Debate on Chandrababu Cabinet Decision | టీడీపీ సర్కార్ పై NBDA సీరియస్ | KSR LIVE SHOW |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Debate on Chandrababu Cabinet Decision | టీడీపీ సర్కార్ పై NBDA సీరియస్ | KSR LIVE SHOW | @SakshiTV
    #ChannelsBan #YSRCPLeaderShivaShankar #APVolunteerSystem #NBDAStatement #SakshiTV
    Video Description:
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

ความคิดเห็น • 160

  • @PurushothamModupalli
    @PurushothamModupalli 3 หลายเดือนก่อน +35

    ప్రజలు ఇప్పుడు ఒక సాక్షి పేపర్ ని చూస్తారు ఆంధ్రజ్యోతి ని చూస్తారు టీవీ5 మీడియా చూస్తారు మహా న్యూస్ చూస్తారు అన్ని చూసుకొని బ్యారేజ్ వేసుకుంటారు ఏ దాంట్లో నిజాలు ఉన్నాయి ఏ దాంట్లో నిజం లేదని

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 หลายเดือนก่อน +6

    అసలు మేనిఫెస్టోకి చట్టబద్ధత ఉండాలి, పైగా బడ్జెట్ ,ఆదాయము ,వ్యయం, పోగా సామాజిక భద్రత పెన్షన్, కొత్త పథకాలు, ఆర్థిక మరియు చట్టపరమైన, న్యాయవ్యవస్థ అంగీకరిస్తేనే, మేనిఫెస్టో ప్రజల్లో ప్రకటించాలి

  • @nnssrr7543
    @nnssrr7543 3 หลายเดือนก่อน +10

    సార్ కొమ్మినేని గారు మీరు ఏమైనా అనుకోండి సార్. ఈ వాలంటీర్ల వల్లనే,వైసిపి నాయకులకు ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి సార్. వీళ్ళని ఇంటికి పంపిస్తేనే మంచిది సార్.

  • @bosureddy1779
    @bosureddy1779 3 หลายเดือนก่อน +3

    ఆ దాడులతో కూడిన దాష్టీ కమే కదా బాబు గారి 40 సంవత్సరాల అనుభవం గల విజన్ ,

  • @k.naveenreddy174
    @k.naveenreddy174 3 หลายเดือนก่อน +21

    పోయాం మోసం పోయాం మోసం

  • @pavankumaralways_urspa1
    @pavankumaralways_urspa1 3 หลายเดือนก่อน +4

    Best analysts in world only comes to Sakshi

  • @ngangadhararao3620
    @ngangadhararao3620 3 หลายเดือนก่อน +8

    Sc వారికి కరెంట్ బిల్200యూనిట్స్ వరకు ఫ్రీ ఇ ప్పుడు బిల్స్ ఇ స్తున్నారు ఎందుకు

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 หลายเดือนก่อน +17

    మేనిఫెస్టో అములు చేయక పోతే జీవిత కాలం జైలు శిక్ష విడించాలి

    • @vbrvaak7473
      @vbrvaak7473 3 หลายเดือนก่อน

      మన దేశం బాగుడుతుంది

    • @k.nagarajaknr7303
      @k.nagarajaknr7303 3 หลายเดือนก่อน

      2014 600hameelu buttalo vesadu rendu sunnalu theeseci super six antunnadu cheyyadu prajalaku vennupotu

  • @raobk7605
    @raobk7605 3 หลายเดือนก่อน +1

    Good debate sir Super Super excellent sir God bless you and your channel and YS Jagan Mohan Reddy Garu and YSRCP party ❤❤❤❤❤

  • @bosureddy1779
    @bosureddy1779 3 หลายเดือนก่อน +2

    మీరు చెప్పే మాటలను చూస్తుంటే అధికారంలోకి వచ్చింది కూడా, అబద్ధాల మార్గంలోనే వచ్చారని అనిపిస్తుంది కదా!?,,,,,,,

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 3 หลายเดือนก่อน +3

    మీకందరికి 5వేలు కాదు 10 వేలు పారితోషికం అనకుండా
    పారిషోతికం అన్నపుడే మీకు
    గుండు గీయిస్తాను అని అంతరార్థం

