నాకు కూడా చాలా సార్లు అన్పించింది... కళ్ళ ముందు జరుగుతున్న దృశ్యాలు నేను ఇది వరకే చూసినట్టు అన్పించింది( స్టోరీ లో gate open I Thana భర్త vachinatuvati దృశ్యాలు)
నేను ఎక్కడికైనా న్యూ ప్లేస్ కి వెళ్తే ఇంతకు ముందు ఒకసారి ఆ ప్లేస్ కి వచ్చినట్టు అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ ఇంతక ముందు ఎప్పుడో అక్కడ చూసినట్టు ఫీల్ కలుగుతుంది...BRO
Yes bro ...కొన్ని విషయాలు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు .. ఇది ఇంతకముందు జరిగింది అనే భావన కలుగుతుంది..ఇలాంటివి నా విషయంలో జరిగాయి...నా ఊహ అని అనుకునే వాణ్ణి..నిజానికి నా మనసులో ఏదైతే అనుకునే వాన్నో అదే జరిగేది..ఇది నిజంగా అద్భుతం..good job bro...😊
అన్న నువ్వు చేపిన 2 పేరాడో్స్స్ back to future అనే మూవీలో చూపిస్తారు....... సూపర్ పేరోడో్స్స్ కానీ కొంచెం కష్టం అర్ధం చేసుకోవడం.......... We are think deep family subscriber... 🤘🤘🤘🤘
చావుకు టైమ్ ట్రావెల్ కి సంబంధం పెట్టొద్దు చావు అనేది ఎట్లా అయినా వస్తుంది దానిని తప్పించుకునే మార్గాలు ఈ సృష్టిలో చాలా ఉన్నాయి ఉదా: పరకాయ ప్రవేశం కూడా ఒక రకంగా చావు రాకుండా పొడిగించుకోవచ్చు 🙏
టైమ్ ట్రావల్ చేయ్యవచ్చు ఇది నుటికి నురు శాతం నిజం అయితే వర్తమానం నుండి భవిష్యత్తు కి వేళ్ళవచ్చు మల్లి తిరిగి వచ్చే అవకాశం లేదు జరుగుతున్న కాలం నుండు జరగబొయే కాలనికి వేళ్ళవచ్చు ఇక ఏప్పటికి తిరిగి వచ్చే అవకాశమే లేదు అయితే అది ఏలా వేల్లగలం అనేది ప్రస్తుతానికి అంతరిక్షయనం ద్వారా మాత్రమే అంతే తప్ప టైమ్ మిషన్ అనేవి మిద్య. భుమి మిదా ఓక రొజు కాలం అంతరిక్చంలొ మిద్య అక్కడ సమయం ఉండదు మల్లి అంతరిక్షం నుండి వచ్చే సరికి వేళ్ళినవారు వేళ్ళినట్లు వస్తారు కాని ఇక్కడ మాత్రం సంవత్సరాలు గడిచిపొతాయి అంతే తప్ప భవిష్యత్తు కి వేళ్ళి తిరిగి రావడం అనేది కల్ల
Once in childhood i ran to my home after playing from the ground which was 50 meters away, when I went inside i see no one and i went on searching every room, as it was dark like 7 pm all lights were on. But I was hearing sounds like hitting iron nail to the wall with hammer, i thought my grand father was doing some work so I ran to my backyard but don't see any one there, I thought everyone might be on terrace playing games but none were there on terrace and it was dark and felt alone and it was horrified so with fear i ran down and this time I was shocked to see all my cousins, aunty were there chitchatting. All this happened just in within 5 mins period, even after so many years gone still this incident is fresh in my memory and still unresolved mystery. This looks similar to the last case from the video.
Hi bro meeru cheppina time trevel story lo evaru evariki time trevel book icharu ani cheppina story mind blowing chaala bagundi.. Intrest perigindi... Me voice super🥰
Aditya 369 is one of the best movies TFI produced. It’s a beautifully executed master piece that’s worth watching even today with our kids 😊 kudos to all the crew that worked on that film 👏🏼
@@sandeepkls22 A personal can time travel in past and future too. There is no origin or death of time according to pre destination paradox. If we can create a time machine , who knows we can travel past too.
Time travel is true and its possible thru Dejavu concept. Time it not a clock. its a power. The source of time is vacuum. it spread everywhere in universe. if you able to do the same thing twice without any change you will feel it.
All friends time travel nijamga vunte World lo goppa vallu confamga veltharu World goppa dhanavanthulu velle varu ఇది నిజమే అయితే ఆ గోప్పవాళ్ళు చాలా మంచివాళ్ళు అవుతారు .ఎందుకంటే వారు . Time travel cheste వారు జీవితంలో ఎక్కడ తప్పు చెసారు ఎక్కడ మంచి చెసారు .వారికి తేలిసిపోద్ది So next వారు టైమ్ ట్రావెల్ నుంచి వచ్చాకా వారి జీవితం మనుషుల జీవితం అర్థం చేసుకోగలరు ఏమని అంటే just మనం భుమీమీద ఒక gest అని తరువాత వారిలో ధనవంతుల్లో మదర్ థెరిసా లాంటి సేవా మొదలు పెడతారు ఎందుకు అంటే time travel వారికి అర్థం అవుతుంది .Next life ఉండదని తెలుసు . So అలా చేసెవారు లేరు కాబట్టి Time travel ledhu All friends understand
Time is always like River.. it always flow in forward...Time also..no one can go to Past..if we try, we can change future and may me we can travel to future..
