla Rajesh speech in Raju Palem | Ranjarla Rajesh New Speech | Raju Palem@renarla rajesh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Watch Raju Palem's new speech from Renjarla Rajesh. Raju Palem speaks on the current politics of India and its implications for the country. Raju Palem discusses various issues such as the Naxalite insurgency, the state of the economy and the situation in Uttar Pradesh. Renjarla Rajesh gives an engaging and thought-provoking talk.
    #renjarlarajesh #SSD #jaibheem #renjarla rajesh speech
    #renjarlarajesh #SSD #jaibheem
    #renjarlarajesh
    #jaibheem
    #renjarlarajesh
    simlar :
    Raju Palem Speech in Raju Palem | Ranjarla Rajesh New Speech | Raju Palem
    Raju Palem | Ranjarla Rajesh's New Speech | Raju Palem@renjarla rajesh
    Renjarla Rajesh speech in Raju Palem | Ranjarla Rajesh New Speech | Raju Palem@renarla rajesh

ความคิดเห็น • 395

  • @user-ku6bq5ge9c
    @user-ku6bq5ge9c 9 หลายเดือนก่อน +5

    🙏🙏🙏
    నిజం మాట్లాడే, ఇంతటి ఓపెన్గా చెప్పేవారు అరుదు . 👍👍👍

  • @VijayKumar-sy5hd
    @VijayKumar-sy5hd ปีที่แล้ว +7

    అన్న నువ్వు మా ఊరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది జై భిం

  • @angampallymanjula4728
    @angampallymanjula4728 ปีที่แล้ว +7

    Super annaya nijam నిర్భయంగా మాట్లాడారు..... ఇలాంటి వాళ్ళు చాలా అవసరం మన దేశానికి.. నిండు నూరేళ్ళు వుండాలని మన దేవుడిని బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని కోరుకుంటాను....

  • @leninellandula3795
    @leninellandula3795 ปีที่แล้ว +26

    రాజేష్ అన్న గంభీరమైన స్వరం లో ఎంతో అర్థం ఉంది ఈయన గొప్ప సాంఘిక విప్లవకారుడు జై భీమ్ లాల్ సలాం

    • @hanumappakrishnamurthy8053
      @hanumappakrishnamurthy8053 ปีที่แล้ว

      సత్య జ్ఞానులారా దాచబడిన కులం సత్యాలను దేశ ప్రజలముందుంచాలి

    • @gventertainment6398
      @gventertainment6398 ปีที่แล้ว

      Hi

  • @rajalingurajalingu4963
    @rajalingurajalingu4963 ปีที่แล้ว +11

    అన్న గ్రేట్ అన్న నీ మోటివేషన్ ప్రజలకు అవగాహన కలిగి ఇస్తుంది ప్రజలు సత్యమును తెలుసుకుంటారు

  • @srinivasaraokolakaluri4541
    @srinivasaraokolakaluri4541 ปีที่แล้ว +1

    You are a greate person and message

  • @neelakantamch6647
    @neelakantamch6647 ปีที่แล้ว +2

    Thanks

    • @g8news
      @g8news  ปีที่แล้ว +2

      TQ

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 ปีที่แล้ว +4

    అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు రాజేష్ అన్న జై జై భీమ్ ✊✊✊ 🙏🙏🙏

  • @janrdhan2366
    @janrdhan2366 ปีที่แล้ว +3

    Marvelous speech Anna Jai bheem to you 🙏🙏🙏

  • @pallulapadmavathi7983
    @pallulapadmavathi7983 5 หลายเดือนก่อน +1

    రాజేష్ అన్నా మీరు చెప్పింది నిజమే 100.100% వాస్తవం

  • @sathyamtv6news626
    @sathyamtv6news626 ปีที่แล้ว +63

    ఇలాంటి సందేశాత్మక విషయాలు తెలియాలి అంటే మనం రాజేష్ గారిలాంటి మహా మహా మేధావులు ఇంకా ఎంతో మంది ఉన్నారు ఇలాంటి వారి నుంచి ప్రతి విషయాలు తెలుసుకోవాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మానవునికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టీ ప్రతి మనిషి ఆలోచించాల్సిన అవసరం ఉంది ...