  • @praveench5172
    @praveench5172 3 หลายเดือนก่อน

    KSR గారు మీ విలువ ఇలా తగ్గింది అనుకోలేదు

  • @ramanavideos4922
    @ramanavideos4922 3 หลายเดือนก่อน +1

    వాల్ ఎంట్రీలు లేకపోయినా పర్వాలేదు

  • @Aditya31315
    @Aditya31315 3 หลายเดือนก่อน

    Good reporting

  • @appojiraot2145
    @appojiraot2145 3 หลายเดือนก่อน

    Valantry అందరు ధర్నా కోసం ప్రభుత్వం యెదురు చూస్తోంది

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 3 หลายเดือนก่อน +2

    వాళ్ళ మామకే వెన్నుపోటు పొడిచి నోడు.!? ప్రజలకు పొడవటం ఒక లెక్ఖా.......!? యీ ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటే........?

  • @jeevanprasad2157
    @jeevanprasad2157 3 หลายเดือนก่อน +3

    E ANALYSIS LO ANDARU YCP BATCH LA UNDI SIR

  • @PuriniSulochana786
    @PuriniSulochana786 3 หลายเดือนก่อน

    నిజమే సార్ కరెక్ట్ గా చేపినారు సార్ మీరు

  • @YrKrishna-ly3og
    @YrKrishna-ly3og 3 หลายเดือนก่อน

    Super six. Point formula. Guarantees. Matash

  • @mohammadaliali4177
    @mohammadaliali4177 3 หลายเดือนก่อน

    వాళ్ళ తప్పులు ప్రజలు ప్రజల్లోకి తీసుకు పోవడానికి కార్యకర్తలను మాకు ధైర్యం లేకుండా పోయింది ఆర్థికంగా నువ్వు మాకు చాలా వెనుకబడిన టోటల్ మీద పది సంవత్సరాలు ఉపవాసాలు ఉన్నాము ఇప్పుడు అవకాశం బట్టి మనం పోతే ధైర్యం చాలక వస్తుంది దీన్ని మీడియా వాళ్ళు గమనించాలి

  • @ratnarajesh3187
    @ratnarajesh3187 3 หลายเดือนก่อน

    🙏😭🙏😭🙏😭🙏😭🙏😭

  • @harichallagulla
    @harichallagulla 3 หลายเดือนก่อน

    వలైంటర్స్ అవసరం ఏం లేదు సచివాలయం ఉద్యోగులకే పని లేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ జనానికి ఇబ్బందులు గురి చేస్తున్నారు, కాబట్టి వలైంటైర్స్ ని పక్కన పెట్టి వాళ్ళ పనులు కూడా సచివాలయం ఉద్యోగులకు అప్పగిస్తే రాష్ట్ర ఖజానాకు ఉపయోగం.

  • @thulasiram629
    @thulasiram629 3 หลายเดือนก่อน +4

    joker show

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 3 หลายเดือนก่อน

    🙈🙊🙉🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 3 หลายเดือนก่อน

    br ఇంకా ముందుకు సీబీన్ అసలు రంగు బైట ప్రపంచానికి,తెలవాలి కాబట్టే ఈ టైం రాబడింది, చూడాలి,

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 3 หลายเดือนก่อน +1

    Abaddala babu dhi mosapuritha rajakiyam. Cheppedhi okati chesedhi okate

  • @SivaprasadSiddam
    @SivaprasadSiddam 3 หลายเดือนก่อน

    Babugaari kelaka haami *PRAJALKI PANGANAM*

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 3 หลายเดือนก่อน

    Without volunters welfare schemes how he implemented,like Amnavadi Rs.15000/-

  • @bnr2754
    @bnr2754 3 หลายเดือนก่อน

    మీరు 99 పర్సంట్ చేశాము అన్నారు, ఆ ఒక్క పర్సంట్ ఏమిటి చెప్పండి....

  • @venkatperumalla6504
    @venkatperumalla6504 3 หลายเดือนก่อน +1

    వాలంటీర్ అవసరమా

  • @AliAhamad-u1m
    @AliAhamad-u1m 3 หลายเดือนก่อน

    EVM CM 420 BABU🔥

  • @chinnaraojakka1470
    @chinnaraojakka1470 3 หลายเดือนก่อน

    KSR గారు పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా.ఆగండి కొన్ని రోజులు.అన్ని ఫ్రీ ఇచ్చి రాష్ట్రాన్ని అమ్మీయండి.