No we can't travel future we can travel past with 3< ligth speed but u dont know that we r in past with same paradox we will continue our journy again thats it
మన అందరిని ఇటువంటి సంఘటనలు అహ్లదపరిచాయని నేను నమ్ముతున్నాను. కొన్ని సార్లు ప్రాంతాలను చూసిన, కొంత వరకు ఎప్పుడో పరిచయం వున్నటుగా నాకు చాల సార్లు అనిపించింది
ఇంతకు మునుపు మరొక వీడియో లో నే పెట్టిన కామెంట్ లోని సమాచారం ,ఈ వీడియో లో మీరు చెప్పిన మొదటి సిద్ధాంతం యొక్క మాటలు same to same ఉన్నాయి.అవి ఏమిటంటే టైం ట్రావెల్ చేసి గతం లోకి వెళ్ళలేము అని.కానీ ఈ సిద్ధాంతం ఉందని నాకు అస్స లు తెలీదు. నా యొక్క అసంపూర్ణ జ్ఞానం ఒక సిద్ధాంతమును పోలి ఉండడం నిజంగా యాదృచ్ఛికమే .టైం ట్రావెల్ ఎంత మాత్రం కాదు. ఇక రెండవ theory ని పరిశీలిస్తే.... భవిష్యత్తు గతం రెండూ సాధ్యమే అన్నట్టు చెప్పారు. అంటే ఉదాహరణగా మీరు చెప్పింది ఒక అబ్బాయి గతం లో వెళ్లి ఐన్స్టీన్ ని కలిసి పుస్తకం ఇచ్చాడు. అదే ఐన్స్టీన్ మళ్లీ టైం ట్రావెల్ చేసి అబ్బాయికి ఇచ్చాడు. అంటే టైం ట్రావెల్ చేసిన చేయకున్నా స్థితి అదే ఉంటుంది అనేట్టు చెప్పారు. నా అభిప్రాయం : ఘటనాస్థితి వ్యక్తిగతం గా ఉండదు,నడవదు. ,ఘటనాస్థితి సామూహికంగా ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు చెప్పిన కథలో ని పుస్తకం అబ్బాయి ఐన్స్టీన్ యొక్క మధ్య కాలంలో రచించారు అనుకుందాం. అనగా 1970 లో వ్రాసిన ఒక పుస్తకం 2005 లో ఒకబ్బాయి చదివి 2022 లో టైం ట్రావెల్ చేసి 1920 లోకి వెళ్లి ఐన్స్టీన్ కు బుక్ ఇచ్చాడనుకుందాం. పుస్తకపు ఉనికే 1970 లో వచ్చింది. 1920 లో పుస్తకం ఐన్స్టీన్ ఎలా చదవగలడు? అంటే స్థితి వ్యక్తిగతం కాకుండా అందరికీ ముడిపెడుతూ ఒకేలా ఉంటుంది . కాబట్టి టైం ట్రావెల్ అసాధ్యమే. ఒకవేళ సాధ్యమే అయినా స్థితి ని మార్చలేము. జస్ట్ చూడవచ్చు. అంతే. భవిష్యత్తులో కి వెళ్లవచ్చా? 2023 లో ఒక బంతిని విసిరాను.అది 2050 లో ఒక చోట పడుతుందనుకుందాం.(ఇదే వాక్యాన్ని వివరంగా చెప్పుకుందాం.) నేను 2023 లో బంతిని గంటకు 10వేల కిలోమీటర్ల వేగం తో బలంగా విసిరితే అది 2050 లో z అనే ప్రదేశం లో పడుతుందనుకుందాము. బంతిని విసిరి నేను కాంతి వేగం తో 2050 లో z ప్రదేశానికి వచ్చాను.ఇప్పుడు చెప్పండి అక్కడ బంతి ఉంటుందా ఉండదా ? ఒకవేళ బంతి ఉంటుందనేది మీ జవాబు అయితే బంతి వేగం నా ప్రయాణ వేగం లో మార్పు లేనట్లే. నేనేమో కాంతి వేగం తో సమానంగా కొన్ని కోట్ల కిలోమీటర్ల వేగం తో వెళ్ళాను బంతేమో నా వేగం లో లక్షో వంతు కూడా లేదు. అందుకే నే చెప్పేది ఏంటంటే కాంతి వేగం తో z ప్రదేశానికి నేను మాత్రమే వెళ్ళాను. బంతి కూడా కాంతి వేగం తో వెళితేనే నే చేరుకున్న సమయానికి అది కూడా చేరుకుంటుంది. ప్రయాణం వేగం మీద ఆధారపడి ఉంటుంది. వేగం ప్రయాణం అనేది వ్యక్తిగతం .స్థితి ఘటన ఒకదానికొకటి ముడిపడుతూ ఉంటుంది. టైం ట్రావెల్ లో భవిష్యత్తు లోకి వెళ్ళవచ్చు ఏమోగానీ. వెంట స్థితి ఘటన ను తీసు కెళ్ళలేడు. వెళ్ళి స్థితి కోసం ఎదురుచూడడం తప్ప ఏమీ చేయలేము.ఎలాగైతే బంతి కొన్ని కిలోమీటర్ల వేగంతో z ప్రదేశానికి వచ్చేందుకు టైం పడుతుంది. కానేనేను కాంతి వేగం తో ప్రయాణించిన అక్కడికి వెళ్ళి బంతి చేరుకునేందుకు ఎంత టైం పడుతుం దో అంత సేపు z ప్రదేశం వద్ద. ఎదురుచూడడం తప్ప ఇంకేమీ పీకలేం 😀 వెళ్ళి చూస్తే స్థానం ను చూడవచ్చు అంతే . స్థితి
Time travel anedhi mana sadharana manushulaki sadyam kadhu aani naa opinion... Endhukante.. Mana భవిష్యత్, గతం లోకి వెళ్లడం అంటే అది olny మన mind set/thinking aani naa opinion...okavela manam గతం loki/future loki vellinatlaithe mana పరిసరాలు, పరిస్థితులు ela change avthayi.. Chanipoinavallu ela vastharu... Kevalam manam okarame velthe mari migitha jenalu ela maripotharu.. Vallu travel cheyaleruga manam okkaramega chesedhi..so think this can't possible.. Future loki vellithe aa development antha evaru chestharu.. Future ni mechine ela ohinchagaladhu.. Mechine prapanchani, parisaralanu ela marusthundhi asalu.... It's amazing dream...