    • @praveengoud783
      @praveengoud783 ปีที่แล้ว +5

      🤣🤣 nijame Anna thelivitho matlade puvvu Rajesh. Niku ardham ayindhi ante nuv kuda

    • @nareshketa8040
      @nareshketa8040 ปีที่แล้ว +7

      అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చింది మనం బ్రతకడానికి ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కాదు ఈ రాజేష్ గాడు పోరంబోకు ఎదవ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే బ్రోకర్ గాడు

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 ปีที่แล้ว +3

      @@nareshketa8040 వీడు 180 తండ్రుల ముద్దు బిడ్డ.

    • @srinurojas6870
      @srinurojas6870 ปีที่แล้ว

      నీ బొంద రా నువ్వు మహా మేధావి లవున్నవ్ రా

    • @praveengoud783
      @praveengoud783 ปีที่แล้ว

      Vellu ninu kuda aa medhavilage thantharu 😂

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara ปีที่แล้ว +1

    Super

  • @ShivaRaj-vg3ed
    @ShivaRaj-vg3ed ปีที่แล้ว +2

    Wow motivation speech sir thankyou from karnataka kolar

  • @govindarao4139
    @govindarao4139 ปีที่แล้ว +2

    Jai bheem anna 💪💪💪💪

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 ปีที่แล้ว +2

    అన్నా నీ స్పీచ్ వింటుంటే చూస్తుంటే మహా అద్భుతమైన అందిస్తున్నందుకు మీకు ధన్యవాదములు జై భీమ్ ✊✊✊💪🙏🙏🙏

  • @VijayKumarMadhiga
    @VijayKumarMadhiga ปีที่แล้ว +7

    Jai Bheem Rajesh Anna ✊✊

  • @YousufKhan-to2yt
    @YousufKhan-to2yt 7 หลายเดือนก่อน

    Super speech bro god bless you

  • @kanakamsampath143sampath
    @kanakamsampath143sampath 4 หลายเดือนก่อน

    ఆ ఇప్పటికీ మన అణచివేత మారలేదు అన్న ఇప్పటికీ మనలో ఎక్కడ ఉంచాలి అనుకున్నా కానీ ఉన్నావన్న నీలాంటి వాళ్ళు ఊరికి ఒక్కరు ఉన్నాయని దేశం ఎంతో బాగుపడుతుంది అన్న నీకు దండాలు అన్న

  • @lokaveerakumarkakollu7155
    @lokaveerakumarkakollu7155 6 หลายเดือนก่อน

    💯✅నిజాలు జైభీమ్

  • @ratnaraju1157
    @ratnaraju1157 ปีที่แล้ว +4

    Great Realisation

  • @srilathaeerlaeerla340
    @srilathaeerlaeerla340 ปีที่แล้ว +27

    రాజేషన్న సూపర్, నిద్రపోతున్న సమాజాన్ని అందులో మన సమాజాన్ని తట్టి లేపుతున్నావ్,ఇప్పటికే మన పల్లెల్లో చాలా AWARNESS వచ్చింది జై భీమ్ అని పలకరించుకుంటున్నారు.but ఈ ఉద్యమాన్ని మతవాదులు తప్పు దారి పట్టించోచ్చు అనగా మత వ్యతిరేఖి అని ముద్ర వేయవచ్చు అది ఈ ఉద్యమానికి గొడ్డలిపెట్టులాంటిది అవుతుంది.కొంచెం మతాన్ని తక్కువ గా ప్రస్థావించు and మనవాళ్ళని కొంచెం తక్కువగా తిట్టు, అంబేద్కర్ త్యాగాన్ని ఎక్కువగా ప్రస్థావించు ఆయన అనుభవించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించు ఆయన త్యాగాన్ని వివరించు అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే నీలాంటి ప్రతిభవంతుడు మేధావి కావలి ఏ ఉద్యమాన్నైనా ఆట, పాట ధూమ్ ధామ్ లే ముందుకు తీసుకెళ్లాయి అవన్నీ కలబోసిన నువ్వే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగలవు.
    జై రాజేశన్న జై భీమ్.