  • @KesavaraoBammidi
    @KesavaraoBammidi 3 หลายเดือนก่อน

    వాలంటరీ వల్ల వైసిపి సర్వనాశనం అయిపోయింది అండి కొమ్మినేని గారు

  • @sandeep9849
    @sandeep9849 3 หลายเดือนก่อน

    Nuvu nijamina Pulivendhula reddy puli vi ayithe sachipo enka life lo cm avavu

  • @jeevanprasad2157
    @jeevanprasad2157 3 หลายเดือนก่อน

    Edi ksr live show kadu ysr live shoe

  • @Satya-mx6bo
    @Satya-mx6bo 3 หลายเดือนก่อน

    Meeru abn byane chwsinapudu

  • @k.nagarajaknr7303
    @k.nagarajaknr7303 3 หลายเดือนก่อน

    Nenu mundhe cheppanu walenteers ki 10000 annadu rajeenama chesaru munchuthadu malli janmabhoomi kameeteelu adheragam adhe thalam cbn&lokesh&pk

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 3 หลายเดือนก่อน

    Pension age limit 50, years what about

  • @juttuhema277
    @juttuhema277 3 หลายเดือนก่อน

    Kacchithanga andharini kulagottalane chestunnaru chestunna pani edhi

  • @subbakv
    @subbakv 3 หลายเดือนก่อน

    Jagan press meet pettali. Athani matlatedi janalu nammutharu. Eppudu jagan maratadu. Lekapoti no life for jagan.

  • @flowerbomb5960
    @flowerbomb5960 3 หลายเดือนก่อน

    Kommineni Garu...TDP tappu cheese avakasham evvandi. Eppudu charcha avasaram leedu. Kanisam 6 months aagandi😅😅😅

  • @lakshmivk5061
    @lakshmivk5061 3 หลายเดือนก่อน

    Volunteers manchi ga chesaru kaani CBN Pawan lokesh garula 10000/- ki longipoyi Kula pitchi vundemo ippudu bhangapaddaru

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 3 หลายเดือนก่อน

    KR . vesina biscuit laku minchi service chestunnadu paapam

  • @ArakondaSavithri
    @ArakondaSavithri 3 หลายเดือนก่อน

    Volunteers, nadu nedu , English medium thesesindhi chandraa babu . Nela rojulakee jagan viluva thelesivasthundhii prajalakii

  • @HarithaA-f3v
    @HarithaA-f3v 3 หลายเดือนก่อน

    Jai jagan ❤

    • @webdevmidhun
      @webdevmidhun 3 หลายเดือนก่อน

      Kojjagan

  • @jeevanprasad2157
    @jeevanprasad2157 3 หลายเดือนก่อน

    Vidwansam anay mata not correct jaganayni kavalantay pinnali ni adugu

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 3 หลายเดือนก่อน

    2157. a debat ki phone lu chese vallu kuda valla batch e

  • @pedigagula6985
    @pedigagula6985 3 หลายเดือนก่อน

    జగన్ పొలవరం కటల ఒక సరి దానిగురించీ మాటలాడలి మీ రు

  • @rammohangodthi
    @rammohangodthi 3 หลายเดือนก่อน +1

    TUPPU used to call volunteer as useless as they carry rice bags & disturb women in the afternoon , now U Turn Babu calls volunteer system is superb 🤨

    • @webdevmidhun
      @webdevmidhun 3 หลายเดือนก่อน

      Oka pakka volunteer vyavasta raddu ani meere antaru, malli u turn ani meere antarentra

  • @jeevanprasad2157
    @jeevanprasad2157 3 หลายเดือนก่อน

    Esari kutami manifesto avvaru pattinchukola

  • @DammuVenkateswarlu-jv4lw
    @DammuVenkateswarlu-jv4lw 3 หลายเดือนก่อน

    Sc
    St
    లకు కూడా
    పెన్షన్ ఇస్తా మన్నారు
    సార్

  • @sarathkankanala8107
    @sarathkankanala8107 3 หลายเดือนก่อน

    Ee aydhellu sakhi ney maaku comedy channel 😂😂 siggulekunda laksha mandhini resign cheyinchi kadhal paduthunnara.