Time slip concept chaala common bro naaku.naaku eppatiki nuvvu cheppicha time slip concept chaala sarlu jarigindgi.adhi mana mind choosina visayanne malli fraction of seconds lo recall chesukovadam valla manaki ala anipisthadhi.
Bro.. naku kuda ila konnisarlu jarigindi.. okaroju school ki veltunte sri ramalayam munduki ragane sudden ga na manasuki akkadaki kontha dooramlo oka accident jariginatlu oka lady ni bike guddinatlu anipinchindi..ventane konni seconds gap lo aa accident jarigindi.. lady ki injury aindi 🙁
బ్రో.. నువ్ పెట్టిన Thumbnail ఫొటో ( *The Beatles - Abbey Road* ) బ్రిటిష్ మ్యూజిక్ బాండ్ వాళ్ళది.. 😁😁 వాళ్ళ మ్యూజిక్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను అదే వింటున్న
@@arunreddymj6185 suggest chesedi emundi.. !! Enni unna manaki nacheve manaki nachutay.. evary istam varidi kada.. Ah music ni batti voice ni batti untundi.. Nenaithe ekkuvaga "within you without you " nd " Papa Rita e 2 present vinna..
@@arunreddymj6185 youtube lo kottu bro.. ( The Beatles Remastered ) 1st niku ah thumbnail lo unna pic kanipistadi.. Also Spotify and Wynk music app lo kuda untay
Bro. I also got the same feeling 3-4 times. Whenever I will go to new place I will be thinking like I came to this place before. If I ask my mom and dad did I came to this this place anytime before they will say no.
I mean "మనిషి తను కొరుకున్నంత మాత్రాన టైం ట్రావెల్ ఎప్పటికీ ఎన్నటికీ చేయలేడు. Theory of infinity అందుకు ఒప్పుకోదు. ఒకవేళ infinity ( god or universe what else it's called) తలుచుకుంటే మనిషి చేత టైం ట్రావెల్ చేయించ గలదు
ఆ అబ్బాయి ఐన్స్టీన్ ను కలిసి ఆ బుక్ ఇచ్చాడు, మళ్లీ ఆ బుక్ ను ఐన్స్టీన్ తిరిగి ఆ అబ్బాయికి ఇవ్వాలనుకున్నడు , ఐన్స్టీన్ ఆ అబ్బాయి పుస్తకం ఆ అబ్బాయికే ఇచ్చేటప్పుడు మీరు ముందు చెప్పిన మాటలు అనగా టైం మిషన్ కు సంబంధించిన ఫార్ములా గురించి ఆ పుస్తకాన్ని తప్పకుండా చదువు అని చెప్పాల్సిన అవసరం ఏముంది అంతకు ముందే ఐన్స్టీన్ ఆ అబ్బాయి పుస్తకం ఆ అబ్బాయికే ఇవ్వాలి అనుకున్నప్పుడు???? ఆ పుస్తకం ఒకవేళ ఐన్స్టీన్ దే అయి ఉండి ఆ అబ్బాయికి ఎదురై ఇచ్చినప్పుడు ఆ అబ్బాయికి అతన్ని చూడగానే అతను ఐన్స్టీన్ ను గుర్తు పట్టలేక పోవడం ఏంటి , ఐన్స్టీన్ భవిష్యత్తు వాడే కదా ఆ అబ్బాయి????? ఒక సారి మనం ఇలా అనుకుందాం ముందు గా ఐన్స్టీనే ఈ కాలానికి వచ్చి ఆ అబ్బాయికి ఆ పుస్తకం ఇచ్చినట్లయితే ఆ అబ్బాయి టైం మిషన్ తయారు చేసి మళ్ళీ ఐన్స్టీన్ నే చూడడానికి ఎందుకు వెళ్తాడు ఒక వేళ నా పుస్తకం నాకు తెచ్చి ఇవ్వు అని ఐన్స్టీన్ అని ఉండాలి , సరే ఐన్స్టీన్ ఆ పుస్తకాన్ని ఆ అబ్బాయికి ఇచ్చి వెళ్ళిన తరువాత ఆ అబ్బాయి టైం మిషన్ తయారు చేసి మళ్ళీ ఐన్స్టీన్ ను కలవడానికి పోయినప్పుడు ఆ అబ్బాయికి ఐన్స్టీన్ వద్ద అటువంటి టైం మిషన్ కనపడి ఉండే అవకాశం ఉంది కద...... ఆ అబ్బాయి ఐన్స్టీన్ తయారు చేసిన టైం మిషన్ ను తప్పకుండా చూసే అవకాశం ఉంది కద ఒకసారి ఈ విషయం గురించి చెప్పగలరు.
Ikkada oka logic Nuvvu miss ayyav Bro. Aa abbayi ki enistain book ichhinappudu Time Travel gurinchi kaani, time mechine gurinchi ki abbayi ki teliyadu. Aa book chadivu aa formula artham chesukovadaniki 15 years pattindi aa abbayi ki. Soo Nuvvu anna daaniki prakaram ayithe aa abbayi ki book ivvadaniki enstin inko 15 year mundu ki velli ichi unte appudu aa abbayi athanni gurthu pattevaadu. Ala jaragledu Kaabatti time loop avutundi.
Time travel ఒక గందరగోళ concept . నేనైతే నమ్మడం లేదు..కాలం పోతూనే ఉంటుంది. ఆగదు.. warm holes కూడా ఒక ఊహాజనిత concept.. మన మనస్సులో జరిగే similar సంఘటనలు ఒక దానితో.ఒకటి over lapse అయి వింతగా అనిపించడమే time traval
If he travelled into future through kitchen cupboard then he should have disappeared physically from that instant because he is travelling and then returned into the same Kitchen after few years then how can he meet himself in the same house? Nobody can meet themselves by time travelling. That story must be belongs to some father and son who happened to have same resemblances and same Tatoo, that's it..