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 ปีที่แล้ว +1

      SUPER👌👌👌👌👌💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻✊✊✊ JAI BHEEM ✊✊

    • @k.dhurgarao8658
      @k.dhurgarao8658 ปีที่แล้ว +1

      ఎవరండీ మత వాదులు... వాడు ఒక మతానే టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నాడు..వాడు నాస్తికుడు ఐతే అన్ని మతాల గురించి వినమ్రంగా మాట్లాడాలి అడగాలి anthey kaani తిట్టకుడదు.
      మీరు కూడా హిందువులే.. పూర్వం దళితులు నీ తక్కువగా చూసి ఉండచ్చు..కానీ ఇప్పుడు అలా లేదు..మేము మా ఫ్రండ్ అందరం బాగానే ఉన్నాము..

  • @karunakar-il4hu
    @karunakar-il4hu ปีที่แล้ว +1

    Babu nee speech inte romaalu Nila padtunnai keep It up.
    Nenu karunakar madiga

  • @megavathsantosh8587
    @megavathsantosh8587 ปีที่แล้ว +1

    Super speech

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 ปีที่แล้ว +9

    JAI BHEEM ✊✊ JAI SHAAN RENJARLA RAJESH ANNA 🐆🐅🐆🐅✊✊✊

  • @think-deffrent
    @think-deffrent ปีที่แล้ว +1

    Super anna

  • @madhumadari8046
    @madhumadari8046 ปีที่แล้ว +7

    Great speech anna జై భీమ్ ✊✊

  • @mravi5690
    @mravi5690 ปีที่แล้ว +6

    🙏🙏సూపర్ అన్న

  • @narsimulus3269
    @narsimulus3269 ปีที่แล้ว +1

    Jai bheem maharaj ✊✊✊✊

  • @apurva3708
    @apurva3708 ปีที่แล้ว

    V nice speech Rajesh garu

  • @sudhakarp7175
    @sudhakarp7175 ปีที่แล้ว +1

    Super sir

  • @svrathnamsv282
    @svrathnamsv282 ปีที่แล้ว +5

    Jai bheem brother superb inspirational message brother.

  • @indian4375
    @indian4375 ปีที่แล้ว

    అన్న స్వార్దం, దురాక్రమణ ,అన్యాయం అధర్మము తో కూడుకొని ఉన్న ఈ రాజకీయ వ్యవస్థను రాజకీయ నాయకులను నాకోసం ప్రశ్నించిగలవా

  • @prassadprassad8686
    @prassadprassad8686 ปีที่แล้ว

    జై భీం

  • @maheshkumar8857
    @maheshkumar8857 ปีที่แล้ว +1

    Raichur Karnataka
    Jai Bheem

  • @prasadraj666
    @prasadraj666 ปีที่แล้ว +2

    #Good message brother....

  • @mogulaiahbegari1632
    @mogulaiahbegari1632 5 หลายเดือนก่อน

    Jai bheem bro super speech

  • @sivasankarbudigi3754
    @sivasankarbudigi3754 ปีที่แล้ว +1

    🌹 జై భీమ్

  • @vajrasusheelbabu5531
    @vajrasusheelbabu5531 ปีที่แล้ว +4

    Jai bheem jay jay bheem 🙏🙏🙏

  • @naveenkorpothu250
    @naveenkorpothu250 ปีที่แล้ว

    Jay Bheem

  • @yericherlarajesh4752
    @yericherlarajesh4752 ปีที่แล้ว +1

    అన్న నిజంగా తెలంగాణ నుంచి వచ్చి ఎస్సీ ఎస్టీ సంఘాలు బ్రతికున్నయ్యా అని ప్రశ్నించిన మగాడు మా ఆంధ్రలో అంబేద్కర్ స్టులుగా చెప్పుకునే వారు డబ్బుకు బలైపోతున్నారన్న ex: మహాసేన రాజేష్ 2: జడ శ్రావణ కుమార్ పార్టీలకి డబ్బులకి దాసోహం పడుతున్నారన్న కానీ తెలంగాణలో మీరు చాలా గొప్పగా అంబేద్కర్ గారి గురించి చెబుతుంటే నేను అన్ని వీడియోస్ చూస్తున్న మా ఆంధ్రాలో కూడా ఒక బైరి నరేష్ రెంజర్ల రాజేష సార్ విశారాధన్ మహారాజు గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆంధ్రాలో కూడా ఇటువంటి నాయకులు ఉండాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటూ అన్న