  • @PurushothamModupalli
    @PurushothamModupalli 3 หลายเดือนก่อน +2

    వైయస్సార్ గవర్నమెంట్ లో కూడా మొదట ప్రజాప్రస్థానంలో 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పారు కదా మరి అది మర్చిపోయారా మీరు

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 3 หลายเดือนก่อน

    ABN, TV 5 channel s ban chesina vedavalu evaro???

  • @arjunprasadyadav0342
    @arjunprasadyadav0342 3 หลายเดือนก่อน

    KSR Muthumida thaguluthayi...

  • @eswararao6492
    @eswararao6492 3 หลายเดือนก่อน +2

    వాలంటీర్లు కు ఇప్పుడు ఆంధ్రజ్యోతి,ఈనాడు వాళ్లకు ప్రజాధనం తో పేపర్ వేస్తే మీకు హ్యాపీ ఏ నా మేకప్ కొమ్మి నేని

  • @ramanavideos4922
    @ramanavideos4922 3 หลายเดือนก่อน

    అందుకే అందు గురించే 11 సీట్లకే మీలాంటి అబద్ధాలు ప్రచారం చేయమంటే 11 సీట్లు కూర్చోబెట్టాడు

  • @madhusudhanraoponugumati1815
    @madhusudhanraoponugumati1815 3 หลายเดือนก่อน

    నీకు తొందర ఎక్కువ కొమ్మినేని సాక్షి లో నీ జాబ్కు గారెంటీ లేదు సాక్షి అవినీతి పత్రిక

  • @PurushothamModupalli
    @PurushothamModupalli 3 หลายเดือนก่อน +1

    మీరే సాక్షి పేపర్ జర్నలిజం కంటే మిగతా చానల్లో జర్నలిజం చాలా బెటర్ లే

  • @tomboyyt7920
    @tomboyyt7920 3 หลายเดือนก่อน

    Rashtra Prajalu mimmalni nammali mari........... Inka budhi raleda

  • @KumarGonthini
    @KumarGonthini 3 หลายเดือนก่อน

    So sad dis is called karna people are know truth ra paytam batch

  • @hussainpeeramp434
    @hussainpeeramp434 3 หลายเดือนก่อน

    ఇస్తారు ఖచ్చితంగా మీలాగా కాదు నీది న్యూస్ ఛానెల్ నా బ్రోకర్ ఛానలా

  • @ramkumarpasupuleti7197
    @ramkumarpasupuleti7197 3 หลายเดือนก่อน

    Vadho athidhi nuve oka kudithi

  • @AnandB-rq9ij
    @AnandB-rq9ij 3 หลายเดือนก่อน

    Good reporting

  • @chintanageswararao-lo1pr
    @chintanageswararao-lo1pr 3 หลายเดือนก่อน +20

    వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసినట్లే
    సచివాలయం సిబ్బందే వాలంటీర్లు ఇప్పటివరకు సచివాలయంలో పనిచేసిన వాళ్ళు వాలంటీర్లు లాగా పనిచెయ్యలేరు కాలక్రమేణా సచివాలయం వ్యవస్థ కూడా రద్దు

    • @babudurga8321
      @babudurga8321 3 หลายเดือนก่อน +1

      నా కోరిక కూడా ఇదే... ఎందుకంటే ఒకసారి విజయ సాయి రెడ్డి చెప్పాడు... ఏమని అంటే వాలంటీర్ లు, సచివాలయం సిబ్బంది అందరూ వైసీపీ వారే అని చెప్పారు...

    • @babudurga8321
      @babudurga8321 3 หลายเดือนก่อน +1

      అప్పుడు exam paper leak అయ్యింది...

    • @ThanvikaPellakuri
      @ThanvikaPellakuri 3 หลายเดือนก่อน

      Gudda kovvu taggutundi le jagan ki prajalu vennu potu podicharu .eppudu CBN prajalaku vennu potu podicharu...

  • @chandramohanagumpu8781
    @chandramohanagumpu8781 3 หลายเดือนก่อน +7

    Joker program in sakshi tv

    • @VijayaLakshmi-yr7vf
      @VijayaLakshmi-yr7vf 3 หลายเดือนก่อน

      Wow what a beautiful mindset prevailing! All the best

  • @venkatanageswararaotetta4938
    @venkatanageswararaotetta4938 3 หลายเดือนก่อน +4

    Prajalanu yevaru mosam cheyakudadu.