అద్భుతమైన గొంతు ..
captivating voice ..
అద్భుతమైన కథనం ..
థ్యాంక్యూ సార్ ..
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
Super 👍
నాకు కూడా చాలా సార్లు అన్పించింది... కళ్ళ ముందు జరుగుతున్న దృశ్యాలు నేను ఇది వరకే చూసినట్టు అన్పించింది( స్టోరీ లో gate open I Thana భర్త vachinatuvati దృశ్యాలు)
Same 😮
Same nakkuda
Nakkuda chalasarlu anipinchina prathi sari shocked
నేను ఎక్కడికైనా న్యూ ప్లేస్ కి వెళ్తే ఇంతకు ముందు ఒకసారి ఆ ప్లేస్ కి వచ్చినట్టు అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ ఇంతక ముందు ఎప్పుడో అక్కడ చూసినట్టు ఫీల్ కలుగుతుంది...BRO
I too feel some times so so
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
Neuro psychiatric ki chupinchukunte taggipoddi
Yes
Naku kuda eppudo chusenatlu anipistundi...
మీరు చాలా అదృష్టవంతులు సార్
దేవుడు మీకు మంచి గొంతు ఇచ్చాడు మీ వీడియోస్ నాకు టెక్నీకల్ గా చాలా సహాయ పడుతున్నాయి సార్
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
Yes bro ...కొన్ని విషయాలు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు .. ఇది ఇంతకముందు జరిగింది అనే భావన కలుగుతుంది..ఇలాంటివి నా విషయంలో జరిగాయి...నా ఊహ అని అనుకునే వాణ్ణి..నిజానికి నా మనసులో ఏదైతే అనుకునే వాన్నో అదే జరిగేది..ఇది నిజంగా అద్భుతం..good job bro...😊
Yes...
అన్న నువ్వు చేపిన 2 పేరాడో్స్స్
back to future అనే మూవీలో
చూపిస్తారు....... సూపర్ పేరోడో్స్స్ కానీ కొంచెం కష్టం అర్ధం చేసుకోవడం..........
We are think deep family subscriber... 🤘🤘🤘🤘
Time travel chesam ani cheppina okkadu kooda covid gurinchi cheppaledu 😂😂😂😂
👍
🤣🤣🤣🤣🤣
S
Correct
😆😆😆😆😆😆
మనిషికి చావు అనేది లేకపోతే time travel nijam అయ్యేది...కానీ మనం చనిపోవడం ఎంత నిజమో... టైమ్ ట్రావెల్ అనేది possible kaadhu అనేది కూడా అంతే నిజం
No. It is possible. There are videos proving this. Clirvoyants can go back thousands of miles into the past.
We can go to. Past but we can't do anything there. And we can't travel future
చావుకు టైమ్ ట్రావెల్ కి సంబంధం పెట్టొద్దు చావు అనేది ఎట్లా అయినా వస్తుంది దానిని తప్పించుకునే మార్గాలు ఈ సృష్టిలో చాలా ఉన్నాయి ఉదా: పరకాయ ప్రవేశం కూడా ఒక రకంగా చావు రాకుండా పొడిగించుకోవచ్చు 🙏
టైమ్ ట్రావల్ చేయ్యవచ్చు
ఇది నుటికి నురు శాతం నిజం
అయితే వర్తమానం నుండి భవిష్యత్తు కి వేళ్ళవచ్చు
మల్లి తిరిగి వచ్చే అవకాశం లేదు
జరుగుతున్న కాలం నుండు జరగబొయే కాలనికి వేళ్ళవచ్చు
ఇక ఏప్పటికి తిరిగి వచ్చే అవకాశమే లేదు
అయితే అది ఏలా వేల్లగలం అనేది ప్రస్తుతానికి అంతరిక్షయనం ద్వారా మాత్రమే
అంతే తప్ప టైమ్ మిషన్ అనేవి మిద్య.
భుమి మిదా ఓక రొజు కాలం అంతరిక్చంలొ మిద్య అక్కడ సమయం ఉండదు
మల్లి అంతరిక్షం నుండి వచ్చే సరికి వేళ్ళినవారు వేళ్ళినట్లు వస్తారు కాని ఇక్కడ మాత్రం సంవత్సరాలు గడిచిపొతాయి
అంతే తప్ప భవిష్యత్తు కి వేళ్ళి తిరిగి రావడం అనేది కల్ల
anna,Metaverse meedha oka video cheyye..This is my request...please anna...
Once in childhood i ran to my home after playing from the ground which was 50 meters away, when I went inside i see no one and i went on searching every room, as it was dark like 7 pm all lights were on. But I was hearing sounds like hitting iron nail to the wall with hammer, i thought my grand father was doing some work so I ran to my backyard but don't see any one there, I thought everyone might be on terrace playing games but none were there on terrace and it was dark and felt alone and it was horrified so with fear i ran down and this time I was shocked to see all my cousins, aunty were there chitchatting. All this happened just in within 5 mins period, even after so many years gone still this incident is fresh in my memory and still unresolved mystery.
This looks similar to the last case from the video.
Is that real ?
Good story 🏆
Because of fear Anything can happen with your mind
I have to meet u bro
Really nice
Addicted to your voice sir
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
.ಫ್ರಿರವಿಡ್ ಟಾಪಿಕ್ ಸೂಪರ್ ಅಣ್ಣ
let's appreciate manikanta for his hardwork.......bro meeru maku chala knowledge ni istunaru so thank you for that and hats off to u arvind garu
Your voice is suitable to time travel and space time allied matters. 👌
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
మీరు చెప్పిన విషయం లో కొంత వాస్తవం ఉంది. మనం కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాలు మన జీవితం లో ఇది జరిగింది అని అనుకుంటు ఉంటాం. అందులో నేను కూడా ఒకడిని.