  • @sdkamaloddin9633
    @sdkamaloddin9633 ปีที่แล้ว

    You are right Rajesh గారికి🙏🙏🙏🙏

  • @sukeshmethari3493
    @sukeshmethari3493 ปีที่แล้ว +8

    Jai bheem ✊✊great speech anna

  • @raghu9880
    @raghu9880 ปีที่แล้ว +2

    Ne matalu anni thappe Rajesh

  • @nagamanidandu7225
    @nagamanidandu7225 ปีที่แล้ว +2

    Anna jaibheem anna🙏🙏

  • @ARUNKUMAR-dj8ge
    @ARUNKUMAR-dj8ge ปีที่แล้ว +3

    Superb speech Anna,baga chepparu

  • @arechinnaiah9689
    @arechinnaiah9689 ปีที่แล้ว +1

    Wohhhh great speechhh

  • @kumarkusangi9000
    @kumarkusangi9000 ปีที่แล้ว

    నా ఎజెండా నేను చచెలోపో హమారా ప్రసాద్ గాడిని డెబిట్ కు పిలిచి నా తరువాతే మరనిస్త జై బీమ్

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB ปีที่แล้ว +5

    Perfectly presented and showd the path/ realty/ idea / thought to be required and to be adopted by this new generation minds/youths/society we want to see you for many many more years to come with same commitment , so please go slowly and adopt more cultural heritage of this country also especially the rural Indian folk along with your societal works , and please also be aware of your back stabbers/ opposite team ,
    Great commitment from your end. With best wishes

  • @charangoud7149
    @charangoud7149 ปีที่แล้ว +1

    ❤❤

  • @palakraomunjam1692
    @palakraomunjam1692 ปีที่แล้ว

    జై భీం అన్న

  • @malothuramesh2026
    @malothuramesh2026 ปีที่แล้ว

    Good job Anna

  • @ravinderboss9667
    @ravinderboss9667 ปีที่แล้ว +1

    Rajeshannaku.police.protacian.evvali.dayashesi.dandampettuthunnanu

  • @raghuvardhangoudvardhan5610
    @raghuvardhangoudvardhan5610 ปีที่แล้ว

    SUPERGA CHEPPINAV ANNA

  • @ramantdp7862
    @ramantdp7862 ปีที่แล้ว

    Jai Rajesh Anna

  • @sudhakark8845
    @sudhakark8845 ปีที่แล้ว

    Jai Bheem
    Great speech

  • @rameshchinnagolla8818
    @rameshchinnagolla8818 ปีที่แล้ว

    Lalal salam anna.jaibhim

  • @sarahjhon9729
    @sarahjhon9729 ปีที่แล้ว +1

    Super dear brother

  • @mr_innosent7546
    @mr_innosent7546 ปีที่แล้ว +11

    You are inspiration Young stars most Inspiring Speech superbly super Broo✊🙏👏💯

  • @gainiramesh2517
    @gainiramesh2517 ปีที่แล้ว

    Jai Bheem Anna

  • @giri8597office
    @giri8597office ปีที่แล้ว +1

    జై బీమ్ అన్నా

  • @subbaraoneethipudi1982
    @subbaraoneethipudi1982 ปีที่แล้ว

    Jaibheem jaiinsaan thammudu✊✊✊✊✊✊

  • @srikanthgone3679
    @srikanthgone3679 ปีที่แล้ว +7

    JAI HO SHAAN - JAI BHEEM 🙏🙏🙏

  • @maheshsas531
    @maheshsas531 ปีที่แล้ว +9

    Anna ni dairyam yuvatalo kuda melukolupotunadhu tq anna ap lo kuda elanti programs inka cheyalani asistu jai bheem

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 ปีที่แล้ว +12

    నిజంగా Rajeshanna నువ్వు అరటిపండు తొక్క తీసి నోటిలో పెట్టినట్టు చెప్పు తున్నారు మీరు మాట్లాడే ది 💯 శాతం నిజం కాని ఇలాంటి నిప్పు లాంటి సత్యము లు ఎంత మందికి తెలుసు అంటే చాలా మందికి తెలియని oka సత్యము చెప్పినారు yu are really great brother ♥️ jai bheem