  • @bosureddy1779
    @bosureddy1779 3 หลายเดือนก่อน +1

    రాజకీయం కోసం పవన్ ఎంత కష్టపడుతున్నాడో!!!,,, అరాచకీయం కోసం _అధికారం కోసం అంతకన్నా రెట్టింపు కష్టపడ్డాడని చెప్పుకోవచ్చు కదా?!!,, మనం

  • @bosureddy1779
    @bosureddy1779 3 หลายเดือนก่อน +1

    మీరు ఎన్నెన్నో కనిపెట్టిన వాటిలో *ఈపారితోషకం*కూడా ఒకటై ఉన్నదా?!,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 3 หลายเดือนก่อน +2

    Pavan Kalyan prasnista antaru kada Mari enduku TDP tho relation kada Mari prasnimchara

  • @dhavileswaramsuresh459
    @dhavileswaramsuresh459 3 หลายเดือนก่อน

    Ycp goverment kuda 2 ABN and TV 5channels ni apperu kada

  • @SeshaInavilli-yc9wq
    @SeshaInavilli-yc9wq 3 หลายเดือนก่อน

    Anni abhadhale cm c.babu chepeenavanni moosagadu.

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 3 หลายเดือนก่อน

    Sir mee jagan gaaru echhina haameelu neravetchaara? Neravetchanavi evigo Sir meeru cheeppi cheyyani vunnai avi evigo mee jagan gaaru cheyyanivi chaala vunnai, andulo konni evigo, ap state ni appula kuppa cheesaaru..Mee jagan gaaru 2019 ki mundu chaalaa cheyyaledu avi. 1. Cps raddu ops estaa annaru annikalaku mundu jagan gaaru, kaani cheyyaledu, 2. 2024 otlu adigeki vachhinappidu star hotels lo tappa ap lo madyam lekunda chestaanannaru, govt sonta pichi brands petti digital payment kaakunda dabbe teesukundi, 3. Mega dsc annaru, evvaledu, 4. Every year job calender annaru, evvaledu, 5. Special catagiri status annadu, teledu (2014&2019 la lo BJP ki sonta balam vundi, kaani ede vishyam lo cbn gaarini 2019 elections ki mundu jagan gaaru chaala ebbandi pettaru) 6. Kadapa steel plant, 7. Vishaaka railway Zone, 8. Raayalaseema & Uttaraandra ku bhundelkhand package, 9. Employees ki, Teachers ki, & pensioners ki manchi prc sakaalaaniki da, dr lu estaanannaru, kaani evva ledu. Enka india lo a CM cheyyani reverse prc echhadu, 10.da, dr, prc arrears evvaledu, enka da, dr lu pending lo vunnai. Employees daachukunna dabbulu vaadukunnaru. CBN gaari meeda, lokesh gaari meeda adaaraalu lekunda vurkurje case lu pettaru. Sir eve kaadu amanna mastlaadalanna bhayamayyedi gata five years janaalu bhyapadevaallu,

  • @juttuhema277
    @juttuhema277 3 หลายเดือนก่อน

    Pavan sir miru adapillala velake undi adapillu yakkada thaggakudadhu antaruga mari volunteers lo unnavalladharu adapillalega sir

  • @juttuhema277
    @juttuhema277 3 หลายเดือนก่อน

    Mari konni pathakalike jagan garuki appulu antunnaru eppudu babu enni hamilu eccharu kadha eppudu emantaru janalaki 4 ys eppudu thippala

  • @mkurmachari2916
    @mkurmachari2916 3 หลายเดือนก่อน

    Ye hameelu amalu cheyyadu, cheyyaledu,

  • @SrinivasBalaji-yp1qm
    @SrinivasBalaji-yp1qm 3 หลายเดือนก่อน

    Meen theatre Chandrababu Naidu Garu yah channel kahana freedom in

  • @DivakarPelluri
    @DivakarPelluri 3 หลายเดือนก่อน

    My openion is that declimer my words TDP babu openion that before are after nostudieded the people once people studied not lift the flagt

  • @nageshnagesh5913
    @nageshnagesh5913 3 หลายเดือนก่อน

    A కట్టలు కట్టుకోండి

  • @raghavareddy7684
    @raghavareddy7684 3 หลายเดือนก่อน

    😂dhurmargulu

  • @Lovesavarkar
    @Lovesavarkar 3 หลายเดือนก่อน

    ఇంకా నయ్యం world court కి వెళ్ళలేదు. Volunteer లు resign చేసారంటే అర్దం job అవసరం లేదనేగా.2019 నుండి మీరు ఏమి చేసారో same to same.