Nenu kudaa
మీ వాయిస్ చాలా బాగుంది మీ వీడియోస్ కూడా బాగుంటాయి, ఇలాగే వింతైన విశేషాలను వీడియో చేస్తూ ఉండండి, థాంక్యూ జై హింద్ 🌹🌹
వాళ్ళు time travel చేసారో లేదో తెలియదు కాని, మీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది.
😂😂😂 super bro na feel meeru chepparu
Niku anipistadhi 🤣
Some times Time travel is either forward or backwards happens in Dreams. Which can be chance of occurrence... Think Deep..
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
Ammo my mom used to dream about the future! Mostly death gurinchi. She dreamt of my pednana s death, happened. Few more incidents too..
Now her dreams are not coming true anyways n
Hi bro meeru cheppina time trevel story lo evaru evariki time trevel book icharu ani cheppina story mind blowing chaala bagundi.. Intrest perigindi... Me voice super🥰
Mee voice 🔥🔥🔥
The approach you describe is great
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
an interesting and unbelivable subject..you explained as usual in simple way..with out any dought and hesitation..hatsup brother..all the best..
Brother elanti paniki rani videos chakandi please.....
నేను కూడా ఎన్నోసార్లు టైమ్ ట్రావెల్ లో వెళ్ళాను కలలో......
Aditya 369 is one of the best movies TFI produced. It’s a beautifully executed master piece that’s worth watching even today with our kids 😊
kudos to all the crew that worked on that film 👏🏼
Great explanation bro ❤️
But time travel is impossible 👍
Yeah of course
Past ki impossible.. But future ki possible
@@sandeepkls22 No Bro Time travel cheyalante manaku nature kooda manatho paate travel chelayi that's impossible no one has achieve it ok ....
@@sandeepkls22 A personal can time travel in past and future too. There is no origin or death of time according to pre destination paradox. If we can create a time machine , who knows we can travel past too.
మా ఫీలింగ్ పక్కన పెడితే మీరు పెట్టిన ప్రతీ వీడియో background music మాత్రం ultimate అండి👏♥️😊
Bhimkund mystery reveal chy bro 💕
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....
Bro.. పునర్జన్మల గురించి వీడియో చేయండి
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....
Time travel is true and its possible thru Dejavu concept. Time it not a clock. its a power. The source of time is vacuum. it spread everywhere in universe. if you able to do the same thing twice without any change you will feel it.
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
@@chanikyachannel5553 channel link bro
@@krithikpravi218 link upload chestunteh..delete avutundi bro...na profile medha kottandi..na channel loki redirect avutundi...plz watch..
@@chanikyachannel5553 sure bro tqq
Prathi video chaala interesting gaa undhi bro
My favorite topics is a universal topics ❤❤❤
All friends time travel nijamga vunte
World lo goppa vallu confamga veltharu
World goppa dhanavanthulu velle varu
ఇది నిజమే అయితే ఆ గోప్పవాళ్ళు చాలా మంచివాళ్ళు అవుతారు .ఎందుకంటే వారు . Time travel cheste వారు జీవితంలో ఎక్కడ తప్పు చెసారు ఎక్కడ మంచి చెసారు .వారికి తేలిసిపోద్ది
So next వారు టైమ్ ట్రావెల్ నుంచి వచ్చాకా వారి జీవితం మనుషుల జీవితం అర్థం చేసుకోగలరు
ఏమని అంటే just మనం భుమీమీద ఒక gest అని
తరువాత వారిలో ధనవంతుల్లో మదర్ థెరిసా లాంటి సేవా మొదలు పెడతారు ఎందుకు అంటే time travel వారికి అర్థం అవుతుంది .Next life ఉండదని తెలుసు . So అలా చేసెవారు లేరు కాబట్టి
Time travel ledhu
All friends understand
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
(William maryan branham)...Garu kuda time travel chesaru meeru search cheyandi brother...Time travel cheyadam nijamgane prow ayindhi..E vekthi gurinchi oka video cheyandi..Sir..
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
Time is always like River.. it always flow in forward...Time also..no one can go to Past..if we try, we can change future and may me we can travel to future..
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
You tell correct
No we can't travel future we can travel past with 3< ligth speed but u dont know that we r in past with same paradox we will continue our journy again thats it
@@aaagamaaagam30 we can't ever travel to past
I think you is 👍 right
Jarigina sanghatanalu malli jaragatam naku chalaa saarlu anipinchindi bro... 🖤🤘
మన అందరిని ఇటువంటి సంఘటనలు అహ్లదపరిచాయని నేను నమ్ముతున్నాను.
కొన్ని సార్లు ప్రాంతాలను చూసిన, కొంత వరకు ఎప్పుడో పరిచయం వున్నటుగా నాకు చాల సార్లు అనిపించింది
Deja vu
హర హర మహాదేవ
ఓం నమః శివాయ 🕉️🙏🙏
😳
@@rseditings7178 devudu namam vinagane deyyalaki vanuku puduthundhi neelaga anukunta
@@rseditings7178 ఏమిరా గొర్రె ఏమి చుచుతుంటివి ఇడా.. 🕯️😇
@@banjesuschrist7813
😱
@Gowtham Surya నా ఇష్టం ర ని గోల ఎంటీ ఇప్పుడు..
నిన్ను facts4u వాడి ఇజ్రాయెల్ అనే విడియో లో కామెంట్స్ లో ఎగరేసి దెంగ అనుకుంటా..🤔🤔
"అద్భుతం" తెలుగు మూవీ.... న్ టైం 📅 ట్రావెల్ తెలుగు మూవీ.2021 సూపర్ లవ్ స్టోరీ మూవీ ..💞💞💞..
