చదువుని జ్ఞానాన్ని పెంచే సరస్వతి మొక్క ని గుర్తించడం ఎలా#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 38

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 หลายเดือนก่อน +1

    సరస్వతి ఆకు మా చిన్నప్పుడు అమ్మ పెట్టేవారు తేనె కలిపి అన్ని మంచి ఆరోగ్యమైన మొక్కలు చూపిస్తున్నారు 👌👍

  • @HousewifeKitchenCreatives
    @HousewifeKitchenCreatives หลายเดือนก่อน +1

    ఆదిలక్ష్మి గారు సూపర్ వీడియో చేసారు sister ❤️❤️

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      థాంక్స్ అక్క థాంక్యూ సో మచ్😍😍

  • @marryrathnam9257
    @marryrathnam9257 หลายเดือนก่อน +1

    సరస్వతీ ఆకు గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు మేడం గారు

  • @Shanthibavireddy
    @Shanthibavireddy หลายเดือนก่อน

    చాలా మంచి మొక్క గురించి చెప్పారు అక్క వంకాయలు హార్వెస్ట్ సూపర్ 👌👌👌

  • @suryakumari1937
    @suryakumari1937 หลายเดือนก่อน

    సరస్వతి మొక్క గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ వంకాయలు చాలా బాగా వచ్చాయి అమ్మ ❤❤❤❤

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana หลายเดือนก่อน

    చాలా మంచి విషయాలు తెలియజేస్తారని మీరు మాట్లాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది గార్డెనింగ్ కూడా చేయాలి అనిపిస్తుంది థాంక్స్ అండి🎉🎉❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      చాలా చాలా థాంక్స్ అండి 🙏

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 หลายเดือนก่อน +1

    Manchi విషయాలు చెప్పారు,వంకాయలు suuper ❤

  • @RamaGanti
    @RamaGanti หลายเดือนก่อน

    Beautiful video akka❤

  • @srikrishnavijayakolatabrundham
    @srikrishnavijayakolatabrundham หลายเดือนก่อน

    అమ్మ మీ దగ్గర అన్ని అమ్మవార్ల ఆకు కూరలు ఉన్నాయి, అన్నపూర్ణ ఆకు, చక్రవర్తి ఆకు, సరస్వతి ఆకు ఇంకా ఎన్ని రకాలు ఆకు కూరలు ఉన్నాయి అమ్మ. మీరు సూపర్ ❤❤❤👏👏👏👌👌👌💖💖💖

  • @aadhyasworld1823
    @aadhyasworld1823 หลายเดือนก่อน

    Gd mrng Lakshmi garu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      వెరీ గుడ్ మార్నింగ్ అండి☺️

  • @vadlamaninagamani3532
    @vadlamaninagamani3532 หลายเดือนก่อน

    ఈ ఆకు ని పప్పు లో కూడా వేసి వండుకోవచ్చు అండి బాగుంటుంది నేను చాలా సారులు వండెను చెన్నై లో కవర్లో పెట్టి అమ్ముతారు తోటకూర అమ్మినట్టు

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน +1

      అవునా చాలా సంతోషమని మంచి విషయం తెలియజేశారు 🙏

  • @gadaamuma2501
    @gadaamuma2501 หลายเดือนก่อน

    Saraswathi chettu ekkadi nursarilo dhorukuthundhi thelanganalo

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      అని నర్సరీలు అమ్ముతారండి

  • @kameswarikallepalli6033
    @kameswarikallepalli6033 4 ชั่วโมงที่ผ่านมา

    మీ అడ్రస్ పెట్టండి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 ชั่วโมงที่ผ่านมา

      మీరు ఎక్కడ ఉంటారు అండి

  • @sisiraboutiquecorner6552
    @sisiraboutiquecorner6552 หลายเดือนก่อน

    Madam sarees promotion chesthara

  • @kameswarikallepalli6033
    @kameswarikallepalli6033 4 ชั่วโมงที่ผ่านมา

    నీ అడ్రస్ పెట్టండి

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden หลายเดือนก่อน

    అమ్మ ఈ ఆకు కూర చాలా మంచిది ఇది తినటం వలన జ్ఞానోదయం పెరుగుతుంది అంటారు ఈ ఆకు కూర మా అమ్మ వాళ్లు ఇంటి దగ్గర నేల మీద చాలా ఉంటుంది😊

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      దాన్ని తప్పకుండా వాడండి పిల్లలకి ఎక్కువగా పెట్టండి 🙏

  • @shaikkhasim4464
    @shaikkhasim4464 หลายเดือนก่อน

    హాయ్ అమ్మ బాగున్నారా నర్సింలు అమ్ముతున్నారమ్మా అవి కూడా మీరు చూపించే చెట్లే నాయి ఇయ్యాలేంటమ్మా బుజ్జి తోట అమ్మగారు వీడియో పెట్టలేదు

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  หลายเดือนก่อน

      ఆ అమ్మ బాగున్నాను అవునా ఓకే మంచిగా పెంచండి మొక్కలు బుజ్జి తోట మాధవి గారు ఎందుకు వీడియో పెట్టలేదు తెలియదమ్మా 🙏

  • @anithanakka8406
    @anithanakka8406 หลายเดือนก่อน

    Mi cheti lo Maya undandi e మొక్క అయినా జీవిస్తుంది adi Laxmi gara majaka