  • @PurushothamModupalli
    @PurushothamModupalli 3 หลายเดือนก่อน +7

    నిజాలు ఏం జరిగినాయి అనే ప్రజలకు చూపించాలి కదా పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎలా వచ్చాయి ఎలా కట్టారో ఇది ప్రజల సొమ్ముతోనే కదా కట్టినది గ్రామాల్లో కనీసం రోడ్లు కూడా వేయలేదు గతంలో

    • @ajayasamanthula6295
      @ajayasamanthula6295 3 หลายเดือนก่อน +2

      2014 నుండి 2019 వరకు ఉన్న ప్రభుత్వంలో మా ఊరి లో రోడ్డు వేయకుండానే, వేసినట్లు బిల్లులు తీసుకున్నారు పచ్చ గ్యాంగ్.

    • @munukutlasudhakararao9659
      @munukutlasudhakararao9659 3 หลายเดือนก่อน

      మరి దీనికేం చెప్తారు??​@@ajayasamanthula6295

    • @munukutlasudhakararao9659
      @munukutlasudhakararao9659 3 หลายเดือนก่อน

      తన పదవి కోసం, తన కొడుకు ఫ్యూచర్ కోసం అతను ఎంతకైనా తెగిస్తాడు

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 3 หลายเดือนก่อน

      Nuvu ap antha thirigochava enti roads lev antunav

  • @sunilkilaru1704
    @sunilkilaru1704 3 หลายเดือนก่อน

    Raju garu Make up vesukoni Neet gaa voccharuu 30 days mundhu nunchi Illa Vosthe YCP khi koni Seats Perigive Carry on 5years kallu muskukunte superrr gaa vuntundhi

  • @lakshmivk5061
    @lakshmivk5061 3 หลายเดือนก่อน

    Jagan garu itchina 18000/- rs ni kutami gang nelaki 1500/- ga marcharu prajalaki artham kaledu

  • @kumary3965
    @kumary3965 3 หลายเดือนก่อน

    Emi natistunnaru.....aa analyst emo Ycp chemchalani kontha mamdini advisors ga pettukunte.....vallaki extension ivvaledu ani vadu adagatam......nuvvemo neutral ga avi normal ae ani anatam..... script chala bagundi

  • @jeevanprasad2157
    @jeevanprasad2157 3 หลายเดือนก่อน

    Kodali nani perni nani roja ambati over chesawru mundu valla meeda analysis chayandi

  • @bandlaratnakarraju5305
    @bandlaratnakarraju5305 3 หลายเดือนก่อน

    Volunteers nerasthulu sanghavidhrohulu

  • @kusumevenkyvenky1726
    @kusumevenkyvenky1726 3 หลายเดือนก่อน

    Cbn tata meru supar yendukanteyy meru chrpena mata cheyaru ani kuda telesina vote vesaru kada kabatti prajalu tappu medu kadu my god bless you cbn tata garu

  • @jeevanprasad2157
    @jeevanprasad2157 3 หลายเดือนก่อน

    Jagan press meet ayyaypani kadu

  • @JagannadhamGedela
    @JagannadhamGedela 3 หลายเดือนก่อน

    Delete all specialist Doctor's from PH C

  • @Chowdaries
    @Chowdaries 3 หลายเดือนก่อน

    3 gas cylinders

  • @chinna.paintingwork7957
    @chinna.paintingwork7957 3 หลายเดือนก่อน

    Junlo ammaodi annaru kani evvaledhu mari ammaodi padhakam tesesara

  • @yoshanindia6512
    @yoshanindia6512 3 หลายเดือนก่อน

    😂😂😂😢😢😢

  • @chandranagireddy852
    @chandranagireddy852 3 หลายเดือนก่อน +1

    వాలంటీర్ ల వలన వైయస్ ఆర్ పార్టీ ఓడిపోయినది ఆ తప్పు చంద్ర బాబు చేయడు వాలంటీరులు అందరు చదువుకున్న వారు వారి అందరికి పెద్ద ఉద్యోగాలు కల్పించు తారు సంపద కనిపెట్టు తాడు