  • @nobleanthony1595
    @nobleanthony1595 ปีที่แล้ว +1

    Anna super

  • @srk3297
    @srk3297 ปีที่แล้ว

    Super Super Super Super 💯💯💯💯💯💯💯💯 % Currect Super Super Super Speech Excellent

  • @chvakana296
    @chvakana296 ปีที่แล้ว

    ✊✊

  • @dreamBoychandankumar3995
    @dreamBoychandankumar3995 ปีที่แล้ว +5

    జై భీమ్ రెంజర్ల రాజేష్ అన్న గుడ్ msg

  • @chintadaprasad7398
    @chintadaprasad7398 ปีที่แล้ว

    Good job sir

  • @powerstarpavan
    @powerstarpavan ปีที่แล้ว

    Jai Bheem

  • @sumanthchinna6810
    @sumanthchinna6810 ปีที่แล้ว +2

    100% anna jai bheem 🔥🔥🔥

  • @AnilKumar-sv1co
    @AnilKumar-sv1co ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sheelaraju9537
    @sheelaraju9537 ปีที่แล้ว

    Correct ga chepparu bro

  • @avanthchinthala93460
    @avanthchinthala93460 ปีที่แล้ว +4

    జై bheem అన్న

  • @shivananinallur672
    @shivananinallur672 ปีที่แล้ว +1

    Jai bheem Rajesh Anna,✊

  • @malleshamsharigari450
    @malleshamsharigari450 ปีที่แล้ว

    Jai bheem Anna

  • @sekharrathode5156
    @sekharrathode5156 ปีที่แล้ว +3

    జై భీమ్ రాజేశ్ అన్నా ✊✊

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 ปีที่แล้ว +2

    ఎంత విషం కక్కుతున్నావురా!నీకు పోయేకాలం దాపురించింది

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 ปีที่แล้ว +2

    ఇంకా మన St, sc, Bc, minority ప్రజలు మేలుకోలేదు ఎంతసేపు ఆ గుళ్లు, గోపురాలు, ఎంత తిరిగినా మన బానిసత్వం పోదు జ్ఞానం వైపు అడుగు వేయాలి Dr. బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులను మనం కాపాడుకోవాలీ, అన్న మీ లాంటి వారు ఎంత మేల్కొలిపినా మన జనాలు మేల్కోరు✊✊✊ జై బీమ్ ✊✊

    • @romanreigns1345
      @romanreigns1345 ปีที่แล้ว

      Ikkada banisalu ga evaru bathkutunnaru brooo nenu St candidate neee mana hakku lo kosam poradstam loo tappu ledu kani Ila Jai bheem musugulooo Christianity ki convert ayyyi meru chala avamanistunnaru Hinduism nii

    • @charvicharishmalake7763
      @charvicharishmalake7763 ปีที่แล้ว

      @@romanreigns1345 అన్నా జై బీమ్ అంటే మతం కాదు మనలో జ్ఞానం వర్ధిల్లాలి అని 😊😊😊

    • @AkshayMadirenewtechbin
      @AkshayMadirenewtechbin ปีที่แล้ว

      bro st,sc and ani caste lu chepukoni inka enni rojulu reservations and avanni tiskuntaru...
      avvi maku oddu ante andaru equal ayitaru kada bro ?
      meedi mere thakuva cheskuntunaru dabula kosam
      literally all govt police, govt offecers and etc people are from reservations categories inka em marks rakapoyina jobs ostayi meeku. inka enni rojulu ila ?
      epudu purva kalam la thakuva chusaru ani ambedkar help cheste dani advantage tiskoni pedha pedha building ani katukuntaru malli reservations kavali antaru what logic is this ?
      time is coming .... kodiga alochinchi equal avali. fight for equal rights say no to reservations.
      kalsi melsi unte ... manchiga kasta padoniki seats and jobs istayi and india development ayitadi.
      ital em sadvanodiki kuda reservations tho jobs iste iga chadivinodu em kavali ?
      india epudu development kavali ?