ఇంతకు మునుపు మరొక వీడియో లో నే పెట్టిన కామెంట్ లోని సమాచారం ,ఈ వీడియో లో మీరు చెప్పిన మొదటి సిద్ధాంతం యొక్క మాటలు same to same ఉన్నాయి.అవి ఏమిటంటే
టైం ట్రావెల్ చేసి గతం లోకి వెళ్ళలేము అని.కానీ ఈ సిద్ధాంతం ఉందని నాకు అస్స లు తెలీదు. నా యొక్క అసంపూర్ణ జ్ఞానం ఒక సిద్ధాంతమును పోలి ఉండడం నిజంగా యాదృచ్ఛికమే .టైం ట్రావెల్ ఎంత మాత్రం కాదు.
ఇక రెండవ theory ని పరిశీలిస్తే....
భవిష్యత్తు గతం రెండూ సాధ్యమే అన్నట్టు చెప్పారు. అంటే ఉదాహరణగా మీరు చెప్పింది ఒక అబ్బాయి గతం లో వెళ్లి ఐన్స్టీన్ ని కలిసి పుస్తకం ఇచ్చాడు. అదే ఐన్స్టీన్ మళ్లీ టైం ట్రావెల్ చేసి అబ్బాయికి ఇచ్చాడు. అంటే టైం ట్రావెల్ చేసిన చేయకున్నా స్థితి అదే ఉంటుంది అనేట్టు చెప్పారు.
నా అభిప్రాయం :
ఘటనాస్థితి వ్యక్తిగతం గా ఉండదు,నడవదు.
,ఘటనాస్థితి సామూహికంగా ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు చెప్పిన కథలో ని పుస్తకం అబ్బాయి ఐన్స్టీన్ యొక్క మధ్య కాలంలో రచించారు అనుకుందాం. అనగా
1970 లో వ్రాసిన ఒక పుస్తకం 2005 లో ఒకబ్బాయి చదివి 2022 లో టైం ట్రావెల్ చేసి 1920 లోకి వెళ్లి ఐన్స్టీన్ కు బుక్
ఇచ్చాడనుకుందాం.
పుస్తకపు ఉనికే 1970 లో వచ్చింది. 1920 లో పుస్తకం ఐన్స్టీన్ ఎలా చదవగలడు?
అంటే స్థితి వ్యక్తిగతం కాకుండా అందరికీ ముడిపెడుతూ ఒకేలా ఉంటుంది .
కాబట్టి టైం ట్రావెల్ అసాధ్యమే. ఒకవేళ సాధ్యమే అయినా స్థితి ని మార్చలేము. జస్ట్ చూడవచ్చు. అంతే.
భవిష్యత్తులో కి వెళ్లవచ్చా?
2023 లో ఒక బంతిని విసిరాను.అది 2050 లో ఒక చోట పడుతుందనుకుందాం.(ఇదే వాక్యాన్ని వివరంగా చెప్పుకుందాం.)
నేను 2023 లో బంతిని గంటకు 10వేల కిలోమీటర్ల వేగం తో బలంగా విసిరితే అది 2050 లో z అనే ప్రదేశం లో పడుతుందనుకుందాము.
బంతిని విసిరి నేను కాంతి వేగం తో 2050 లో z ప్రదేశానికి వచ్చాను.ఇప్పుడు చెప్పండి అక్కడ బంతి ఉంటుందా ఉండదా ?
ఒకవేళ బంతి ఉంటుందనేది మీ జవాబు అయితే
బంతి వేగం నా ప్రయాణ వేగం లో మార్పు లేనట్లే.
నేనేమో కాంతి వేగం తో సమానంగా కొన్ని కోట్ల కిలోమీటర్ల వేగం తో వెళ్ళాను బంతేమో నా వేగం లో లక్షో వంతు కూడా లేదు. అందుకే నే చెప్పేది ఏంటంటే కాంతి వేగం తో z ప్రదేశానికి నేను మాత్రమే వెళ్ళాను. బంతి కూడా కాంతి వేగం తో వెళితేనే నే చేరుకున్న సమయానికి అది కూడా చేరుకుంటుంది.
ప్రయాణం వేగం మీద ఆధారపడి ఉంటుంది. వేగం ప్రయాణం అనేది వ్యక్తిగతం .స్థితి ఘటన ఒకదానికొకటి ముడిపడుతూ ఉంటుంది.
టైం ట్రావెల్ లో భవిష్యత్తు లోకి వెళ్ళవచ్చు ఏమోగానీ. వెంట స్థితి ఘటన ను తీసు కెళ్ళలేడు.
వెళ్ళి స్థితి కోసం ఎదురుచూడడం తప్ప ఏమీ చేయలేము.ఎలాగైతే బంతి కొన్ని కిలోమీటర్ల వేగంతో z ప్రదేశానికి వచ్చేందుకు టైం పడుతుంది.
కానేనేను కాంతి వేగం తో ప్రయాణించిన అక్కడికి వెళ్ళి బంతి చేరుకునేందుకు ఎంత టైం పడుతుం దో అంత సేపు z ప్రదేశం వద్ద. ఎదురుచూడడం తప్ప ఇంకేమీ పీకలేం 😀
వెళ్ళి చూస్తే స్థానం ను చూడవచ్చు అంతే . స్థితి
Great Abba meeru.... Nijame.... జరగవలసిన దాన్ని ఆపలేం
మీ అర్థవంతమైన వివరణకు ధన్యవాదాలు సార్ మీ నాలెడ్జ్ నలుగురికి పంచండి
Time travel anedhi mana sadharana manushulaki sadyam kadhu aani naa opinion... Endhukante..
Mana భవిష్యత్, గతం లోకి వెళ్లడం అంటే అది olny మన mind set/thinking aani naa opinion...okavela manam గతం loki/future loki vellinatlaithe mana పరిసరాలు, పరిస్థితులు ela change avthayi.. Chanipoinavallu ela vastharu... Kevalam manam okarame velthe mari migitha jenalu ela maripotharu.. Vallu travel cheyaleruga manam okkaramega chesedhi..so think this can't possible..