  • @rayasamsureshbabu8363
    @rayasamsureshbabu8363 3 หลายเดือนก่อน +1

    Manchi pani chesina nuvvu govt ni pogadavu

    • @aramandlaravikumar9991
      @aramandlaravikumar9991 3 หลายเดือนก่อน +1

      Emi manchi Pani chesaru evaru chesaro clarity vundaliga

  • @suryaa5701
    @suryaa5701 3 หลายเดือนก่อน +1

    KARONA TIME LO CHIRANJEEVIGARU PAWAN KALYAN GARU CHESINA SEVALU MEEKU GURTUNNAYA😇😇

    • @aramandlaravikumar9991
      @aramandlaravikumar9991 3 หลายเดือนก่อน

      Evariki emi sevachesaru konchem vivaramga cheppali

    • @suryaa5701
      @suryaa5701 3 หลายเดือนก่อน

      @@aramandlaravikumar9991 amichesaru ami cheyaledu... Sir...

    • @aramandlaravikumar9991
      @aramandlaravikumar9991 3 หลายเดือนก่อน

      @@suryaa5701 neevu evari gurinchi maatladutunnav denigurinchi comment pettinavu

    • @suryaa5701
      @suryaa5701 3 หลายเดือนก่อน

      @@aramandlaravikumar9991 karonatime lo volunteers chesina sevalu gurtunnaya leva ani pai vidamga comment chesanu sir...karona time lo sevalu ante police doctors volunteers kada prajalatho undi

    • @aramandlaravikumar9991
      @aramandlaravikumar9991 3 หลายเดือนก่อน +1

      @@suryaa5701 good comment chesetappudu perfect ga cheyyali ok nenu YSR diheart fan ni jagan ante naaku chaala istam AP ki jagan 3years lo chalachesadu kaani jagan ni mosam chesaru ee 5years jagan vunte AP chalaa bagupadedi but bad luck ee CBN gaadu chalaa mosagadu veedini nenu live lone chusanu inkokavishayan ( iam CPIM Mandal kaaryadarsini in hyd) ok final ga jagan gurinchi kastapadandi

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 3 หลายเดือนก่อน

    CBN BJP PK EVM rip😝😝😝😝😝😝😝😝😝😝😝

    • @webdevmidhun
      @webdevmidhun 3 หลายเดือนก่อน

      RIP Jagan

  • @ksrinivasarao5259
    @ksrinivasarao5259 3 หลายเดือนก่อน

    Ore nuvu bratike vunavata

  • @KarnaSrinu-rs4zt
    @KarnaSrinu-rs4zt 3 หลายเดือนก่อน +1

    కొమ్మినేని గారు మీరు నిజంగా జర్నలిస్ట్ అయితే saxchi లో చేయరు
    ఇంత గోరంగా ఊంటుందా జర్నలిజం
    ఎవడికి పడితే వాడికి డబ్బా కొట్టాలి అన్న మాట జర్నలిజం అంటే?
    ఇన్ని జిల్లా ల లో పార్టీ ఆఫీస్ లు కడుతుంటే మీరు జగన్ ది ఏమైనా నోట్లో పెట్టుకున్నారా
    కనీసం ఆ జిల్లాలో ఊండే కార్యకర్తలు కి కూడా తెలియదు అది పార్టీ ఆఫీస్ కడుతున్నారు అని
    ఇలాంటి రాజకీయం చేసారు కాబట్టి జగన్ అన్న నీ ఇంట్లో కూర్చో బెట్టారు
    మీరు కూడా కొద్దిగా అయినా విలువలు తో కూడిన జర్నలిజం చేస్తే బావుంటుంది

    • @aramandlaravikumar9991
      @aramandlaravikumar9991 3 หลายเดือนก่อน

      Sakshi emi tappu chesindi next kommineni garu chesina tappenti

  • @KumarGonthini
    @KumarGonthini 3 หลายเดือนก่อน +1

    Me solu thappa true vuntada ra me dabba channel lo thappa

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 3 หลายเดือนก่อน

      Tv5 lo mku kavalisina truth vyntadi vellandi akkadiki