    • @charvicharishmalake7763
      @charvicharishmalake7763 ปีที่แล้ว +1

      @@AkshayMadirenewtechbin అన్న మనం వొద్దు అంటే పొయ్యేది కాదు because ఆర్ధిక పరంగా చూసినా, విద్యా పరంగా చూసినా మేము వెనక బడ్డాo, ఇప్పటికీ పరువు హత్యలు జరుగు తున్నాయి చేసేది అగ్రకులం గలవారే మేము కాలుస్తాo అన్నా మమ్మల్ని కాలవ నీయరు, ఎంత సేపు reservations మీద పడి ఏడవటమే, ఎంత మంది దళితులు IAS, IPS, INDUSTRIALIST LU, POLITICIANS ఉన్నారు చెప్పండి పేరు మాది ఊరు ఇంకోడిది 🤦‍♀️🤦‍♀️🤦‍♀️

    • @tadigirisambasivarao3556
      @tadigirisambasivarao3556 ปีที่แล้ว

      @@AkshayMadirenewtechbin nidhi ye sudra kulam sc lalo 90 above poor people unnaru valu house katakudadha manchi shirt vesukumte india develop kada niku siggu ledhu lajja ledhu

  • @bittucreatives
    @bittucreatives ปีที่แล้ว +1

    Jai Bheem ✊✊

  • @rammohan6454
    @rammohan6454 ปีที่แล้ว +3

    Sri krishna devarayalu, shivaji sudrudu manudharmam bharata desam lo patinche tatlu untey ayana raju yala ayyadu
    Nuvvu ni pichi apaddala sollu aapu raa
    Ni sollu yavariki nacha ledu andukay nuvu yenta arachina yavaru react avaledu
    Niku nuvvu tappa manchi rachayita gayakudu ani yavvaru anukovatledu

  • @ramyaelchuri3335
    @ramyaelchuri3335 ปีที่แล้ว +2

    Jai bheem Rajesh anna

  • @Samtradingschool
    @Samtradingschool ปีที่แล้ว +2

    Bro school lo రాజ్యాంగం chapali dini gurinchi matladandi

  • @suryaaaa0007
    @suryaaaa0007 ปีที่แล้ว

    Jai shree ram

  • @pillichennudu7401
    @pillichennudu7401 ปีที่แล้ว +1

    👍🙏

  • @janrdhan2366
    @janrdhan2366 ปีที่แล้ว

    Anna superb khanee murkhulu telusukolekunnru Jai bheem to you 🌹🌹🌹🙏🙏🙏

  • @nagamanidandu7225
    @nagamanidandu7225 ปีที่แล้ว +12

    Anna జోహార్లు annaya👌🙏🙌👏

  • @mahamoodrizwana5224
    @mahamoodrizwana5224 ปีที่แล้ว

    Jail beem

  • @vishalitkal4449
    @vishalitkal4449 ปีที่แล้ว

    Jai bheem superspeech anna

  • @kprasad7518
    @kprasad7518 ปีที่แล้ว

    Good brdr💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @chandusb9561
    @chandusb9561 ปีที่แล้ว

    Very power full speaker......

  • @chandramogarala1376
    @chandramogarala1376 ปีที่แล้ว

    Super sandesam

  • @mangiraj4461
    @mangiraj4461 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌

  • @keerthanaakula2707
    @keerthanaakula2707 ปีที่แล้ว +2

    శ్రీకృష్ణుడు సుభద్ర కు సహాయం చేయలేదా ధయచేసే తపుదోవ పట్టించకు

  • @captionsjackssparrow6694
    @captionsjackssparrow6694 ปีที่แล้ว +2

    Jai bheem anna 💙 💪

  • @narayanapatharla9094
    @narayanapatharla9094 ปีที่แล้ว

    Ni matalaku ni teliviki jyoharlu anna
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kiranrowdyrowdyboys4628
    @kiranrowdyrowdyboys4628 ปีที่แล้ว

    Oka vekthini kinchaprachamani yaa nayakudu cheppaledhu, A Maha Nayakudu kuda cheppaledhu. JAI BHEEM❤

  • @janugurumathyakonamma3947
    @janugurumathyakonamma3947 ปีที่แล้ว

    CorectAnna ni speech.jaibhim jaibharath.

  • @marlasrinu3834
    @marlasrinu3834 ปีที่แล้ว +1

    Srinu,yadav,marlla 👍👍👍

  • @tulasinakshatra5325
    @tulasinakshatra5325 ปีที่แล้ว +1

    రేజేర్ల రాజేష్ అన్న నిండు నూరేళ్ళు అష్టఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో సిరిసంపదలతో ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలని నేను నమ్మే పాండురంగనీ భగవంతుని కోరుకుంటున్నాను 🙏🙏🙏✊👍