Future loki vellithe aa development antha evaru chestharu.. Future ni mechine ela ohinchagaladhu.. Mechine prapanchani, parisaralanu ela marusthundhi asalu.... It's amazing dream...
No Words..
Exlent..
👌👌👌
I DON'T BELIEVE IT WONDERFULL AMAZING
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
Wonderful info as usual👏👏
Explanation and examples baaga chepparu
I'm addicted to your voice brother...
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
@@chanikyachannel5553 what
Very very interesting video bro superb video
Time slip concept chaala common bro naaku.naaku eppatiki nuvvu cheppicha time slip concept chaala sarlu jarigindgi.adhi mana mind choosina visayanne malli fraction of seconds lo recall chesukovadam valla manaki ala anipisthadhi.
Yes brother
Yes
Yah even i experienced it
@@PaulLucky3143 s
Bro.. naku kuda ila konnisarlu jarigindi.. okaroju school ki veltunte sri ramalayam munduki ragane sudden ga na manasuki akkadaki kontha dooramlo oka accident jariginatlu oka lady ni bike guddinatlu anipinchindi..ventane konni seconds gap lo aa accident jarigindi.. lady ki injury aindi 🙁
Hello bro
Time travel ante ippudu time travel cheste manam venakki veltama or mana character pastloki vellidha ?
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....
బ్రో.. నువ్ పెట్టిన Thumbnail ఫొటో
( *The Beatles - Abbey Road* ) బ్రిటిష్ మ్యూజిక్ బాండ్ వాళ్ళది.. 😁😁
వాళ్ళ మ్యూజిక్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను అదే వింటున్న
Yes nijame 😂😂😂 my evergreen Beetles band 😍
Valla band nundi manchi songs suggest chey bro ...
Ramakrishna. Ante nuvvu British valla time ⌚ travel chesav valla songs vinadaniki 😂😂😂
@@arunreddymj6185 suggest chesedi emundi.. !!
Enni unna manaki nacheve manaki nachutay.. evary istam varidi kada..
Ah music ni batti voice ni batti untundi..
Nenaithe ekkuvaga "within you without you " nd " Papa Rita e 2 present vinna..
@@arunreddymj6185 youtube lo kottu bro.. ( The Beatles Remastered )
1st niku ah thumbnail lo unna pic kanipistadi..
Also Spotify and Wynk music app lo kuda untay
Mi Voice Kosame Mi Videos Chusta Brother .....mi Videos kuda Chala Baguntai, Superb
Bro I am also an time traveler I was traveling from past second to present second and then to future second
Very interesting sir
Kamalhasan 😂
Maha natudivira nuvvu
@@badianand8077 nee antha kadhu ley
Super thought bro
Anna ni prathi video e explanation osm vuntadhi....nuv hero.....
Dejavu concept ni "DEJA VU" movie tho explain cheste baguntundi.
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
6:54 correct ga naku elane jarigindi
Bro. I also got the same feeling 3-4 times. Whenever I will go to new place I will be thinking like I came to this place before. If I ask my mom and dad did I came to this this place anytime before they will say no.
Same feeling brother ☺️
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
@@Prabha_6 me also feeling like that only
Mental pressure valla kalige feeling…daani dejavu antaru according to psychology
Deja Vu
Interesting ☺️.....naku kuda time travel cheyyali ani undhi....idhi vinnaka😅😅😅😅
Brother magical voice midi super 🙏❤️
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
@@chanikyachannel5553 chusake mge pedatha brother ok 👍 tq
I mean "మనిషి తను కొరుకున్నంత మాత్రాన టైం ట్రావెల్ ఎప్పటికీ ఎన్నటికీ చేయలేడు. Theory of infinity అందుకు ఒప్పుకోదు.
ఒకవేళ infinity ( god or universe what else it's called) తలుచుకుంటే మనిషి చేత టైం ట్రావెల్ చేయించ గలదు
1:18 starts from
Tq
Nice dp
అన్నయ్య మీ గొంతు చాలా బాగుంది
Time travel + Space = Think Deep 🔥
🙄
Time gurinchi inka videos chey bro
asalu einstein story explanation entha baga chepparu andi, asalu, addaragottesaru brotheru, meeru genius andi
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
That's Dark series story
Bro nee vedios pics leka poi na naa brain dhani create chestundhip bro 🤜 magic in your voice❤❤❤❤😍😍
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....
I love both the concepts - Loved listening them in Telugu with unique examples - Informative video -
Bro Metavers గురించి video చేయండి plz........🥰
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....
Bro, you will have a better future if you try cinema voice dubbing and also continue the think deep videos
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....
ఉన్నది ఒక్కటే .. దానికి భూత, భవిష్యత్, వర్తమానం ఉండదు.. అదే దేవుడు. ఆది , అంతం ఉండదు...
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....
ఆ అబ్బాయి ఐన్స్టీన్ ను కలిసి ఆ బుక్ ఇచ్చాడు,
మళ్లీ ఆ బుక్ ను ఐన్స్టీన్ తిరిగి ఆ అబ్బాయికి ఇవ్వాలనుకున్నడు , ఐన్స్టీన్ ఆ అబ్బాయి పుస్తకం ఆ అబ్బాయికే ఇచ్చేటప్పుడు మీరు ముందు చెప్పిన మాటలు అనగా టైం మిషన్ కు సంబంధించిన ఫార్ములా గురించి ఆ పుస్తకాన్ని తప్పకుండా చదువు అని చెప్పాల్సిన అవసరం ఏముంది అంతకు ముందే ఐన్స్టీన్ ఆ అబ్బాయి పుస్తకం ఆ అబ్బాయికే ఇవ్వాలి అనుకున్నప్పుడు????
ఆ పుస్తకం ఒకవేళ ఐన్స్టీన్ దే అయి ఉండి ఆ అబ్బాయికి ఎదురై ఇచ్చినప్పుడు ఆ అబ్బాయికి అతన్ని చూడగానే అతను ఐన్స్టీన్ ను గుర్తు పట్టలేక పోవడం ఏంటి , ఐన్స్టీన్ భవిష్యత్తు వాడే కదా ఆ అబ్బాయి?????
ఒక సారి మనం ఇలా అనుకుందాం
ముందు గా ఐన్స్టీనే ఈ కాలానికి వచ్చి ఆ అబ్బాయికి ఆ పుస్తకం ఇచ్చినట్లయితే ఆ అబ్బాయి టైం మిషన్ తయారు చేసి మళ్ళీ ఐన్స్టీన్ నే చూడడానికి ఎందుకు వెళ్తాడు ఒక వేళ నా పుస్తకం నాకు తెచ్చి ఇవ్వు అని ఐన్స్టీన్ అని ఉండాలి ,
సరే
ఐన్స్టీన్ ఆ పుస్తకాన్ని ఆ అబ్బాయికి ఇచ్చి వెళ్ళిన తరువాత ఆ అబ్బాయి టైం మిషన్ తయారు చేసి మళ్ళీ ఐన్స్టీన్ ను కలవడానికి పోయినప్పుడు ఆ అబ్బాయికి ఐన్స్టీన్ వద్ద అటువంటి టైం మిషన్ కనపడి ఉండే అవకాశం ఉంది కద......
ఆ అబ్బాయి ఐన్స్టీన్ తయారు చేసిన టైం మిషన్ ను తప్పకుండా చూసే అవకాశం ఉంది కద ఒకసారి ఈ విషయం గురించి చెప్పగలరు.
Ur Genius bro 🔥but last di how is possible?? Aa abbbai ela chudagaldu?? Insten daggara?
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
Ikkada oka logic Nuvvu miss ayyav Bro. Aa abbayi ki enistain book ichhinappudu Time Travel gurinchi kaani, time mechine gurinchi ki abbayi ki teliyadu. Aa book chadivu aa formula artham chesukovadaniki 15 years pattindi aa abbayi ki. Soo Nuvvu anna daaniki prakaram ayithe aa abbayi ki book ivvadaniki enstin inko 15 year mundu ki velli ichi unte appudu aa abbayi athanni gurthu pattevaadu. Ala jaragledu Kaabatti time loop avutundi.
@@NagaRaju-hv7wi అసలు ఆ book రాసిందేవరు? ఆ అబ్బాయి అయితే ఖచ్చితంగా కాదు. ఐన్ స్టీన్ రాసి ఉంటే loop అవ్వదు. Starting point ఐన్ స్టీన్ ది అవుతుంది.
😂🤣😂🤣😂🤣😇😇😇😇😇😇 అంతా టైం మిషన్!
5:40 goosebumps (loopstory) brilliant 😮
Anna light kanna speed velthe time travel🕔🚀 possible Aa
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....
Nice concept😊 we like it😍😍
Great voice bro..👌👌
When ru sleepng...dreams come
Plz weakup.
Expecting heart from arvind bro🥺
Nice video anna.. voice is amezing...
ఆకాశం ఎంత పెద్ద ఉంటుంది కొంచెం వీడియో చేసి చెప్పు బ్రో
అది అనంతం బ్రో...
దానికి హద్దులేదు ENDLESS అంతే
Nee voice ku na like bro super
Brother would you explain about our brain memory power,,capacity,......etc.
Hope you will did by another vedio
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....
Broo antariksham gurinchi cheppu broo plsss
It seemed real.Because, I also went to a forest, but it seemed to me so much..I feel like I have already come here ...
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
Bro Naaku konni places ki vellinappudu Anthaku mundhe nenu eppudo vachinatlu Anipisthuntadhi konnisarlu,,, Alage edhaina sangatana jaragaka mundhe naaku mind ki vachi,,,, adhi jariginappudu idhi inthaku mundhe jarigindhi kadha exactly same malli alane ela jaruguthundhi Anipisthundhi,,, Time travel nijamaithe Baaguntundhi bro
Time travel ఒక గందరగోళ concept . నేనైతే నమ్మడం లేదు..కాలం పోతూనే ఉంటుంది. ఆగదు.. warm holes కూడా ఒక ఊహాజనిత concept.. మన మనస్సులో జరిగే similar సంఘటనలు ఒక దానితో.ఒకటి over lapse అయి వింతగా అనిపించడమే time traval
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
Kadha super bro movie story Loki super untadhi
please try to focus on Cinema voice dubbing Bro, your voice is addictive for the audience...
uploaded new video about quantum physics in indian vedas...
plz do watch....🙏
Anna second method Vere level hads Of... Anna.. Super
2042 lo thanu old ga vunnappudu kooda thana young ni chooskuntaadu
Let's wait for 2042😂
2nd Paradox సూపర్.
Voice of magic🥰
Multiverse gurinchi video chey Broh 👍
Mcu multiverse ahh
@@rbbharadwaj7058 haaa
Bro universe youkka entropy ni reverse chasthai time kuda reverse avuthudi gha ala inverse time travel chayachu gha🤔🤔
Super video sir tq . I think time venaki mundhki velladhu mana thoughts ala mundhu venaki velli vastayi danine Manam feel avvutham anukunta
Bro time slip concept chala bhagundhi
Mukyanga ne voice bhagundhi
Kani naaku chinna doubt time slip ayina vaadu malli venakku yela vacchadu
Please clear my doubt brooo
Chala baga explain chesav
If he travelled into future through kitchen cupboard then he should have disappeared physically from that instant because he is travelling and then returned into the same Kitchen after few years then how can he meet himself in the same house? Nobody can meet themselves by time travelling. That story must be belongs to some father and son who happened to have same resemblances and same Tatoo, that's it..
This is super video i learned so much for time travelling and i love time travelling
I experienced time slip many times. It's true. I met my grandmother's best friend once.
In your dreams
Interesting video. Thank u.
Hi bro
Please do an complete video on Mukesh Ambani mega City project at navi mumbai
Waiting for your next video bro😄😄